మన దేశ ఆర్ధిక గమనాన్ని మార్చిన ఆర్ధిక పితామహులు, బహు భాషా కోవిదులు, ప్రఙ్ఞాలీ, నిరాడంబరుడు మన తెలుగువారవ్వడం మన అదృష్టం. తెలుగు నేల నుండి ప్రధాన మంత్రి కావటం సామాన్యమైన విశయం కాదు. మాటలనే తూటాలుగా, ఆర్ధిక మేధోసంపతును దేశానికి వినియోగించి, మనమీనాడిలా మధ్యతరగతి ప్రజలు కార్లలో, విమానాల్లో తీరగటానికి కారణమయ్యరు. ఓ మహానుభవా, మీరెక్కడున్నా ఈ దేశం మీకు రుణపడి ఉంటుంది.
@anithatanugula61164 жыл бұрын
7
@raobonagiri56534 жыл бұрын
దేశ ప్రధాని అయినా కుర్చీ లేకుండా కింద కూర్చున్న ఆయన సంస్కారానికి 🙏 కుర్చీల మీద ఆయనకు ఆసక్తి లేదని స్పష్టంగా చెప్పారు.
@rameshroyal54405 жыл бұрын
ప్రధానమంత్రి అయిన ఒకే ఒక తెలుగువాడు పీవీ నరసింహారావు గారు🙏🙏🙏
@vrkmrao21784 жыл бұрын
Sri p v garu marala putti Manaki pradanamantri avvalani korukontanu. O.Bharata Mata ni muddulabidda ekkadunnado marala tesukoni.
@srikanthpadamata98875 жыл бұрын
పి వి నరసింహారావు గారు మన తెలుగు వారు కావడం మన అదృష్టం
@jayasankarreddyduddela60885 жыл бұрын
పెద్దలు పాములపర్తి వేంకట నరసింహారావు గారిని గుర్తు చేసినందుకు ధన్యవాదములు
@aswanikumar46675 жыл бұрын
Yes great PM
@mahireddy98905 жыл бұрын
మా నంద్యాలకు అవకాశం ఇచ్చిన పీవీ గారికి వందనాలు
@mahireddy98905 жыл бұрын
ఒక అవినీతి పరుడికి... మా నంద్యాలలో 3 విగ్రహాలు ఉన్నాయి కానీ ఇలాంటి మనిషి కి ఒక విగ్రహం పెట్టలేదు..ఇది మా దౌర్భాగ్యము
@sreetar5 жыл бұрын
Thank you for reminding the greatest PM of India to younger generation who really doesn’t know how they are here without one of the great leader.
@Kushilovesdad5 жыл бұрын
నిగర్వి మహానుభావుడు 🙏
@Prathapreddysangati_733 жыл бұрын
What a sweet voice..అమృతమును గొంతు నింపుకున్నటు ఉంది గురువు గారు...
@ramanamurthypgssv14904 жыл бұрын
పూజ్యులు శ్రీ నరసింహ రావు గారికి నమస్కారం
@sudheerreddymarreddy69035 жыл бұрын
What a nice video.. How simple is PV Narasimha Rao Garu.. Legend
@mahireddy98905 жыл бұрын
అన్న అవినీతి పరుడికి మా నంద్యాలలో 3 విగ్రహాలు ఉన్నాయి కానీ...ఈ మనిషి పేరు మీద ఒక స్మృతి చిహ్నం లేదు. ఇది మా దౌర్భాగ్యము
@ananthnaraharialkur48745 жыл бұрын
Iam very lucky that I have seen this on live .
@pushpateresaraju44864 жыл бұрын
భారత గొప్ప మేధావులలో ఒకరు నరసింహరావు గారు.
@pratapyerrapragada49545 жыл бұрын
ఈ వీడియో చూసినందుకు నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను. ఇద్దరు సరస్వతీ పుత్రులు ఒకే వేదికపై వుండి వారి జ్ఞానం ను మనకు పంచారు.శ్రీ నరసింహ రావు గారు చాలా మేధావి. వారు మన తెలుగు వారు అయినందుకు మనం అందరమూ గర్వపడాలి.
@narthachinni93304 жыл бұрын
మీరు తెలుగు వారిగా పుట్టడం మాకు గర్వకారణం.🙏🙏🙏
@abhishekpadmanabhuni5 жыл бұрын
Ippati varuku mana PV garu matldina sangatanalu nenu choodaledhu, aa avakasanni kalpinchinanduku meeku Dhanyavadamulu. Ee video lo ayina manaku technology gurinchi andinchina sandesam amogamu, idhi prati manishiki vartistundhi ani gurtu unchukovali. (nenu telugu ni English lo rasinanduku kshmapanalu, ardam chesuko galarani bhavistunnanu)
@vaikuntaraopappula1865 жыл бұрын
బహుభాషా కోవిదుడు. సహస్రఫణి పేరు తో విశ్వనాధుని వేయిపడగలు నవలను సంస్క్రుతం లో వ్రాసి న. పి. వి. గారు సంక్షోభం లో వున్న భారత్ ను అభివృద్ధి దిశ లో కి నెట్టి న ది ట్టకు పాదాబి వందనాలు
@viswanath7765 жыл бұрын
సంస్కృతం లో కాదు హిందీ లో - సహస్ర ఫణ్
@vaikuntaraopappula1865 жыл бұрын
@@viswanath776 మరచాను హిందీ కి బదులు సంస్కృతం పదాన్ని టైపు చేసాను బ్రదర్
@krishnakumbharkar60565 жыл бұрын
PV ji entha simple ga unnaru the real legendary
@ind8825 жыл бұрын
Greatest 'MEDHAVI'..... In the world.... Sri PVN rao gaaru 🙏🙏🙏🙏🙏
@humbleRaj5 жыл бұрын
Abused by Italian Mafia lanja - sonia
@chennakesava94455 жыл бұрын
SUPAR SAME
@thallarajesham87252 жыл бұрын
జై పి వి నరసింహ రావ్ మహానుభావా నమో నమః 🌹🙏🌹
@anjireddyvajrala20374 жыл бұрын
He is the father of economic reforms and he extricated India from financial mess
@Ashok-Goud5 жыл бұрын
Legendary of this era. 👍
@sudharshangoud65694 жыл бұрын
పుజులు మహనీయులు గొప్ప మనసున్న మహానుభావుడు తెలుగు నాటగొప్ప ప్రజ్న శాలి ఒ గొప్ప మేధా వెత్హ మీరు దేశ ప్రధాని ఒక తెలుగు వారైనంధుకు చాలా చాలా గర్వ పడు థున్నను మళ్లీ దేశ చెరిత్ర లొ తెలుగు ప్రధానిని చుస్తమో లేదో
@Lagnakundali4 жыл бұрын
సరస్వతీ దేవి నమస్తుభ్యం సంగీత పుత్రా నమో నమః ఓం నమః
@comesbefore43855 жыл бұрын
maa karimnagar muddubidda bahu bhaasha kovidudu pv gaarini gurthuchesinanduku thanks
@durgarao66395 жыл бұрын
Telugu people are so lucky to have the great legend but our own people not given any value its too sad...he was one of the best PM and I always respect him...jai Telugu...jai Andhra..Jai telengana
@anjaiahguptha44875 жыл бұрын
Great my district hero
@anjaiahguptha44875 жыл бұрын
Great philosopher for India
@pvkrishnareddy27545 жыл бұрын
Pv garu asamana medhavi
@humbleRaj5 жыл бұрын
Jai Bharat Maata Jai Telangana Jaii Rayalaseema Down Down Bogum Andhra Sri PV Belongs to India, Telangana And Rayalaseema But NOT To Bogum andhra
@bapireddyeepr10114 жыл бұрын
Super. ఇది తెలుగు వారి అదృష్టం
@ArunKumar-zf4vj5 жыл бұрын
Architect of economic reforms of modern India.
@garimellasrinivas42705 жыл бұрын
p.v. sir (The great prime minister of India) we miss u sir
@sidhardhakumar58764 жыл бұрын
🙏🙏🙏 a true leader who pulls the people from a quicksand of the difficulties but not ones who push people into it...
@84agni5 жыл бұрын
Mesmerised watching this.
@Santhoshsrivatsasa5 жыл бұрын
Great PM of India PV narasimha Rao gaaru
@mahenderkumarsara3574 жыл бұрын
తేలుగు వారి రాజకీయ కిరీట రత్నం మన బహు భాషా రాజకీయ నాయకుడు🙏
@kumarasamypinnapala78484 жыл бұрын
Jai ho padabhi vandanamulu our beloved formore PM PV.narasimharao Garu jai hind jai Bharat matha ki
@arunamehta56054 жыл бұрын
Super gurugaru PV Garicheta meppinchabaddaru nijam hatsoff. Ee year PV gari shatajayanti utsvalu sandarbhanga oka avadhaanam cheste baguntundi.
@muralim42315 жыл бұрын
Great man, with simplicity; architect of modern economic development of India.
@LakshmiNarasaiahKLN4 жыл бұрын
Excellent. తెలుగు భాష రసగుల్ల... మా మాడుగుల
@nageswar885 жыл бұрын
Miss you PV Narasimha Rao garu,such a great person you are Very proud to see this vedio
@sanjeevroy40175 жыл бұрын
Narshima garu and nt Rama Rao garu u r great good bless u
@seshuseshu81365 жыл бұрын
Mahanubaulu
@sitharamaiahm95425 жыл бұрын
India's Savior & great PM
@yrs51884 жыл бұрын
Telugu area lo kakunda north lo putti Vunte bharata Rathna tytle, india lo kakunda other country lo puttivunte Nobel Prize vachhi vundedi.
@varanasivenkatesha43545 жыл бұрын
కవి గురువులకు నమస్కారాలు
@lakshmiraajamsunke21115 жыл бұрын
one versatile genious pv got the pm post by luckily even though he his more than eligible for pm, because of Rajiv Gandhi unexpected death by LTTE, pv utilized 100 /💯 that chance... To take forward the nation to the next level.. By his economical reforms...
@jaganmohanaraopadavala2 ай бұрын
బహుముఖప్రజ్ఞాశాలి మన PV గారు, గొప్ప విషయ పరిజ్ఞానం కలిగిన వారు, computers మీద వారికి గల knowledge దాదాపు 30సంవత్సరాలు క్రితమే చాలా గొప్పగా చెప్పారు, ఇప్పటి b tech లకు కూడా ఇంతటి knowledge ఉండదు, వీరు భారత దేశం prime minister అవ్వడం మన దేశ అదృష్టం, కాని పాపం వారికి తగిన గుర్తింపు రాలేదు, ఇది మనదేశ నాయకుల కుళ్లు రాజకీయాలకు ఉదాహరణ
@Lagnakundali4 жыл бұрын
Dhanyavadamulu
@Lagnakundali4 жыл бұрын
సరస్వతీ దేవి నమస్తుభ్యం సంగీత పుత్రా నమో నమః ఓం నమః
@DargaNarsimha5 жыл бұрын
Super PV Narsimha Rao Garu The Greatest Leadership in India. I miss you.
PV NARASIMHA RAO SIR congress FORGOT you sir 🙏🙏🙏🙏🙏
@gannavaramprabhakar86622 жыл бұрын
P.V.Saraswathi muddu bidda. Teluguvadu, The "Architect of economical reforms" He was good Prime minister of our Country.Best person,P.V.Schlor, He was honourable Prime minister Good luck our Indian people. "Saraswathi putrunaku padhabhi vandanalu. Gannavaram Prabhakar.
@sreenivasarajuguduru57295 жыл бұрын
Great
@srinu635 жыл бұрын
Legendary, pride of telugus !!!
@syamkumar88965 жыл бұрын
Great pv
@d.jangaiahmanmarry2305 жыл бұрын
Thanks
@JahnaviNHome4 жыл бұрын
In my child hood I heard a lot about him because my pedanana is a mla of Congress in ap.literally stories about him.proud to have such type of great leaders in India. Jai Hind.
@PK-4544 жыл бұрын
This scene reminds me of the times during Sri Krishna Deva Rayulu and his poets. Watch Tenali Ramakrishna Telugu movie to understand much more. 🙏
@RaviKumar-xb3qx4 жыл бұрын
Great Sir
@seshagirirao19824 жыл бұрын
Proud of Telugu families
@PRABA-oc9os5 жыл бұрын
P.V.Narasimharau is onw of the best PM of India. The man whon has started developments in India.
@sivanagarajujavvaji28754 жыл бұрын
Excellent economist
@chaitu12714 жыл бұрын
గురువుగారు నమస్కారం మేము అవధానం నేర్చుకోవాలిఅనుకుంటునమ్ .ఉపాయం చెప్పగలరా.
@ratnakumari98723 жыл бұрын
శ్రీ పివి నరసింహారావు గారి కి దక్కవలసిన గౌరవం లభించిచలేదు, కార్పొరేటర్, ఎమ్మెల్యే పదవులను పెట్టుబడిగా భావించి ప్రజలను దోచుకుని తింటున్న నాయకులకు ఈ జనం నీరాజనాలు పడుతున్నారు. ఆయన తెలుగు వాడవడం మన అదృష్టం ఆయన దురదృష్టం, జాతీయ స్థాయి నాయకులు ఆయన మరణానంతరం సరైన గౌరవం చూపించలేకపోయారు. 🙏
@umadevimadhu8184 жыл бұрын
👏👏👏🙏🙏🙏🇮🇳🇮🇳🌄🌄🦁🦁 bharatadesaniki dhishanirdesham chesina goppa nayakudu mana p v garu
@venkateswararaoo5 жыл бұрын
మహనీయుడు మన పీవీ
@Mudumaheh5 жыл бұрын
సరస్వతి ప్రవాహం లా పరుగులు పెట్టింది
@dharavarapu.prashanth4 жыл бұрын
జై నరసింహా రావు గారు
@karnativenkatrao53565 жыл бұрын
Legend p m
@mnaidu42975 жыл бұрын
Thank you sir
@srinivaslyagala45745 жыл бұрын
Which year this program conducted
@adepusrinivasdevanga15955 жыл бұрын
Bhaarata mata muddu bidda mana P. V. Narasimha Rao
@jagannathsrinivas5 жыл бұрын
Most unsung politician of India
@ashokp81625 жыл бұрын
పివి అసమానప్రజ్ఞావంతుడు బహుబాషాధురీణీడు
@narsireddy33924 жыл бұрын
Jayho pv garu
@nalandatelugucomputetiveac46854 жыл бұрын
Super
@anjaneyuludvr5 жыл бұрын
Adhubutam Avadhanam
@truedream19344 жыл бұрын
Om sri gurubhyo namaha 🙏
@samba3695 жыл бұрын
Great pm gaaru 🙏🙏🙏🙏🙏
@bhaskarv66794 жыл бұрын
Great visionary PM from our place. Our CM KCR sir also similar to our PV
Telugu language is the best next to Sanskrit. Others fall behind. I am lucky to be born in India and in Telugu Family. "దేశ భాషలందు తెలుగు లెస్స ". గమనిక: " రాష్ట్ర భాషలందు" కాదు . Got it !!
@parthasarathypegallapati15104 жыл бұрын
Wizard of thoughts,mine of knowledge,aparachanakya but the people who digest his philosophy are few.nodoubt a man of vision,talktive and effeciant.
@venkatesharasavilli89705 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@dsnraju14 жыл бұрын
We video Etna Haslam andukey play cheat ledu .I heard 1st time
@surendranathambour38704 жыл бұрын
Congress party (Sonia Gandhi) should explain to the nation why it insulted P.V Narasimha Rao.
@sidduthaviti84275 жыл бұрын
Telugu vadiga pv garini chusthe entho garvanga untundi pv gari lanti goppa vyakthi telugulo ledu radu ika rabodu.......
@anjireddyvajrala20374 жыл бұрын
The great Sri PV. is a Sarswathi puthrudu.
@vikascherku25504 жыл бұрын
🙏🙏🙏🙏
@jakkasrinivas62715 жыл бұрын
I love pv Narasimha Rao pm I miss you your great
@udayakumarkethireddi98705 жыл бұрын
Great legendary PV Sorry Sir.. We are all forget 😔😔😔
@subbaraogade84874 жыл бұрын
PV garu Telangana person andi ayana telugu kani ayana matlade vidhanam kani antha bagutundandi. Okasari KCR gurthutechukondi meku virakthi rakapoye paristhithe vindadu.
@sanaththarun6555 жыл бұрын
Abba mahanubhavulu Sri PVNarasimha Rao Garu. Oke okka congress party loni mahanayakulu. Adhyathmika bhava gani.