పి. వి. నరసింహారావు గారు మరియు రామారావు గారు తెలుగు రాష్ట్రాలలో పుట్టడం మన తెలుగు వారి అదృష్టం.
@sriyantra19392 жыл бұрын
తన విగ్రహాన్ని తనే చూసుకున్న నీలం....వారిని మరిచారు. !! ?? ఎవరేమైనా....స్వజాతికి ఏదీ మేలూ. ?? దీపంలాంటి వారు... ముద్దొచ్చినా...మూతికాలేను పక్కింటికి.....వెలుగు.... స్తంభం చుట్టూ నీడే
@jagadisbatchu74054 жыл бұрын
ఈ విడియో ని చూసే భాగ్యం కల్పి0చిన వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు
@ramanavummadi73175 жыл бұрын
సరస్వతీ పుత్ర నాగఫణి శర్మ గారి కి పాదాభివందనం
@raminenisisu3 жыл бұрын
అన్న గారి కమ్మని తెలుగు చెవులకు ఎంత ఇంపు .తెలుగు భాషకు వెన్నె తెచ్చిన మహాను భావుడు .తెలుగు వారిగా పుట్టటం అదృష్టం .
@regotinarasimha14884 жыл бұрын
ఈ వీడియో చూడటం చాలా సంతోషంగా ఉంది. తెలుగు జాతి కోసం అహర్నిశలు శ్రమించిన తారక రాముడు.
@nagamg81292 жыл бұрын
అన్నా మా దేవా...నీకు పాదాభివందనాలు...జై NTR
@rayalanarayana90952 жыл бұрын
ఎంత ఆనందమో ఈ కార్యక్రమం చూడటం ఇద్దరు గిరి శిఖరాలు వెలుగొందుతుంటే చూడటం నా అదృష్టం.
@uraju-bharath2 жыл бұрын
తెలుగు జాతికి తెలుగు కీర్తికి తెలుగు భాషకి తెలుగు సంస్కృతికి తెలుగు దనానికి తెలుగు ఆత్మకితెలుగు ఆత్మ గౌరవానికి ప్రతీక మన తెలుగు కళామతల్లి ముద్దుబిడ్డ తెలుగు చలన చిత్ర రంగ రారాజు శ్రీ నందమూరి తారక రామారావు 🙏🙏
తింటే గారెలు తినాలి వింటే మహానుభావుడు అన్నగారి తెలుగు భాషణం వినాలి నేను ఒక బ్రాహ్మణుని గా చెప్తున్నాను అన్నగారు మన తెలుగు రాష్ట్రంలో పుట్టటం మన అదృష్టం ఆయనకు భారతరత్న ఇవ్వాలి
@bothamreddy4 жыл бұрын
Mana ntr and pv Narasimha Rao are legends. God given gift.
@mutyalaraob79554 жыл бұрын
21wwwwwwwwaw2
@pavankumark39184 жыл бұрын
Nijam Sir...Bharatharatna NTR
@muralisarma3064 жыл бұрын
నిజం అండి మీరు చెప్పింది. నూటికి నూరశాతం నిజం.
@manemmaatluri8376 Жыл бұрын
@@pavankumark3918 Vgk e
@ramakrishnarao2159 Жыл бұрын
తెలుగు జాతి గర్వించదగ్గ రత్నాలు అన్న నందమూరి తారక రామారావు గారు మరియు పి.వి.నరశింహారావు గారు. వీరి ఇద్దరి మూలంగా తెలుగు వారి కీర్తి ప్రపంచ నలుమూలల వ్యాపించింది.
@susarlasuresh68912 жыл бұрын
నిజమైన నాయకుడు .ఇలాంటి నాయకుడు కావాలి🙏🏿
@SanthoshKumar-ks2jc3 жыл бұрын
ಎಂಥ ಅದ್ಭುತ ತೆಲುಗು..ಅದು ಎನ್ ಟಿ ಆರ್ ಬಾಯಲ್ಲಿ ಕೇಳುವುದೇ ವರ್ಣಿಸಲಾಗದ ಅನುಭೂತಿ...
@RajuRaju-fk6ir3 жыл бұрын
👏👏Tq sir
@uka00024 жыл бұрын
NTR speech so sweet and so natural, love to see such a great Telugu loving leader
@raoism3 жыл бұрын
మన తెలుగు - జగతికి వెలుగు.. మరళా పూర్వవైభవం రావాలని ఆకాంక్షిస్తున్నా...
@krlsarma19334 жыл бұрын
నాగ ఫణి శర్మ గారి లాంటి వారిని టీటీడీ చైర్మన్ గా చేయాలి తెలుగు వాడు కాకుంటే ఎంతో స్థాయి కి ఎదిగేవారు
@prasadcln37763 жыл бұрын
🙏🙏🙏🙏
@userxyz52 жыл бұрын
À
@userxyz52 жыл бұрын
A
@muralidharrao12584 ай бұрын
@@userxyz5 Uuu VT
@bvskumar17715 жыл бұрын
మీరు నడిచే, మానవులకు కనిపించే సరస్వతీదేవి. గురువు గారికి నమస్కారం.
@p.vnarayana39043 жыл бұрын
అన్న గారు తెలుగు భాషా మా బిడ్డ నాగఫణి శర్మ గారి ని సన్మానం చేయటం చూడటం జన్మ జన్మల కు గుర్తు ఉంటుంది
@siddaiahboraiah9167 Жыл бұрын
This is a most memorable moment for each and every telugu manishi. Long live Telugu Vaani...!!! REGARDS SIDDAIAH B BANGALORE.
@PKJBL4 жыл бұрын
ఆ గొంతు వింటుంటే... హృదయం పులకరించింది... .
@muralinukala74603 жыл бұрын
.,, భారత రత్న ఇవ్వాలి అన్న గార్కి జోహార్ ntr
@PKJBL5 жыл бұрын
NTR అంటే... తెలుగు వాడి ఆత్మ గౌరవం....
@venkatarr5 жыл бұрын
abbo yeppati nundi??
@ravireddy17775 жыл бұрын
@@chandrashekarbikkumalla7075 ఆయనకే
@lagudumohanarao71195 жыл бұрын
Ntr lanti cm ippudunna ap ki. Kavali
@Sandeo-y4b3 жыл бұрын
@@venkatarr eppatiki
@ahamadhussain97142 жыл бұрын
He spoiled mahabharatam like anything. And you are hilighting him, In that way ANR is very much gentle man
@surya5563 жыл бұрын
అన్నగారి ప్రసంగాలు చూడటం పుణ్యం 🙏.
@bhaskeranantha64604 жыл бұрын
నందమూరి తారక రాముడు కారణ జన్మడు
@user-sasiSarma3 жыл бұрын
అందరూ కారణ జన్ములే బ్రదర్ కారణం లేనిదే జన్మ లేదు . ప్రతి జీవి ఒక కారణం తో పుడుతుంది .
@podurusatyanarayana7502 жыл бұрын
నిష్కల్మష హృదయుడు.,.NTR.
@p.nageswararao3273 жыл бұрын
Cm స్థాయిలో వున్నా కూడా కింద కూర్చున్నారంటే ఏంత గొప్పవారో తెలుస్తుంది 👏👏🙏🙏🙏
@muralimaddisetty5979 Жыл бұрын
PV narasimha rao garu Kuda kurchunnaru. Appudu pm ayana
@madathanapallisravan32085 жыл бұрын
మరో కాళిదాసు నాగపణి శర్మ గారు వారి గాత్రం అమోగం అపూర్వం వారి కవిత్వం అనిర్వచనీయం వారికి వందనాలు
@jayaramreddy64744 жыл бұрын
ఈ వీడియో పెట్టిన మీకు ధన్యవాదాలు ఎందుకంటే NTR ఎదుటివారిని గౌరవించినతీరు చాలా బాగుంది. కానీ NTR చివరి క్షణాలు. చాలా బాధాకరం అవి గుర్తుకువచ్చాయి
@gatturaghavender369 Жыл бұрын
Jai NTR
@madhusudhan87435 жыл бұрын
నాగఫనిశర్మగాలగారిపాదాభీవందనం
@chirumamillasrinivasarao58555 жыл бұрын
దయచేసి అన్నగారి వీడియోలు ఏమైనా ఉంటే పోస్ట్ చేయండి. ఆ మహానుభావుని ఉపన్యాసాలు ఈ తరానికి తెలియలి.
@lekshaavanii1822 Жыл бұрын
Yes please
@VijayKumar-hm8ij Жыл бұрын
నిజమైన తెలుగు సంస్కృతి ఇద్దరు గొప్ప ప్రతిభావంతులు వారికీ ప్రణామములు ❤️
@MvijayashankarVijayshankar9 ай бұрын
తెలుగు గడ్డ గడ్డ మన అన్న ఎన్టీరామారావు. గారితో. మన తెలుగు కవులు అందరి ని. చూడటం ఆనందం
@bharateeyudu55192 жыл бұрын
అన్నగారి ప్రసంగం అద్బుతం 🙏 శర్మగారి పద్యం 👌🙏
@kvsubramanyam82502 жыл бұрын
రామారావు గారి వాయిస్ విని చాలా రోజులు అయ్యింది
@telugutejus35754 жыл бұрын
Johar NTR jai Telugu Thalli ❤️❤️❤️❤️
@madhuchukka6302 жыл бұрын
ఒకప్పుడు మద్రాసు వారిగా పిలువబడుతూ ఉన్న మనం,,,శ్రీనందమూరి తారక రామారావు గారి,, పుణ్యమా అని,, తెలుగు జాతి ఒకటి ఉంది,, దేశభాషలందు తెలుగు లెస్స అని,, ఉత్తరాది వారికి కే కాదు,,యావత్ ప్రపంచానికి తెలిసేలా చేశాడు,,ధన్య జీవి వయ్యా మీరు,,👍🙏👍ఈ తెలుగు జాతి సదా మీకు రుణపడి ఉండాలి 🙏🙏🙏🙏🙏
@balakrishnabetanabhotla80853 жыл бұрын
Even late, is I am lucky to hear ntrs voice Two legends
@ANNANAIDU Жыл бұрын
గ్రేట్ ... మహానుభావులు
@VR-fw6eh5 жыл бұрын
Great guru...he was our Sanskrit teacher at kadapa...,
@allu_collections Жыл бұрын
Annagari voice adbutamu,Jai Sri.ntr
@breddy7419Ай бұрын
ఆ గాత్రం... మధుర మనోహర..ము...❤❤
@sathyamevajayate8013 жыл бұрын
NTR speech is like Lion Roaring in Telugu....& Congratulations to Nagaphani Sharma garu...!
@vgcchowdary3015 жыл бұрын
Guruvu gaaru meeku emi icchi ee jaathi Runam teerchukogaldu.. naa sathakoti vandanaalu.. Saraswathi putraa mee aassissulu maaku ellappudu undaali..
@SudarshanaVaniVastu Жыл бұрын
ఈ వీడియో చూడటం మహా భాగ్యం. శ్రీ నందమూరి తారక రామారావు గారి మాటలు ఇంత సేపు వినటం మనందరి అదృష్తం. శ్రీ నాగ ఫణి శర్మ గారి కార్యక్రమం చూడటం చాలా సంతోషం.
@murthydsn88652 жыл бұрын
A great person like NTR has given worthy birds sahsraphani to another great avadhani.we had no opportunity to see in papers on the next day.However we are happy to see this video pl thanks to video distributors.jaisriram
@mohanraomiriyabbilli7940 Жыл бұрын
Yuganikokkadu, yugapurushudu, kaaranajanmudu, Telugu Jaati Muddu Bidda, Telugu Jaatiki devudu World's no.1 legendary actor and politician Vishwa Vikyata Natasaarvabhouma Dr. Padmashree Nataratna Anna Nandamoori Taraka Rama Rao Gaariki Padabhivandanamulu, aayanaku aayane saati, Jai NTR, Jai Jai NTR, Johar NTR
@srinivasgali24374 жыл бұрын
It is very nice problem really. NTR, former CM of A.P has spoken very well on Telugu avadanam. No person is like him.
@srinivasgali24374 жыл бұрын
It is verynice programme really. I am happy to see NTR garu.
@pavankumark39184 жыл бұрын
Never before Ever After...only NTR
@sivaraju6884 Жыл бұрын
ఎన్ టీ ర్ గారు దేనితో సమానం జై జై
@KrishnaKrishna-wv5zx2 жыл бұрын
చాలా అందంగా ఉంది
@venkateswararaoo5 жыл бұрын
ఆహా ఇద్దరు తెలుగు జాతి రత్నాలు
@maniprasad22743 жыл бұрын
Good CM, GOOD POPULAR CINE HERO, SOCIAL REFORMER, GOD TO THE POOR PEOPLE, GOOD HUMANITY, ETC ALL ARE GOOD QUALITIES. HE THOUGHT ALWAYS WELFARE OF THE PEOPLE.
@srinivassns95913 жыл бұрын
తెలుగు జాతి మనది... నిండుగ వెలుగు జాతి మనది 🙏🙏😇🕉️🚩
@bikshamchiluveru8513 жыл бұрын
అద్భుతమైన కార్యక్రమం
@sampathg32282 жыл бұрын
అమోఘం .అన్న గారి గొంతు విని ఎన్ని రోజులు అయ్యింది . మొత్తం కార్యక్రమం చాలా బాగుంది అద్భుతహా
@ind8825 жыл бұрын
NTR... Aa bhasha... As voice.... inkevvariki raadu
@venkatarr5 жыл бұрын
anthe antava?
@chandrashekarbikkumalla70755 жыл бұрын
@@venkatarr అంతేనేమో!!!!
@ravireddy17775 жыл бұрын
@@chandrashekarbikkumalla7075 అంతేగ అంతేగ
@Sandeo-y4b3 жыл бұрын
@@venkatarr anthera
@venkatarr3 жыл бұрын
@@Sandeo-y4b aa bokkale... nenu matladithe sweet sweet ga vuntadani antaru
@seshagiri42424 жыл бұрын
ఆహా అచ్చమైన తెలుగుతనం
@muralisarma3064 жыл бұрын
అరుదైన వీడియో పోస్ట్ చేసినందుకు చాలా ఆనందం గా ఉంది.🙏🙏
@v.s.k.kvydyam62055 жыл бұрын
Sharma గారి ని చూస్తే సరస్వతి అమ్మ న దర్శనం
@chandrashekarbikkumalla70755 жыл бұрын
అంటే!?!?!?!?
@krdhora25264 жыл бұрын
సినారే.... గారు 🙏
@venkataramaiah44243 жыл бұрын
I am very proud to be a lecturer to the two daughters of Sri. Nagaphani Sarma garu. Two Himalayan personalities, one Sri. NTR garu and the other Sri. Nagaphani Sarma garu on the stage. This video is a feast to the eyes and ears. Great !👏👏👏🙏 TV Ramaiah, ex-Lecturer, VMS college, Nallakunta,Hyd.
@srinimba7656Ай бұрын
Abba ntr gaaru chala nice teligu words using .
@rameshroyal54405 жыл бұрын
జై ఎన్టీఆర్
@sivak96335 жыл бұрын
Johar anna NTR.....
@prabhakarkmv413510 ай бұрын
I still simply can't believe that our great NTR is no more! 🙏
@Liger992973 жыл бұрын
Not a single English word , salute
@jagrebelsg9655 Жыл бұрын
Yem voice ra babu ❤
@subramanyamnukala55264 жыл бұрын
Very good satkaram
@Dreamthoughts3 жыл бұрын
Ntr gari gaathram adhbutham!!!
@జగన్మిధ్యా2 жыл бұрын
ఓమ్ శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏
@mukarlarkreddy98094 жыл бұрын
NTR gaaru jeevitamlo chesina pedda tappu lakshmiparvati NTR great
@lekshaavanii1822 Жыл бұрын
Yes.karma.LAPAKI
@thetimetravelerszenАй бұрын
Do you think we have enough knowledge to judge his decision or anyone’s ? You have to be in his shoe and in that timeframe to understand things from his end.
భారతరత్న NTR కి కాదు, నాగఫణిశర్మ గారికి ఇవ్వాలి. 🙏🙏🙏
@lagudumohanarao71195 жыл бұрын
Ntr lanti cm ippudunna ap ki kavali
@lakshmivenkateswara96244 жыл бұрын
ముఖ్యమంత్రి పదవికి ఎంత వన్నె తెచ్చావయ్యా శ్రీ రామరాయా. నేడువున్నాడో ముఖ్యమంత్రి నాలుక కోసినా తెలుగు సరిగ్గా పలకడం చేతగాదు. అతని నోట తెలుగుకు తెగులు వచ్చినట్లుంటది.
@gundalashivakumar90443 жыл бұрын
😂
@lingareddyravula78022 жыл бұрын
అలాంటి మంచి మహానుభావుని ప్రజలకు దూరం చేసినారు కొంతమంది స్వార్ద పరులు అని ప్రజలు అవెదన వ్యక్తం చేస్తున్నారు!
@gudimuralidhar90812 жыл бұрын
లక్ష్మీ పార్వతి పొట్టన బెట్టుకుంది.ఇప్పుడు సైకో జగన్ పార్టీలో ఉందంటే అర్థం అవుతుంది గా.అదే ఇంకోరయితే మరణం వరకు టీడీపీ లో ఉంటారు. ఈమె అన్నని సతమారుస్తానికి పంపిన కాంగ్రెస్ పార్టీ ఏజెంట్. దగ్గుబాటి మరియు చంద్రబాబు గమ్ముగా ఉంటే ఈరోజు టీడీపీ ని అనుకునేవారు ఎవరూ ఉండరు. అన్న పార్టీ పెట్టి టెంకాయ కొట్టిన ముహూర్తం అత్యంత శక్తివంతమైనది.యుగయుగాలుగా కీర్తి ప్రతిష్టలు తో వర్ధిల్లుతూ ఉంటుంది. అదే మన తెలుగు దేశం పార్టి.
@ramakrishnarao2159 Жыл бұрын
ఆయన జీవితం లో శనిగ్రహం లా ప్రవేశించింది లక్ష్మీపార్వతి, ఆయన డబ్బు, అధికారంకి ఆశపడి కుట్ర కోణం తో ప్రవేశించింది.
@nageswaraonageswarao19892 жыл бұрын
Jai NTR ❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏
@MrMuraligb Жыл бұрын
నందమూరి తారక రామారావు గారికి భారత రత్న ఇవ్వాలి మన తెలుగు వారు మోదీ జి కి తెలియ పరచాలి.
@kisanblog27064 жыл бұрын
Telugudananiki maru Peru mana telugu bidda nandamuri taraka Rama rao
Mana accha Telugu vinte manasaku ento aanandam ga vundhi.
@chandrashekarbikkumalla70755 жыл бұрын
ఈ మాటను మీరు తెలుగులో వ్రాస్తే బాగుండేది.
@MJagannadham-ej2ur Жыл бұрын
Great annagaru ❤❤❤❤❤
@shaikmoulali20653 ай бұрын
Very great occasion
@gelichedakaporaadu3442 жыл бұрын
These are Real World's Wonders...
@sreedharsseducationalchannel4 жыл бұрын
Great sir.
@gowridavuluri158810 ай бұрын
johar Anna NTR మీకు వందనం
@sirasanagandlassarma9 ай бұрын
మహభ్యోనమః
@prkankipati1812 жыл бұрын
తెలుగుకు నువ్వు కట్టిన పట్టానికి ఏమిచ్చి నీ ఋణం తీర్చుకోగలం మహానుభావా....జోహార్ తెలుగు తేజానికి.. జోహార్ ఎన్టీఆర్ అనటం తప్ప.. 08/10/2022
@regotinarasimha14882 жыл бұрын
అచ్చ తెలుగు పదానికి నిర్వచనం NTR గారు. అచ్చ తెలుగు భాషలో స్పష్టమైన పదాలు ఉచ్ఛారణ NTR గారికే సాధ్యం. తెలుగు బాషకు వన్నె తెచ్చిన యుగపురుషుడు.తెలుగుతల్లి ముద్దు బిడ్డ రామారావు గారు.