అయన దేశ రక్షణ చేసే రక్షకుడు, ఖర్చు ఎంతైనా పరవాలేదు తగ్గేదేలే .
@shevagiri60433 жыл бұрын
పాకిస్థాన్ చైనాల కంటే ఈ దేశానికి ప్రజాస్వామ్యంకు మీడియానే చాలా ప్రమాదకరం మీడియాలో ఉద్యోగం కంటే వేశ్యా వృత్తి చాలా గొప్పది అమెరికా రష్యా చైనా ఆస్ర్టేలియా దేశాధినేతల ఖర్చుల వివరాలేవి CBN జగన్ ఖర్చులు కాశ్మీర్ లో ఇంత కాలం వృధాగా ఎంత తగలబెట్టారో చెబితేగదా ఓ పచ్చ బాచ్
@thumusrihari64423 жыл бұрын
మన మన విలువ ఉన్నది ఉంచుకున్నది అంతా పోయినది ఇకనైనా బుద్ధి తెచ్చుకొని మన భారత దేశములో ఉన్న అగ్ర పదోన్నతి నాయకులకు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలి ఖర్చు ఎంత అనేది కాదు ఒక్కసారి అమెరికా అధ్యక్షుని ఖర్చెంత తెలుసుకోండి అందుకే మన మూర్ఖత్వమే బట్టి ఇతర మతాలవారు ఇతర దేశాల వారు మన మీద పెత్తనం సాగిస్తున్నారు ఇప్పటివరకు కూడా ఇకనైనా భారత ప్రజలు మారాలి మనలో మార్పు రావాలి
@दासारीनरसैय3 жыл бұрын
👌👌👌👌
@kalidindiprasad45573 жыл бұрын
కరెక్ట్ గా చెప్పారు.
@satish-tt8rl3 жыл бұрын
Ee etv purthiga kula TV ayyindhi bayya kulaniki oka cm kavali rashtranni galiki vadhileyyali
@rajumunjala69792 жыл бұрын
దేశ ప్రధాని బాగుంటేనే దేశం రక్షణ లో ఉంటుంది💐💐
@udaykumar-yq3xn3 жыл бұрын
Money is not important life is important Thank for saving pm
@challagullavenkataprasad88653 жыл бұрын
Exactly every bodys life is imp,not only for pm even for a commenman
@udaykumar-yq3xn3 жыл бұрын
@@challagullavenkataprasad8865 yes but your are a commen person but is a pm for our country that my we spending more money on him if Rahul Gandhi has in place in our modi are anybody we need to protect then look at America president and Once look news about Kazakhstan what happen in Kazakhstan what president is doing Thank you 💖
@udaykumar-yq3xn3 жыл бұрын
@@harikrishna2899 what is iPhone modle 1 cost and what is iPhone modle 11cost commen never pay tax to government you only pay good tax business man pay tax 10 time more
@rambaan26153 жыл бұрын
@@harikrishna2899 Ok cool then go to some other country no problem, look at american tax rates, if you earn $8000/month you end up paying $3000 tax and only $5000 comes to your hand. Thats why america is rich and India is still like that. Even what you are paying taxes in India till date is very less when compared to other developed countries. So don't cry about taxes taxes..........be happy with what you have. East or West India is the Best.
@gurunathchintalacreatechan35683 жыл бұрын
@@challagullavenkataprasad8865 don't compare pm with a common person, u ar one in 135 crores Indians, where as p m is only one.
@puppalaupendhar24833 жыл бұрын
భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారికీ పాదాభివందనం🙏🚩
@subramanyamjagadan33593 жыл бұрын
ఎవరికి ఉపయోగం ఉపయోగం లేదు
@naveenkalamuri15933 жыл бұрын
Namo 🔥🔥🔥
@gainirajgoudgoud82153 жыл бұрын
Great pm in india good PM in india good PM modi ji great pm
@raghuveerdendukuri17623 жыл бұрын
ఖర్చు కాదు, భాధ్యత ముఖ్యం. పంజాబ్ ప్రభుత్వం భాద్యతారాహిత్యనికి జవాబుదారీతనం తీసుకురావాలి.
@rambaan26153 жыл бұрын
Yes Bro Hemantha Biswa Sharma CM of Assam said if tomorrow Rahul gandhi or Sonia Gandhi or any congress leaders comes to Assam or any BJP ruled state and if we dont provide security what will they do?? good thing that he said like that, atleast now they will understand.
@@thannerusaikiran2521 అలాగా! అయితే అదే విషయం ఆ ప్రజలు లేని సభాస్థలి నుండే టీవీల ద్వారా చూపిస్తు మోదీ ప్రజా అభిమానం, ఆమోదం కల నాయకుడు కాదు, ఎవ్వరూ రాలేదు అన్న సంగతి బయట పెడితే బాగుండేది." ప్రజలు లేక మోదీ వెనుతిరిగారు " అన్న కాంగ్రెస్స్ మాట మరింత బలం గా గాలిలొ చక్కర్లు కొట్టేది. బీజేపీ/ మోదీ/ హిందూ / దేశ వ్యతిరేకులకు చక్కటి ప్రచార విందు లభించేది
@raghuveerdendukuri17623 жыл бұрын
@@thannerusaikiran2521 central security agencies & SPG take support of police of specific state, to compliment them with state scenarios. Mr.Narendra Modi is from BJP, that doesn't mean states can wash away their security responsibilities for short term political gains when it comes to security of PM during PM visits, irrespective of whether it is some opening or political meeting or anything other. Three farm laws are for good of farmers across the country. But the way the Delhi borders are occupied and situations, central govt had withdrawn farm laws and they had evacuated Delhi borders. What for the farmer union that blocked the p doing their protest for?, that too putting his security at risk by blocking him? There is limit for everything and as a common man, I expect indian government take strict action and other state governments, ideally Punjab govt (who did not do their duty), to take serious action for creating that situation to PM. Think beyond political opinions.
@aloneiam98453 жыл бұрын
Punjab lo meeting ki janaalu evarooo raaledani idoo drama adindu pradhaani
@sathishjetti30553 жыл бұрын
Yes required more security… India is not less then top countries. India one of the top countries… we rise again 🔥
@dharanalakotajyothi9063 жыл бұрын
ఇందిరాగాంధి, వాజ్పాయ్ వీరి తర్వాత మోదీ లాంటి ప్రధానమంత్రి కావడం మన అదృష్టం వారికి ఎంత డబ్బుతోనే సెక్యూరిటీ గెలిపించుకోవడం మనకు ఎంతో అవసరం
@saiuttej67273 жыл бұрын
Interesting 😀
@srinivasaraoguttula19173 жыл бұрын
మోడీ ప్రధానమంత్రి గారు ప్రతి రాష్ట్రంలో పర్యటించినప్పుడు కేంద్ర ప్రభుత్వమే సెక్యూరిటీని ఏర్పాటు చేసుకోండి ఇలా ఇలా జరగకుండా ఉంటుంది
@rambaan26153 жыл бұрын
Adenti ante repu meeru vere state ki velthe visa veskoni velthara??😆😆😆😆
@arunns5703 жыл бұрын
Ipudu nuv oka place ki velthe akada telisina valani aduguthava leka edi gorre laga vuntava
@miriyalakishore3 жыл бұрын
జై హింద్,జై మోదీ జి.
@adarigiri80363 жыл бұрын
Jai Modi
@sivaayya72103 жыл бұрын
Jai modiji
@satishnani36553 жыл бұрын
King of Kings🔥🚩🚩💪🏻💪🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@shekhardhagudu45863 жыл бұрын
తురకలు ఏమి చేసినా చెల్లుతుంది... అనే సెక్యులర్ పార్టీలు ఉన్నంతవరకు మరకల ఆటలు ఇలాగే కోనసాగుతాయి. ఈరోజు శ్రీకాంత్ రెడ్డి గారు తనకోసం పోరాటం చేయలేదు భవిష్యత్తులో మన హిందువులు ఇబ్బంది పడకూడదు అనే అక్రమంగా కడుతున్న మసీదును అడ్డుకున్నారు. ఈరోజు శ్రీకాంత్ రెడ్డి పైన దాడి చేసినవారు వారి జనాభా ఇంకోంచం పెరిగితే... మన హిందువుల ఇండ్లలో కూడా దాడి చేయడంలో వింత ఏమీలేదు. ఉల్లిగడ్డ టమోటా పెట్రోల్ డీజిల్ ధరలు అంటూమొరుగుతారు మేలుకో హిందూబంధువా... 😪🙏🚩
@sabermd70533 жыл бұрын
అరే పాగల్ గా mind ur tongue.... దీమాక్ ల పెండ ఉందా రా బత్తాయి.... తురకలు అంటున్నవ్... We r Muslims and i love india... Mind it
@vedarajuv73763 жыл бұрын
దేశ ద్రోహులను ఖండించక సమర్ధించేవారు ఎవరైనా ధర్మానికీ దేశానికీ మరకే
@gurunathchintalacreatechan35683 жыл бұрын
Super brother hinduvu melukone roju kosam wait cheyali.
@venkateshgoudbandi30953 жыл бұрын
ఈ రాష్ట్ర ప్రభుత్వాలు దేశ ప్రధానికి రక్షణ కల్పించ లేనప్పుడు సాధారణ ప్రజలకు ఏం రక్షణ కల్పించ గలవు...?
@rajanaddanki77653 жыл бұрын
మిత్రులారా నరేంద్ర మోడీ గారు ఒక ప్రపంచ నాయకుడు ఆయన సేవలు వుండాలి .....ఈ రోజు భారత ఆర్ధికం 3 ట్రాలీ యాన్లు దాటింది ..ఈ శుభ వార్తని మీడియా వారు ప్రసారం చేయరా ?? మోడీ గారు గత 8 ఏళ్ల లో ప్రజాసేవ.... 1) వ్యక్తిగత ఆదాయపు పన్ను తగ్గింపు...అనగా 2013 లో 2 నుండి 5 లక్షకవరకు 10% వుండగా దాన్ని 5 % చేశారు. 2) రెస్టారంట్ బిల్స్ పై పన్ను 13 నుండి 28% పన్ను వుంటే దాన్ని మోడీ గారు 5% చేశారు. . 3) గృహ రుణాల పై వడ్డీ 2013 లో 10.3% శాతం వుంటే మోడీ వచ్చాక 8.65% అయినది.... 4) 2013 లో ఇంటర్నెట్ సేవ 1GB - 3GB డేటా పాక్ అప్పట్లో Rs 250/- గా వుంటే అది మోడీ గారు టెలికాం పోలసీ పొలసీ తీసుకొచ్చి Rs 5 రూపాయలు చేశారు... 5) ప్రాణ రక్షక గుండె జబ్బు లలో వాడే రక్త నాళాల స్టెంట్స్ రేటు బాగా తగ్గించారు .. 6) ఆర్థిక వ్యవస్థ 2004 నుండి 2013 వరకు ద్రవ్యోల్బణం ఎప్పుడూ 10 % పైన వుండగా ఇప్పుడు కేవలం 5.5 అనగా సగం అయినది 7) 17 రకాల అస్త వ్యస్త పన్నుల కాంగ్రెస్స్ పోయి మోడీ గారు కేవలం GST తెచ్చారు...చీటికీ మాటికీ పన్ను లెక్కలు వేయకుండా తప్పింది .. 8) కాంగ్రెస్స్ చిదంబరం ఇదిగో GST , అదిగో GST తెస్తా ...తెస్తా అన్నారు...దిగిపోయారు అప్పటికే 10 ఏళ్లు కాల యాపన చేశారు... 9) మోడీ గారు రాష్ట్రాలకు ఇచ్చే నిధులు 10% పెంచారు.... 10) పర్యవసానంగా ఆర్థిక వ్యవస్థ 5 రెట్లు పెంచాము....గత 8 ఏళ్ల లో.... 11) అంతర్జాతీయ గణాంకాల ప్రకారం EASE OF DOING BUSINESS లో కాంగ్రెస్స్ హయాం లో 160 వ రాంక్ లో వుంటే ఇప్పుడు మోడీ గారు వచ్చాక 77 లో వచ్చాము.... 12) రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు కోసం RERA చట్టం తీసుకొచ్చారు ..ఇక వినియోగదారుడు డబ్బు కట్టాక అగ్రిమెంట్ ప్రకారం ప్రాజెక్ట్ పూర్తి చేసి ఇవ్వాలి ..లేదంటే పూర్తి డబ్బు వాపసు...జరిమానా కట్టాలి... 13) ఎంట్రన్స్ పరీక్షకు మొత్తం నీట్ కిందకి వచ్చాయి ... 14) సగటు passport జారీకి కాంగ్రెస్ హయం లో 5 నెలలు వుండగా ఇప్పుడు అది కేవలం నేల రోజులకు వచ్చింది... 15) జాతీయ రహదారులు ,70% వేగం గా అవుతున్నాయి ... 16) ఫేస్ బుక్ , Twitter లలో కనిపించే నాయకుల నుండి .బీజేపీ గా ప్రజల లో వుండే , తిరిగే నాయకులు గా తీర్చిదిద్దాము 17) స్వచ్ఛ భారత్ లో సఫాయి కార్మికులు పని గౌరవంగా వుండే విధంగా చేసాము .. 18) ఔషధ తయారీ కంపెనీ లతో మాట్లాడి ధరలను 50% తగ్గించాము.... 19) కేంద్రం గా మోడీ గారి ఇళ్ళ నిర్మాణానికి 2.5 లక్షలు ఇస్తున్నారు .. 20) స్వచ్ఛ భారత్ , జన్ ధన్ ఖాతాలు..., ఆడపిల్ల ల చదువు, బెటీ పడావో స్కీం ఇవన్నీ కూడా ప్రజల లో కి వెళ్లాయి ..లబ్ది చేకూరింది... 21) మిత్రులారా రైల్వే జోన్ పెడతారు...దానికి భూమి కావాలి మొత్తం పట్టాలు వేయాలి....భవంతులు కడతారు. .ఆ భూమి ఏదో ఇస్తే ...బాబు ఇవ్వలేదు...జగన్ ఇస్తే కడతారు .. 22) ప్రత్యేక ప్యాకేజీ బాబు కేంద్రం తో మాట్లాడి సంతకం పెట్టీ డబ్బు తీసుకున్నారు ..అప్పటి నుండి ఇప్పటి వరకు 30 వేలకోట్లు...ఇచ్చారు..అవి పరిశ్రమలకు మాత్రమే ఖర్చు పెట్టాలి ... ఇక 2020 - 2021 కి గాను కేంద్రం మోడీ గారి 5547 కోట్లు ఇచ్చారు...జగన్ తీసుకున్నారు...కూడా ..కేంద్ర మంత్రి ఒక ప్రశ్న కి సమాధానం చెపుతూ ఈ విషయం చెప్పారు...కొన్ని మీడియా వారు ఈ వార్తని దాచి పెట్టారు.... 23) భారత్ లో సుప్రీం కోర్టు బెంచ్ లు మరో మూడు వస్తున్నాయి...అనగా ఆ మేరకు జడ్జ్స్ పెరుగుతారు ..సత్వర న్యాయం దొరుకుతుంది ..మోడీ గారు ఆలోచన అలా వుంది...కాంగ్రెస్స్ పాలన లో వస్తాయా ? చెప్పాలి ... ఒక చిన్న విశ్లేషణ...... 2012 - 2013) చిదంబరం టైం లో fiscal deficit 5.2 % అదే సీతారామన్ టైం (2019 - 2020) లో ............,3.8% చిదంబరం టైం లో రెవెన్యూ deficit 3.9% Ade సీతారామన్ టైం లో ...............2.4% సబ్సిడీలు చిదంబరం టైం లో 1.9 లక్ష కోట్లు... అదే సీతారామన్ టైం లో 2.62 లక్షల కోట్లు చిదంబరం టైం లో విదేశీ ద్రవ్యం 292 బిలియన్ డాలర్లు అదే సీతారామన్ టైం లో 450 బిలియన్.. అదే విదేసీపెట్టుబడులు చిదంబరం సమయాన కేవలం 5% పెరగగా.... సీతారామన్ టైం లో 16% పెరిగింది.... ఇక manrega విషయం లో చిదంబరం ఏమీ ఇచ్చాడు....33000 వేల కోట్లు ఇచ్చాడు... అదే సీతారామన్ టైం లో అది కాస్తా 61500 కోట్ల కు ఎగబాకింది... అదే చిదంబరం టైం లో 2009 - 2014 వరకు ద్రవ్యోల్బణం తీసుకుంటే ...10.5% వున్నది... అదే సీతారామన్ టైం లో సగటున 4.5% మాత్రమే వున్నది.... అదే చిదంబరం టైం లో income tax అనేది 2.5 - 5 లక్షల లోపు వారు Rs 30000 వేలు కడుతుంటే.... ఇప్పుడు సీతారామన్ గారి పుణ్యాన 5 లక్షల వరకు పూర్తి మాఫీ ఇచ్చారు....
@dinedinesh16463 жыл бұрын
🙏🙏Sarvam sivamayam j🙏🙏jai modi ji, 🙂🙏🙏
@sakeachyuthagangadhara44713 жыл бұрын
GOOD INFORMATION sir
@sunithraju50293 жыл бұрын
Love ❤️ Etv news
@maheshnalla55843 жыл бұрын
He is the SUPREME of the total country he is a system not and ordinary person
@rajanaddanki77653 жыл бұрын
మిత్రులారా మన ప్రధాని మోడీ గారు ఎంతో శక్తి వంతంగా , ధైర్యం గా , దిగ్విజయంగా ముందు వేళూ తున్నారు.... ఒకప్పుడు ఇందిరా గాంధీ వున్నారు...ఆమె పాక్ ను ఓడించి బంగ్లాదేశ్ కు విముక్తి ఇచ్చారు...అప్పుడు కూడా అమెరికా , రష్యా ( స్నేహం గా నటించింది ) , వారు అంతర్జాతీయ వత్తిడి తెచ్చి మనం గెలిచి పాక్ భూమి నే తిరిగి పాక్ ఇవ్వమని వత్తిడి తెచ్చారు ... ఎందరో శాస్త్ర వేత్తలు బలి చేసిన అమెరికా కుక్కలు , కమ్యూనిస్ట్ సన్నాసులు ఇలా తిష్ట వేశారు....వారే నక్సల్స్ , వారే ఖలిస్తాన్...వారే ఈశాన్య రాష్ట్రాల తీవ్ర వాదులు ....చైనా స్నేహం గా వుంటూ ఎన్నో దెబ్బలు కొట్టింది అనగా sterilite ఇండస్ట్రీస్ నీ మూయించారు కుట్రలు అనేకం చేస్తున్నారు ... చైనా పరిశ్రమలు తెరవాలి అక్కడ....భారత్ ఎదగ కూడదు....అదండీ విషయం ...ఇప్పుడు తమిళనాడు లో సెల్ ఫోన్ ( i phone ) ఫ్యాక్టరీ పై పడ్డారు...అది బందు అయినది....అనగా చైనా లో వూపు అందుకున్నది . .అర్థం అయ్యిందా మిత్రులారా.... ఈ జాధ్యం గత 70 ఏళ్లు గా వున్నది...వున్నది....వున్నది... మొదట్లో అమెరికా మనపై కత్తి గట్టింది....పాక్ తో చేతులు కలిపింది ...ఇప్పుడు చైనా ఆ పాత్ర పోషిస్తున్నాడు..... మనం మాత్రం బిర్యానీ , పబ్ డాన్సులు , సినిమా లు , చూస్తూ హాయిగా వున్నాం. ..మన లని కాపాడుతూ సైన్యం సదా అనేక పనులు చేస్తున్నది ..మన కోసం ,దేశం కోసం , ప్రజల కోసం ........... ఇప్పుడు ప్రధాని భద్రత కూడా అంతే..... ప్రోటోకాల్ ప్రకారం. ...డీజీపీ వుండాలి , సీఎం వుండాలి , హోమ్ మంత్రి వుండాలి... ఇక ప్రధాని భద్రత వారు ఫోన్ చేస్తే డీజీపీ ఫోన్ తీయరా...?? అదే నా ఐపీఎస్ manual చెప్పేది ?? అదా వాడి పనితనము? ఇక కోర్ట్ యే రంగం లోకి దిగింది.... కాంగ్రెస్స్ అసలు అది పార్టీ ఏనా ?? ఇందిరాగాంధీ పోయారు ?? ఇదే ఖలిష్టాన్ తో ....బుద్ధి వుందా ఆ సీఎం సన్నాసి కి.... రాజీవ్ గాంధీ పోయారు...ఇలాంటి తమిళ ఈలం తీవ్ర వాదానికి ?? ఆ పంజాబ్ సీఎం గాడికి సిగ్గు , లజ్జ వున్నదా ?? ఇక మెంటల్ రాహుల్ గాంధీ అయితే సెక్యూరిటీ ప్రోటోకాల్ ఉల్లంఘన చేస్తూ ....ప్రయాణాలు చేస్తాడు....మళ్లీ ఏదో కష్ట పడి ఆయన్ను ఒప్పించి భద్రత చూస్తున్నారు. సదరు SPG ... కొంపదీసి పోతే ఏమంటారు ?? అదండీ విషయం..... బాధ్యత గా వుండాలి , దేశం పట్ల గౌరవం గా వుండాలి....మన ఫ్యాక్టరీలు కాపాడు కోవాలి , మన సరిహద్దులు కాపాడుకోవాలి ...మన ఎదుగుదల యే మోడీ....మోడీ యే దేశ నిర్మాణం .... పాక్ ను మోడీ గారు దెబ్బ కొట్టారు...ఇక వాడు లేగవలేడు.... చైనా చొక్కా పట్టుకున్నారు....దొక్లం లో , అరుణాచల్ లో , చివరికి పాంగొంగ్ త్సో లడఖ్ లో , ఇలా సైన్యం కేవలం చేతులతో , తుపాకులు లేకుండా ఏకంగా 50 మందిని , మెడ లు విరిచారు ....అంతటి మహా కార్యాన్ని బీహార్ రెజిమెంట్ చేసింది........... ఇక చైనా కి చుక్కలు చూపిస్తున్నారు...మన మోడీ గారు......
@vjchandrakanthchandrakanth49803 жыл бұрын
Great modi saab jai modi saab jai jawan jai b j p jai bharat mata ki jai
@mrajkumar49293 жыл бұрын
Jai Modiji✊
@anjankumar37983 жыл бұрын
One of the worst PM in indian history of Politics. People will teach him lesson very soon. Already our AP, TN, Kerala , Karnataka ( Local elections in villages) West Bengal, Rajasthan, Punjab already taught the lesson, now whole country will teach Mr PM lesson very soon
@narenderjanu57843 жыл бұрын
Andhukena 2 time kuda modi pm aienaruuu
@anjankumar37983 жыл бұрын
@@narenderjanu5784 Andukene Punjab lo Super welcome icharu mee Modi ji ki 🤣
@anjankumar37983 жыл бұрын
@@nimmytomsy4583 only BJP can win in UP. Will BJP will win in Kerala? TN? AP? TS?WB? PB? MH?
@chesettianandkumar44923 жыл бұрын
Jai shree ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Rajeshkumar-kb8jh3 жыл бұрын
Expense not important .. responsibility important and Panjab govt should answer this ...and punished them who is involved there...
@vengaladasuupendar2413 жыл бұрын
Super
@julakuntamurthy25432 жыл бұрын
Ss super 🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐🌷🌷⚘⚘⚘
@Tejdeep-pr8eq3 жыл бұрын
Jai modi
@pkumar7343 жыл бұрын
Chandrababu security roju ki 2crores Dhani gurinchi kuda debate cheyandi
@दासारीनरसैय3 жыл бұрын
మీమ్మల్ని అడిగినార ఎంత ఖర్చు అవుతుంది అని పిచ్చకుంట్ల ఛైనల్ అక్కడ జరిగిన లోపాలు చూపండి రా
@hyderabadslife21453 жыл бұрын
Nice
@rajanaddanki77653 жыл бұрын
మిత్రులారా....మోడీ గారి ఆధ్వర్యం లో ఆర్థిక రంగం నూ బలోపేతం చేశారు...ఇంకా చేస్తున్నారు....మనకోసం ..మన ప్రజల కోసం...దేశం కోసం .... మోడీ విజయాలు.... - బ్రిటన్లో 53 దేశాల సమావేశం లో జనరల్ ప్రెసిడెంట్ అయ్యారు....భారత్ నూ ప్రపంచ స్థాయి లో నిలబెట్టిన వైనం... - ఐక్య రాజ్య సమితి లో అంతర్జాతీయ మానవ హక్కుల సమితి లో విజయం ...కావలసిన ఓట్లు 97 కాగా 187 ఓట్లు పొందారు ... - ప్రపంచం లో 25 శక్తివంతమైన దేశాల జాబితా రూపొందింది...దానికి భారత్ నూ 4 వ స్థానం లో నిలిపిన ప్రపంచ నేత మన మోడీ గారు .. - ఇక GST వసూళ్లు దేశం లో నెల వారీ లక్ష కొట్లు పై మాటే....ఇది నాలుగో విజయం... - కొత్త సోలార్ పవర్ ప్లాంట్స్ లో ప్రపంచం లో అమెరికా , జపాన్ లను వెనక్కు నెట్టి...రెండవ స్థానం కు ఎగబాకాము.. - భారత్ GDP 8.2 % గా వున్నది... చైనా ది 6.7% గా అమెరికా 4.2% గా వున్నది. - సూపర్ సోనిక్ స్పీడ్ తో వెళ్లే ఆయుధాల ను భూమి / నీరు / ఆకాశం అనే మూడు తరగతులు గా విభజిస్తే...దానిలో మొట్టమొదటి దేశం గా భారత్ అవతరించినది....మోడీ చొరవ అలాంటిది . - ఇక 70 ఏళ్ల లో మన శత్రువు పాకిస్తాన్ పేదరికం ను చూడలేదు ..మిత్రులారా...మోడీ దెబ్బకు ... పాక్ పేదరికం లో కి జారిపోయింది.... - 2013 నాటికి రఫెల్ యుద్ధ విమానాలు కొనడానికి డబ్బు లేదు అన్నారు...వారే 15 పార్టీ ల కూటమి UPA భాగస్వాములు... అదే మోడీ గారు ఎన్నో కొన్నారు...సేనలకు వెన్నెముక గా నిలిచారు.... - మన సైన్యానికి బుల్లెట్ ప్రూఫ్ స్కార్పియో లు రక్షణ కవచం గా వుంటాయి...అవి ఇచ్చారు...ఇక కాశ్మీర్ లో 2500 ఇలాంటి వాహనాలు ఇచ్చారు .. - గత 4 ఏళ్ల లో భారత్ ఆర్థిక వ్యవస్థ ఫ్రాన్స్ ను వెనక్కు నెట్టినది .. - ప్రపంచ ఆటో మొబైల్స్ మార్కెట్ లో జర్మనీ నీ అధిగమించి 4 వ స్థానం కు ఎగబాకాము... - విద్యుత్ ఉత్పత్తి లో రష్యా ను అధిగమించి 3 వ స్థానం లోకి ఎగబాకాము - వస్త్ర ఉత్పత్తి లో ఇటలీ నీ అధిగమించి రెండవ స్థానం కు ఎగబాకాము.... - మొబైల్స్ ఉత్పత్తి లో వియత్నాం ను అధిగమించి...రెండవ స్థానం కు ఎగబాకాము.... - ఉక్కు ఉత్పత్తి లో జపాన్ ను అధిగమించి రెండవ స్థానం కి ఎగబాకాము.... - చక్కెర ఉత్పత్తి లో బ్రెజిల్ దేశాన్ని అధిగమించి మొదటి స్థానం ను కైవసం చేసుకున్నాం.... - సుగంధ ద్రవ్యాల ఉత్పత్తి లో 2014 లో 67 లక్షల టన్నులు అయితే , అది 2021 కి 106 లక్షల టన్నులు అయినది... - 2019 లో జలజీవన్ మిషన్ అనే తాగు నీటి నీ మొదలు పెడితే ఇప్పుడు దాని ద్వారా 5.45కోట్ల గ్రామీణ కుటుంబాలకు మంచి నీరు అందుతున్నది... - ఎన్నో ఎన్నో రోడ్లు , రైలు మార్గాలు , విమానాశ్రయాలు నెలకొల్పబడ్డాయి ... మోడీ గారి ఆధ్వర్యం లో ఆర్థిక రంగం నూ బలోపేతం చేశారు...ఇంకా చేస్తున్నారు....మనకోసం ..మన ప్రజల కోసం...దేశం కోసం .... ఇక బీజేపీ గా ఎవరి తో నూ కలవము.... బీజేపీ గా అందరికీ ఆహ్వానం ...మోడీ గారికి అండగా వుండాలి అన్నది సారాంశము ... ఏదో అంధులు వుంటే వారికి ఏమీ చెపుతాము.... అదీ విషయం .... ఇక 85% పనులు చట్టం లో ఉన్నవి చేశాం...మిగతావి ఆచరణ , భూమి కేటాయింపు చేయాలి...అప్పుడే పని మొదలు..... ఇక ప్రత్యేక ప్యాకేజీ కింద 2020 - 2021 కి గాను మోడీ గారు 5547 కోట్ల రూపాయలు ఇచ్చారు....ఆ ప్రతి నీ మీడియా లో చూపించడం జరిగింది....కొన్ని మీడియా లు దాచి పెట్టాయి ..కాబట్టి నిజాలు తెలియాలి ఇక విజృంభిస్టాం....ప్రజల కేంద్ర పథకాలు మొత్తం అన్నీ చెప్పి ఓట్లు అడుగుతాం రైతు కు డబ్బు , పరిశ్రమల రాయితీ , రోడ్లు , రైళ్లు , విమానాశ్రయాలు , ఎన్నో ఎన్నో....చేసినవి చెపుతూ దూసుకు పోతాం... .
@seshubabubale11983 жыл бұрын
Jai modi ji
@sreenuv90673 жыл бұрын
Jaiii modi
@kalakuntlashivaprasad2513 жыл бұрын
ఎవరి సొమ్ము సార్ నేను ఒక పేదవాడిని హైదరాబాద్ కాల్ సెంటర్లలో ఒక డ్రైవర్ ని 25000 జీతం వచ్చేది 2 ఏళ్లుగా పనిలేదు మా పాత అయ్యగారు పిలిస్తే ఇప్పుడు 17850 ఇస్తున్నారు నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతూ ఉన్నారు నాకు 400000 అప్పు వడ్డీ నెలకు 8000 ఇది అప్పట్నుంచి పెండింగులో ఉన్నాయి క్రెడిట్ కార్డ్ లోన్ వాళ్ళు విపరీతంగా వడ్డీలు పిల్లలు చేతికి వస్తున్నారు నా కుటుంబం భవిష్యత్ చావు తప్ప ఇంకేమి కనపడటం లేదు ఏమంటారు ప్రజలారా
@hemakumar16913 жыл бұрын
మిరై అంటున్నారు గ మీరు సామాన్యుడు అని అయన 140 కోట్ల భారత దేశానికి ప్రధాన మంత్రి,,మిరై ఒకసారి బాగా ఆలోచించండి
@premreddy96883 жыл бұрын
Brother.. me bhavisyathhu ila undadaniki reason evaro alochinchukondi..
@yeshwanthreddypuchakayala43073 жыл бұрын
Sare.. idanta maakenduku cheptunnav
@kyatamganesh77653 жыл бұрын
10,000 rupaaylu కూడా anandhanga bhathukuthunnaru..
@thannerusaikiran25213 жыл бұрын
@@kyatamganesh7765 Mekenti ...ika andaru adavullo Kelli brathakala....Mari ee pm enduKu...ayanaki antha karchenduku...Edo reason untene ga ayanaku antha badradtha...janala brathuku marchutharane ga ayyani pm chesindi...Mari ippudunna paristhithi enti....1.60cr karchu ayana badrathaku chesina..safty ledu antarenti bro... janalu kl em chebithe adi nammala...lanalu gorrela....be rational 🔥🔥🔥
@sameer-pc6cn3 жыл бұрын
jai hind............
@MrTarak1999 Жыл бұрын
Luxury PM Modi
@eslavathsreenivasulu31643 жыл бұрын
Wowsss
@krisv26843 жыл бұрын
American president ki diniki 1000 retlu karchu pedatharu.
@koteshnakkala63853 жыл бұрын
Jaffa congress
@ashokkasarapu68043 жыл бұрын
JAI BJP🚩✊
@proudtobeaindia24423 жыл бұрын
10 croces unna nasam ledhu
@p.manideep18053 жыл бұрын
100 crores untey
@proudtobeaindia24423 жыл бұрын
@@p.manideep1805security kosam 1000 unna nasam em ledhu
@-SaiBhargav3 жыл бұрын
It is necessary for our pm
@naveenclass92243 жыл бұрын
Pm seat lo yevarunna security is important
@panthangilingaswamy46413 жыл бұрын
Jai BJP Jai modi Jai Hind 💪
@akhilishwarrao38403 жыл бұрын
Yes
@kandalasrinivas77233 жыл бұрын
ప్రధాని అంటే భారతదేశం యొక్క మొదటి వ్యక్తి, ఖర్చు ఉండాలి ఇదో న్యూస్
@bachelorskabaap87273 жыл бұрын
Rajula kalam lo... Rajula kosam samanya janalu kuda valla pranalni panam ga petti tama rajyam rajuni kapadukunedi. 135 crore janalaki pradanamantri ante karchu important kaadu aa vyakti safety mukyam.
@srinunail11593 жыл бұрын
Jai BJP
@ramuluramavath72943 жыл бұрын
Vest Panjab govt
@ganeshreddy663 жыл бұрын
Telangana CM badrata karchu kuda chepandi
@subramanyamjagadan33593 жыл бұрын
మంచిగా చదువుకున్న వ్యక్తి ఇండియా కి ప్రధాన మంత్రి కావాలి. అప్పుడే ఇండియా బాగు పడతాది
@krsr56583 жыл бұрын
Neeku rahul gandi set avuthadu..ba!aaaaaaaaga chaduvukonnadu
@rayalaseemaloves59073 жыл бұрын
Good comment Bro, verri janalaku eppudu artham aytado.
@tdparmy96793 жыл бұрын
Yes
@gsk58192 жыл бұрын
చాయ్ అమ్మతోడు సదువుకోలే అనుకుంటావా . Google చేయు ఏమి చదివివాడో తేలుస్తది
@sukkanarsingrao6703 жыл бұрын
Cm kcr gari badrthaku roju ku entha karchu avthundo kuda chepandi
@ManiKandan-bj8nk3 жыл бұрын
Entra indira gandhi tharuvaatha Narendra Modiji gare PM ayinatlu karchulu lekkalu cheputhunnaru migatha vallanth pappulanamata meelekkalo PV garu thappa meeru super 👌
@santoshsai7433 жыл бұрын
Hmm
@krishnamohandravida47913 жыл бұрын
How can we trust any Institution ?
@shashidharreddy18873 жыл бұрын
#conductArmyExam
@damodaragdamodara47973 жыл бұрын
10 lakh my life's set
@sriharipadarthi74893 жыл бұрын
Game of modi
@ryakamsudhakar24683 жыл бұрын
Jai modi ji
@rajujammaraju76332 жыл бұрын
J RaJu Jamma
@srinivasprayaga55563 жыл бұрын
Per day pm Indian లొ పరయటిచి చడం 60.000 laks కర్చు
@naveenkalamuri15933 жыл бұрын
దేశం కోసమే పని చేసేది ఓకే ఒక్క పార్టీ ....BJP ,, దేశం లో ఎక్కడ ఉగ్రవాదులు ఛాయలు లేకుండా సుభిక్షంగా ఉంది అంటే దానికి కారణం MODI గారు..... మనం భద్రంగా ఉండాలి అని మన గురించి ఆలోచించే వాడే నాయకుడు ,, రాష్ట్రంలో ప్రభుత్వ స్థలాలు భూ కబ్జాలు సెటిల్మెంట్ చేస్తే అడిగే నాథుడే లేడు.... దేశానికి సరైన నాయకుడు నరేంద్ర మోడీ నే
@rameshotturu35303 жыл бұрын
Your news should focus on people who did this…. You are smartly diverting news
@rambaan26153 жыл бұрын
Yes Bro ee Kamma Gallu mararu, adhe bolli gadi ki entha pedatharo chepparu, vadiki z+ category security bolli gadi ki, but desha pradanamantri and terrorists la hit list lo top lo unna pradanamantri ki matram karchu pettodanta.............
@saransri88253 жыл бұрын
Dabbu mukhyam kadhu. Desa pradhani mukhyam. Alage ap cm jagan mohan reddy garipai vizag Airport lo jarigina Vishayam pai kuda serious inquiry cheyali
@aruarya13 жыл бұрын
వామ్మో🤔
@MasineniPuneethPriyanka223 жыл бұрын
Waste of money.... Vaadu kosam 1.60lac Vaadu emi pikidhiii ledhuuu 😂... Aadhi mana public taxes tho enjoy chesathdu... Waste govt.... In our girls don't have safety but... These rascals have high security.... Fu..... Ck the govt
@singhd46743 жыл бұрын
Manmohan Singh the best pm
@pandarichikoti24013 жыл бұрын
Ante ipudu miku karchu kavala leka mana pradani karchul kavana ante inthaka munduku hey pradaniki hey karchu lekunda protect unda
@adiporsh3 жыл бұрын
Chinna chinna politicians ke Z category security estunna e rojullo… PM ki elanti security evvadam lo em ascharyam ledhu…
@naveenreddy48353 жыл бұрын
141 crore people's one prime minister what is this
@tetro-telugutroller73133 жыл бұрын
Democracy
@tetro-telugutroller73133 жыл бұрын
Democracy
@sanjeev.k123 жыл бұрын
Ikkada negative comments chese vallu once think... Avdaina first attack cheyali ante pm ni first' target pm pote.. tarvta deshanni nashanam chryochu... Adi matter... Okka sari afganistan paristiti chudandi... Artham avuddi... Pm yr ye maina target ye terror group ki ayina..
Mari nv neeku unna dabbu valaku evvachu kada konta mandi ayyana Bojanam chastaru
@jsurya99623 жыл бұрын
@@murali6994 warangal vachi adugu idiot
@murali69943 жыл бұрын
@@jsurya9962 ame adagali bay nv chasena goppatanama
@jsurya99623 жыл бұрын
@@murali6994 niku modi nachithe vadi photo pettukoni thirugu, eduti vallanu coment cheyadam kadu. Political parties and politicians they are concerned about their own motive. If you are literate never flare up .
@jsurya99623 жыл бұрын
@@murali6994 em pani pattu ledha bey niku,
@paratalabalaji20023 жыл бұрын
ప్రజా నాయకుడు ప్రజల మధ్య ఉండాలి కానీ ఇలా భయం భయంతో ఉండకూడదు 🙏
@murali69943 жыл бұрын
Okka nayakudu antay valanu chamadane ke entho mandi kuda untaru ade nv ela marichipotinav
@Mr.attitude9113 жыл бұрын
Nee dash ga ... Burravunda deep freezer lo pettava Samanyu diki , prime minister ki Theda leda ....
@thannerusaikiran25213 жыл бұрын
@@Mr.attitude911 bharatha modati pavrudu pm kadu bro...president...pm safety ki rojuku 1.6 CR karchu chestunna Inka enduku pm safety ledu anturo oka sari alochinchu....endu kante ayana velle sambhalo janalu leru ...andukane vatti chetulatho vennaki vellatam endukani...safety ledu annaru...ayana canvoy lone 20cars untayi bro ....it's only political statments by pm to mislead people Always be rational 🔥🔥🔥🔥
@arunns5703 жыл бұрын
@@thannerusaikiran2521 ha video morning dhi bro
@arunns5703 жыл бұрын
@@thannerusaikiran2521 safety ante oka pm vasthunapudu ha state dgp ki information send chestaru ha route lo e rallys and protests jarugodhu inka panjab Pakistan border today panjab lo idharu terrarists dhorukaru modi car stop chesina dagara pak oka ship dorikindi anta
@ammujob67103 жыл бұрын
Poor people have no food
@sasanka74743 жыл бұрын
Nuv help cheyy ikkada nduku
@manoharjaladanki58673 жыл бұрын
Sonia Gandhi I adugu.me jagani.chandhra babuni adugu
@ramud.rama.venkat77813 жыл бұрын
Maney wast modiji 🤯🤯🤯💰💰💵💵
@ArunKumar-pp6tc3 жыл бұрын
Nee english lage undhi nee telivi
@ramud.rama.venkat77813 жыл бұрын
@@ArunKumar-pp6tc naa istam nuvuu anti chapadii Naku 😠😠
@murali69943 жыл бұрын
Mari nee enduku Money nv enduku dachukutuv money waste ayatay
@nunnasuresh95903 жыл бұрын
Ee tv vaalu isthunaara aa amount Maa pm ki memu isthamu tax roopamlo
@naveengatla27323 жыл бұрын
Singh brothers not my target my target Punjab leaders and Punjab enemies Congress government last 40 years see your Indira Gandhi to update Congress government
@potlakrishna1613 жыл бұрын
the waste PM who wastes INDIAN public money for every second. That money would be sufficient to run a big university like IIT Bombay
@srikanthsidd99593 жыл бұрын
When you don't know, don't open you mouth.
@vvfg1033 жыл бұрын
Indira Gandhi done mistake so she faced consiquences, bcs golden temple issue
@samgourani4533 жыл бұрын
Mana dgr covey karchu untad...
@chaitra1233 жыл бұрын
ప్రజాలసోమూ ఎ నైనా ఖర్చు చేస్తారు
@nilabitek9083 жыл бұрын
Mikosame etc pm karchu gurichi cheputhudhi
@bsk34653 жыл бұрын
Mari endhuku antha bayam mee kosam per day 2 crores endhuku waste money
@kodurisaitharun54733 жыл бұрын
Vachadu Andi potugadu
@bsk34653 жыл бұрын
@@kodurisaitharun5473 nuv lafoot gadiva
@kodurisaitharun54733 жыл бұрын
@@bsk3465 Ni kanna na ra
@bsk34653 жыл бұрын
@@kodurisaitharun5473 adhe nuv bjp 420 party kadharaa neekendhuku raa
@badavathsirikumar47193 жыл бұрын
Janalaki security ledhu corona tho lockdown shutdown em pettakunda election kosam chustharu ee leader lu
@syedyousuf3253 жыл бұрын
Indira kadu Indira Gandhi ani chepale prime minister ke respect evale
@SURESHBABU-ek3qr3 жыл бұрын
Waste money
@murali69943 жыл бұрын
Waste money kadu Indian money...🤫
@darsinarayan61073 жыл бұрын
Inthaku mundhu unna p.m emi pikaka poina vadiki atlanti security echaru ga eppudu endhuku edustaru mi news chanel vallu
@bhaskarvarma84743 жыл бұрын
Elections kadha Modi garu edhi pedha plan vesunttaru...
@srikanthsidd99593 жыл бұрын
Nee bonda. Ante Indira Gandhi, Rajiv Gandhi chavatam kuda Congress vesina oka kutra na? Modi nacchakunte sare kani Ela verriga matladakudadu.
@BRR163 жыл бұрын
Mari kcr ktr convey cost kuda cheppu
@Mr.attitude9113 жыл бұрын
Tappu emi ledu....
@madhavmenti49733 жыл бұрын
Chetha media inka maradhu... Prajalanu thapudari patisthu vuntadi.. Idi congress vesina paniki mallina scetch..
@Nani949373 жыл бұрын
ప్రజసొమ్మెకదా
@dsrinu65723 жыл бұрын
Come to telangana state picchi pickilo undhi road show cheyandi meku telusadhi prajala kastam
@Rahulanugu2993 жыл бұрын
Antha kastam m vachindi bro neku…. Bhane undhi kada
@devkvasu3 жыл бұрын
ఈ ఒక్కరోజు ఖర్చుతో ఒక సామాన్య కుటుంబం జీవితాంతం దీమగా ఉండవచ్చు .. security కె ఇంత పెడుతుంటే మిగతా ఖర్చులు average గా 5 crores ఉంటుంది.. అంటే per annume 1,825,000,000rs అవుతుంది... ఒక్క prime minister ఖర్చు ఇలా ఉంటే మిగతా కేంద్ర మంత్రులు ,ముఖ్యమంత్రులు ..... ......................
@munagalagopi4063 жыл бұрын
C M SANGATHI IAS LA SANGATHI MISTER SAGATHI KUDA COMMENT PETTANDI