AP ఇచ్చే 15 వేల కోట్లు Arrange/Facilitate అనే పదం వాడారు. Grant కాదు. అప్పి ఇపిస్తే అప్పుడు ఎవరు కట్టాలి? వడ్డీ ఎవరు కట్టాలి? మొత్తానికి తెలుగు వాళ్ళకి మొండి చెయ్యి. అయినా ఎవరికో ఇచ్చారనే బాధపడతాం కన్నా, మనకు ఇవ్వలేదని పోరాటం చేయడం మిన్న. పక్కనోడి కూడా ఇవ్వకపోతే ఆనందమా? తెలుగు ప్రజల మధ్యలో చిచ్చుపెట్టి అధికారం పొందటం ఒక ఆనవాయితీగా మారింది.
@skbandariАй бұрын
30 years తరువాత EMI start అవుతుంది 15000cr లకి..... సెంటర్ Govt శురిటీ గా ఉంది..... Good for AP public... As well Telangana state needs too
@ohhhnoo123Ай бұрын
కేసీఆర్ ఉన్నప్పుడు 100% వర్ష పాతo record అయ్యండి.ఎవ్వడు నీళ్లు ఎవ్వలే 😂😂😂
@THE_INDIAN2023.Ай бұрын
అంటే KCR వెళ్ళగానే వర్షాలు బంధాయ్యాయా ఎం ఉన్నర్ర బై
@TelanganaPrajalaNaadiАй бұрын
KCR unte nee varasham vosthadha, ayithe Congress ni pakkaki pomanu.