Prajwal Revanna's Biggest S*X Scandal || Thulasi Chandu

  Рет қаралды 404,726

Thulasi Chandu

Thulasi Chandu

2 ай бұрын

A case has been filed against Karnataka MP Prajwal Revanna amid a row over explicit videos - allegedly showing the him sexually assaulting multiple women.
The video clips, allegedly involving Prajwal Revanna, surfaced on social media a day after he voted on April 26 in Phase 2 of the elections.
Prajwal Revanna's Biggest S*X Scandal || Thulasi Chandu
ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. ప్రజల ఆదరణే ఈ ఛానెల్ మనుగడకు ముఖ్యం. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఈ ఛానెళ్లో సభ్యులుగా చేరండి. ప్రతి నెలా మీరిచ్చే చిన్న సపోర్టే ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. థ్యాంక్యూ- తులసి చందు 👇
/ @thulasichandu
నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
Course Link:- thulasichandu7795.graphy.com/...
🚶 Follow Me 🚶
KZbin: / @thulasichandu
Instagram : / thulasichandu_journalist
Facebook: / j4journalist​ (Thulasi Chandu )
Twitter: / thulasichandu1 (@thulasichandu1)
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
📺 Watch my videos:
మతం వస్తోంది మిత్రమా మేలుకో !
/ @thulasichandu

Пікірлер: 2 500
@ThulasiChandu
@ThulasiChandu 2 ай бұрын
ఇలాంటి వీడియోలు చేస్తున్నాను అంటే వీక్షకుల సపోర్టే ఆధారం. కింది లింక్ క్లిక్ చేసి ఈ ఛానెల్లో సభ్యులుగా చేరండి. kzbin.info/door/ZN6X0ldwi-2W4TV-ab5M_gjoin
@rajarajashekar6299
@rajarajashekar6299 2 ай бұрын
జై బిజెపి జై నరేంద్ర మోడీ జై సనాతన ధర్మం
@kashwin3830
@kashwin3830 2 ай бұрын
ముస్లిం లీడర్స్ ఇలాంటి పని చేసిన బిజెపి ఏం చేయదు. ఎంఐఎం వాళ్ళను ఎప్పుడైనా లాగింద
@gouseshaik1869
@gouseshaik1869 2 ай бұрын
@@kashwin3830తప్పు ఎవడు చేసిన తప్పే, నువ్వు చేసిన నేను చేసిన, తప్పును తప్పు ల చూడు మఠం పేరు పెట్టకుండా, ఒకవేల నేను తప్పు చేసిన నా మీద కూడా ఇలానే వీడియో పెట్టి అరెస్ట్ చేసి శిక్షించండి
@gouseshaik1869
@gouseshaik1869 2 ай бұрын
హ్యాట్సాఫ్ తులసి చందు గారూ, మీరు నిజమైన భారతీయుడివి, నిజానికి మీరు నిజమైన మనిషివి
@gouseshaik1869
@gouseshaik1869 2 ай бұрын
@@rajarajashekar6299 BJP Hataao Desh ko Bachaaavo
@jaitelanganavelugutv
@jaitelanganavelugutv 2 ай бұрын
సిస్టర్ చీకటిలో ఉన్న నిజాన్ని నిర్భయంగా వెలుగులోకి తీసుకొచ్చే ధైర్యం ఒక్కరికి మాత్రమే ఉంది థాంక్యూ సిస్టర్, గన్ను పట్టుకుని దేశానికి వెన్నుపోటు కాదు చీకటిలో ఉన్న జ్ఞానాన్ని పెన్ను ద్వారా తెలుగులోకి తీసుకొచ్చిన జనంలో జన స్రవంతిలో తిరుగుతూ జనాన్ని చైతన్యం చేస్తున్న ఓ మహిళ రిపోర్టర్ సింగం ఓ సైనికు రాల ఇవే మా ప్రత్యేక ధన్యవాదాలు
@jaitelanganavelugutv
@jaitelanganavelugutv 2 ай бұрын
నా కొటేషన్ ఏమిటంటే గన్ను కంటే పెన్ను విలువైనది గన్ను పోలీసు సైనికుల చేతుల్లో ఉండాలి పెన్ను జర్నలిస్ట్ చేతిలో ఉండాలి అదే నేను చెప్పేది గన్ను పట్టుకుని దేశానికి వెన్నుపోటు పొడిచే వారికి ఇదొక గుణపాఠంగా పెన్ను పట్టుకుని జనంలో తిరుగుతూ జనసేన స్రవంతిలో తిరుగుతూ చీకటిలో ఉన్న జ్ఞానాన్ని వెలుగులోకి తీసుకురావాలన్నది మన ప్రయత్నం
@1947NETHAJI
@1947NETHAJI 2 ай бұрын
జన స్రవంతిలో తిరుగుతూ జన చైతన్యం చేస్తుందా 😂😂😂😂 బొంగేం కాదు ఇంట్లో ఏసీలో కూర్చొని వెబ్సైట్లలో న్యూస్ పేపర్లలో న్యూస్ తీసుకుని చెప్పడం కూడా జర్నలిజమేనా😂 ఇలాంటి చీడ పురుగులు జర్నలిస్టులు వల్లనే ప్రజలు నాశనం అవుతున్నారు ఇంకా, ప్రజలకు నిజం ఏంటి అబద్ధం ఏంటో ఏదో తెలియకుండా చేస్తున్నారు వీళ్ళు, ప్రజలని గొర్రెలను చేయడమే ఈ జర్నలిస్టుల పని, ఎనీవే ఆ బాధిత మహిళలకు న్యాయం జరగాలి ప్రజ్వల్ రేవంత్ కి కచ్చితంగా శిక్ష పడుతుంది ,
@simmavijay
@simmavijay 2 ай бұрын
Mari facts cheppakunda bjp ki bajana chesey news channels ni em anaali? Main cheeda purugulu bjp ki bajana chesey ee news channels.​@@1947NETHAJI
@mdiismail786
@mdiismail786 2 ай бұрын
మనమంతా తులసి చందు కి థాంక్స్ చెప్పాలి. ఇలాంటి విషయాలు పరిశీలించి , అధ్య్నమ్ చేసి మానవరకు తెలియపరచినందుకు. మన మీడియా అమ్ముడు పోయింది. గ్రేట్ తులసి . అంతే కాదు, ఆర్థికం గా కూడా హెల్ప్ చేయాలి . తన టీమ్ తో మరిన్ని విషయాలు మనకు వివరించే బలం ఆమెకు చేకూరుతుంది .
@chandrashekark9708
@chandrashekark9708 2 ай бұрын
@@1947NETHAJI Thulasi Chandu gaaru better than Godi media 👍
@mehboobfaizi842
@mehboobfaizi842 2 ай бұрын
4 రోజుల తరువాత అందరూ మర్చిపోతారు. డబ్బులు ఇస్తే అంతా సెటిల్ అయిపోతుంది. ప్రజల్లో మార్పు రావాలి.
@kashwin3830
@kashwin3830 2 ай бұрын
ప్రజల్లో మార్పు వచ్చిన ఏం చేయలేరు
@mohammadesuf8169
@mohammadesuf8169 2 ай бұрын
Money isthe entha mandi Naina rape cheskovachu
@narsing3313
@narsing3313 2 ай бұрын
అమాయకులను కేవలం అనుమానం వస్తే ఎన్కౌంటర్ చేస్తారు.. కానీ ఇంత దారణమైన పని చేసిన వారికి లగ్జరీ లైఫ్ ..ఎవరు ఏమి చేయలేరు వారిని ఇది మన దేశం లో జరిగే న్యాయం..
@143nivvytechchannel6
@143nivvytechchannel6 2 ай бұрын
😢😢😢
@shreeindian-ms4qo
@shreeindian-ms4qo 2 ай бұрын
We're proud of sister You're a brave women I request you to please participate in the public election as a MP . INDIA NEED LIKE YOU PEOPLE.
@mdiismail786
@mdiismail786 2 ай бұрын
మనమంతా తులసి చందు కి థాంక్స్ చెప్పాలి. ఇలాంటి విషయాలు పరిశీలించి , అధ్య్నమ్ చేసి మానవరకు తెలియపరచినందుకు. మన మీడియా అమ్ముడు పోయింది. గ్రేట్ తులసి . అంతే కాదు, ఆర్థికం గా కూడా హెల్ప్ చేయాలి . తన టీమ్ తో మరిన్ని విషయాలు మనకు వివరించే బలం ఆమెకు చేకూరుతుంది . Reply
@venkateshvsprabhas9443
@venkateshvsprabhas9443 2 ай бұрын
రాజకార్ anduke కమునిస్టు laki supporting😂😂😂
@noorshaik6173
@noorshaik6173 2 ай бұрын
100%🎉
@vettiebinyjar3788
@vettiebinyjar3788 2 ай бұрын
​@@venkateshvsprabhas9443Idhantha manakodhu jai sreeram🚩🚩jai sree ram jai bjp jai modi
@nivaspatnaik4169
@nivaspatnaik4169 2 ай бұрын
Only bjp ki samandhinchivi mathramay chayputharu vallu koda bjp ledars a kadha e vishyam bhayataki ravatam Vala bjp chala damage so vallu endhuku bhayata paydatharu think
@vettiebinyjar3788
@vettiebinyjar3788 2 ай бұрын
@@nivaspatnaik4169 Idhantha manakodhu jai sreeram🚩🚩jai sree ram jai bjp jai modi
@daivarajug1926
@daivarajug1926 2 ай бұрын
మోడీ గారి హయాంలో దేశం వదిలి పారిపోవడం అలవాటు అయిపోయింది... 😡😡😡😡😡
@kashwin3830
@kashwin3830 2 ай бұрын
ఇవన్నీ ఎప్పటినుంచో ఉన్నాయి
@venkatesh.n7196
@venkatesh.n7196 2 ай бұрын
ದೇವೇಗೌಡ. ಫ್ಯಾಮಿಲಿ. ಪೆದ್ದ. ಡ್ರಾಮಾ. ಕಂಪೆನಿ. Worst family
@sandykodabala2789
@sandykodabala2789 2 ай бұрын
​@@kashwin3830chaaaa
@kishanreddybanda34
@kishanreddybanda34 2 ай бұрын
కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో అధికారం ఉంది. ఏమి చేస్తున్నారు.
@kishanreddybanda34
@kishanreddybanda34 2 ай бұрын
నీ ఇంటి ముందూ అత్యాచారం జరిగితే వాన్ని దొరకపట్టి తన్నాలి. ఢిల్లీ నుండి మోదీ వచ్చి పట్టుకోవాల్నా. నువు పట్టుకోవు.
@pastor.mjsalmonraju
@pastor.mjsalmonraju 2 ай бұрын
Thank you so much, వీళ్ళకి బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది.
@bhoomesh770
@bhoomesh770 2 ай бұрын
రాజకీయ నాయకుల ఇలాంటి స్కాములు బయటకు రాని చాలా ఉన్నాయి మీరు ఇలాంటి వీడియోలు ధైర్యంగా చేయండి మీకు సపోర్ట్ గా మేము ఇప్పుడు ఉంటాం
@prasanthkumar7504
@prasanthkumar7504 2 ай бұрын
స్త్రీల యొక్క ఉసురు శాపం తగిలి నాసనమై పోవాలి ప్రతి దుర్మార్గుడు
@jagadeshisvi1191
@jagadeshisvi1191 2 ай бұрын
😂😂😂
@2019kumar
@2019kumar 2 ай бұрын
ఆ మాట మీదే నిలబడండి... రిజల్ట్ వచ్చాక మాట్లాడు కుందాము
@santhoshreddyaare
@santhoshreddyaare 2 ай бұрын
Akada usuru shapamu ami levu onily law & justice
@Anil-xv4yo
@Anil-xv4yo 2 ай бұрын
ఢిల్లీ లో నిర్భయ విషయంలో ధర్నాలు , ర్యాలీలు జరిగాయి, 2976 మంది వీడియో ల తో దొరికినా దేశం మొత్తం నిశ్శబ్ధంగా వుంది.
@valicma8335
@valicma8335 2 ай бұрын
Country is morally not alive
@dheerajnagraj8683
@dheerajnagraj8683 2 ай бұрын
Silence is more dangerous bro this time Modi in opposition
@user-vf3je2id1r
@user-vf3je2id1r 2 ай бұрын
క్యాండిల్స్ అయిపోయాయి. వాటిని వేరే విధం గా వాడుతున్నారు.
@kashwin3830
@kashwin3830 2 ай бұрын
అది వేరు ఇది వేరు. అందులో ఒక మనిషిని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో రవాణా చేస్తున్నప్పుడు చేశారు. It was linked to public safety who commute very often. If it was rpe and murders, then government will hand it to international police. 100 members ani chepindi. What you said is video count . This is more of exploitation type. సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు ఇస్తా అని కొంతమంది ఎలా ఉపయోగించు ఉంటారో అలా
@sppremsarimella4915
@sppremsarimella4915 2 ай бұрын
Idena, modi model of Ram Raj ante ?
@vijayvinod5617
@vijayvinod5617 2 ай бұрын
Please protect women from politicians in our country
@addankidasharatha3688
@addankidasharatha3688 2 ай бұрын
ఇలాంటి వారిని చూసి దేశం సిగ్గుతోతల దించుకుంటుంది
@quadeerahmed705
@quadeerahmed705 2 ай бұрын
నాది భారత దేశం అని చెప్పుకోవడానికీ సిగ్గు వస్తుంది bjp లో ఇలాంటి సెక్స్ క్యాండిల్ నాయకులు ఉన్నారు అని ప్రపంచానికి తెలియ చేయండి మేడం
@syamsundarsingh
@syamsundarsingh 2 ай бұрын
They are there in all the parties.
@nageswarasarma3206
@nageswarasarma3206 29 күн бұрын
She need not tell. Everybody knows it.
@kk-bb2uz
@kk-bb2uz 2 ай бұрын
వాషింగ్ పౌడర్ మోడీ ఉన్నాడుగా, పరిశుద్ధుడుగా బయటికి వచ్చేస్తాడులే, వాషింగ్ పౌడర్ మోడీ మోడీ 😂
@anumesh6461
@anumesh6461 2 ай бұрын
Yes correct Veellu andar washing machine lo padagane clean ga bayatiki vastharu
@2019kumar
@2019kumar 2 ай бұрын
మోడీని చూస్తే ఉచ్చ పోసుకొనే కొన్ని వర్గాలు.... మోడీని ఏమి పీకలేక.. వీడియో లో రూపలో కమెట్ల రూపంలో బాద వెళ్లగాగ్గుతో ఉంటారు... కొందరి జీవితం అంతే... మోడీ నీ మాత్రం టచ్ చెయ్యలేరు... ఎందుకు అంటే మోడీ కి ఈ ది ఫోర్స్ నీ ఎక్కడ తొక్కాలో తెలుసు..
@Nippulantinirudyogi94
@Nippulantinirudyogi94 2 ай бұрын
Battayi spotted​@@2019kumar
@kk-bb2uz
@kk-bb2uz 2 ай бұрын
@@2019kumar ఆ కేడీ గాడొక మనిషి నువ్వొక మనిషివి, థు.... నీఇంట్లో ఆడోళ్ళను కూడా బట్టలిప్పి రేప్ చేయించి మోడీ భజన చేసుకో
@publicpower77
@publicpower77 2 ай бұрын
​@@2019kumared,Cbi😂😂😂
@suryanaresh5996
@suryanaresh5996 2 ай бұрын
ఇంత క్రిమినల్ మెంటాలిటీ గనికి అంతకు మించి న ఎవరో సపోర్ట్ చేసి వుంటారు.
@moturisriranga6530
@moturisriranga6530 2 ай бұрын
I regret for this. Culprits must be punished irrespective of their position
@Anil-xv4yo
@Anil-xv4yo 2 ай бұрын
వాళ్ళని వాసింగ్ మిషన్ లో వేస్తాడు, బీజేపీ లోకి వస్తే .
@ashoku5102
@ashoku5102 2 ай бұрын
Bjp వాషింగ్ మెషిన్ లో తిప్పండి. వాడు modi భక్తుడు 😂
@user-uh2bh3rh1t
@user-uh2bh3rh1t 2 ай бұрын
💯💯💯💯💯
@Muktidaya63
@Muktidaya63 2 ай бұрын
😂😂😂
@vempatiashwin7123
@vempatiashwin7123 2 ай бұрын
Ask tht Congress MP who had sex with his secretary
@Arju6272
@Arju6272 2 ай бұрын
😂😂😂😂😂
@Srikanth-bc8er
@Srikanth-bc8er 2 ай бұрын
ఇలాంటి రేపిస్ట్ కు ఎన్నికల్లో ఓటు వేయమని మోడీజీ ప్రచారం చేశారు బ్రిజ్‌భూషణ్ రామ్ రహీం ఇలా ఎంత మందిని బీజేపీ వెనకేసుకొచ్చింది ఇదేనా రామరాజ్యం 🤔
@vskanilkumar8168
@vskanilkumar8168 2 ай бұрын
Quran (4:11) - (Inheritance) "The male shall have the equal of the portion of two females" (see also verse 4:176). In Islam, sexism is mathematically established. Quran (2:282) - (Court testimony) "And call to witness, from among your men, two witnesses. And if two men be not found then a man and two women." Muslim apologists offer creative explanations to explain why Allah felt that a man's testimony in court should be valued twice as highly as a woman's, but studies consistently show that women are actually less likely to tell lies than men, meaning that they make more reliable witnesses. Quran (2:228) - "and the men are a degree above them [women]" This is often taken to mean authority or responsibility - although it is not literally in the Arabic text. Quran (5:6) - "And if ye are unclean, purify yourselves. And if ye are sick or on a journey, or one of you cometh from the closet, or ye have had contact with women, and ye find not water, then go to clean, high ground and rub your faces and your hands with some of it" Men are to rub dirt or water on their hands to purify themselves, following casual contact with a woman (such as shaking hands). Quran (2:223) - "Your wives are as a tilth unto you; so approach your tilth when or how ye will..." A man has dominion over his wives' bodies as he does his land. This verse is overtly sexual. There is some dispute as to whether it is referring to the practice of anal intercourse. If this is what Muhammad meant, then it would appear to contradict what he said in Muslim (8:3365). Quran (4:3) - (Wife-to-husband ratio) "Marry women of your choice, Two or three or four" Inequality by numbers. Quran (53:27) - "Those who believe not in the Hereafter, name the angels with female names." Angels are sublime beings, and would therefore be male. Quran (4:24) and Quran (33:50) - A man is permitted to take women as sex slaves outside of marriage. Note that the verse distinguishes wives from captives (those whom they right hand possesses).
@nageswarasarma3206
@nageswarasarma3206 29 күн бұрын
We have to believe this because Modiji is a very very sincere and committed Hindutwa person.
@nerusunagamani5509
@nerusunagamani5509 2 ай бұрын
దేశానికి ఉపయోగపడే న్యూస్ థాంక్యు తులసి చందు గారు 🙏🏻
@basavanna11
@basavanna11 2 ай бұрын
బ్రిజ్ భూషణ్ (బీజేపీ ఎంపీ), Kuldeep sengar (బీజేపీ నాయకుడు ) ల అడుగు జాడల్లో నడుస్తున్నాడు. Bjp= బలత్కార్ జనతా పార్టీ ప్రజ్వల్ రేవన్న ఒక రాక్షసుడు అని తెలిసి కూడా బీజేపీ జేడీఎస్ తో పొత్తు కుదుర్చుకుంది Beti bachao BJP hatao. Desh bachao. 🇮🇳
@raghavenderraghavender4604
@raghavenderraghavender4604 2 ай бұрын
సందేశ్ కాలి రాజస్థాన్ కేరళ కశ్మీర్ వీటి గురించి కుడా తెలుసుకోండి
@shaleeswaraiahk6000
@shaleeswaraiahk6000 2 ай бұрын
మణిపూర్ గురించి వద్దా, మీరు మారరు.
@simmavijay
@simmavijay 2 ай бұрын
Mari mana PM enduku sandeshkali meedha react ainattu Manipur meedha react avvaledhu? Manipur ladies ladies kaadha? ​@@raghavenderraghavender4604
@venkateshvsprabhas9443
@venkateshvsprabhas9443 2 ай бұрын
@Basavanna Are Becakuf Revanna gadu congress tho pothupetukunapude evani chesadu apudu yan cheyakedu epudu congress govt unna yam pikatledu why Only BJP target cheyadam vacha..?? Sandesh kal gurinchi yanduku matladateldu kashmir Kerala
@Bhargavvip
@Bhargavvip 2 ай бұрын
కాంగ్రెస్ పార్టీ అంటే బ్రిటీషు వాడు ఇలాంటి చిల్లర గాళ్ళు ఉండాలి మన వారసులుగా అని బ్రిటీషు వాళ్లు స్థాపించినది.... ఏది హటావో అనాలో కూడా ఎర్రి హోక్ లు ఇంకా ఉన్నారు వాళ్ళ వారసులుగా....ఈ దేశం లో..
@nallaapparao69
@nallaapparao69 2 ай бұрын
మహాను బావులు...దండం పెట్టొచ్చు 🙏🙏🙏
@rrr-xp2re
@rrr-xp2re 2 ай бұрын
Super chandu Good job. Better than tv channels
@braghu4413
@braghu4413 2 ай бұрын
Beautiful Anchoring... you have a great future 👌👌👌
@jashuvanrl4841
@jashuvanrl4841 2 ай бұрын
చక్కగా అర్దవంతంగా అన్నీ విషయాలతో video చేశారు well done mam
@Armstrongworld
@Armstrongworld 2 ай бұрын
అది మణిపూర్ విషయంలోనే నోరు మెదపలేదు....ఇప్పుడు ఎలా స్పందిస్తుంది ...లాజిక్ మిస్ అవుతున్నారు మీరు
@RamaKrishna-ne5tx
@RamaKrishna-ne5tx 2 ай бұрын
👌🙏
@2019kumar
@2019kumar 2 ай бұрын
మణిపూర్ వ్యవహారం ఏంటో కాస్త చెప్తారా... తెలిస్తే... ఈ అక్క చెప్పిన వన్ సైడ్ స్టోరీ కాకుండా మీకు ఏమన్నా తెలుసా
@raziashaik674
@raziashaik674 2 ай бұрын
Chala baga explain chesaru madam. Thank you for making awareness.
@vijayvinod5617
@vijayvinod5617 2 ай бұрын
Please hand over this matter for enquiry to supreme court Or indian military how our political system is working in our country please
@FlyingColors1
@FlyingColors1 2 ай бұрын
బీజేపీ ది ఒక్కటే సిద్ధాంతం , దేశానికి అగ్గి తగిలిన పర్లేదు , మేము మాత్రం అధికారం లోకి రావాలి అంతే ఇదే బీజేపీ సిద్ధాంతం
@ajy463
@ajy463 2 ай бұрын
మరి కాంగ్రెస్ దేశాన్ని ముక్కలు చేసిన పర్వాలేదు కానీ అధికారంలో ఉండాలి 60 సంవత్సరాలు అయినా తాత ల నుంచి కుటుంబ పాలన కాంగ్రెస్ ముస్లిం సపోర్ట్ పార్టీ
@kasanaboinarammurthy8243
@kasanaboinarammurthy8243 2 ай бұрын
చాల బాగా చెప్పిండ్రు అన్నా ,అరే లుచా BJP నాయల్లారా అసలు మీరు సిగ్గు ఉంటే మాట్లాడుతున్నారా అంటున్న ,ప్రపం చంలో భారత దేశం పరువు తీస్తున్నారు అన్నా,ఈ bjp నాయకులు
@naveen1508
@naveen1508 2 ай бұрын
​@@ajy463are howley ikada topic enti
@vlogs5918
@vlogs5918 2 ай бұрын
Desham mukkal ayina algo bathakochu bro kani life thone adukuntunte ala bro anyone one of your family members ah place lo unte elane anagalava ah, team lo kohli okkadu manchodu ayte chaladu andaru manchiga undali appude adhi manchi success avudhi
@FlyingColors1
@FlyingColors1 2 ай бұрын
@@vlogs5918 నేను అనేది అదే ఇలాంటి చీడ పురగులకి కూడా బీజేపీ సపోర్ట్ చేస్తది అని . అదే ప్లేస్ లో ఒక ముస్లిం కన్విక్టెడ్ ఉంటే అన్ని న్యూస్ ఛానల్ వరం రోజులు అదే స్క్రోలింగ్ వేసేవాళ్లు
@nijamnippu7610
@nijamnippu7610 2 ай бұрын
భావిభారత ప్రజానాయకులకు కావాల్సిన అర్హతలు , చాలా ముందే సంపాదించాడన్నమాట ,అతి త్వరలో ఈ విషయం మరుగున పడిపోతుంది ,ఎందుకంటే నేరస్థుడు ,మన ప్రధానికి ప్రీతి పాత్రమైన కుటుంబ వ్యక్తి . మన ప్రధానికి కావలసిన మరో కుటుంబం పిలక బాబాయికి చక్కగా దొరికేసిందిగా మరి ?
@naralareddy6474
@naralareddy6474 2 ай бұрын
రాజకీయ నాయకుల కంటె అత్యంత ప్రమాదకరమైనది ఈ దేశ ప్రసార మాధ్యమాలు, సాధనాలు,
@asrkreddy2904
@asrkreddy2904 2 ай бұрын
అద్భుతమైన ఇన్ఫర్మేషన్. Thanks for sharing
@skusinfo415
@skusinfo415 2 ай бұрын
ఇంత దారుణం జరిగిన కనీసం స్పందించలేదంటే........ఇంత కన్నా ఘోరం ఉంటుంద ప్రతిపక్ష నాయకులు అయితే వేరేలా వాళ్ళు అయితే మరోలా చట్టం న్యాయం అనేవి అందరికి సమానంగానే ఉండాలి...గానీ మన దేశంలో అధికార వాడి ప్రతిపక్షా నేతలునీ టార్గెట్ చేస్తున్నారు 😢😢😢
@anumesh6461
@anumesh6461 2 ай бұрын
Manipur lo antha pedda issue ithe ne mana PM and HM silent unnaru Ipudu kuda anthe Washing machine lo chestharu
@pavankumar-pw1vs
@pavankumar-pw1vs 2 ай бұрын
Shame on BJP
@VV-ul2vz
@VV-ul2vz 2 ай бұрын
చాలా బాగా చెప్పవలసిన విషయాన్ని చాలా సూటిగా చెప్పారు. అభినందనలు మీకు
@ramu90143
@ramu90143 2 ай бұрын
అంటే వాళ్లు హిందూ మహిళలు కాదా... భారతమాతలు కాదా..? ఇప్పుడు ఎందుకు హిందూ సంఘాలు ఖండించడంలేదు...
@srinivasbijjala7653
@srinivasbijjala7653 2 ай бұрын
BJP లో ఉన్న అవినీతిపరులు కానీ రౌడీలు నాయకులు కానీ మన దేశంలో ఏ పార్టిలో లేరు
@AbdulRahim44416
@AbdulRahim44416 2 ай бұрын
💯 correct
@NKS1982
@NKS1982 2 ай бұрын
వాడు బీజేపీ కాదు, జనతా దళ్ పార్టీ. కానీ మీరు చెప్పినట్టు ఇలాంటి వాళ్ళని బీజేపీ ఏమి చేయదు. బాబు లాంటి వారిని అరెస్ట్ చేస్తే గమ్మన వుంటారు.
@2019kumar
@2019kumar 2 ай бұрын
బీజేపీ + తప్ప దేశంలో ఉన్న మిగిలిన అన్ని పార్టీలు నీతి మంత మైన పార్టీలు, రౌడీలు ఉండరు, కులరాజకీ యాలు ఉండవు, ఎలక్షన్ లో డబ్బులు పంచరు... ఏంటో సార్ బిజెపి కే ఈ పాడు బుద్ధి...
@2019kumar
@2019kumar 2 ай бұрын
​@@NKS1982 ఈ ఛానల్ బాబు(టీడీపి) సపోర్టర్ కాదు.. మీకు తెలీదా
@seshasrinivasamurthyputrev1902
@seshasrinivasamurthyputrev1902 2 ай бұрын
except in Centre
@seshasrinivasamurthyputrev1902
@seshasrinivasamurthyputrev1902 2 ай бұрын
Shameful on the part of BJP even after Deveraja gouda's letter
@Kiran2T
@Kiran2T 2 ай бұрын
వెనుక బీజేపీ వాళ్ళు ఉంటే వాడిని ఎవరూ ఏమి చెయ్యలేరు 😢
@sankara4381
@sankara4381 2 ай бұрын
తప్పు.. వాడు నిజమైన టువంటి బీజేపీ నాయకుడు కాదు..😢🪓
@truevoice579
@truevoice579 Ай бұрын
EXACTLY
@MrRasool143
@MrRasool143 2 ай бұрын
Akka one thing I would like to tell.. I have been following you .. when you have no subscribers and now you have around 4L .. only because of your content.. keep doing the same.. always raise ur voice on hatred, injustice and prejudices. 👍
@rafishaik9199
@rafishaik9199 2 ай бұрын
SC ఎంచేస్తుంది? సుమోటో గా తీసుకోవాలి,? దేశ గౌరవాన్ని కాపాడాలి.
@sandeepvarma8888
@sandeepvarma8888 2 ай бұрын
Adi jaragadhu
@kavithakavitha-cn2hq
@kavithakavitha-cn2hq 2 ай бұрын
మానవ మృగాలు... ఎందరో ఉన్నారు ఇలాంటి వారు... డబుల్ ఇంజన్లు తేలికగా బయటపడేస్తారు వీళ్ళని ‌....
@Prib171
@Prib171 2 ай бұрын
Mi double engine government BJP party athane iyana
@harinarayana4922
@harinarayana4922 2 ай бұрын
BJP & mainly Modi Supports only Criminals , Dacoits , Financial Looters , Sex Scandlers and Murders , examples are Lot and Count less .
@sheikhjkjd
@sheikhjkjd 2 ай бұрын
How feminine sitting quietly after rape ? May be they're also interested and got promotions & used revanna influenced to live with dignity in society
@simmavijay
@simmavijay 2 ай бұрын
Brijbhushan vishayam lo kuda em cheyyaledhu ee bjp vallu
@user-kg8fs2zp8m
@user-kg8fs2zp8m 2 ай бұрын
ఒక్కడికన్నా ఆ గుత్తి కోసి సున్నపు బొట్లు పెట్టి దేశమంతా తిప్పాలి వెధవల్ని!! వాడికి జన్మనిచ్చిన తల్లి గుర్తుకు రాదా తనూ ఒక స్త్రీ అని!!???
@Chai-view
@Chai-view 2 ай бұрын
Again i am saying this. You are brave. You are unbiased. Keep up the good work. India needs medium like yours. well done!
@anon4685
@anon4685 2 ай бұрын
No one is unbiased in media.😊 Everyone have their agenda
@satheeshp2069
@satheeshp2069 2 ай бұрын
Prajwal revanna కంటే పెద్ద స్కాండ్లర్...... బిజెపి లొ నెంబర్ 1
@truevoice579
@truevoice579 Ай бұрын
Who
@anils7923
@anils7923 2 ай бұрын
సహోదరి తులసి గారికి అభినందనలు మీడియా న్యూస్ చూడటం ఎప్పుడో మానేసాను ఏదైనా నిజం తెలియాలి అంటే మీ న్యూస్ చూసిన తరువాత తెలుసుకుంటాను..నిజాన్ని నిర్భయంగా చెప్పే ఛానల్ మీది, మీలాంటి వారు తెలుగు కమ్యూనిటీలో ఉండటం మాకు గర్వకారణం🙏
@srikanthvangari6021
@srikanthvangari6021 2 ай бұрын
BJP helped to leaves india revanna
@THINKER770
@THINKER770 2 ай бұрын
Why do you think ?
@naveenkumarpsnaveen5731
@naveenkumarpsnaveen5731 2 ай бұрын
yes he is in german now
@sherlykurian5307
@sherlykurian5307 2 ай бұрын
Well done Tulasi.
@dandumohan7974
@dandumohan7974 2 ай бұрын
తులసి చందు నిఖార్సైన గ్రేట్ జర్నలిస్టు.స్మృతి ఇరానీ కూడా ఇందులో ఉందేమో...!!
@malsoornayak1346
@malsoornayak1346 2 ай бұрын
**Dhruv rathee** ఈ టాపిక్ మీద ఒక వీడియో చేస్తే బాగుంటుంది
@kashwin3830
@kashwin3830 2 ай бұрын
వాడి పని అదే. కచ్చితంగా చేస్తాడు. వాడికి బీజేపీపై వచ్చే ప్రతీ అవకాశాన్ని వినియోగిస్తాడు.
@kashwin3830
@kashwin3830 2 ай бұрын
@@Rajkumar-xx7bw రెచ్చిపోయే ముందు నీకు సిగ్గు ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు బీజేపీ లో ఉన్న ఎంతోమంది నాయకులు కాంగ్రెస్ లో ఒకప్పుడు ఉన్నవాళ్లే. ప్రభుత్వం వాడి ఇంటికొచ్చి సిసి కెమెరాలు పెట్టి చూడలేదు కదా. Dhruv rathee గాడిని ఎందుకు విమర్శిస్తున్నా అంటే వాడు ఎప్పుడు ఒక సైడే మాట్లాడుతాడు. He never spoke on commonwealth scam, fodder scam, 2g scam in his KZbin channel. Never made detail videos on that. Those r lakhs of crores. Also never spoke about forceful dictatorship of emergency period. How Indira Gandhi played game. Article 370 abolition, triple talaq abolition, uniform civil code, new education policy etc లాంటి పాజిటివ్ విషయాలు కూడా అప్పుడప్పుడు గుర్తు చేస్తు ఉండాలి కదా. I love to watch his scientific videos. I really don't understand why he speaks only one side in politics.
@kashwin3830
@kashwin3830 2 ай бұрын
@@Rajkumar-xx7bw కర్ణాటకలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అక్కడ ప్రభుత్వంతో ప్రజలు విసిగిపోయారు. మన రాష్ట్రంలో కాంగ్రెస్ వచ్చినప్పుడు ఎగతాళి చేసింది కూడా వాళ్లే
@kashwin3830
@kashwin3830 2 ай бұрын
@@Rajkumar-xx7bw Manipur incident is very tragic one. అవి ప్రజల మధ్య జరిగిన అంతర్గత గొడవలు. ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలు సమయానికి నిలిపి వేసి ఉంటే జరిగేది కాదు. ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ఉన్నప్పుడు అసలు మన దేశంలో గొడవలులేకపోయి ఉంటే, ఈరోజు వాళ్లు అసహజంగా హత్య చేయబడే వాళ్ళు కాదు
@kashwin3830
@kashwin3830 2 ай бұрын
@@Rajkumar-xx7bw అదే రాజకీయం అంటే. ఇప్పుడు నువ్వు బీజేపీని పక్కకు పెట్టిన, బిజెపి నుంచి కాంగ్రెస్ కి మారుతారు. కాంగ్రెస్ పార్టీలో ఎప్పటికి ఉండే కొంతమంది పెద్ద నాయకులు అప్పట్లో చేసిన కుంభకోణాలను మళ్ళీ చేస్తారు. అసలు కాంగ్రెస్ పార్టీ పార్టీయే కాదు, అది నెహ్రూ ఫ్యామిలీ డిక్టేటర్ షిప్. Pv narishma rao, Manmohan Singh అవకాశం రావడానికి కారణం రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు రాహుల్ గాంధీ పిల్లాడు. పిల్లాడు పాలిటిక్స్ లో రాలేడు కాబట్టి తాత్కాలికంగా వాళ్లను పెట్టారు. We are lucky to have those two Congress leaders
@imhere..dontfear..3653
@imhere..dontfear..3653 2 ай бұрын
Dont worry.... Washing machine + nirma powder.
@Rbgdm
@Rbgdm 2 ай бұрын
Modi powder😂
@Prib171
@Prib171 2 ай бұрын
​@@Rbgdm😂
@MohadmoinVlog
@MohadmoinVlog 2 ай бұрын
Bjp Hatao desh Bachao 🤝🤝
@simmavijay
@simmavijay 2 ай бұрын
Yes like brijbhushan case😅
@ashokmv4817
@ashokmv4817 2 ай бұрын
చాలా థాంక్స్ మేడమ్ మీరు చాలా కష్ట పడి వీడియో లు చేస్తున్నారు. సమాజం కి పనికి వచ్చే msg ఇస్తుర్రూ.
@vkrishnatatavarthy6829
@vkrishnatatavarthy6829 2 ай бұрын
excellent reporting hats off to you madam keep be brave and strong in bringing in bringing such reports and news. we are with you.
@RaghavAnMaharaj
@RaghavAnMaharaj 2 ай бұрын
ఏం పర్వాలేదు, బిఛీపి వాషింగ్ పౌడర్ శర్మ ఉందిగా... ఒక బ్రిజ్ భూషణ్, ప్రజ్వల్ రేవణ్ణ లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఈ సమస్యలంన్నటికి ఒకటే పరిష్కారం బిఛీపీ వాషింగ్ పౌడర్ శర్మ అంతే...‌
@RASHAD-MD
@RASHAD-MD 2 ай бұрын
sharma ende anna nirma ne anna......🤣🤣 Wahsing powder Nirma
@RaghavAnMaharaj
@RaghavAnMaharaj 2 ай бұрын
@@RASHAD-MD వాషింగ్ పౌడర్ నిర్మా కంపెనీ పరువు పోతుంది, ఈ వెదవ వాషింగ్ పౌడర్ శర్మ గాళ్ళ తో పోలిస్తే...
@devireddysreedevi1180
@devireddysreedevi1180 2 ай бұрын
Who is tha sarma
@RaghavAnMaharaj
@RaghavAnMaharaj 2 ай бұрын
@@devireddysreedevi1180 🤫
@gouseparnapalli8968
@gouseparnapalli8968 2 ай бұрын
Punyabhumi ante edhenaa! Dhaanikei Modi Shah lu pm hm laa.Vhp,bhajrandhal emaiyayi.Modi brand washing machine lo vesthe Anni clean authaayi.Sandeshkhaali villain muslim kadhaa.
@surihumanist3768
@surihumanist3768 2 ай бұрын
విహెచ్పి, భజరంగ్దళ్ వారు ఏం చేస్తున్నట్లు ఇప్పుడూ.. ఒక్కసారి అన్న స్పందించారా.. అనేక మంది హిందూ మహిళలు బలవంతం చేసినప్పుడు, చేసిన వాడు హిందూవు అయితే వీరు మాట్లాడారా?..
@nagarathnaram456
@nagarathnaram456 2 ай бұрын
Only Muslim against 😮
@surihumanist3768
@surihumanist3768 2 ай бұрын
​@@nagarathnaram456అదే బ్రో నేను అడిగేడు మొన్న ఫేయాజ్ అనే వెధవ కాంగ్రెస్ వాళ్ల అమ్మాయి వెనక ప్రేమ అని వెనకపడి కొట్టాడు ఆ అమ్మాయి చనిపోయింది.. దానికి వీళ్ళు హిందూ ముస్లిం అంటూ పెద్ద రాద్దాంతం చేసారు.. ఇప్పుడు కుయ్యిమనడం లేదు..
@chandrashekark9708
@chandrashekark9708 2 ай бұрын
Yes only Muslim people's against 😂😂😂
@vamsiprabhu7862
@vamsiprabhu7862 2 ай бұрын
Yes true brother
@simmavijay
@simmavijay 2 ай бұрын
Brijbhushan meedha em action theesukunnaru ee bjp vallu?
@syedshirajuddinsiraj
@syedshirajuddinsiraj 2 ай бұрын
అక్క నువ్వు నిజాన్ని నిబ్బరంగా చూపించావు నీ అంత ధైర్యవంతులు ఈ దేశంలోనే లేరు అక్క నిజంగా హ్యాట్సాఫ్ అక్క ఈ బీజేపీ పార్టీ ఉన్నంతవరకు మహిళల మీద ఎన్నో జరుగుతాయి అక్క
@Kiran2T
@Kiran2T 2 ай бұрын
పవన్కళ్యాణ్ అక్కడ క్యాంపైన్ చేస్తే ఇది పర్సనల్ మేటర్ అంటాడు 🙄
@parisemahesh
@parisemahesh Ай бұрын
😅😅😅
@user-kg8fs2zp8m
@user-kg8fs2zp8m 2 ай бұрын
చాలా మంచి వీడియో చేశారు డీయర్ తులసి చందు. డబుల్ ఇంజన్ సర్కారైతే గుట్టుచప్పుడు కాకుండా ఇలాంటి సంఘటనలను మరుగున పడేయవచ్చు. తెలుసుకోవాలి మన హిందువులు. మన హిందువులపై ఏదో ప్రేమ ఒలకపోయటంలేదు. మనల్ని భ్రమల్లో మతం ముసుగులో ముంచేసి రాజ్యాధికారం చేజిక్కించుకొని ప్రజలపై తాండవంచేసి, పేదలకడుపుకొట్టి బడాబాబుల ఆస్తులు పెంచటం, వారి నుంచి పార్టీ ఫండ్స్ వసూలుచేసిఆ డబ్బుతో రాష్ట్ర ప్రభుత్వాలు కూల్చి డబుల్ ఇంజన్ సర్కారులు నెలకొల్పి, ప్రతిపక్షాలు లేకుండా చేయటమే ఈ బిజెపి ధ్యేయం. మనం దాన్ని అభివృద్ధి అనుకునేలా నమ్మించి నట్టేటముంచటమే వారి తక్షణ కర్తవ్యం. ఇకనైనా కళ్ళుతెరచి ముందున్న అగాధము ను గుర్తించకపోతే ఆ అగాధంలో మనల్ని తోసేసి ఐదేండ్లు వేడుక చూడమంటారు. జై భారత్ 🙏
@ego841
@ego841 2 ай бұрын
Boycott BJP🚫🚫🚫
@ajayparthu1422
@ajayparthu1422 2 ай бұрын
What about congress who made HDK CM in 2018 ? I'm not supporting BJP Both of them are equal responsibility
@simmavijay
@simmavijay 2 ай бұрын
Mari brijbhushan case sangathi enti? Athani meedha em action theesukunnaru bjp vallu?​@@ajayparthu1422
@eshyamprasad6130
@eshyamprasad6130 2 ай бұрын
​@@ajayparthu1422సమానం కాదు బ్రదర్ నువ్వు ఎవరికీ సపోర్ట్ కాదు అంటున్నవ్ కాబట్టి నీకు ఒక వివరణ ఇస్తున్న ఒక రౌడీ షీటర్ ఉంటాడు వాడు ఒక రేప్ లేదా మర్డర్ చేసాడు అనుకోండి. ఒక గుడిలో రోజు దేవునికి పూజ చేసే పంతులు ఉంటాడు అతను ఒక రేప్ లేదా మర్డర్ చేసాడు అనుకోండి. మీరు ఒకసారి ఆలోచించండి ఇందులో తప్పు చేసింది ఎవడు పాపం చేసింది ఎవడు.
@ego841
@ego841 2 ай бұрын
@@ajayparthu1422 what our home minister amit shah did? When the same bjp candidate sent a letter to amitshah....... Amitshah and bjp knows everything about this issue but still they don't care about it........ They agenda is only making 400 seats..... Shame on bjp🚫
@korukantiramadevi2524
@korukantiramadevi2524 2 ай бұрын
Bjp 👎👎👎
@manthapurivijaykumar4086
@manthapurivijaykumar4086 2 ай бұрын
దేశం కోసం. ధర్మం కోసం. చేసాము అంటారు. ఇలాంటి వారిని చెప్పుతో కొట్టాలి. తులసి గారు. మీ ఛానల్ లో ఉన్నది ఉన్నట్టు. ఉండదు కనికట్టు. ❤❤❤🎉🎉🎉🎉🎉
@swetapapovakiasova
@swetapapovakiasova 2 ай бұрын
Super and excellent, very well said 🎉
@CRMS1975
@CRMS1975 2 ай бұрын
criminal how ,he went out of country
@simmavijay
@simmavijay 2 ай бұрын
Because of washing machine party😅
@kashwin3830
@kashwin3830 2 ай бұрын
దావూద్ లాంటి వాళ్లు కాంగ్రెస్ ఉన్నప్పుడు దేశం బదిలీ వెళ్ళిపోయాడు. వీడు దొరికితే మహా అయితే కొన్ని సంవత్సరాలు శిక్ష పడుతుంది
@duggipoguyona2484
@duggipoguyona2484 2 ай бұрын
డబుల్ ఇంజన్ పవర్ అంటే ఇదా..?
@mallekodanda3045
@mallekodanda3045 2 ай бұрын
Well done 👍 thanks
@jakkalavenkatesh1989
@jakkalavenkatesh1989 2 ай бұрын
ఇటు రాజకీయ విలువలూ .. అటు నైతిక విలువలు రెండూ లేని ఇలాంటి పాలకులు మనకు అవసరమా...?? ఛీ ఛీ... ఇప్పుడు ఆంధ్రాలో కూడా ఇలాంటి పార్టీనే మూడు పార్టీలు కలిసి మోస్తూ వుండటం రాష్ట్రానికి మరో ప్రమాదం ముంచుకొచ్చే సమయం ఎంతో దూరం లేదు..
@vineelD8
@vineelD8 2 ай бұрын
అమ్మా.. సందేశ్ కాళీ లో అంటే ముస్లిమ్స్ అని మా బీజేపీ వాళ్ళం it సెల్ లు పెట్టుకొని మతం చూపి రాజకీయం చేసాం. ఈ Jds మాతో పొత్తులో వున్నారు మేము నోరు విప్పమంటే విప్పం. ఈ విషయంపై ఎవరైనా బీజేపీ ని ప్రశ్నిస్తే మీరంతా దేశద్రోహులే
@subbaraoponugupati7223
@subbaraoponugupati7223 2 ай бұрын
డబల్ స్టాండర్డ్స్ గురించి నువ్వు మాట్లాడకు.., సిగ్గు సిగ్గుపడుతోంది !
@prasaddhasari8757
@prasaddhasari8757 2 ай бұрын
Good job madam 🙏
@Adinarayana-ck4ed
@Adinarayana-ck4ed 2 ай бұрын
బిజెపి వాళ్లు ఎందుకు పట్టించుకుంటారు వాళ్లకు మైనార్టీలు బడుగు బలహీన వర్గాలు దళితులు ఎవరి ఎటు పోయినా సంబంధం లేదు వాళ్లకు కావాల్సింది జైశ్రీరామ్ అది ఒక్కటి తప్ప ఇంకేమీ అవసరం లేదు బీజేపీ వాళ్లు ఎంతమంది అయినా రేప్ చేయొచ్చు మణిపూర్లో చూడలేదా మనం అప్పుడు ప్రధాని మోడీ పార్లమెంట్లో దానికోసం డిస్కర్షన్ చేశారా మణిపూర్ మాత్రం చాలా దారుణమైన విషయం ఎవడిని కూడా క్షమించొద్దు ఇది విల బీజేపీ
@2019kumar
@2019kumar 2 ай бұрын
భలే ఒకరు కాదు.. మైనారిటీలు, బడుగులు, బలహీనులు మరియు దళిత వర్గాలు.. ఈ స్వయం ప్రకటిత మేధావులైన అర్బన్ నక్సలైట్ల మాయ ఇదే... ఇలా దేశాన్ని రెండుగా విడగొట్టి... ఇలా విడగొట్ట టానికి అగ్రవర్ణాలను తప్ప మిగతా వారిని అందరిని వాళ్ళ జట్టుగా వేసుకుంటారు.. ok వేసు కుంటే తప్పు లేదు అది వారి ఇష్టం... కానీ వీళ్ళ బలం కులాల మధ్య అంతరం.. ఆ అంతరం తగ్గిపోవటానికే అనిచెప్పే వీరే ఆ అంతరం తగ్గిపోవటాన్ని సహించలేరు... తగ్గిపోతున్న అంతరాన్ని తగ్గనివారు... ఎద్దు పుండు కాకికి ముద్దు లాగ పుండు తగ్గిపోతే తిండి ఎలాగ...
@Dev_Rao_Rao
@Dev_Rao_Rao 2 ай бұрын
​@@2019kumarNee akko chello pellamo ammo prajwal revanna list lo vuntey nuvvila matladutaavaa...siggu leni kukkaa
@nane2333
@nane2333 2 ай бұрын
నిజాన్ని ఎంత నిర్మొహమాటంగా. స్పష్టంగా క్లుప్తంగా ప్రజలందరికీ అర్థమయ్యేలా. చెప్పిన మీకు చేతులెత్తి మొక్కుతున్న ఒక తమ్ముడి లాగా. మీలాంటి ప్రతిభావంతులు ధైర్యం వంతులు ఉన్నంతకాలం ఈ దేశం సస్యశ్యామలంగా ఉంటుంది. **నేను పుస్తకాల్లో చదివాను వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి అని కానీ ఇప్పుడు చూస్తున్నాను వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి . పుత్రిక వీరనారి తులసి చందు* 🙏💐💐
@tlaxman14
@tlaxman14 2 ай бұрын
🙏🙏
@sankarswati
@sankarswati 2 ай бұрын
నేర మనస్తత్వం గుణానికి సంబంధించినది. ఒకరి గుణాన్ని మరొకరు బంధించలేరు. ఇతరులపై బురదచల్లే వారు ఒకనాటికి బురదలో కూరుకుపోతారు.
@varalakshmisomarouthu4345
@varalakshmisomarouthu4345 Ай бұрын
Good work Thulasi garu, proud of you. Please keep it up!
@pradeep7611
@pradeep7611 2 ай бұрын
రేప్ లు చేసింది మోడీ మిత్ర పక్షం అభ్యర్థి కదా...చేసింది హిందువు కదా....అదే ముస్లిం క్రిస్టియన్ ఐ ఉంటే దేశం మొత్తం ఉడికిపోయేది....j
@Brokbhaskarevangelist879
@Brokbhaskarevangelist879 2 ай бұрын
S
@sarvarishaik9220
@sarvarishaik9220 2 ай бұрын
Yes bro
@mdnayeemmdnayeem5267
@mdnayeemmdnayeem5267 2 ай бұрын
Correct sir
@YekkuvagaaAlochinchaku-wk5xo
@YekkuvagaaAlochinchaku-wk5xo 2 ай бұрын
పాకిస్తాన్, బంగ్లాదేశ్ లోని హిందువుల సంఖ్య.. ఎందుకు తగ్గిపోతుంది..!? ఏరోజైనా ఆలోచించావా.. అక్కడ రోజు హిందువుల పైన జరిగే దుర్మార్గాల పైన కనీస అవగాహన ఉందా.. దీని గురించి మాట్లాడటానికి ఏ రోజు నీకు నోరు రాదు..! కానీ హిందువులపై మాట్లాడటానికి మాత్రం రెచ్చిపోయి మాట్లాడుతావ్..! ఇంతకీ నువ్వు హిందువేనా లేదంటే పేరు మార్చుకున్న ముస్లిం/క్రిస్టియన్ వా..! ఈమధ్య హిందువుల్లాగా పేరు మార్చుకొని హిందువులని/బీజేపీ ని తిడుతున్నారు..
@waheedpasha7402
@waheedpasha7402 2 ай бұрын
Superb 👌🏼
@sarathbabu1459
@sarathbabu1459 2 ай бұрын
బిజెపి పరిపాలనలో ఇటువంటి ఆకృత్యాలు మామూలే. ఇటువంటి వాళ్లకు బిజెపి మద్దతు ఉంటుంది. ఇటువంటి ఆకృత్యాలు చేసిన వాళ్లందరూ దేశం దాటి వెళ్లిపోతారు.ఇంత పెద్ద సెక్స్ కుంభకోణం పై బిజెపి మహిళా మంత్రులు స్మృతి ఇరానీ లాంటి వాళ్ళు ఎందుకు స్పందించటం లేదు.
@anumesh6461
@anumesh6461 2 ай бұрын
Mem avinithi ki vyathitekam Mem criminals ni vadilipettam Ani cheppe velle Valaki support chesi manchi ga promotions istharu
@UserSri234ch
@UserSri234ch 2 ай бұрын
6 నెలల క్రితం వరకు ఆ నేరస్తుడు కాంగ్రెస్ పార్టీకి మిత్రుడు
@nageswarasarma3206
@nageswarasarma3206 29 күн бұрын
They are afraid of Modiji.
@nageswarasarma3206
@nageswarasarma3206 29 күн бұрын
Beyond doubt Both shah and Modi have no morals.
@nageswarasarma3206
@nageswarasarma3206 29 күн бұрын
They have multiple standards. Niot just double standards.
@DVPG_Kings
@DVPG_Kings 2 ай бұрын
Social media పుణ్యమా అని తెలుస్తున్నాయి, మోడీ వీడియోస్ కూడా ఉన్నాయి అనుకుంట
@Mahendra23322
@Mahendra23322 2 ай бұрын
వున్నాయె అందుకేయ్ వల్ల భార్యని వదిలేశాడు
@kramasagarreddy9383
@kramasagarreddy9383 2 ай бұрын
Madam, ఏపీ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న భూ పట్టాల చట్టం మీద ఓక వీడియో చెయ్యండి. అందులో నిజాలు, అపోహలు, భయాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు గురించి కూడా తెలుపగలరు అని ఆశిస్తున్నాను.
@saratkumar7014
@saratkumar7014 2 ай бұрын
మేడమ్ ప్లీజ్ , EC మారుస్తున్న ఎలక్షన్ గుర్తుల మీద ఒక వీడియో చెయ్యండి, EC మోడీ చెప్పిందే చేస్తున్నారు, కోర్ట్ తీర్పులను లెక్కచేయ్యటం లేదు.
@hauksbyers2786
@hauksbyers2786 2 ай бұрын
అండర్ గ్రౌండ్ లో అంతా జరుగుతూ ఉంది ఇది ఒక్కటే బయటికి వచ్చింది యూపీలో ఎంతమంది జరపలేదు
@naveenjohnny567
@naveenjohnny567 2 ай бұрын
Very well explained mam.. Such a shame on how the leaders responding to these kind of incidents...
@sensdk3617
@sensdk3617 2 ай бұрын
ధర్మo అంటే ఇదే,,,, బత్తాయి ధర్మo ఇలాగే వుంటది,,,,, BJP HATAO,,, DESH BACHAO✊✊✊ ,,,, ధర్మo బాబా మోడీ DOWN DOWN
@ravikumar-py6zw
@ravikumar-py6zw 2 ай бұрын
మోడీగాడు అమిత్షాగాడు ఇద్దరు చస్తే ఈ దేశానికి పట్టిన శని దరిద్రం పీడ వదిలిపోతుంది
@raghavenderraghavender4604
@raghavenderraghavender4604 2 ай бұрын
సందేశ్ కాలి వెస్ట్ బెంగాల్ తెలుసుకో
2 ай бұрын
@@raghavenderraghavender4604 Maakandarki telusu. Akkada vaadu arrest ayyadu, ikkada veediki poola danda icchi maree ticket iccharu BJP vaallu
@Satish123-q1i
@Satish123-q1i 2 ай бұрын
కాంగ్రెస్ & రాహుల్ ఖాన్ దేశానికే ప్రమాదకరం
@venkateshvsprabhas9443
@venkateshvsprabhas9443 2 ай бұрын
@ravikumar Are Becakuf Revanna gadu congress tho pothupetukunapude evani chesadu apudu yan cheyakedu epudu congress govt unna yam pikatledu why Only BJP target cheyadam vacha..?? Sandesh kal gurinchi yanduku matladateldu kashmir Kerala haa nuvu chaste Deshaniki kontha Baram taguthundi
@jstjlly
@jstjlly 2 ай бұрын
Congress ni దేశం లో బొండపెడితే కానీ ఈ దేశం బాగు పడదు, ఈ లుచ్చ కాంగ్రెస్ వల్లే దేశం మొత్తం మోడ్డ గుడిసి పోతింది
@Truetalks77
@Truetalks77 2 ай бұрын
Thulasi Chandu a true and daring journalist 🙏🙏 Thanks for supporting victims
@SaiKumarPallekonda
@SaiKumarPallekonda 2 ай бұрын
ఒకపుడు, ఇలాంటి సంఘటనలు బయటపడితే, అపార్టీ నాయకులు, వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేసి, మీడియా ముందుకు కూడా వచ్చేవారు కాదు, సిగ్గు లేని బిజెపి, వచ్చినకాడనుండి, వాషింగ్ మెషీన్ అయిపోయింది 😅😅
@kanakamravi1356
@kanakamravi1356 2 ай бұрын
నాది భారదేశం అని చెప్పుకోవడానికి కూడా భయం వేస్తుంది, ఇలాంటి videos చూస్తుంటే ప్రభుత్వం మీద నమ్మకం పోతుంది
@YekkuvagaaAlochinchaku-wk5xo
@YekkuvagaaAlochinchaku-wk5xo 2 ай бұрын
అయితే మింగేయ్..
@DEEPAK_SAKSHI
@DEEPAK_SAKSHI 2 ай бұрын
reyy anduke kada ra bhara desam ani cheppukuntunnav
@sureshbethala4633
@sureshbethala4633 2 ай бұрын
@@YekkuvagaaAlochinchaku-wk5xo Minimum degree chadivi undaali. lekapothe ardham kaadu thanu chappina daaniki ardham
@naveee770
@naveee770 2 ай бұрын
Neekosam scamgress ki otu veddham em bayapadaku
@YekkuvagaaAlochinchaku-wk5xo
@YekkuvagaaAlochinchaku-wk5xo 2 ай бұрын
@@sureshbethala4633 నాది mca అయిపోయి 20 ఏళ్ళు అవుతుంది. ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నా. ఇప్పుడు మీరు చెప్పండి సార్ అర్థం చేసుకుంటాను..🙏
@VijayKumar-vy8uo
@VijayKumar-vy8uo 2 ай бұрын
రాముడిని పునఃస్థాపన చేసిన మోడీ గారు , రావణుడికి టికెట్ ఇచ్చారా ?
@lakshman7393
@lakshman7393 2 ай бұрын
Beautiful political games of India... Kudos 👏👏👏 wait for supreme court results after 30 years 😂😂😂
@satyanarayanach3038
@satyanarayanach3038 2 ай бұрын
BJP ఈ10 ఏళ్లా కాలంలో నియంత పరిపాలన చేసింది. ఇంకా ముందు ముందు ఎన్ని ఘోరాలు చూడాలో 🤦🏽‍♂️.
@AbdulRazzak725
@AbdulRazzak725 2 ай бұрын
Sir manam anukunte change cheyavacchu party ki. Let's create awareness. Emantaru?
@mdsharfuddin8053
@mdsharfuddin8053 2 ай бұрын
How Karnataka people give vote to b j p and j d s should think 100 times
@solomony4339
@solomony4339 2 ай бұрын
Wonderfull news sister Will support you ... E caselaku dheshadhohuulanu encounter chetali
@VinnyKaveti
@VinnyKaveti 2 ай бұрын
కోర్టులు కూడా జడ్జి లను సైతం మేనేజ్ చేసే అంత దిగజారి పోయే స్థాయికి మన ప్రభుతాలు దిగజారటం …బాధాకరం 😢
@gopakishore3567
@gopakishore3567 2 ай бұрын
అమిత్ షా సిగ్గు పడాలి నిశబ్దం గా ఉన్నందుకు
@darveshshaik4993
@darveshshaik4993 2 ай бұрын
Valli padatu , manam paisalu basa
@PushkaraoK
@PushkaraoK Ай бұрын
Muslim dadulu jariginappudu amith saw action lenappudu ippudu avasarama....
@pinkjava85
@pinkjava85 2 ай бұрын
Very shame on this political leaders. As long as our judiciary system is weak it will repeat and continue for another 1000yrs. Never expect justice
@harisankar1295
@harisankar1295 2 ай бұрын
Really you are very great madam and Thank you for the video.. We want video on SANDESHKHALI issue also🤔🤔
@MrDokuru
@MrDokuru 2 ай бұрын
Amazing detailed coverage and analysis, educating people unbiased on true facts.
@gopakishore3567
@gopakishore3567 2 ай бұрын
అమిత్ షా, మోడీ ఈ లెటర్ మీద ఏమి యాక్షన్ తీసుకున్నారు ప్రజలకు వివరించాలి అది వారి డ్యూటీ
@urajkumar2727
@urajkumar2727 2 ай бұрын
మన దేశంలో ఇ లాంటి మానభంగాలు,హత్యాచరాలు, చేసే రాజకీయనాయకులను కఠినమైన చర్యలు తీసుకోవాలి, కానీ తీసుకోరు ఎందుకంటే ఇలాంటి వారికి ప్రభుత్వాలే కొమ్ము కాస్తవి, (మన దేశం గొప్పది ) కానీ పరిపాలించే నాయకులే ----------
@jagannadharkola3494
@jagannadharkola3494 2 ай бұрын
One of the best reporting by Thulasi garu , very detailed and clarity in your report stands out compared to other channels.
@venkatvedula793
@venkatvedula793 2 ай бұрын
ఎందుకంటే ఈవిడ ఇలాంటి వీడియోలు ఎలక్షన్ సమయం లో మాత్రమే చేస్తుంటారు.ఇది ఓ మందులేని ప్రత్యేక వ్యాధి.
@ramgreen5065
@ramgreen5065 2 ай бұрын
మరెన్నో విషయాలను మీరు మాకు వివరించాలి అని కోరుకుంటూ..
@user-gd6bw8vx9g
@user-gd6bw8vx9g 2 ай бұрын
Courageous vedio TULASI Chandu. Hats off to you.
@samstalk548
@samstalk548 Ай бұрын
ur way of speach exlent mam.. every politics like that only mam... our judicial shour take over on politcian
Explained: Chandrababu Arrest and APSSDC Issue || Thulasi Chandu
24:18
Thulasi Chandu
Рет қаралды 344 М.
Heartwarming Unity at School Event #shorts
00:19
Fabiosa Stories
Рет қаралды 20 МЛН
БАБУШКИН КОМПОТ В СОЛО
00:23
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 13 МЛН
A teacher captured the cutest moment at the nursery #shorts
00:33
Fabiosa Stories
Рет қаралды 13 МЛН
Explained: Manipur Issue || Thulasi Chandu
21:59
Thulasi Chandu
Рет қаралды 394 М.
Why Washing Machine Party Once Again? || Thulasi Chandu
20:46
Thulasi Chandu
Рет қаралды 245 М.
Astrologer Venu Swamy Sensational Interview |@Signature Studios
1:07:42
Signature Studios
Рет қаралды 27 М.
AP Land title Act Good or Bad? || Thulasi Chandu
21:48
Thulasi Chandu
Рет қаралды 650 М.
India's situation after Hindenburg Report on Adani || Thulasi Chandu
25:21
Heartwarming Unity at School Event #shorts
00:19
Fabiosa Stories
Рет қаралды 20 МЛН