Рет қаралды 1,504
ప్రతి సంవత్సరం భాద్రపదమాసం శుక్ల చతుర్థి నాడు వినాయకుని పుట్టినరోజుగా, వినాయకచవితిగా మనమందరం ఎంతో ఆనందోత్సాహాలతో, భక్తిప్రపత్తులతో జరుపుకుంటాము. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలతో మీరు తలపెట్టిన కార్యక్రమాలు విఘ్నాలు లేకుండా, దిగ్విజయంగా కొనసాగాలని ఆ విఘ్ననివారక వినాయకుడిని వేడుకుంటూ, ఆ గణనాధుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్ధిస్తూ....'ప్రణమామి గణేశ్వరం' అనే కీర్తన
Pranamami Ganeshwaram
Raagam: Saveri
Taalam: Rupakam
Singers: Girija Akella , Srikruthi Chilakamarri
Sri Bharati Teertha Swami keerthana
#youtubemusic #spotify #youtube #music #applemusic #itunes #deezer #newmusic #youtuber #youtubechannel #soundcloud #hiphop #amazonmusic #youtubevideos #youtubevideo #tidal #youtubers #rap #tiktok #musicvideo #instagram #spotifyplaylist #musician #youtubesubscribers #youtubelife #musica #sub #instamusic #youtubegaming #artist