Praneeth Hanumantu: సమాజంలోని వికారాన్ని పట్టించే ఉదంతం ఇది, దీనికి కారణమేంటి? | weekly Show with GS

  Рет қаралды 26,485

BBC News Telugu

BBC News Telugu

Күн бұрын

ఒక్క వీడియో అంతులేని చర్చకు తెరలేపింది. తెలుగు నేల మీద సోషల్ మీడియాలో తెగులు అంతా ఇంతా కాదు. సమాజంలోని వికారాన్ని పట్టించే ఉదంతం ఇది. ఈ పరిస్థితికి కారణాలేంటి, పరిష్కారం ఏంటి? బీబీసీ తెలుగు ఎడిటర్‌ జీఎస్‌ రామ్మోహన్‌ విశ్లేషణ వీక్లీ షో విత్ జీఎస్‌లో..
#WeeklyShowWithGS #PraneethHanumantu #Yotuber
___________
బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/c...
వెబ్‌సైట్‌: www.bbc.com/te...

Пікірлер: 78
@vuthukdvprasad9784
@vuthukdvprasad9784 2 ай бұрын
విశ్లేషణ చాలా బాగుంది మిత్రమా. 🙏🙏🙏
@pdprasad1266
@pdprasad1266 2 ай бұрын
Need of the Hour... Kudos to the Entire Team@BBC Telugu👏🏻👏🏻👏🏻👏🏻❤️🙏🏻
@rameshguraja198
@rameshguraja198 2 ай бұрын
సెక్స్ అడ్డం పెట్టు కుని కామెడీ create చేసేది జబ్బర్డస్ట్ కామెడీ షో
@Kumar.k123
@Kumar.k123 2 ай бұрын
అవును సార్ ఆరోగ్యకరమైన కామెడీ చాలా మంచిది
@VENKAT2070
@VENKAT2070 2 ай бұрын
Excellent Video. Hats off to content writer
@thebeautifulnature1585
@thebeautifulnature1585 2 ай бұрын
Ee roju Bagundi Mi Explanation
@ABCD-e8j7s
@ABCD-e8j7s 2 ай бұрын
మీరు చెప్పిందంతా జబర్దస్త్ షో లో ఉంది.....
@shankar4005
@shankar4005 2 ай бұрын
Ayana chepindhey aa show gurinchi😂
@error7609
@error7609 2 ай бұрын
😂😂😂 ​@@shankar4005
@venkatkotapati3034
@venkatkotapati3034 2 ай бұрын
Social media lo athi chesi famous ayina vallani jabardast and SDC Loki invite chesi vallani encourage chestunaru kuda
@thebeautifulnature1585
@thebeautifulnature1585 2 ай бұрын
Yes
@pedapatiraju7179
@pedapatiraju7179 2 ай бұрын
Chala manchigaaa chepparu sir
@almytschoosen
@almytschoosen 2 ай бұрын
మీ విశ్లేషణ చాల బాగుంది అండి, అక్కడక్కడా తప్పనిసరై ఇంగ్లీష్ పదాలు వాడుతున్నారు, వాటికీ కూడా తెలుగులో వెంటనే అర్ధం చెప్పగలరు.
@bhanumathiganta9642
@bhanumathiganta9642 2 ай бұрын
పనికి మాలిన షోస్సు లో డబుల్ మీనింగ్ డైలాగ్స్ విక్రృత చేష్టలు సినిమాలో అతి అశ్లీల మైన సీన్ లు జబర్దస్త్ షో లో ఆది అతి గా బూతులు ఛీఛీ ఈ ఆది రాక ముందు జబర్దస్త్ ఇంటిలో అందరూ కలిసి చూసే వాళ్ళం ఆది వచ్చిన తర్వాత నేను అసలు జబర్దస్త్ చూడటమే పూర్తిగా మానేసాను
@krishnaprasad1020
@krishnaprasad1020 2 ай бұрын
Excellent anology
@manikyabandari657
@manikyabandari657 2 ай бұрын
Tarot card reading meeda oka video cheyandi sir manushula emotions thoni aadukutunnaru.. person, partner Ani love failure vallani target chedukuni evevo cheptu malli resonate avthe tisukondi Ani emotions tho tho aadukunnaru
@YoursD-fr2os
@YoursD-fr2os 2 ай бұрын
❤️ nice message 🙏🏻❤️Great BBC 💯✅👍✋👍🙏🏻
@thebeautifulnature1585
@thebeautifulnature1585 2 ай бұрын
Jabardasth Lo Inka Ekkuva Unnayi..... Big Boss Lo kuda ....
@thebeautifulnature1585
@thebeautifulnature1585 2 ай бұрын
Sir Tarot Card Reading Meeda Oka Video Cheyandi Sir... Ee Madya Konni Vandala Videos Channels Puttukochhayi And Emotions Aadukutunnaru...
@paulmarapakala8300
@paulmarapakala8300 2 ай бұрын
ఇలాంటివారుకోట్లలోవున్నారు వారిని ఇంత సీరియస్ గా తీసుకోలేదు,ఇది మొదలు పెట్టి వారిపైకూడా చర్యలు తీసుకోవాలి
@PawanKalyan-x2i
@PawanKalyan-x2i 2 ай бұрын
Sir, please start Daily show with GS, your knowledge and analysis is ultimate 🎉
@naveenburla8624
@naveenburla8624 2 ай бұрын
Good one ....
@ramrahimrabat689
@ramrahimrabat689 2 ай бұрын
Your right sir
@brkfactstelugu3825
@brkfactstelugu3825 2 ай бұрын
2:23 నుండి 2:34 వరకు హైపర్ ఆది గురించేనా🤔🤔🤔🤔
@sachin4619
@sachin4619 2 ай бұрын
Haa broo
@susilaranikambhampati1287
@susilaranikambhampati1287 2 ай бұрын
that is the point. we have no sense. overtly emotional. no civic sense. this is not the beginning this is no end.
@chavaliabrahampaul977
@chavaliabrahampaul977 2 ай бұрын
మానవ విలువలు మాయమవుతున్నాయి.
@sesharomallapragada8852
@sesharomallapragada8852 2 ай бұрын
సరియైన విద్య నేర్పకపోవటం కూడా కారణం.
@venkatyadav1676
@venkatyadav1676 2 ай бұрын
Meku hats off sir👏
@Raghutechchanal
@Raghutechchanal 2 ай бұрын
Telicome indrasty scam gurinchi video cheyandi
@akhilkolanti
@akhilkolanti 2 ай бұрын
aa hyper adhi gurinchi kuda direct ga cheppandi
@JaganJagan-wp5ll
@JaganJagan-wp5ll 2 ай бұрын
ప్రజెంట్ తెలుగు ఛానల్ లో బూతులు ఎక్కువ జనాలకు మంచి ప్రోగ్రాం తక్కువ లేదా కుళ్ళు జోకులు సినిమాలో ఎక్స్పోజింగ్ తప్పించామన్నా ఉందా
@YoursD-fr2os
@YoursD-fr2os 2 ай бұрын
💯✅👍👍
@sskprasanth
@sskprasanth 2 ай бұрын
To stream line the comments in social media, all the social media accounts should be linked to aadhar only. So that we can catch the people who are deviating rules.
@mylapallichandrasekhararao4025
@mylapallichandrasekhararao4025 2 ай бұрын
నూతన నేర చట్టాల్లో సామాజిక శిక్షలు అంశం ఉంది కనుక వీరికి బహిరంగ ప్రదేశాల్లో పారిశుధ్యం పనుల శిక్షలు విధించాలి.
@iamwayrs5040
@iamwayrs5040 2 ай бұрын
🎉🎉🎉🎉
@rathnakark6224
@rathnakark6224 2 ай бұрын
యూట్యూబ్ guidelines మార్చి restrictions పెడితే అంత సెట్ అవుతుంది.
@nareshreddy3115
@nareshreddy3115 2 ай бұрын
Hyper adi leader for kullu jokulu
@santhoshdussa7815
@santhoshdussa7815 2 ай бұрын
Hii
@manguraivenkatesh7912
@manguraivenkatesh7912 2 ай бұрын
first like❤
@bhargavraj2095
@bhargavraj2095 2 ай бұрын
Nobel award kawala , Oscar kawala, national award, bharat ratna kawala?
@thebeautifulnature1585
@thebeautifulnature1585 2 ай бұрын
​@bhargavraj2095 😂😂😂😂
@veera5317
@veera5317 2 ай бұрын
Nice
@syamprasad3517
@syamprasad3517 2 ай бұрын
Mainly etv shows
@HarshaVlogs.98
@HarshaVlogs.98 2 ай бұрын
Andharu meela alochinchey vidhanan vuntey samajam lo elanti vikrutha chesttalu jaragavu Na opinion
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 2 ай бұрын
dark daridralu vaddu gaaka vaddu vinasakale viparita buddhi khandinchali nilipi veyali
@BollaPavan
@BollaPavan 2 ай бұрын
Good news 🗞️
@vaibhavi332
@vaibhavi332 2 ай бұрын
Saidaram tej ki jabardast show lo buthulu kanipinchadam ledaa danni tag cheyamanandee
@BollaPavan
@BollaPavan 2 ай бұрын
Solution kavali
@murtyanantapalli7935
@murtyanantapalli7935 2 ай бұрын
Social media IDs ki Aadhar card link చేస్తే సగం దరిద్రం వదులుతుంది
@vizagfoodie2252
@vizagfoodie2252 2 ай бұрын
Sir what is ur name
@pandisamuel9430
@pandisamuel9430 2 ай бұрын
😢
@Bharat_Ya
@Bharat_Ya 2 ай бұрын
జి ఎస్ రామ్మోహన్ గారు సోషల్ మీడియాలో జరుగుతున్న అరాచరాలకి ఎన్నో కారణాలు ఉన్నాయి... ముఖ్యంగా యువతని పాడు చేస్తున్న ముఖ్యమైన వాటిలో Porn వెబ్ సైట్స్ బాల్యంలోనే పదో తరగతి చదువుతున్న విద్యార్థి Porn వెబ్ సైట్స్కి అడిక్ట్ అయిపోతున్నాడు Porn వెబ్సైట్లు పిల్లల జీవితాన్ని బాల్యంలోనే చిదిపేస్తున్నాయి... అలా పెడదారి పట్టిన యువత ఇలాంటి డార్క్ వెబ్ లాంటివి సృష్టించుకుని రాక్షసులుగా మారిపోతున్నారు... కాబట్టి పెడదారి పట్టిన యువత ఒక్కడితో ఇది ఆగిపోయేది కాదు మరిన్ని డార్క్ వెబ్సైట్ పుట్టుకొచ్చిన ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. కాబట్టి ముందుగా బ్యాన్ చేయ వలసింది Porn వెబ్ సైట్స్ లేదా 18 ఏళ్లు దాటేంతవరకు పిల్లలకి ఆండ్రాయిడ్ ఫోన్లకి సోషల్ మీడియాకి దూరంగా ఉంచడమే ఉత్తమం.....
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 2 ай бұрын
katinamga sikxalu amalu cheyyali adhey better better better better better better better better better better better better better better better better better better better better better better parishkaram
@anilkumar-yh8vi
@anilkumar-yh8vi 2 ай бұрын
Appudu valla personals social media lo anduku post chestharu
@rajeshentertainments30
@rajeshentertainments30 2 ай бұрын
Modata modalundi JABARDAST youtube hanmanthu lanti channels ni restrict chyyali
@sureshkumar-dg7dt
@sureshkumar-dg7dt 2 ай бұрын
Ee samajam yetu potundo artham kavatamledu
@saikumarn5291
@saikumarn5291 2 ай бұрын
బాధాకరమైన విషయం ఏమిటంటే 'స్కూలింగ్ చైల్డ్' ఈ డార్క్ కామెడీకి అడిక్ట్ అవుతున్నారు... వాళ్ళు కూడా సోషల్ మీడియాలో డార్క్ మాటలు మాట్లాడుతూ వీడియోలు చేస్తున్నారు, వెక్కిలిగా ప్రవర్తిస్తున్నారు... 😢
@SureshKumarPechetti
@SureshKumarPechetti 2 ай бұрын
KZbin management failure. Indian law loopholes.
@Ayudham1984
@Ayudham1984 2 ай бұрын
Yes, Porn sites వల్ల సున్నితత్వం పోతుంది
@globalview6969
@globalview6969 2 ай бұрын
humor -comedy differ-comedy by making some one victim
@MKjpov
@MKjpov 2 ай бұрын
Bbc telugu y r u lately posting on trending news
@superman2guntur
@superman2guntur 2 ай бұрын
E generation ki em thalusu andi janjala gari comedy. Dark comedy antai American movie death at the funeral chudu. This generation is already done. Nothing left to smile in this generation. .
@peekscinemas
@peekscinemas 2 ай бұрын
😅this guy is talking about jabardast!?
@kovvuribhaskarreddy1678
@kovvuribhaskarreddy1678 2 ай бұрын
vekili matalu, vekili cheshtalu over kavadam vikrita daridralu chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala chala ghoram manukovali
@జిందగీzindagiadilabad
@జిందగీzindagiadilabad 2 ай бұрын
Mundhu hyper adhi gadini a jabardasth producer bokulanu ban cheyyali
@darbarbasha6387
@darbarbasha6387 2 ай бұрын
Our culture is dying, our culture gone, we need to do something otherwise God will definitely bring nature problems.....Already in Japan have every year earthquake......because they don't bother about sex parts....they do festivals on sex parts
@MKjpov
@MKjpov 2 ай бұрын
Swayy girl gurinchi kuda cheppandi Nen swayy girl ni naadhi old city nannem cheyaleru ani chepthu minor girls ni kuda sexualize ga abuse chesthu dhaniki trolling ane name pedthundhi Swayy girl meedha plz file the case She is abusing children with loose talk beep beep beeep ...
@narendarreddyj2423
@narendarreddyj2423 2 ай бұрын
Ban youtube permanently. Set an alternative.
@Iam.indian333
@Iam.indian333 2 ай бұрын
Ban pooorn
@terranowa2080
@terranowa2080 2 ай бұрын
Jabardast show lo third gender mida jokes enduku vestharu
@its_my_life143
@its_my_life143 2 ай бұрын
అమ్మో ఈ పవన్ కళ్యాణ్ fans అలానే ఉంటారు.. ఎన్ని పెళ్ళులు అయిన చేసుకోవచ్చు ఎంతమందిని అయిన మోసం చేయొచ్చు ఎవరిని ఎమైన అనొచ్చు
@petswolrd280
@petswolrd280 2 ай бұрын
arreyy orreey
@AnilKumar-tl6le
@AnilKumar-tl6le 2 ай бұрын
Jabardast comedy worst show. Promoting dirty jokes . Atleast those actors explain it their children .. then they will be regretted
@annaparthicharitha4638
@annaparthicharitha4638 2 ай бұрын
KZbin pillalaku chupinchalanna bayamestondi. OTT lu anthe. ఒక చిన్న పిల్లవాడు టీచర్ ఇష్టం అని ఒక రీల్ లో చెప్తే. కామెంట్స్ లో టీచర్ ని పిన్ని చెయ్, నువ్ ఇప్పటినుండే మొదలెట్టావా, ఇలాంటి దరిద్రమైన కామెంట్స్. టీచర్ చుస్తే ఎంత ఇబ్బంది పడుతుంది. అస్సలు అదేం ఆలోచనలో చిన్న పిల్లడు గురించి
规则,在门里生存,出来~死亡
00:33
落魄的王子
Рет қаралды 29 МЛН
Running With Bigger And Bigger Lunchlys
00:18
MrBeast
Рет қаралды 130 МЛН
Крутой фокус + секрет! #shorts
00:10
Роман Magic
Рет қаралды 32 МЛН
SHAPALAQ 6 серия / 3 часть #aminkavitaminka #aminak #aminokka #расулшоу
00:59
Аминка Витаминка
Рет қаралды 2,7 МЛН
规则,在门里生存,出来~死亡
00:33
落魄的王子
Рет қаралды 29 МЛН