Padyamulu - Harischandra (1956) - P.Suribabu, K.Raghuramayya, Madhavapeddi Satyam

  Рет қаралды 402,497

Priyansh Doneparthy

Priyansh Doneparthy

Күн бұрын

Пікірлер: 146
@venkateshwarluyadati1287
@venkateshwarluyadati1287 3 жыл бұрын
ఆనాటి ఉద్దండ నట గాయకులు కీ.శే్.రఘురామయ్య, పూల సూరిబాబు గారల కంఠ మాధుర్యాన్ని వినగలిగాను. ధన్యవాదాలు.
@vedamarg
@vedamarg 4 жыл бұрын
ఉత్తమ సంగీతాన్ని సాహిత్యాన్ని ఆస్వాదించ లేని వాడు కొమ్ములు తోక లేక పోయినా సరే వాడు పశువుతో సమానం అన్నాడు భర్తృహరి మహర్షి ! దేవభాషకి [ సంస్కృతం ] కి అత్యంత సామీప్యమైన భాష ఒక్క తెలుగు భాషే ! ఈ భూమ్మీద ఈ భరతఖండం లో పుట్టడం ఒక మహా యోగం అయితే .. అందులో ఆంధ్రుడిగా ఒక తెలుగువాడిగా పుట్టడం నిజంగా జన్మజన్మల అదృష్టం !
@parvatibheri3803
@parvatibheri3803 3 жыл бұрын
Music Director for this Harischandra of SVR is Sri Susarla Dakshinamurthy garu
@carnaticclassicalmusicbyad1319
@carnaticclassicalmusicbyad1319 2 жыл бұрын
🙏🙏🙏
@venkataharibabukoduri3671
@venkataharibabukoduri3671 8 ай бұрын
అవునండి. తెలుగు వారిగా పుట్టడం మన అదృష్టం. తెలుగు బాషకి ఏ బాష సరి రాదు.
@sureshmayura2781
@sureshmayura2781 4 ай бұрын
U r 100% right.Iam a kannadiga but I feel like one who love Telugu language and literature.
@mallid3938
@mallid3938 4 жыл бұрын
అర్థ గంట పాటు అనర్గళంగా పాడగల ధీశాలి, రఘు రామయ్య, జోహార్ రఘు రామయ్య
@VenkateshwarluGouru-vh2os
@VenkateshwarluGouru-vh2os 5 ай бұрын
K.Raghuramayya no one can imitate ,His voice is unique voice is sweet.
@chreddy3744
@chreddy3744 2 жыл бұрын
చాలా అద్భుతంగా యున్నది 🙏🙏🙏👌👌
@nagahariprasad1061
@nagahariprasad1061 8 жыл бұрын
Suribabu babu garu is my grandfatther. I am very happy to see that in this times too many like his voice and style of singing. Thanks to you all. May his soul rest in peace!
@raghavendrakumardilli8270
@raghavendrakumardilli8270 7 жыл бұрын
please let know if any one has Rayabharam Padya natakam played my Elapata Raghuramayya Garu.. drk6515@gmail.com
@raghavendrakumardilli8270
@raghavendrakumardilli8270 7 жыл бұрын
Nagahari Prasad please let know if any one has Rayabharam Padya natakam played my Elapata Raghuramayya Garu.. drk6515@gmail.com
@nagahariprasad1061
@nagahariprasad1061 7 жыл бұрын
Dear Mr. Raghavendra garu, You may please contact Mr. V.A.K Rangarao garu ( 9444734024, 9951168911, or land line 044-28278308. He has got all of them. All the best.
@hanumanthavajjalasrinivasa5796
@hanumanthavajjalasrinivasa5796 7 жыл бұрын
I am proud of you where are you living sir? I am Senior Journalist, I like very much Sri suribabu padyalu Please upload Suribabu profile and photos padyalu audio & videos........................hvsr9999@gmail.com,9393237141
@tirumaleshp1875
@tirumaleshp1875 7 жыл бұрын
Nagahari Prasad , No
@htvkulluru7722
@htvkulluru7722 6 жыл бұрын
Dislike కులు కొట్టెవారికి ఇందులో ఏమి తక్కువ అయ్యిందొ ఒక సారి వివరించబడి మహానుభావుల్లారా.ఎదైనా చేసే ముందు ఒకసారి విజ్ఞతతో అలోచించే మానసిక వికాసం దేవుడు మీకు కలిగించుగాకా
@Σνκρμ
@Σνκρμ 11 ай бұрын
😂 వీధి కుక్క ఎందుకు మొరిగిందో తెలుసుకోవడం అవసరమా మహాశయా. మొరగడం దాని ధర్మం. 😂😂
@hemanth7119
@hemanth7119 5 жыл бұрын
అత్యంత అద్భుతమైన పద్యాలు
@carnaticclassicalmusicbyad1319
@carnaticclassicalmusicbyad1319 2 жыл бұрын
Raghu ramayya, suri Babu gaariki 🙏🙏🙏🙏🙏🙏
@gopivenkata2456
@gopivenkata2456 Жыл бұрын
My father late Dr.varadacharyulu ,bhimavaram enjoyed listening to his songs,1942sep28-2023 March25
@kuntamukkalaprabhakarrao9741
@kuntamukkalaprabhakarrao9741 5 жыл бұрын
Suri babu garu was a great artist and no one could copy his voice. The voice sounded like a bronze bell. His padyalu were very great and they were divine. he acted later in films too like Daksha yagnam, harischandra and many more. he has, become immortal and a legend in his life time. Great personality..
@jagapathikakarlapudi3666
@jagapathikakarlapudi3666 Ай бұрын
తెలుగు పద్యాల గురించి చక్కగా తెలుగులో ఇంగ్లీషులో చెప్పే ప్రయత్నం పైగా కంఠం గురించి వర్ణిస్తూ branz Bell లాంటి పదాలు ఇవన్నీ అవసరమా?
@amaravadirenuka5940
@amaravadirenuka5940 5 жыл бұрын
No wards to say tears are coming from eyes due to Ananda. thank U so much Suprem wishes are always with U SIR
@gowrisankar1732
@gowrisankar1732 5 ай бұрын
Suri Babu and raghuramayaa garu voice is great
@raghunathk-xo9jk
@raghunathk-xo9jk Жыл бұрын
నాగ హరిప్రసాద్ గారు మీజన్మ ధన్యము.అటువంటివారికి మీరు మనవడైనందుకు.
@sirakadambam
@sirakadambam 14 жыл бұрын
ప్రణీత్ గారూ ! ఆణిముత్యాలు అందిస్తున్నారు. ధన్యవాదాలు. ఈ పద్యాల సన్నివేశం నా బ్లాగు శిరాకదంబం లో ఉంచాను. ఒకసారి వీక్షించగలరు.
@parvatibheri3803
@parvatibheri3803 3 жыл бұрын
The greatness of the padhyams surely go to the music rendered by Susarala Dakshinamurthy .The actors Eelapata Raghuramayya,and Suribabu garu are exceptional in their performance .Those golden years of melody are gone for good . This year being centenary for Susarla, it is really great to know he is being commemorated in by Aus
@srmantha6809
@srmantha6809 Жыл бұрын
ఈ ముగ్గురి పద్యముల సీను చూసి ఎన్ని సంవత్సరాలయిందో కాదా.. ధన్యవాదములు..
@jaganmohanjonnalagadda6688
@jaganmohanjonnalagadda6688 Ай бұрын
ఇలాంటి నటీనటులను. చూడలేం.నభూతోనభవిష్యతి...సినిమాలు కూడా నాటకాలు వలే ఉండేవి.నాటక కళాకారులతో.ధన్యవాదాలు.
@rambabuchilakalapudi9496
@rambabuchilakalapudi9496 7 жыл бұрын
ye janma punyamo teluguvadiga puttadum eepadyalu mee dwara chusi vini tarichadum thanks cheppadum chala chinna mata
@venkataramana7418
@venkataramana7418 6 жыл бұрын
Nijam. Na janma adrustam
@viswavemuri
@viswavemuri 8 жыл бұрын
ఆహా ఎంత గొప్ప పద్యాలాపన ...అపూర్వం .వీరు మరియు వీరి పద్యాలు శాశ్వతత్వం సంతరించుకున్నాయి ....తెలుగు వాడిని అయినందుకు గర్వం గా ఉంది ...విశ్వా
@vishnumurttelugusonhy1990
@vishnumurttelugusonhy1990 7 жыл бұрын
Ve go backmur toi
@ssmycreations657
@ssmycreations657 7 жыл бұрын
Vishnu Murttelugusonhy lo
@psubbarao9485
@psubbarao9485 Ай бұрын
అద్భుతం
@radhakrishnamurthy2382
@radhakrishnamurthy2382 Жыл бұрын
ఓ...ఎప్పటి ఆనాటి ఉద్దండ నటులను మళ్ళా ఇలా దర్శనం చేయించి నందుకు మీకు 🎉🎉🎉
@NagaChowdaiah
@NagaChowdaiah Ай бұрын
Nagahariprasad You are blessed to have Suribabu as your grand father
@nrahamthulla
@nrahamthulla 11 жыл бұрын
పి. సూరిబాబు పాడిన కొన్ని పాటలు, పద్యాలు : కనకతార - 1937 *అఙ్ఞనంబున ఆశలు *వారే చరితార్దులు ఆత్మను *ఏల ఈ పగిది పనికిమాలిన *దయారహితమీ దుర్విధి *దేవుని మహిమ తెలియగ మాలపిల్ల - 1938 *మనుజుల విభజన మేలా *లేరా లేరా నిదుర మానరా *కొల్లాయిగట్టితే యేమి మా గాంధి *మాలలు మాత్రం మనుజులు కారా? *లేవు పేరునకెన్నియో మతము *జైజై మహాదేవా పాపపరిహారా రైతుబిడ్డ (1939) *రైతు పైన అనురాగము చూపని *కన్నబిడ్డకై కళవళ పడుచును కన్నీరు కార్చును *సై సై ఇదేనా భారతీ నీ పేరే (బుర్రకధ) *సుక్షేత్రములు దయాసూనులై పీడించు (పద్యం) *రైతుకే ఓటివ్వవలెనన్నా నీ కష్టసుఖముల ఇల్లాలు 1940 *నీ మహిమేమో నేరగలేమె - *సరోజినిదళ గతజలబిందువు చపలము సుమ్మి హరిశ్చంద్ర - 1956 *తన సామ్రాజ్యము పోవనీ పసుల కాంతారత్నమున్ బాయనీ (పద్యం) *శిరమెల్లగొరగించుకొనుచు స్వతపక్షీలముల మాని సాటి (పద్యం) మహాకవి కాళిదాసు - 1960 *అభిఙ్ఞాన శాకుంతలం ( నాటకం) *రామపదాభ్య భక్తుడవు రామచరిత్ర శిలాక్షరముగా (పద్యం) *రాజనీతిని లోకరక్షగా రూపించ రఘువంశ కావ్యంబు రచనచేసి (పద్యం) శ్రీ కృష్ణరాయబారం - 1960 *అనికిన్ దోడపడమంచు పోరతగడే ఆచార్యుడు ఈ సూతనందనుడా (పద్యం) *కచ్చియమాన్పి కౌరవులకాతు తలంపున సంధి చేయగా (పద్యం) *మీరంబోకుము పొల్లుమాటలు అనికిన్ మీరాజు రండంచు (పద్యం) *విలయంబోదాంభుధారా విశరమ్మువలెన్ ఉర్వి (పద్యం) శ్రీ వెంకటేశ్వర మహత్యం - 1960 *అన్యులెదుటన తన నాధుడుడవమచేత సైపజాలునే (పద్యం) *ఈశ్రీనివాసుండు ఏడుకొండలపైన కలియుగ దైవమై (పద్యం) *ఎట్టి తపంబు చేయబడే ఎట్టి చరిత్రముల (పద్యం) ఉషాపరిణయం - 1961 *ఆతడు విష్ణుమూర్తి పరమాత్ముడు (పద్యం) *బాణనందన ఉషాబాల ప్రాణలతో ఆడెడు ( పద్యం ) *మధుకైటభుల మున్ను (సంవాద పద్యాలు) *సరసిజదళ నయనా క్షీరాబ్దిశయనా
@mahendravelury2127
@mahendravelury2127 4 жыл бұрын
padyalu dorukutayaa sir
@satyanarayanam5452
@satyanarayanam5452 2 жыл бұрын
"తన సామ్రాజ్యమ్ము పోవనీ" పద్యం పాడిన వారు రఘురామయ్య.
@carnaticclassicalmusicbyad1319
@carnaticclassicalmusicbyad1319 2 жыл бұрын
You have great knowledge sir 🙂🙏🏽 🙏🏽🙏🏾🙏🏾🙏🏻🙏🏾
@carnaticclassicalmusicbyad1319
@carnaticclassicalmusicbyad1319 2 жыл бұрын
@@satyanarayanam5452 me
@patnalkarri4830
@patnalkarri4830 Жыл бұрын
సూరిబాబు పాటల "పూల"గుత్తి జాబితా ఇచ్చినందులకు ధన్యవాదాలు. ......కారి., రాజమండ్రి. 4-11-2023 2 పిఎం నైట్.
@tvreddy7438
@tvreddy7438 8 жыл бұрын
Late Sri Venkatasubbaiah uraf Eelapata Raghuramaiah is an unique personality both in Rangasthalam and Cinema for the 20th Century. People would remember his sangeetham and raagalapana for ever......Talla Venkateswara Reddy, Hyderabad.
@shailajanayak2091
@shailajanayak2091 5 жыл бұрын
Nice songs.
@malleshampadala
@malleshampadala 3 жыл бұрын
చాలా అద్భుతంగా రాశారు
@gundiahgundi230
@gundiahgundi230 3 жыл бұрын
Very nice. Thanks
@onbv1234
@onbv1234 12 жыл бұрын
great video ,unforgetable singing by the three(padyamulu). one must see this, literary , musical values, now extinct,are very high in those days . golden era.
@subhramanyagangadharasastr6356
@subhramanyagangadharasastr6356 Жыл бұрын
Very nice dialogue delivery and recitation of the poems by the two stalwarts bySuribabu,RaghuramayyandGummadi😂
@tv5725
@tv5725 11 жыл бұрын
THANKS TO WHO EVER FOR POSTING THIS VIDEO WHICH IS NOT FOUND IN COMMON. K.KASHANNA PALAMOOR
@yedukondalukovuru5077
@yedukondalukovuru5077 2 жыл бұрын
ani mutyalu👌👌👏👏🙏🙏🙏🙏🙏🥰🥰🥰🥰🥰🥰🥰🥰🥰
@parvathiputhraperformances2155
@parvathiputhraperformances2155 4 жыл бұрын
Wonder no words
@VijayKumar-lz3bs
@VijayKumar-lz3bs 4 жыл бұрын
Thank you sir
@ramaraokethineni4403
@ramaraokethineni4403 5 жыл бұрын
I have seen Raghu Ramiah garu at my childhood
@BVAPPARAO7408
@BVAPPARAO7408 4 жыл бұрын
తెలుగుజాతిరత్నాలు...రఘురామయ్య,సూరిబాబుగారలు..గంధర్వులు.తెలుగుజాతిఉన్నంతకాలంవారికీర్తిఅజరామరం. బి.వి.అప్పారావు. విశాఖపట్నం.
@madhusudanaraoganipineni4244
@madhusudanaraoganipineni4244 Жыл бұрын
Aha emi combination !! Mahanubhavulu .karana janmulu .anirvachanamee drusyam .kanchu kantham suribabugaru maha melody k.Raghurayyagaru .mahanatudu charector artist gummadi venkateswaraRaogaru variki gatramichina madhavapeddi satyam gariki joharlu .
@raghunathk-xo9jk
@raghunathk-xo9jk Жыл бұрын
రఘురామయ్యగారు,సూరిబాబు గారు,మాధవపెద్ది గారు,ఘంటసాల గారు,కారణజన్ములు.అటువంటివారు మరల జన్మించుట దుర్లభము.కళ్ళ వెంబడి తన్మయత్వంతో నీరుకారుతుంది.---రఘునాథ్.
@panasareddy6886
@panasareddy6886 Жыл бұрын
పువ్వుల సూరిబాబు గొప్ప నట చక్రవర్తి ,సొంత గొంతుకతో పాటలు,పద్యాలు,మాటలు ఎంతో గొప్పగా చెప్పగల సమర్థులు...వారు ఏ పాత్రలో నటించిన ఆధిపత్యాన్ని చూపగలరు....కళ్యాణం రఘురామయ్య గారు,గుమ్మడి గారు కూడా బాగా నటించారు
@gmrau39
@gmrau39 9 жыл бұрын
Great effort successfully done thanks for rendering good service best wishes
@amaasasamskritikakendravyc1587
@amaasasamskritikakendravyc1587 2 жыл бұрын
ಅದ್ಭುತ....
@narayanamurty2051
@narayanamurty2051 4 жыл бұрын
హరిశ్చంద్ర లో దంతావలంబుపై అన్న పద్యం వినిపించే అవకాశం కలుగుతుందా
@prrao3234
@prrao3234 5 жыл бұрын
Great... Melodious...
@satyanandaraob4631
@satyanandaraob4631 4 жыл бұрын
You are doing wonderful job sir.
@ramakrishnamurthi1542
@ramakrishnamurthi1542 14 күн бұрын
ఆంధ్ర మణి rత్నం మన సుద్ధపల్లి గాయక శిఖామణి గాయక,నటనా శిఖామణి చక్కని హావ భావ చతురత,నిండైన విగ్రహం కలిగిన స్పూర డ్రూపి కళ్యాణం వారు యెనలేని సహజ కీర్తి పొందిన మహా నటుడు ,సందేహం లేదు. ఒకఅభిమాని.
@damarajumuralikrishna5562
@damarajumuralikrishna5562 5 жыл бұрын
The greatest singers of yester years in single place.only Ghantasala garu’s voice is missing here.
@praneeth12394
@praneeth12394 5 жыл бұрын
He was Harischandra's voice in the film
@ckamalakanth9532
@ckamalakanth9532 4 жыл бұрын
సినిమా నిండా ఆయన పాటలూ, పద్యాలే. ఈ సీనులో హరిశ్చంద్రుడు లేడు కనుక, ఆయన గొంతు లేదు.
@bhaskaraiahchintha6420
@bhaskaraiahchintha6420 2 жыл бұрын
Diggajalanu darscinche bagyamkaligindi janma danyamyndi
@madhusudhanareddyvalluru9889
@madhusudhanareddyvalluru9889 7 жыл бұрын
Great voice, amazing.
@telugupadyalu...6927
@telugupadyalu...6927 4 жыл бұрын
priansh gaariki namskaraalu..
@123mandapati
@123mandapati 7 жыл бұрын
అద్భుతం !
@siripurapumurali9687
@siripurapumurali9687 3 жыл бұрын
Super
@udayabhaskar3922
@udayabhaskar3922 Жыл бұрын
Jai
@narayanamurty2051
@narayanamurty2051 4 жыл бұрын
కృష్ణరాయభారం లో మిగిలిన ఆణిముత్యాలు వినిపిస్తే ఇంకా బాగుంటుంది
@kalyanraoandukuri2554
@kalyanraoandukuri2554 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@raovenkat32yan10
@raovenkat32yan10 17 күн бұрын
Truth is life
@nrahamthulla
@nrahamthulla 11 жыл бұрын
కల్యాణం రఘురామయ్య పాడిన పాటలు,పద్యాలు అగ్నిపరీక్ష - 1951 కోరికలు ఈడేరే విచిత్రముగా - కె.రఘురామయ్య, మాలతి, లక్ష్మీరాజ్యం ఓ మనసేమో పల్కనోయీ నీనించి ఏమని - పి.లీల,కె.రఘురామయ్య, ఓ పరదేశి ప్రేమవిహారి నీవే నా - మాలతి,కె.రఘురామయ్య చింతామణి (1956 • కనరా శ్రీహరి లీలలు కనరా ఈ జగమంతాని మాయాజాలమే • తాపస వృత్తిబూని పృధుశ్చానమొనర్చియు నన్ను చేరగా (పద్యం) • పూజ్యుల ఇంటను పుట్టిన చాలునా బ్రతుకొక్క ధర్మమై(పద్యం) • పసిడి శీలమ్మునమ్మిన పతితవయ్యో పరగానపైనించుక (పద్యం) • భక్తి భావమ్ము తొలుపారు బహుళగతుల ఆత్మచింతన (పద్యం) శ్రీకృష్ణమాయ -1958. ముక్తి మార్గమును కనలేవా మాయమోహమయ జీవా kzbin.info/www/bejne/m6rRf5uDrtONaNU భాసురమైన ఈ జగతి పాలనకొక్క అదృశ్యశక్తి Bhasuramaina Ee Jagathi Palanakokka Adrusyashakthi (Poem) - Sri Krishnamaya (1958) - K.Raghuramayya తరమే జగాన ధాతకునైన తరుణీవిలాసవిమోహము దాట శ్రీరామాంజనేయ యుద్ధం -1975 సాకేత సార్వభౌమా శరణు శరణయా జానకిరామా జయతు జయతు మంత్రం .... రామ నీలమేఘశ్యామా కోదండరామా దేవాంతకుడు (1960) • ఎవని మంత్రము వల్ల హీన కిరాతుండు వాల్మీకిగా మారి (పద్యం) • దేని మహిమచేత దివ్యలోకములన్నీ తిరుగులేక (పద్యం) • పూరయ మమకామం గోపాల..వారం వారం వందన • శ్రీతజనపాలా శ్రీలోలా జరిగేదంతా నీలీల శ్రీ కృష్ణ కుచేల - 1961 ఉషాపరిణయం - 1961 నాకున్ ముద్దు అనిరుద్దుపై నెపుడు సంతాపంబు (పద్యం) దక్షయజ్ఞం -1962 కానరు నీ మహిమా దేవా గానము చేయ నా తరమా - కె. రఘురామయ్య కరుణామూర్తులు మీ త్రిమూర్తులు జగత్‌కల్యాణ (పద్యం) - కె. రఘురామయ్య వాల్మీకి - 1963 • ఓం నమోనారాయాణాయ ఓం నమోనారాయాణాయ • తలచినంతనే సకలతాపసములణచి పాపలకైన ( పద్యం) • పరమతారక మంత్రప్రభావమెల్ల వలచుకున్నావు (పద్యం) • హరేనారాయణా పావనా సృష్టిస్ధితిలయ మూలకారణా మోహినీ భస్మాసుర - 1966 • ఔనులే ఈ సుఖమే సుఖము శృంగారసీమలో • త్రిజగాల పాలించు దేవుంద్రు ( సంవాద పద్యాలు ) • ముల్లోకంబులనేలు నన్నెరుగక ఏమో పల్కుచున్నావు (పద్యం) శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న(1967) ఏమి ఈ వింత మోహం శ్రీకృష్ణ రాయబారం •అన్నియెడలను నాకు ధీటైనవారు గోపకులు పదివేలు (పద్యం) •అంచ్యుతులైన బంధువులు అందరిముందర చెప్పి నిన్ను (పద్యం) •ఆయుధమున్ ధరింప అని నిక్కముగా ఒకపట్ల ఊరకే సాయం (పద్యం) •ఆలము సేయనేనని యధార్దము పల్కితిసుమ్మి (పద్యం) •ఊరక చూచు చుండుమనుట ఒప్పితిగాని భవధ్రధస్తులన్ (పద్యం) •ఎక్కడినుండి రాక ఇటకు ఎల్లరున్ సుఖులే కదా (పద్యం) • ఏసతి వహ్నిలోన జనియించెను జన్మమొనర్చువేళ (పద్యం) •ఒక్కనిజేసి నన్నిచట ఉక్కడగింప తలంచినావా నే నెక్కడ (పద్యం) •కన్యప్రాయమునందు భాస్కరుని కరుణ పదినెలలు మోసి (పద్యం) •గజనంబులు ధరియించు ధర్మజుడు దివ్యక్షత్రముపట్టు (పద్యం) •చెల్లియో చెల్లకో తమకు చేసిన యెగ్గులు సైచిరందరున్ (పద్యం) •తమ్ముని కొడుకులు సగపాలిమ్మనిరి అటులిష్టపడవేనియు (పద్యం) •తనయుల వినిచెదవో ఈ తనయులతొ ఏమియని (పద్యం) •ముందుగ వచ్చితీవు మునుముందుగ అర్జును నేను (పద్యం) •సంతోషంబున సంధి చేయుదురే వస్త్రంబూర్చుచో ద్రౌపతీ (పద్యం) •సేవాధర్మము సూతధర్మమును రాశీభూతమై ఒప్ప (పద్యం)
@nirmaladevikalyanam8762
@nirmaladevikalyanam8762 9 жыл бұрын
wonderfully. pafalu
@santaramnagabhatla3287
@santaramnagabhatla3287 7 жыл бұрын
excellent collection.Thanks.
@udaykiran8690
@udaykiran8690 6 жыл бұрын
Majkkhfg
@srrayurvedanilayam7733
@srrayurvedanilayam7733 6 жыл бұрын
Danyavadalu
@SivaPrasad-lf3te
@SivaPrasad-lf3te 6 жыл бұрын
👌👌👌👌👍
@villageworld3195
@villageworld3195 5 жыл бұрын
Good
@ravimouli
@ravimouli 12 жыл бұрын
There is no human grater then Harischandra.
@sambashivareddy4065
@sambashivareddy4065 Ай бұрын
🌹🌹🌹🙏🙏🙏
@simmannasenapathi2679
@simmannasenapathi2679 6 жыл бұрын
Awesome
@maniganti1181
@maniganti1181 6 жыл бұрын
Good good one.
@Kalyanam-dd2vl
@Kalyanam-dd2vl 9 жыл бұрын
Super padyalu
@YerramRaju
@YerramRaju 8 жыл бұрын
Great rendering
@ramamohanraoyasa8503
@ramamohanraoyasa8503 8 жыл бұрын
Yerram Raju h
@sriramachandramurthypheelk8902
@sriramachandramurthypheelk8902 4 жыл бұрын
🙏🙏🙏
@badullag2840
@badullag2840 Жыл бұрын
❤❤❤❤
@KSRAJU-i8g
@KSRAJU-i8g 6 ай бұрын
VARI PADYAMU LU GANI PATALU GANI MADHURATI MADHURAM PRASANT CHESINADUKU DHANYA VADAMULU.
@tattarajyalakshmi2638
@tattarajyalakshmi2638 10 жыл бұрын
Satyam a jay ate.
@narsimharaoadapa2754
@narsimharaoadapa2754 Жыл бұрын
Mahaneeyulu
@psnsasatry
@psnsasatry 12 жыл бұрын
please view also the satya harichandra drama clipping of snspillutla done with the inspiration of this video
@prabhakarrao2854
@prabhakarrao2854 3 жыл бұрын
ఆ పాత మధురాలు ఆపాత మధురాలు.
@mallid3938
@mallid3938 4 жыл бұрын
వశిష్ట మహర్షి పాత్ర ధారి కూడా అసమా న్యుడే
@ckamalakanth9532
@ckamalakanth9532 4 жыл бұрын
ఆయన పి సూరిబాబుగారండీ, రఘురామయ్య గారికి పద్యాలలో సమఉజ్జీ. గొప్ప నటులు, స్టేజి, సినిమాల్లో.
@jampanimurthy1800
@jampanimurthy1800 Ай бұрын
Suribabu gaaru natana lo, gaanam lo legend. Alaane raghu ramaiah gaaru kuudaa.
@katamrangababu4470
@katamrangababu4470 Ай бұрын
👏
@prakashrao8077
@prakashrao8077 2 жыл бұрын
Sadly parents have not taught their children or exposed them out traditions and arts. Fortunate enough that my parents exposed / taught their children indian traditions and appreciate Indian arts.
@Σνκρμ
@Σνκρμ 5 ай бұрын
బ్రహ్మరుషులిద్దరా బెట్టింగులు చేస్తున్నారే! 😊
@srinivassns9591
@srinivassns9591 3 жыл бұрын
🥰😍🤩
@medurivenkatasuryanarayana7875
@medurivenkatasuryanarayana7875 5 жыл бұрын
పి సూరిబాబు గారున్నూ రఘురామయ్య గారున్నూ ఒకరిని మించిన వారు యింకొకరు.
@parvatibheri3803
@parvatibheri3803 3 жыл бұрын
Susarla varu guda vari samanuley
@nandipatiraghunadhareddy5044
@nandipatiraghunadhareddy5044 3 жыл бұрын
Madhura maina gatramu
@vedireamarnathreddy4807
@vedireamarnathreddy4807 5 жыл бұрын
please post mythology padyamulu
@parvatibheri3803
@parvatibheri3803 3 жыл бұрын
Harishchandra 1956 should always be written with SVR and Susarla Dakshinamurthy.
@adityareddy9285
@adityareddy9285 6 жыл бұрын
మాటలు చాలవు
@subburaokothapallisubbu8995
@subburaokothapallisubbu8995 5 жыл бұрын
Ok
@ChssvPrasad
@ChssvPrasad Жыл бұрын
Ani mutyalu.
@shivshankarjangala9599
@shivshankarjangala9599 6 жыл бұрын
The great SVR played the title role and the movie was a hit at box office while NTR acted Harishchadra, produced by Vijaya productions under the direction of KV Reddy in 1965 failed at box office.
@villageworld3195
@villageworld3195 5 жыл бұрын
Ntr harischandra bumper hit. Hey chandrachooda madanantaka song chalu. Movie yenta supero cheppataniki
@haribabu6220
@haribabu6220 6 жыл бұрын
TheluguSOWRABHALU
@m.r.prasad
@m.r.prasad 3 жыл бұрын
వీళ్ళు యాక్టర్లు అంటే . ఒక గొప్ప తరం వెళ్ళిపోయింది .
@raghavareddy3018
@raghavareddy3018 7 жыл бұрын
marachipolemu
@manasavardhan2203
@manasavardhan2203 4 жыл бұрын
B
@devendarkodimala
@devendarkodimala 4 жыл бұрын
Harishanra.loni cheppindi cheyya boku ra..ane song.you tube lo petta galaru..
@ramatenkirameshramesh9020
@ramatenkirameshramesh9020 2 жыл бұрын
Ni
@kalavati8849
@kalavati8849 Жыл бұрын
Telugu. Velgu
@ramamohanraoyasa8503
@ramamohanraoyasa8503 8 жыл бұрын
L
@chandrasekharbabu6210
@chandrasekharbabu6210 2 жыл бұрын
Yemito yii raajulu villa paalana/nimishm.vrudhaacheyakunda abaddhaalu chebuthunnaaru kaalamaa yendhuku harishchandrunni bayati ki thiishaavu. / veyinchaavu/
@carnaticclassicalmusicbyad1319
@carnaticclassicalmusicbyad1319 2 жыл бұрын
🙏🙏🙏
@avssvsarma5413
@avssvsarma5413 2 жыл бұрын
🙏🙏🙏
@EnlightenThoughts
@EnlightenThoughts Жыл бұрын
🙏
Versatile Artist,Singer Suribaabu.. Intersting Facts
8:32
VENDI VENNELA
Рет қаралды 59 М.
小丑教训坏蛋 #小丑 #天使 #shorts
00:49
好人小丑
Рет қаралды 54 МЛН
REAL or FAKE? #beatbox #tiktok
01:03
BeatboxJCOP
Рет қаралды 18 МЛН
Versatile Singer Madhavapeddi Satyam.. Unknown Story
9:27
VENDI VENNELA
Рет қаралды 46 М.
Sri Krishna Rayabaram - 1960 ( Panupu Sannivesam Rare Video )
12:10
Tarame Jagana   Sri Krishnamaya 1958   K Raghuramayya
2:11
Ghantasala - Mohd Rafi
Рет қаралды 11 М.
小丑教训坏蛋 #小丑 #天使 #shorts
00:49
好人小丑
Рет қаралды 54 МЛН