కిరణ్ ప్రభ కు తెలుగు వారు రుణ పడి పోయారు...చాలా ఆసక్తిగా చెబుతున్నారు...మీకు ధన్యవాదాలు....
@suribabukaranam42602 жыл бұрын
ఎక్కడో దూరంగా అమెరికాలో ఉండి ఇంత సమాచారాన్ని సేకరించి మాకు అందిస్తున్న మీకు పాదాభివందనాలు from Vizag
@balukasula43762 жыл бұрын
మంచి సమాచారం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు సార్ బళ్ళారి రాఘవ, కేవి రెడ్డి, వాహిని స్టూడియో అధినేత మూలా లక్ష్మీ నారాయణ లాంటి దిగ్గజాలు మన తాడిపత్రి వారు కావడం గమనార్హం Proud to be a Tadipatrian 🙏🙏🙏
@EV.RAMANATH2 жыл бұрын
మంచి విషయం తెలియజేశారు మీరు చెప్పిన విషయాలను అక్షర సత్యం నేను కూడా తాడిపత్రి వాస్తవ్యుడనే
@EV.RAMANATH2 жыл бұрын
బి.యన్.రెడ్డి కూడా తాడిపత్రి దగ్గర ప్రదేశమే
@mjayalaxmi22012 жыл бұрын
కష్టం మీది, అనుభవం మాది. మీకు కృత్ఞతలు చెప్పటం తప్ప ఏమీ ఇచ్చుకొలేము. మది నిండి పోయింది
@santhikhande19002 жыл бұрын
నమస్తే 🙏🏻 అండి కిరణ్ ప్రభ గారు బళారి రాఘవాచార్యులు గురించి ఇంత detailed చెప్పేరు sir వందేయెళ్ళ నాటి వారి గురించి కూడా ఇంత క్షుణంగ వారి వృతి, ప్రవృత్తి మరియు వారి జీవన శైలి గూర్చి తెలుసుకొని మాకు అందిస్తున్నందుకు ఎన్ని సార్లు ధన్యావాదాలు చిపిన తక్కువే అండి at last only one word i can say hats off to ur dedication 👍👍👍👌👌
@venkataramanaraomuddu29532 жыл бұрын
In our student days he came to our school function from BellariRaghavachari used to act in English dramas also He was a great stage actor Raghavachari also acted in a Telugu cinema Raitu. Bidda
@ksankaraiah70372 жыл бұрын
EXCELLENT Expression Superb
@krishnanukala63694 ай бұрын
I can’t thank you enough for bringing this detailed episode on Ballari Raghava garu. I never knew so much about BR garu. I really like the way you present and your diction. 🙏🏼🙏🏼🙏🏼
@jothiupadhyayula8542 Жыл бұрын
మహానుభావులు బళ్ళారిరాఘవ గారి గురించి ఇంత మంచి వీడియోఅందించిన మీరు ధన్యులు, మీకష్టానికి ప్రతిఫలాన్ని పొందుతున్న మేము ఎంత అదృష్టవంతులమో!కష్టపడి ఎన్నో మార్గాలలో విషయసేకరణ చేసి,ఎంతోతెలివితేటలతో అనుభవంతో ఎడిటింగ్ చేసి మాకు అందజేస్తున్న మీరు ఒక గొప్ప అవార్డు ను పొందడానికి తగినవారు! కిరణ్ప్రభ శ్రమను సాహిత్యరంగంలో,వివిధ సినీరంగాలలో కిరణ్ ప్రభ చేస్తున్న కృషి ని భారతదేశ ప్రభుత్వం గుర్తించి గౌరవించాలని కోరుకొంటున్నాము!👌👌👌🙏
@renuvu90332 жыл бұрын
In my schooldays I listen Sri.बळीराम.Raghava garu
@MANASASRAVANI2 жыл бұрын
నమస్కారమండీ కిరణ్ ప్రభ గారు. మీ ఎపిసోడ్ కోసం వెయిటింగ్ 🙂🙂
@rangacharyhailindianconsti66562 жыл бұрын
బళ్ళారి రాఘవ గారి గురించి తెలియ చేసినందుకు ధన్యవాదాలు కిరణ్ ప్రభ గారు.🙏
@vijaybhaskarreddy5062 жыл бұрын
Superb Kiranprabha garu for showing life of Legend Bellary Raghava garu
@venkataraotripurari57702 күн бұрын
I really admire your excellent service to our kalarangam.Ma nayanamma annayya Late Sri Dantu Venkata Krishnaish garu.Also ma peda tataiah garu Late Sri Tripuraribhatla Veeraraghavaswamy garu who started Ramavilasasabha nataka Samantha at Tenali.Moreover our pedananna Late Sri Tripuraribhatla Ramamrishna sastry garu, a great stage and cine artist .
@dreresi9052 жыл бұрын
Even though I am from Bellary , I was not knowing many facts mentioned by you. It is highly researched presentation of a LEGEND of my place. I am really proud of such great personality. Unfortunately the present generation is is not aware of this. I profusely thank you for bringing out an excellent narrative of the LEGEND. YOU ARE GREAT SIR.
@subbaraochepuru464712 күн бұрын
I appreciate your passion for communication and the detailed and comprehensive research on the subject you talk on. You are gifted with a clear, pleasant and resonant voice which compells unfailing attention. It may be interesting for you to know that your classmate, GSB Prabhakara Rao was my junior colleague in SVRM College, Nagaram. My faculty is English. Raghava has become a unique legend with his sublime expertise in acting!
@KoumudiKiranprabha12 күн бұрын
Subba Rao Garu, I know you andi.. We spoke few years ago on phone. Thanks for your kind words, I am happy to hear this. Thank you KiranPrabha
@UdayKumar-nb3wf2 жыл бұрын
నటన,న్యాయవాది వృత్తిని సమపాళ్లలొ పోషించిన సవ్యసాచి శ్రీబళ్లారిరాఘవ.తెలు,తమిళ,కన్నడ,హింది రంగస్థలాలు వుర్రూతలూపి ఆంగ్లనాటకకర్తలనబ్బురపరచిన మహోన్నతకళారత్నం.న్యాయ,కళామతల్లులముద్దిబిడ్డ.
@RameshBabu-pn1bs2 жыл бұрын
Sir really u r realy so great i heard his name and story my grandfather at his age of 88 years and iam so many year waiting for his story so many thanks sir 🌟🌟👏👏👏🌟🌟🌟🌟👏👏👏🙏🙏🙏🙏🙏🙏🙏🙂🙂🙂🙂🙂
@venkataramaraoveerapaneni46992 жыл бұрын
you deserve Doctorate for your dedicated research and presentation with good Telugu oratory skill, Dr.Kiranprabha Gary.
@kanakadrisastryb229811 ай бұрын
కిరణ్ప్రభగారూ అధ్భుతవివరణ
@tusharpaintingstudio4412 жыл бұрын
We know very well about your sincerity. But U R re-presenting this episode is speaking about your dedication on a subject. Really U R great Sir. Hats off to U.
ఆయన స్వస్థలం బళ్ళారినా లేక తాడిపత్రినా. ఎందుకంటే బళ్ళారి పట్టణంలో ఆయన విగ్రహం వుంది.
@sucharithakotagiri34182 жыл бұрын
నమస్‌కారాలు ప్రభాకర్ సార్ రాఘవ గారి గురించి వినటమే కాని వివరాలు తెలియని నాకు వారి గొప్పతనం మీ వల్ల తెలిసుకోగలిగినందుకు మీకు నా కృతజ్జతలు అందమయిన రూపంతోపాటు అంతకంటే అందమైన మనసున్న గొప్ప వ్వకితి ప్రతిభాశాలి
@gkwoodworkesgkwoodworkks59242 жыл бұрын
Sar kv mahadevan gari grunchi chapandi
@drjagadishas.7092 Жыл бұрын
Great Presentation sir👍🙏🏻
@pushparao6922 Жыл бұрын
Wonderful narration. It is a very difficult task in securing material, doing research besides consizing. ThanQ Sir. May God bless you with every thing.
@venkateswarluk15702 жыл бұрын
Tgank you sir kiran prabha garu. I am waiting for sri. Bellari raghava garu to listen. Aayana oersinality varnanateetam sir. Mkt gari taruvata sunnitamayina mukhavarcassu sir. Vintunnanu sir. Poortiga vinna taruvata evening comment pampistanu sir.
@srinivaspaturi8132 жыл бұрын
Today I came to know about a great legend who hitherto remained unnoticed by most Telugu arts lovers.
@srinivasgannavarapu50082 жыл бұрын
Small correction sir. He did not remain unnoticed.. He was a legend and more popular than many other artistes in that era. It is unfotunate that the later generations are more obsessed with cinema and cinema artistes.
@srinivaspaturi8132 жыл бұрын
@@srinivasgannavarapu5008 I agree and thanks for the intervention.
@kalasagaryellapu37512 жыл бұрын
Excellent narration sir....
@mlakshmanrow6332 жыл бұрын
Namaste kp gaaru mii vishaya parignaanam vishlwshana chaala baavuntudi thks for once agan
@VaidiksamyuVaidik2 ай бұрын
Best great actor.
@blackdog10902 жыл бұрын
Thebesttalkshow
@laxmichinta34592 жыл бұрын
Excellent presentation about late legend Sri Raghava
@bhaskararaodesiraju89142 жыл бұрын
Excellent narration. Chandika lo aayana vilan ga natincharani chadivanu.Kopparapu subbarao gari music direction lo Kannamba garu Gurram meeda swari chestu padina Nene Rani naite Anna song appatlo super hit ayyindata. Ballary lo aayana peruto Drama hall ippati undi Central Govt aayana stamp kooda release chesindi.
@rambabukoduri57332 жыл бұрын
Very good message Thanks sir
@tarakbangalore Жыл бұрын
Bellary Raghava was also a good lawyer, he appeared in court in the science lab burning case, in which, Tarimela Nagireddy and 7 others were accused, asdefence lawyer
@sivasankar6572 жыл бұрын
Very glad to know about this great personality. Thank you Kiranprabha Garu for your wonderful presentation. 🙏🏻🙏🏻
@rajeshpv62832 жыл бұрын
Good morning Kiranprabhagaru, waiting for wed, and first to comment
@umarani21592 жыл бұрын
Thank you sir.
@ravikishorereddyindukuri2 жыл бұрын
Guruvu gariki ki pranamalu🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@charankumar7422 жыл бұрын
నన్నయ్య తిక్కన ఎర్రన్న గురించి చెప్పండి సార్
@NatarajVangamudi Жыл бұрын
Kalyanam Raghuramaiah legend actor gurinchi cheyandi
@Rangarao6022 жыл бұрын
🎇👍భల్లరి రాఘవ గారు అడిగా పౌరాణిక నాటకాన్ని తన వైవిధ్య ముగా shammohana రగముతో కీర్తి గడించిన మహనీయుని Adharshamuga తేశుకొండము👍
@s.sambasivarao91312 жыл бұрын
Kiranjee, ballarivarinigurinchi marachara ani anukunnanu, ippuduanadagaunnadi... Ssrao 84 guntur.
@parasavenkateswararao6942 Жыл бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤
@drsrikrishnareddymodugula2214 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@satyannatotabalija4418 Жыл бұрын
🎉🎉🎉VERY GOOD NARRATION SIR.
@vatyamnarayana51876 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@g_s_subhash2 жыл бұрын
Super sir... 👌👌 Sir, Rajamouli gari gurinchi oka episode untundi ani chepparu long ago .... When can we expect?
@seshacharyulukanduri9590 Жыл бұрын
మీ రుణం ఎలా తీర్చుకోవాలి?
@nagalakshmi10772 жыл бұрын
Anyone from ballari ❤️
@LalaLala-jf7oi Жыл бұрын
Chakkani vivarana🎉
@bathinibalreddy9912 Жыл бұрын
Bhallari raghava garu dhanya jeevi
@yadavrao54592 жыл бұрын
Good Morning, Sir. I have become a FAN of U.
@jagannadharaoloka74172 жыл бұрын
స్వర్గియ రాఘవ గారి సినీ పాత్ర లు? రికార్డింగ్ వాయస్?
@indianbnvk2001 Жыл бұрын
Excellent narration sir Mee narration lo mistakes vetiketanti yogyatha ledu kaani konni padala uccharana lopalu cheppali anukuntunnanu May be nenu kannada vadini kabatti and Bellary vadini kabatti anukuntunnanu 1)Doddena gouda annaru adi doddana gouda. ( Vishaya shekarana gurinchina prastavana) 2) ward lay annaru adi ward law (FA chadivina college) 3) kannada natakam Peru iddaddu idda haage (kannada natakala perlu cheppinappudu) Mee krushi ki maccha rakudadu ani cheppinave kani tappulenche pani matram kaadu Tappu anipiste kshaminchandi
@chandudusari42602 жыл бұрын
Nice one sir
@sharmila30502 жыл бұрын
1st view sir
@arjampudipadmalatha6292 жыл бұрын
🙏🙏🙏🙏
@ramayya19542 жыл бұрын
ఒకసారి రాఘవ గారు బందరులో ఆ నాటి ప్రముఖ నటులు శ్రీ డి.వి.సుబ్బారావు గారింటికి వచ్చారుట. అప్పటికే సుబ్బారావు గారు ఏదో విషయమై రాఘవ గారి మీద అలిగి ఉన్నారుట. సుబ్బారావు గారి ఇంటి గుమ్మం చాలా పొట్టిగా ఉండేదట. సుబ్బారావు గారు రాఘవ గారు వచ్చారు అని చెప్పినా బయటకు రాలేదట. అప్పుడు రాఘవ గారు ఆ పొట్టి గుమ్మం తలవంచి దాటి , అయ్యా సుబ్బారావు గారు, ఎవరికీ , ఎక్కడా తలవంచని రాఘవ మీ ఇంటి ముందు తలవంచి నిలబడ్డారు అని అనంగానే డి. వి. సుబ్బారావు గారు చలించిపోయి , కోపాన్ని మరిచి లోపలనుండి గబగబా ఆయన వద్దకు వచ్చారట. ఈ అద్భుతమైన సన్నివేశాన్ని సుబ్బారావు గారి కుమారులు , నాకు ఆంధ్ర జాతీయ కళాశాల లో సహాధ్యాపకులు శ్రీ డి.బి.వి. సుబ్రహ్మణ్యం గారు ( బోటనీ అధ్యాపకులు మరియు ప్రముఖ రంగస్థల నటులు) నాతో చెప్పారు. వీరి పుత్రుడే ప్రముఖ శాస్త్రీయ సంగీత విద్వాంసుడు చి. డి.వి. మోహనకృష్ణ ( ఇంటర్ లో నా విద్యార్థి కూడా).