దేవుడు చరిత్ర తెలియని వాళ్ళకి తెలిసేలాగా చేశారు హల్లెలూయ
@KeerthiBandla2 ай бұрын
Noo in ni 0:43 0:45
@ravinani42803 ай бұрын
వీడియో కోసం చాలా కష్టపడ్డారు బ్రదర్ వందనాలు
@medianand857612 күн бұрын
చాలామందికి బైబిల్ చదవటం చాలా కష్టంగా ఉంటది కానీ మీరు ఆ కష్టాన్ని వీడియో రూపంలో తెలియజేసినందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం చాలా కష్టపడ్డారు బ్రదర్ దేవుడు మీ కష్టానికి ప్రతిఫలం దయచేయును గాక ఆమెన్
@Zkd-i3qАй бұрын
వెరీ గుడ్ జాబ్ బ్రదర్
@rohan...-sr3rsАй бұрын
Praise the lord Brother... Challa manchighaa.. Chupincharu.. God bless you Brother... 🛐
@MudagulaKumae3 ай бұрын
హల్లేలుయ
@Vanthalaraju-yt2sf3 ай бұрын
యెహోవా దేవా నీకు దీవించును గాక ఆమెన్✝️✝️✝️🙏🙏❤️❤️❤️
@D.Ramesh-sc9ug3 ай бұрын
చాల అద్భుతంగ విడియో చేసారు అన్న🙏❤🎉
@latharuth252 ай бұрын
Devunkey mahima🎉🎉🎉🎉🎉❤❤❤🙌🙌🙌🙌🙌
@kalapatikumar2523 ай бұрын
Anna nuv chala manchi Pani chesavu anna chaaala bagundi ninnu devudu devinchunu gaka
@PoliceY-xp3ru2 ай бұрын
మీ ప్రయాస దేవుడు చూస్తాడు మిమును దేవుడు దివించునుగక బైబుల్ చరిత్రను మాకు విడియో రూపంలో మాకు అందించండి.బ్రదర్,✝️✝️✝️🙏🙏
@rohan...-sr3rs28 күн бұрын
👍yes... Amen.. 🛐
@bollarapudinesh76672 ай бұрын
వందనము లు బ్రదర్ చాలా థాంక్స్ మంచీ వీడియో upload చేశారు
@RajeshrockyTadigadapa2 ай бұрын
Hallelujah amen gaad blasyou
@tumalaprasad13992 ай бұрын
Thaks anna
@parameshrao6344Ай бұрын
Brother you have wonderful bible knowledge it will help to the other religions and accept Jesus Christ thankyou brother
@pallavichinni61854 күн бұрын
Idhantha doraemon kathala undhi 😂😂😂
@pallavichinni61854 күн бұрын
2000 years kritham earth puttinchada mi devudu
@parameshrao63444 күн бұрын
Avunu
@Joshua--mahesh3 ай бұрын
Praise tha lord 🛐🙏🙏🙏🙏
@gadelavarthichandu48683 ай бұрын
అన్న పాత నిబంధన మొత్తం ఈవిధంగా చేప్పు అన్న .
@amaninakshatram2753Күн бұрын
I want to read Bible but can't understand properly BUT this helping me amazing thank you JESUS for give such talent to this brother . Thankyou brother
@NimalaRamu-d4wАй бұрын
Thnq brother ❤
@KrishnamrajuVaka8 күн бұрын
Good job
@chinnamsai3355Ай бұрын
Praise the lord 🙏🙏🙏 tq anna
@Davidmanukonda3 ай бұрын
Super brother manchi gunddi devuni vakyam
@John-niranjan4121NJ3 ай бұрын
Super brother chala baga video chesaru
@anjivimala64097 күн бұрын
Nice video
@voorenaveen11412 ай бұрын
వందనాలు అన్న , praise the lord 🙏
@SudheerGodavarthi-xm9cv3 ай бұрын
Vandhanalu brother ❤
@sirishasalu_13243 ай бұрын
Supper ga chepparu brother thank you
@Kakasi67-q5xАй бұрын
Praise the lord.Amen..
@DubhapalliSuresh3 ай бұрын
థాంక్స్ అన్న
@maleshekhar38003 ай бұрын
Praise the lord 3:44:03
@PardhuKwt-hl9ez3 ай бұрын
meku chala vandanaalu
@AnjaliJenna-s3p3 ай бұрын
Vandhanalu brother
@RakeshTatimalla2 ай бұрын
మంచి మేసేజి అన్న
@bugurujoseph51643 ай бұрын
Maranatha anna
@easterbabu54063 ай бұрын
Thank you Jesus 🙏
@SubbuDivya-s4hАй бұрын
Price the lord Brother 🙏🙏🙏
@BogiBlessi3 ай бұрын
Glory to God
@mounikamohanraj12663 ай бұрын
Praise the lord brother.. God bless you
@ch.rajuchinta87253 ай бұрын
God bless you bradhar
@vidyapogusekhar62342 ай бұрын
Praise the lord brother
@pandubabu87423 ай бұрын
Glory to God 🙏🙏🙏🙏
@bro..p.samuelraju2 ай бұрын
Prise the lord 🙏
@mandangieswar2485Ай бұрын
Devudu niku divinchunu gaaka
@bvdprasad7619Ай бұрын
Aduku tindi brothers
@KapavarapuRamuАй бұрын
Pride the Lord 🙏
@Ravi-cq8ed3 ай бұрын
Thank you brother
@konkisangeetha9793Ай бұрын
So useful brother
@BangaramL3 ай бұрын
Praise the lord 🙏🙏🙏
@inapakollapattabhi5353 ай бұрын
Praise the Lord
@nageswararaopaleti30373 ай бұрын
God bless you 🙏🙏🙏
@PithavenkateshVenkateshАй бұрын
Amen 🙏🙏🙏🙏✝️✝️✝️✝️
@gounikadisuresh50583 ай бұрын
God bless you brother
@RubenAde-l6c3 ай бұрын
Thanks
@AniLucky-r7mАй бұрын
ఒక్క వీడియో తో బైబిల్ మొత్తం తెలియజేసారు అన్న పాత నిబంధన కూడ ఇలా వీడియో అప్లోడ్ చెయ్యండి అన్న దేవునికి మహిమ కలుగును గాక 🙏🙏ఆమెన్ 🙏🙏
@luckyasishu8013 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉 shalom ❤
@Ravinder-rz3gg7 күн бұрын
RR❤
@naniK3693 ай бұрын
Nice 👍👍👍
@KeerthikamanasaSSАй бұрын
Amen
@anilsikurthi3 ай бұрын
Praise the lord anna
@fathimashaik78223 ай бұрын
Tq brother
@sumanbiddika55123 ай бұрын
🤝🤝🤝🤝🤝🤝💞💞💞💞💞💞🥰🥰🥰🥰🥰 thank u brother
@deepthic.v883629 күн бұрын
Praise the Lord uncle this is deepthi Anand please pray for me to for my normal delivery please🙏🙏🙏
@mathipoguanveshanvesh79133 ай бұрын
Praise the lord 🙏 brother 🙏 all 🙏
@KumarrajuKollabathula-u7e3 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏
@arunatandra32312 ай бұрын
Nice akka
@bharathidharanikota92973 ай бұрын
😊👏🏻🙌🙏
@sureshmuvva21073 ай бұрын
ఆన్ని దేముడు చసాడు అన్నారు దేముడు ఎవ్వరూ ఎ దేముడు అతన్ని ఎల వచ్చాడు
@paparaoboddu35663 ай бұрын
👍🏼❤️🙏🏼
@UmaNallagangula3 ай бұрын
❤❤❤
@Ravinder-rz3gg7 күн бұрын
R❤🎉
@sudulabahagyarao68573 ай бұрын
🎉❤❤
@KRCreationsTelugu3 ай бұрын
Super
@arunatandra32312 ай бұрын
Nice
@fathimashaik78223 ай бұрын
ప్రకటనలా గ్రద్ధ చేయండి anna
@adamdasari23823 ай бұрын
✝️✝️✝️🙏🙏🙏
@Msbabaumsbabu3 ай бұрын
అన్నా, ఆదికాండం 1:2 చూస్తే, భూమి నిరాకారముగా వున్నట్లు తెలుస్తోంది. అదే యెషయా 45 వ అధ్యాయం లో భూమిని నిరాకారముగ సృజింపలేదు అని వుంది. అంటే,ఆది కాండం మొదటి అధ్యాయం లో మొదటి వచనానికి, రెండవ వచనాని కి మధ్య ఏదో జరిగింది. అదేమిటో చెప్పండి.
@neojustkeeplm18073 ай бұрын
❤
@yuvafitness34372 ай бұрын
Voice & vision super but time is too much length brother. Anyway u done a good job. God bless you brother
@vidyarthiparthusstudycentr6432Ай бұрын
డౌట్ నెంబర్ 4. ఆపద్దాలు మాట్లాడింది యెహోవా నా లేక సాతాను గా పిలవబడిన సర్పమా. ఆ పండు తినిన వారిరువురు చనిపోదురని దేవుడైన యెహోవా చెప్పెను. సాతాను ఐనా సర్పము మాత్రం ఆ పండు తినిన వారికి వివేకం కలుగును మంచి చెడులు తెలుసును అని చెప్పెను. వీరిరువురి మాటలలో ఎవరు చెప్పింది సత్యము. యెహోవా చెప్పినట్లు వారు పండు తినిన తరువాత చనిపోలేదు. సర్పము చెప్పినట్లు వారికి సిగ్గు తెలిసినది. కాబట్టి దేవుడైన యెహోవా ఆపద్దాలు పలికెను కాని సాతానుగా పిలవబడే సర్పము మాత్రం నిజం మాట్లాడి శాపానికి గురైంది. నిజం మాట్లాడినందుకు దేవుడు సర్పానికి ఇచ్చిన బహుమానమా?
@neojustkeeplm18073 ай бұрын
Text kuda vunte inka bagundedi brother
@manarakshakudu3 ай бұрын
Sure Brother... Will plan
@janardhanarajudigala270Ай бұрын
Ava ,Adam ku puttina idarilo okaru (Anna) vere place ki vellaru annaru kadha akkada manushulu ela vacharu brother, evarina cheppandi ava,adam nunchi manushulu vacharu kadha mari valla pillalu ela vere vallani chesukunaru ledha vallalo valle chesukunara ,brother sisters avtaru kadha how is it possible please anyone explain
@kishorev45758 күн бұрын
What about the dinosors existence, the evidences of cave man in many of the museums in the world before the period you mentioned?
@CharanKuncha2 ай бұрын
Kyenu wife ela vachindi ? Valla sons antha wifes ela vacharu
@KishoreK-wc2mh2 ай бұрын
అన్నా బాగుంది.. కానీ ఒకటి మిస్ చేశారు. పగలు.. రాత్రి అయ్యింది అని అంటున్నారు సూర్య, చంద్రులు లేకుండా ఎలా పగలు రాత్రి అయ్యింది. మీరు బాగా చెప్పారు కానీ ఇక్కడ కరెక్ట్ గా లేదు. ఇది మతోన్మాదు లు వింటే దీన్ని పట్టుకొని బైబిల్ తప్పు అంటారు క్లారిటీ ఇవ్వండి
@Premkumar-ut3ft2 ай бұрын
Bradhar Mari epudu sunathi chenchukoleni valla paristhithi 😅
@Vani-s4x3 ай бұрын
🙏🥰🙏
@vasurayudu11693 ай бұрын
కయ్యూనుకు భార్య ఎక్కడ నుండి వచ్చింది
@simonreddi63972 ай бұрын
Thana Chelli ne pelli chesukunadu
@binodkumarkadraka45963 ай бұрын
Plese answer kanpiju
@bennydawson87512 ай бұрын
Devudu ivanni endhuku chesaadu
@vidyarthiparthusstudycentr6432Ай бұрын
డౌట్ నెంబర్ 7. తినవద్ధని చెప్పిన ఫలాన్ని సృష్టించడం ఎందుకు వాళ్ళు తిన్నారని శిక్షించడం ఎందుకు?
Like this God in the world waste waste so much of I see in India cultures Indian gods cultures and they saw someone of gods like this is only only no only no Israel and Egypt only
@vidyarthiparthusstudycentr6432Ай бұрын
డౌట్ నెంబర్ 2. మనిషిని జన్మతః పాపి అని బైబిలు లో ఎంధుకు చెప్పారు?
@vidyarthiparthusstudycentr6432Ай бұрын
డౌట్ నెంబర్ 1. సూర్య చంద్రులను సృజించక మునుపే రోజులు ఎలా లెక్క పెట్టారు. అంటే సూర్యోదయం మరియు సూర్యాస్తమయం ఎలా జరిగాయి. మొదటి రోజు రెండో రొజు అని దేని ఆధారంగా చేసుకొని చెప్తున్నారు.
@vidyarthiparthusstudycentr6432Ай бұрын
డౌట్ నెంబర్ 8. జీవ వృక్షము నుండి ఫలమును తింటే వారు దేవుని వలె వివేకము కలిగిన వారు అవుతారని దేవుడు వారిని వెళ్లగొట్టెను. అసలు జీవ వృక్షము ను ఎందుకు సృష్టించెను.
@vidyarthiparthusstudycentr6432Ай бұрын
డౌట్ నెంబర్ 5. యెహోవా హవ్వ ను ఎందుకు శిక్షించెను?
@vidyarthiparthusstudycentr6432Ай бұрын
డౌట్ నెంబర్ 6. యెహోవా ఆదాము ను హవ్వ ను తోట నుండి ఎందుకు వెళ్ళ గొట్టేను?
@vidyarthiparthusstudycentr6432Ай бұрын
డౌట్ నెంబర్ 3. భూమి పైన వున్న ప్రతి జీవికి పేరు పెట్టాడు అంటున్నారు. అలాగైతే డైనోసార్స్ కీ కూడా పేరు పెట్టింది యెహోవా నేనా. అదే నిజమైతే డైనోసార్స్ ప్రస్తావన బైబిలు లో ఎంధుకు లేదు?
@vidyarthiparthusstudycentr6432Ай бұрын
డౌట్ నెంబర్ 9. కయీను మరియు హెబెలు ఆదాము కి హవ్వ లకు మొదటి రెండవ సంతానము ఐనప్పుడు కయీను హేబేలును చంపేసిన తరువాత బైబిలు ప్రకారం మీరు బోధిస్తున్న బోధ ప్రకారము ఆ సమయానికి ఆదాము, హవ్వ మరియు కయీను మాత్రమే వున్నారు. అలాంటప్పుడు కయీను తనను ఎవరు చంపుతారని భయపడ్డాడు.? యెహోవా తనను ఎవ్వరు చంపకూడదని ముద్ర ఎలా వేశాడు?
@KandalaPrasadaRao3 ай бұрын
బ్రదర్ మొదటి రోజు చేసిన వెలుగు ఏమిటీ నాలుగు రోజు చేసిన ఆ వెలుగు ఏమిటో ముందు తెలుసు కో తరువాత చరిత్ర చెప్పు k.prasadarao.kovur