నాకు ట్రేడింగ్ అంటే పిచ్చి, నేను ఎప్పుడు హర్షద్ మెహతని ఒక హీరో ల చూస్తా, అతని జ్ఞానానికి హాట్సోఫ్ 👍
@devendarmaharaj13222 ай бұрын
🫡🫡
@Pulihara2 ай бұрын
వాడొక దొంగ లంజా కొడుకు. అందుకే జైల్లో కుక్క చావు చచ్చాడు.
@smdrafi603Ай бұрын
Yes 💯
@GaneshKumar-cd4dxАй бұрын
Harshad Mehta is a person that every investor and traders knows.....
@gopalakrishna8922Ай бұрын
నేను కూడా బ్రో
@KiranKumar-sl5xpАй бұрын
He is hero .ఎంత మంది బాగుపడ్డారు తెలుసా..కొన్ని వేల మంది బాగు పడ్డారు
@adhitya3stateАй бұрын
My ఫేవరెట్ హర్షద్ మెహతా his జీనియస్ awesome
@siripurampraveenkumar52612 ай бұрын
భారతీయులు ధనవంతులు కావడానికి మీరు ఎప్పుడూ నిద్రపోరని నేను అనుకుంటున్నాను అందుకే ఇప్పుడు మీరు షేర్ మార్కెట్‌పై దృష్టి సారిస్తున్నారు మీరు మంచి పని చేస్తున్నారు మీ ప్రయత్నానికి నిజంగా హ్యాట్సాఫ్ 🎉❤
@machasiddaiahАй бұрын
Super gaa cheppavu 😂😂😂😂 nuvve cinema thiyyu anno❤❤❤
@siripurampraveenkumar5261Ай бұрын
@machasiddaiah దర్శకుడిగా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. నిర్మాతగా చేయడానికి సిద్ధంగా ఉన్నారా🤣😂😅😁😀😃😄😁😁😁
@DunnaRambabuАй бұрын
Super explain.....👍
@tejeshjavvadi3864Ай бұрын
నువ్వు మ తెలుగు వాడివి కావడం మా అదృష్టం thankyou anna
@balemadhan31742 ай бұрын
1992 scam సినిమా చూసినప్పుడు కూడా ఇంత వివరంగా అర్థం కాలేదు. కానీ..... మీ వీడియో తో చాలా చక్కగా వివరించారు. నిజంగా... అందం మోసకరం❤
@AjaykumarChennamallaАй бұрын
Really bro😂
@mychoice576Ай бұрын
True
@bunnybudithi6866Ай бұрын
Movie name anti broo
@thirumala8065Ай бұрын
@@bunnybudithi6866Lucky bhaskar
@cbidoctor-y9bАй бұрын
@@bunnybudithi6866 1992 scam soni liv లో వుంటుంది... Web సిరీస్
@Rajnandarapu2 ай бұрын
Recent గా లక్కీ భాస్కర్ మూవీ సెకండ్ ఆఫ్ మొత్తం ఈ మెహతా చుట్టూ తిరుగుతూనే తీశారు
@naveenannepally924Ай бұрын
Yess
@krajaneeshАй бұрын
Thank you brother. Didn’t know about the movie, watching it now on Netflix.
మీరు చెప్పింది చాలా కరెక్ట్......... 1992 లో రోజు ఓ న్యూస్ తో థ్రిల్లర్ సినిమాను తలపించేది...... గుర్తు చేసారు థాంక్స్ అన్వేష్ గారు 👍👍👍
@saicharansaicharan6049Ай бұрын
Already vachina movie 🎥 gurechi cheputhunadu "Lucky bhaskar" movie name
@Kittu.sontineniАй бұрын
@@saicharansaicharan6049 aa movie copy dengindhe scam 1992 nundi mundhu adhi chudu😂
@rajavolgs9183Ай бұрын
మీరు చెప్పే కంటెంట్ ఏదైనా కానీ.. వివరణ చాలా క్లియర్ గా ఉంటుంది సూపర్ అన్నా మీరు....
@durgabalasuresh85282 ай бұрын
నాకు ఈ స్టోరీ తెలిసిన మీరు చెప్పే విధానం నచుతుంది అందుకే చూస్తున్న. సూపర్ 👌👌👌
@vamsiparvathalavamsi37982 ай бұрын
నేను 1992 స్కామ్ వెబ్ సిరీస్ చూసాను కానీ నాకు షేర్ మార్కెట్ ఐడియా లేకపోవడం వలన సగం సగం అర్థం అయ్యింది, అర్ధం కాని ఆ సగం మీరు బాగా అర్ధం అయ్యేలా చెప్పారు , గుడ్ explenation.
@harshaprassu74252 ай бұрын
హర్షత్ మెహత స్కాం చేయలేదు 😤 తన తెలివిని ఉపోయోగించుకున్నాడు అంతే 🤫☠️
@PrasanthUttarandraabbae2 ай бұрын
నిజాం బ్రో కనేసం నీకు అయ్యానా అర్దం అయ్యేది అది చాలు 😊
@chandrasekhar12532 ай бұрын
అందుకే అంత దౌర్భగ్యపు పేరు తెచ్చు కున్నాడు , సోదరా తెలివి , శ్రమ ని సక్రమ మైన మార్గం లోనే పెట్టాలి
@muralikumar55942 ай бұрын
ఆకలి, నిద్ర అనే రెండు పదార్థాలు నిజమైనవి. 8 గంటలు కష్ట పడిన వాడికి మాత్రమే నిజమైన ఆకలి, చక్కటి నిద్ర పూర్తవుతాయి, తద్వారా వచ్చే కోట్ల విలువైన ఆరోగ్యం, సంపద పోగవుతాయి
@Pulihara2 ай бұрын
వాడొక దొంగ లంజా కొడుకు. అందుకే జైల్లో కుక్క చావు చచ్చాడు.
@arjunreddy5997Ай бұрын
Correct 💯
@mayadigitals2 ай бұрын
బ్యాంక్ వాళ్ళు వీడికి 20% కి 500 కోట్లు ఇచ్చి ...... రికార్డుల్లో 2% రాసుకున్నారు....... 18% మనీ ....అంటే కోటికి 20 లక్షలు బ్యాంక్ మేనేజర్స్ మయం చేసేవాళ్ళు..... ఇదే స్కాం.
@cloudlearn21812 ай бұрын
... అంటే 100 కోట్లు లంచం మెక్కేసారు.... గ్రేట్
@crashvid1633Ай бұрын
Idhe lucky baskar lo explain chesaaru
@User-143-scАй бұрын
Idey crct... Lekunte vadu icchedi fake receipts ani telida? That too harshat ki good will undi ani iccharu anta..... mundugane...tokkem kadu....harshat real hero...vadi telivitho ee donga Bank vallu settle ayyaru....dorikinodu donga....Leda Dora.... Bank vallu kuda involv ayyaru aite adi news cheste... people ika banks ni nammadam manestaru ani ...adi rakunda govt save chesindi.....even harshat death lo kuda chala mistery undi.....
@srinivasaManchalaАй бұрын
Acounts chustaruga kada bro
@PrimeTvSanthoshNethaАй бұрын
@@srinivasaManchalaaccount lo bank interest vuntundi kada❤❤❤
@sureshsaragadam42 ай бұрын
నువ్వు ఏది చెప్పినా అది 💯💯💯 నిజం అన్నా ❤❤❤❤
@Star_Super192 ай бұрын
Asala information alla gather chestunav 🎉 anna 🙌 explanation sampesav 👏oka sari chuste chalu ✨✨✨
@varmavip74522 ай бұрын
8hrs series in 25 mins super explanation greediness is more dangerous anyways Harshad Mehta is a hero to every middle class traders ❤ and my hero also
@adhitya3stateАй бұрын
From my side also
@chettiasudasu26772 ай бұрын
#PrapanchaYatrikudu నా ఈ చీకటి ప్రపంచంలో వెలుగును నింపిన నా అన్వేషణ అన్న కి ముక్కోటి నమస్కారాలు నీకు 🙏#NaaAnveshana 🙏💐
@Raviteja-uw9cl2 ай бұрын
ఆట ఎంత బాగా ఆడం అన్నది ముఖ్యం కాదు, ఎప్పుడు ఆపం అన్నదే ముఖ్యం 🔥
@masterchetan2 ай бұрын
Exactly 💯 correct.❤
@NakshatraMurla-sx7doАй бұрын
Hey,,, nuvu chusav lucky bhaskar
@tarunkumar-mj2poАй бұрын
😅😅😅
@Raviteja-uw9clАй бұрын
@@NakshatraMurla-sx7do yes 😃
@Raviteja-uw9clАй бұрын
Ha avunu 😃@@NakshatraMurla-sx7do
@kartheeknemala73102 ай бұрын
అతిగా ఆశ పడే మగవాడు, అతిగా ఆవేశపడే ఆడది సుఖ పడినట్లు చరిత్ర లోనే లేదు......🤘🤘
@manachannel54422 ай бұрын
E story munde telisina vallu like vesukondi😊
@uuuu39Ай бұрын
I invested 8 Lakhs in covid time, present nearly 60 Lakhs and I also withdraw my capital 8 Lakhs, my goal is to reach 1 Cr in 4 years
@vasco_de_gama99Ай бұрын
You invest or trading
@uuuu39Ай бұрын
Only invested, in trading loss 1.5 lakhs
@jtulasi8513Ай бұрын
@@uuuu39 how do you identify best stocks
@akashkilaru3338Ай бұрын
How to identify best stocks?
@vasco_de_gama99Ай бұрын
@@uuuu39 very well hope you reaching your goal in next end 2025
@toyaka.divakardivakar23172 ай бұрын
స్టాక్ మార్కెట్ గురించి సామాన్యులకు అర్థమయ్యే రీతిలో వాడుక భాషలో మీరు తెలియజేసే విధానం సూపర్ ఇంకా మీ నుండి షేర్ మార్కెట్ గురించి ఎక్కువ విషయం ఆశిస్తున్నాను పెద్ద పెద్ద విశ్లేషకులు పెద్దగా ఆలోచిస్తారు సామాన్యులకు అర్థం కాదు కానీ మీరు చెబితే సామాన్యుడి తో సైతం అర్థమవుతుంది మరింత సమాచారం షేర్ మార్కెట్ గురించి మీ నుంచి ఆశిస్తున్నాను థాంక్స్ గురువు గారు
@Loki.solemnАй бұрын
యెంత గొప్పగా ఆడమ్ అన్నాది కాదు మిత్రమా, ఎప్పుడు ఆపేషము అన్నది ముక్యం 🔥😎
@SrujiShinyTalks2 ай бұрын
2004 lo ma dad earn chesinapudu intlo furniture, gold kuda konichadu ma dad ma mom ki 😊❤.. twarvtha una shares ani ameseru bcz of financial situations.. ipudu unte a shares literally 50lakhs plus.... Apatlo share offices undevii..still 20 yrs bck trading papers ma intlo unayi..
@user-vjkumar2 ай бұрын
Mari present em job chestunaru dad
@VFV252 ай бұрын
@@user-vjkumar Em cheyalo alochistuntaru
@rishikachinthapatla5144Ай бұрын
Hi andi,share or stock market lo invest cheyala chepandi pls.rs 1000 tho invest cheyocha.
@nagarjumunugoti156Ай бұрын
అంటే దీన్ని బట్టి చూస్తే హర్షద్ మెహతా తనంతటా తాను పడిపోలేదు.... Opposite గ్యాంగ్ ప్లాన్ చేసి పడేసారు 😮😢
@tym_to_rush13 күн бұрын
Ippudu ki harshad Mehta unteh mana middle cls vallu unnolu iyevallu...
@kondavenkateswararao17632 ай бұрын
నాకు 1992 హర్షద్ మెహత షేర్ మార్కెట్ స్కాం లో 3 లక్షలు పోయింది, మంచి సమాచారం అందించావు, నా వయస్సు 71 సంవత్సరాలు,
@NareshIntelligence2 ай бұрын
సర్..ఇప్పుడు చేస్తున్నారా షేర్ మార్కెట్
@Ashwinkotturu2 ай бұрын
Very huge amount 1990s lo aa price tho konni areas lo 30-60 houses konochu
@gamedose2 ай бұрын
i bought 1 btc in 2016 for 37k , now its 81 Lakhs
@Ishowyouuuu2 ай бұрын
Sollu dheguthunadu vedu evadoo😂😂
@Ashwinkotturu2 ай бұрын
@gamedose I bought 3 it's 81*3😂
@NBRNTR999919 күн бұрын
Nice Explanation 👌👌 Oka topic gurinchi matladali ante subject meedha chala grip vundali Neeku aa grip vundhi bro Nee videos Anni superb 👌👌👌
@KOTAURATLA.KABURLU2 ай бұрын
అప్పులు చేసి స్టాక్స్ లో పెట్టకూడదు, మన దగ్గర వున్న డబ్బులతోనే షేర్లు కొని, పైస్థాయి కి వెళ్ళాలి
@chanti2215Ай бұрын
ఏం చెప్పావు బయ్యా... సూపర్బ్, ఇంత వివరంగా చెప్పడం ఎవరి వల్లా కాదు.. థాంక్యూ 🤝
@Vikas_vicky9992 ай бұрын
అందం = అమ్మాయి ❌ అందం = మోసం ✅
@tarunpedamallu2 ай бұрын
😂😂
@sanjaypattikayala2778Ай бұрын
True'
@gnaneswararaokadumula4762Ай бұрын
#Atagalu realisation 😂😂
@gugulothsuresh6926Ай бұрын
తెలుగు వాళ్లకు షేర్ మార్కెట్ అంటే ఏమిటో తెలియదు. షేర్ మార్కెట్ గురించి తెలుగు ప్రజలకు చాలా చక్కగా వివరిస్తున్న మీకు ధన్యవాదాలు.
@RamavatanilKumar2 ай бұрын
1992 lo harshad mehra eppudu 2024 lo Naa Anveshana 😅
@mahesh_lifestyle2 ай бұрын
Harshad mehra kadu ra bulle Harshad Mehta
@Phrabas112232 ай бұрын
Mahesh Ane vallu anta pichi lanjakoduku le untaru kaada ra 😅🤣
@sreekanthreddy90702 ай бұрын
Hahaha, it's true vedu matram life enjoy chestunnadu
@SurprisedGuitarPedals-lw4zr2 ай бұрын
😅@@mahesh_lifestyle
@rajvideos62552 ай бұрын
Nijame
@SRC63969Ай бұрын
Share market gurinchi chala baga chepparu bro thank you very much. Harshad Mehta chesina mosam gurinchi baga vivaramaga chepinandhuku thanks💐💐💐💐💐
@sravankandamuri94912 ай бұрын
Simple words lo konchem comedy touch to bhale explain chesaru. Superb👍 I became a fan of you andi 👏👏
@gattasrinu8207Ай бұрын
అన్నా ఈ వీడియో లో మీరు మాట్లాడిన విధనానికి మీ పంచ్ లకు మీరు ఈ స్టోరీ చేపిన విధానం నాకు చాలా బాగా నచ్చాయి Love You అన్నా 👌👌👌
@DeepakSdr962 ай бұрын
అన్వేష్ గారు నువ్వు ఏది చెప్పిన అది 💯% నిజం ❤❤.
@venkatasivaprasadnakka6981Ай бұрын
really i'ts true anna
@manoharpallela4556Ай бұрын
లక్కీ భాస్కర్ సినిమా దేనిగురించి తీశారు Super from సౌదీ అరేబియా ❤❤
@satishcherakpally70842 ай бұрын
Really great explanation good...middle class vadiki bhaga artham avtundi thank you...
@RyaliSivaRamakrishnaАй бұрын
చాలా బాగా చెప్పారు సార్ నిజంగా హర్షద్ మెహతా పేరు విన్నాను గానీ స్కామ్ ఎలా చేశాడు అనేది కళ్ళకు కట్టినట్లు చూపించారు సూపర్ సార్ లక్కీ భాస్కర్ సినిమాలో విన్నాను మరో హర్షద్ మెహతా రాకూడదు అంటాడాయన
@ChandrikaK-p2k2 ай бұрын
అప్పుడు harshad mehtha ippudu FIIS. Bear market ki వాళ్లే కారణం present. మళ్ళీ వాళ్లే re entry తీసు కుంటారు. Bull చేస్తారు. వాళ్ళకి బొమ్మ కనపడాలి అంటే indians new entries తీసు కోవాలి. Bear market అయిన ప్రతీ సారి youngsters ముందుకు వచ్చి న్యూ entries తీసు కోవాలి. అప్పుడే India బాగు పడు తుంది.
@mahithaguptha865126 күн бұрын
True
@sreedhararroju4054Ай бұрын
చాలా బాగా క్లియర్ గా అర్థమయ్యేలా చెప్పారు ఆ మూవీ నేను ఎప్పుడో 2022 చూశాను కానీ మీరు చెప్పిన విధానం చాలా బాగుంది క్లియర్ గా సినిమా స్టోరీ అర్థమయింది ఇన్ని రోజులకి
@RgvRam-xv5ue2 ай бұрын
ఇదంతా విన్నాక నాకు తెల్సిన నీతి ఏమిటంటే డబ్బు కంటే ఆట చాలా ముఖ్యం..
@dasariraghu3118Ай бұрын
అద్భుతం...అందమైంది అబద్ధం మాత్రమే..
@PrasanthUttarandraabbae2 ай бұрын
అన్నయ్య ఇవి అన్నీ చాల బాగా చెప్తున్నారు సూపర్ అలాగే బిట్ కాయిన్ గురించి కూడా కొంచెం చెప్పండి పిజ్
@balaramsp2 ай бұрын
Avunu sir..koncham bitcoin history Ela modhalaindhi...Satoshi nakamoto gurinchi cheppamdi.
@vincenzo110Ай бұрын
ఈ వీడియో చూసే మీరంతా తెలుసుకోవలసిన ఇంకొక విషయం ఏంటి అంటే దీన్ని ఇంకొక కోణం లో కూడా చూడొచ్చు అని, మన నాయకులు వాళ్ళ భవిష్యత్తు కోసం ఎవరినైనా బలి చేస్తారు అలా బలి అయినా వ్యక్తే హర్షద్ మెహత, అందులో ఎంతో మంది నాయకులు కూడా ఇన్వొల్వ్ అయి ఉన్నారు వాళ్ళ పేర్లు బయటకు రాకుండా ఉండాలి అంటే మెహతనే లోపల ఉంచాలి, లేని కేసులు కూడా చాలా పెట్టి ఇబ్బంది పెట్టారు ఆయన్ని, నిజంగా అతను ఒక్కడే అంత స్కాం చేసాడు అని అనుకోవడం మన తప్పు, పెద్ద తలకాయలు ఆయన్ని నడిపించి దొరికే సమయం లో ఇరికించారు అనేది నా అభిప్రాయం, నిజం చెప్పాలి అంటే షేర్ మార్కెట్ లో ఆయన వాళ్ళ లాభపడ్డ వాళ్ళే ఎక్కువ, సో ఆయన్ని ఒక్కడ్ని అనడం తప్పు
@Shyam_Efx773 күн бұрын
Yes sir meru ...chepinadhi 💯 % nijam .....tqu sir....harshath mehta ki hands up...🫡
@prema2rlove2 ай бұрын
మా నాన్న 1992 లో హర్షద్ మెహతా షేర్ మార్కెట్ లో 50,000 పోగొట్టాడు అనీ చేపడు అదీ నిజం అని ఎప్పుడూ అనుకోలేదు ఇపుడు అర్థం అయింది మా నాన్న నిజం చేపాడు అనీ 😢
@Pulihara2 ай бұрын
వాడొక దొంగ లంజా కొడుకు. అందుకే జైల్లో కుక్క చావు చచ్చాడు.
@chakralaanjaiahchakrala4504Ай бұрын
What a great nd excellent explanation... you are the real hero... Anwesh anna superb video...🎉
@VijayKumar-zz3ph2 ай бұрын
అతిగా ఆశపడేవాడు అతిగా ఆవేశ పడే ఆడది ఎప్పుడూ బాగుపడిన చరిత్ర లేదు. అన్న డైలాగ్ గుర్తొచ్చింది.
@PrimeTvSanthoshNethaАй бұрын
అతడిని ఎవరు పట్టుకోలేదు ... ఒక న్యూస్ రిపోర్టర్ కేవలం తన అభిప్రాయం నీ న్యూస్ లో వేయడం వలన అది నిజమేనా అని అడుగుతే... నిజం అని ఒప్పుకున్నాడు❤❤❤❤
@nyrootАй бұрын
Chala baga chepparu. Aa rojullo ido pedda sensation. Adey time lo Global Trust Bank (GTB) ani mana Hyderabad loney undedi. Aa bank kuda ilantivey evo chesi mutha padindhi. GTB mida kuda oka video cheyyandi brother.
@Dr.SureshYarlagadda2 ай бұрын
Many people now understand the 1992 scam. You explained it very simply, which is why you are one of the great KZbinrs. Great job!
@Dastagirshaik143Ай бұрын
తెలిసిన నీతి ఏమిటంటే డబ్బు ఎలాగైనా సంపాదించుకోవచ్చు కానీ దాన్ని కాపాడుకోవడం వచ్చి ఉండాలి😊
@SumathiCheruvukatta2 ай бұрын
ఇప్పుడు మీరు చెప్తున్నది😂 ఆదని గురించి ఇండైరెక్ట్ చేతున్నారు థ్యాంక్ యూ అన్నా ❤
@Rameshkarre20162 ай бұрын
నేను 15th June 2023 లో వచ్చాను స్టాక్ మార్కెట్లో కి అప్పటి నుంచి నేను చూసిన అతి పెద్ద మార్కెట్ ఫాల్ 4th June 2024 నాడు నా Portfolio (-11%) ఫాల్ అయింది
@arunxfu1Ай бұрын
Tel your stocks
@Anemal-e8u2 ай бұрын
Prapancham lo andamainadi mosam suparooo superrr nivu manchi writer annaa anubhavapurakam ga voche words
@maneeshmaddala3822Ай бұрын
e web series two times chustha kani ardam kala naku kani annaya oka 25 mins video lo em annna clarity ga easy ga intersting ga chapadoo vaa hads of annaya !!
@sujathareddy892 ай бұрын
Excellent explanation but a small correction. Those days if a bank needs money, bank raises bonds. For this there will be a Mediator and that Mediator was ashrad mehatha. In this way the scam has happened. Later on the system was charged
@Harsha_official1322Ай бұрын
Anvesh bro Harshad Mehta sir valla brother ippudu kooda court lo fight chestunnaru okna...they are cleared total settlement inka near 100 crore pending undhi ok migatha amount clear chesaru... He is not scammer he is real Hero....he changed total market strategy,,, Thana vallane meru stocks through online lo sell chesi 6 months lo profits theeskunnaru ... please spread positive messages also..❤.. Harshad Mehta is a Real & Real Gem ❤ we lost him 😢❤❤
@Vrtgt44922 ай бұрын
నిజంగా నీ వీడియోలు నీకు మనీ వస్తే ఏమో తెలియదు కానీ జనాలకి లక్షలు పెట్టుకున్న ఇంత ఇన్ఫర్మేషన్ దొరకదు అంత ఇన్ఫర్మేషన్ జనాలకు అందిస్తున్నాయి నిజంగా నీకు హ్యాట్సాఫ్ నీకు వేల కోట్ల దండాలయ్య నువ్వు మా ఆంధ్రుడు అయినందుకు నిజంగా చాలా గర్వపడుతున్నాను ఈరోజు మీరూఒక KZbinr కూడా కాదు మా ఇంట్లో ఇంట్లో మనిషివే నిన్ను చూడకుండా ఒక రోజు కూడా మిస్ అవ్వలేక పోతున్నాము వాస్తవానికి ప్రపంచం మొత్తంలో తిరుగుతూ అక్కడున్న ఆచారి అలవాట్లు వారి జీవన విధానాలు వారి కట్టుబాట్లు ఎలా బ్రతుకుతున్నారు అనేది మాకు చూపిస్తున్నావ్ వాస్తవానికి ఆంధ్ర ఇండియా అంతేనేమో తిరగాలి మొత్తం ఇదే పెద్ద బావి అనుకునేవాడిని కానీ ప్రపంచంలో ఎంతో ఉంది అని తెలుసుకున్న ఆ ప్రపంచాన్ని దాదాపుగా ఒక 60% దాదాపుగా నీ ద్వారా చూసేసా నీకు చాలా చాలా థాంక్స్ బ్రో🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@prapanchayatrikudu0072 ай бұрын
Thanks 🙏
@tummulurimahesh1390Ай бұрын
Super ga cheppav anna..ee okka video matramey.. Perfect ga skip cheyakunda choosaa nenu.. Maamuluga ledu.. Video🔥🔥🔥
@badgamerking4972 ай бұрын
Hi anna you King 👑 of stock market ❤❤❤
@narioruganti103419 күн бұрын
Simple ga chalaa natural ga... Vaduka bhashalo explain chesaru thank you
@sravikareddy21132 ай бұрын
షేర్ అనగానే అందరూ హర్షద్ మెహతా కుంభ కోణం అంటుంటే ఏంటో అనుకున్న మీరు చెప్పాక క్లారిటీ వచ్చింది
@Anushag6112 ай бұрын
Lucky baskar movie choodaledha super vuntadhi choodandi
@Pulihara2 ай бұрын
వాడొక దొంగ లంజా కొడుకు. అందుకే జైల్లో కుక్క చావు చచ్చాడు.
@muchukanakaraju2522Ай бұрын
ఈ కథ నీతి ఏంటంటే పరిగెత్తి పాలు తాగేకన్నా నిలబడి నీళ్లు తాగడం మంచిది
@psdora-gc6xj2 ай бұрын
Super brother... Good information for stock market n old scam
@MachelJackson-b2rАй бұрын
Good explain....... Prapancha yatri kuda.... ❤❤
@tejavikramchalamala65472 ай бұрын
సూపర్ చాలా చక్కగా చెప్పారు బ్రో
@rtony7072Ай бұрын
మీరు చెప్పిన స్టోరీ ఒక సినిమా చూసినంత ఫీల్ గా ఉంది థాంక్యూ అన్వేష్ అన్నగారు
@ashokkumar-nq3zv2 ай бұрын
HM is not scammer.... He is master in Stock market ❤️❤️❤️ 10:22
@MixedfruityАй бұрын
Mi Explain Bagundhi Bro 👍 All the best for Stock market Dude...
@Digitalstube0002 ай бұрын
బ్రో, నీ వీడియో చూస్తున్నప్పుడు సంతొషం కలుగుతుంది, డీప్రషన్ పోతాయి. నీ మాటలు చిన్న పిల్లలా కలుమాషం లేకుండా ఉంటాయి....😀😀❤❤❤❤❤🙏🙏🙏🙏
@JOHNVIVEK-qr6suАй бұрын
What an Explanation Sir Actually I want to watch 1992 scam Web series But I got to know the complete story from U veera Level🎉🎉 Harshadh Mehtha ✨✨
@nagarazrock6322 ай бұрын
1992 scam series 25min lo cheppesav kadara 😂
@Telugu_wala-i1m2 ай бұрын
Avunu bro
@MaheshMahesh-uw8xx2 ай бұрын
75 కేజీల బంగారాన్ని చూసినట్టు ఉంది Anvesh అన్న నిన్ను చూస్తుంటే 🔥💥
@dwarakadst30602 ай бұрын
Explanation next level bro loved it........
@anilmudigonda4406Ай бұрын
Thanks for this Information Brother... And all the best 💯💯
@saimudhiraj92102 ай бұрын
అసలు హర్షద్ మెహతా కి అన్న నే లేడు వున్నది ఒకే ఒక తమ్ముడు😅 అశ్విన్ మెహతా
@Pulihara2 ай бұрын
వాడొక దొంగ లంజా కొడుకు. అందుకే జైల్లో కుక్క చావు చచ్చాడు.
@ChandubhayMathangiАй бұрын
మీరు గ్రేట్ సబ్జెక్టు మొత్తం పక్కన పెట్టి అన్న లేడు తమ్ముడు ఉన్నాడని అయన పేరు అశ్విన్ అని ఏమి చెప్పారు sir wow... So wow...
@positivelifestyle402Ай бұрын
😂😂
@62-rupesh.v81Ай бұрын
Anna super short telling I saw scam 1992 web series everyone must this series this available in all language including telugu language also
@hackurjayanth77792 ай бұрын
24:45 bane extralu 😂🤣🤣🤣😂😂😭🤣🤣🤣🤣🥰🥰🥰🥰
@VinodKumar-VK7869Ай бұрын
Superb Bro ........ Right Information..... Nicely Presentation🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@actorprabhas012 ай бұрын
Bro inka share market meeda videos chey bro there is something magic the way you explaining about that market😊
@ramanareddy8591Ай бұрын
E movie chudalani ani thought vachinappudu mee video ne chustam suggestion kosam. Thanks bro for valuable movie suggestions.
@k.jeevankumar2 ай бұрын
Nenu trading aapesi 3months avuthundhe nee video chuste malli trading chayalanipestudhee😢
@bliptales2 ай бұрын
Trading apesi investment chey
@akshayateluguАй бұрын
చాలా అద్భుతంగా వివరించారు అన్వేషణ అన్న ధన్యవాదాలు 🔴
@RKarthik-jr7kv2 ай бұрын
వచ్చిన దానితో తృప్తి పడాలి 😊 అత్యాశ ఎక్కువ అయితే గోవిందా గోవింద 😢
@bondaravi1007Ай бұрын
మందు సిగరెట్ డ్రగ్స్ ఇచ్చే కిక్కు కన్నా డబ్బులు ఇచ్చే కిక్కు వేరు అని ఒక సినిమా డైలాగ్.... డబ్బులు ఎంత ఎక్కువ ఉంటే అంత రెస్పెక్ట్ అంత పవర్
@Raviteja-vy7yh22 күн бұрын
Story chala bagundhi bro...🎉🎉
@malleshgajula37712 ай бұрын
Inspirational ❤❤
@shashank-ft6vk2 ай бұрын
weak mindset
@kalavlogs230426 күн бұрын
Chala manchi information icharu cleiarga good 😊🎉
@rajupetareddyrajugariabbayi2 ай бұрын
అవినాష్ అన్నా అందరి కథ చెపితే నేను అవినాష్ అన్నా కథ చెప్తా.. ఒక సారి చూడండి... అవినాష్ అన్నా లక్కీ భాస్కర్ సినిమా చూసాడు....లక్కీ భాస్కర్ లా వేరే దేశానికి ఎప్పుడుకైనా వెళ్ళిపోతాడు అందుకే ఇప్పుడు అన్నీ దేశాలు చూసి తరువాత ఏ దేశం బాగుంటే ఆ దేశం వెళ్లిపోవాలని ఫిక్స్ అయ్యాపోయాడు. ప్రపంచంలో అందమైనది ఏమిటో చెప్పాడు గా.. మోసమని... అందుకే అందరిని షేర్ మార్కెట్ లోకి దించుతున్నాడు... తరువాత హర్షద్ మెహెరా తప్పుకు దొరకుండా గట్టిగా ప్లాన్ చేస్తున్నాడు... అ తరువాత ఏమి జరుగుతాదో మీరే ఉహించుకోండి.కామెంట్ బాక్స్ లో మొత్తం మేటర్ చాలదు కాబట్టి తరువాతది ఉహించుకోండి..
@TeluguMusicMantraАй бұрын
Tq బ్రో నేను 2025 లో షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా
@gopivelugu89612 ай бұрын
నమస్తే అన్న! స్టాక్ మార్కెట్ లో చాలా స్కాం లు ఉన్నాయి... అన్నిటికీ సిద్ధం అంటేనే స్టాక్ మార్కెట్ లోకి రావాలి... మీరు యూజర్లను తప్పుదోవ పట్టించవద్దు... జై హింద్
@purnimabijjamАй бұрын
Nice well explained 👍
@Adonisaicharan2 ай бұрын
Lucky Baskhar movie lo undi scam scene share market 😮😮😮😮😅😅😅😅
@maheeeswarАй бұрын
Super anvesh.. bear bull ante theleedu ippativaraku Bear and bulls kosam ardham ayyindi.
@satishhyderabadi2 ай бұрын
అన్నాయి నువ్వు అర్షాద్ అయిపో నేను నీ తమ్ముని అవుతాను 🎉❤
@rayavarapusatyanarayana2682 ай бұрын
హర్షద్ మెహత గురించి ఈ రోజుల్లో ఎవరికి తెలియదు. చాలా చక్కగా వివరించారు. ఆ రోజుల్లో ఏ పేపర్ చుసిన ఇదే న్యూస్. కానీ ఎం లాభం జైలు కి వెళ్ళాడు చనిపోయాడు. చివరికి అంతే ఎవరైనా
@satheshkumarpiradi12742 ай бұрын
మీ voice చాలా వెరైటీ గా ఉంటుంది. మీ వాయిస్ చాలా ఇష్టం
@haribabu-qr7jd2 ай бұрын
Poi moothi naaku
@user-xw9tw7ts1w2 ай бұрын
భలే చెప్పావు ప్రపంచంలో అందంగా చేసేది ఏమిటంటే మోసం అదే భలే అందంగా ఉంటుంది నిజమే భలే చౌకగా చెప్పావన్న
@ranjithaddakula8945Ай бұрын
Annaa milanti alochana 4 ki teliya jestunnaru I am soo happy ❤️❤️🤩🤩🥰🥰🥰 thoti varu kuda yadagalani mi daggara alochana superr 👏👏👏👏🙏🙏🙏
@maruthigunti4uАй бұрын
Today పార్లమెంట్ లో sambit patra ఈ స్కాం గురించి చెప్పనినాడు బ్రదర్ 👌🏻👌🏻👌🏻
@haindavivlogs819Ай бұрын
Thanks anvesh for encouraging words for ladies to come into this .konni chala baga cheppavu motivations .