ప్రార్ధన నాకు నేర్పయ్యా- నీ ప్రార్థన నాకు నేర్పయ్యా- ప్రార్ధనవలనే అద్భుతకార్యాలు - ప్రార్ధనవలనే సాహసకార్యాలు ప్రార్ధనే నాకు నేర్పయ్యా..... నీ ప్రార్థనే నాకు నేర్పయ్యా యేసయ్యా...యేసయ్యా...యేసయ్యా...యేసయ్యా..(4) • కడలి తీరమున నన్ను నడిపే ప్రార్థన నాకు నేర్పయ్య శోధన సమయములో నన్ను నిలిపే ప్రార్థన నాకు నేర్పయ్యా ఒంటరి పయనములో ధైర్యము నిచె కృంగిన వేలలో బాసట నిచె - ప్రార్థనే నాకు నేర్పయ్య నీ ప్రార్థనే నాకు నేర్పయ్యా - యేసయ్యా.....(12) "ప్రార్ధనే" • అనుక్షణము నీ సన్నిధి వెదికే ప్రార్థన బ్రతుకు నేర్పైయ్యా అనుదినము నీ పాదాలు తడిపే అనుభవ ప్రార్థన నేర్పయ్యా నీలా నన్ను మార్చే ప్రార్థన నీవలే నేను బ్రతికే ప్రార్థన.... ప్రార్థనే నాకు నేర్పయ్యా...నీ ప్రార్థనే నాకు నేర్పయ్యా.. యేసయ్యా..(12) "ప్రార్ధనే" • నీ అభిషేకము నాపై పొర్లే - ప్రార్థన బ్రతుకు నేర్పయ్య చీకటి బ్రతుకులో వెలుగనే గెలుపు చూచె ప్రార్థన నేర్పయ్యా రెండంతలుగా ఆత్మను పొందె - ఆశీర్వాదములు చూచె ప్రార్థన.... ప్రార్ధనే నాకు నేర్పైయ్యా - నీ ప్రార్థనే నాకు నేర్పయ్య యేసయ్య.....(12) "ప్రార్ధనే"
@vasahepsiba70458 ай бұрын
Praise the Lord🙏 Annayya Praise the Lord🙏 everyone Glory to God👏👏👏 Amen
@AseervaddamCh6 ай бұрын
Super song love thes songs ❤
@VazrammaKusume-oo7rt4 ай бұрын
👌👌👌👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏
@SrujanaAdanki8 ай бұрын
Amen 🙏🙏🙏🙏🙏🙏🙏
@zionsamuelraj97828 ай бұрын
అద్భుతమైన మరియొక ప్రార్థన గూర్చిన గీతం ఐజక్ పాల్సన్ బ్రదర్ ను ప్రభు అద్భుత రీతిగా తన సేవలో వాడుకుంటు యవనస్తులైన ఈ తరం వారికి ఎంతో మాదిరి కరమైన సేవకునిగా నిలబెట్టారు ఈ ప్రార్థన గీతము ద్వారా అనేకమంది అధికమైన ప్రార్థనా జీవితానికి ఆత్మతో ర్యాపబాడాలని కోరుకుంటు తమ్ముడు ఐజక్ పాల్సన్ ఇలాంటి మరెన్నో మంచి గీతాలు రాయాలని ప్రార్థిస్తూ pastor Samuel Zion worship centre vijayawada