Prardhana Vinnaavayya

  Рет қаралды 34,021

Gods servent Praveen

Gods servent Praveen

Күн бұрын

ప్రార్ధన విన్నావయ్యా - విజయం నిచ్చావయ్యా (2)
తొట్రిల్ల నియ్యలేదు - తోడుండి నడిపించావు (2)
పొగడెద పాటపాడి - పెనుతుఫానాగిపోయె
పరవశించి పాడెదా (2)
తండ్రి దేవా మంచివాడా - నిరంతరం గొప్పవాడా (2)
నిరంతరం గొప్పవాడా (2)
కన్నీరు చూసావయ్యా - కరం పట్టి నడిపావయ్యా (2)
విన్నపం విన్నావయ్యా - విడుదల నిచ్చావయ్యా (2) ||పొగడెద||
ఎబినేజర్ నీవేనయ్యా - సహాయం చేసావయ్యా (2)
ఎల్రోయి నీవేనయ్యా - నన్నిల చూసావయ్యా (2) ||పొగడెద||
నిన్నే నమ్ముకొనెదన్ - నీపై ఆనుకొనెదన్ (2)
శాంతి నొసగువాడా - నీ సన్నిధి చాలునయ్యా (2) ||పొగడెద||
#christianmusic #music #christian #gospelmusic #jesus #worship #gospel #worshipmusic #god #faith #praise #newmusic #christianrap #love #chh #jesuschrist #christianhiphop #gospelartist #church #gospelsingers #christianity #gospelrap #hiphop #christianmusician #worshipleader #gospelsinger #rapzilla #rap #bible #jesusmusic

Пікірлер: 23
@SarojiniKondepudi
@SarojiniKondepudi 6 күн бұрын
🙏👃
@mummidijyothi3679
@mummidijyothi3679 Жыл бұрын
Parise lord brother amen
@pradeepys1185
@pradeepys1185 5 ай бұрын
ప్రార్థన విన్నా వయా విజయం ఇచ్చావయ్య /2/ త్రోట్లేవ్వలేదు తోడు ఉండి నడిపించావు/2/ పొగడదా పాట పాడి పెను తుఫాను ఆగిపో పరవశించి పాడేదా/2/ తండ్రి దేవా మంచివాడా నిరంతరం గొప్పవాడా తండ్రి దేవా మంచివాడా నిరంతరం గొప్పవాడా నిరంతరం గొప్పవాడా/2/ 1. ఎబినేజర్ మీరేనయ్యా సహాయము చేశారయ్యా/2/ ఎలోరొయి మీరేనయ్యా మమ్ము ఇలా చూశారయ్యా/2/ పొగడదా పాట పాడి పెను తుఫాను ఆగిపోయే పరవశించి పాడేదా/2/ తండ్రి దేవా మంచివాడా నిరంతరం గొప్పవాడా/2/ నిరంతరం గొప్పవాడా/2/ 2. నిన్నే నమ్ముకొనేదన్ నీపై అనుకొనేదన్/2/ నమ్మదగినవాడా (నీ) సన్నిధి చాలయ్య /2/ పొగడదా పాట పాడి పెను తుఫాను ఆగిపోయే పరవశించి పాడేదా/2/ తండ్రి దేవా మంచివాడా నిరంతరం గొప్పవాడా/2/ నిరంతరం గొప్పవాడా/2/
@pastorsudheerkumar3591
@pastorsudheerkumar3591 5 ай бұрын
Praise the Lord
@SoniyaSandhipamu
@SoniyaSandhipamu Ай бұрын
🎉
@vijaykumar-kd8iy
@vijaykumar-kd8iy Жыл бұрын
Good meaningful song brother keep it up my brother
@estherbariki7124
@estherbariki7124 2 ай бұрын
Praise the Lord 🙏 Brother Vandanalu Ayyagaru
@lavanyalasya1429
@lavanyalasya1429 Жыл бұрын
Glory to Jesus
@krupakanthi2751
@krupakanthi2751 2 жыл бұрын
Praise God 🙏ఇ సాంగ్ తమిళ్ లో విని తెలుగు లో వేదిక బట్ ఇలా వింటాను అనుకోలేదు TQ lord🙏TQ so.... much brother
@pradeepcricketer2600
@pradeepcricketer2600 Жыл бұрын
Tell Tamil song brother
@krupakanthi2751
@krupakanthi2751 Жыл бұрын
​@@pradeepcricketer2600 praise the lord🙏brother... No brother sister ni... Ok ఇ సాంగ్ తమిళ్ ఆ...నాకు ఇష్టమైన సాంగ్.... 😌
@pradeepcricketer2600
@pradeepcricketer2600 Жыл бұрын
సిస్టర్ ఈ సాంగ్ తమిళ్ లో మీకు తెలిస్తే సాంగ్ name cheppandi సిస్టర్
@krupakanthi2751
@krupakanthi2751 Жыл бұрын
​@@pradeepcricketer2600 I don't no... Song baguntadi antunna...మీరు.. టీచర్ ఆ..
@pradeepcricketer2600
@pradeepcricketer2600 Жыл бұрын
@@krupakanthi2751 okok సిస్టర్ థాంక్స్
@johnimmanuel8199
@johnimmanuel8199 3 ай бұрын
Glory to God
@VictorDeva-es4nt
@VictorDeva-es4nt 6 ай бұрын
Im also going through strangling but this given me peace please prayer for me & my family My god bless you brother Keep it up🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇🙇
@estherbariki7124
@estherbariki7124 2 ай бұрын
Praise the Lord 🙏 Brother 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@aranidevidraju8816
@aranidevidraju8816 Жыл бұрын
👍
@PandhiriDhayamani
@PandhiriDhayamani 5 ай бұрын
Praise the lord 🙏🙏🙏
@devaprasanthkiranmusic
@devaprasanthkiranmusic Жыл бұрын
Praise the lord Glory to God 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 very nice 👍👍👍👍👍👍👍👍👍👍👍👍 song ayyagaru
@VictorDeva-es4nt
@VictorDeva-es4nt 6 ай бұрын
Praise the Lord brother Keep going brother so many people struggling their life this give peace in their life Glory to God my god bless you 🙏🙏🙏🙌🙌🙌🙌👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏
@umapeeta9991
@umapeeta9991 Жыл бұрын
Praise the Lord
@RarajuGortha
@RarajuGortha 4 ай бұрын
Gs
Леон киллер и Оля Полякова 😹
00:42
Канал Смеха
Рет қаралды 4,7 МЛН
人是不能做到吗?#火影忍者 #家人  #佐助
00:20
火影忍者一家
Рет қаралды 20 МЛН
Message by Ps.George Bush garu||Apostolic Faith Church Duvva||#Apostolic_Creations
1:21:38
𝐀𝐩𝐨𝐬𝐭𝐨𝐥𝐢𝐜 𝐂𝐫𝐞𝐚𝐭𝐢𝐨𝐧𝐬
Рет қаралды 7 М.
Hosanna Ministries 2025 NEW YEAR OFFICIAL VIDEO Song 4K || Ramesh Hosanna Ministries
14:37
Ramesh Hosanna Ministries
Рет қаралды 1,5 МЛН
మా  కాపరి వైనందునా...|| Telugu Christian Song By Bro George Bush || BeyershebhaMinistries
10:18
𝐁𝐒𝐅 𝐒𝐚𝐥𝐦𝐚𝐧 𝐑𝐚𝐣𝐮
Рет қаралды 1,2 МЛН
Neevunte naku Chalu Yesayya||నీవుంటే నాకు చాలు యేసయ్యా||Telugu Christian Song
9:56
𝙺𝙰 𝙽𝚊𝚒𝚍𝚞 𝙶𝚘𝚜𝚙𝚎𝚕 𝚂𝚒𝚗𝚐𝚎𝚛
Рет қаралды 20 МЛН