Рет қаралды 330
మిరప లో పెట్టుబడి పెట్టకుండా దిగుబడి సాదించి పెట్టె గోకృపామృతం
ఈరోజుల్లో మనం మిరప ని అదిక పెట్టుబడి పెట్టి సాగు చేస్తున్నాం.దాని వల్ల రైతుకి చాలా సమస్యలు వస్తున్నాయి.అనుకున్నా దిగుబడి వస్తే పర్వలేదు కానీ దిగుబడి రాకపోతే రైతు చాలా తీవ్రంగా నష్టపోతారు.ఈ సమస్య నుండి మిరప రైతు నీ ఈ గోకృపామృతం రక్షిస్తుంది.ఈ గోకృపామృతం చాల శక్తి వంతమైనది.కాబట్టి మనం ఈ గోకృపామృతం తో కానిసం ఒక్క 1/2 ఎకరం సాగు చేసి కొత్త ప్రయత్నం ప్రారంభించండి
#కార్బన్ శాతం
#Sakata chilli seeds
#Gokrupamrutham telugu
#bansi gir gaushala
#Ravi seeds chilli
#Basf chilli seeds
#Denova chilli seeds
#Namdhari seeds
#Oraganic forming
#Jeevamrutham preparation in telugu
#Sendriya vyavasayam in telugu
#Jeelugu seeds telugu
#Natural farming
#Banjara 856 chilli seeds
• మిరప ని సాగు చేసే భూమి...
Jsr sagubadi