మనస్సు మనం చెప్పినట్టు వినే అవకాశం లేదు.జ్ఞానేంద్రియాల నుంచి అందే సమాచారాన్ని బుద్ధికి అందించడం,కర్మ ప్రకారం చిత్తం అందించే నిర్ణయాన్ని బయటి కర్మేంద్రియాలకి అందించడం ఇదే పని మనస్సుది.జీవాత్మలమైన మనం ప్రారబ్ద కర్మానుసారంగా శరీరంతో పనులు జరుగుతూ ఉంటాయి.పనుల జరిగేందుకు కావాల్సిన శక్తిని ఆత్మ ఇస్తుంటే ఆ పనుల్లో వచ్చే కష్ట సుఖాల్ని మనం అంటే జీవాత్మలం అనుభవిస్తున్నాం.శరీరం స్థూల సూక్ష్మ అనే రెండు విధాలుగా ఉంది.సూక్ష్మ శరీరంలో మొత్తం 14 ఇంద్రియాలతో ఉంటుంది.5 వాయువులు వ్యాన,సమాన, ప్రధాన,ప్రాణ,అపాన వాయువులు.5 తన్మాత్రలు వినికిడి,చూపు,రుచి,వాసన, స్పర్శ.4 అంతఃకరణాలు మనస్సు,బుద్ధి,చిత్తం,అహం.ఇలా సూక్ష్మ శరీరం 14 భాగాలుగా ఉంటుంది.జీవాత్మ కూడా సూక్ష్మంగానే ఉంటారు కనుక జీవాత్మతో కలిపి సూక్ష్మ శరీరం 15 భాగాలు.ఇంక స్థూల శరీరం ఐదు కర్మేంద్రియాలు కాళ్ళు, చేతులు, నోరు,గుదము,గుహ్యం.5 జ్ఞానేంద్రియాలు కన్ను,ముక్కు, చెవి, నాలుక,చర్మం.వీటన్నిటి పనులకీ శక్తిని ఇస్తూ పర్యవేక్షిస్తూ ఉండే వారు ఆత్మ.శరీరమనే దేవాలయంలో ఉన్న దేవుడే ఆత్మ.బ్రహ్మ నాడిని కేంద్రంగా చేసుకుని తన చైతన్య శక్తితో మొత్తం శరీరానికి కావలసిన కదలికలు ఇస్తూ మన ప్రారబ్ద కర్మానుసారంగా పనులు చేయిస్తూ జీవాత్మలైన మన చేత ఆ పనుల్లో ఉన్న కష్టం, సుఖం, సంతోషం దుఃఖం మొదలైన అనుభవాలు మాత్రమే అనుభవింప చేస్తున్నారు.ఈ తతంగం అంతా తెలియని మనం ప్రారబ్ద కర్మానుసారంగా జరుగుతున్న పనులన్నింటినీ మనమే చేస్తున్నాం అని అహంతో భావిస్తూ ఉండటం వల్ల జరిగిన ఆ పనుల్లో ఉన్న పాప పుణ్యాల కర్మలు మళ్ళీ మనకే అంటుకుంటున్నాయి.వాటిని అనుభవించేందుకు మళ్ళీ మళ్ళీ జన్మలు ఎత్తుతూ చస్తూ జనన మరణ చక్రంలో పడి కొట్టుకుంటున్న జీవాత్మలైన మనందరి కోసము శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతా జ్ఞానం బోధించారు.
@sirishakulkarni403210 сағат бұрын
Risa Anubhavasaram Bagundi
@harikrishna11946 сағат бұрын
20:00 punarjanma
@SatyadevBorsu-r2f10 сағат бұрын
జైశ్రీరామ్ 🙏
@vijayalakshmimotukuri-bn4vi13 сағат бұрын
100 percent correct✅✔✅✔ 👑👑👑🐯🐯🐯🐯
@sivaparathisivaPARATHI-j6u22 сағат бұрын
good Explanation
@niharnamana748922 сағат бұрын
I am already doing it😊.
@ramadevi-fj2pf2 сағат бұрын
ఈ జన్మ లో ఇప్పుడు ఉన్న నేను ఇప్పటి నేను, ఇంతకు ముందు జన్మ లో ఉన్న నేను వేరే నేను. అలా మొట్ట మొదటి జన్మ లో ఉన్న నేను కి no quality.. జన్మలు తీసుకుంటూ నేర్చుకుంటూ ఎరుక లో కి వస్తూ ఒక్కొక్క జన్మ లో ఒక్కొక్క నేను గా మారిన నేను ఇప్పుడు ఇలా ఉన్న.. నేను కొత్త విషయం నేర్చుకున్న ప్రతీ సారి నేనొక కొత్త నేను ను నాదొక కొత్త జన్మ..
@madhusudhanreddy251622 сағат бұрын
Anna nenu edivaraku devunni nammanu.. gudi varaku velli gullo ki vellanu... kani oka sari oka ameaa nannu chusi... Garigindi... Garugutundi...garaga boyedi anni cheppindi shivalaym loo.. commedy enti ante nenu temple ki ravadanaki karanam kuda cheppindi.... Inka commedy enti anta nenu naa manusuloo emi alochistunano kuda cheppindi... Meku telavadu karma undi... Rebirth undi..nenu tanatho matladaa...nenu na manasulo ami anukuntunnano kuda cheppindi... Na parents kuda shock..tanu anni chusinattu cheppindi...osho and giddu tatalu vallu chappaleru evanni andukante vallu intelligent people valla philosophy motham alive ga untene use chnipoyakaa bhavatgeeta ki minchindi leadu ani telisiddi..
Unconditinal gaa unnadi gurtinchabadadu _ kanee real work అక్కడే జరగబడుతుంది " అమ్మ నాన్న ప్రేమలా ...
@venkataravamma835723 сағат бұрын
Risa riboflavin deficiency May cause mouth ulcer so take riboflavin tablet morning and evening atleast for fifteen days
@Nareshchowdary.alla622 сағат бұрын
మెమరీ దొబ్బలి అందరికీ క్వాచనిగ్ వేస్ట్ ఎంక్వైర్ యువర్ సెల్ఫ్
@govindlama860812 сағат бұрын
పునర్ జన్మ ఉన్నాయి.. బుద్ధుడు కూడా చెప్పాడు నేను నా జన్మలను చూసుకున్నాను అని.. Risa గారు ఒకసారి బుద్ధుడు books చదవండి
@KanthRisa12 сағат бұрын
అసలు నేను ఏం చెప్పానో మీరు అస్సలు వినలేదు
@harishneerati489210 сағат бұрын
@@KanthRisaనీకు తెలియదు అనే వస్తావన్నీ నువ్వు అంగీకరించలేక పోతున్నావ్ లేదా నీకు తెలిసిన విషయమే సత్యం అని నువ్వు నమ్మి నీ నమ్మకమే వాస్తవం అని ఇతరుల ముందు ప్రదర్శిస్తున్నావ్
@kishore.vungarala8 сағат бұрын
Yes.. బుద్ధుడు నమ్మింది దేవుణ్ణి కాదు, పునర్జన్మ ని మాత్రమే, అందుకే బుద్ధా మోంక్ లు, చాలా జాగ్రత్తగా ఖర్మలు చేస్తారు, మళ్ళీ జన్మ ఉండకూడదు అని.. నేను విపస్సన చేశా, అక్కడ కూడా ఈ పునర్జన్మ ఉంది అనే చెప్తారు. పునర్జన్మ లేకపోతే కొంతమంది చిన్న వయస్సులోనే తపస్సు, ధ్యానం లాంటివి ఎలా చేస్తున్నారు, వాళ్ళకి ఆ వయస్సులో సాధన చెయ్యాలి అని స్ఫురణ ఎక్కడ నుండి వచ్చింది.. బాలయోగి ఉన్నారు ఆయన చిన్న పిల్ల వాడిలా ఉన్నపుడే ధ్యానంలో సమాధి నిష్టలో ఉండిపోయారు, వారికి అలా ధ్యానం చెయ్యాలని ఎవరు చెప్పారు చెప్పండి. వారే కాదు ఇంక చాలా మంది ఉన్నారు యోగులు. సత్యసాయిబాబా, షిర్డీ సాయిబాబా, రమణ మహర్షి. ఇంక ఎందరో ఉన్నారు, వాళ్ళందరూ తెలిసి తెలియని వయస్సులో సాధన ఎందుకు చేశారు. కనుక పూర్వ జన్మలు ఉన్నాయి కచ్చితంగా.. మన వేదాలు ఉపనిసత్తులు, భగవధూ్గీత కూడా ఇవే కదా చెప్తున్నాయ్, లేవంటే ఎలా.
@Snehajeevi1978Сағат бұрын
నేను అనేది ఆత్మ ,ఆత్మ కు చావులేదు.అలాంటప్పుడు పునర్జన్మ ఎలా ? మీరు అనుకునె పునర్జన్మ శరీర జన్మ గురించి.రీసాగారు చప్తున్నది ఆత్మ గురించి.ఆత్మ, శరీరాన్ని నిర్మించుకోవడాన్ని పునర్జన్మ గా మీ భావన.@@harishneerati4892
@PammiSatyanarayanaMurthy10 сағат бұрын
సృష్టి మొదటి నుంచి ఇప్పటి వరకు మనం అహంతో తెచ్చుకున్న కర్మల్ని అనుభవించేందుకే జన్మలు ఎత్తుతూ ఉన్నాం.అలా అనుభవిస్తూ కొత్త కర్మల్ని అంటించుకుంటూ ఎడతెరిపి లేకుండా జన్మలు ఎత్తుతూ చస్తూ ఉన్నాం.కనుక పునర్జన్మలు లేవు అని మీరు చెప్పడం తప్పు.
@kanakacharymuppavaram905812 сағат бұрын
Namaste Anna Ea jivudu aithe "punar"alochana Chestaro variki vuntundhi "Punar"janma Ani cheppandi matladu kovatam Pothundhi...!
@MaheshAchvr11 сағат бұрын
I respect Kant Risa as a person who relates himself/everyone to nature. But, the concept he opined about rebirth is perplexed. The concept of rebirth/reincarnation should be explained by someone who experienced it. There are people who experienced it, it is better if they speak about it. If I don't know about rebirth or didn't experience it, I say that I don't know but will not confirm it in anyway.
@KanthRisa11 сағат бұрын
U heard whole conversation sir
@MaheshAchvr10 сағат бұрын
@@KanthRisa Yes Sir, I heard whole conversation. Hence, I was confused. At some point of time (37:20 - 37:30) you sounded to agree with reincarnation, at some point you explained the concept of evolution of human being from our ancestors to other creatures....With all due respects, I don't criticize but am confused.
@bheemavenugopal296310 сағат бұрын
Risa గారూ నమస్తే, ఒక వ్యక్తి enlightenment అయి, తిరిగి జన్మిస్తే ఆ జన్మలో కూడా enlightenment అయినట్లు గుర్తుంటుoదా? Please చెప్పండి సార్.
@harishneerati489210 сағат бұрын
ఎన్లైట్మెంట్ అయినవాడు మళ్ళీ దేహంలో ప్రవేశిoచడు డిగ్రీ కి వెళ్లినవాడు మళ్ళీ ఇంటర్ చదువుతాడా
@LamuShi-uu5be22 сағат бұрын
👌🏽🫠
@srivaniaparnareddy15811 сағат бұрын
Punarjanma lekunte puttukato guddi, muga,aviti ivanni enduku Enduku anni different birhlu unnai
@srivaniaparnareddy15812 сағат бұрын
Okaru andanga pudataru Inkokaru andaveheinaga pudataru Inkokaru famous avutaru Inni tedalensuku
@briskman.2719 сағат бұрын
Hi sir can you make the video about interlink of sex and spiritual side
Most meaningless thinking. There is no incarnation.
@prasannakumar4537 сағат бұрын
When one realises that there is one and only now, what is the scope for future?On this very basis the punarjanma concept is a mutilated weapon for the humans to toe the line.
@manjulabolla733418 сағат бұрын
You can't say categorically that there is no rebirth because you can't establish an abstract thing such as rebirth.... Sometimes, issues pertaining to spiritual and metaphysical can seek seemingly solution in religion...