risa garu dress is good. red and yellow (pasupu and kumkum) combination in her dress, sofa color, paints color, all are matching
@SatyadevBorsu-r2f6 сағат бұрын
జైశ్రీరామ్ 🙏
@upendramsreenivasulu23786 сағат бұрын
రిసా ఇంటర్వ్యూ చాలా బాగుంది. కానీ ఈసారి కూడా నేను నిరాశకు లోనయ్యా. ఎందుకంటే నిన్ను కరెక్ట్ గా ఇంటర్వ్యూ చేసే పర్సన్ ఇక్కడ రాలేదు!! మీలో ఉండే ఆ కోర్ క్రక్స్ బయటికి తీసే వాళ్ళు ఎవరైనా వస్తారేమో అంటే ఇంకా తీరలేదు... నిన్ను ఇంటర్వ్యూ చేయాలంటే మినిమం కొన్ని బేసిక్స్ ఉన్న వ్యక్తి రావాలి, లేదా ఉండాలి ఇంతవరకు తగలేదని అనుకుంటున్న , ఇంతవరకు అది జరిగినట్టు కనిపించలేదు. నేను గమనించింది ఏంటంటే, నాకు ఇష్టమైనది కూడా నీలో.... మధ్య మధ్యలో నువ్వు చెప్పే ఉదాహరణలు మధ్యలో నువ్వు వేసే సెటైర్లు సూపర్... అవి.... కుంభమేళకు వెళ్తూ అక్కడ బట్టలు ఆరేసుకోవడానికి తీగలుంటాయా లేదా అని ఎంక్వయిరీ చేయడం..... ఆరోగ్యం బాలేదని హాస్పిటల్ కి వెళ్లి ఇక్కడ నెట్ ఫిక్స్ కనెక్షన్ ఉందని అడగటం ఇలాంటివి... వీటిల్లో నువ్వు యూనిక్.. కీప్ రాక్.
@krishnarapolu26409 сағат бұрын
❤ Krishna Surat 3.00pm
@rajeshratti36075 сағат бұрын
❤❤❤
@ramakanthuppala48668 сағат бұрын
యాంకర్ ఏదో నామమాత్రం.. చెప్పాలనుకున్నది చెబుతాడు రిసా 😂
@LamuShi-uu5be10 сағат бұрын
🫠👌🏽
@NarayanarushyKalikota10 сағат бұрын
రుద్రాక్ష ముందట ఏ కుంభమేళా పనికిరాదు❤❤🎉🎉😊
@RanganaboinaNarsimulu8 сағат бұрын
రిస నాగసాధువులు ....నువ్వు చెప్పే ఆ" స్థితి" లో ఉంటారా ??