చాలా మంచి కార్యక్రమం. UTF కుటుంబాలను ఆర్థికంగా అత్యవసర పరిస్థితి లో ఆదుకోవచ్చు. UTF కుటుంబ సంక్షేమ పథక రూపశిల్పి కామ్రేడ్ దాచూరి రామిరెడ్డి గారికి నివాళులు అర్పిస్తూ TSUTF సభ్యులు ఈ పథకం విజయవంతం కావాలని కోరుకుoటున్నాను. భాస్కర్. నెల్లూరు జిల్లా. 🌹💐
@mohammadsamiuddin6435 Жыл бұрын
విన్నూత్న ఆలోచన తో చాలా మంచి పథకం. భవిష్యత్తులో ఈ కార్యక్రమం చాలా మందికి ఇన్స్పిరేషన్ గా మారుతుంది. ఇలాంటి పథకాలు ప్రభుత్వానికి కూడా కనువిప్పు ను కలిగిస్తాయి. ఉపాధ్యాయ శ్రేయస్సు ఆలోచనలో TSUTF ఎల్లప్పుడే ముందే...🙏
@ramprasad596 Жыл бұрын
Good morning sir మంచి కార్యక్రమం మొదలు పెట్టారు సార్, భవిష్యత్తులో ఇతర సంఘాలు కూడా మనల్ని ఆదర్శం గా తీసుకుని వారు కూడా ఈ FWF ను అమలు చేయాల్సిన పరిస్థితి కనపడుతోంది. ఒక చిన్న సలహ సార్ మీరు వీడియో చేస్తున్న సమయంలో మైక్ వాడినట్లయితే వాయిస్ మరింత స్పష్టంగా వినపడే అవకాశం ఉంటుంది సార్ ,రీసౌండ్ రాకుండా ఉంటుంది. Thank you sir