👌🙏నీ దైర్యానికి సెల్యూట్ నువ్వు మాట్లాడిన ప్రతి మాట విలువ కట్టలేనివి. చనిపోయిన బాడీస్ బెటర్ ఈ మాట 100% కరెక్ట్. 🙏🙏
@AnuAnu-jj3mv Жыл бұрын
Exlent🙏 good words great job maa 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@potlarajitha2311 ай бұрын
Really
@mahipaljinna3963 Жыл бұрын
అమ్మ నీ ధైర్యనికి హ్యాట్సాఫ్ రా తల్లి దేవుడు నీకు మంచి ఆరోగ్యం దయచేయాలి తల్లీ
@thimmeshwariharijana2359 Жыл бұрын
Super ❤❤❤❤❤ akka
@rameshtimez9084 Жыл бұрын
"Body's బెటర్ మనుషుల కంటే" అవేం చేస్తాయి మనల్ని!! మనుష్యులు అంటే భయపడాలి" ఇది అయితే 100% Correct తల్లి
@nithinbotla1284 Жыл бұрын
😊😊😊😊
@RenukaEmoji Жыл бұрын
Yes
@venkataramanaarikatla6738 Жыл бұрын
Yes
@Samrat.... Жыл бұрын
100% wright
@banothusangeetha741511 ай бұрын
It's true
@sasisurya-j6u Жыл бұрын
నువ్వు చాలా great చెల్లి నువ్వు నీ అమాయకపు మాటలు వింటుంటే చాలా ఏడుపు వస్తుంది 🙏🙏🙏🙏
@haribabu9201 Жыл бұрын
పాపం ఈవిడ ఆమె మాటల్లోనే అమాయకత్వం తెలుస్తోంది ఇంకా ఏదైనా మంచి పని ఇచ్చి ఆ అమ్మాయిని ఆదుకోవాలని నా విజ్ఞప్తి😢😊
@Spider-do8krkkl11 ай бұрын
రేయ్ బాబు తను తన ఉద్యోగం పట్ల గౌరవంగా ఉంది ఇప్పుడు ఆ ఉద్యోగాన్ని ప్రేమిస్తుంది తను తనకి ఇష్టం, ఇప్పుడు నువ్వు జాలి చూపించాల్సిన అవసరం లేదు తను నీలాంటి వాళ్ళ అభిప్రాయాలే తను చెప్తుంది ఇలా వుంటారు అని... తనపై నువ్వు జాలి చూపకర్లేదు కనీసం తన ఉద్యోగానికి గౌరవం ఇవ్వు...?
@Shaila.S9175 Жыл бұрын
నీ ధైర్యానికి 100% సెల్యూట్ అమ్మ 🎉🎉🎉
@NagaLakshmi-qv6yg5 ай бұрын
🎉🎉🎉
@ChennellaVenkataratnamma-qy2le Жыл бұрын
కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి
@durgabhavanit3453 Жыл бұрын
Yes
@onleeroy Жыл бұрын
Mannche baby pudutunndi niku
@vijaykrishanas4153 Жыл бұрын
నీ మనో సంకల్పం , నీ గుండె ధైర్యం నీ వీడియో చూసిన వాళ్లందరికి స్ఫూర్తిదాయకం అమ్మ 👏👏👍👍✌️✌️🙏🙏
@jyothirajvlogs Жыл бұрын
నీ ధైర్యం మెచ్చుకో తగ్గది తల్లి మగవాళ్ళు కూడా తాగేసి చేస్తుంటే ఒక బిడ్డకు జన్మనిచ్చే పరిస్థితుల్లో ఉండి కూడా నువ్వు ఈ పని చేస్తున్నావు అంటే నీ సాహసానికి నిజంగా చేతులెత్తి దండం పెట్టాలి.నిన్ను ప్రోత్సహిస్తున్న నీ భర్త, నీ కుటుంబ సభ్యుల మాటలు మాత్రమే వినుsister బయట వారి మాటలు వింటే మనకి ఎవరు వచ్చి పెడతారు.🙌👌👏👏👏. పండంటి బిడ్డకు జన్మని ఇవ్వాలి నువ్వు నీ బిడ్డ చల్లగా ఉండాలి
@ram4941-h4b3 ай бұрын
చాలా బాగా చెప్పారు..అక్క
@brotherseyonrajofficial1433 Жыл бұрын
ఈ సహోదరి కి ప్రభుత్వం నుండి దేశం లో మంచి గుర్తింపు రావాలి
@manisharmap20068 ай бұрын
It's true 💯
@latesttelugumovies40237 ай бұрын
Yes
@glistenstar93242 ай бұрын
ఈ ఉద్యోగం రెగ్యులర్ చేయాలి
@highpotential.8075 Жыл бұрын
ఆడవారితో పెట్టుకుంటే అధోగతి పడుతోందిరా బాబూ...మన మగవారిని తొక్కి ముందుకు పోయారు. తల్లి నువ్వు గ్రేట్ రా సెల్యూట్.కంటె కూతుర్నే కనాలి అనిపించావ్
@roopasritha Жыл бұрын
మీ ముఖం లోని అమాయకత్వం... మీరు చేసే సేవ ... మీ మాటల్లో మంచితనం కనిపిస్తున్నాయి. ఎప్పుడు మీరు మీ బేబీ... మీ కుటుంబసభ్యులు ఎప్పుడు సంతోషం గా ఉండాలని కోరుకుంటున్నాను. మీ అర్హత కు తగిన ఇంకా మంచి జాబ్ మీకు రావాలని కోరుకుంటున్నాం... ఒక ఆడపిల్ల అయ్యి ఉండి ఈ జాబ్ చేయడం మీరు చాలా చాలా గ్రేట్....
@vidvaaneducationalguidance3002 Жыл бұрын
తల్లి తినగ తినగ వేము తియ్యగా ఉంటుంది. మీ ధైర్యానికి నా జోహార్లు... చెల్లి...
@sekharbabu726 Жыл бұрын
నువ్వు వెరీ బ్యాడ్ అమ్మ,, స్వార్థం తో బ్రతుకుతున్న సమాజానికి ఇంత సేవ చేస్తున్నావ్ rip socity,,,,great talli nuvvu
@maheshsmart416 Жыл бұрын
నీ ధైర్యానికి నమస్కారం అమ్మ 🙏 చాలా మంది కి నువ్వు స్ఫూర్తి దాయకం.... చేసే పనిలో నిజాయితీ ఉండాలి కానీ ఎవరో ఏదో అనుకున్న నీ పని నువ్వు చేస్తున్నావ్ హ్యాట్సాఫ్ తల్లీ 👍
@munniramijahussain4523 Жыл бұрын
చాలా మంచి మాట శవాలు 100 రెట్లు నయం మనిషి కంటే 👌god bless you
@pyashaswini7895 Жыл бұрын
శవాలకు మేమే బంధువుల అన్న మాట చాలా గొప్ప మాట అన్నారు, మీరు చేస్తున్న వృత్తికి శిరస్సు వంచి నమస్కరించాలి అమ్మ🙏🙏🙏
@saitechdigital172711 ай бұрын
❤
@BolluNavya8 ай бұрын
¹¹ma1
@darlingprabha546 Жыл бұрын
ఇంత సున్నితంగ ఉన్నరు sistar మీరు, ఇంత hardwork ఎల చెయ్యగలుగుతున్నరో 😢
@Syaamsoikitchen Жыл бұрын
శివయ్య నీకు, నీ బిడ్డ కి, చల్లగా చూడాలి. 🙏. రోజు ఓం నమః శివాయ అనుకో తల్లి. 🙏
@bandikelakshminarayana69948 ай бұрын
Om Namah Shivaya
@vijayasree.p Жыл бұрын
నీ మనో ధైర్యమే నీకు రక్ష తల్లి❤ ఆమె భర్తను కూడా appreciate చెయ్యాలి ఆమెకు సపోర్ట్ గా మీరు ఉన్నందుకు
@Redgamer903 Жыл бұрын
ఆడవాళ్లకు గుండె ధైర్యం తక్కువని ఎవరన్నారు ఈ అమ్మాయి ఆడవాల అందరికీ ఇన్స్పిరేషన్
@adabalababu137 Жыл бұрын
🙏 చిన్న వయసులో చాలా అమాయకంగా మాట్లాడుతున్నావు సిస్టర్ చిన్నపిల్లల ఎలా చేస్తున్నావు తల్లి పోస్ట్ మటర్ నీ ధైర్యానికి మెచ్చుకోవాలి తల్లి🙏
@soundaryayajjala7597 Жыл бұрын
నేను చూసిన BBC news లో ఇది అద్భుతం... సిస్టర్ మీరు సూపర్ ఎంత చక్కగా మాట్లాడుతున్నారో... 👏❤️
@kavithasunchu5009 Жыл бұрын
నువ్వు చాలా గ్రేట్ రా తల్లి నీ ధైర్ణానికి చాలా మెచ్చుకుంటున్నాను🎉నువ్వు మంచిగా ఆరోగ్యంగా ఉండాలని నీ కడుపులో బిడ్డ మంచిగా ఉండాలని ఆ దేవుని ప్రార్థిస్తున్నాను
నువ్వు చాలా గ్రేట్ అక్క... నువ్వు నీ కుటుంబం ఆరోగ్యము గా వుండాలి అని కోరుకుంటున్నాను
@narayanamurthysanaboina7785 Жыл бұрын
మాటలు రావడం లేదు సిస్టర్ 😢 నీ లెక్క నేనుచూడలేదు ❤god bless you 💐 మంచి ఆరోగ్య మైన delivery అవ్వలి తల్లి బిడ్డ హెల్తీ గా ఉండాలి
@economicsmurali6557 Жыл бұрын
నువ్వు చాలా great talli. నీ ధైర్యానికి మెచ్చు కోవాలి గర్భిణీ అయి ఉండి కూడా చేయడం గ్రేట్.... అయినా బ్రతికున్న వాళ్ళకన్నా శ వాలే బెటర్ ఏ హానీ చేయవు....మనుషులు అడ్ని ముంచలా ఈడ్ని ముంచాలా అని చూస్తారు
@tatiparuvuSrinivasarao Жыл бұрын
ప్రస్తుత సమాజంలో ప్రాణం ఉన్నవారికంటే ప్రాణంలేని శవాలు బెటర్ అన్నమాట అనుభవం నేర్పిన మంచి మాట తల్లి
@jettypadhmaja4037 Жыл бұрын
అక్క నీ ధైర్యానికి నిజంగా మెచ్చుకోవాలి హరే కృష్ణ 🙏🌹🙏👏👏👏
@pujiq8pujiq875 Жыл бұрын
బంగారు తల్లి బాడిలో ఏమీ వుండదు దేవుడు నిన్ను దివించును గాక పండండి బిడ్డ ను ఇవ్వాలి అని యేసయ్య కు నా ప్రార్ధన లో జ్ఞాపకం చేసుకోంటాను తల్లి 🙌🙌🙌
@vishnupayasam Жыл бұрын
మధ్యలో ఆడేవడు...🤔
@Chinni5095 Жыл бұрын
దేవుడు 🙏
@sophiasudheer99111 ай бұрын
Aayane nijamaina devudu@@vishnupayasam
@yravikumar23379 ай бұрын
@@vishnupayasamrey
@AnjaliXDinesh4 ай бұрын
As a boy ga cheptunna, naku job poyi 5 months avuthundi, job kosam chala try chestunna, ibbandhulu padutunna, okavela naku eee job offer vastey chachina cheyyanu.. kani oka ammai ayiundi chestunnaru antey mee gunde dhairyaanni mechukovali.. mee la prathi okka aadapilla dhairyamga undali prati situation lo, tnq
@User-143-sc Жыл бұрын
శవం కి తోడు శివం అమ్మ ....నీకు నీ బిడ్డ కి ఆ మహా శివుడి ఆశీస్సులు ఖచ్చితంగా ఉంటుంది ... బిడ్డ పుట్టి పెరిగి పెద్ద అయి గొప్పగా ఉంటాడు....🙏🙏🙏🙏
@bosedk4 Жыл бұрын
తల్లీ!! నీకు వందనం నీ ధైర్య మనసుకి నా జోహార్లు🙏🙏 ఎంతో మందికి నువ్వు ఆదర్శం🎉🎉
@gangadharamg9469 Жыл бұрын
సాదా సీదాగా కనబడుతున్న ఈ అమ్మాయి మనిషి జీవితం గురించి, ఎవరికి వారై బతుకుతున్న జీవితాలలో లోపించిన ప్రేమ గురించి, ప్రవచనకారులకి కూడా అందని ఎన్ని లోతైన నిజాలు ఎంత మామూలుగా చెప్పింది !
@neyyilajayalakshmi3583 Жыл бұрын
నిజం తల్లి నువ్వు great ra. Manchi గా అనిపిస్తుంది.... నువ్వు మంచి గా ఉండి పిల్లులు మంచి గా పుట్టాలి అమ్మ happy ga ఉండాలి
@arundhathireddy6222 Жыл бұрын
Super women, తాగితేనే ఈ పని చేయగలరు అనే concept నే మార్చేసావు, చదువు ధైర్యాన్ని, ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుందని నిరూపించావ్ 👍, yes work is worship, మనం చేసి పనే దైవరాధన తో సమానం 🙏🏼🙏🏼🙏🏼 god bless u ma, inspiring me🥰
@vijayasree.p Жыл бұрын
You are doing great job thalli...neeku దేవుడు ధైర్యం చాలా చాలా గొప్ప వరం గా ఇచ్చాడు
@RTgamer-p4d Жыл бұрын
All the best సిస్టర్..... నీ పట్టుదల దైర్యం ఎంతో మందికి ఆదర్శం....
@Gshbnph Жыл бұрын
ఇలాటి పని మగవాళ్ళు కూడా చేయలేనిది అమ్మాయి అయ్యుండి కూడా ఇంత ధైర్యం నేనెక్కడ చూడలేదు నీ ధైర్య సాహసాలకు మా వందనం చెల్లి.ఇంతటి ధైర్య సాహసాలను వెలికితీసిన డాక్టర్ గారికి కూడా మా నమస్కారం
@mvmuniraomvmunirao9648 Жыл бұрын
తల్లి నీకు పాదాభివందనం 🙏
@majjarisrinivasulu8391 Жыл бұрын
SuperAmma
@pinkypranathi Жыл бұрын
She is very mature and courageous women she is an inspiration
@jairamfashions6271 Жыл бұрын
దేవుడు నిన్ను చల్లగా చూడాలి తల్లి.
@nareshp915510 ай бұрын
గ్రేట్ చెల్లెమ్మ 🙏🙏🙏🙏నీ ఫ్యామిలీ బాగుండాలి , వెరీ ఇన్సిరేషన్ your really గ్రేట్. Tq BBC
@freefirechapter2398 Жыл бұрын
మా దిక్కుమాలిన పనికిమాలిన tv చానెల్స్ ఉన్నాయి.. India లోనే worst చానెల్స్.. బీబీసీ కి HATSUP 🙏🙏🙏🙏
@SravanthiSriRam Жыл бұрын
వరాలు...నువ్ గ్రేట్ మా...దేవుడు నీకు ధైర్యం అనే వరం ఇచ్చాడు ...నీ మంచి మనసుకు దేవుడు ఎల్లప్పుడు మంచే చేయాలని కోరుకుంటున్నాను😊
@Srilakshmi-n9w Жыл бұрын
నీకు, నీ ధైర్యానికి నీ ప్రతి మాట చాలా విలువైనది 🙏🏻🙏🏻 తల్లి
@Abhi-fd6ik Жыл бұрын
తల్లీ.. ఎంత బాగా మాట్లాడావు..వాయిస్ కూడా చాలా బావుంది.. ప్రెగ్నెంట్ గా వున్నపుడు ఇన్ఫెక్షన్ వస్తాయి..ఆ దేవుడే నీకు అండ
@amululakshmi765 Жыл бұрын
Yesss
@konetijaggarao8643 Жыл бұрын
నీ ధైర్యం చూసి నా కూతురు ఇలాగే పెంచుతాను చెల్లి, 🙏🙏
@suryakumaribongu7861 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏ఎలా చేస్తే ఈ అమ్మాయికి వందనాలు చెల్లించి గలము. ఇలాంటి పరిస్థితుల్లో వుండి, ఇలాంటి వారిని దేశ భక్తులు గా( వారు ఉపాధికోసం చేస్తున్నప్పటికీ) గుర్తించి ఎన్ని అవార్డు లు ఇచ్చినా తక్కువే.ఈ అమ్మాయిని గుర్తించి ఇంటర్యూ చేసిన ఈ చానల్ వారికి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను.
@challaramsravanthi5886 Жыл бұрын
ఈ job చేయడానికి నిజంగా చాలా గుండె దైర్యం కావాలి really you are great medam
@VijayaLaxmipotti Жыл бұрын
నీ ధైర్యానికి ముక్కోటి దండాలు తల్లి నువ్వు నీ కడుపులో ఉన్న పాప క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా
@Telugukavi Жыл бұрын
వరాలుకు అభినందనలు.... గ్రేట్ చెల్లి🎉🎉🎉🎉🎉🎉
@Anagaraju-dh6mb7 ай бұрын
మొదట మూడా నమ్మకాలని వదిలేయి అమ్మా నీ వృత్తి ధర్మము నిర్వర్తిస్తున్నావు మీకు దేవుడి ఆశీస్సులు సంపూర్ణ ముగా వుంటాయి నీవు అన్నీ పూజలకు వెళ్ళవచ్చు
@Kalpana28-p8d Жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻దేవుడు నిన్ను నీ బిడ్డాని చల్లగా చూడాలి తల్లి
@giridharsalapaka54165 ай бұрын
Hats off Amma. Just I would like to call you as AMMA. You are great thalligadu. No words to appreciate your services Thalli. You are a roll model to all.
@narayanamurthysanaboina7785 Жыл бұрын
సిగ్గు పడాలి చాలా మంది including నేను కూడా 😢 రోడ్ మీద పడిపోత్నే చూసి చూడని లోకములో ఉన్నాము మీరు mortuary అంటే వామ్మో షివరింగ్
@Indian123355 ай бұрын
Hatsoff sister. Naku nee antha dhairyam ledhu life lo. Nee pani nuvvu sakramam ga chesthunnavu. Aa sivayya ninnu kapadukuntadu. ❤ Em bhayam vadhu neeku
@BallaRamu-z1t Жыл бұрын
మీ వృత్తిని దైవంగా భావించి చేస్తున్న మీకు ప్రణామంలు ....
@sowjanyagotte902 Жыл бұрын
ఆడవాళ్లు ఏ వృత్తి లో ఉన్న రాణించ గలరు. మన వృత్తి మనకు దేవుడు. అల్ ది బెస్ట్
@nareshgolla3667 Жыл бұрын
సూపర్ మేడమ్ మీరు అస్సలు తగ్గద్దు, సిర్ మీరు కూడా గ్రేట్ ఆడపిల్లలకు చదువు ఉండాలి వాళ్ళ కాళ్ళమీద వాళ్ళు నిలబడాలి అన్నారు. సూపర్ 👌👌👌👌👌👏👏👏
@rowdy_baby641 Жыл бұрын
తెలుగు రాష్ట్రము లో ఉన్నందుకు గొప్పగా ఉంది అమ్మ
@maryamalkhadouri555311 ай бұрын
నీధైర్యనికి 100%సెల్యూట్ చెల్లి🙏🙏🙏🙏🙏
@suresh98883 Жыл бұрын
Hatsoff to her husband words as an MBA Graduate he knows the value of being unemployed
@onleeroy Жыл бұрын
God bless you talli
@manikyamani3341 Жыл бұрын
so great sister ఆడవాళ్లు ఏమిట్లో తక్కువ కాదు అని నీ వలన రుజువు చేసావు
@rontalasrikanth777 Жыл бұрын
నీ ధైర్యానికి నమస్కారం సోదరి👍❤ ఇలా పని చేయడం సంతోషంగా ఉంది కానీ నువ్వు ఈ పని ఈ చెయ్యడం మంచిది కాదు కుళ్ళిపోయిన శరీరం దగ్గర ఉండడం చాలా ప్రమాదకరం పైగా మీరు ఒక ప్రెగ్నెంట్. దీనికంటే మంచి జాబ్ చూసుకోండి ప్రభుత్వం ఈమెకు మంచి జాబ్ ఇవ్వాలి అని కోరుకుంటున్నాను❤
@claritykanth2577 Жыл бұрын
మీరు దైవసమానులు తల్లీ.నీది చాలా గొప్ప ఉద్యోగం.అత్యంత విలువైన మాటలు చెప్పేవు తల్లీ.
@ThadukaRajeshwari Жыл бұрын
అమ్మ నీ దేర్యం కు హ్యాట్సాఫ్ 🙏🏻🙏🏻🙏🏻
@SUNIKORRA Жыл бұрын
అన్ని రంగాలలో ఆడ వాళ్ళు ఉన్నారు మిగిలింది ఇదొక్కటె ఇందు లోకూడ ఆడ వాళ్ళుఉండం చాలా చాలా గ్రేట్ పోస్ట్ మార్టంచేయడoఅంటే మా ములు విషయం కాదు అయిన సరే ఒక నిండుగ ర్భి ణి ఇలాంటి పని చెయ్యటం బాదాకరం ప్రభుత్వం ఈ మెను ఆదు కోలని కోరు కుంటున్నా ము మన దేశ o లో ఇది ఒక ఆడ పిల్లకి దుస్థితి అనుకోవాలి😢
@yashodhayash4403 Жыл бұрын
సూపర్ చెల్లి అందరూ నీలా ధైర్యం చేయాలి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడ్డావు గర్వంగా ఉంది❤😢👏🏻👏🏻🙏🏻🙏🏻🙏🏻
@laxmanmanchala2785 Жыл бұрын
హుందాగా మాట్లాడుతూ, గొప్ప సేవ దృక్పథం వివరిస్తున్నారు
@kondulatha1204 Жыл бұрын
నీ ధైర్యానికి నా సెల్యూట్🙏🙏🙏🙏🙏🙏
@satyateja4058 Жыл бұрын
Truly inspiring, hats off to your courage 😊 you are making a great difference
@manulovely2386 Жыл бұрын
భగవంతుడు నిన్ను చల్లగా చూడాలి తల్లీ 💞💞💞
@HarikaBoorugupalli Жыл бұрын
Prathi mogadi vijayam venuku oka ammaiuntundhi .meku mathram me husbend unnaru🎉🎉super all the best me matalu kuda chala bavunai meru me baby happy ga undali
Really u r husband great, మిమ్మల్ని చూసి చాలా మంది నేర్చుకోవాలి.....ఈ రోజుల్లో పెద్ద పెద్ద చదువులు చదువుకొని చిన్న చిన్న పనులు చేస్తున్న అని చాలా ఫీల్ అవుతారు చాలా మంది స్టూడెంట్స్. చదువు అనేది ఒక knowledge మాత్రమే. చెసే పనిని చాలా మంది తక్కువగా చూస్తారు అని భయపడకూడదు, ఒకటి మాత్రం గుర్తుచుకోవాలి ఏ ఒక్కరూ కూడా మన బ్రతుకులిని మార్చలేరు, చూడను లేరు. So, mana పని మన ఇష్టం.
@benni572 Жыл бұрын
అంటూ మైలు అనే ఈ రోజుల్లొ ఒక ఆడపిల్లగా మీరు చేసే ఈ జాబ్ చాలా గ్రేట్ మిమ్మలిని ప్రోత్సహించిన మీ భర్త మీరు మి బేబీ హ్యాపీగా ఉండలి ❤ఆల్ ది బెస్ట్
@ChennellaVenkataratnamma-qy2le Жыл бұрын
డెలివరీ అయ్యే వరకు ఆమె డ్యూటీ వేయొద్దు
@ammakuttijy Жыл бұрын
Avunu...
@rajicheera2371 Жыл бұрын
Baga chepparu
@Angel2555511 ай бұрын
Neelaga humble ga matlade streelu vunte Anni kutumbalu happy ga peaceful ga vuntadi raa Chelli you are super and best of the best raa mummy
@Jhansijanu260 Жыл бұрын
గొప్ప అవకాశం దేవుడికి సేవ చేసినవారు అవుతారు
@Jhansijanu26011 ай бұрын
శవం శివమ్ తో సమానం ర బాబు....నీతో సహా మిత్రులు చుట్టూ పక్కల వాళ్ళు ఆఖరి ఘట్టం అదే రా బాబు. రేపు అనే దానికి నువ్వైనా నేనైన గులాం ఎరా బాబు. చావు పుట్టుకలు సహజం ర బాబు. తెలుసుకోవలంటే విశ్వం రా బాబు..... ముర్కాపు ఆలోచలనతో కర్మ కర్మ కనిపెడుతుంది....
@vijayarani3287 Жыл бұрын
నీవు కాన్పు చల్లగా అయినతరువాత కొన్ని రోజులు జాబ్కి లీవ్ పెట్టు. నీ ఆరోగ్యం చాలా ముఖ్యం. పిల్లలు ముఖ్యం. Be careful.
@NagamalleswariChalla Жыл бұрын
తల్లి నీ దర్యైనికి 🙏💪👍
@srowdyboyvaaji538 Жыл бұрын
నీకు ఎన్ని సార్లు దండం పెట్టిన తక్కువ తల్లీ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 you are great job 🤝🤝 ఆ దేవుడు నిన్ను నీ పిల్లల్ని చల్లగా చూడాలి
@Amulya-k2e Жыл бұрын
SO PROUD OF THIS GIRL SO BRAVE. Thanks for covering her BBC
@thotabhargavi200 Жыл бұрын
Varalu you are the great... Maa. Mana clg lo chadivi nuvvu intha dairyam ga unnavante... You are best in our clg...
@bandianusha6573 Жыл бұрын
తల్లి నువ్వు గ్రేట్ రా🙏
@kolanagesh314 Жыл бұрын
నీ ఉద్యోగానికి నువ్వు ఇస్తున్న రెస్పెక్ట్ కి నీకు ధన్యవాదాలు తల్లి నిన్ను చూసి అందరూ నేర్చుకోవాలి
@Sai-x6m Жыл бұрын
She deserves bravery award from honorable president of India
@sreedaragaddakalyan5370 Жыл бұрын
చాలా గ్రేట్ తల్లి ❤
@yeedurameshbabu861 Жыл бұрын
Dear Sister, I personally felt very much Inspiring after watching your short interview. Really appreciate your courage and the maturity you have got at this quite a young age. Once again you proved women are strong and never judge a book by it cover. Mainly I appreciate your family members too for encouraging you for doing this crucial job. A huge respect 🙏 to you. Thank you BBC for bring such a genuine a useful content.
@Bhavana115-B11 ай бұрын
Kuthumba badyathalu mundhu yedi kuda pedda kastam anipinchadu, alage mana varaalu kuda, Varaalu really really very very appreciated raa, god bless you
@madhavilatha1870 Жыл бұрын
I'm a. Doctor, good job, don't bother what people say,it's a job keep going,no need to be scared
@kesaripalliraju3133 Жыл бұрын
Tq Ur positive response
@DEVOTIONAL_ENTERTAINMENT_ETC. Жыл бұрын
Super sister. పనీ చేయటానికి ఆడ, మగ ఏంది? సూపర్ మీరు అసలు మీ ధైర్యానికి సలాం.
@BhavaniBandaru-jp3qy Жыл бұрын
Yentha chepina takkuve andi...me kosam meku support chestuna me hubby and me family.hatsoff...ardhika avasralu manisini yentho dooram tisukeltai...tc sis...u r pragant
@MutyalaPriya Жыл бұрын
I watched this video at the right time. Right now I need this type of confidence in my life.Thank you for inspiring me. We are so proud of you akka. Have a safe and happy delivery to you😊
@kathieeswaraiah5477 Жыл бұрын
సూపర్ స్టార్ గుడ్ న్యూస్ అమ్మ శవం అంటే భగవంతుడు. సమానమే కదా అమ్మా OK 👍👌🎉🎉
@saikumarn5291 Жыл бұрын
మీ ధైర్యానికి జోహార్. 🙏
@pusarlahemalatha53418 ай бұрын
ఎక్సట్లీ మనుసులు కన్న అవే నయం నిజమే,, ఎన్నో వృత్తులు కు నువ్వు స్ఫూర్తి, 🙏