6:49 సిస్టర్ మీ వీడియోస్ చక్కగా ఉంటున్నవి మంచి కంటెంట్ ఉన్నది అలాగే జంక్ ఫుడ్ గురించి నేచర్ గురించి చక్కగా చెప్పారు మీకు ధన్యవాదాలు నా నా కుమారుడు లండన్లో ఉన్నాడు అక్కడికి వచ్చేందుకు వీలు లేక రాలేకపోయాను కమ్యూనిస్టు సిద్ధాంత కర్త కారల్ మార్క్సు సమాధి లండన్ ఏ గేటు సమాధి వాటికలో ఉన్నది ఆయన గొప్ప సిద్ధాంతకర్త ప్రపంచంలో అత్యంత ప్రభావితమైన వ్యక్తి నేను నేను ఏపీ సిపిఎం పార్టీ స్టేట్ కమిటీ మెంబర్ గానూ నెల్లూరు డిస్ట్రిక్ట్ సెక్రటరీ గానూ ఉండి వయసురీత్యా ఇటీవలే కొన్ని బాధ్యతలు తగ్గించుకున్నాను మార్క్స్ సమాధి చూడాలని నా చిరకాల కోరిక భారతదేశంలో ఎంతో ఎంతో మంది కమ్యూనిస్టులు మార్క్స్ సమాధి చూడాలని కోరుకుంటున్నారు మీరు అక్కడికి వెళ్లి వీడియో తీసి ఆయన బ్రీఫ్ హిస్టరీ పెట్టి సాయపడాలని కోరుతున్నాను రాజగోపాల్ సిపిఎం పార్టీ సీనియర్ లీడర్ నెల్లూరు డిస్ట్రిక్ట్
@sravanthikrishna8022 Жыл бұрын
Mee way of explanation ante naku chala istam. Meeru andariki avasaram ayna information chala clear ga cheptunnaru. I appreciate that.
@chotajeevenu Жыл бұрын
అందుకే Britain లో ఇలాంటి Rules ఉన్నాయనే మన తెలుగు వాళ్ళు "పొద్దున్నే పొలం గట్టుకి London వెళ్లే" sentence తయారు చేసారు. Great London. 😂😂😂😂
@geethanjalik-v3k Жыл бұрын
Vachindhabba ma angel of London 🤩🤩🤩🤩 mee voice and sahithyam chamthkaaaraalu vinaali anthe 😍😍😍😍
@priyankapothuraju2809 Жыл бұрын
Akka you are the most sense of humored person I’ve ever seen
@telugumuchatlu23 Жыл бұрын
Yes, sis meeru editing endulo chestaru
@NamasteLondonTelugu Жыл бұрын
Thank you sis
@vishalvarma4010 Жыл бұрын
Video hilarious ga undhi...need second part for this
@ravikanthanji9055 Жыл бұрын
పార్లెంటులో చచిపోకూడదు.. స్మశానంలో బతికి ఉండకూడదు ఎవరైనా how are you అంటే fine.. అనకూడదు.. అంటే fine కట్టండి అంటారేమో.. మన ఇండియా లో బాత్రూం వస్తే లండన్ కి వెళ్తారు.. లండన్లో బాత్రూం వస్టే పోలీస్ స్టేషన్ కి వెళ్తారు... దేవుడా... 😂
@EeshaKPopDanceCovers Жыл бұрын
ha ha 😂
@aws9096 Жыл бұрын
😂😂
@NamasteLondonTelugu Жыл бұрын
What a summary 😃😃
@ravikanthanji9055 Жыл бұрын
@@NamasteLondonTelugu 😂
@sweety.pops-9999 Жыл бұрын
Bhale mudhuga thintu maatladatharu.. You really are very talented ! Konni Cinema llo kooda konni sodhi jokes untayi kaani mee videos lo meeru unte chaalu .. No boredom !
@sowmyasista2996 Жыл бұрын
Super video I always wait for your videos eagerly ❤❤❤from hyd
how much you are paying for editing and photoshop to MCN company ?
@preetipreethi7224 Жыл бұрын
Migrants family ni pettakudadu ani new rule pettaranta kada London lo nijam eah na ?
@NamasteLondonTelugu Жыл бұрын
Ledu
@yaminisrinivas9442 Жыл бұрын
Bale chepparandi 😂 inka chepacchu ga 😅
@yaminisrinivas9442 Жыл бұрын
@NamasteLondonTelugu-. tq😍
@bak1355 Жыл бұрын
వింత ప్రపంచం 😢
@dsivaprabha9243 Жыл бұрын
👍🙏🙏🙏🙏🙏😁😁😁😁😁
@himakada9615 Жыл бұрын
Why did ur husband leave the minute u said entertainment 😀
@NamasteLondonTelugu Жыл бұрын
Good observation 😀😀. He got susu may be 😃
@RSurnakumar Жыл бұрын
Mana india lo aytha pakinti vala akulu intlo paditha aa chatu cut chayamani godava padutharu manaki yalati rules avasaram ledhu 😂😂
@Rajvennapusa Жыл бұрын
Bhavani garu fake account create chesi evaro giveaway esthunnam phonepe cheyandi delivery charges ani 2000 aduguthunnaru
@NamasteLondonTelugu Жыл бұрын
Block chesa andi
@bubbly-jp5hs Жыл бұрын
Akka ,love from vizag Manam workout chedaamanav aka Insta lo neeku msg cheyocha?
@arjunnaayak9602 Жыл бұрын
I love my my INDIA
@Pushpavlogzinteluguchannel Жыл бұрын
ప్రెగ్నట్ లేడీస్ కోసం.. కామిడీ గా చూపుతునరు... మీకేమి తెలుసు.. ఆ టైమ్ లో.. వాళ్ళ పడే నొప్పి... ఆ టైమ్ లో ఆకలికి తట్టుకోలేరు.. అలాగే.. సుసు కూడా ఆపుకోలేరు ఇంకొకసారి.. కమిడీ చేయకండి 🙏