సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం ఎందుకు దిగజారిపోయింది? (Why Great British Empire Collapsed?

  Рет қаралды 40,664

Royal Shiva Satya Swaroop

Royal Shiva Satya Swaroop

Күн бұрын

In this video we have explained about collapse of great British Empire?
and how Usa utilized British Empire collapse

Пікірлер
@vramana1471
@vramana1471 8 күн бұрын
మనతో భజనలు యోగాలు చేయించడం ద్వారా ప్రపంచ దేశాలలో మన దేశం ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చేశారు త్వరలో ఒకటవ ఆర్థిక వ్యవస్థగా చేస్తారు
@shivasatyaswaroop
@shivasatyaswaroop 7 күн бұрын
Superb u have great understanding mate
@prasadneerukonda8285
@prasadneerukonda8285 Жыл бұрын
Music dominateing u r voice
@DudekulaRukku786
@DudekulaRukku786 5 ай бұрын
Mee voice kantey background music ye ekkuva undi , chala disturbing gaa undi , background music anta petavaddu ,
@Ananayasree8156
@Ananayasree8156 Жыл бұрын
Video play sound heavy ga undi bro
@shivasatyaswaroop
@shivasatyaswaroop Жыл бұрын
Ok next time ,I won't do it kavya😊
@lutherpaulpadamutham
@lutherpaulpadamutham 7 ай бұрын
❤ సూర్యుడు... అంతరించదు... తూర్పున ఉదయస్తాడు... పడమర అస్తమిస్తాడు... మరల తూర్పున ఉదయస్తాడు... రేసైక్లింగ్ హిస్టరీ అరౌండ్ the గ్లోబ్ forever ❤
@thalarikishore673
@thalarikishore673 5 ай бұрын
ప్రపంచానికి technology ఇచ్చింది బ్రిటిష్ వాళ్ళు
@lucky-nf6oq
@lucky-nf6oq 2 жыл бұрын
అబ్బా సౌండే సౌండ్
@shivasatyaswaroop
@shivasatyaswaroop 2 жыл бұрын
Srry for the sound, I will reduce nxt time TQ.
@nivas47
@nivas47 5 ай бұрын
Mi voice slow ga vundi and background music koncham yekkuva ga vundi konni sarlu
@Makhamsuresh
@Makhamsuresh 2 жыл бұрын
బ్రో నీ వాయిస్ లైట్ గా ఉంది అందులో మళ్ళీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది అవసరమా మ్యూజిక్
@shivasatyaswaroop
@shivasatyaswaroop 10 ай бұрын
I will broq for ur response
@dhsstoriesoflife9447
@dhsstoriesoflife9447 2 жыл бұрын
Excellent
@rajeswarireddy7612
@rajeswarireddy7612 2 жыл бұрын
🇬🇧🇮🇳🇬🇧
@radhakrishnapochincharla5210
@radhakrishnapochincharla5210 Жыл бұрын
చాలా నేర్చుకున్నాం
@suryaprakashrao7232
@suryaprakashrao7232 7 ай бұрын
Good topuc, thank u
@vinaykumarmvk2235
@vinaykumarmvk2235 7 ай бұрын
Background music sound koncham tagginchandi brother thq
@VijayaBhaskarReddyD
@VijayaBhaskarReddyD 5 ай бұрын
Back ground music volume thagginchandi.
@shivasatyaswaroop
@shivasatyaswaroop 5 ай бұрын
I will sir
@Sunil-gv8rr
@Sunil-gv8rr 6 ай бұрын
Good history tq sir
@ambatinaresh5099
@ambatinaresh5099 5 ай бұрын
Okappudu sooryudu asthaminchani rajyam ippudu cheekati rajyam
@Subbupokanaati-dh6vf
@Subbupokanaati-dh6vf 8 ай бұрын
మీ మాట కన్నా సౌండ్ ఎక్కువ వస్తుంది అసలు
@dailyinteresting07
@dailyinteresting07 3 жыл бұрын
Super
@shivasatyaswaroop
@shivasatyaswaroop 3 жыл бұрын
Tq somesh
@tanujapilli1498
@tanujapilli1498 5 ай бұрын
Brother నీ vioce స్లో వుంది. ప్రక్కన sound ఎక్కువైంది సరిగా అర్ధం కావటంలేదు
@tanujapilli1498
@tanujapilli1498 5 ай бұрын
Thank u bro
@bandithirumalaswamy9088
@bandithirumalaswamy9088 Жыл бұрын
Next time video chesetappudu bgm bound thiginchandi...
@kommarajusrinivasu9594
@kommarajusrinivasu9594 Жыл бұрын
అంత మ్యూజిక్ అవసరమా?
@SREESREE212
@SREESREE212 8 ай бұрын
డబ్బు తో విర్ర విగింది కళ్ళు నేతి కెక్కయి పోయేకాలం వచ్చింది పోయింది
@ramakrishnareddy4875
@ramakrishnareddy4875 4 ай бұрын
ఆ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా అలెర్జితిక్ గా వుంది. మీ రు ఏమి చెబుతున్నారో అర్థం కాలే.
@penuganchiproluarunamobile8332
@penuganchiproluarunamobile8332 Жыл бұрын
చేసినా పాపం ఎక్కడికి పోతుంది
@CVoice-l6b
@CVoice-l6b 5 ай бұрын
బ్రిటిష్ వారు వెళ్ళిపోయి కేవలం ఏడు దశకాలే....మన తండ్రులు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సమయంలో పుట్టి ఉండొచ్చు 😂
@sekharsms309
@sekharsms309 7 ай бұрын
British kingdom antharinchipoledu bro, English rupam lo brathike undi.
@mmannan1164
@mmannan1164 3 ай бұрын
Background music ఎక్కువ sound వుండటము వలన మీ మాట ఏమీ అర్థం కావడం లేదు
@SaiSankarKonathala
@SaiSankarKonathala 5 ай бұрын
Good analysis. they lived like parasites on countries, which are under their control.
@NageswarAlappate
@NageswarAlappate Жыл бұрын
Bagunde konasagenchande.
@shivasatyaswaroop
@shivasatyaswaroop Жыл бұрын
TQ sir for ur response ❤
@baluvurijawahar7216
@baluvurijawahar7216 5 ай бұрын
Not British-- all the mighty empires rise & fall. Mongol, Roman, Ottoman, Spanish,French, Mouryan, Mughal, Japan, Russia, USA all were powerful once. All lose power after a period of time due to different circumstances.
@rameshbabukongara9634
@rameshbabukongara9634 4 ай бұрын
RE POST AGIN WITH OUT MUSIC
@CVoice-l6b
@CVoice-l6b 5 ай бұрын
శివుని ఆజ్ఞ లేనిదే చీమ అయినా కుట్టదు.......మూఢుల పరిపాలన తో మధ్యయుగాలకు వెళ్ళుతున్న ప్రజల దీనస్థితి కనుగొని..... పాశ్చాత్య ప్రపంచం భారతం కు వచ్చేల చేసి.....అధునాతన భారతం ఏర్పాటు కు పునాదులు బ్రిటిష్ వారి ద్వారా చేయించింది శివుడే..🙏
@jyojyothi5127
@jyojyothi5127 2 жыл бұрын
సూర్యుడు అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అని ఎందుకు అంటారు
@shivasatyaswaroop
@shivasatyaswaroop 2 жыл бұрын
ఆస్ట్రేలియన్ నుంచి అమెరికా వరకు మొత్తం బ్రిటిష్ సామ్రాజ్యమే కాబట్టి సూర్యుడి ఎండ ఆస్ట్రేలియాలో అస్తమించిన అమెరికాలో ఉదయిస్తుంది కాబట్టి ఎల్లప్పుడూ సూర్యాస్తమయం కానీ సామ్రాజ్యంగా బ్రిటిష్ ని కీర్తిస్తారు.
@jyojyothi5127
@jyojyothi5127 2 жыл бұрын
@@shivasatyaswaroop thanks for the information
@premtpktalluri1425
@premtpktalluri1425 2 жыл бұрын
Adi great kaabatti
@ramakrishnabaliboyina2898
@ramakrishnabaliboyina2898 9 ай бұрын
Thanks bro❤❤❤❤​@@shivasatyaswaroop
@rajesuskannakanna7980
@rajesuskannakanna7980 2 жыл бұрын
Full episode
@highpotential.8075
@highpotential.8075 7 ай бұрын
యీ రోజు రాజకీయ నేతలు దేశాన్ని దోచుకుంటున్నారు😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
@gosalarameshbabu4930
@gosalarameshbabu4930 6 ай бұрын
music dominating voice over
@annapurnab3376
@annapurnab3376 7 ай бұрын
మ్యూజిక్ ఎక్కువైపోయింది మాటలు అర్థము అవ్వట్లేదు
@lutherpaulpadamutham
@lutherpaulpadamutham 7 ай бұрын
రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం అస్తమించలేదు... అస్తమించదు కూడా... నేటి NATO ఆర్మీ కి, ప్రపంచ ఆర్ధిక సామ్రాజ్యనికి గురువు ఈ బ్రిటిష్ దేశమే... World wide web కి మూల స్థంభం ఈ బ్రిటిష్ దేశమే... ప్రపంచంలో ఏ దేశానికి అన్యాయం జరిగిన... ఏ మతం వారికి అన్యాయం జరిగిన నోరు విప్పేది ఈ దేశమే... ఏ ప్రాంతం వారికి వెలివెత శిక్ష పడిన వారికి అండగా వెనుక ఉండి ధైర్యం చెప్పి పోరాటం చేయించేది ఈ దేశమే... ఈ భూగోళం లో... ఏ ప్రాంతంలో... మానవ హక్కులకు హాని జరిగిన నోరు విప్పేది ఈ దేశమే...❤యెహోవా దేవుని ప్రతినిధి ఎవరు అంటే నేను ఇజ్రాయెల్ పేరు చెప్పను... రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్య వారసత్వ దేశం united kingdom పేరే చెపుతా ❤️🙏👍
@K----------B----------N1
@K----------B----------N1 6 ай бұрын
ఒక క్రైస్తవుడిగా మారితే భరతడేశం మీద ప్రేమ పోతుంది అంటారు నిజమే నీ మాటలు వింటే బానిస కుక్క
@kareemct4648
@kareemct4648 6 ай бұрын
British Beedi
@SudhakarNama
@SudhakarNama 5 ай бұрын
Why this music and sound
@radhakrishnapochincharla5210
@radhakrishnapochincharla5210 Жыл бұрын
నీ మాటలు వినపడకుండా నీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ గోల ఎక్కువైం ద య్యా
@shivasatyaswaroop
@shivasatyaswaroop Жыл бұрын
Will not repeat it sir...tq
@technicalskillsintelugu2286
@technicalskillsintelugu2286 Жыл бұрын
Ray babu a background music enti ra babu
@shivasatyaswaroop
@shivasatyaswaroop 10 ай бұрын
Sorry bro tq for ur response
@lakshminarshimamurthynaray1777
@lakshminarshimamurthynaray1777 7 ай бұрын
మీకు పెద్దగా చెప్పండి ఆ సంగీతం దేనికీ దాని వల్ల స్పష్టత లేదు గమనించండి
@jagadishkeshapaga9130
@jagadishkeshapaga9130 4 ай бұрын
Arey nayna matala madta sound endira nayna
@sreenivasrao3376
@sreenivasrao3376 7 ай бұрын
FIRST YOU KEEP DOWN MUSIC VOLUME AND GIVE CLARITY INFO BABY STEPS VIDEO
@anjiyadav2001
@anjiyadav2001 Жыл бұрын
A bgm nuesense enti
@antracol1
@antracol1 4 ай бұрын
ఎవడురా ఈ వీడియో upload చేసింది. చెప్పేది సరిగా అర్థం కాకుండా, ఈ చెత్త మ్యూజిక్ ఏంటి? వీడియో మ్యూజిక్ అడ్డ్ చేయమని చెప్పిన దరిద్రుడు ఎవడురా?
@venkatachalapathiraothurag952
@venkatachalapathiraothurag952 10 ай бұрын
మీరు పెట్టిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మొత్తలో ఒక్క మాటకూడా వినపడలేదు. ఆ మ్యూజిక్ నచ్చితే వేరే వీడియో చేసుకో. మా టైం వేస్ట్ 😢😢😢😢
@shivasatyaswaroop
@shivasatyaswaroop 10 ай бұрын
Sorry brother, I will correct my mistake nxt time.thx for ur response
@baluvurijawahar7216
@baluvurijawahar7216 6 ай бұрын
Not South America. Its North America.
@RavikrishnaGy
@RavikrishnaGy 4 ай бұрын
Don't vote for Reddy Babu.
@p.s.creations867
@p.s.creations867 5 ай бұрын
Music dominate u r voice I don't want to see the video
@raghunathpalla8928
@raghunathpalla8928 5 ай бұрын
You are entirely wrong, England is far ahead in technology and stable, In your mobile's , routers , desktops other computer gadgets, I think you are aware that all these electronic gadgets consist of ARM processors. ARM is British company. It’s still give jobs to lakhs of people around the world, Without ARM processors you wouldn’t have uploaded this video. Do your proper homework.
@HanumanthKarne-tq1ot
@HanumanthKarne-tq1ot 7 ай бұрын
Muzik akkuviga undi matalu vinipinchadam ledu
@maruthikonduri8594
@maruthikonduri8594 9 ай бұрын
Very distabence
@rameshbabusanaka3155
@rameshbabusanaka3155 5 ай бұрын
పాపాలు ఎక్కువయి..
@hodahoda7028
@hodahoda7028 6 ай бұрын
Ifindiaisshivabritainisyamacompares
@premtpktalluri1425
@premtpktalluri1425 2 жыл бұрын
Pooku bokkem kaadu Vaallu lekapothey nuvvu ippudu undeyvaadivey kaadu
@K----------B----------N1
@K----------B----------N1 6 ай бұрын
అంతలేదు రా సన్యాసి 😊
@pusuluriprabhu1855
@pusuluriprabhu1855 5 ай бұрын
Horrible sound, what ever you are telling no body csn understand. You people how to make presentation. Very sorry
@maheshpasupureddy3862
@maheshpasupureddy3862 Жыл бұрын
Karma palitam
@sivapharmacy
@sivapharmacy 5 ай бұрын
Motham music undi worst video
@indialion9291
@indialion9291 Жыл бұрын
wrong
@EAocBhuvan
@EAocBhuvan 4 ай бұрын
A dasam Apudu nasinam avtundo apuda na india ki asalu independence borukutundi.
@shivareddyshivareddy1807
@shivareddyshivareddy1807 Жыл бұрын
ಮಾಡಿದ್ದುಣ್ಣೋ ಮಹಾರಾಯ
How the British Empire Became the Biggest in the World
22:47
This Is History
Рет қаралды 2,8 МЛН
Their Boat Engine Fell Off
0:13
Newsflare
Рет қаралды 15 МЛН
ССЫЛКА НА ИГРУ В КОММЕНТАХ #shorts
0:36
Паша Осадчий
Рет қаралды 8 МЛН
Какой я клей? | CLEX #shorts
0:59
CLEX
Рет қаралды 1,9 МЛН
Вопрос Ребром - Джиган
43:52
Gazgolder
Рет қаралды 3,8 МЛН
How did The British Empire rule the World?
10:54
Knowledgia
Рет қаралды 3 МЛН
Their Boat Engine Fell Off
0:13
Newsflare
Рет қаралды 15 МЛН