No video

Premabhishekam Songs - Taralu Digi Vachhina Vela - A.N.R, Sridevi, Jayasudha - HD

  Рет қаралды 561,776

VolgaMusicBox

VolgaMusicBox

Күн бұрын

Directed : Dasari Narayana Rao
Produced : Nagarjuna Akkineni,Venkat Akkineni
Written : Dasari Narayana Rao (Story),Dasari Narayana Rao (dialogues )
Screenplay: Dasari Narayana Rao
Starring : A.N.R, Sridevi, Jayasudha
Music : Chakravarthy
Cinematography: Selvaraj P.N.
Studio : Annapurna Studios
Release : 1981
Country : India
Language : Telugu
1.Vandanam Abhivandanam
2.Na Kallu Cheputunnayi
3.Devi Mounama
4.Agadhu Agadhu
5.Taralu Digi Vachhina Vela
6.Oka Devudi Gudilo
7.Kotappa Kondaku
Watch more movies @
/ volgavideo
www.youtube.com...

Пікірлер: 164
@అహం
@అహం 5 жыл бұрын
పల్లవి : తారలు దిగి వచ్చిన వేళ మల్లెలు నడిచొచ్చిన వేళ చందమామతో ఒక మాట చెప్పాలి ఒక పాట పాడాలి (2) ॥ చరణం : 1 ఊరంతా ఆకాశాన గోరంత దివ్వెగా పిడికెడంత గుండెలోన కొండంత వెలుగుగా కనిపించే రంగులన్నీ సిందూరపు చీరగా కనిపించని సిగ్గులన్నీ ముసుగేసిన మబ్బుగా ॥ నిలిచి పొమ్మనీ మబ్బుగా కురిసి పొమ్మనీ వానగా విరిసి పొమ్మనీ వెన్నెలగా మిగిలి పొమ్మనీ నా గుండెగా (2) ॥॥ చరణం : 2 నీలిరంగు చీకటిలో నీలాల తారగా చూడనంత శూన్యములో దొరకనంత ఆశగా వేటాడే చూపులన్నీ లోలోని ప్రేమగా వెంటాడే వలపులన్నీ కాబోయే పెళ్లిగా ॥ చెప్పి పొమ్మనీ మాటగా చేసి పొమ్మనీ బాసగా చూపి పొమ్మనీ బాటగా ఇచ్చి పొమ్మనీ ముద్దుగా (2) ॥॥ చిత్రం : ప్రేమాభిషేక ం (1981) రచన : దాసరి నారాయణరావు సంగీతం : చక్రవర్తి, గానం : ఎస్.పి.బాలు
@gsrajeswari787
@gsrajeswari787 4 жыл бұрын
P
@mohanachari8189
@mohanachari8189 4 жыл бұрын
ధన్యవాదాలు
@PraveenKumar-pg4pp
@PraveenKumar-pg4pp 4 жыл бұрын
Thank u bayya..
@nagagopidaddanala1746
@nagagopidaddanala1746 4 жыл бұрын
Super song
@vuchhikayalasaraswathi4683
@vuchhikayalasaraswathi4683 4 жыл бұрын
I like this song
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 Жыл бұрын
ఈ సాంగ్ లో. ఏదో గమ్మత్తు వుంధండీ. ఏదో ఆనందంతో కూడిన ఫీలింగ్ గల మంచి అభిరుచి గల సాంగ్. 19/9/22
@hemanth7119
@hemanth7119 2 жыл бұрын
అక్కినేని నాగార్జున గారు అక్కినేని వెంకట్ గారు నిర్మాతలుగా దర్శకరత్న దాసరి నారాయణ రావు గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన దాసరి నారాయణ రావు గారి అర్థవంతమైన గీతానికి స్వరాలకే చక్రవర్తైన కె.చక్రవర్తి గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా కారణజన్ములు గాన గంధర్వుడు శ్రీపతి పండితారాధ్యులు బాలసుబ్రహ్మణ్యం గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వర రావు గారి అందాల నటి అతిలోకసుందరి నటి శ్రీదేవి గారి అభినయం వర్ణనాతీతం.
@apparaokanamata8331
@apparaokanamata8331 7 ай бұрын
నా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకు వస్తుంది ఇలాంటి పాటలు వింటే
@manjunath3d
@manjunath3d 3 жыл бұрын
చిన్నప్పుడు రేడియోలో వస్తున్న ఈ పాట‌లను తన్మయత్వంతో విన్న ఆనాటి మనుషులు గుర్తొస్తుంటారు..
@maheshbabu1407
@maheshbabu1407 2 жыл бұрын
Yes brother your right
@sureshbharvapati491
@sureshbharvapati491 Жыл бұрын
ఇపడు కూడ బ్రో
@krishnakishore9056
@krishnakishore9056 Жыл бұрын
Super song
@kvbabu7331
@kvbabu7331 3 ай бұрын
S
@BunnyKodamunchali
@BunnyKodamunchali 3 сағат бұрын
Z
@divilinanibabu3697
@divilinanibabu3697 Жыл бұрын
ఈ పాట వింటుంటే నా చిన్నతనం ఆ రోజులు గుర్తుకొస్తాయి నాకు మనసు బాగోలేకపోతే ఈ పాట ఎక్కువ వింటాను🙏🏻👍🏻
@muralipemmugari4157
@muralipemmugari4157 Жыл бұрын
Favou😢song
@santosh34556
@santosh34556 Жыл бұрын
Auna tatagaru.😊
@bhavyaneelakanta679
@bhavyaneelakanta679 9 ай бұрын
Y😮😮❤y😮😢yy😮
@bhavyaneelakanta679
@bhavyaneelakanta679 9 ай бұрын
Yyy 😮 😢yyy😢😢y😢 yfor ha😮ppy😢yyyyyyyyy.
@nazeerch3223
@nazeerch3223 2 жыл бұрын
శ్రీదేవి గారి భావాలు సాహిత్యం సంగీతం అద్భుతం అంతే...
@divilinanibabu3697
@divilinanibabu3697 3 күн бұрын
ఈ సినిమా 1981 లో రిలీజ్ అయింది వైజాగ్ వెంకటేశ్వర థియేటర్ లో నేను చూశాను అప్పుడు పాటలు పుస్తకం 25 పైసలు ఉండేది 🙏🏻👌🏻 ఈ పాట ఇప్పుడు వింటుంటే ఏదో తెలియని ఆనందం అనుబంధం అనుభూతి నాకు ఎంతో కలుగుతుంది
@Anuradhamangapuram
@Anuradhamangapuram Ай бұрын
శ్రీదేవి enta చక్కగా ముద్దు వస్తుంది ANR గారు చక్కగా నడుచుకుంటూ ఎంత చక్కగా హ్యాండ్సమ్ గా ఉన్నారు ❤❤❤❤❤❤
@venkatachalam2586
@venkatachalam2586 Жыл бұрын
ఇప్పటికి ఈ పాటలకి మంచి విలువ ఉంది 👌👌👌👌👌💞💞💞💞💞
@anuradhamangapuram4283
@anuradhamangapuram4283 Жыл бұрын
రోజు నిద్ర పోయే ముందు వింటూ నిద్రలోకి వెళ్ళే పాట❤
@sekharbodula4562
@sekharbodula4562 4 жыл бұрын
శ్రీదేవి గారు మీ అందానికి, మీ నటనకు హ్యాట్సప్
@vijyalaxmi1375
@vijyalaxmi1375 2 жыл бұрын
Chakkani mata chepparu
@hanumantharaoch.hmt.9678
@hanumantharaoch.hmt.9678 4 ай бұрын
శ్రీదేవి ఎంతో బాగుంది ❤🌹😂😊🥰
@vijaykumarshakkara3657
@vijaykumarshakkara3657 6 ай бұрын
ఈ అద్భుత గానం ఆ రోజుల్లో ఊపేసింది
@rajeevb7771
@rajeevb7771 4 жыл бұрын
SUPERB SONG... EVERGREEN MUSIC... HIGHLITE LYRIC... MARUPURANI "ANR".. THIRIGIRANI "SRIDEVI".... SUPER.. SUPER..
@nagalaxmi9776
@nagalaxmi9776 2 жыл бұрын
Naku estamaina heroins edhharu sri dhevi garu enkokaru jaya sudhagaru performance supr poti padi chala baga action chesaru 👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@kumaraswamykaluva8558
@kumaraswamykaluva8558 2 жыл бұрын
🙏 నాకు ఎంతగానో నచ్చిన పాట 🙏
@somayajulasaiprasad6915
@somayajulasaiprasad6915 11 ай бұрын
ఈ పాట ఆరంభం హమ్మింగ్, ప్రతి రాత్రి వసంతరాత్రి ఆరంభం హమ్మింగ్ ఒకేలా ఉంటాయి. పల్లవి కి చరణంకి మధ్యలో ఉండే ఇంటర్లూడ్ 8 సె మాత్రమే చిత్రంలో ఉంటుంది. రికార్డులో 21 సె ఉంటుంది.. బాగుంటుంది. రికార్డులు వినీ వినీ బుర్రలో పట్టేసాక చిత్రంలో ఆ మ్యూజిక్ లేకపోయేసరికి మనసు ఖలుక్కుమంటుండేది.
@krishnamahesh9843
@krishnamahesh9843 Ай бұрын
I am younger sir, u r number please
@veerababum2881
@veerababum2881 12 күн бұрын
నా బాల్యంలో మ నా న్నగారు ప్రతిరోజు పాడే చక్కని పాట ఐ మిస్ యు మై ఫాదర్
@puthimadanmohanreddy679
@puthimadanmohanreddy679 2 жыл бұрын
a wonderful song of immense love of anr garu sridevi madam .superb.song.
@Teluguthota96
@Teluguthota96 7 күн бұрын
ఒక్క కవిత తప్ప ఈ సాంగ్ లో ఉన్న వాళ్లంతా ఇప్పుడు లోకం లో లేరు 😭.😭. దాసరి, పండరి బాయి, అక్కినేని, రాజా, శ్రీదేవి, బాలు, చక్రవర్తి, ప్రభాకర్ రెడ్డి 😢
@kushi503
@kushi503 4 жыл бұрын
2020 lo ee song chuse vaaru oka like cheyandi
@daggubativenkatasrinu9473
@daggubativenkatasrinu9473 4 жыл бұрын
Inka meeru maararu
@krishadvocate9217
@krishadvocate9217 4 жыл бұрын
Daggubati Venkata Srinu mari emi cheyalii elanti Carona tesukoni ravalaa
@puthimadanmohanreddy679
@puthimadanmohanreddy679 2 жыл бұрын
anr gaaru sridevi gaaritho eepaata adhbhutham
@puthimadanmohanreddy679
@puthimadanmohanreddy679 2 жыл бұрын
premabhi shekel lo ni ee paata Sri devi gaari ni choosing madhuramu ga undi .
@user-sl2xt7my4f
@user-sl2xt7my4f 21 күн бұрын
అసలు ఎలా వర్ణించాలి ఈ పాట గురించి... ఎంత వర్ణించినా తక్కువే...
@murari9945
@murari9945 4 жыл бұрын
చక్కగా నిద్రపుచ్చే పాట
@cinnareddy6222
@cinnareddy6222 4 жыл бұрын
Super
@srinivaskallakuru1349
@srinivaskallakuru1349 4 жыл бұрын
Ever green song, Music by Sri Chakravarthy is nice, lyrics equally good. ANR at peak in Premabhishekam.
@nagalaxmi9776
@nagalaxmi9776 2 жыл бұрын
Vkaru ame dheva kanyya Sri dhevi garu enkokaru jaya sudha garemo apsrasa chala baga wonder ful ga action chesaru 👌 edhharu anr garitho 💟
@puthimadanmohanreddy679
@puthimadanmohanreddy679 2 жыл бұрын
anr gaari ee paata.sridevi garini choose song.padithe entho mudduga undi.
@shailajanayak2091
@shailajanayak2091 5 жыл бұрын
Nice n beautiful singing of s p balasubraniam beautiful sridevi evergreen actor anr one of evergreen songs
@gonavijay9288
@gonavijay9288 5 жыл бұрын
One of the evergreen song S p balu sir voice amazing
@goodway403
@goodway403 3 жыл бұрын
Mylife long super song
@user-vf1jm8ws3p
@user-vf1jm8ws3p 2 ай бұрын
Anr గొంతులా పాడారు బాలు గారు
@puthimadanmohanreddy679
@puthimadanmohanreddy679 2 жыл бұрын
anr garu and sridevi Gari paata adbhtham varnanateethahm.
@LakshmiKumari2523
@LakshmiKumari2523 Жыл бұрын
Very very beautiful song
@laxmigadde7150
@laxmigadde7150 5 жыл бұрын
My life long favorite song
@mohantej640
@mohantej640 2 жыл бұрын
2004 lo nenu small age lo unapudu evv radio lo vachivi nenu ma grandpa venvalam but upudu maa grandpa leruu ee song vente ayina grutuku vasatru tanks for youTube channel 😍🥰😘
@connecting.dots.8870
@connecting.dots.8870 3 жыл бұрын
3:20 😍😍 ANR forever..
@ranirani3015
@ranirani3015 2 жыл бұрын
My dear beautiful Sri Devi
@mabunnik3405
@mabunnik3405 3 жыл бұрын
Sridevigaaru very cute . And beauty I like very much her
@nagalaxmi9776
@nagalaxmi9776 3 жыл бұрын
Naku chala estamaina song 🎵 fantastic love 💜 song
@barigisrinivas7763
@barigisrinivas7763 3 жыл бұрын
Anr
@vijayoldisgoldambala964
@vijayoldisgoldambala964 6 жыл бұрын
beautiful song. old is always gold.
@vindhyakrishna9422
@vindhyakrishna9422 3 жыл бұрын
Ee movie lo anni songs Dasari gaare raasarata. Super kada. He wasn't just director. Actor, writer. It wonders me how they doesn't wait for things to happen. But, make it happen by themselves.
@hydtechietalks3607
@hydtechietalks3607 3 жыл бұрын
DIRECTOR Dasari IS AN EXPLOITER OF GREAT LYRIC WRITERS.. he used to EMPLOY as SALARIED...Those pure Lyrical Writer NAMES will be never known to the world...VAADI MOHAM.. VAADINTHAA BAGA RAYALEDU...
@kandivamshi930
@kandivamshi930 3 жыл бұрын
అవును వారిని ఘోస్ట్ రైటర్స్ అంటారు.. వాళ్ళ ప్రతిభ ను డబ్బు లిచ్చి కొనే వాడు దాసరి .. నేను తారసితార సినీ పత్రిక లో చదివాను...
@nagalaxmi9776
@nagalaxmi9776 2 жыл бұрын
Balu garu e songku pranam posaru fantastic nice 👍 song 🎵
@kaasicreatins2778
@kaasicreatins2778 3 жыл бұрын
Evergreen song anr garu acting super
@ssvrocks9149
@ssvrocks9149 2 жыл бұрын
అంత అందంగా చీర కట్టుకుని తెలుగుదనం ఉట్టిపడే విధంగా సన్నీవేశాలు ఇప్పుడు...ప్చ్...
@kichoos17
@kichoos17 5 жыл бұрын
I love this song
@varalaxmi2635
@varalaxmi2635 5 жыл бұрын
Old is gold
@reddyrambabu294
@reddyrambabu294 3 жыл бұрын
Super song sir ...chandhamamatho oka matta chepali ❤️❤️❤️❤️❤️
@prasanna9969
@prasanna9969 7 жыл бұрын
my ever ever ever ........................ favourite....
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 4 жыл бұрын
నా పేవరేట్ సాంగ్ సూపర్ హిట్ సాంగ్ 23/7/20🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌺🌺🌺🌺🌷🌷🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌹🌹🌺🌺🌷🌺🌺🌺🌹🌺🌺
@ChaitanyaYannam-n7i
@ChaitanyaYannam-n7i Ай бұрын
My favourite song ❤❤
@padmathummalapally3901
@padmathummalapally3901 5 күн бұрын
Naaku malli alanati rojulu gurthuku vacvgYi😊
@sharadanandicoori406
@sharadanandicoori406 6 ай бұрын
Very good anr so good movie and song
@sunkarilakshmilakshmi6307
@sunkarilakshmilakshmi6307 2 жыл бұрын
ANR living legend ever green song 🎵
@priyak9149
@priyak9149 5 жыл бұрын
Wold is always gold
@puthimadanmohanreddy679
@puthimadanmohanreddy679 2 жыл бұрын
anr Gari eepazta adbhutjam athimzdhram..super.
@sudhakiranjangam7515
@sudhakiranjangam7515 5 жыл бұрын
Ever green ANR
@puthimadanmohanreddy679
@puthimadanmohanreddy679 2 жыл бұрын
anr garu Prather patslo o.adbhuthsm tho.vennela vaanz kuripistharu.
@venkataramanakurapati7505
@venkataramanakurapati7505 3 жыл бұрын
Ever end less awasome ,,,,,,song,,
@dr.k.mrutyunjayrao2512
@dr.k.mrutyunjayrao2512 2 ай бұрын
My fav song
@Praveenkumar-hv8tt
@Praveenkumar-hv8tt 2 жыл бұрын
What a song great balu sir...we miss you ANR.sridevi.Balu garu
@prabhakarpramidi9468
@prabhakarpramidi9468 Жыл бұрын
Dasari garu also
@puthimadanmohanreddy679
@puthimadanmohanreddy679 2 жыл бұрын
anr Gari ee paata comparing stars and jasmine flowers.superb song.
@4kingjswnth514
@4kingjswnth514 2 жыл бұрын
Unara ravacha thipathiga thokinadhanana meru Nara chepande🙏🙏
@biswambaraamruthapatro1943
@biswambaraamruthapatro1943 Жыл бұрын
Ani sarlu vina enka vinalipinche golden hit song 👌
@amaravathibhaskarb6779
@amaravathibhaskarb6779 6 жыл бұрын
BEST SONG
@regulageddasivakumar166
@regulageddasivakumar166 11 ай бұрын
Nice lyrics and expressions from ANR garu
@jyojyo5478
@jyojyo5478 5 жыл бұрын
💕💕💕💕💕
@puthimadanmohanreddy679
@puthimadanmohanreddy679 2 жыл бұрын
an excellent song ofanr garu marvelous..superb.
@itsdileepgamer1382
@itsdileepgamer1382 11 ай бұрын
One of the most evergreen hitsong
@rajesh90929
@rajesh90929 Күн бұрын
My fev song😢
@srinivasbalineni1851
@srinivasbalineni1851 7 жыл бұрын
excellent song
@puthimadanmohanreddy679
@puthimadanmohanreddy679 2 жыл бұрын
nijamuga tharalu digital vacchara an anthaga paata adbhutham.
@eswararaomadimi8877
@eswararaomadimi8877 4 жыл бұрын
Nice song, good picturisation
@nagalaxmi9776
@nagalaxmi9776 2 жыл бұрын
Tq very much u tube garu
@myvoiceforjagan4710
@myvoiceforjagan4710 6 жыл бұрын
Naku entho ishtamaina paata.
@meherbottameherbotta3976
@meherbottameherbotta3976 4 жыл бұрын
Supar
@rajyalakshmihanumanthu7119
@rajyalakshmihanumanthu7119 4 жыл бұрын
Naakkoodaa
@subrahmnyam.gdail.comandro7911
@subrahmnyam.gdail.comandro7911 5 жыл бұрын
నాకుచాలాఇష్టం
@maneeshnaidu8538
@maneeshnaidu8538 2 жыл бұрын
My favorite song💞
@sneha.nissy.7970
@sneha.nissy.7970 3 жыл бұрын
Etuvanti songs malli raavu
@jarjijarji3423
@jarjijarji3423 4 жыл бұрын
Very very good, super, sogu
@kanchanalokeswarjaitdp5512
@kanchanalokeswarjaitdp5512 3 жыл бұрын
Kanchana lokeshwar good songs beautiful
@nagalaxmi9776
@nagalaxmi9776 Жыл бұрын
Old is Gold evergreen song appatike
@kathiravanarjunan4738
@kathiravanarjunan4738 2 жыл бұрын
Valve mayam. Neelavana odaiyil super. Same situation. Watch it. Spb sing Jamal hassan act
@aishwaryamenon7537
@aishwaryamenon7537 2 жыл бұрын
Yes and they have used a new tune for this song.
@saleemkhan-go1de
@saleemkhan-go1de 2 жыл бұрын
u.are..Great.. a.n.r..sir
@vens397
@vens397 7 жыл бұрын
Damn superb
@sunkarilakshmilakshmi6307
@sunkarilakshmilakshmi6307 2 жыл бұрын
Ever green song 🎵
@ganeshchandu6728
@ganeshchandu6728 7 жыл бұрын
Patalante ila undali
@ganeshgani3496
@ganeshgani3496 6 жыл бұрын
ganesh chand gdcc
@mallaakhil8841
@mallaakhil8841 6 ай бұрын
Hai Lakshmi One of my favorite song Akkineni heros lo kiss cheyali ante Evaru ayina first nageswarao gari ke istharu Prema tho bugga payina
@sathyavanimaiya959
@sathyavanimaiya959 Жыл бұрын
My fav song🎵🎵🎵🎵
@ramakrishnajandhyala5283
@ramakrishnajandhyala5283 Жыл бұрын
Anr lives on
@saleemkhan-go1de
@saleemkhan-go1de Жыл бұрын
My.heart.touching.song
@mallelaravichandra7899
@mallelaravichandra7899 6 жыл бұрын
Super song
@AnAura-TheSaint
@AnAura-TheSaint 4 ай бұрын
ANR can't bear this dress,,,,what I feel as normal
@sadularamesh7299
@sadularamesh7299 Жыл бұрын
Gud song
@sandhyakolluri1316
@sandhyakolluri1316 3 жыл бұрын
Memorable 🎶🎶🎶🎶🎶🎶🎤🎤🎤
@vennelabeera4372
@vennelabeera4372 6 жыл бұрын
Nice song
@vamsigamingyt6680
@vamsigamingyt6680 7 жыл бұрын
awesome
@NareshKumar-vm1wp
@NareshKumar-vm1wp 4 жыл бұрын
Superb song
@krishnavenidm9650
@krishnavenidm9650 Жыл бұрын
15.12.22
ANR Super Hit Songs - Video Songs Jukebox - Volga Video
1:13:35
Volga Video
Рет қаралды 3,5 МЛН
Glow Stick Secret Pt.4 😱 #shorts
00:35
Mr DegrEE
Рет қаралды 9 МЛН
Parenting hacks and gadgets against mosquitoes 🦟👶
00:21
Let's GLOW!
Рет қаралды 13 МЛН
Blue Food VS Red Food Emoji Mukbang
00:33
MOOMOO STUDIO [무무 스튜디오]
Рет қаралды 19 МЛН
А ВЫ УМЕЕТЕ ПЛАВАТЬ?? #shorts
00:21
Паша Осадчий
Рет қаралды 1,9 МЛН
Premabhishekam - Jukebox (Full Songs)
29:29
Old Tamil Songs
Рет қаралды 1,8 МЛН
Premabhishekam Songs - Oka Devuni Gudilo - A.N.R, Sridevi  - Ganesh Videos
5:02
Premabhishekam Songs - Na Kallu Cheputunnayi - A.N.R, Sridevi - HD
4:23
VolgaMusicBox
Рет қаралды 11 МЛН
Kokilamma   Pallavinchava naa gonthulo flv
4:22
gvs sastry
Рет қаралды 7 МЛН
Suvvi Suvvi HD Song - Swati Mutyam Movie | Kamal Haasan | Raadhika | Ilaiyaraaja
6:39
iDream Ilaiyaraja Music
Рет қаралды 29 МЛН
Telugu Super Hit Song - Devi Mounama
5:07
Volga Video
Рет қаралды 553 М.
Glow Stick Secret Pt.4 😱 #shorts
00:35
Mr DegrEE
Рет қаралды 9 МЛН