నాకు రుణమాఫీ చేయలేదు. నేను 99000 తీసుకున్నాను నేను పెన్షనర్నూ. కండీషన్లేకుండ రుణ మాఫీ అందరికీ ఇస్తామన్నారు. ఇప్పుడు కండిషన్ ఏమిటి. మీ వాగ్ధానం కంటే ముందే తీసుకున్నాను. మీరు రుణమాఫీ చేస్తారని నేను తీసుకోలేదు కాబట్టి నేను eligible.
@AnjireddyErra-zn8gb4 ай бұрын
😅😅😅😅😅😅😅😮😮
@shankaraiahsoma4 ай бұрын
❤ Z@@AnjireddyErra-zn8gb
@shankaraiahsoma4 ай бұрын
@@AnjireddyErra-zn8gb❤❤
@janollarajinikanth73464 ай бұрын
😮@@AnjireddyErra-zn8gb
@Mahie7903 ай бұрын
😊😊
@satyamsakinala67595 ай бұрын
HARISH ALSO GIVEN RIGHT STATEMENT. MANY FARMERS ARE NOT RECEIVED MONEY.
@venkataiahdoma66915 ай бұрын
జై కేటీఆర్❤
@VaradhAmma2 ай бұрын
0:36
@kollanarenderreddy67745 ай бұрын
రుణమాఫీ సగము కూడా చేయలేదు. రైతు బంధు లేదు. హరీష్ రావు చెప్పింది అక్షరాల నిజం.
@satyamsakinala67595 ай бұрын
ఆగస్టు 15th లోపల రైతులందరికీ రుణ మాఫీ చేస్తామన్నారు -CM గారు. దీనికి స్పందించిన హరీష్ గారు ఆగస్టు 15th లోపల రైతులందరికి రుణ మాఫి చేస్తే తన MLA పదవికి రాజీనామా చేస్తాను అని అన్నారు లేనిచో CM గారు రాజీనామా చెయ్యాలని సవాల్ విసిరినారు .దానికి CM గారు ఒప్పుకున్నారని హరీష్ గారు అంటున్నారు ఇదే నిజమైతే ... గ్రామీణ రైతులు BANK లకు వెళ్లి అడిగితే మీరు వడ్డీ కడితేనే ఋణం మాఫీ అవుతాది అని అంటున్నట్లు సమాచారం.ఇదే నిజమైతే ..ఈ తిరకాసులతో రైతులకు ఏమి సంబంధం ? టెక్నికల్ రీసన్స్ తో కొంత మందికి రాకపోవచ్చు అని CONGI నాయకులు అంటున్నట్లు సమాచారం.ఛాలెంజ్ చేసినప్పుడు TECHNICAL ఇబ్బందులు ఏమి వషున్నాయి అని చూసుకొనే బాధ్యత ప్రభుత్వానిదే కదా ? మరి ఈ విషయంలో ఎవరు ఒదినారు ? ఎవరు గెలిచారు ? అంతా confusion . ఎవరి వాదన వారిది . ప్రజలే పిచ్చివాల్లా ?
@saikiran49685 ай бұрын
ప్రకాష్ రెడ్డి గారు మంచి పాయింట్స్ మాట్లాడారు,చాలా వివరంగా చెప్పారు
@rajeshvangari66795 ай бұрын
మీరూ ఇచ్చినవి పని చెయ్యాలి కానీ ఇంకొక్కరిని రాజీనామా చెయ్యమని చెప్పడం..... అంటే మీరూ ఇచ్చినా హామీలు పని చెయ్యరు ఎవరైనా అడిగితే ఛాలెంజ్ చేస్తే వాళ్ళని రాజీనామా చెయ్యాలా ఎవరు అడగొద్దా మీ ప్రభుత్వం ని
@maheshkok4315 ай бұрын
ఎలక్షన్ లో ప్రతి రైతు కు రెండు లక్షల రుణమాఫీ అని చెప్పిర్రు ఇప్పుడు కుటుంబానికి రెండు లక్షలు మాఫీ అని చెప్పుతున్నారు సిగ్గుండ్డలి అన్ని అరకొర చేసి కొర్రీలు కండిషన్స్ పెట్టీ పట్టా పాస్ బుక్ మిద బంగారం లోన్ తీసుకున్న రైతులకు కూడా పంగనమం పెట్టీ చాలా మంది రైతులను గొర్రెలను చేసి మోసం చేసింది కాంగ్రెస్ రేవంత్
@dappurimalleshkurma66455 ай бұрын
అవును అన్న నాకు కూడా రుణమాఫీ కాలేదు నా రుణం 80.000 నాది సంగారెడ్డి జిల్లా
@SrisalamTsrisalam5 ай бұрын
❤❤❤
@kollanarenderreddy67745 ай бұрын
రేవంత్ రెడ్డి కి ఏది లేదు అరుసుడు తప్పితే
@kishorekishore70875 ай бұрын
ఆది శ్రీనివాస్ ఎంత కవర్ చేస్కున్న దొరికిపోయారు.
@satyamsakinala67595 ай бұрын
KTR STATEMENT REALLY CURRECT. ALL RYETS ARE NOT RECEIVED. CM SHOULD RESIGN.
@a.thirupathrao24515 ай бұрын
ఒరేయ్ రుణమాఫీ కొరకు ఎలక్షన్లో ఇవ్వన్నీ చెప్పినరా, అంతమోసాం
@talarlasureshsuresh4305 ай бұрын
ప్రకాష్ sir super miru, good qns. Aduguthunaru, super
@rajeshvangari66795 ай бұрын
ప్రకాష్ సార్ చాలా బాగా మాట్లాడారు
@KampeRaju-t7c4 ай бұрын
Aunu Sri miru chepndhi nijame Sri harishravu garu 💪💪
@brworld1355 ай бұрын
9. Last & Final Comment for this Debate. *** తెలంగాణ ప్రజలకు ఎలక్షన్స్ అప్పుడు కండ్లు మూసుకుపోయినందుకు కాంగ్రెస్ గెలిచింది. తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ హయాంలో మరింత కష్టనష్టాలు అనుభవిస్తేగానీ మూసుకుపోయిన కండ్లు తెరుచుకోవు. కాబట్టి.. తెలంగాణ ప్రజలు అత్యంత అష్ట ధరిద్రాలను అనుభవించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. *** ఇట్లు మీ శ్రేయోభిలాషి. 😂😂😂😂😂
@malothrambabu82685 ай бұрын
Correct sir
@chinthalabalkishan86225 ай бұрын
పదేండ్లు అనుభవించింది సాలు ఊకో
@brworld1355 ай бұрын
@@chinthalabalkishan8622 1. నువు ఒకటి గమనించాలి చింతల.. నేను brs నో bjp నో cong. నో.. మీలాగా కళ్ళు మూసుకుని నమ్మే రకాన్ని కాదు. 2. యే పార్టీ నుండి అయినా మంచి వాన్ని ఎన్నుకోవాలి.. అంతే కానీ.. కనీస అవగాహన లేని వాన్ని ఎన్నుకుంటే ఇట్లనే గుడవాల్సి వస్తది అని అంటున్న. అది నీ మెదడుకు అర్థం కాలేదు అంటుకుంట. కరెక్ట్ గా చదివితే అర్థమవుతుంది. మల్లోసారి చదువు.
@kollanarenderreddy67745 ай бұрын
కొందరికి మాత్రమే మాఫీ చేసి చేశాము అని చెప్పుకొనుటకు సిగ్గు ఉండాలి.
@ganapuramlalaiah9483 ай бұрын
మొత్తం రుణమాఫీ చేయమని కంప్లీట్ లందరికీ
@kollanarenderreddy67745 ай бұрын
కేటీర్ చెప్పింది అక్షరాల నిజం
@medamahendar50674 ай бұрын
Jai kar Jai BRS ❤❤❤
@brworld1355 ай бұрын
2. సాంకేతిక కారణాలు ఏంట్రా హౌలె. ఋణం ఇచ్చేటప్పుడు ఏ తప్పులు లేనప్పుడు.. ఋణమాఫీకి తప్పలు కనబడ్డయారా యదవ హౌలెగా.
@kollanarenderreddy67745 ай бұрын
గా ఒర్రుడు తప్పితే ఏమి లేదు. హరీష రావు రాజీనామా ఏయడం కాదు నీవు చేయాలి.
@jiyyarswamy96145 ай бұрын
నేనురిటైర్ టీచర్ను 60000 లోను మీరు అన్న టైం లోనే తీసుకొన్నాను కానీ మాఫీ కాలేదు
@Venugopal-wv4wc5 ай бұрын
Editor garu you are very great
@anithamadunuri51265 ай бұрын
Super
@satyamsakinala67595 ай бұрын
Ravula gaari statement currect anipisthundi.
@KartharsinghBaman3 ай бұрын
goodktr
@rajeshvangari66795 ай бұрын
అరె కాంగ్రెస్ పిచ్చోడా ఇదే చెప్పాలి 22లక్షల మందికి చేసినాము ఇంకా వున్నారు అమౌంట్ వేస్తామని చెప్పాలి కానీ ఇంకొక్కరిని రాజీనామా చెయ్యాలి అని ఏమి పాలిటిక్స్
@HarishNimmala5 ай бұрын
Jai kcr
@ThimmappaThimmappa-y4k5 ай бұрын
Prakash Reddy Garu Pratibha Sharma Congress hone ki Salem started simple model Congress party
@kollanarenderreddy67745 ай бұрын
అందరితో ఓట్లు వేయించుకొని అర్హత వున్న వారికే మాఫీ నా.. అర్హత ఏంటి రా చేస్తే అందరికి చేయాలి లేకుంటే ఈ వెధవ పథకాలు బంద్ చేయాలి.. అభివృద్ధి కోసం మేము పన్నులు కడితే కొందరికి ధోచి పెట్టడానికి మీరే కావాలా.
@satyamsakinala67595 ай бұрын
శ్రీనివాస్ గారు నీళ్లు నములుతున్నారు .😭
@godasikumaraswamy50134 ай бұрын
D.T.O lo bills pass but not credited from three months,...
@srinivasracharla98965 ай бұрын
2018 ki mundu tisukunna runalanu gurinchi matladaledu yevaru
@KhalidMd-md8ok2 ай бұрын
😢 Runa mafi Runa mafi jarga ledu shivampet mandal gramam bijlipur village
@Pravin_Reddy5 ай бұрын
Sectraiat lo sonia gandhi ,rahul gandhi ,kharge photos pilaniki pettira Ex;batti vikramarka office in sectraiat
@Mani-px2xc5 ай бұрын
Forget about old loans, go and take 2 lakhs loans immediately was the present CM statement made earlier
@chandrammutyala20885 ай бұрын
Anni correct ga unna naku kaledu mafi
@vjagadeeshwer20385 ай бұрын
భూమి ఎంత ఉంటే రైతు బందు ఇచ్చినారో జెనాలకు క్లియారిటీ ఇవ్వండి గరుబు జెనాలు మీరు ఇలాంటి వారో అర్తం చేసుకుంటారు
4. BRS నేత అసలు విషయం కంటే.. అనవసర విషయాల్లో ఎక్కువ మాట్లడిండు.
@rajeshammengani99545 ай бұрын
I'm Mengani Rajesham నాకు కూడా ఋణ మ్యాపి కలేదు vilege madal చందుర్తి
@ThaidalaJakkaiah4 ай бұрын
ప్రతి గ్రామంలో. 100 కు. 40. శాతం. 1. లక్ష లోపు. వారికి. మాత్రమే. అయింది. కానీ. 2. లక్షల. రుణం. దాదాపు. ఊరిలో 50.మంది. ఉంటే. అందులో. 10.మందికి. మాత్రమే. అయింది. వీళ్ళు. మొత్తం. చేసినం అంటే. నమ్మచ్ఛ ఈ బాడుకావులను సిగ్గు పడాలి శ్రీనివాస్ గాడు. వీడు. ఒక ఎం ఎల్ ఏ నా
@yerrasiddusanthosh11745 ай бұрын
Jai Kcr Jai Telangana
@ramaiahs78895 ай бұрын
B j p ప్రకాష్ వెల్ ఇన్ఫర్మేషన్.
@AshokHarijan-i7z5 ай бұрын
ఎస్ కరెక్ట్ కృష్ణ
@ramaiahs78895 ай бұрын
రుణమాఫీ కాలేదు.రా జీ నామ కాదు రుణ మాఫీ చై.
@chinthalabalkishan86225 ай бұрын
నిజామాబాదు లో థూ మిదో బతుకు...మీ బతుకు చెడ అన్నది ఎవ్వరు నాయన
@RajoYanna-yi3kd5 ай бұрын
Good chanal 10 tv ❤
@brworld1355 ай бұрын
5. BJP నేత చాలా కరెక్ట్ గా, క్లారిటీగా మాట్లాడారు.
@shankerkalyani7165 ай бұрын
Ktr good speech
@RajoYanna-yi3kd5 ай бұрын
Jai kcr Jai Thelangana Jai Harishanna Jai Thelangana Jai BRS
@AlkaDharmareddy4 ай бұрын
నిన్న నీది, ఇయ్యాలనాది, రేపు ఇంకొకడు మార్పు సహజమే కదా.. ఎందుకు తొందర పాటు మూడురోజుల ముచ్చట
@kupender33855 ай бұрын
Rip congress rip congress rip congress
@BandaruRamu-bx4je5 ай бұрын
Maaku Runa mafi kaledu Inka 😢
@m.gangadhargangadhar.m59385 ай бұрын
Sir i am wwatch yours Previous video so many positions are corrected but they not panished till now from the independence You must case in court against cbi and pml act
@ravmeshravmesh87294 ай бұрын
Sar.50/.parsent.kuda.kaledu.sar
@KundeSudhakar4 ай бұрын
Ration Card leni valaki runamafi cheyandi
@tfocus40365 ай бұрын
Brs andaru rajinama chestharu congress vallukuda andaru rajinama cheyandi
@narsaiahmudiraj17825 ай бұрын
10 years lo. Brs. Runa mape. Cheyaledhu. Revanthareddy 1years lo runamape rulsu. Prakarm. Runamape. Chesindu enka. Chesthadu. Very gretu. Congress