2లక్షల రుణమాఫీ ఇప్పుడు అవ్వట్లేదు కానీ మాట్లాడుతున్న వ్యక్తి నాకు రెండు లక్షల పైబడి అప్పు ఉంది 2 లక్షలు రుణమాఫీ అయిందని చెప్తున్నాడు కొద్దిగా మీరు కూడా లైవ్ చేసేటప్పుడు కొద్దిగా ఆలోచించి చేయండి
@narsimulugulla1016 ай бұрын
మా కుటుంబం లో 5గురికి రుణమాఫీ కాలేదు రేవంత్ నీవిచ్చిన మార్గదర్శకాలు ప్రకారం లోన్ ఉంది ఎందుకు కాలేదు. కొంత మందికి వచ్చింది
@kiransomireddy62426 ай бұрын
Malla Reddy garu correct chepparu
@GolkondabarshimhaReddy5 ай бұрын
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సార్ ఓకే రైతు రుణమాఫీ సార్ చేస్తున్నాడు కొంతమందికి రైతు రుణమాఫీ చేసినాడు ఇంకొక 20 రోజులు ఆగండి మొత్తం రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కెసిఆర్ అబద్దాలు ఆడే మనిషి రైతులకు తెలిసిపోయింది రుణమాఫీ చేయలేదు ఇప్పుడు హరీష్ రావు కంపల్సరి రాజీనామా చేయాలి ముఖ్యమంత్రి తోని రేవంత్ రెడ్డి తోని చరిత్రను రాజీనామా చేయాలి ఆపాటికి టిఆర్ఎస్ నాయకులు కట్టుబడి ఉండాలి రాజీనామా చేయాలి కంపల్సరీ ఏ వ్యక్తి అయినా సరే హరీష్ రావు చాలెంజ్ చేశాడు అసెంబ్లీలో రాజీనామా చేయాలి ప్రదీప్ ప్రజల కోరిక మేరకే ❤😮😊😊😊😊😊😊😮❤
@GolkondabarshimhaReddy5 ай бұрын
❤😊
@ramavathsrinunayak86525 ай бұрын
2017లో కే సీ ఆర్ మాఫీ చేయలేదు ఇప్పడురెవంతరెడ్డి మాఫీ చేస్తలేరు
@Radhakrishna-rkjm6 ай бұрын
ఇక్కడ మాకు రాలేదు అని ఎవరు పెడుతున్నారో అర్ధం కావట్లేదు, మా ఊరిలో కేవలం 1400 ఓటర్లు ఉన్నారు, అంటే బహుశా వ్యవసాయ భూమి ఉన్న కుటుంబాలు 300 ఉంటాయి కావొచ్చు, దాదాపు లక్ష లోపు బాకీ ఉన్న వాళ్లలో 100 మందికి రుణ మాఫీ అయ్యింది... మరి రాలేదు అనేవాళ్ళు ఎవరు?
@sivachinam29246 ай бұрын
40000 కూడా కాలేదు మా అమ్మ పేరు మీద ఉంది మా ఊరిలో మా పాల్లోళ్ళు కీ కేవలం 2 పేర్లే వచ్చినాయి ఇంకా చాలా మంది ఉన్నారు ఈ govt అంత gambling తప్ప ఏమి లేదు అంత పబ్లిసిటీ ఎక్కువ చేస్తుర్రు సింగ్రెస్ నాయకులు
@halfbrain1156 ай бұрын
Maku 38,000 kaledhu
@OsmanUddin-q9u5 ай бұрын
Every year renewal chepinchukunna prathi okkariki mafi indhi
@liyakatali35546 ай бұрын
Good news
@nagarajunsankati22956 ай бұрын
నేను తీసుకున్న 90,0000 వేల రూపాయలకు రుణమాఫీ కాలేదు
@VekataiyahGantela6 ай бұрын
E 0:0da 0:18 09
@MadhuBhoske6 ай бұрын
😂😮
@rajuchinna3066 ай бұрын
2017 lo 30000 thisukunna old CM kcr cheyaledhu..... Eppudu CM reventh reddy kuda cheyale.....? 😢😢😢😢
@SayaboinaSuresh6 ай бұрын
Andaru dongale
@PavanKumar-ff9ho6 ай бұрын
@@SayaboinaSuresh includeing you broo
@PavanKumar-ff9ho6 ай бұрын
First manam tiskuna loans ni renewal chyali brooo
@natrajnatrajsharma96952 ай бұрын
కాంగ్రెస్ లో మొనగాడు అంటే వైయస్ రాజశేఖర్ రెడ్డి మాత్రమే తెలంగాణలో సరైన నాయకుడు లేరు
@nimmalavenkannanimmalavenk95706 ай бұрын
ఓ రైతు తప్పుడు సమాచారం ఇస్తున్న 2 లక్షలు చెప్తున్నాడు ఆ లిస్ట్ ఇంకా రాలేదు
@bandarupratapkumar52096 ай бұрын
మల్లారెడ్డి గారు గొప్ప రైతు విశ్లేషకులు,ఆయన విశ్లేషణ గత విశ్లేషణ లాగ లేదు.
@liyakatali35546 ай бұрын
Jai Congrese
@godasikumaraswamy50134 ай бұрын
D.T.O lo bills pass but not credited from there months,...
@KudmethaMahesh-mi5wh6 ай бұрын
😊
@chinthamsamatha6 ай бұрын
Agriculture gold loans mafi cheyandi
@Nirsnametlayesudhas6 ай бұрын
Iam from Nalgonda in the last year in the month of August Kcr announced my name and my account number in the list but Kcr did not release such amount to my account during his Government but the present Revanth Govt did not do Runamafi to such cases.
First Rythu Runa maafi chesinanduku Thanks KCR ki cheppandi.... Congress ki telusu KCR vipe farmers unnaru so vaalani gelavali ante loan maafi cheyali ani😂😂.... so it's Power of KCR .... lekapote Revanth vaadi guruvu pilliki kuda bicham veyaru 😂😂.... congratulations to those who got the loan waver🎉
@GangadharVemula-l9m5 ай бұрын
Cut off date thisiveyali sir
@korapiduthaavilaiahavilaia25915 ай бұрын
Anna balanna dhalithulaki 3 ekarala bhumi antiri Eentiko udhyogam antiri Dabool bed room eendllu antiri Bc 100000 antiri Eruvulu free antiri 10 years emi chesinavu balanna
@natrajnatrajsharma96952 ай бұрын
కోరి కోరి పోయినట్టు ఎన్నుకున్నాం కాంగ్రెస్ను తెలంగాణ ప్రజలు చేసుకున్న తప్పు
@kumarmudika12546 ай бұрын
నా లోన్ 60000 ఉంది ఎవడికి వేశాడో రేవంత్ తెలుసుకోండి
@NareshNari-n6g6 ай бұрын
Raithu barosa eppudu chestharu
@natrajnatrajsharma96952 ай бұрын
పదిమందికి మార్పు చేసి 1000 మందికి ఇచ్చినట్టు చెప్పుకుంటాడు రెడ్డి
@ramavathsrinunayak86525 ай бұрын
కాంగ్రెస్ కు ఓటు esinandukubuddivachindi
@ashankargoudasg85326 ай бұрын
10tv 10 TV under Congress wale hai na ji na 😅😅😅😁😅😅😅
@ramchanderraojoginpalli13215 ай бұрын
Congress supporterstho mathrame matladisthunnaru. Listlo Peru leni vaallatho matladinchdam ledu
@korapiduthaavilaiahavilaia25915 ай бұрын
Anna balanna Trs Telangana rastra samithi Brs baratha rastra samithi Rastranni Vida kottedhi kcr Malla rastranni kalipedhi kcr Kcr sontha prayojanala kosam Telangana chenti ment vadukoni cm aindu balanna Rastram vochaka dhalithunni mukyamntrini chesta Ani annadu chesinda Miru eechina hamilu enni neraverichindru anna balanna
@chandarasheker6 ай бұрын
Ankshalu kekunda 2 laks runamafi cheyandi sir
@user-qs1dx1qm8b6 ай бұрын
Dec 9 varaku mapi anaru eppativaraku 31000Rs vadi bank valu vasuluchasaru diniki badulu avaru raithai kada
@anjaiahgasikanti94876 ай бұрын
Already pay chesina vaariki , gov pay cheyakudadu
@NampalliMallaiah6 ай бұрын
Gold loans sir
@rajeswarmamilla15886 ай бұрын
2017 lo tisukunma loans mafi avutunda
@shekarreddy95316 ай бұрын
10tv TV9 KCR channel
@natrajnatrajsharma96952 ай бұрын
రేవంత్ రెడ్డి కి అంత సీన్ లేదు రుణమాఫీ చేయలేడు
@thenaturelover63366 ай бұрын
Mari raithu barosa sangathi yendi
@SayaboinaSuresh6 ай бұрын
Nuvu and revanth sir edharu matladindi artham kale😊
@KolarPrakash-o9c5 ай бұрын
No
@chandarasheker6 ай бұрын
Ankshalu lekunda 2018 nudi mafi chesthe migatavalu sir