India లో అతిపెద్ద NEET Exam Scam..NEET Exam మళ్లీ Conduct చేస్తారా..? | Prime9 Education

  Рет қаралды 38,901

Prime9 Education

Prime9 Education

Ай бұрын

#prime9education #prime9educationtips #universities #schoolcollegechange
#Changeschool #changecollege #prime9educationchannel #worldtopuniversties
India లో అతిపెద్ద NEET Exam Scam..NEET Exam మళ్లీ Conduct చేస్తారా..? | Prime9 Education
................................
Prime9 Education
For any queries and suggestions please call
( Ph.No) : 88866 29883
Office Location :
26, Nagarjuna Hills Rd, Mothi Nagar,
Nagarjuna Hills, Punjagutta, Hyderabad,
Telangana 500082
Career Counselling & Guidance for Students..
There is a lack of awareness and information about the various career options available for students after passing out in India.
Prime9 Education Offers Career Counselling with the help of it's best Career Counsellor Dr. Satish (CAREER GUIDANCE EXPERT & ANALYST).
Career guidance can help students understand their strengths, weaknesses, and interests, and provide them with a clearer picture of the career paths available to them. Get recommendations for colleges with courses that match your interests.
**About Dr. Satish
BE, ME(IIT), MS, MBA(ISB), Ph.D
Topped in UPSC -Civil service Exam (AIR179), Engineering Service Exam(AIR:25), GATE(AIR:4), CAT(99.08), GMAT(760), IBPS, PSU(AIR:1) & Many more in First attempt, Civil Engineering, Competitive Exams mentoring expert, Social service & MIT, STAN, Harward etc
Activities and Societies:
Got Best performance award from GM , Honourable Central Railway Minister Life Time for outstanding services to Indian railways , Life time Seva Shree award from AP state minister , Appreciation From Honerable President of India , CAO award Etc

Пікірлер: 264
@SureshThalari-qs5jc
@SureshThalari-qs5jc Ай бұрын
నీట్ ఎగ్జామ్స్ మళ్ళీ జరపాలి అప్పుడే మన దేశ నాయకుల మీద నమ్మకం కలుగుతుంది స్టూడెంట్ కి న్యాయం చేసినవారు అవుతారు
@nagarajuchitathuru7359
@nagarajuchitathuru7359 Ай бұрын
ఎన్ని మార్కులు వచ్చాయి మీకు
@kvsnikhil5259
@kvsnikhil5259 Ай бұрын
మళ్ళీ ఎలక్షన్ పెట్టాలి అన్నట్టు ఉంది
@SureshThalari-qs5jc
@SureshThalari-qs5jc Ай бұрын
ఇలాంటి అన్యాయం ను అరికట్టాలి నీట్ ఎగ్జామ్స్ నీ మళ్ళీ జరపాలని స్టూడెంట్ కీ న్యాయం జరగాలి అంటే నీట్ ఎగ్జామ్స్ మళ్ళీ జరపాలి
@user-if4tf1ye1i
@user-if4tf1ye1i Ай бұрын
Malli reneet nduku bro .. aaa 1600 members ki pedthe ayipothadhi kadha .. genuine ga rasina vala sangathi enti mari
@SrinivasPilla-cx1if
@SrinivasPilla-cx1if Ай бұрын
R
@munirajak149
@munirajak149 Ай бұрын
Sir ఏంది sir ఇది ఇలాంటి exams కూడా ఇంత మోసమా..
@cpmpargipublicvoice9932
@cpmpargipublicvoice9932 Ай бұрын
NTA మార్చాలి.. మళ్ళీ నీట్ మళ్ళీ నిర్వహించాలి.
@Futuredoctors831
@Futuredoctors831 Ай бұрын
We want ⚖️ justice #re neet
@chandushekar7227
@chandushekar7227 Ай бұрын
అసలు ఎం జరగబోతుంది ఎం చేయాలో అర్థం కాని సిట్యువేషన్ లో ఉన్నాం సార్
@muralidharvaddeman9582
@muralidharvaddeman9582 Ай бұрын
సెంట్రల్ గవర్నమెంట్ చేతి లో ఉన్న స్ట్రిక్ట్ నిర్వహించాలి ప్రస్తుతం re neet నిర్వహించాలి
@bhanugangadharalapati1884
@bhanugangadharalapati1884 Ай бұрын
ఇంత మోసమ కరెక్ట్ కాదు అండి మళ్ళీ నీట్ పరీక్ష జరగాలి....
@MahenderDharavath-vs2jr
@MahenderDharavath-vs2jr Ай бұрын
We want justice for neet #ree neet
@likhitha3329
@likhitha3329 Ай бұрын
అసలు ఆన్లైన్ ఎగ్జామ్స్ కోసం పెట్టిన కండిషన్ ఆఫ్ లైన్ లో రాసే పరీక్షలకు పెట్టడం ఏమిటీ?? టైమ్ లాస్ అయితే పొడిగించవచ్చుగా, గ్రేస్ మార్క్స్ కలపడం ఏమిటీ?? ఫ్రాడ్ ఇది.
@padigelaashok1542
@padigelaashok1542 Ай бұрын
Re-Neet మల్లి జరపాలి
@nsavithrinsavithri9987
@nsavithrinsavithri9987 Ай бұрын
నీట్ మళ్ళీ కచ్చితంగా జరపాలి
@BNVRRANVITHA
@BNVRRANVITHA Ай бұрын
NEET ప్రెస్ నోట్ బ్లండర్ మిస్టేక్ 718 అండ్ 719 మర్క్స్ 13. 06. 2018 W.P 551 అఫ్ 2018 1563 మందికి ADD చేసారు కానీ సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్ CATEGORY : 3100 ADMISSION EDUCATIONAL INSTITUTIONAL OTHER THAN MEDICAL AND ENGINEERING , ANY ONE VERIFY సుప్రీం COURT JUDGEMENT DAIRY 20152_2018
@baluraju5923
@baluraju5923 Ай бұрын
Neet exam 2024మళ్ళీ పెట్టాలి. అందుకోసం ప్రముఖులు అందరు సమిష్టిగా పోరాటం చేసి విద్యార్థులు కు న్యాయం జరిగే విదంగా చూడాలి ✊✊✊✊✊✊✊
@gunturiisakubabu8224
@gunturiisakubabu8224 Ай бұрын
ప్రశ్నించే తత్వం ప్రజల్లో సన్నగిల్లడం, రాజకీయ నాయకులు స్వార్థంతో వ్యవహరించడం వల్ల కలిగే అనర్ధాలు ఇవి. అందరికీ న్యాయం జరగాలంటే Neet -2024 రెండులేద మూడు నెలలు సమయం ఇచ్చి మరల exam జరపాలి.
@nvslmanojna5046
@nvslmanojna5046 Ай бұрын
Punishment ఎవరికి ? అందరికిన? Hardwork చేసినవారు మళ్ళీ నీట్ రాయాలా? మరి fraud చేసినవారికి ఏమిటి శిక్ష?
@saikesarirajunamundla4671
@saikesarirajunamundla4671 Ай бұрын
We want justice
@bhagyaminumula4498
@bhagyaminumula4498 Ай бұрын
nidhra leka thindi leka kashtapadi chadhivina pillalu bali avuthunnaru sir
@muralikrishna8555
@muralikrishna8555 Ай бұрын
నీట్ ఎగ్జామ్ మరలా నిర్వహించాలి.. ఎవరి స్టేట్ వారు నీట్ ఎగ్జామ్ నిర్వహించాలి..
@madhukadiveti6785
@madhukadiveti6785 Ай бұрын
Really good 👍 idea
@muralikrishna8555
@muralikrishna8555 Ай бұрын
నీట్ రిజల్ట్స్ రద్దుచేసి మరలా నిర్వహించాలి
@EmmayKavitha
@EmmayKavitha Ай бұрын
Mana leaders voice raise chesi neet students ki nyayam cheyali.
@reddy5405
@reddy5405 Ай бұрын
Reneet pedtene andarki justice jargtundi
@Mahalaxmigubbala1133
@Mahalaxmigubbala1133 Ай бұрын
RE NEET
@vasu2653
@vasu2653 Ай бұрын
Sir ..pl ...exam....re conduct...cheyyali.
@UmaKarthikeya-rr7js
@UmaKarthikeya-rr7js Ай бұрын
We want justice. 3months time. Reneet. అన్ని గవర్నమెంట్స్ ముందు కొచ్చి neet స్టూడెంట్స్ కి న్యాయం చేయాలి. Paper scam క్లియర్ గా తెలుస్తుంది
@VStalks-cq2en
@VStalks-cq2en Ай бұрын
ఉదాహరణకి దేశవ్యాప్తంగా ఎలక్షన్స్ జరిగాయి కదా ...ఎక్కడన్నా రిగ్గింగ్ జరిగి పోలింగ్ ను వివిధ ప్రాంతాలలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే దేశం అంతా మళ్ళీ రే ఎలక్షన్స్ కావాలి అంటే అది తప్పు అవుతుంది....
@VStalks-cq2en
@VStalks-cq2en Ай бұрын
ఎక్కడ ఐతే ఇష్యూ వచ్చిందో గుర్తించి అక్కడ రీ ఎగ్జామ్ పెట్టటం కరెక్ట్ అని నా అభప్రాయం
@shaiknagulmera6373
@shaiknagulmera6373 Ай бұрын
అవును ఎక్కడ తప్పు జరిగిందో అక్కడ రినీట్ ఎగ్జాం పెట్టండి
@UmaKarthikeya-rr7js
@UmaKarthikeya-rr7js Ай бұрын
ఎక్కడ తప్పు జరిగిందో అక్కడే పెడితే. Paper ముందు రోజు leak అయింది అంటున్నారు. Paper కొనుకొని రాసిన వాళ్ళకి marks వస్తే సామాన్యుల పరిస్థితి ఏమిటి. కష్టపడి చదివినా స్టూడెంట్స్ కి న్యాయం జరగదా. మొత్తం neet cancel చేసి reneet పెట్టాలి
@Vnreddy-wg6uo
@Vnreddy-wg6uo Ай бұрын
3months time iste. Iga meeru mbbs epdu chadutaru.
@Kranthi3777
@Kranthi3777 Ай бұрын
sir, when checked the key my son got 410 after results 235 only. we want RE-NEET exam
@aklal6995
@aklal6995 Ай бұрын
Same happened wd my daughter also she scored 440 after official key 337 and then after results it shows 233 that much of different
@nagarajuchitathuru7359
@nagarajuchitathuru7359 Ай бұрын
235 vachayi kaabatti ReNeet kaavaali...Anthena....
@amgothjanaki4846
@amgothjanaki4846 Ай бұрын
We want justice for neet👍
@jessicaruth9563
@jessicaruth9563 Ай бұрын
Re Neet is only solution..
@techy2030
@techy2030 Ай бұрын
రెండు గ్రూపుల్లో NEET Exam పెట్టడం చేయడం మంచిది States కి వేరేగా సెంట్రల్ ఇనిస్టిట్యూట్స్ కి వేరేగా
@SaiKrishna-vd1xm
@SaiKrishna-vd1xm Ай бұрын
They should reconduct NEET..IT IS WORST SCAM..
@vasu2653
@vasu2653 Ай бұрын
We want justice.
@lalithasrilatha9657
@lalithasrilatha9657 Ай бұрын
We want justice sir
@njoychannel9452
@njoychannel9452 Ай бұрын
Abolish NEET, better to conduct at state level.
@amalapurapukrishnakumar3628
@amalapurapukrishnakumar3628 Ай бұрын
Must and should re conduct neet exam #reneet exam
@eswarkoturi4350
@eswarkoturi4350 Ай бұрын
నమస్తే సార్ మా అబ్బాయికి టెస్టుల్లో 500 ప్తెన వచ్చాయి సార్ కాని ఎగ్జాం తరువాత 35 మార్కులు వచ్చాయి సార్ దీనికి ఏంచేయ్యాలో అర్థం కావడం లేదు సార్
@techy2030
@techy2030 Ай бұрын
ఈ విషయం ఇంత బలంగా చెప్పటం, RTI ద్వారా అడగడం అభినందనీయం సర్🙏 సమాజంలో మీ వంటి గౌరవనీయులైన వారి చొరవతో మార్పు సాధ్యం
@syamaraj1
@syamaraj1 Ай бұрын
Sir key lo 454 but score card lo 392 vachindhi, how is this possible
@movieintelugu1309
@movieintelugu1309 Ай бұрын
Dhinimeda Ala fight cheyali ?? We want justice
@sowjanyareddy807
@sowjanyareddy807 Ай бұрын
Sir kastapadi 2,3years spend chesi tindi , nidra lekka cheyakunda, relatives lo occasions ki attend avvakunda neet exam rasi theera marks vachaka yenti sir edantha? Em cheyalo ardam kaaka pillalu depression loki veltunnaru, re neet correct kaadu sir, 1500 mandi kosam inni lakshalamandi ni suffer chestara? Maa pillalaki yemyna jarigite maa paristhithi yentandi?
@saikesarirajunamundla4671
@saikesarirajunamundla4671 Ай бұрын
Total above 580 Crore Scam NTA scam
@Futuredoctors831
@Futuredoctors831 Ай бұрын
Neet kuda online exam petali appudu paper leak undadu re neet conduct cheyali
@velagavenkataramana6663
@velagavenkataramana6663 Ай бұрын
అప్పుడు OMR copy finger print proofs ఏమీలేనందున తిన్నగా మంచిరాంకువచ్చిన వాళ్ళ ఆన్సరు పెపర్లు వెధవలకు అమ్మేస్తారు ప్రస్తుతం మెయిన్సులో వేలాదిమంది బలైపోతున్నారు.
@mallemdoddipyapilisirisha2615
@mallemdoddipyapilisirisha2615 Ай бұрын
Shame on NTA
@saikesarirajunamundla4671
@saikesarirajunamundla4671 Ай бұрын
Ree Neet only solution
@ushasunny715
@ushasunny715 Ай бұрын
Key lo 400 vachayi kani results lo not qualify ayindhi
@Srid5891
@Srid5891 Ай бұрын
Same problem
@Jyoshnamurali
@Jyoshnamurali Ай бұрын
Reneet
@aklal6995
@aklal6995 Ай бұрын
Tweeter lo tweet cheyandi
@eshwarpothagani439
@eshwarpothagani439 Ай бұрын
Ree neet
@raghunathsannidhanam413
@raghunathsannidhanam413 Ай бұрын
We are loosing confidence on such competitive exams because of these issues. We need justice and conduct it again with better control and transparency
@atkurisridevi8763
@atkurisridevi8763 Ай бұрын
NEET Should not be scrapped We can go for CBT NEET. Writing multiple tests as earlier is burden for students and parents Don't Make Loose Comments Pls note leakages happened earlier also Now we are also suffering My son went for NEET 2024 So pls deliberate on modes to rectify the mistakes in system ..Dont make loose comments on System Pls don't confuse them Counseling is state based only So pls demand CBT - NEET RE - NEET Pls focus on Solutions and Ask for RE NEET
@MahiChoudhary-mj2ui
@MahiChoudhary-mj2ui Ай бұрын
We want re exam sir
@user-ty2xy2kh7z
@user-ty2xy2kh7z Ай бұрын
Must re exam
@vasu2653
@vasu2653 Ай бұрын
Excellent...ga..chepparu..sir
@TeluguVaibhavam-ec5xp
@TeluguVaibhavam-ec5xp Ай бұрын
We want justice Re neet jarapaalsindhe!
@vtejavardhan1342
@vtejavardhan1342 Ай бұрын
Re neet
@daviddavid7872
@daviddavid7872 Ай бұрын
సార్ నీట్ పరీక్షల్లో మోసం జరిగింది. ఒకే క్లాస్ లో 67మందికి 720 మార్కులు వచ్చాయాంటే కచ్చితంగా పేపర్స్ లేకే ఎంత మోసమో నా మనవరాలికి మొదట 420మార్కులిచ్చి తరువాత మరలా 375మార్కులిచ్చి ఇప్పుడు మరలా 190మార్కులు చూపిస్తున్నారు అంటే ఎంత మోసమో చూడండి. అధికారులు చేస్తున్న మోసానికి పిల్లల జీవితాలు నాశనమౌతున్నాయి ఈ అక్రమాలికి పాల్పడ్డ అధికారులను సస్పెండ్ చేసి నీట్ ఎగ్జామ్స్ మరలా పెట్టాలి అప్పుడే విద్యార్థులకు న్యాయం చేసినవారవుతారు.
@surajchand7416
@surajchand7416 Ай бұрын
Re neet conduct
@enjetyvenkataramana9213
@enjetyvenkataramana9213 Ай бұрын
This year in jee mains also 56 students got 300 out of 300. Many students asked for it, nobody supported them. But for NEE exam many people are supporting them. Why this partiality,sir?.
@telugudigi7274
@telugudigi7274 Ай бұрын
Same to same , A P elections, result ఇక్కడ ఇంతమందికి రాంక్ ఎలా వచ్చిందో, అక్కడ కూడా అంతమందికి మెజారిటీ ఇలాగే వచ్చింది. మనము అనుకుంటా కష్టపడితే విజయం మన చేతిలో ఉంటుంది అని, కానీ ఇలాంటి సంఘటన వలన (విజయం) అధికారుల చేతుల్లో ఉంటుంది.
@user-ty2xy2kh7z
@user-ty2xy2kh7z Ай бұрын
Exactly anta puvvu Galla mahima
@ravier9899
@ravier9899 Ай бұрын
Hi sir I am from Bangalore I want Re neet exam please sir
@archanapuni8430
@archanapuni8430 Ай бұрын
Same in jee mains also middle class people can't. Express
@fortune4u857
@fortune4u857 Ай бұрын
Decentralisation is best
@KalyaniGangisetty
@KalyaniGangisetty Ай бұрын
We want to reconnect the exam
@KalyaniGangisetty
@KalyaniGangisetty Ай бұрын
To reconnect the exam
@renukareddy6932
@renukareddy6932 Ай бұрын
Yes ... NEET exam malli conduct cheyyali, kastapadi chadivi marks thechukune students ki nyayam cheyyali
@llaiahch7322
@llaiahch7322 Ай бұрын
అసలు NTA నీ రద్దు చేయాలి. గతంలో కూడా జరిగి వుంటుంది. ఇప్పుడు ఇంకా బరితెగించారు అంతే.
@subbaraojalakam9426
@subbaraojalakam9426 Ай бұрын
Sir welcoming eminent like you addressing this subject🎉
@SamiKhan-od9vl
@SamiKhan-od9vl Ай бұрын
ఇంకా చాలా ఎగ్జామ్స్ ఇలానే leak అయినాయి. Opposition parties మొత్తుకుంటనే వున్నారు .
@manjulareddy1939
@manjulareddy1939 Ай бұрын
Good morning sir You are really great sir giving very valuable information.We want justice thank you so much
@chittishanthi6827
@chittishanthi6827 Ай бұрын
PM sholud speak on this
@suneethaa5398
@suneethaa5398 Ай бұрын
Corporate colleges not responding on this scam
@Srid5891
@Srid5891 Ай бұрын
Correct
@UmaKarthikeya-rr7js
@UmaKarthikeya-rr7js Ай бұрын
వాళ్ళు అప్పుడే fees కోసం longterm వచ్చే స్టూడెంట్స్ వేట లో పడ్డారు
@lakshmig-he4yx
@lakshmig-he4yx Ай бұрын
24,00,000 mandhi pillala jivitaalatho aadukunnaru
@dr.chinnababu2495
@dr.chinnababu2495 Ай бұрын
Sir ma Papa ki key lo 400 vachae result lo 317 vachae
@Satyamy804
@Satyamy804 Ай бұрын
Go to court only NTA clearly told meet candidates will get justice only from high court . No media and social media and politicians not solved this case . Meet candidates of 1573 students got justice only from high court . So please file cases in every state high court then only NTA WILL give justice . I understand clearly and I suggest every parent of Neet student please go immediately and file case against in high court . Court will give justice. NTA NOT respond individual appeals and social media appeals
@parameshwarreddy8045
@parameshwarreddy8045 Ай бұрын
Neet exam reconduct cheyali
@kandikattusirisha951
@kandikattusirisha951 Ай бұрын
Re exam jarigithey 25 lacs students ippudunna scenario lo ela rayagalaru exam . 1 and 1/2 month krithamey preparation apesaru how is this justification to neet
@jaldisanthoshkumari3548
@jaldisanthoshkumari3548 Ай бұрын
Neet exam malli pettali
@deviprasadjami2927
@deviprasadjami2927 Ай бұрын
My son got 510 marks
@jyoshnajaan5261
@jyoshnajaan5261 Ай бұрын
#Reneet#
@kesavareddykarri4813
@kesavareddykarri4813 Ай бұрын
Sir, you are very great to say truths ( Hatsup sir )
@shivalakshmi2447
@shivalakshmi2447 Ай бұрын
Re neet exam
@user-ml1qc7hu1q
@user-ml1qc7hu1q Ай бұрын
Chala kastapadam sir....dayachesi....re exam pettandi..... students life tho adukovadhu😢
@NehaPittala
@NehaPittala Ай бұрын
Sir answer key lo 610 vachaayi maa baabu ki...but omr lo 480 vachaayi
@kannurianandrao9517
@kannurianandrao9517 Ай бұрын
Neet paper leak అయ్యింది 💯నిజం మళ్ళీ పరీక్ష నిర్వహించాలి ✊🚩
@pujithapaddam67
@pujithapaddam67 Ай бұрын
We want justice and Re conducte neet exam
@asnrprasad8825
@asnrprasad8825 Ай бұрын
OMR lo 570 vachai sir result 551 vachai 😢 OC sir emcheyyali ardhamkavatlaedhu sir 🙏
@mdbaji4680
@mdbaji4680 Ай бұрын
Sir first key lo 505 final key lo 454 vachayi
@amalapurapukrishnakumar3628
@amalapurapukrishnakumar3628 Ай бұрын
లాంగ్ టర్మ్ కాలేజీల్లో చదివేటప్పుడు 710 720 650 అలా మార్కులు వచ్చాయి నీట్ ఎగ్జాం nta వాడి మార్కులు మాత్రం 148 ఇచ్చాడు ఎగ్జామ్స్ సెంటర్లోనేమో మళ్లీ హాఫ్ ఆన్ అవర్ లేటుగా పేపర్ ఇచ్చారు 15 మినిట్స్ బిఫోర్ పేపర్ తీసేసుకున్నారు #reneet exam
@Khushi-vy1je
@Khushi-vy1je Ай бұрын
Neet exam malli conduct cheste students ku nyam jragadu already bagachadivi rasina pillala future problem autundi so Noo re neet 🙏🏻please
@studyinlife2622
@studyinlife2622 Ай бұрын
Justice for neet aspirants #reneet
@shrikant6964
@shrikant6964 Ай бұрын
Sir supreme court never involved in education matters not just in neet exams .. Always they say we don't question the institution functioning
@komalareddy5327
@komalareddy5327 Ай бұрын
Memu hyd lo vuntamu ma papa neet 2024 racindi, ame centre lo kuda in between exam invigilator thumb impressions ani, signatures ani time waste cheyincharu asalu inbetween exams lo disturbance enti 2 hours before hall loki pillalani allow chesi a time gadidalu kastunnaru vallu , ma papaki memu anukonna marks 617, but she got 609 , rank 70000 ki vellipoyindi enta stress pillalaki, parents ki, they r playing with children life
@kandikattusirisha951
@kandikattusirisha951 Ай бұрын
Sir appointment ki 10000 charge chesthunaru sir common persons mimalni reach avvaleru sir pls cut down the appointment charges sir
@atinaveenkumar2482
@atinaveenkumar2482 Ай бұрын
Re neet conduct exam
@sadanandamthappeta9197
@sadanandamthappeta9197 Ай бұрын
We want justice sir 👍🙏
@manasapolamarasatty8011
@manasapolamarasatty8011 Ай бұрын
Sir what we have to do for rais our voice
@bhagyaminumula4498
@bhagyaminumula4498 Ай бұрын
85℅ state vallu chesukovali all india quota kindha 15℅ central vallu chesukunte evariki nachina vallu adhi rasukuntaru kadha sir
@rajendraarja4695
@rajendraarja4695 Ай бұрын
We. want justice⚖ please re. Neet. Exam😢
@srilatha3904
@srilatha3904 Ай бұрын
CR.Rao AIMSCS college gurinchi oka video cheyyandi sir
@KalyaniGangisetty
@KalyaniGangisetty Ай бұрын
Please raise the issue upto Prime Minister
@geddadaaswanth3033
@geddadaaswanth3033 Ай бұрын
Sir is there any fee to meet you
@g.rohithreddy749
@g.rohithreddy749 Ай бұрын
Sir about Nxtwave niat pls
@asnrprasad8825
@asnrprasad8825 Ай бұрын
We want justice 🙏
NEET Paper Leak 2024? |  NTA Exposed NEET Exam 2024 | Dr. Ravikanth Kongara
30:17
ПРОВЕРИЛ АРБУЗЫ #shorts
00:34
Паша Осадчий
Рет қаралды 7 МЛН
IQ Level: 10000
00:10
Younes Zarou
Рет қаралды 10 МЛН
БАБУШКИН КОМПОТ В СОЛО
00:23
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 18 МЛН
Rahul Gandhi Speaks Out On NEET, UGC-NET Row: "Take Action Against Culprit"
2:46:30