Рет қаралды 7,242
Believers Eastern Church Telugu Community Only Has All Copyrights on This Song and Video
Special Thanks to:
Rev. Fr. Varaprasad Rao Garu
Rev. Fr. A. Kantha Rao Garu,
Rev. Fr. K. Samuel Garu,
Dn. Fr. M. Ashirvadam Garu,
Dn. Fr. Daiva Kumar Garu.
Choreography:
M. Shanthi
Lyrics:
యేసయ్య తోడుంటే గెలుపు మనదే
చిన్నవాడనని భయపడకు (2)
శత్రువు ఎత్తైన గెలుపు మనదే
చిత్తుచిత్తుగా నీవు ఓడిస్తావు
శత్రువు ఎత్తైన భయము లేదు
చిత్తుచిత్తుగా నీవు ఓడిస్తావు (2)
జయము జయము మనదే లలల లలలల (4)
1. వడిసెల చేత పట్టి అందులో రాయి పెట్టి
గిర్ర గిర్రా తిప్పి కొట్టాడు దావీదు (2)
నేల కూలాడు గొల్యాతు
గెలుపు పొందాడు దావీదు (2)
జయము జయము మనదే లలల లలలల (4)
2. గాడిద ఎముకతోటి జై జండా చేతపట్టి
వెయ్యి మందిని చంపే సంసోను (2)
ఓడిపోయారు ఫిలిష్తీలు
గెలుపు పొందాడు సంసోను (2)
జయము జయము మనదే లలల లలలల (4)