Priyuda yesyya ninnu chudalani worship song By Shalem raju anna

  Рет қаралды 569,671

THANDRI SANNIDHI MINISTRIES

THANDRI SANNIDHI MINISTRIES

Күн бұрын

Пікірлер: 382
@davidsharon5311
@davidsharon5311 4 жыл бұрын
ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని (2) నిన్ను చూడాలని నిన్ను చేరాలని (2) మనసార నా మది కోరెనే ప్రియమార నా మది కోరెనే ||ప్రియుడా|| 1. నీ వాక్యమును ధ్యానించునపుడెల్ల నా యెదుటే నిలిచితివే (2) కనుపాపవలే కాపాడిన నిన్ను చూడాలనుకొనగ (2) కలగంటి ననుకొంటినే నిను కలలో గంటినే ||ప్రియుడా|| 2. నా పక్షమున ఇమ్మానుయేలుగ నా ముందు నడువగా (2) ఆశ్చర్యమే సాధ్యము కాని కార్యములన్నియు (2) నా కన్నుల యెదుటే నీవు సఫలము చేసితివే ||ప్రియుడా|| 3. నా కన్నులతో సీయోను శిఖరాన ఆ రోజు నిను చూడగా (2) తెలియదులే అది కన్నీరో ఆనంద భాష్పాలో (2) నీ కౌగిలిలోనే నేను పరవశమొందెదనూ (2) ||ప్రియుడా||
@TANUKUSTARS
@TANUKUSTARS 4 жыл бұрын
Hey thank u so much 4 lyrics... Easy to learn
@prasannajyothichepuri1401
@prasannajyothichepuri1401 4 жыл бұрын
Thanq somuch for lyrics 🙏🏻🙏🏻🙏🏻
@lakshmilakshmi6086
@lakshmilakshmi6086 4 жыл бұрын
0
@anveshp1402
@anveshp1402 4 жыл бұрын
Tq uuu so much brother
@swathi.p4449
@swathi.p4449 4 жыл бұрын
Tq bro song pettindhuku
@truewords9529
@truewords9529 3 жыл бұрын
ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలనీ"2" నిన్ను చూడాలనీ నిన్ను చేరాలనీ"2" మనసార నామదీ కోరేనే ప్రియమారా నామదీ"2" 1. నీ వాక్యమును ద్యానించునపుడెల్లా నాముందే నిలిచితివే"2" కనుపాపవలే కాపాడిన నిన్ను చూడాలనుకొనగా"2" కలకంటిననుకొంటినే నిన్ను కలలోకంటినే"2" "ప్రియుడా" 2.నా పక్షమునా ఇమ్మానుయేలుగా నాముందునడువగా"2" ఆశ్చర్యమే సాద్యముకానీ కార్యములన్నియు"2" నాకన్నలయెదుటే నీవు సఫలముచేసితివే"2" "ప్రియుడా" 3.నా కన్నులతో సియ్యోను శిఖరానా ఆరోజు నిను చూడగా"2" తెలియదులే అవికన్నీరో ఆనందబాష్పాలో"2" నీ కౌగిలిలోనే నేను పరవశమొందెదను"2" " ప్రియుడా "
@glorysudha4618
@glorysudha4618 3 жыл бұрын
🙏
@lalithadasari9494
@lalithadasari9494 3 жыл бұрын
Hu byy
@nakshatrawomenforgod1980
@nakshatrawomenforgod1980 3 жыл бұрын
God bless you and your family 🙌
@thirupathiusharani1291
@thirupathiusharani1291 3 жыл бұрын
Good anna
@sarojinid4790
@sarojinid4790 3 жыл бұрын
Brother GARIKI VANDANALU 🙏 EXcllENT SoNG
@kaligithirajarao8419
@kaligithirajarao8419 3 жыл бұрын
మీరు పాడెపాట‌లకు మీరు చెప్పేదేవునిమాట‌లకు ఏనో ఆత్మలు రక్ష నపొందాలి ఆమె న్🧑‍🤝‍🧑👭👫👬👫👭🧑‍🤝‍🧑👭👫👬🙏🙏🙏🙏🙏🙏🌹🙌🙌👨‍👨‍👧‍👧👨‍👩‍👧👩‍👩‍👦👨‍👩‍👧‍👦🌹🌹🌹ఆమెన్
@danag1270
@danag1270 3 жыл бұрын
అవి కన్నీరో ఆనంద భాష్పాలో 🙏త్రండి మీ మ్మును చూసే ధాన్యంత నీ మాకు దయచేయండి త్రండి 🙏🙏🙏
@venkataramanaiahmarlapati7159
@venkataramanaiahmarlapati7159 2 жыл бұрын
SHALEM RAJU అన్న గారికీ అలాగే ఆర్కెస్ట్రా టీమ్ వారికీ నా నిండైన వందనాలు తెలియజేస్తున్నాను... మీ పాట వింటూ నన్ను నేను మైమరచిపోయాను. నిజంగా మన యేసయ్య ఎంత గొప్పవాడు. ఆయనకు ఈ ప్రపంచ మొత్తం మీద తిరుగే లేదు. ఆయన ప్రేమను వెదకి రుచి చూచిన వారికి తెలుస్తుంది ఆ ఫలితం. ఆ ప్రియునితో కలసి పరవసించాలని ఎంతో ఆశపడుచున్నాము నేను నా కుటుంబంతో సహా...సాతానుడు మా పై అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు. నా దేవుడు నాకూ తోడున్నంతవరకు నేను ఆయన ప్రేమలో సాగిపోయే వరకు ఏమి చెయ్యలేవు అని మొండిగా యేసయ్య లో గడుపుతున్నాను. నాకోసం నా కుటుంబం కోసం మీ సొంత ప్రార్ధనలో జ్ఞాపకం చేసుకుంటారని ఆశిస్తున్నాను. ఆమేన్ ఆమేన్ ఆమేన్.
@karunasreejc5802
@karunasreejc5802 3 жыл бұрын
ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని ❤️❤️❤️❤️ ఈ పాటను ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది ఇంత గొప్ప పాట పాడి అప్లోడ్ చేసినందుకు మీకు వందనాలు
@josephineseerapu2898
@josephineseerapu2898 4 жыл бұрын
నాలో అవిశ్వాసం పోవునట్లు నా మొదటి స్థితికి చేరునట్లూ ప్రార్దించూ Br.
@yesutruewords1020
@yesutruewords1020 3 жыл бұрын
మీ పాటలు వినే కొలదీ.. మళ్ళీ మళ్ళీ వినాలనిపిస్తుంది...అన్నయ్య గారు
@jesusmanasa39
@jesusmanasa39 Жыл бұрын
ప్రియుడ మేసయ్య నిన్ను చూడాలని ॥2// నిన్ను చూడాలని..., నిన్ను చేరాలని //2// మనసారా నా మది కోరెనే //2// 1. నీ వాక్యమును ధ్యానించినపుడెల్ల నా ముందు నిలిచితివే //2// కనుపాపవల్లె కాపాడిన నిన్ను చూడాలను కొనగా... //2// కలకంటినను కొంటినే నిన్ను కలలోకంటినే //2// 2. నా పక్షమున ఇమ్మానుయేలుగా నా ముందు నడువగా ఆశ్చర్యమే సాధ్యముకాని కార్యములన్నియు ||2|| నా కన్నుల మదుటే నీవు సఫలము చేసితివే.. //2// 3. నా కన్నులతో సిమోను శిఖరానా ఆరోజు నిన్ను చూడగా... //2// తేలియదులే అవి కన్నీరో ఆనంద భాష్పాలో //2// నీ కౌగిలిలోనే నేను పరవసమొందెదను...//2//
@Udayofficial590
@Udayofficial590 Жыл бұрын
🙏🏻😭👌🏻💕
@karunasreejc5802
@karunasreejc5802 3 жыл бұрын
Ee song enni sarlu vinna kuda Mali Mali vinalanipistundi....అవ్వీ కన్నిరో ఆనంద భాష్పలో థెలియాదులే ane లైన్స్ పడ్డూతుంటే మసంత తేలియాని ప్రేమా థో నిందిపోతునాది లైన్స్ పడ్డూతుంటే మసంత తేలియాని ప్రేమా థో నిందిపోతుంధి ...
@karunasreejc5802
@karunasreejc5802 3 жыл бұрын
@@varshii4738 : praise the lord ra Bagunna thalli nv ela unnav
@karunasreejc5802
@karunasreejc5802 3 жыл бұрын
@@varshii4738 : thappakunda ra
@sunithapalaketi3246
@sunithapalaketi3246 4 жыл бұрын
Ee pata naku chala istam Anna. ME voice tho inka bagutadhi. Heart touching song Anna superb. Me ministry ni devudu bahuga deevinchalani prayer chesthunnamu. Praise the Lord Anna
@మేరిసువార్త
@మేరిసువార్త 3 жыл бұрын
Avunu prabuvu ki mahima Annayyýa voice supper God bless
@issakupanthakani263
@issakupanthakani263 3 жыл бұрын
🙏🙏🙏
@THANDRI_SANNDIHI
@THANDRI_SANNDIHI 4 жыл бұрын
Devuniki mahima
@abhilasht8921
@abhilasht8921 4 жыл бұрын
Nejamga thandri sannidhi thandri sannidhey a premayana dhorikedhi a thandri odilone yesu kowgililone
@karunasreejc5802
@karunasreejc5802 3 жыл бұрын
ఫ్లూటు వాయించినా వారికి నా నిండు వందనాలు
@balunayk1237
@balunayk1237 2 жыл бұрын
అవును ఆ ఫ్లూట్ కోసం వినాలనీ ఉందీ... యేసయ్య కే మహిమా..
@Bennybindu267
@Bennybindu267 Жыл бұрын
Avunu
@yusafsk8920
@yusafsk8920 8 ай бұрын
Aa flute play chesindhi Aravind brother ❤
@VijayCharlie6190
@VijayCharlie6190 3 жыл бұрын
ఈ పాట రాసిన హోసన్నా ఆనంద్ జయకుమార్ అన్నకి వందనాలు
@hepssibajesuslovesyou7859
@hepssibajesuslovesyou7859 4 жыл бұрын
ఆత్మ తో సత్యం తో ఆరాధన దేవుని కే మహిమ కలుగును గాక 🙏🙏🙏🙏🙏
@G.B.W
@G.B.W 4 жыл бұрын
Glori Gloro,👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌
@Prasannakumar-cw9tg
@Prasannakumar-cw9tg 4 жыл бұрын
Vijay
@THANDRI_SANNDIHI
@THANDRI_SANNDIHI 4 жыл бұрын
Prise the lord
@jmanorama8299
@jmanorama8299 4 жыл бұрын
Praise the Lord annaya, meaning ful song, ur voice God's gift, glory to God. Amen 🙏awesome
@mangamanga3923
@mangamanga3923 4 жыл бұрын
🙏🙏🙏🙏👍
@krishnakalyanpalla4393
@krishnakalyanpalla4393 4 жыл бұрын
@@mangamanga3923 llklllllpoop0
@jashuvamoshe2021
@jashuvamoshe2021 4 жыл бұрын
Nayana nivu mammalni srushtinchavu. Thandri nivu cheyavaddhu anina prathi papanni akarshimpabadi papa bandhilamai narakapathrulami vundaga neve mi yokka pranani petti mi rakthamu dhvara mammalni vimochincharu. Atti goppa manchi thayagiaina na thandri ni chudali ani nenu ma sahodharulu andharu yedhuru chusthunnamu Yesayya.ma ajhnatha snehithunni chudaliani. Praise the lord prabhuva.halleluyah halleluyah. Amen
@yusafsk8920
@yusafsk8920 4 жыл бұрын
Wawawaawaawa 😍😍😍 Super khupsurathi gana bhaiyaaa
@dayananda8745
@dayananda8745 4 жыл бұрын
నా పూర్వ సీతి మరల బ్రతికించు కరుణానుమాయ సాంగ్ పాట మీరు పాడి అప్లోడు చెయ్ అన్న ప్లీస్
@ramaraoramarao3923
@ramaraoramarao3923 Жыл бұрын
kzbin.info/www/bejne/nZLUfoBmnc5ohLc
@johnwesleythiru9949
@johnwesleythiru9949 3 жыл бұрын
ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని నిన్ను చూడాలని నిన్ను చేరాలని మనసారా నా మది కోరెనే ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని ॥2॥ నిన్ను చూడాలని నిన్ను చేరాలని ॥2॥ మనసారా నా మది కోరెనే ప్రియమారా నా మది కోరెనే ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని ॥2॥ *1)* నీ వాక్యమును - ధ్యానించినపుడెల్లా నా ముందు నిలిచితివే ॥2॥ కనుపాపవలే కాపాడిన నిన్ను చూడాలనుకొనగా ॥2॥ కలగంటిననుకొంటినే నిన్ను - కలలో కంటినే ॥2॥ ॥ప్రియుడా యేసయ్యా॥ *2)* నా పక్షమున - ఇమ్మానుయేలుగా నా ముందు నడువగా ॥2॥ ఆశ్చర్యమే సాధ్యముకాని కార్యములన్నియు ॥2॥ నా కన్నులయెదుటే నీవు - సఫలము చేసితివే ॥2॥ ॥ప్రియుడా యేసయ్యా॥ *3)* నా కన్నులతో - సీయోను శిఖరాన ఆరోజు నిన్ను చూడగా ॥2॥ తెలియదులే అవి కన్నీరో ఆనందభాష్పాలో ॥2॥ నీ కౌగిలిలోనే నేను - పరవశమొందెదను ॥2॥ ॥ప్రియుడా యేసయ్యా॥
@SudheerKumar-pm7iy
@SudheerKumar-pm7iy 3 жыл бұрын
Last lines tho chesina aradhana pas. Anand Jay Kumar gari voice vachinattu undi Anna Goose Bumps Vachay theliyani kanneti tho kalipina Anandam..All Glory to Lord Jesus....🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@elishaofficial7924
@elishaofficial7924 4 жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక.....🙌🏻🙏🏻👏🏻💖
@Naveen283
@Naveen283 4 жыл бұрын
ప్రభువుకే మహిమ కలుగును గాక🙏🎤💯🇮🇳🍊
@manisrisri1210
@manisrisri1210 4 жыл бұрын
Superb ga padav anna garu praise the lord 🙏🙏🙏🙏❤❤❤👏👏👏👏😴😴😴
@ameerbagam3703
@ameerbagam3703 3 жыл бұрын
Maa friend bombay ammai.. Ippudu hyderabad lo vuntunnaru... Thanaki telugu raashi .. Kaani church ki velli ee mee paata paadaalani thana korika.... Nenu english words teluguga vraasi whatsapp cheyamandhi..chesanu... Naaku ee paata vacchesindhi... And chala nacchindhi.... Devuniki stotramu.... HALLELUYA....
@karunasreejc5802
@karunasreejc5802 3 жыл бұрын
తబలా వాయించినా మిత్రులకు ప్రత్యేక వందనాలు
@premkumar-wh3qy
@premkumar-wh3qy 2 жыл бұрын
హృదయ పరివర్తన పాటలు ..... దేవునికి మహిమ
@kalluruprabhakar7735
@kalluruprabhakar7735 4 жыл бұрын
Super song anny nice
@rockstarkeys2608
@rockstarkeys2608 4 жыл бұрын
Super song annayya
@chundiesaku7698
@chundiesaku7698 4 жыл бұрын
Anna vandanalu supar sang
@krishnasupprsong3431
@krishnasupprsong3431 4 жыл бұрын
Vadanalu anna
@JP23244
@JP23244 4 жыл бұрын
Praise the lord brother Nenu Anantapur nunchi Prasad Meeru pade songs devuni entho mahima parichela untayi Heart Touching song and voice brother
@vijay03545
@vijay03545 3 жыл бұрын
ప్రియుడా యేసయ్యా నిన్ను చూడాలని lyrics
@praveenhamand4778
@praveenhamand4778 4 жыл бұрын
Supar songs
@dayananda8745
@dayananda8745 4 жыл бұрын
Super song anna
@yarragudivimala8722
@yarragudivimala8722 2 жыл бұрын
Praisethe. Lord. Annaiah. E. Song. Vinnappudalla. Chalasantoshanga. Vuntundi. Me. Goppagift. Vaice. Annaiah.
@chatragaddaramya2977
@chatragaddaramya2977 4 жыл бұрын
Praise the Lord ayyagaru,aathmmalo paravasinchi Meru padina pataaa Chala Chala Devuni kii mahima karamgaa undhi ayyagaru amen,🙏👌👏
@ch.swapna495
@ch.swapna495 3 жыл бұрын
Tq
@venkatalakshmimondi157
@venkatalakshmimondi157 3 жыл бұрын
Amen
@pedababupullagura1619
@pedababupullagura1619 4 жыл бұрын
Ebinejara live worship song Kuda pettandi brother
@prasadvankudavath8181
@prasadvankudavath8181 4 жыл бұрын
🙏🙏🙏🙏🙏👏👏👏👏👏
@danyg6951
@danyg6951 4 жыл бұрын
Very Good Song Anna Achu pata anand jayakumar lage dhipesaru
@Aksabandili
@Aksabandili 8 ай бұрын
ప్రియుడా యేసయ్య నిన్ను చూడాలని (2) నిన్ను చూడాలని నిన్ను చేరాలని
@abrahamlincoln8102
@abrahamlincoln8102 3 жыл бұрын
Ayya merupadutunte Davuni.chusinantaanandagavundi meku vandanamulu
@SantoshKumar-nv6ub
@SantoshKumar-nv6ub 3 жыл бұрын
Anna Praise the lord anna meru Padutunna kastam evvalla ,monna kondaveedulu lo chusamu anna God bless you anna Devudu meku samrudhini evvabotunadu anna
@sivaparvathiramavathu8642
@sivaparvathiramavathu8642 4 жыл бұрын
Halleluya👏👏👏👏👏👏
@shrishadekka5696
@shrishadekka5696 3 жыл бұрын
M T
@shrishadekka5696
@shrishadekka5696 3 жыл бұрын
M s
@shalemrajus7337
@shalemrajus7337 2 жыл бұрын
దేవా నీకే మహిమ తండ్రి, ప్రైస్ ది లార్డ్ అన్నయ్య
@kalichetiseenu4592
@kalichetiseenu4592 11 ай бұрын
Maa nanna maaralani prayer cheyyandi
@GeddamSAROJA-7652
@GeddamSAROJA-7652 7 ай бұрын
Yesayya nu chusaka prathi kristhavuni feeling chala chakkaga chepparu annayya
@palurusreenivasulu7264
@palurusreenivasulu7264 2 жыл бұрын
Ee song chala bagundhi anna garu devuniki Mahima chellunu gaaka Amen
@nagarajukagitha4892
@nagarajukagitha4892 4 жыл бұрын
Hallelujah aamen
@eliyamulaparthi5591
@eliyamulaparthi5591 4 жыл бұрын
Amen 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@manemane3355
@manemane3355 4 жыл бұрын
✋✋👐👐👏👏
@nandhipaduts6421
@nandhipaduts6421 4 жыл бұрын
My very very very favret song
@ashiabujjj4631
@ashiabujjj4631 3 жыл бұрын
Amen Amen Hallelujah Hallelujah Hallelujah Amen Amen tq Jesus Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen Amen
@kommuriyesudayamma7040
@kommuriyesudayamma7040 7 ай бұрын
Prabhu namamunaku mahima kalugunu gaka
@itismarvellousworld3770
@itismarvellousworld3770 4 жыл бұрын
PRAISE GOD. GLORY TO JESUS.. PRAISE THE LORD...
@sarojinid4790
@sarojinid4790 3 жыл бұрын
Brother GARIKI VANDANALU 🙏 EXcllENT SONG 🙏
@poleswararaoonteru4631
@poleswararaoonteru4631 3 жыл бұрын
Deviniki mahima kalugunugaka amen
@meghanajessie6730
@meghanajessie6730 4 жыл бұрын
Anna me voice devudu meku ichina varam anna nenu padalani try chesthe janalu bayapaduthunnaru anna
@ezraabbaiah5826
@ezraabbaiah5826 4 жыл бұрын
AnAn
@damayanthidamayanthi7280
@damayanthidamayanthi7280 4 жыл бұрын
Praise. The. Lord Very. Very. song
@Naveen283
@Naveen283 4 жыл бұрын
ప్రభువుకు మహిమ కలుగును గాక
@shobhapraisethelordrani8688
@shobhapraisethelordrani8688 2 жыл бұрын
Praise the lord Anna 🙏🙏🙏🙏🙏🙏,worship song super,matalu ravadam ledu exalent Anna.
@sandeepvadlakunta6800
@sandeepvadlakunta6800 Жыл бұрын
HALLELUJAH Devuniki Sthotram Amen
@rsshedrashed9858
@rsshedrashed9858 8 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@pedapudiprakashpaul7268
@pedapudiprakashpaul7268 4 жыл бұрын
ఆమెన్ అ న్నా
@hghvvv1862
@hghvvv1862 3 жыл бұрын
Qee
@shalemrajsongs2045
@shalemrajsongs2045 4 жыл бұрын
Amen
@krishnaveniuddanti7323
@krishnaveniuddanti7323 2 жыл бұрын
Stotram stotram stotram stotram hallaluya hallaluya hallaluya vanadalu
@koyyalamudisuvarnaraju202
@koyyalamudisuvarnaraju202 4 жыл бұрын
సూపర్ గా వుంది అన్న వందనాలు
@ashokkondepaga8021
@ashokkondepaga8021 3 жыл бұрын
Exlent tune brother,, god bless you anna.. grateful song,,,,,
@yesubabuyesubabu443
@yesubabuyesubabu443 Жыл бұрын
Priàse the lord brother gloery to god bless the good song super singing brother very nice song lyrics 👋👋🙏🏼🙏🏼🙏🏼❤️🙏🏼❤️❤️ hlloluaih 👋👋🙏🏼🙏🏼❤️❤️❤️❤️ hlloluaih 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼❤️🙏🏼❤️🙏🏼🙏🏼🙏🏼❤️🙏🏼 hlloulaih Aman 🙏🏼❤️🙏🏼🙏🏼🙏🏼🙏🏼❤️ hlloluaih 🙏🏼🙏🏼❤️❤️🌷🙏🏼 hlloulaih Aman 🙏🏼❤️🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@hravi2756
@hravi2756 3 жыл бұрын
Praise the lord annayya ...mee vakyam vinna ..mee songs vinna Chala prashantham GA untadhi...poratam athmiya poratam song meeru padithe vinalani undhi . please annayya padandi
@sigireddyjohnwesley5823
@sigireddyjohnwesley5823 4 жыл бұрын
Super sir God bless you for all
@krupapaul999
@krupapaul999 4 жыл бұрын
Wonderful Song Anna..
@shalemrajsongs2045
@shalemrajsongs2045 4 жыл бұрын
Praise the Lord halleluya
@subbaraop8423
@subbaraop8423 4 жыл бұрын
Kl yu
@subbaraop8423
@subbaraop8423 4 жыл бұрын
😯😭😭😭😯😳
@mangamanga3923
@mangamanga3923 4 жыл бұрын
🙏🙏🙏👍
@vallurusubbarao9425
@vallurusubbarao9425 4 жыл бұрын
Super songS 🙏🙏🙏🙏🙏
@VijayKumar-kt9el
@VijayKumar-kt9el 5 ай бұрын
యేసయ్య కే మహిమ ఘనత
@hemu333
@hemu333 2 жыл бұрын
ప్రియిడా యేసయ్యా నీకే మహిమ నాయన.. ఈ పాట వింటుంటే చాలా హాయిగా వుంది..
@JOSEPHMANOHARPALIKA
@JOSEPHMANOHARPALIKA 4 жыл бұрын
GLORY......................PRAISE THE LORD
@dswamuvelraj2062
@dswamuvelraj2062 Жыл бұрын
Yenni saarulu vinna Malli malli Vinali anipistu undi
@jacobmanikyamma7171
@jacobmanikyamma7171 2 жыл бұрын
priyuda yesayya ninnu chudalani anepata yentha adbhuthanga padarannyah devuniki mahima ,ghanatha prabhavamulu kalugunugaka 👏 meeku Naa kruthagnathalu anna mee voice ni yesayya cheppalenathaga bless chesadu anna stothramul Halleluya halleluyaAMEN 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏 salomi Narasaraopet 🙏🙏🙏🙏
@kalyandio5646
@kalyandio5646 3 жыл бұрын
✞ 𝐓𝐞𝐬𝐭𝐢𝐦𝐨𝐧𝐲 ✞ Prasie the loard shalemraj Anna Nenu kurnool lo unthaaanu Devudu naanu a samyam lo me noti nounchi vakyam lo nannu vinneytattu chesaado teliyadu kani me noti nounchi vachey prati Matta nannu visvasam lo balaparustundhi Anna Shalemraj Anna poina varaam Jan 23 Nannu Thana vakayam dwara darshinchadu Anna nannu "ధైర్యము వహించి పని జరిగించుము " - 1 దిన.28:10 Anna nenu e vakyam adarm cheskoni nenu bartkutuna Anna naaa kosaam paryer cheyandhi Anna † Vishvasam lo devudu † ; Petey prati parksha lo vijyam Sodaana lo sathanu ; Petey prati parikasha lo vijyam kosaamm Jevitham lo verkitichendhinaanannu devudu nasinchipotunna atmala korkuu nannu nilabetadu Anna nenu devunj kosam nilabadaaa Anna Nannu stringa nilabetaaaduu Anna Devuni k samasta ganata mahima prabhavamulu kalgunuu gaka amen
@mrajyam
@mrajyam 4 жыл бұрын
Praise the lord anna 🙏🙏🙏👌👌👌👏🏻👏🏻👏🏻
@jouytimaydoyoutubeyoutubec5772
@jouytimaydoyoutubeyoutubec5772 3 жыл бұрын
దేవునికి మహిమ కలుగును గాక ✝️🙏✝️ ధన్యవాదాలు బ్రదర్
@abhiofficial2638
@abhiofficial2638 2 жыл бұрын
Praise the lord such a wonderful song 💞 I love this song
@dasarikarunagowthamkumar3097
@dasarikarunagowthamkumar3097 4 жыл бұрын
Praise the Lord brother wonderful song brother thank you for sharing this song
@godblessyou7866
@godblessyou7866 2 жыл бұрын
Fluutu super GA vaenchaaru God bless you sir
@vipparthijayavardhan1544
@vipparthijayavardhan1544 4 жыл бұрын
Supar anna
@johnwesleytabalaofficial
@johnwesleytabalaofficial 4 жыл бұрын
Praise the lord Anna nice singing Anna
@anupamakarumanchi3078
@anupamakarumanchi3078 3 жыл бұрын
Praise the Lord ayya garu naku ee song anteee chala estam
@kandulaprabhukumar3038
@kandulaprabhukumar3038 3 жыл бұрын
హల్లెలూయ
@AdilaxmiBodda
@AdilaxmiBodda 4 ай бұрын
Super cute annaya❤❤ songs
@pricyanusha6862
@pricyanusha6862 4 жыл бұрын
Praise the lord pastor nice song
@srinivaskollu5326
@srinivaskollu5326 3 жыл бұрын
Ksrinivasu
@srinivaskollu5326
@srinivaskollu5326 3 жыл бұрын
K.srinivas
@padamanil7994
@padamanil7994 8 ай бұрын
నాకు చాలా నచ్చింది ఇ పాట అన్నయ
@rafishiak5763
@rafishiak5763 Жыл бұрын
Anaa vmdanalu
@annamary5146
@annamary5146 3 жыл бұрын
Vandanam yesayya
@kondepatianilkumar9069
@kondepatianilkumar9069 4 жыл бұрын
Praise the lord always
@vinodkumarirapani493
@vinodkumarirapani493 2 жыл бұрын
Amen.... Amen............
@shalemrajsongs2045
@shalemrajsongs2045 4 жыл бұрын
Glory to jesus
@shalemrajsongs2045
@shalemrajsongs2045 4 жыл бұрын
Glory to jesus
@mallelavijayadurga9990
@mallelavijayadurga9990 4 жыл бұрын
Praise the lord Annayya
@Godsworddeliveranceministry777
@Godsworddeliveranceministry777 4 жыл бұрын
Glory to God Hallelujah🙌
@tirupathilalitha8764
@tirupathilalitha8764 8 ай бұрын
This is the best song that i have ever heard
సైన్యములకు అధిపతి  ll ( YESE ADHIPATHI ) vol 15
10:27
THANDRI SANNIDHI MINISTRIES
Рет қаралды 548 М.
Players vs Corner Flags 🤯
00:28
LE FOOT EN VIDÉO
Рет қаралды 89 МЛН
Офицер, я всё объясню
01:00
История одного вокалиста
Рет қаралды 6 МЛН
How Strong is Tin Foil? 💪
00:26
Preston
Рет қаралды 153 МЛН
Priyuda Yesayya Ninnu Chudalani | Bro Shalem Raju | Thandri Sannidhi Ministries
18:42
యేసు నాకు చాలిన దేవుడు
Рет қаралды 8 М.