If CBN is true, Jagan should be in Jail. If CBN is wrong, he should be in Jail. This is not a simple issues, I request profesor Nageshwar to not forget about this issue. You should constantly make videos on this issue untill the real truth comes out.
@vanapallivanapalli2895Ай бұрын
Why will Jagan will do such things? Why will he put his career at stake. Definitely this adulteration is a conspiracy to malign Jagan
@venkateswararao6100Ай бұрын
వీనికి అంత సీన్ లేదు
@3008venkyАй бұрын
You should not say that. Jagan should come out with such declaration which he will not because he will lose his legitimacy because ycp Ttd members fault..
@mokhalingammukalla6174Ай бұрын
పనికిమాలిన రాజకీయాలు మాని నిజాయితీగా విచారణ చేపట్టి బాధ్యులపై చర్య తీసుకోవాలి
@NisarAhemadShaikАй бұрын
🙂😪😪😪😪😪
@msk4461Ай бұрын
Cbn ki anta ledu... Eado jagana ni Bad cheyali anukuntunadu
@sb27500Ай бұрын
Already report came. What vicharana needed?
@sanjeevaraomuttineni6741Ай бұрын
Hindu temple loilajariginandi modi jagansangatichustadani bhayamto modi ki letterrasi coolcheyyalaniilarasukunnadu modified vetirekanga delhipoyi prtipakshanayakulato dharnachesadu
@RaviKumar-rj5mdАй бұрын
@@sb27500 vicharan veeti meeda kavali 1. TDP hayam lo 14 times reject chesindi nijama kada? 2. YCP hayam lo 18 times reject chesindi nijama kada? 3. Reject chesina ghee laddululalo vaadaru annadi nijama kada? 4. Load vachina prathi sari test chesi, pramanalaku anugunam ga untene laddu tayari lo vadutharu anedi vastavama kada? 5. TDP cheppinattu asalu kalthi neyyi ttd charitralo eppudu vaadaru anedi vastama kada. 6. Kevalam pracharam pracharam kosame TDP ilanti tappudu allegations chesthundi anedi vasthavama kada.
@pvrchandrasekhar3052Ай бұрын
Sir ఈ కేసు కూడా సిబిఐ కి ఇస్తే అంతర్వేది రథం కేసు లా ఉండిపోతుంది
@sb27500Ай бұрын
Veediki kaavalasindi adey
@musichoney-nw7rqАй бұрын
Case donga ki istha donga Ella investigate chesthadu
@prasadbolla4579Ай бұрын
snake king ki Ade kaavali
@drakkinapallimadhusudanara3552Ай бұрын
Snake nageswar is a 420 agent paytm batch of JALAGA FACTIONOST JAGAN M REDDY BUGGAR
@RaviKumar-rj5mdАй бұрын
Mari emi cheddam, kirathaka cbn pempudu police cheta enquiry chesi tappu ani telchesi, sikhsincheddama. EO syamala rao garu same report meeda July lo emi matladaru, saturday emi matladaro chusamu kada. Oka CM confirm chesi matladesthe, ika enquiry ela transperent ga jarugutadi.?
@medishettysanthoshkumar736Ай бұрын
లడ్డు కోసం ఈ గొడవ కాదు వ్యూహం.... దేశాన్ని అప్పుల పాలు చేసి పెద్ద పెద్ద వాళ్లకి దేశ సంపద నీ లోన్ రూపం లో అప్పచెప్పి.. ఆ పెద్ద మనుషుల కళ్ళు ఇప్పుడు దేవాదాయ నిధుల మీద కన్ను పడింది.. ఆ సంపద నీ కాజేశే వరకు... ఉద్యమాలు ఆగవు.. ఉద్యమాలు చేసే వాళ్లకి తెలియదు. వాళ్ళని వాడికుంటున్నారు అని 😢😢😢.. స్వతంత్రమొచ్చి ఎన్ని రోజులు అయ్యిందో కానీ ప్రజలు.. అప్పటి లాగానే వున్నారు 😢😢😢
@dhaneeshag1564Ай бұрын
నిజాలు చెప్పితే ఎవ్వరూ నమ్మరు
@abcool4136Ай бұрын
Correct
@ravikumarjakkampudi624Ай бұрын
అవును నిజమే ప్రజలు అలాగే వున్నారు ...90 %మంది ఓకే మతం వున్న వాళ్లు వారి మత విశ్వాసాలు నమ్మకాలు అపహాస్యం అవుతుంటే మాట్లాడే అవకాశం లేకపోవడం,5 % కూడ లేని వాళ్ళు వాళ్ళ మతం కోసం ఎంత భూమి అయినా ఎంత డబ్బు అయినా,ఏ మతం వారినైనా వారి ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు.,..కారణం 90 %మంది లో అనైక్యత..అతి సహనం.... హిందూ దేవాలయాలను నిర్వహించే అవకాశం ప్రభుత్వ కబంధ హస్తాల నుంచి ధార్మిక సంస్థల కి ఇస్తే ఇన్ని మాటలు రావు
@prabhakaranvАй бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@ramreddyreguri2933Ай бұрын
Yes that what I too have commented
@DevglobelАй бұрын
సార్, ప్రపంచంలో గొప్ప గా చెప్పుకొనే ఆలయం లో జరిగి న 😅తప్పిదా లను ఆధారాలు లేకుండా మాట్లాడొచ్చా 😂
@somaiahcheenuru0138Ай бұрын
తెలివి తక్కువ వాళ్లకు ఏ ఆధారాలు కనిపించవు. ప్రపంచ స్థాయి స్టాండర్డ్ ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చినాక కూడా ఆధారాలు ఉన్నాయా అనడం వారి వారి తెలివి తేటలు మీద ఆధార పడి ఉంటుంది.
@ramaseshareddy6537Ай бұрын
Lab report ichina neyyi ni vaadara leda, vadakunte daanini reject cheyyavachu ila bayataku cheppadam enduku, supply chesina vadini sikshinchali@@somaiahcheenuru0138
@sriranganaidu6222Ай бұрын
Pink diamond ♦️ midha em adharalu unnay ?? Ippudu ghee 320 rupees ki tisukundi fact kada aah ? Next lab reports kanapadadam leda aah ?
@abcool4136Ай бұрын
@@somaiahcheenuru0138సోమయ్య గారు అన్నం కూడా తినండి 😊
@ramaseshareddy6537Ай бұрын
@@somaiahcheenuru0138 Test report vachina neyyini reject cheyyali, vaadakoodadu, tdp time lone kada jarigindi, kalthee unte supply chesina vadi meeda charyalu theesukovali
@BankuruSatyanarayana-lx6vdАй бұрын
సుప్రీంకోర్ట్ ఛీఫ్ కు కూడా రాసాడు ఆ విషయం చెప్పరేం
@KishorAdusumalliАй бұрын
జగన్ పిఎమ్ కి లేఖ రాశాడు.. అబద్ధం చెప్పాడు ఆని.....మీరు చెబుతున్నారు పిఎం ఎందుకు మందలించడొ.....అంటె మీరు డిసైడ్ అయ్యారా... చంద్రబాబు అబద్ధం చెప్పాడని..... దున్నపోతు ఈనిందంటే దూడను కట్టే మన్నాడట మీ లాంటోడు..... ఆయన అబద్ధం చెప్పాడని లేక రావడమే పెద్ద వింత దానికి మీరు విశ్లేషణ చేయడం మరో వింత....
@kurapatikrishnaprasad3240Ай бұрын
Profesor excellent clarity
@SureshbabuNagireddyАй бұрын
నువ్వు క్రైస్తవుడు గా ఎప్పుడు రూపాంతం చెందినావు
@bhagath83Ай бұрын
నీ కులంలో వాళ్లే ఎక్కువుగా డబ్బు కోసం మతం మారుతున్నారు.
@Krishnakenche6Ай бұрын
veedu eppudu adhe
@Vgraoarasada-fn7tcАй бұрын
బాబాయి హత్య బాబుది అని నమ్మిన వారు ఛెప్పిననీతులు ఇవే.
@Zeus97-f8iАй бұрын
It’s not about your uncle or jagan uncle case it is about the sanctity of tirupati
@schkdvprasadraomanchina974Ай бұрын
జగన్ మోహన్ రెడ్డి లేఖ వ్రాయడమంటే నష్ట నివారణ, బ్రష్ట నివారణ చర్యలు మాత్రమే, దత్తత తండ్రి ఎలాగైనా గట్టున పడేస్తాడనే ప్రయత్నం ,
@ChavalaSathyanarayanaАй бұрын
Modi take Jagan urine
@seshasrinivasamurthyputrev1902Ай бұрын
దత్తత తండ్రికి కూడ shock తగిలింది, అంట కాగినందుకు
@sharmagub5433Ай бұрын
You have a vallid point However, ..ycp is deeply indebted to you ...
@baburaokurakula1269Ай бұрын
Chandra Babu Naidu Chief Minister misleading about laddus why CM is not conducting CBI enquiry because it's false information
@chaitanyapulluri1901Ай бұрын
Adi CBI central department ra, anduke chaduvukomanedi 😂😂
@bommisettyreddaiah1635Ай бұрын
శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులు , వై.వి. సుబ్బారెడ్డి TTD , చైర్మన్ గా వున్నప్పుడు ,చాలా సార్లు శ్రీ వారి ప్రసాదం సరిగాలేదు . అడ్డగోలుగా చేస్తూ వున్నారు అని రచ్చ చేసారు . మీరు youtube లో search చేసినా , ఆ వీడియోస్ మనం చూడవచ్చు .
@lakshmireddyvudemula8853Ай бұрын
సీబీఐ కి ఇచ్చిన కేసులు ఏమైనాయో తమరికి తెలియనట్లు వుంది. అందుకే గత పాలకుడు అతని భక్తులు సీబీఐ సీబీఐ అని కేకలు వేస్తున్నారు.
@msk4461Ай бұрын
Avuna? Eala Bro meeru... @@chaitanyapulluri1901
@chiruparitala8645Ай бұрын
Cbi kesulu munduku vellavu. Padi Ella nunchi, professar gari friend case emaindi
@KishoreKumar-ov8oiАй бұрын
కందుల రమేష్ గారి విడీయెాలు చుాడండి. శ్యామలరావు గారు ఈ విషయమై వెనువెంటనే నెయ్యి కల్తీ జరిగిందని. జెప్పారు. సార్ మీరు మరీ లాగుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారిని రక్షించాటానికి.
@NK-vy6gzАй бұрын
Kandala Ramesh is biased Sir
@KishoreKumar-ov8oiАй бұрын
@@NK-vy6gz ఈఈ వషయమై రమేష్ గారు, ప్రశ్న- జవాబు తో వివరణ ఇచ్చారు. ప్రతీ వివరణకు documentary proof పొందుపరిచారు. ఆయా ఋజువులు జత చేసారు. ఇందులో పక్షపాతము ( బయాస్డ్) ఎక్కడఉంది? ఋజువులో లోపాలున్నాయా!
@honest7363Ай бұрын
మొగుణ్ణి కొట్టి మొగసాలకు ఎక్కడం అంటే ఇదే.... దొంగే దొంగ దొంగ అనడం అంటే కూడా ఇదే... లడ్డు నాణ్యత ఎలా ఉండిందో మీరు తినలేదా నాగేశ్వర్.....గారు
@malliatsee4931Ай бұрын
కర్నాటక ప్రభుత్వం అన్ని దెవాలయాలు నందిని నెయ్యి మాత్రమే వాడాలని ఉత్తర్వులు ఇచ్చింది..
@kuppalaramakrishna5940Ай бұрын
Cbn than vaparm vestresyunadhu Anna mata
@naras19841Ай бұрын
Mari 2015-2018 lo no use.. Nandini ledu ga😂😂
@shalemraju8968Ай бұрын
Here in AP give to Hertigae
@radhikapothuri9389Ай бұрын
@@naras19841pls check undinoka term lo
@sivasankarreddyvajrala7034Ай бұрын
Supreme court sitting judge enquiry veyyali
@madhavs8192Ай бұрын
Please Do video On Y.V subba Reddy Highcourt Case, he went to court to Stop enquiry on Him......
@subashverukonda5111Ай бұрын
who stopped enquiry
@madhavs8192Ай бұрын
@@subashverukonda5111 no body stoped..., but appealed to high court to Stop enquiry Anticipatly.....
@subashverukonda5111Ай бұрын
@@madhavs8192 no media channel showed this news but how u got this fake news ok u have right information right then u send me the link i will see
@subashverukonda5111Ай бұрын
@@madhavs8192 what he said was without producing documents enquiry has been closed so only i appealed to court ani chepadu what's wrong in it
@maduruvijaya5142Ай бұрын
Enquiry cheyyamani vesadu.yenduku wrong ga pracharam chestharu miru
@RamaDevi-ik1yiАй бұрын
EXCELLENT EXPLANATION SIR 🙏🏻🙏🏻🙏🏻
@kevins6886Ай бұрын
Why CBN dont want CBI investigation ?? else, how TDP give judgement ?
@graviton4717Ай бұрын
Why subba reddy went supreme court to stop enquiry on laddu...Tell me
@VikasReddy-hb7vkАй бұрын
Enquiry appamani kadhu bro vallandhi Naku TTD lo koni documents ki access ivvandi i will proof what TDP saying is wrong untill the stop investigation he said if there no mistake they can give access know @@graviton4717 otherwise they can say it's really happened
@suryarebel3759Ай бұрын
Babai murder lo CBI vadhu... Laddu vishayam lo CBI kavaali😅
@Jagan-Janam1711Ай бұрын
Orey pulka cbi vaddu andi chibn ra baabu just check history @@suryarebel3759
Bochhu diversion, 4 years 9 months tarvata elections, Ippudu diversion chesthe em vastundi raa sannasi.. Diversion ante exact gaa elections ki mundu, pink diamond antu tirupati midha asthya pracharam cheyadam..
@srinivasthorakoppula4883Ай бұрын
సార్ మీరంటే చాలా గౌరవం.. కానీ లడ్డులో కల్తీ జరిగినట్టు రిపోర్ట్స్ లో కనపడుతుంది కానీ మీరు జగన్మోహన్ రెడ్డి ని వెనకేసుకొస్తున్నారు మీకు ఇది ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుంది..... ఒకరి మీద ప్రేమతో తప్పును ఒప్పుగా చేసి చూపించకండి...
@suribabu5471Ай бұрын
అంత స్పష్టంగా కనబడితే తిరుమల EO కల్తీ జరగలేదు అని ఎందుకు చెప్పాడు ? కేవలం వనస్పతి మాత్రమే ఉంది అని ఎందుకు చెప్పాడు ప్రెస్ మీట్ పెట్టి
@ravellasrinivasulu5917Ай бұрын
ఈయన ఒక paytam
@neerajachinta463Ай бұрын
Kalthi jaragaledu adi every day process neyyi ni test cheyatam..konnisarlu kalthi ani tirumala lo thelithe lab ku pampistharu and aa neyyi vadaru ettiparisthithi lo...Ila chala sarlu jarigindi... previous govt s lo..Danni cbn jagan piki chepthunnadu
@anilprince024Ай бұрын
జులై 17 2024లో sample July 23 2024లో result ఎవరి హయం లో జరిగినట్టు... ALSO TTD Official twitter లో june 21st EO J Shyamala Rao told quality check . ghee is best quality
@gurunadhreddy1003Ай бұрын
Why don't enuire and and what's doing for last two months? It's clearly dirty game of dirty politician
@sandyaprasad1470Ай бұрын
Good analysis.
@ramalingaraju.1791Ай бұрын
సుబ్బారెడ్డి తనపై విచారణ జరపకుండా ఆదేశించాలని హైకోర్టుకు వెళ్లారు తమరు గమనించగలరు
@prashanthreddy3288Ай бұрын
Ap govt vicharana vaddani ra ayya, cbi or stting supreme court judge vucharana cheyalai ani annada
@Dev_VijayaАй бұрын
దైవ, ధర్మ విశ్వాసం మార్చుకున్నప్పటికి కూడా ...డబ్బు అధికారం రాజకీయ అవసరాల కోసం.. హిందూ పేర్లతో చలామణి అయ్యే కల్తీ రెడ్లకు కుల బహిష్కరణ విధించడం అయినది. వారితో ఒక బ్లాక్ లిస్ట్ ప్రిపేర్ చేసి .. మిగిలిన హిందూ రెడ్లు , ఇతర కులాల హిందువులు కూడా వారిని ఆలయాలకు రాకుండా అడ్డుకోవాలి.
@Dev_VijayaАй бұрын
@@prashanthreddy3288 దైవ, ధర్మ విశ్వాసం మార్చుకున్నప్పటికి కూడా ...డబ్బు అధికారం రాజకీయ అవసరాల కోసం.. హిందూ పేర్లతో చలామణి అయ్యే కల్తీ రెడ్లకు కుల బహిష్కరణ విధించడం అయినది. వారితో ఒక బ్లాక్ లిస్ట్ ప్రిపేర్ చేసి .. మిగిలిన హిందూ రెడ్లు , ఇతర కులాల హిందువులు కూడా వారిని ఆలయాలకు రాకుండా అడ్డుకోవాలి.
@myvu1Ай бұрын
Cbn కూడా ఒకానొక సారి కోర్ట్‌కు వెళ్ళాడు తన మీద విచారణ చేయకుండ కోర్టుకు వెళ్ళాడు.
@Dev_VijayaАй бұрын
@@prashanthreddy3288 దైవ, ధర్మ విశ్వాసం మార్చుకున్నప్పటికి కూడా ...డబ్బు అధికారం రాజకీయ అవసరాల కోసం.. హిందూ పేర్లతో చలామణి అయ్యే కల్తీ రెడ్లకు కుల బహిష్కరణ విధించడం అయినది. వారితో ఒక బ్లాక్ లిస్ట్ ప్రిపేర్ చేసి .. మిగిలిన హిందూ రెడ్లు , ఇతర కులాల హిందువులు కూడా వారిని ఆలయాలకు రాకుండా అడ్డుకోవాలి.
@santoshsamuel7750Ай бұрын
తమ్ముళ్లకు చంద్రబాబు 100 రోజుల గిఫ్ట్
@Krishnakenche6Ай бұрын
will you accept if this happens in your church ? don't push your religion down on our throat, keep it with yourself
@Krishnakenche6Ай бұрын
will you accept if this happens in your church, don't interfere in Hindus matters
@adinarayanaj9075Ай бұрын
Neevu.profesor.yela .ayyaravu
@veerraju9468Ай бұрын
An enquiry team should be constituted with representation of all states and parties so as to get factual information.
@krishnaraoy4895Ай бұрын
వాస్తవాలు 320rs నెయ్యి అంటేనే అర్ధం అవుతుంది కాల్తీధని
@medishettysanthoshkumar736Ай бұрын
టీడీపీ లో 275 వుండే.. జగన్ వచ్చాక 320 అయింది brothrer
@Rama1985-f3zАй бұрын
Orey erri puppa 2015 lo tender entho telusa 276 appudu nandi brand quotation 370 now nandi supply 470.heritage ghee Reliance's stores lo kevalam 500.heritage vallu Reliance's vallu ku 20% discount ఇస్తారు so 400 only telusukoni comments pettu
@breddy6284Ай бұрын
276చంద్రబాబు పాలనా లో @@medishettysanthoshkumar736
@న్యూస్టీవీАй бұрын
బొల్లి సీఎం ఉన్నప్పుడు 275 ₹ pure ghee
@haravardhan8078Ай бұрын
2014- 2019 period lo yantha, adhi kuda cheppu
@rkg3902Ай бұрын
Chandrababu revenge on jagan for pink diamond story.. tit for tat.. ys jagan political story ended
@Ramesh4youАй бұрын
Nothing will happen to jagan.TDP wil close after 2029 election .
@venugopalbuddhavarapu4937Ай бұрын
C.J.I. కి లెటర్ రాస్తే ఏమి జరిగింది. ఇప్పుడూ అదే జరుగుతుంది.
@apparao5166Ай бұрын
ఈ 420 కి జైలు భయం పట్టింది....దాని నుంచి తనను తాను కాపాడు కాపాడుకోవడానికి ఈ లేఖ....
@నీలూАй бұрын
నువ్వు ఎం వాగుతున్నావ్ నీకైనా తెలుసా
@suribabu5471Ай бұрын
ఈ విషయం లో జగన్ జైలుకు ఎలా వెళ్తాడు రా. రిపోర్ట్ వచ్చి 2 నెలలు గడుస్తున్నా ఒక్క ఉద్యోగి మీద కూడా ఎందుకు చర్య తీసుకోలేదు
@rajeevbokinala73Ай бұрын
Rajahmundry central jail kaa 😅😅😅
@yogeswararaopanga3212Ай бұрын
Well said sir
@yerramsettybasavaiahnaidu3559Ай бұрын
స్వచ్ఛమైన నెయ్యి ₹320/- కిలో యెక్కడా దొరకదు, అది కల్తీ అయితె తప్ప.
@naras19841Ай бұрын
Mari cbn gaadi time 276 ₹ konnaru ga
@jhkrajuwiproso7430Ай бұрын
Oray kojja
@prasanthkumaryoudu9375Ай бұрын
మరి 276ki ఎలా వచ్చింది cbn టైమ్లో
@pvrao8025Ай бұрын
550 కి కూడా దొరకదు...
@prasanthkumaryoudu9375Ай бұрын
@@pvrao8025 అదె అబ్బ మేము అనేది 276కి ఎలా వచ్చింది cbn టైమ్లో
@nageswararaopusarla4223Ай бұрын
excellent clarification sir 🎉🎉🎉
@nsrkmurthy2182Ай бұрын
This adulteration was happened during the month of July by that time no board of TTD. TTD officials should clarify with dates and reports should be disclosed.
@nadipenavenkataramarao5319Ай бұрын
చక్కటి విశ్లేషణ సార్
@vakamullu555Ай бұрын
Hi Nageshwara Rao, you should listen to the Mr Syamla Rao interview on the committee to standardise the process of the food alteration
@saee5646Ай бұрын
నిజంగా తప్పు జరిగివుంటే విచరణ కు ఆదేశాలు ఇచ్చేవారు but అక్కడ ఏమి జరగలేదు,
@-bn9koАй бұрын
SIT ని వేసారు
@yadhagiriannayya812Ай бұрын
@@-bn9ko SIT విచారణలు ఎన్ని చూడలేదు, రాష్ట్ర ప్రభుత్వం ఎమ్ చెప్పమంటే అదే చెప్తుంది,.. వెన్ను పోటు బాబు చెప్పింది నిజమే 6అయితే సుప్రీం కోర్టు sitting జడ్జి తో ఎంక్వయిరీ చేయించాలి 😂😂😂
@sekharreddyambavaram3625Ай бұрын
100%
@ramalingaraju.1791Ай бұрын
జగన్ ను అసలు హిందువా క్రైస్తవుడా ప్రకటించమని గట్టిగా అడగండి, మీకు తెలిస్తే చెప్పండి.
@gopichanddasari4848Ай бұрын
public representatives ni caste, religion based ga chudakudadhu... Anedi jagan opinion... Andhuke vadu prayer chestadu... Dandam kuda pedathadu... Anthe gani sanatha dharamam peru cheppukuni kadupu lu chesi prayachithha diksha lu chese type kaadu le
@vijayakumaryenugupalli1559Ай бұрын
జగన్ మొదట భారతీయుడు. భారతీయులందరికీ అతను సహోదరుడనని ప్రతిజ్ఞ చేశాడు. మీకేమైనా అనుమానమా?
@bhagath83Ай бұрын
భీమవరంలో రాజులు క్రిస్టియన్స్ గా మారుతున్నారు. వాళ్ళని అడుగు హిందువా క్రిస్టియన్ అని???
@shamlal586Ай бұрын
ఒరే మతగజ్జి యదవ😂😂😂😂😂😂😂😂
@RajagopalGolakotiАй бұрын
₹ 328.80 పైసలకు స్వచ్ఛమైన ఆవు నెయ్యి దొరుకుతుంది అని మీరు నమ్ముతున్నట్టు ఉంది 🤣
@sathishkumarnammiteja6482Ай бұрын
గత ప్రభుత్వం 268తెచ్చిందిర యెర్రుపుకా
@ssraokotha2581Ай бұрын
@@sathishkumarnammiteja6482ఎప్పుడు రా ఎర్రి పూక నువ్వు చెప్పిన రేటుకు వచ్చింది ఎర్రి పూక ఐదు సంవత్సరాల క్రితం ఒక రేటు ఉంటే దానికి సరిపోయిందా
@ఒమేగాపిలుపుАй бұрын
ఎందుకు దొరక దండి నెయ్యి తీసిన పాలు టోల్డ్ మిల్క్ కింద ఆఫ్ లీటర్ 30 రూపాయలకు అమ్ముతున్నారు లీటర్ల రూపాయలకు అమ్ముతున్నారు వెన్న తీసిన పాలు పార పోస్తారా?
@yvenkateswarareddy9360Ай бұрын
Previously it was bought @ Rs 280/-. Pl note it.
@venkatvempati189Ай бұрын
Babu time lo 270+ , how is it possible just think?
@subbu87sinАй бұрын
Truth is , during last 5 years laddu prasadam evidently reduced its quality.. and other prasadam quality too reduced
@SukeshshankАй бұрын
వరద బాధితుల విరాళాలు కోటేసి లెక్కలు మర్చిపోయేటట్లు . చంద్రబాబు హెరిటేజ్ సుపర్ మార్కెట్ నెయ్యీ బినామీ సంస్థకు కట్టబెట్టే కుట్ర ముక్యంగా చంద్రబాబు హామీలనుండి ప్రజల మైండ్ మర్చిపోయేటట్లు చేసే కుట్రను వెంకటేశ్వరా స్వామి పై లడ్డు వివాదం సృష్టించి స్వామి తో లుచ్చా రాజకీయ కుట్ర. చంద్రబాబు నువ్వు మనుషుల నుండి తపించుకుంటావేమో గాని భగవంతునినుండి తపించుకోలేవు నీ పతనం స్టార్ట్ అయింది ఐదు సంత్సరాలలో ఏదో ఒకరోజు స్వామి నుండి నీకు తప్పదు కసుకో .అనుకోకుండా తెలియని తప్పును క్షమిస్తాడు స్వామి కానీ నువ్వు ప్లాన్ తో అబద్ధాలతో స్వామి పై దాడి చేశావు రాజకీయం కోసం నీ పతనం తధ్యం నీ కుటుంబం నువ్వు చేసిన పాపం మూల్యం చెలించుకోక తప్పదు స్వామి నిన్ను క్షమించడు ప్రసాదం పై అనుమానాలు రేకేతించి స్వామి ప్రసాదం పై భక్తులను దూరం చేశావు నీకు మూడింది
@dhaneeshag1564Ай бұрын
Super చెప్పారు
@jayakondanna5406Ай бұрын
this is not true comment, why ghee will be offered 320 RS/ - that is so wrong .
@sudhakarmadanambedu6335Ай бұрын
నెయ్యి రేటు తగ్గించి, కానీ లడ్డు రేట్ పెంచారు, గదుల రేట్ పెంచారు ఎందుకు, గుడి ఆదాయం బాగానే ఉంది కదా. మరి నాయుడు తప్పు అంటారే.
@sriranganaidu6222Ай бұрын
320 rupees ki pure ghee ante ney, Burra 🧠 unna yevadi ki anna doubt vastundi, okka mana jagan bajana parula ki tappa
సార్ లడ్డూ మంత్రతో బాబు జగన్ ని రాజకీయ సమాది చేయాలి అని అనుకుంటున్నాడు జగన్ వుంటే అతని కొడుక్కి రాజకీయంగా అడ్డువస్తాడని బాబుకి దేవునుమీద ఇసుమంత విస్వాసం లేదు అంతా రాజకీయ డ్రామా
@subbaraosch4834Ай бұрын
వీడు ప్రొఫెసర్ కాదు. వీడు వైసిపి మనిషి
@chaitanyar8688Ай бұрын
NDDB రిపోర్టు గురుంచి ఒక్క నిమిషం కూడా మాట్లాడని గురువు గారు, జగన్ లేఖ గురుంచి 15 నిమిషాల వీడియో చేశారే?
@krishnasingapuram2521Ай бұрын
No use of CBI enquiry, we have seen how effective in Viveka case and pending cases against Jagan
@svprasadsistla6514Ай бұрын
మీరు కూడా ఆవు నెయ్యి ధర తక్కువ గాఉన్నదని చెప్పారు కదా. ఎంత ఉంటే స్వచమైన నెయ్యి?
@bhagath83Ай бұрын
ఆవునెయ్యి ధర ఎక్కువ అని చెప్పారు. నువ్వు మూత్రం మత్తులో ఉన్నట్టున్నావు.
@kosarajumАй бұрын
👍
@kenadychadalavada2083Ай бұрын
You feel unhappy due to Jagan involved this incident ,,,,your soul is with jagan
@gopichanddasari4848Ай бұрын
You feel happy in accusing jagan in this issue...truth always prevails brother... It will hit your face like a slap no matter even you lick yellow boots...... Truth will prevails....
@kenadychadalavada2083Ай бұрын
@@gopichanddasari4848 jagan is no way related only TTD admistration is liable
@kondabalaramesh5195Ай бұрын
మొన్నటి నుండి చూస్తున్న.. నీ వీడియోస్ అన్ని జగన్ ని వెనుకేసుకొచ్చేలా ఉన్నాయ్
@ఒమేగాపిలుపుАй бұрын
ఆలోచించు మిత్రమా ఇవాళ రోజుల్లో ఆవులకి గేదలకి ఇంజక్షన్ ఇచ్చి పాలు తీస్తున్నారు అలాగే ఎక్కువ రోజులు పాలు ఇవ్వడానికి స్టెరాయిడ్స్ ఇస్తున్నారు అంటే ఆవు గాని గేదె గాని ఈనిన తర్వాత సంవత్సరం సంవత్సరం న్నారా లేకపోతే రెండు సంవత్సరాలు ఇస్తుంది కానీ మూడు నాలుగు సంవత్సరాల దాకా పాలు ఇచ్చే ఇంజక్షన్స్ తయారు చేశారు ఆవులు రోడ్లమీద ప్లాస్టిక్ సాంబార్ ప్యాకెట్లు ఏమి పడితే అవి వదిలేస్తున్నారు రోడ్డు మీద అవి తింటున్నాయి వాటికి పాలు పితికితే ఏమని రిపోర్టు వస్తుంది, చాలా ఇబ్బందులు ఉన్నాయి నేను కూడా హైదరాబాదులో పాల వ్యాపారం చేద్దామనుకున్నాను కానీ అన్ని చోట్ల ఇలానే ఉంది స్వచ్ఛమైన పాలు దొరకడం లేదు, ఇక్కడ లాజిక్ ఏంటంటే తిరుపతి తిరుమల వంటశాలకు వెళ్లాలంటే మూడు చోట్ల చెక్ పాయింట్స్ ఉన్నాయి దాంట్లో స్థాయికి మించి ఉంటే రిజెక్ట్ చేస్తారు వంటశాల దగ్గరికి వెళ్ళదు 14 నుంచి 19 దాకా 15 సార్లు రిజెక్ట్ అయింది గత ప్రభుత్వంలో 18 సార్లు రిజెక్ట్ అయింది రికార్డు ఉంటుంది కదా రిజెక్ట్ అయిందని చూపించి వివాదం చేయటం ఎంతవరకు కరెక్ట్ అమాయకులు ఎంతమంది మానసిక శోభకు గురవుతారు విమర్శ అయినా ఆరోపణైనా కాస్త ఆలోచించి మాట్లాడాలి వయసు ఉంటే సరిపోదు
@lokaprabhuhanumanthu3625Ай бұрын
If any chemical injection given to cow but cow milk always very fine milk there is no difference
@sandjxnnxxАй бұрын
చిల్లర మత రాజకీయాలు cheyatam lo CBN ki Oscar award evachu
@ramalingaraju.1791Ай бұрын
మీరు పొరపాటున కూడా క్రింది విషయాలు ప్రస్తావించొద్దు జగనన్న ఇబ్బందుల్లో పడతాడు, 1.డిక్లరేషన్ ఇవ్వకుండా పట్టు వస్త్రాలు సమర్పించేస్తాడు. 2.ప్రసాదం తినడు వాసన చూస్తాడు. 3.స్వామి సన్నిధిలో తలంబ్రాలు దులిపేసుకుంటాడు. 4.ఇంట్లో గుడి సెట్ వేసి తనను తాను పొగిడించుకుంటాడు. 5.తీర్థం తాగినట్లు నటిస్తాడు. 6.నేరచరితుల్ని బోర్డు సభ్యులు చేస్తాడు. 7.బోర్డు ఛైర్మన్ మట్టుకు ఇంట్లో వాళ్ళకి ఇస్తాడు. 8.అయినా తిరుమలను నేనే ఉద్దరించాను అని కళ్ళార్పకుండా అబద్దం ఆడేస్తాడు.
@MohammadPathimaАй бұрын
Ara daridruda😂😂😂
@saee5646Ай бұрын
నిజంగా జరిగి ఉంటే ఈ పాటికి AR డైరీ మీద చర్యలు ఉండేవి
@rajeshv2576Ай бұрын
Orey Paytm ap dairy kadu ra supply chesindi
@rajeshv2576Ай бұрын
Orey Paytm neeku like lu yela vachay ra.ap dairy kadu ra supply chesindi.
@saee5646Ай бұрын
@@rajeshv2576 సప్లై ఎవరు చేసినా యాక్షన్ తీసుకోవచ్చు లేదా తమిళనాడు గవర్నమెంట్ ని కొరవచ్చు, AR డైరీ జోలికి వెళ్తే విచారణ జరపాలి విచారణ జరిపితే నిజం బయటకు వస్తుంది అది టీడీపీ కీ ఇబ్బంది ఎందుకు అంటే అక్కడ animal fat fish fat లేవు, fish fat is more costly than ghee, అక్కడ ఓన్లీ ప్లాంట్ బేస్డ్ fat వుంది అది సహజంగా నెయ్యిలో ఉంటుంది
@satyabommaganti8930Ай бұрын
@@rajeshv2576ఏపీ కాకపోతే ఏందిరా తప్పూ చేస్తే దేశంలో ఎక్కడ ఉన్నా శిక్ష వెయ్యాలి వేస్తారు
@venkateswarlupachava8491Ай бұрын
ఏం చెప్పాలని ప్రయత్నం చేస్తున్నారు కొంచెం ఆగండి మీ ప్రతి ప్రశ్నకు సమాధానం వస్తుంది ఈ లోపు నేరస్తుడిని సమర్ధించే ప్రయత్నం ఆపండి
@davidnaikbhukya1893Ай бұрын
చంద్రబాబు నాయుడు సిటీ వేశాడు కానీ సిబిఐ గాని సిట్టింగ్ జడ్జితో గాని శాస్త్రవేత్తలతో కానీ ఆయన ఎంక్వయిరీ చేయడం లేదు అంటే చంద్రబాబు నాయుడు అబద్ధం ఆడుతున్నాడని తెలియట్లేదా
@BollaVenkataveerabhadramАй бұрын
ఇంతకాలం రక్షించినవారు ఇప్పుడు కూడా
@voice5950Ай бұрын
You will be there always to support Jagan, irrespective of his great corrupt history. Why don't you join as advisor to Jagan in place of Sajjala??
@satyanarayanap4957Ай бұрын
ఎపి లో జగన్+జెనసేనా= బీజేపి ఇ ప్పుడూ jenasana+టీడీపీ=బీజేపి అందరూ ఒక్కటే Judiciary enquiry చేయాలి అప్పుడే న్యాయం నిజం జరుగు తుంది. ఇ ప్పటికీ మోడీ బిజెపి సపోర్ట్ వైఎస్ఆర్ జగన్.. CBI Modi BJP బంగారు బాతుపంజరం లో చిలుక. ఏమీ వుండదు sir Episode began going on????? J
@sudhakarpalacherla5019Ай бұрын
సుబ్బారెడ్డి తనపై విచారణ జరపకుండా ఆదేశించాలని హైకోర్టుకు వెళ్లారు
@telugutimepasstalks6440Ай бұрын
Haha 😂😂 court ki velindi vicharana cheyamani brother..
@naveenkumar-zw9moАй бұрын
విజిలెన్స్ విచారణ వద్దు అంటున్నారు, సిటింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, లేదా సిబిఐ తో విచారణ జరిపించాలని అని డిమాండ్ చేశారు..... మీరు అర్థం జ్ఞానం తో మాట్లాడకండి
@naras19841Ай бұрын
Subba reddy is ready for investigation... Ra caste bas... D
దయచేసి మీరు ఈ మధ్య కాలంలో ఈ వీడియో పెట్టిన వచ్చేటువంటి కామెంట్స్ గత ఆరు మాసాలుగా వైసిపి వాళ్లు మీకు సపోర్ట్ కరెక్టా కాదా
@sreenisreeni6882Ай бұрын
Paid professor is very uncomfortable and coming to his owners rescue.
@somaiahcheenuru0138Ай бұрын
వెధవ లకు వెధవలు చెబితే బాగా నచ్చుతుంది. నిష్పక్షపాతంగా విశ్లేషేసిస్తే, నచ్చని వారు చేసే ఆరోపణలు ఈ విధంగా ఉంటాయి.
@bhagath83Ай бұрын
అవునా...ఇప్పటివరకు సాక్ష్యాలు ఉన్నా ఒక్కడిని ఎందుకు అరెస్ట్ చెయ్యలేదు. నీకు ఇంగితజ్ఞానం ఉంటే సమాధానం చెప్పు.
@anandreddy7538Ай бұрын
You should consider firstly, from when that particular dairy started supplying and when was the sample collected and whether it was rejected already... These things you should know because the govt had changed already..
@apsarshaik8356Ай бұрын
ఆవు బలహీనంగా ఉంటే దానిలో పంది కొవ్వు ఉండే అవకాశం ఉంటుందా గురు?
@trinadhareddys5443Ай бұрын
Haa anni aavula kanna heritage vaalla aavulaku vundakapovacchu
@k.k7783Ай бұрын
The ghee was not used in making the laddu it was sent back as it failed to live up to the standards.This happened many a times in previous government regime too.He has written letter to modi with proofs and they r asking for cbi enquiry then the present government should ask for it instead of instigating sentiments.
@k.k7783Ай бұрын
@@trinadhareddys5443 well said
@mrcraoАй бұрын
Professor Sir, Are we eating the same ghee??? I am not referring to Laddu Prasadam but day to day life as we daily consume processed ghee of various companies like Nandini, Vijaya, AR, Heritage. Price is no issue all costs between 450 to 550 per liter and so when supplied in bulk for Lord for enhancing brand image and publicity it can be still low
@kpkkumar7467Ай бұрын
Sir dont support to NCBN.... ATLEAST NOW GIVE GENUINE ANALYSIS IM NOT ASKING TO SUPPORT jagan or ncbn atleast guve neutral analysis
@prakashvarma9469Ай бұрын
మోడీ, నువ్వు చెప్పినట్టు తప్పు జరిగిందా లేదా అని c c కెమెరా లో చూసి నిర్ణయం తీసుకుంటాడు లే జగన్ కు సపోర్ట్ చేస్తాడు నువ్వు తొందరపడకు
@MrBujjikuttiАй бұрын
బలహీనమైన ఆవు పాలల్లో జంతు వ్యర్థాలు ఉంటాయా....సార్?
@ఒమేగాపిలుపుАй бұрын
కచ్చితంగా ఉంటాయి మిత్రమా ఎందుకంటే వాటికి ఇంజక్షన్ ఇచ్చి పాలు తీస్తారు ఇంజక్షన్ ఏమో జంతు కొవ్వుల నుంచి తీసిన అనేక కెమికల్ మిశ్రమం ఈరోజు పాలు ఎక్కడ ఉన్నాయి విషం మే కదా క్యాన్సర్ వస్తుందంటే వీటన్నిటి వల్లే బర్రెలు ఆవులు పిల్లలు పెట్టకుండానే పాలు ఇచ్చే ఇంజక్షన్స్ వచ్చాయి బయట భయంకరంగా ఉంది చాలామంది ఆరోగ్య నిపుణులు పాలు తాగవద్దు అంటున్నారు
@appurao964Ай бұрын
Morning Sir , first let us know your thoughts n opinion on this issue…. Then you can do analysis on the above TTD Laddu issue …. We want to know your sincere, honest n unbiased thoughts.🙏 Guess in some other previous video you mentioned about CC cameras being used in laddu making. But Sir the issue is not about using ghee or oil in prasadam making but the quality of ghee used . Can cameras catch the quality or adulteration in the ghee Sir ?? And it’s no one’s doubt that any pure ghee be available for 300 / 400 / 500 rupees???? Really for the past 1 week no sleep … feeling restless and for no reason feeling guilty as well …
@common_man04789Ай бұрын
మీరు ఇప్పుడు కూడా జగన్ కి వంత పాడటం బాగోలేదు sir..
కేవలం ఒక లాబ్ రిపోర్ట్ మీదే ఆధారపడకుండా ఇంకా NIN, IICT, CCMB లాంటి లేబ్ లకు కూడా పంపించాలి.
@krishnavenikosur5971Ай бұрын
Everything will coming out sir just wait. Yesterday night CBN press meet lo chaparu. But one thing I'm surprised still ur trusted jagan
@AnujARC-of5oeАй бұрын
జగన్ ని సమర్ధిస్తో రక రకాల logic లు ప్రవచించే ప్రఫెసర్ గారి మేధాశక్తి చూసి north korea అధినేత Kim ఈ ప్రొఫెసర్ గారికి north korea పౌరసత్వం ఇచ్చి దేశ విదేశాల్లో ఆయన్ని తన సిద్ధాంతాల ప్రచారకర్తగా appoint చేస్తున్నాడుట.
@NarraSreeekanthАй бұрын
మీ అభిప్రాయం ఏంది కల్తి జరిగిందా లేదా మీరు చెప్పండి
@Dev_VijayaАй бұрын
దైవ, ధర్మ విశ్వాసం మార్చుకున్నప్పటికి కూడా ...డబ్బు అధికారం రాజకీయ అవసరాల కోసం.. హిందూ పేర్లతో చలామణి అయ్యే కల్తీ రెడ్లకు కుల బహిష్కరణ విధించడం అయినది. వారితో ఒక బ్లాక్ లిస్ట్ ప్రిపేర్ చేసి .. మిగిలిన హిందూ రెడ్లు , ఇతర కులాల హిందువులు కూడా వారిని ఆలయాలకు రాకుండా అడ్డుకోవాలి.
@gopichanddasari4848Ай бұрын
@@Dev_Vijayane alochana supremecourt ki cheppu.... Definitely 14 years jail siksha padudhi.... 😂😂😂 Temple ki bahiskarana chesthadanta... Lekka lu teesi kalti reddy kalti kamma kalti kapu ani lekkalu teesthadanta.... Edhi poo court lo PIL veyyi.... Dammu unte... Try chey ma.... 2lakhs fine padudhi tikka kudiridhi..... Eda dorikina mental santha antha ikkade unnaru kada raa... Chii
@yvenkateswarareddy9360Ай бұрын
Even EO Shyamala Rao said that this report is related to rejected tanker sample.
@kukkutasashatram5161Ай бұрын
సారు, మీరు జగన్ గారి పెంపుడు జీవి అని అంటున్నారు నిజమా?
@hamadbaloshi3735Ай бұрын
😂😢😮TDP NOTGOOD CHANDRABABU NAYUDU NOTGOOD MAN LUCHA 😢😮😅😊
@sreedee8440Ай бұрын
Divertion politics against caste cencess
@NunnaSrimannarayanaАй бұрын
జగన్ కి మోడీ మంచి స్నేహితులు, జగన్ మోడీకి మంచి ఆఫర్ ఇస్తాడు
@sadanandammahankali6869Ай бұрын
గత నాలుగు సంవత్సరాలుగా లడ్డూ నాణ్యత తగ్గింది టెస్ట్ తగ్గింది అనుమానం వచ్చింది కానీ ఏమి చేస్తాం.దేవుడు ఏదో ఒక రోజు చూస్తాడు
@Jagan-Janam1711Ай бұрын
Baboy pedda bokka la unnave nuvvu
@tejashine3326Ай бұрын
నిజం చెప్పి హిందువుల ప్రతిష్టను కాపాడీన చంద్రబాబు కు కృతజ్ఞతలు.
@LakshmanDalli123Ай бұрын
ఏమి నిజం చెప్పాడురా నిజమని ఎలా నిర్ధారణ అయింది నువ్వు మీ బాబు చెప్తా ఒరేయ్ మీకు పుట్టగతులు లేకుండా పోతే చూడండి మీరు ఆడిన అబద్ధం నిజం చేయలేక పోతే నిజంగా నిరూపించ లేకపోతే నీకు నీ కుటుంబంలో వాడు కుటుంబంలో కాదు వాడిని వాడి పాపాన్ని మోసం ఎందుకు నీ కుటుంబంలో కూడా ప్రతిఫలం కనిపిస్తే సంక నాకు పార్టీ మీద అభిమానం ఉంటే మీరు రాజకీయాలకు అతీతమైన విషయం దీన్ని రాజకీయం చేశాడు వాడు
@onlytruthpls365Ай бұрын
సార్ ఒక చిన్న విషయం, ఎవరైనా నాకు బోధపరచండి లేదా ఈ విషయం అందరికీ తెలియపరచండి. ఎందుకంటే తెలుగు ప్రజలు ఎలాగూ జడ్డివాళ్ళు, వీళ్ళతోపాటూ, మతం, దేముడూ పేరుచెపితే జాతీయ మీడియా ద్వారా దేశమంతటినీ ఊరికే నమ్మించవచ్చు అనకుని ఇదంతా చేస్తున్నట్టున్నారు..అందుకే 👇 ఏ ఆర్ డైరీ జూన్ 2024 నుంచీ పంపుతూ వచ్చిన నెయ్యి టాంకర్లలో, నాలుగు - జూలై 6 & 12 వ తేదీ నెయ్యి టాంకర్ల శాంపిల్స్ ని NDDB test చేసి జూలై 23న రిపోర్టు/ రిజల్ట్స్ ఇస్తే, ఆ రిపోర్టులతో వేరే కంపెనీలు జూన్ 2019 నుంచీ, మే 2024 చివరివరకూ సప్లై చేసిన నెయ్యి క్వాలిటీ, అడల్టరేషనూ ఎలా కనిపెట్టగలరు ? అది ఎలా తెలుస్తుంది ?? పోనీ అదే ఏ ఆర్ డైరీ కంపెనీ జూన్ 2024 లో సప్లై చేసిన టాంకర్లు ఎలా accept చేసారు ??? ఆ కంపెనీ ముందర పంపిన (జూన్/ జూలైలలో) 6 టాంకర్లలోనే లేని జంతువుల నూనెలు/ కొవ్వు మరి అంతకుముందు ఎప్పుడో, ఎవరో వేరే కంపెనీలు చేసిన సప్లైలలో ఉన్నాయో లేదో ఎలా తెలుస్తుంది ???? So చంద్రబాబు CM హోదాలో ycp ప్రభుత్వంలో వేరే కంపెనీలు నెయ్యి సప్లై చేస్తే తయారైన తిరుపతి లడ్డూలలో జంతువుల నూనెలు, కొవ్వు కలిపి అపచారం చేసారని అప్పటివి ఏ రిపోర్టులూ లేకుండా ఎలా చెపుతారు ????? ఇది కూడా తెలియకుండా ప్రజలని ఏం చెప్పి అయినా మోసం చేయచ్చు అని ప్రభువులు ఎలా అనుకుంటున్నారో అర్ధం కావడం లేదు 😮😊
@bhaskaraparna987Ай бұрын
పింక్ డైమండ్ కూడా సంవత్సరాలు అయింది.దానిగురించి ప్రజలకు ఇంకా అనుమానంఉంది.
@sriranganaidu6222Ай бұрын
Nee comment chadivi navva leka chachhha.. Jagan follower vaaa, Intha mindless comments jagan followers ye cheyagalaru.. Asalu veyani ring road midha chandrababu midha case pettadu.. Asalu FIR name leni case lo chandrababu ni arrest chesadu.. Alanti dhi pink diamond nijanga poyi unte case pette vadu kada aah.. Pink diamond midha allegations vesina valla midha TTD case lu pedithe, vachhi jagan aa case la ni venakki tisukunnadu, Chandrababu midha case petta ledu..
@vijayakumaryenugupalli1559Ай бұрын
దానిమీద ఏం పీకారు ఇప్పటిదాకా?
@prajendhra6775Ай бұрын
ProfNageswaraparamedavi Veedinitagalaiya
@rajanarayanaadunoju6673Ай бұрын
2months ఇన, ఇప్పుడు, అప్పుడు కల్తీ జరిగింది.. 1కేజీ. 320rs.. అర్ధం అవుతుంది సార్
Daily 15000kg cow ghee order.... Price takkuva gane untadi.... Okka kerchief konte 50rs avtadi.... Adhe 5000 kerchief pieces konte piece 25 ki kuda osthadi same quality dhi.... E telivi kuda lekapothe ela??? TTD prathi roju 15000kg ghee requirement undi.... So price anthe untadi..... Eddu la edigaru e matram kuda teliyadha
@kakanisrinivasarao1559Ай бұрын
Trying to protect jagan
@supersrujanaaАй бұрын
ఎందుకు సీబీఐ దర్యాప్తు చెయ్యడం లేదు, నిజంగా జరిగివుంటే ఇన్ని రోజులు ఎందుకు సుప్రీం కోర్టు లో విచారణ జరగలేదు ఇది కచ్చితంగా కుట్ర లాగే కనిపిస్తుంది
@RamaDevi-ik1yiАй бұрын
👌👍
@prasadbolla4579Ай бұрын
ప్రొఫెసర్ చాలా బాధపడుతున్నారు కేసు పొరపాటునకూడా సిబింకి ఇవ్వకూడదు... ఇస్తే రధం తగలబెట్టిన కేసు లా చేసేస్తారు.!! సిట్ వేసి విచారణ చేస్తే దోషులు తొందరగా బయట పడతారు.! ప్రొఫెసర్ అన్నట్టు కఠిన శిక్షలు పడే అవకాశం ఉంటుంది.!!!
@nagarajabhupathim8746Ай бұрын
భారతదేశం సంపూర్ణ హిందూ దేశంగా మారేంతవరకు హిందువులకు ఇలాంటి దుర్మార్గాల నుండి విముక్తి లేదు.
@bhagath83Ай бұрын
మతరాజ్యంగా మారితే పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ లాగా దేశం మారుతుంది.
@phanikumarreddyvelagala8952Ай бұрын
2015 lo 276 Rs TDP govt time lo konnaru Antha CBN drama. Diverted politics Darty politics Cbn and actor pk
@jayachandranaik6679Ай бұрын
During chamba time ghee purchased for 280 rupees.
@myvu1Ай бұрын
గాయం మరచిపోయేటు చేస్తునామా మనం.
@sominaidu8730Ай бұрын
కొనసాగుతోంది
@bhupatirao5779Ай бұрын
Sir professor sir 320 ki neyyi vastunda Meeru YSR Abhimani Jaganki manchi support meeru
@Nagesh-777Ай бұрын
స్వామి 2015 లో నెయ్యి 276/- అంట.. ఇక్కడ సమస్య ఏంటి అంటే నిజానకి దేవుడు చెప్పిన విధంగా మన జీవించం.ఆయన ల కాస్త ఐయిన ఇతరులని ప్రేమించడం కానీ సహాయం కానీ చేయము .దేవుడు చెప్పిన వాటిలో సగం చేసిన ఈ లోకం లో అందరూ సంతోషం గా ఉంటారు. రాజకీయాలు లో భక్తి లాగడం కరెక్ట్ కాదు ఈ ఇష్యూ కోసమే కాదు అసలు దేవుడు మీద పార్టీలు ఉండకూడదు... ఆ దేవుడు గొప్ప ఈ దేవుడు గొప్ప అని చెప్తారు కానీ ఏ దేవుడు చెప్పేది మంచిగా ఉండండి అది చేయము మనము.. మిత్రమా జగన్ గారు అండ్ బాబు గారు ఇద్దరకీ ప్లస్ అండ్ మైనస్లు ఉంటాయి ఎవరు గొప్ప లేదా తక్కువ కాదు కొందరికి ఆయన ఇష్టం ఇంకొకొందరకి ఈయన ఇష్టం.. నిజనకి తప్పు ఎవరు చేసిన దేవుడు ఉన్నాడు కదా...
@somaiahcheenuru0138Ай бұрын
అరె బాబు, నీకేమి అర్థం అయ్యిందిరా? దాని మీద వేగవంత మైన విచారణ కావాలనే కదా ఆయన అభిప్రాయం కూడా!
@somaiahcheenuru0138Ай бұрын
@@Nagesh-777అయితే దేవుడే చూస్తాడని వదిలేద్దామా? దాని మీద విచారణ కు డిమాండ్ చేద్దామా?
@Nagesh-777Ай бұрын
@@somaiahcheenuru0138 స్వామి నీ అంతా తెలివైన వాడిని కాదు నేను.. డిమాండ్ చేయి తపులేదు కానీ నా ప్రశ్న ఏంటి అంటే దేవుడు చెప్పిన విధంగా నువ్వు నేనూ జీవిస్తునామ?
@sureshbabupv4763Ай бұрын
సిట్ వేశారు
@sudhakarv1830Ай бұрын
CBI vicharana ante case cold storege loki poyinatle😮😮😮😮
@satyavani8717Ай бұрын
Judges ni gatam lo connadu cada varu virinti manushule
@nag1225Ай бұрын
It is really sad to see we are just talking , no action so far. Unfortunately all the political parties take it easy the Hindu sentiments except for their political gains .
@varak7980Ай бұрын
మోడీ కి తెలీకుండా ఏమి జరగదు. జగన్ కి ఎంత సంబంధం ఉంటే మోడీ కి కూడా ఉంటుంది
@smilepls14387Ай бұрын
I Agree even though I support on tdp many things and I hate most of things ycp does , CBN needs to understand this is religion thing he needs to immediately update every day on the case and progress on initiating CBI OR WHATEVER IT IS ELSE tdp is going to pay for it badly , currently YCP is bad in my view but if tdp doesn’t start any probe into this that view is going to change at the end no party is greater for me than SRI VENKATESWARA SWAMI