2nd Sunday Service I 06th FEB 2022 I Berachah Apostolic Church I Viman Nagar

  Рет қаралды 16,231

Pst.T.Jafanya Sastry

Pst.T.Jafanya Sastry

Күн бұрын

Пікірлер: 70
@NagamaniMudhavath
@NagamaniMudhavath Ай бұрын
❤❤🎉🎉❤❤🌎 hallelujah 🙌 stotram 🌎 thanq.lord
@sudhakard1411
@sudhakard1411 2 жыл бұрын
దేవదేవునికి మహిమ ఘనత మీ అందరికీ ఆయన దేవుడు గాక ఆమెన్
@sudhakard1411
@sudhakard1411 2 жыл бұрын
బ్రదర్ ప్లీజ్ బ్రదర్ నా దేవదేవుడు మీ అందరికీ మంచి ఆలోచనల అందరూ ఒకటే కుటుంబం లాగా ఇప్పుడు దాకా దేవుళ్ళు అందరూ ఒకే మాట మీద ఉన్నట్టు మనం అందరం దేవుని రాజ్యంలో ఉండే కృప ఆ దేవుడు మనందరికీ ఇవ్వాలని కోరి ప్రార్థిస్తున్నాను తండ్రి కోపాలు లేకుండా అందరూ ఒకే కుటుంబం కింద ఉండాలని అందరు హృదయాలు ఒకేలా ఉండేలాగా చేయాలని కోరి ప్రార్థిస్తున్నాను ప్రభువా
@sudhakard1411
@sudhakard1411 2 жыл бұрын
బ్రదర్ మీరు మీ ముగ్గురు మాట్లాడుకుని ఓ సంఘం కింద ఓ రాజ్యం కింద రావాలని ప్రేమతో కోరుకుంటున్నాను ఎందుకంటే బ్రదర్ మీ వల్లనే నేను దేవుడిని బాగా తెలుసుకున్నాను
@sudhakard1411
@sudhakard1411 2 жыл бұрын
ఆమెన్
@venkanas7241
@venkanas7241 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏
@sudhakard1411
@sudhakard1411 2 жыл бұрын
పరిశుద్ధాత్మే వల్లనే జరగాలి
@sudhakard1411
@sudhakard1411 2 жыл бұрын
బయలుదేరుతున్నాను బ్రదర్ మందు మా యాజకులు వారి దగ్గరికి మా బాబుని కూడా తీసుకెళ్తున్నాను బ్రదర్
@muralikrishnadara6971
@muralikrishnadara6971 2 жыл бұрын
Praise the lord ayyagaru
@sudhakard1411
@sudhakard1411 2 жыл бұрын
హల్లెలూయ
@psrinivasaraju1093
@psrinivasaraju1093 2 жыл бұрын
Praise the lord
@sudhakard1411
@sudhakard1411 2 жыл бұрын
100% కరెక్ట్ప ఇప్పుడు దేవుడు నాకు ప్రేమ చూపెట్టు బట్టే కదా మీ అందరూ మనసులో గెలుచుకున్నాను అలాగే ప్రతి సేవకుడు విశ్వసి దేవుని ప్రేమ ఉంటే మనసేవే మన స్వర్గం మన మాటే దేవుని మాట మన ప్రార్థన అద్భుతాలు చేసేది
@vinutharavula8534
@vinutharavula8534 2 жыл бұрын
Pràise the Lord Ayyagaru 🙏
@sudhakard1411
@sudhakard1411 2 жыл бұрын
100% కరెక్ట్ బ్రదర్ ఎవరిచ్చారు అనేది ఎంత ఇచ్చారు అనేది లక్షాధికారి కూడా ఒకసారి డబ్బులు ఉండవు పేదవాడు కూడా ఒకసారి డబ్బులు ఉంటాయి మన హృదయంలో ప్రేమ ఎంత ఉందో అన్నది ఇంపార్టెంట్ గాని డబ్బులకి దానికి లింకు పెట్టకూడదు బ్రదర్ ఇది నా ఆలోచన మటుకే
@krupavarama9956
@krupavarama9956 2 жыл бұрын
Everyone shoud watch this message.. 1 cr likes tho equal e message.. Glory to God.. Amen 🙌
@sudhakard1411
@sudhakard1411 2 жыл бұрын
మందు కూడా తాగొచ్చు ద్రాక్ష రసం తాగొచ్చు అన్నాడు బ్రదర్ నన్ను చాలా ఏడిస్తే చెప్పాను యాజకుడు తో
@jyotichandramalla2426
@jyotichandramalla2426 2 жыл бұрын
We love u Jesus
@sudhakard1411
@sudhakard1411 2 жыл бұрын
సారీ బ్రదర్ నేను మీకు చెప్పాను ఒకసారి మళ్లీ చెప్తున్నా నేను మొన్న 5000 ఎట్టే బట్టలు కొనుక్కున్న హ్యాపీ అనిపించలేదు బ్రదర్ మొన్న మా భార్యకి పుట్టినరోజు అప్పుడు 500 నా పిల్లలకి బట్టలు కొన్న హ్యాపీ అనిపించింది బ్రదర్ నా దేవుని దృష్టిలో ఎప్పుడూ నేను ఆదాముని
@sudhakard1411
@sudhakard1411 2 жыл бұрын
నెక్స్ట్ ఇంకో బ్రదర్ బెన్నీ ప్రసాద్ ఎవరు బ్రదర్ నాలా ఏం చదువుకోలేదు గొప్ప గా దేవుడు చేశాడట ఓన్లీ పియానో వాయించడం లో
@yejarlamani3055
@yejarlamani3055 2 жыл бұрын
వందనాలు అండి డైలీ మీ ప్రసంగాలు మూడు వింటున్నాను ఆత్మీయంగా బలపడుతున్నను యూట్యూబ్ లో చూసాను .ఇంతకుముందు మీరు నాకు తెలీదు అద్భుతంగా మాట్లాడుతున్నారు
@satyanarayanamurthy7103
@satyanarayanamurthy7103 2 жыл бұрын
క్రీస్తు సంఘములన్నియు మీకు వందనములు చెప్పుచున్నవి... ఈ విషయాన్ని బాగా చెప్పారు 🙏🙏🙏
@satyanarayanamurthy7103
@satyanarayanamurthy7103 2 жыл бұрын
దైవజనుడు చెప్పినట్లుగా కొంతమంది ప్రసంగీకులు ప్రసంగానికి ముందు కనీసం వందనాలు కూడా చెప్పరు... శోచనీయం
@g.ramparusharam5976
@g.ramparusharam5976 2 жыл бұрын
యేసు క్రీస్తు ప్రభువు నామమున మీకు వందనములు.మేము భువనగిరి లో పరచర్య చేస్తున్నాము.మీ ఆత్మీయ సందేశలు వింటూ బలపరచబడుతున్నాము.మా నిమిత్తం ప్రార్థన చేయగలరు.
@sudhakard1411
@sudhakard1411 2 жыл бұрын
బ్రదర్ ఈ ఊరు పాస్టర్ గారికి పెళ్లికి ముందే మా అత్తగారు ఇంటి పక్కన గుడిసెలో ఉండేవారట అలాగే వాళ్ళ కూడా ఇక్కడే ఉంటున్నారు అదే ఆ పాస్టర్ గారి ధైర్యం వాడిని పోస్ట్ బ్రష్టుడు అని చూపిస్తా జనాలకి మా తండ్రి సాయం చేస్తారు
@Firewords678
@Firewords678 2 жыл бұрын
Praisethelordayyagaru🙏
@krupavarama9956
@krupavarama9956 2 жыл бұрын
Praise the lord pastor garu.. Thanks for the wonderful msg
@s.rebeccarajesh6558
@s.rebeccarajesh6558 2 жыл бұрын
Amen 🙌🙌🙌🕊🙏 praise tha lord Anna🙏🙏🙏
@sudhakard1411
@sudhakard1411 2 жыл бұрын
సారీ బ్రదర్ నన్ను క్షమించండి దేవుని సన్నిధిలో అలా ఉంటే రాబోయే తరాలకి దేవుడంటే భక్తి భయము ప్రేమ కరుణ స్నేహం అన్నీ ఉంటాయి ప్రతి మెసేజ్ ఒక మూవీ లా ఉంటది పదినిమిషాల ఆగితే ఏం మిస్ అయిపోతది అని మూవీ లో అనుకుంటాను చూసావా అలా దేవుని వాక్యం కూడా అనిపిస్తది
@srinivasraokarri782
@srinivasraokarri782 2 жыл бұрын
Ayyaagaru I am blessed every gospel TQ devuniki mahima
@myjayazippy6442
@myjayazippy6442 2 жыл бұрын
1e3e3eee3eee
@myjayazippy6442
@myjayazippy6442 2 жыл бұрын
1
@myjayazippy6442
@myjayazippy6442 2 жыл бұрын
1good
@myjayazippy6442
@myjayazippy6442 2 жыл бұрын
1good
@myjayazippy6442
@myjayazippy6442 2 жыл бұрын
Good message
@sudhakard1411
@sudhakard1411 2 жыл бұрын
బ్రదర్ నాకు మా ఫ్యామిలీ అంతా కలిసి ఏసు పుట్టిన కాడికి వెళ్ళాలని చిన్న ఆశ బ్రదర్ ఇదంతా దేవుని కొరకే చేసాం కదా బ్రదర్
@vanitha6869
@vanitha6869 2 жыл бұрын
🙏
@vvijay4843
@vvijay4843 2 жыл бұрын
Devuniki mahimakalugunugaka
@rapakakaruna285
@rapakakaruna285 2 жыл бұрын
🙏🙏🙏🙏
@nanivalluri8646
@nanivalluri8646 2 жыл бұрын
Amen
@dwarakarani3594
@dwarakarani3594 2 жыл бұрын
Praise the Lord 🙏🙏 Brother
@viswasinivemula7022
@viswasinivemula7022 2 жыл бұрын
Praise the lord ayagaru 🙏🙏🙏
@prasannakumarigujjala8822
@prasannakumarigujjala8822 2 жыл бұрын
Praise the lord ayya
@sudhakard1411
@sudhakard1411 2 жыл бұрын
అవును బ్రదర్ అర్థమైంది అసలు వాళ్లు నాకు కాపురంలో స్విచ్లు పెట్టకపోతే హ్యాపీగా నా పిల్లలతోనూ ఉండేవాడిని కానీ దేవునికి తెలుసు కదా ఏం చేయాలో నేను మ్యారేజ్ చేసుకున్నప్పుడు దేవుని మీద ప్రమాణం చేసి చెప్పాను అదే నా విశ్వాసం అదే దేవుని మీద ఉన్న ప్రేమ నా పిల్లలకి నా భార్య నా దగ్గరికి వచ్చేలాగా చేసింది అందులో మీ పాత్ర కూడా విశ్వాసులు అందరూ మా కోసం చాలా కష్టపడ్డారు బ్రదర్ మీ మెయిల్ మర్చిపోలేను ఏమిచ్చినా గాని తక్కువే
@vvijay4843
@vvijay4843 2 жыл бұрын
Praise the lord ayyagagu
@pastorsyambabupodili
@pastorsyambabupodili 2 жыл бұрын
దేవుని వాక్యమే నాకు ఘనత..
@smartchinna7008
@smartchinna7008 2 жыл бұрын
Praise the Lord 🙏pastor garu. Aathmiya aaharanni esthunnaru, Aathmiya jeevithaniki Avasaramaina Jeeva Aaharannni Esthunanduku... Once again 🙏🙏🙏... Devuni vaakya Bhavaalanu chala clear ga explain chestunnaru... Elanti Sathya Vakyam Dwara Devuniki mahima kalugunu gaka.. Amen Amen
@bharathib7578
@bharathib7578 2 жыл бұрын
Cup
@dppmsuryapet1964
@dppmsuryapet1964 2 жыл бұрын
Praise the lord annaya
@mahubishaik9815
@mahubishaik9815 2 жыл бұрын
Praise the Lord Ayyagaru Attmasambandamaena uppadasam echenandhuku devuniki sthottramulu
@pastorsyambabupodili
@pastorsyambabupodili 2 жыл бұрын
Praise the lord ayya garu🙏
@geethageetha5646
@geethageetha5646 2 жыл бұрын
Ayya vandanalu
@mariamallipudi8516
@mariamallipudi8516 2 жыл бұрын
Praise the Lord ayyagaru. Naku gathamlo parama geethalu asalu ardamayyedi kadu. Yedo priyudu priyuralu gurinchi undenti anukunedanni. Yentha chadivini ardam ayedi kadu. Ipudu meeru chepthunetapudu asalu ardam ardamaindi. Naku Ipudu paramageethalu chadavadam ante chala istam. Thank you ayyagaru.
@vvijay4843
@vvijay4843 2 жыл бұрын
Devuniki sthothramulu
@pastormahimakumar2355
@pastormahimakumar2355 2 жыл бұрын
👐👐👐👐👐
@sudhakard1411
@sudhakard1411 2 жыл бұрын
సారీ బ్రదర్ నన్ను క్షమించండి హక్కుల బ్రిక్సుల్లా అంటే ఏంటి బ్రదర్ వాళ్ళు ఎక్కడ ఉంటారు బ్రదర్
@pullammapullu8251
@pullammapullu8251 Жыл бұрын
Chala chala nachindi ayya naku god bless u
@rajeshravi6525
@rajeshravi6525 2 жыл бұрын
praise the lord ayya garu
@sudhakard1411
@sudhakard1411 2 жыл бұрын
క్షమించండి రాత్రి ఫోన్ తీసేసుకున్నారా అప్పుడు వినకో రేపొద్దున్న విను అన్నారు
@sudhakard1411
@sudhakard1411 2 жыл бұрын
బ్రదర్ నాకు ఒక విషయం తెలిసింది ఇప్పుడు మీరు ఎడ్వర్డ్ విలియమ్స్ గారు జాన్ వెస్లీ గారు మీ ముగ్గురు ఒకసారి మాట్లాడుకోండి బ్రదర్ ఎందుకంటే బ్రదర్ నా దేవుడు మీతోనే మాట్లాడాడు మీరు చెప్పినట్టుగానే దేవుడు చేశాడు నేను చేశాను
@sudhakard1411
@sudhakard1411 2 жыл бұрын
యాజకులు కాదు బ్రదర్ చర్చికి వెళ్ళలేదు తిరుమల పాలు డైరీ అక్కడ ఉన్న వర్కర్స్ తో మాట్లాడతా నెక్స్ట్ భీమడోలు లో మా చెల్లి వాళ్ళు ఉన్నారు వాళ్లతో కూడా మాట్లాడతా
@sudhakard1411
@sudhakard1411 2 жыл бұрын
బ్రదర్ నాకు నవ్వొస్తుంది కాన్సెప్ట్ ఏంటో నాకు అర్థం అయితలేదు
@sudhakard1411
@sudhakard1411 2 жыл бұрын
ఎల్లుండి మా అమ్మగారు మా నాన్నగారు వెళ్తున్నారు బ్రదర్ మీరు ఏది మాట్లాడితే ముక్కు సూటిగా మాట్లాడుతారు అందులో మర్మాలు ఉండడం ఏమీ ఉండవు అందుకు నేను డైరెక్ట్ గా అడుగుతున్నాను మిమ్మల్ని ఏం చేయమంటారు బ్రదర్
@sudhakard1411
@sudhakard1411 2 жыл бұрын
బ్రదర్ ఇందాక మీరు మెసేజ్ చెప్పినప్పుడు బయటికి వెళ్ళను అప్పుడు మీరు ఒక మాట అన్నారు తలుపుతీ నేను వస్తాను అన్నారు నేను బయటికి వెళ్లాను అని చెప్పాను బ్రదర్ ఎందుకు చెప్తున్నానంటే నేను చెప్పిందానికి మీరు చెప్పిందానికి ఏం తప్పుగా అర్థం చేసుకుంటారని
@sudhakard1411
@sudhakard1411 2 жыл бұрын
నాకు ఇప్పుడు అర్థమైంది బ్రదర్ ఏంటి అనేది కొంచెం స్లో గా చెప్పండి నేను రాసుకుంటాను అధ్యాయాలు
@nakkasandhyarani1928
@nakkasandhyarani1928 2 жыл бұрын
Praise the lord ayyagaru 🙏
@vvijay4843
@vvijay4843 2 жыл бұрын
Devuniki sthothramulu
@vvijay4843
@vvijay4843 2 жыл бұрын
Praise the lord ayyagaru
@sandhyajaggina5278
@sandhyajaggina5278 2 жыл бұрын
Praise the Lord ayyagaru
@padmajanagabathula9745
@padmajanagabathula9745 2 жыл бұрын
Praise the lord ayyagaru
2nd Sunday Service I 13th JAN 2022 I Berachah Apostolic Church I Viman Nagar
58:21
Will A Basketball Boat Hold My Weight?
00:30
MrBeast
Рет қаралды 126 МЛН
HELP!!!
00:46
Natan por Aí
Рет қаралды 15 МЛН
Сюрприз для Златы на день рождения
00:10
Victoria Portfolio
Рет қаралды 2,7 МЛН
Osman Kalyoncu Sonu Üzücü Saddest Videos Dream Engine 269 #shorts
00:26
Sunday 3rd Service | 21st MAY 2023 | Berachah Apostolic Church | Viman Nagar
58:03
2nd Sunday Service I 9th JAN 2022 I Berachah Apostolic Church I Viman Nagar
57:34
4th Sunday Service I 21st AUG 2022 I Berachah Apostolic Church I City Branch
1:01:59
Sunday 3rd Service | 19th MAR 2023 | Berachah Apostolic Church | Viman Nagar
1:01:28
Sunday 2nd Service | 27th OCT 2024 | Berachah Apostolic Church | Gorlivanipalem
39:43
Sunday 1st Service | 28th MAY 2023 | Berachah Apostolic Church | City Branch
53:49
Will A Basketball Boat Hold My Weight?
00:30
MrBeast
Рет қаралды 126 МЛН