పుట్టపర్తి సాయిబాబా..! CM Chandrababu Shocking Facts On Puttaparthi Sathya Saibaba | TOne News

  Рет қаралды 62,828

Tone News

Tone News

Күн бұрын

Пікірлер: 140
@ramamkpappu5439
@ramamkpappu5439 6 күн бұрын
సాయిరాం చంద్రబాబు గారు, మీరు పుట్టపర్తి శ్రీ సత్య సాయిబాబా వారి గురుంచి చెప్పిన మాటలు 100% అక్షర సత్యాలు. నేను ఒక విశ్రాంత ఉద్యోగిని హైదరాబాద్ నుంచి పుట్టపర్తి కి వెళ్ళిపోయాను ప్రశాంత జీవనం కోసం చక్కగా చెప్పారు. స్వామి ఆశీస్సులు ఎప్పటికి మీకు ఉండాలని ప్రార్థిస్తాను. సాయి శరణం
@SUBBARAO001
@SUBBARAO001 4 күн бұрын
ఓం శ్రీ సాయిరాం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నస్కారములు. పుట్టపర్తి సత్యసాయి బాబా గురించి మీరు చెప్పిన మాటలు అక్షర సత్యాలు. ఆ స్వామి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడు ఉండు
@sivajiGuddati
@sivajiGuddati 6 күн бұрын
చంద్రబాబు నాయుడు గారికి నమస్కారాలు సార్ పుట్టపర్తికి మీరు వాజ్పేయి గారు కూడా వచ్చారు అప్పుడు నేను అక్కడికి వచ్చాను మీరు బాబా గారిని ఆదర్శంగా తీసుకుని ఆంధ్ర రాష్ట్రాన్ని డెవలప్ చేయండి సార్ ఇదే మీకు మా మనవి
@lolugulakshmanarao2682
@lolugulakshmanarao2682 5 күн бұрын
ఇటువంటి సనాతన ధర్మ ఆశ్రమం ప్రపంచం లో ఎక్కడ దొరకదు ఓం సాయిరాం
@SUBBARAO001
@SUBBARAO001 4 күн бұрын
ఓం శ్రీ సాయిరాం. పుట్టపర్తి అభివృద్ధి కి శ్రీ చంద్ర బాబు నాయుడు గారు క్రుషి చెయ్యమని కోరుచున్నాను
@saibabagarden
@saibabagarden 14 сағат бұрын
Sure, may be he stops selling liquor some day. Less drunkards will be seen in holy area and less empty liquor bottles will pollute Chitravati.
@atlurismahalakshmi2869
@atlurismahalakshmi2869 3 күн бұрын
🙏ఓమ్ శ్రీ సాయిరామ్ 🙏🌿🌸🍎💛🙏 జై చంద్రబాబు 🙏 పుట్టపర్తి సత్యసాయి ఆశీస్సులు, కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మీరు అన్నివిధాల శ్రేయస్కరముగా వుండాలి బాబు గారు 🙏
@vprathapkumar3244
@vprathapkumar3244 5 күн бұрын
చక్కటి ఆణిముత్యం లాంటి సందేశము ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు, మీరుచెప్పినది కరెక్ట్ పుట్టపర్తి సాయిబాబా గారు ప్రజలు కి ఎంతో మందికి మేలు చేశారు, ఉపాధి అవకాశాలు కల్పించారు ఆపదలో ఉన్నవారిని చూసి నేను ఉన్నాను భయపడకు నీకు నేను సహాయం చేస్తాను అని మనసారా దివించారు భక్తులకు అన్నదానము, నిత్యం ప్రశాంత్ నిలయము లో ఉంటంది. సాయిబాబా దర్శనం చేసుకొండి అందరూ, మీ శిష్యుడు వి. ప్రతాప్ కుమార్ హైదరాబాద్.
@aravindakomaragiri9687
@aravindakomaragiri9687 7 күн бұрын
Sairam CBN sir always bhagwan with you and yours teem work sir
@sriprudwiswarimaata9152
@sriprudwiswarimaata9152 7 күн бұрын
సాయిరాం జై సాయిరాం
@padinarannaidu5456
@padinarannaidu5456 6 күн бұрын
గౌరవ ముఖ్య మంత్రి వర్యులు శ్రీ చంద్ర బాబు నాయుడు గారు భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి మహత్తు-సేవా నిరతి-బోధనలు గురుంచి చెప్పడం వలన ఆయన స్వామి వారి వలన ఎంతటి ప్రేరణ పొందేరొ,ఎంతటి శాంతిని అనుభవించారో తెలియు చున్నది. ముఖ్య మంత్రి గారికి అభినందనలు మరియు ధన్యవాదాలు. పుట్ట పర్తిని మీ హయాంలో అభివృధ్ధి చెయ్యండి సార్.
@pranavvishnu3860
@pranavvishnu3860 6 күн бұрын
Help Ever, Hurt Never. Love all, Serve all. -Sri Satyanaraya ( Satya Sai) Just half of politicians follow Sri Satya Sai foot steps, AP will become rich in 10yrs. Sontha labham manukuni, help each other. Keep away politics at religious places. Save Temples, Save Culture.
@omnamosivaom5132
@omnamosivaom5132 11 сағат бұрын
చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పింది అక్షర సత్యం.. పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో అక్కడ ఉన్న మహత్యం ఏమిటో తెలియదు కానీ మన మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది.. పెద్ద పెద్ద రాజకీయ నాయకులు.. కేంద్ర మంత్రులు రాష్ట్ర మంత్రులు పెడుతున్నారు అంటే అక్కడ ఎంత ప్రశాంతత ఆధ్యాత్మికత ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.. అనంతపురానికి మంచినీళ్లు తేవడానికి పైపులైన్ల ద్వారా వెయ్యి కోట్లు ఖర్చు సత్య సాయి బాబా గారు చేశారు అంటే అక్కడ అర్థం అవుతుంది కదా ఆయన ప్రజలకు చేసిన సేవ
@Mchandramouli-cr5od
@Mchandramouli-cr5od 6 күн бұрын
Puttaparathi,saibaba most power full, good person baba...
@bhaveshreddy3206
@bhaveshreddy3206 6 күн бұрын
చంద్రబాబు గారూ మీకు మా పర్తీశ్వరుల దీవెనలు నిండుగా ఉన్నాయి, వాజపేయి గారినీ మిమ్మల్నీ తన ఎదురుగా ప్రశాతి నిలయం లో ఒక పూట అంతా కుర్చీలు వేసి కూర్చోబెట్టుకున్నారు, అబ్దుల్ కలాం జీ, మోడీజీ,కూడా స్వామి దీవెనలు నిండుగా పొందారు, స్వామి ఏమి చేస్తారన్నది ఎవరికీ అర్ధం కాదు, ఎందుకంటే స్వామి కి తెలుసు ఏ గంటెను ఎలావాడాలి ఏ గిన్నెతో ఏమి చేయాలని,రావణుడెవరో రాములోరెవరో ఆయనకు తెలుసు,మరి రాజశేఖర్రెడ్డి గారు వెళితే ఒక రోజంతా కూర్చున్నా స్వామి బయటకే రాలేదట,ముందు జరిగేదంతా స్వామి కే స్వామి కి మాత్రమే తెలుసు,మా సాయి వేదాలలో చెప్పబడిన ఆ నిరాకార నిరూప నిర్గుణ పరబ్రహ్మమే సాక్షాత్తూ శిరిడీ మా పర్తి మా ప్రేమ మా, పవన్కళ్యాణ్ గారికి కూడా చంద్రబాబు గారే పర్తీశ్వరుల దర్శనం చేయించాలి సాయి దీవెనలు కూటమికి నిండుగా ఉండాలి 🥰🥰🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🍒🍒☕☕🥭🥭🥝🍵🍵🥥🍌🍌🍯🍚🍈🍑🍑🍎🍎🌽🌽🫖🍇🍇🍇🍇🍇🍇💰💰💰💰💰💰💰💰💰💰💰💰🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌☺️☺️☺️☺️☺️☺️☺️
@kavyabrunda
@kavyabrunda 3 сағат бұрын
Yes correctly said.. Swami is sarvantaruami and satyanarayanaswami and Swami blessings are vv powerful on the people whom he blessed profusely and those only will bring back the dharma..Swami is the very manifestation of Satyanarayana swamy😊
@bhaveshreddy3206
@bhaveshreddy3206 6 күн бұрын
లోకేష్ గారికి కూడా పర్తీశ్వరుల దీవెనలు దర్శనం చంద్రబాబు గారే చేయించాలి,బాబా అనుగ్రహం మీ అందరి మీదా ఉండాలి సాయిరామ్ సాయిరామ్ సాయిరామ్ శిరిడీ మా పర్తి మా ప్రేమ మా ఈశ్వరాంబా ప్రియ తనయా 🥰🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌💰💰💰💰💰💰💰💰💰💰💰💰🥰🥰🥰🥰
@sateeshkumart5864
@sateeshkumart5864 6 күн бұрын
లోకేష్ గారు ఆల్రెడీ చాలాసార్లు పుట్టపర్తిని దర్శించుకున్నారు మొన్న ఎలక్షన్స్ కి ముందు కూడా స్వామి మహాసమాధుని లోకేష్ గారు దర్శించుకున్నారు మీరు యూట్యూబ్లో వీడియోస్ ఉన్నాయి చూడండి సాయిరాం
@krishnaprasadnagulapally4528
@krishnaprasadnagulapally4528 6 күн бұрын
Jai bolo bhaghawan sri satyasai baba vaaru
@PrasadraghuVemuri
@PrasadraghuVemuri 7 күн бұрын
ఆరవ తరగతి పిల్లవాడు కూడా తను నాలుగు సంవత్సరాలు పాటు దాచుకున్న డబ్బు ముఖ్య మంత్రి సహాయ నిధి కి ఇచ్చాడంటే, అది ప్రజలలో మీ పట్ల ఉన్న నమ్మకం సార్. 🙏🙏
@bhaveshreddy3206
@bhaveshreddy3206 6 күн бұрын
వాళ్ళెవరూ పిశాచాలు కదండీ విశ్వామిత్రుడు శ్రీ రామ చంద్రలోరిని యజ్ఞ రక్షణ కోసమే తీసుకు వెళ్ళారు,ఆ పిశాచాలు యజ్ఞం లో రక్తం కుండలతో పైనుంచి పోసేవారు మాంసం వేసేవారు అలా విజ్ఞం చేసే పిశాచాలే మన పూర్వ ప్రభుత్వం,ఇంక ఎప్పటికీ ఈ పిశాచాలు రావు పదవిలోకి,అరే ప్రశాంతి నిలయాన్నే అశాంతి నిలయం చేయాలనుకుంటారా, తిరుమల లో రమణదీక్షితులవారు కు ముందు ఉన్న ప్రధాన పూజారి వారు పుట్టపర్తి వచ్చి స్వామి సేవ చేసేవారు,ఎందుకండీ తిరుమల లో పరబ్రహ్మ మే ఉండగా ఇక్కడికొస్తున్నారంటే, తిరుమల లో విగ్రహ రూపంలో స్వామి ఉన్నారు, పుట్టపర్తి లో దేహంతో ఉన్నారయ్యా అందుకే ఇక్కడికి వచ్చి సేవ చేసి వెళితే నాకు ఆనందంగా ఉంటుంది అన్నారట అది పుట్టపర్తి అంటే,వేదం గురించి ఎంత చెప్పినా ఇంకా ఉంటుంది తరగదు,అలాగే మా శిరిడీ మా పర్తి మా ప్రేమ మా ఈశ్వరాంబా ప్రియ తనయా గురించి ఎంతని చెప్పగలమూ ☺️☺️☺️☺️☺️🥰🥰💅💅💅💅💅💅🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏😊😊😊😊
@sivakota3139
@sivakota3139 6 күн бұрын
Om sai ram
@swarajyalakshmialluri3042
@swarajyalakshmialluri3042 6 күн бұрын
On this earth the selfless organisation of Sri satya sai is the only one
@suganthybalasubramanian7619
@suganthybalasubramanian7619 Күн бұрын
We love puttaparthi and Our beloved Swami.
@raghavendraratnakaram9707
@raghavendraratnakaram9707 6 күн бұрын
Thank u c.m sir for wonderful words
@laxmisai941
@laxmisai941 6 күн бұрын
Sairam
@srivenkateshwarabajanatvar3321
@srivenkateshwarabajanatvar3321 6 күн бұрын
Excellent
@ktumasaitube
@ktumasaitube 6 күн бұрын
చంద్రన్న. ఒక్కసారి పుట్టపర్తి వెళ్లి ఒక్కసారి స్వామిని దర్శనం చేసుకుని రండి......
@sailajavemula2422
@sailajavemula2422 6 күн бұрын
CBN sir meeru AP ki oka vajram sir👏👏👏👏
@sundarraju6138
@sundarraju6138 6 күн бұрын
Boka
@seshukumari6913
@seshukumari6913 5 күн бұрын
Babu gariki swamy Anugrham Niduga unadalani koru kutunamu🙏🙏🙏❤️❤️❤️🌹🌹🌹
@YelishettySrinivasulu
@YelishettySrinivasulu 4 күн бұрын
పుట్టపర్తి సాయిబాబా గురించి పోస్ట్ మంచిగానే పెట్టినారు కానీ హెడ్లైన్ నెగిటివ్గా పెట్టిండ్రు ఇట్లాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకండి
@kolavennusrinivasamurthy4254
@kolavennusrinivasamurthy4254 6 күн бұрын
ఓం శ్రీ సాయిరాం చంద్రబాబు గారు మీరు చాలా గొప్ప వారు మీరు ముఖ్యమంత్రి అవటం ఆంధ్ర ప్రదేశ్ అదృష్టం 🙏🎉🙏
@RamAmbhika
@RamAmbhika 15 сағат бұрын
Om Sairam. May Swami's Blessings be upon good souls who work for the betterment of the nation
@KamalaRani-m4s
@KamalaRani-m4s 5 күн бұрын
Good message 🎉❤❤❤❤❤
@swarnagowri6047
@swarnagowri6047 7 күн бұрын
Res. 🙏🙏🙏 Namasthe sir.
@Cnagarjuna-q5i
@Cnagarjuna-q5i 6 күн бұрын
Super sir sairam 🌹🌹🌹
@చంద్రశేఖర్-ఛ9త
@చంద్రశేఖర్-ఛ9త 5 күн бұрын
ఓం నమో శ్రీ శ్రీ శ్రీ సాయి బాబా.
@umamaheshwarrao9348
@umamaheshwarrao9348 6 күн бұрын
Sai ram 😊🙏🙏🙏🙏🙏👌
@kalyanichakrala9532
@kalyanichakrala9532 6 күн бұрын
Sairam 🙏🏼
@arunadevi6333
@arunadevi6333 6 күн бұрын
Om srisatyasaieswarayanamaha🌺🙏🌺
@shaseenasallabakshu3230
@shaseenasallabakshu3230 6 күн бұрын
Jai TDP Jai Chandrababu jai Lokesh Jai jai jai jai jai jai
@ramji-ug5db
@ramji-ug5db 6 күн бұрын
OM SRI SAI RAM OM SRI SAI RAM OM SRI SAI RAM OM SRI SAI RAM OM SRI SAI RAM
@BApparao-j9o
@BApparao-j9o Күн бұрын
Mo sir Sai Ram 🙏🙏
@durgaprasademani
@durgaprasademani 6 күн бұрын
AUM SriSaiRam
@saiprasadR
@saiprasadR 6 күн бұрын
Om Sti Sairam 🙏🏻🌹🌹🌺🙏🏻
@srikanthsairam7143
@srikanthsairam7143 6 күн бұрын
Sai Ram
@satyaranibandhakavi8648
@satyaranibandhakavi8648 6 күн бұрын
Sairam🙏🏼🙏🏼🌺🌺🌺
@sharmapillalamarri3341
@sharmapillalamarri3341 4 күн бұрын
Om Jai Sri Sathya Sai RAM!!
@kotisubhramanyamandey4878
@kotisubhramanyamandey4878 6 күн бұрын
🙏 Om Sri Sairaam 🙏
@SURATHKUMARShetty
@SURATHKUMARShetty Күн бұрын
I'm here, jai sri sai ram
@shobaramana
@shobaramana 6 күн бұрын
Sairam 🙏 Love all serve all
@sivakota3139
@sivakota3139 6 күн бұрын
Sathya Sai baba swayam gaa aa bhagwan shivude kavati ..ye problem leka samasya clear ayindi
@sharmilasanka2186
@sharmilasanka2186 5 күн бұрын
Great talk about Bhagawan Sri Sathya Sai Baba. Where there is selfless service, energy of money flows. There is so much we can grab from those divine principles and implement them in govt sector too. Im sure you are capable of making it happen🙏🏻
@lalithaboddapati4422
@lalithaboddapati4422 6 күн бұрын
Sairamsair
@spryagalla
@spryagalla 6 күн бұрын
Om Sri Sai Ram
@pabbathianuradha836
@pabbathianuradha836 6 күн бұрын
Saimaa sairam
@sivakumarbirakata4874
@sivakumarbirakata4874 6 күн бұрын
Swami blessing always cbn sir om sai ram 🙏🙏🙏🙏
@suryasashank5724
@suryasashank5724 6 күн бұрын
చంద్రబాబు గారు! ఈ విషయం మిమ్మల్ని కలిసి చెప్పాలనుకుంటున్నా ము. తను ఎలా చెప్పాలో తెలియటం లేదు. పుట్టపర్తి లో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎప్పుడు లేని విధంగా వైసిపి నాయకులు హోర్డింగ్స్ ప్రశాంతి నిలయం గోడలపై వెలిశాయి. చాలా బాధపడ్డాము. బాబా గారి సమాధి వద్ద కూర్చుని ప్రశాంతతని అనుభవించే వాళ్ళము. పార్టీ ప్రచారాల మైకులు హోరు అక్కడ కూడా వినిపించింది. 1)దయచేసి ప్రశాంతి నిలయం గోడలపై ఎటువంటి రాజకీయ, ప్రైవేట్ పోస్టర్లు / హోర్డింగ్స్ పెట్టకూడదని చట్టం చేయండి. 2) ప్రశాంతి మందిరం మొదలయ్యే చోట కనీసం జనరల్ హాస్పిటల్ నుంచి గోపురం గేట్ దాటే వరకు మైక్ లో ఎటువంటి ప్రచారాలు చేయకూడదని చట్టం చేయండి. ప్రముఖ సోషల్ మీడియాలో అన్నీ కూడా ఈ విషయంపై ఒక విధంగా స్పందించి ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తారని ఆశిస్తున్నాము.
@divyapraniallinonecreation2411
@divyapraniallinonecreation2411 6 күн бұрын
🙏🏻🙏🏻🙏🏻
@srinivasaraokandikuppa5170
@srinivasaraokandikuppa5170 5 күн бұрын
ఓం శ్రీ సాయి రాం ❤❤❤❤❤
@raghavendraratnakaram9707
@raghavendraratnakaram9707 6 күн бұрын
Jai sairam
@pedireddyumashankarshankar2285
@pedireddyumashankarshankar2285 5 күн бұрын
Sairam 🙏🙏🙏
@rkdodla
@rkdodla 4 күн бұрын
Aum Sri Sairam 🙏🌹
@varadanarayanarao1942
@varadanarayanarao1942 6 күн бұрын
ఓం శ్రీ సాయిరాం 🙏
@gurramanandbabu1100
@gurramanandbabu1100 2 күн бұрын
Om Sai Ram
@padmasanapati2090
@padmasanapati2090 Күн бұрын
Om Sai Ram🙏
@sandhyaranipakala875
@sandhyaranipakala875 6 күн бұрын
Om Sri Sairam 🙏🙏🙏
@krishnachaithanyavullagant2932
@krishnachaithanyavullagant2932 6 күн бұрын
గ్రేట్ CM
@gandhimatcha4612
@gandhimatcha4612 6 күн бұрын
ఓం సాయిరాం 🙏
@nagasaicreation
@nagasaicreation 5 күн бұрын
Love All Serve All Baba 🙏
@ramyanilurouthu7201
@ramyanilurouthu7201 Күн бұрын
Om sri Sai Ram 🙏🙏🙏🌹🌹🌹♥️
@BhagavathulaVishali
@BhagavathulaVishali 6 күн бұрын
🙏🙏🙏🙏🙏
@lakshmivadlamani9391
@lakshmivadlamani9391 6 күн бұрын
Jai Sairam 🙏🙏
@ramaraocheepi7847
@ramaraocheepi7847 6 күн бұрын
AP cm is immensely pragmatic in his approach , futher goes in details before he speaks out in public/ press. Indeed he is an asset and hope he maintains good health to endure all the pressures of governance.
@gurrammallesham3628
@gurrammallesham3628 5 күн бұрын
om sai ram
@Rani-g2i
@Rani-g2i 6 күн бұрын
తమరి పాదం అలాంటిది బాబు గారు.
@sateeshkumart5864
@sateeshkumart5864 6 күн бұрын
ప్రకృతి వైపరీతలకి మనుషులకి ఏమన్నా సంబంధం ఎట్ల మనం మనిషి జన్మ కొంచెం కూడా తెలియదా ఏ ప్లేస్ లో నువ్వు జగన్ గురించి ఇలా కామెంట్ పెట్టినప్పుడు నువ్వు ఇదే అంటాను నిజంగా ఆయన అలా చేయగలిగితే వైసిపి ఆఫీస్ అడుగుపెడితే వైసీపీ నాశనం అయిపోతుంది గా ఇది పెట్టమను మరి ఇంత చదువుకొని ఇంత స్థాయికి వచ్చి కూడా ఇంకా ఇలాంటివి నమ్ముతారు అంటే అసలు నాకు ఆడ్ చేయడం వేస్తుంది ఇంకా ఏదైనా అందించకపోతే ఇంకా చేయాలి సార్ ఇంకా అందించండి సార్ నేను చెప్పాలి ఇంత ద్వేషం ఏంటో నాకు అర్థం కాదు ఏం మన ఇంట్లో దొంగతనాలు చేస్తారా ఏమన్నా జగన్ అంటే చంద్రబాబు ఏం లేదు కదా పోనీ మనకి ఏదన్నా డైరెక్ట్గా ఏమన్నా వచ్చి మనం చచ్చిపోతే ఏమైనా బతికిస్తారా మనల్ని కిడ్నాప్ చేసి వాళ్ళ సొంత పిల్లలకు కిడ్నాప్ చేసి మీకు ఎవరు కావాలంటే వాళ్ళు సొంత పిల్లల్ని కోరుకుంటారు కానీ ఎందుకు కోరుకుంటారు వాళ్ల మీద అతి ప్రేమలు వద్దు అతి గౌరవాలు వద్దు అతిద్వేషాలు కూడా వద్దు ఎవరు ముఖ్యమంత్రిగా గౌరవిద్దాం అది ప్రజల తీర్పు మనం గౌరవించాలి దాన్ని మోసమని దగాను అంటే పోయినసారి జగన్ కి కూడా జగన్ గారు కూడా అదే చేశారా అని ఆలోచిస్తుంది కాబట్టి మనం మన బుర్రతో ఆలోచించాలి చిన్న లాజిక్ తెలిస్తే కూడా మనం ఇవన్నీ మాట్లాడు మాటలాడము
@NanjundappaKuruba-s9y
@NanjundappaKuruba-s9y Күн бұрын
OM SAI 🙏🙏🙏RAM
@ayyalarajumadhusudhan9897
@ayyalarajumadhusudhan9897 6 күн бұрын
Om Sai
@k.krishnakumari3200
@k.krishnakumari3200 5 күн бұрын
👌👍🙏
@NanjundappaKuruba-s9y
@NanjundappaKuruba-s9y Күн бұрын
OM SAI 🙏🙏🙏
@surapureddiveeraswaminaidu3528
@surapureddiveeraswaminaidu3528 5 күн бұрын
Only when we follow his Principles,Sathya Dharma He will BLESS. Creating unhappy conditions with Religion Caste Cheating people with false promises is not good to anyone..SAIRAM.
@vandanaprabhu2063
@vandanaprabhu2063 5 күн бұрын
❤❤❤
@satyanarayanamurthykabotul8385
@satyanarayanamurthykabotul8385 4 күн бұрын
👌🙏👌🙏
@gopalreddy8652
@gopalreddy8652 Күн бұрын
❤❤
@saraswathirao6556
@saraswathirao6556 11 сағат бұрын
🙏🏻♥️
@srirama2185
@srirama2185 6 күн бұрын
sairam...🎉🎉🎉❤
@urmilagollapally7147
@urmilagollapally7147 Күн бұрын
🙏🏻🙏🏻🙏🏻🌺
@RatnaRatnamala-qe9le
@RatnaRatnamala-qe9le Күн бұрын
Om sai ram TV.
@seshukumari6913
@seshukumari6913 5 күн бұрын
Mababugaru challag undali
@vrameshraaja7369
@vrameshraaja7369 4 күн бұрын
ఏయ్ సాయిరాం
@Noopur_Preetam
@Noopur_Preetam 6 күн бұрын
Aum sri sai ram
@Laxmanraodivvela
@Laxmanraodivvela 6 күн бұрын
Sairam-God-sarvey-jana-sukinobavanthu
@hanumanpsrhanumanpsr7748
@hanumanpsrhanumanpsr7748 6 күн бұрын
🙏🙏
@kvvasudevan1010
@kvvasudevan1010 Күн бұрын
Sri Sathya Sai Baba is parabrahmam sir
@suryavathidevi2290
@suryavathidevi2290 5 күн бұрын
Subhodyum omsri Sri satya sai ram God
@Mchandramouli-cr5od
@Mchandramouli-cr5od 6 күн бұрын
O.m Siva
@radhakonduri327
@radhakonduri327 5 күн бұрын
Manchi vishayaniki ilanti captions enduku istaru
@NaiduaIjjurothu
@NaiduaIjjurothu 5 күн бұрын
Enquiry is complusory sir
@sudhapitta2270
@sudhapitta2270 6 күн бұрын
Speech ante vinaali anipisthundi 2hr mundu jagan speech vinnanu vomiting vachhindi
@pnageswari4418
@pnageswari4418 5 күн бұрын
Title of the video is misleading. CBN spoke highly of Putaparthi, but Not about shocking facts . Please correct the title.
@vellurumuniratnam4718
@vellurumuniratnam4718 6 күн бұрын
సాయిరాం అబ్బా అబ్బా అబ్బా
@saikumarperla9279
@saikumarperla9279 6 күн бұрын
Babugaru karanajanmulu malli malli meere Rawali sir
@PrasnanuNenu
@PrasnanuNenu 2 күн бұрын
I just visited gollalla mamidaada surya narayana tempLe. It is so noisy and trash I will not go to another temple.. yes Sairam thanks Help get some silence into Hindu temples
@abby_boi
@abby_boi 12 сағат бұрын
Don’t put inappropriate irrelevant and wrong captions When CM is appreciative of Sahibaba work you write shocking. This is wrong I have to inform CM to take action on you
Minecraft Creeper Family is back! #minecraft #funny #memes
00:26
💩Поу и Поулина ☠️МОЧАТ 😖Хмурых Тварей?!
00:34
Ной Анимация
Рет қаралды 2,1 МЛН
Swami Is Always With Us And Within Us | Sathya Sai Miracles in Kenya | RS Venkatraman
13:56
Sri Sathya Sai International Organization
Рет қаралды 13 М.
Minecraft Creeper Family is back! #minecraft #funny #memes
00:26