రెండు లక్షల మంది ప్రజలని పునరావాస కేంద్రాలకు తరలించడం కష్టం అనుకొని ప్రజలకు చెప్పలేదు అని ప్రభుత్వ అధికారి అంటున్నారు విజయవాడకు 50 క్యూసెక్కులు నీళ్లు ఒక్కసారిగా వస్తే ప్రళయం సంభవిస్తుందని మీకు తెలిసినప్పుడు లోతట్టు ప్రాంతాల ప్రజలను సైరన్ లేదా మీడియా ద్వారా అప్రమత్తం చేసి ఉంటే గ్రౌండ్ ఫ్లోర్ వాళ్ళు రోగులను , ముసలి వాళ్ళను, పిల్లలను తీసుకుని పక్కనున్న మిద్దెలు లేదా ఫస్ట్ ఫ్లోర్ ఎక్కి ప్రాణాలు కాపాడుకొనే వారు కదా?లేదా ఫ్రెండ్స్,బంధువుల ఇండ్లకు వెళ్ళేవారు..కష్టపడి సంపాదించిన డబ్బు , వస్తువులు కాపాడుకొనేవారు కాదా? ప్రభుత్వ నిర్లక్ష్యం,చేతకాని తనం వల్ల భారీగా ఆస్తి మరియు ప్రాణ నష్టం జరిగింది...
@narsireddypassam9359Ай бұрын
అదే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే వాలంటీర్లు, సచివాలయం ఉద్యోగస్తులు అందరూ వచ్చి వరద బాధితులకు సహాయం చేసేవారు. జగనన్న లేని లోటు స్పష్టంగా కనబడుతుంది.
@ramugurugubelli-i4nАй бұрын
అమరావతి మూలిపోయింది,మా రియల్ ఎస్టేట్ వ్యాపారం, సంపద ముఖ్యం, బుడమేరు వాగు హెడ్ రెగ్యులేటర్ ఎత్తకపోతే అమరావతి ములుగుద్ది, మీకు ఫుడ్, వాటర్ పంపిస్తాం, అన్న క్యాంటీన్ కి రండి
ikkada nijalu cheppa badavu 11cheddy batch channel lo
@subrahmanyambathula9218Ай бұрын
ఫ్రీ బస్సు, ఫ్రీ గ్యాస్ సిలిండర్ల కు, పెన్షన్ పెంపు కు ఆశపడి ఓటు వేసి ఇప్పుడు బాధపడితే లాభం లేదు.అనుభవించండి
@bharathiduggineni4334Ай бұрын
నిజమే వై ఛీ పి ని చీకొడుతున్నారు అదొక పార్టీ అని చెప్పడానికి సిగ్గుపడుతున్నారు
@bommidikrishna3806Ай бұрын
Amma idhi Jagan Anna Prabuthvam Anukuntunnava Mee intiki Bojanam Pampadaniki idgi Chandra babu Brabuthvam thalli Jagan Anna CM ga Unnapudu Anni Mee intike Pampevadu kadha Jagan Anna Avvi Anni thinisi Chandra babu kee Votes Vesaru kadha Anubavinchandi
@safemakerreddy7255Ай бұрын
ఓట్లు వేసి ఇంత మంచి ప్రభుత్వానికి మీరే కదక్కా ఓట్లేసి గెలిపించారూ, ఎన్జాయ్!!!
@Niranjan19867Ай бұрын
Great CM YS jaganmohanReddy🏆💪
@rakeshmandla-ip6meАй бұрын
నిజం చెప్పుడు ప్రజలు సాక్షి జై దేవుడు జై జగన్🙏🙏🙏🙏🙏🙏
@satyanarayanamv6242Ай бұрын
Meku itlae ka ali
@SomayaSoma-p8kАй бұрын
అదే జగన్ గారి పరిపాలన ఉంటే మీరు అలా సర్దుకుపోయే మాటలు మాట్లాడతారా, ఆ గవర్నమెంట్ ఏం చేసింది ఎక్కడున్నాడు జగన్ అనే ఏవేవో మాటలు మాట్లాడుతారు, ఇప్పుడున్న గవర్నమెంట్ పనిచేయకపోయినా నిశ్శబ్దంగా ఉన్నారేంటి అంటానికి నోరు లేదా ఓట్లు వేసి గెలిపించారు కదా నోరు రాదులే, అదే జగనన్నని అయితే దుడు దు రూ ఎప్పటికైనా తెలుసుకోండి జగనన్న మంచితనము గురించి, Jai Hind
@ChinnababutorlapatiChinnaАй бұрын
Akkamanam lebr akka
@jyothsnak6438Ай бұрын
సాక్షి లోనే ఇలాంటివి చూపిస్తారెందుకు. చూపడం కాదు, చూపడం మాట్లడించడం అంతా విల్లదే. పే టీ ఏం ఛానెల్
@lukkylukky2415Ай бұрын
Amma talli meelo kondaru cm gaaru bane chestunnaru ani adigina vallani tidutunnaru ento
@satyavarapusantoshkumar5715Ай бұрын
Sakshi channel Inka maradhu
@PercyJackson-vd2ffАй бұрын
😂😂 villani kuda paid artist antunnara
@ChsureshSuresh-mp2xfАй бұрын
Ap prajalu machi nayakudu jaganna mis ayaru prjalu maa jaganna ki ot veseru evm gornmet mosam jaganna endhuku vodipoyadu ane maate cbn gelicharani evvaru analedhu super excited cm Malli jaganna
@rasaputrarani172Ай бұрын
Avaru poodustaaru,kamma,kaapu ministers tappa.
@c.venkataramana4383Ай бұрын
Votlu gudheinaru ,bhojanalu road la medha veseirai pataru full majority alonteidhei
@narayanavenkataramana7297Ай бұрын
Naddu pakana nevadam unda vodu
@CineTalksWithAjАй бұрын
All paytm Dogs
@Knl86-10Ай бұрын
ముందే చెప్పా..నా డెస్క్ టాప్ మీద 'సాక్షి ' కనబడితే చాలు అమ్మనా బూతులు తిడతా. ఎందుకో తెలుసా జర్నలిజం ఎప్పుడూ కన్స్ట్రక్టివ్ గా ఉండాలి గానీ నీలా డిస్ట్రక్తివ్ గా ఉండకూడదు. జర్నలిజం అంటే ఇదేనేమో అనే భ్రమని యువతరం పెంచుకుంటారు. ఏడుపు, నిరాశ, నిస్పృహ, అసహనం, అసూయ, ద్వేషం, అబద్ధం ఇదేనా నీ బహురూపం? ఇడీ అమీన్, హిట్లర్, ముసోలినీ, రాస్పుటిన్, జార్, ఇరాన్ షా వంటివాళ్ళ లాగా ఎప్పటికీ అధికారం చలాయించాలనే నిరంకుశత్వం ప్రజాస్వామ్యం లో కుదరదు. ప్రజలు గెంటేశారు. తిరిగి వాళ్ళని గెలుచుకునే మార్గం ఇదైతే కాదు. ఎవరూ హర్షించరు.
@chemistrybasics5334Ай бұрын
Nanaa okasari skshi cheppemundu kamma jyothi channel and kamma eenadu cheppara mundu
@Knl86-10Ай бұрын
@@chemistrybasics5334 నీ రిప్లయ్ నీ కుల గజ్జి, రాజకీయ వ్యక్తి భజనని రిఫ్లెక్ట్ చేస్తుంది. 65 సంవత్సరాల నుండి చూస్తున్నా, ఈ వ్యవస్తలో మార్పుని. ఇంత చండాలమైన ఫేజ్ నేనెప్పుడూ చూడలేదు. ప్రాంతీయ పార్టీలు, వ్యక్తి వ్యవస్థాపక పార్టీలు, కుల పార్టీలు మొదలైన తరువాతా...అన్ని వ్యవస్థలూ భ్రష్టుపట్టిపోయాయి. కానీ భ్రష్టుపట్టకూడని మీడియా వ్యవస్థ మరీ దిగజారిపోయింది..అందులో సాక్షి అయితే మరీ ఘోరం. అది వ్యవస్థాపకుని గుప్పిట్లో బందీ అయిపోయి ఆ గూటి పలుకులే జనానికి చేరవేస్తుంది. సోషల్ మీడియా ద్వారా అయితే అడ్డూ అదుపూ లేకుండా పోయింది. అన్ని అంతే కానీ సాక్షి..అబద్దాలకు సాక్షి అయిపోయింది. రాజకీయ పార్టీలు వారి వ్యూహంలో భాగంగా దేనికయినా తెగించొచ్చు. కానీ ప్రభుత్వ వ్యవస్థలు తెగించలేవు. ఈ మీడియా చల్లే బురద ప్రతిపక్షాల మీదయితే బాధ్యతగలిగిన ఎవడూ పట్టించుకోడు. కానీ రాజాకీయానికి ముడిపెట్టి వ్యవస్థని అవమానిస్తున్నారు. అందులో సాక్షి మరీ దారుణంగా. ఆ నీలంకోటు గెడ్డపొడైతే.. వాడిది నోరా...?? కొంచెం వ్యక్తి, కుల, రాజకీయ భజన మత్తు నుండి బయటపడి ఆలోచిస్తే అర్థమౌతుంది. నేనైతే సాక్షి నిజాలు పలికేంత వరకూ ..చెప్పాగా నా డెస్క్ టాప్ మీద కనబడితే చాలు బూతులు ఖచ్చితంగా తిడతా. అసలు నాది ఆంధ్రానే కాదు. తెలుగోడిగా, ఒకప్పటి కలిసున్న వాడిగా అన్నీ అబ్సర్వ్ చేస్తున్నప్పుడు కొన్ని నీచ వ్యవహారాలను భరిచడం కష్టమౌతుంది. ముఖ్యంగా ప్రజలను చైతన్యవంతులను చేసే మీడియా విషయంలో. వారికి రాజ్యాంగం ఇచ్చిన హక్కు, బాధ్యత, రక్షణ ను సరిగా వినియోగించకపోతే భవిష్యత్తరాలకు ఇదే జర్నలిజమేమో అనే అభిప్రాయం కలుగుతుంది. నార్ల, పొత్తూరి, బోయి, ఇంటూరి మొదలైన దిగ్గజాలను చదివినప్పుడు ఉండే గౌరవం ఇప్పుడు ఉండడం చాలా కష్టమౌతుంది. ఇకపోతే నీకేమాత్రం తెలియని నన్ను నువ్వు అరే తురే అన్నంతమాత్రాన నాకు పొయేది ఎమీ లేదు.
@Knl86-10Ай бұрын
@@chemistrybasics5334 @chemistrybasics5334 నీ రిప్లయ్ నీ కుల గజ్జి, రాజకీయ వ్యక్తి భజనని రిఫ్లెక్ట్ చేస్తుంది. 65 సంవత్సరాల నుండి చూస్తున్నా, ఈ వ్యవస్తలో మార్పుని. ఇంత చండాలమైన ఫేజ్ నేనెప్పుడూ చూడలేదు. ప్రాంతీయ పార్టీలు, వ్యక్తి వ్యవస్థాపక పార్టీలు, కుల పార్టీలు మొదలైన తరువాతా...అన్ని వ్యవస్థలూ భ్రష్టుపట్టిపోయాయి. కానీ భ్రష్టుపట్టకూడని మీడియా వ్యవస్థ మరీ దిగజారిపోయింది..అందులో సాక్షి అయితే మరీ ఘోరం. అది వ్యవస్థాపకుని గుప్పిట్లో బందీ అయిపోయి ఆ గూటి పలుకులే జనానికి చేరవేస్తుంది. సోషల్ మీడియా ద్వారా అయితే అడ్డూ అదుపూ లేకుండా పోయింది. అన్ని అంతే కానీ సాక్షి..అబద్దాలకు సాక్షి అయిపోయింది. రాజకీయ పార్టీలు వారి వ్యూహంలో భాగంగా దేనికయినా తెగించొచ్చు. కానీ ప్రభుత్వ వ్యవస్థలు తెగించలేవు. ఈ మీడియా చల్లే బురద ప్రతిపక్షాల మీదయితే బాధ్యతగలిగిన ఎవడూ పట్టించుకోడు. కానీ రాజాకీయానికి ముడిపెట్టి వ్యవస్థని అవమానిస్తున్నారు. అందులో సాక్షి మరీ దారుణంగా. ఆ నీలంకోటు గెడ్డపొడైతే.. వాడిది నోరా...?? కొంచెం వ్యక్తి, కుల, రాజకీయ భజన మత్తు నుండి బయటపడి ఆలోచిస్తే అర్థమౌతుంది. నేనైతే సాక్షి నిజాలు పలికేంత వరకూ ..చెప్పాగా నా డెస్క్ టాప్ మీద కనబడితే చాలు బూతులు ఖచ్చితంగా తిడతా. అసలు నాది ఆంధ్రానే కాదు. తెలుగోడిగా, ఒకప్పటి కలిసున్న వాడిగా అన్నీ అబ్సర్వ్ చేస్తున్నప్పుడు కొన్ని నీచ వ్యవహారాలను భరిచడం కష్టమౌతుంది. ముఖ్యంగా ప్రజలను చైతన్యవంతులను చేసే మీడియా విషయంలో. వారికి రాజ్యాంగం ఇచ్చిన హక్కు, బాధ్యత, రక్షణ ను సరిగా వినియోగించకపోతే భవిష్యత్తరాలకు ఇదే జర్నలిజమేమో అనే అభిప్రాయం కలుగుతుంది. నార్ల, పొత్తూరి, బోయి, ఇంటూరి మొదలైన దిగ్గజాలను చదివినప్పుడు ఉండే గౌరవం ఇప్పుడు ఉండడం చాలా కష్టమౌతుంది. ఇకపోతే నీకేమాత్రం తెలియని నన్ను నువ్వు అరే తురే అన్నంతమాత్రాన నాకు పొయేది ఎమీ లేదు.
@KoteswarRao-st5giАй бұрын
Why they are constructed houses in low level flood areas, why do not go far from Vijayawada to Village areas? Why do you blame to Chandra Babu Naidu garu,? How many times Government , Chandra Babu Naidu garu can save to yours ? Why don't you go to far safety villages? In heavy flood rains , is jagan / who one save to yours? Don't do unnecessary blames upon Chandra Babu Naidu garu. You must have common sense.
@balakrishna9705Ай бұрын
Rai chaypalJathi ni Ammi ranku mogudu 420 bolli yentha estam raa kojja ga
@narayanavenkataramana7297Ай бұрын
Naddu pakkana everu unda vodu..evernu namma vodu..Elli pondri....