Maaku dowelswaram nunchi maa friend pulasa chepalu pampinchaaru... Memu bangalore mee recipe chusi curry chesaamu... We got excellent taste andi !! Very nice ... Thanks a lot for your recipe...
@Yallashomerecipes2 жыл бұрын
Thank you so much Andi
@janakiram812 Жыл бұрын
Preparation super.👌
@Yallashomerecipes Жыл бұрын
Thank you Andi
@guttulapriyajyothi89582 жыл бұрын
Super ga chesaru pulasala pulusu wow TQ medam good 👍 job
@Yallashomerecipes2 жыл бұрын
Thank you mam . Keep watching my videos 🙏
@godhavari1932 жыл бұрын
Curry perfect ga chesaru east godavari style lo ,ma mother kuda same to same chesevaru. Stove low flame petti ekkuva time udikinchevaru.migatha chepalaku pulasaku chala different cooking cheyadaniki ekkuva time paduthundhi. Pulasa guinchi theliyani varu intha ekkuva time udikinchala auni ankuntaru
@Yallashomerecipes2 жыл бұрын
Thank you Andi . meeru chala correct ga chepparu
@yandarajasekhar5081 Жыл бұрын
Good cooking madam👌
@Yallashomerecipes Жыл бұрын
Thank you Andi
@JV93 жыл бұрын
సుపరో సూపర్ చూస్తేనే నోరూరుతుంది 😋👌👍
@Yallashomerecipes3 жыл бұрын
Thank u so much
@shivakasicorner3 жыл бұрын
Wow superb andi mee explanation and pulasala pulusu 👌👌👌👌👌👍👍👍
@Yallashomerecipes3 жыл бұрын
Thank u so much Andi
@himapydikondala Жыл бұрын
పులస చేప పులుసు కి మేము అల్లం వెయ్యము అండి .. జీలకర్ర ధనియాలు వెల్లుల్లి వులిపాయ పేస్ట్ బరకగా చేస్తాము వెడల్పాటి కడాయి లో ఆయిల్ వేసి (కొంచం ఎక్కువే పడుతుంది )నూరుకున్న మసాలా వేయిస్తాము ఆ మసాలా వేగేటప్పుడే పచ్చిమిర్చి వేస్తాము చింతపండు పులుసు వేసి మరుగుతున్నప్పుడు బెండకాయలు లేదా వంకాయలు వేస్తాము చాల సేపు మరిగిస్తాము నూనె పైకి తేరి చాలా బావుంటుంది ( చేపలు ఎక్కువసేపు ఉడికిస్తే విరిగిపోతాయి పీసర అవుతాయి అని చాల మంది కామెంట్ పెట్టేరు చేపలు చిన్నచిన్న ధాకల్లో ఇరుకుగా ఉన్న కడాయిలో వండకూడదు అలా వండితే పచ్చడి అవుతాయి )పులుసు దించే ముందు వెన్న వేసేవాళ్ళు వెన్న , ఆవకాయ లో నూనె వేసేవాళ్ళు ఆ ఆవనూనె వేస్తారు చాల బావుంటుంది కొత్తిమీర చేత్తో తుంచి వేస్తే ఆ స్మెల్ బావుంటుంది ( నైఫ్ తో కట్ చేసినదానికి చేత్తో తుంచి వేసినదానికి తేడా ఉంటుంది )మా గోదావరి జిల్లా వాళ్ళం పులస చేపలు కోసం ఆగష్టు నుంచి సెప్టెంబర్ నెలలో వెయిట్ చేస్తూ ఉంటాము 🫠🫠🤤🤤🤤🤤🤤🤩🤩
@eswarareddy92372 жыл бұрын
Very nice baga chyparu
@Yallashomerecipes2 жыл бұрын
Thank you Andi
@gurushivashatruamrishpuri41762 жыл бұрын
Chala baga chesaru
@Yallashomerecipes2 жыл бұрын
Thank you Andi
@feliksbatara3 жыл бұрын
So yummy my friend
@shivabodasu21712 жыл бұрын
Recipe bagundhi..
@Yallashomerecipes2 жыл бұрын
Thank you Andi
@jadamdeepak11662 жыл бұрын
Super notloo neeluuu vachestunayiiiii
@sowmya111nunna53 жыл бұрын
Soo delicious recipe 😋🤤
@shilpadancershilpadancer20782 жыл бұрын
Nice recipe Akka super
@Yallashomerecipes2 жыл бұрын
Thank you sis
@beautyandnature84412 жыл бұрын
S perfect పులస chepala పులుసు
@Yallashomerecipes2 жыл бұрын
Thank you Andi
@jayalakshmicr93098 ай бұрын
Chala bagundi
@Yallashomerecipes8 ай бұрын
Thank you andi
@sobhanbabu7842 жыл бұрын
Thank you medam garu
@lakshmiteluguhousewife10803 жыл бұрын
6 like 👍❤️ friend shareing
@Yallashomerecipes3 жыл бұрын
Thank u andi
@sirihome3 жыл бұрын
My favourite dish...I like it
@lakshmilakshmi20092 жыл бұрын
Pulusulow kallu uppu veystey super
@ugandharpitta33182 жыл бұрын
Mouth watering
@trendyandhealthyrecipes3 жыл бұрын
"Wow" super👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
@Yallashomerecipes3 жыл бұрын
Thank u andi
@murthybabueenadu7695 Жыл бұрын
అసలైన పులస మొప్పలు ప్రాంతంలో చేప పొలుసు బంగారం రంగులో మెరుస్తోంది
@kodurilakshmi38505 ай бұрын
Super super super ❤❤❤❤
@Yallashomerecipes5 ай бұрын
Thank you Andi
@awareness_to_freedom3 жыл бұрын
Akka my favourite recipe super chesav
@Yallashomerecipes3 жыл бұрын
Thank u so much Andi
@lakshmibujji8560 Жыл бұрын
Tq అండి నాకు ఎన్ని సార్లు వండిన మర్చిపోతాను మీరు చాలా బాగా చూపించారు ❤
@Yallashomerecipes Жыл бұрын
Thank you andi keep watching my videos 🙏🙏
@jayasg16122 жыл бұрын
Yummy recipe
@Yallashomerecipes2 жыл бұрын
Thank you
@seshaambika90583 жыл бұрын
Super so yummy😋
@Yallashomerecipes3 жыл бұрын
Thank u sis 💝
@rajich8022 Жыл бұрын
I am.from Rajahmundry..we clean with water once cut the fish....
@tangillasubramanyam44202 жыл бұрын
సూపర్ మేడం
@Yallashomerecipes2 жыл бұрын
Thank you Andi
@hareeshgaming90485 ай бұрын
Nice super ga chesaru 2days back thinnamu yanamlo
@Yallashomerecipes5 ай бұрын
Thank you
@shreyasworld173 жыл бұрын
Yummy my favourite
@Yallashomerecipes3 жыл бұрын
Thank u sis
@PhaniKumar-eo8xe Жыл бұрын
I want try
@vaniyalla54873 жыл бұрын
Wow super b👌👌👌
@Yallashomerecipes3 жыл бұрын
Thank u sis 💕
@kingsqueens52482 жыл бұрын
Wow
@Yallashomerecipes2 жыл бұрын
Thank you
@yerramsettidurgamma3 жыл бұрын
Super
@Yallashomerecipes3 жыл бұрын
Thank u andi
@krishnatulasi67953 жыл бұрын
Very simple... thanks for the Recipe...
@Yallashomerecipes3 жыл бұрын
Thank u andi
@uppadasarees8929 Жыл бұрын
Exicellent
@Yallashomerecipes Жыл бұрын
Thank you andi
@TopuSandhya3 жыл бұрын
Wow superb sis 👌👌🎉
@Yallashomerecipes3 жыл бұрын
Thank u sis 💕
@yallasatya16475 ай бұрын
మేము కూడా yallas 😂❤
@jangabalakrishna98542 жыл бұрын
Nice cooking
@Yallashomerecipes2 жыл бұрын
Thank you Andi
@suhamadhavichannel91363 жыл бұрын
Really superb andi👌👌👌
@Yallashomerecipes3 жыл бұрын
Thank u sis
@JakshiRam6 ай бұрын
మా vizag lo dinni elasa అంటారు ఛాలా ruchi ga ఉంటుంది
@Yallashomerecipes6 ай бұрын
అవును నిజమే అండి సముద్రంలో వున్నప్పుడు విలస చేప .. అక్కడ నుంచి గోదావరినది కి వచ్చెసరికి పలస చేప అవుతుంది...
@vanicharvik68553 жыл бұрын
Wow 😋😋
@Yallashomerecipes3 жыл бұрын
Thank u sis
@bunnyreddy98412 жыл бұрын
Madam super video
@Yallashomerecipes2 жыл бұрын
Thank you Andi
@yvalli13023 жыл бұрын
Excellent 👌👌
@ramanavenkat65864 ай бұрын
" పులస చేప పులుసు వండే టప్పుడు ..... దాంట్లో ఒక స్పూన్ ఆముదం లేదా ఆవకాయ నూనె వేసి ... , 4 , 5 గంటలు సెగ తగిలే లాగా ( ie ..... Sim లో ) మగ్గనిస్తే ముల్లు శాతం తగ్గుతుంది . రుచి కూడా అద్భుతంగా ఉంటుంది " . మీరు చూపిన విధానం కూడా బాగుంది మేడమ్ గారు ... .
@Yallashomerecipes4 ай бұрын
Thank you Andi
@nageswararaonani9472 жыл бұрын
కొత్తిమీర కూరలో పక్కన వుండిపోయింది. రెండు గంటల కూర ఉడికితే చేపలు కైమ అవుతాడా
@vimalanabi1448 Жыл бұрын
Kaima kaavandi. ఎందుకంటే పులస chepa mukka గట్టిగా వుంటుంది. అన్ని rakaala చేపలు కొద్ది sepatiki vudiki pothaayi. పులస chepa అంటేనే స్పెషల్. అందుకే దానికి అంత rate.
@momgadevi8133 Жыл бұрын
Asalu thamaru pulasa kura thinnara okkasari pulasa kura thinni appudu meeru comment cheyyandi okna
@vimalanabi1448 Жыл бұрын
@@momgadevi8133 madam pulasa chepa thinnaanu. Chesaanu kooda madam. Memu వుండేది rajmahendravaram madam. Naa కామెంట్ మిమ్మల్ని బాధ పెట్టి వుంటే.... I am extremely sorry madam. నేను 2 గంటలు vudukisthaanu. Bendakaaya lu, aavakaaya lo ni oil, venna vesi chesthaanu. పులస chepa mukka తొందరగా vudakadu madam. అందుకే comment చేశా. Sorry madam
@momgadevi8133 Жыл бұрын
@@vimalanabi1448 ok mam you don't feel cool down
@jaibharat8022 Жыл бұрын
పూర్వం 6 గంటలు ఉడికించేవారు
@Ram_prasad_Naidu Жыл бұрын
పులస కేజీ సుమారుగా 5 వేల నుంచి 10,000 లోపు ఉంటుంది గోదావరి ప్రవాహానికి ఎదురు ఈదుతుంది జాలర్లకు వారి అదృష్టాన్ని పరీక్షించుకునే వేట పులస వేట పుల్లల పొయ్యి మీద కుండ లో వండి ఒక రోజు తర్వాత తింటే దీని రుచి మరింత పెరుగుతుంది
@pt763602 жыл бұрын
పులస పులుసు చాలా బాగుంది మేడం గారు 😊
@Yallashomerecipes2 жыл бұрын
Thank you
@thoratikrishharry82353 жыл бұрын
Nice dear chla baga chysaru fantastic mouthwatering 🤤 I will try definitely Andhra recipe chupicharu bagundi I loved it thanks for sharing this video 👌👍
@Yallashomerecipes3 жыл бұрын
Thank u sis 💞
@reddyreddy30802 жыл бұрын
Arey గొర్రె
@sanjanakondamuri24793 жыл бұрын
The taste was so yummy
@Yallashomerecipes3 жыл бұрын
Thank u sis ❤️
@arunakumar87835 ай бұрын
పుస్తెలు తాకట్టుపెట్టి పులస కూర తినే వారని మా తాతా గారు చెప్పవేవారు. ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి వాళ్ళు సీజన్లో చాలా యిస్టంగా తింటారు. కట్టెలు పిడకలు ఉపయోగించి పొయ్యి మీద వండిన కూర చాలా రుచిగా ఉంటుంది.
@hemasuniquechannel55993 жыл бұрын
Nice
@Yallashomerecipes3 жыл бұрын
Thank u andi
@awareness_to_freedom3 жыл бұрын
My favourite 😊😊 recipe 😋😋
@Yallashomerecipes3 жыл бұрын
Thank u Andi
@ysubbarao63473 ай бұрын
Madam meeku ah 2fishes price antha padindhi andi
@rajeswarid62522 жыл бұрын
👍
@MahaLakshmi-mw2yj3 жыл бұрын
Perfect pulasa pulusu but last lo vanta amudam Or venna Or aavakaya oil veste taste vere level vuntadi Kani mi chepa chesina vidaanam correct pulasa chepa cut chesaka kadagakudadhu KZbinrs andaru cut chesaka kallu uppu, pasupu vesi tega tomutunnaru ala cheste curry taste vundadhu, miru chesindi 100%correct
@Yallashomerecipes3 жыл бұрын
Thank you Andi
@balulolla88852 жыл бұрын
Avakaya Oota nune posthey bauntundi 👌
@sailajasailu2573 Жыл бұрын
Akka mari pulasa chapala Curry lo pickle oil vastaru ga akka
@Yallashomerecipes Жыл бұрын
Hi sister Pickle oil only optional andi Meeru kavali anukunte vesukovachu. Pickle oil ekkuva rojulu nilava untundi kada anduke nenu vadananu sister...
@desi-atheist Жыл бұрын
2 hours margala?
@SweetyYoung6 ай бұрын
Madam memu eroju chesam curry chedhu vachindi light ga . Enduku ala ayindi ?
@Yallashomerecipes6 ай бұрын
చేప ని కట్ చేసేటప్పుడు చేదుగట్టు పగిలి పోయిందంటే కూర చేదుగా ఉంటుంది అండి....
Kadigitene pulasa smell & flavour potundi... Maamolu fish ite tappakunda kadagali ledante neechu vasana vastundi .. pulasaki normal fish ki chala teda untundi Andi....tq
@sirisudha658 Жыл бұрын
One hour vudikithey chepala vidipova sister
@Yallashomerecipes Жыл бұрын
ఇది మామూలు చేప కాదు sister ... పులస చేప ఎక్కువ సమయం ఉడికించాలి అప్పుడే రుచి బాగుంటుంది..
@vasantharao5363 Жыл бұрын
Pulasa pulusulo kottimera vearu
@vvravikumar35862 жыл бұрын
2 hours vandithe mukka methaga avuthundhemo
@Yallashomerecipes2 жыл бұрын
Avvadandi edi mamolu chepa kadandi pulasa chepa ekkuvasepu udikitene baduntundi
@pottiipilla.....stories32202 жыл бұрын
Amoo two hours ha
@srinivassri62892 жыл бұрын
2 hr ?
@Yallashomerecipes2 жыл бұрын
అవును అండి 2 గంటల పాటు మరిగించాలి. ఎందుకంటే పులస చేపలో ముల్లు ఎక్కువగా ఉంటుంది అని మీకు తెలిసే ఉంటుంది కాబట్టి ఆ ముల్లు కరిగే వరకు 2 గంటల పాటు మరిగించాలి. అలా అంత సేపు మరిగిస్తే చేపలు విడిపోతాయి కదా అని మీరు అనుకుంటే పొరపాటే అవుతుంది ఎందుకంటే ఇది పులస చేప. మామూలు చేపలు అయితే తప్పకుండా విడిపోతాయి . Thank you 🙏
@mdevakumar72582 жыл бұрын
2hrs Chepalu Udikisthe Chepalu pieces anni virigi pothai .
@HCSC20222 жыл бұрын
Next time onwards give weight of each curry ingredients perticularly in GRAMS not approximately... ..approximate time of adding ingredients.....mention the precautions & observations to fallow ... English sub titles must .... very helpful to everyone of any language people to cook any curry or any recipe...
@murthybabueenadu7695 Жыл бұрын
మీరు చూపిన పులస చేపలు కాదు..ధవళేశ్వరం బ్యారేజ్ మీద పులస పేరు చెప్పి అమ్మే ఒడిశా విలసలు. వీటి రేటు 250 నుంచి 3000 వరకు అమ్ముతారు
@kumarv65065 ай бұрын
Menthulu ( Fenugreek) veyali *** fish lo ki must
@Yallashomerecipes5 ай бұрын
Avuna memu fish curry lo menthulu veyyamandi . Next time try chestanu Tq...
Edi mamolu chepa kadandi pulasa chepa e kura elane vandali . tq🙏
@sasiharshamalladi8262 жыл бұрын
Pulasa chepala garam masala veikudadi
@Yallashomerecipes2 жыл бұрын
Ok Andi . Esari meeru cheppinattu chestanu. Thank you for your suggestion
@gerrichandrabhanu78012 жыл бұрын
బెండకాయల roopurekhalu ఉంటాయా?
@Yallashomerecipes2 жыл бұрын
బెండకాయలు లేతవైతే వుంటాయి. ముదిరితే విడిపోతాయి అండి. Thank you 🙏
@vakapallisirisha7325 Жыл бұрын
Pulasa fish ni endhuku wash cheyakudadhu ...fish lo blood undipothundi and vasana kuda vastadhi kada repley evandi
@Yallashomerecipes Жыл бұрын
Pulasa cut chiyakunda kadagali cut chesina taruvata kadigite pulasa original flavour potundi . E curry ela chestene bahuntundi...tq
@jujaraykanchana3287 Жыл бұрын
ఒక యూట్యూబ్ లో చూసాను పులస చేపను పన్నెండు గంటలు బట్టి లో పెట్టీ ఉడికించాలి అని అదే విధంగా చింతపండును నాలుగు భాగాలుగా చేసి మధ్య లో పులుసు వేసి ఉడికించాలి అని చెప్పారు ఇది కరెక్ట్ అవునా కాదా? చెప్పండి నాకు పులస చేపల గురించి వీడియోలు కూస్తున్నాప్పుడు చూసాను కానీ ఈ వీడియో చూసాక రెండు గంటలు ఉడికించాలి అంటే నాకే అనుమానంగా ఉంది చేపలు విడిపోవా అని మీకు తెలిస్తే చెప్పండి
@Yallashomerecipes Жыл бұрын
Hi sir Pulasa kura every year nenu vedio lo chesina vidamga ne chestanu. Pulasa chepa mamolu chepala kadu andi gattiga untundi 2hr pina udikinchina emi padavvadu. Meeru nenu cheppinattu chesi chudandi .
@prasanthi18752 жыл бұрын
పులస chepa ki వెన్న poosa, aavakaya nu ne padaali meeru వేయలేదు ఎందుకని
@Yallashomerecipes2 жыл бұрын
Butter veste kuura chappabadutundi . Aavakaya Nune veste kura bahuntundi adi Naa daggara available ledu .tq
@singarajukavya31622 жыл бұрын
2hrs aaaaa
@Yallashomerecipes2 жыл бұрын
Avunandi
@prasadbajana24572 жыл бұрын
Avunu 2,3 గంటలు ఉడికితే baguntundi
@deviraj832 жыл бұрын
2 hours ah??? 2 mins ah
@Yallashomerecipes2 жыл бұрын
Avunu Andi 2 hours
@archanan1536 Жыл бұрын
Clean cheyaka pothey smell rada
@Yallashomerecipes Жыл бұрын
Raadandi
@bujjisnellore2 жыл бұрын
Kadagaali
@gangadhararaop78102 жыл бұрын
Avasaram ledu
@Yallashomerecipes2 жыл бұрын
Edi pulasa chepa andi cut chesaka kadagakudadu
@LingappaK-rs4hpАй бұрын
🎉😂😢😢😢😢😂🎉😂🎉🎉
@vtulasi99272 жыл бұрын
రెండు గంటలు మరిగితే చాపలు పెసర పెసర అయిపోవా అసలు ఏంటది
@lakshmikondavalada70762 жыл бұрын
Yes
@Yallashomerecipes2 жыл бұрын
ఇది పులస చేపల పులుసు అండి. పులస చేపలో ముల్లు ఎక్కువగా ఉంటుంది అని మీకు తెలిసే ఉంటుంది. ఆ ముల్లు కరిగే వరకు 2 గంటల పైనే పులుసు మరిగించాలి. ఇది మామూలు చేపల పులుసు కాదు . ఇది ఇలాగే చెయ్యాలి. మీరు పులస చేపల పులుసు ఇలా వండి ఎలా వుందో అప్పుడు కామెంట్ చెయ్యండి. Thank you 🙏
@umasamkumar Жыл бұрын
Fish Not clean properly. Still blood in the fish 😢
Meeru video lo chusaru ga pulasa pulusu ela undo nenu 2 hours maraginchanu. soup laga ledu ga curry lane undi kada .meeru ela chesi appudu tasty chiyandi appudu ela undo naku tappakuda comment chiyandi . thank you 🙏
@mbhanu31542 жыл бұрын
Chepalu untaya. Uudi. Potaya. 2. Hors. U te. 🤦🤦🙆🙆
@Yallashomerecipes2 жыл бұрын
ఇది పులస చేపల పులుసు అండి. పులస చేపలో ముల్లు ఎక్కువగా ఉంటుంది అని మీకు తెలిసే ఉంటుంది. ఆ ముల్లు కరిగే వరకు 2 గంటల పైనే పులుసు మరిగించాలి. ఇది మామూలు చేపల పులుసు కాదు . ఇది ఇలాగే చెయ్యాలి. మీరు పులస చేపల పులుసు ఇలా వండి ఎలా వుందో అప్పుడు కామెంట్ చెయ్యండి. Thank you