Ani bagunayi andi dosage kuda chepandi Antae 1 acer ki entha vadali or oka spray ki entha drwavam kalapali ala
@ramanjinappag94755 ай бұрын
Oka liter majjigaku enni liter water mix cheyaali
@saidulugoud436 Жыл бұрын
Anni ltrs ku anta tayaraina majjiga kalapali
@mailasurendra22822 жыл бұрын
plees solution sir Iam doing natural farming Aratilo Sigatoka fungicide control avutu dha
@deerghaayushfromnature31192 жыл бұрын
You can use this sir.
@chandrababu64623 жыл бұрын
Antha dosage wasukovli brother adi chepandi prathi video lo adi antha nitiki entha vesukovali chepandi brother
@deerghaayushfromnature31193 жыл бұрын
sir please have look in discription it is mentioned. entire solution is diluted with 100lit of water
@narasimharaoadabala50492 жыл бұрын
సురఫలుడు రచించిన కునపజలం గురించి తెలియపరచండి. అలాగే వృక్ష ఆయుర్వేదం పుస్తకం గురించి తెల్పండి.
@chanduchary54463 жыл бұрын
Super
@munilakshmi2597 Жыл бұрын
Sir ఈ ద్రావణాలను మాకు కావాలి , మేము యాలా కొనుకోలు చేయాలో చెప్పండి sir
@G.1433 жыл бұрын
సార్ మందులతో వ్యవసాయం చేస్తూ కూడా ఈ పకృతి వ్యవసాయం చెయ్యవచ్చా అలా చెయ్యకూడదా చెప్పండి సార్
@deerghaayushfromnature31193 жыл бұрын
yes sir you can do. no problem
@narasimharaoadabala50492 жыл бұрын
సగం అది, సగం ఇది చెయ్యండి. రెండు కలిపి చేసిన వ్యవసాయం, ప్రకృతి వ్యవసాయం అవ్వదు. పండించిన పంటకు మాములు ధర లభిస్తుంది. సేంద్రియ పంట ధరలు రావు. ఒక్కసారి ప్రకృతి వ్యవసాయం చేస్తే మీకు మొదటి మూడు సంవత్సరాలు పంట తక్కువగా పండుతుంది. కానీ ఆర్థికంగా ఇబ్బంది ఉండదు అక్కడ నుండి పంట శాతం మీరు చేసే పనిని బట్టి పెరుగుతుంది అలా పది సంవత్సరాల అపకూండా కోనసాగిస్తే మీ భూమి లో అన్ని రకాల సూక్ష్మజీవులు జీవన ఎరువులు శాతం వృద్ధి చెందుతాయి పంట దిగుబడులు బాగుంటాయి ఆ తర్వాత చెయ్యకపోయినా పర్వాలేదు కానీ పంట దిగుబడులు తగ్గితే మళ్ళీ చెయ్యాలి అంతే కాకుండా ఇది మీతో పాటు తోటి రైతులు ఆచారించాలి అప్పుడు ఇంకా మంచి ఫలితాలు వస్తాయి.
@narasimharaoadabala50492 жыл бұрын
వరిలో ఎలుకలు సమస్య ఎక్కువగా ఉంది విటి నివారణకు ఏదైనా మార్గం చెప్పండి.