No video

QE123 Live Stream 21-Jul-2024 | Question Everything with Satya Anveshi

  Рет қаралды 6,753

Question Everything

Question Everything

Күн бұрын

#QE123 #SatyaAnveshi #QuestionEverything
===Legal Note===
The channels "Satya Anveshi" and "Question Everything" promote the following:
1. Fundamental duty under article 51A(h) of the Indian Constitution. i.e., development of Scientific temper, Humanism, Spirit of inquiry and Reform.
2. Fundamental right under article 19(1)(a) i.e., Right to freedom of speech and Expression.
All videos in this channel are intended to encourage healthy skepticism, inquiry, rationalism and humanism among people and are not intended to defile and defame any particular religious, regional or social groups. These videos may also contain mildly offensive content which may be unsuitable for some people, so viewer discretion is advised.
Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.
If you have any grievances with regard to the content of this or other videos on this channel, please contact the creator using the following.
Contact:
Email: samsaya.vaadam@gmail.com
Thank you
Satya Anveshi
===Social Media===
Satya Anveshi on KZbin:
Subscribe to: / @satyaanveshi
Question Everything on KZbin:
Subscribe to: / @questioneverything
SA on Facebook:
Follow: / mm.satyaanveshi
SA WhatsApp Channel
whatsapp.com/c...
SA on Telegram
Telegram Personal: @Satya_Anveshi
Telegram Group: t.me/Question_...
SA on Instagram
@satya.anveshi
--------------------------------

Пікірлер: 89
@manishibidda
@manishibidda Ай бұрын
[Kumar Raja] 15:55 Secular countries 18:23 Why government ignore Fraud Babas 28:11 Punishment against crime on women [Kranthi Kiran] 48:55 Equality and necessity of reservation [Pragmatic] 1:12:02 Maintaining atheist instagram page 1:19:54 Telugu literature: Andhra's Buddhist history 1:24:05 Joke [The Gireesam] 1:27:12 Using curse words by religious people 1:36:08 People changing their faith 1:38:17 Hate against Sai baba 1:43:15 Christians being decent [Infinite wisdom] 1:45:54 Stupidity of dharam nirodh 1:51:01 Thirst for variety - Gullible mindset of most Indians 1:54:19 Sadhguru crap 1:55:32 Whatsapp uncle crap 1:57:24 Upcoming Beerbiceps 2:04:30 Looting battayis 2:08:27 Creating enemies [Pradheep Eradi] 2:12:15 Discussion on Language evolution - Tamil, Telugu 2:15:29 Producing academic level content 2:16:07 Revolution against manusmriti 2:18:27 Temple architecture myth busts 2:20:17 Isha Foundation cult 2:24:47 Exploiting gullible Indians 2:27:08 Rationalizing scriptures 2:27:34 Kundalini yoga 2:29:22 Necessity for research - Isha Foundation [Curiosity Rover] 2:38:48 Discussion on Raw talks with VK 2:44:44 Project shivoham & upcoming Battayi KZbin channels 2:49:41 Chanakya neethi 2:50:06 Humanism - Animal Rights - meat eating [Naveen M] 2:59:35 Raw talks with VK 3:01:33 Defending ancient Indian technology conspiracy 3:14:44 False pride 3:22:20 Double standards of both theists and atheists in criticizing others
@AMSR_R
@AMSR_R Ай бұрын
meeru current thread lo timestamps edit cheyandi.. btw mi timestamps comment is hidden, andhuke one like[from me] matrame vundhi.. i wish, u get more likes for ur timestamps comment..
@manishibidda
@manishibidda Ай бұрын
@@AMSR_R I think the same andi I even msgd SA asking him to pin my comment may be he forgot
@AMSR_R
@AMSR_R Ай бұрын
@@manishibidda meeru observe chesara, comment ni edit chesthe SA sir ichina heart poyindhi.. pinned 📌 comment ni edit chesthe, pin kuda pothundhi anukunta..
@manishibidda
@manishibidda Ай бұрын
@@AMSR_R I know andi it happened in the very early days of writing timestamps, that's why I only message SA sir after verifying timestamps, sometimes I forgot.
@AMSR_R
@AMSR_R Ай бұрын
@@manishibidda ok.. na advice tho sa sir ichina heart poyindhi anukuntaremo ani mention chesanu.. ippudu current comment kuda hidden lo vundhi.. sorry ha
@srinub523
@srinub523 Ай бұрын
I used to watch VR Raja facts. Stopped around 8 months when he turned into pure battayi for money.
@UMEGowtham
@UMEGowtham Ай бұрын
He is not pure battayi bro he is just capitalising the majorities interest aa Raw Talks vamsi ni entho admire chesevadni vadu ipdu alage tayar avtunnadu aa channel notifications kuda apesa last 2 podcasts chusi.
@sideplease8735
@sideplease8735 Ай бұрын
​@@UMEGowthamYes ade nenu kooda comment cheddam ani vacha raw talks turned into battayi talks
@MasalaRanjith
@MasalaRanjith Ай бұрын
He is making content for view, we miss og vikramaditya milking views
@UrlanaVenkatesh
@UrlanaVenkatesh Ай бұрын
Yes this is true
@chandratube1
@chandratube1 Ай бұрын
Keep it up sir
@mdyt138
@mdyt138 Ай бұрын
@6.30-6.55 Mantram,Tantram,Yantram Asalu vishayam Kutantram😂
@chandratube1
@chandratube1 Ай бұрын
Thanks
@nithinsetty5686
@nithinsetty5686 Ай бұрын
28:49 - 48:31 - the best conversation andi
@thementalist956
@thementalist956 Ай бұрын
Capital punishment వల్ల crime reduce అవుతుంది అనటానికి evidence లేదు. 2.చాలా మంది criminals పట్టుబడే chances ఎంత వున్నాయి అనే ఆలోచిస్తారు, punishment కన్నా. Criminals ని పట్టుకునే వ్యవస్థ బలం గా ఉండాలి. 3. ఉరి శిక్ష guarantee అని అనుకుంటే victim ని murder చెయ్యటానికే చూస్తారు ra*pists. 4. Biological and societal problem ని address చేయాలి
@UMEGowtham
@UMEGowtham Ай бұрын
I like your third point champeste antha easy ga dorakamu anna dairyam thone champutunnaru so em chesina dorikestar ela iyna dorikestar atleast victim bratiki unte takkuva siksha padtundi annapude they try to minimize the crime. But sadly neither Indian investigation agencies/judiciary/technology haven't achieved that mechanism yet.
@dheerajnagraj8683
@dheerajnagraj8683 Ай бұрын
In north the battai channels are loosing their prime most watched channels are now Opposition channels like congress channels, Athesit channels and humanist channels and social worker channels
@tejesh3763
@tejesh3763 Ай бұрын
Death sensetence ivvadam aneydhi mandatory aythey meeru cheppina vidhanganey criminals thinking untundhandi.... dhaaniki best example nirbhaya case criminals lo okarni interview BBC theeskundhi,dhantlo aa crimal death sentence untundhani thelisthey ala road meedaki thoseykunda champeseyvallam because thanu brathaki undadam valley kadha ma details cheppagaligindhi,chanipoyuntey ma information cheppaledhukadha ani vaadey swayanga cheppadu.aa mata vini vaadi logic ki shock ayyanu nenu.Meeru cheppinattu dehumanise cheyadamey modhati thappu... dhaanni educate chesthey chala crimes thagguthay...because physical ga attack chesey prathi crime lonu dehumanise cheyakapothey crime cheyaledu.whats you are said is absolutelg correct SA garu.
@maligisan
@maligisan Ай бұрын
Naveen గారూ, మీరు మాట్లాడిన గ్రూప్ కి నేనూ అడ్మిన్ నే. మిమ్మల్ని తీసేసింది ప్రశ్నలు అడిగినందుకు కాదు, మీ ప్రతి ప్రశ్నకీ సమధానం ఇచ్చారు మెంబెర్స్. మిమ్మల్ని తీసేసింది మీరు హిందూ మతాన్ని అనుసరిస్తాను, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాను అన్నందుకు. మతం పాటిస్తూ హేతువాద గ్రూపులో ఉంటాను అంటే కుదరదు కదా.
@Vicky-n5c8b
@Vicky-n5c8b Ай бұрын
సూపర్బ్ అండి మనోహర్ గారు.. అసలు క్యాస్ట్ సిస్టమ్ ఎత్తేస్తే ఒక పనై పోద్ది..
@RockyKarthik
@RockyKarthik Ай бұрын
2:04:50 Alavatu leka kadu Manohar garu, mana Dharmamargam bhasha lo cheppalante “Chetakaka, Chava Leka” meru cheyalekapoyaru anthe 😝 😂
@AMSR_R
@AMSR_R Ай бұрын
Challengers ravatam ledhu debate ki, specially Manusmriti ni defend cheyataniki.. Ika labham ledhu, asi version chadhavadam📖 start chesthanu, soon defend cheyataniki vasthanu.. 🙃
@QuestionEverything
@QuestionEverything Ай бұрын
మన ఎంటర్టైన్మెంట్ మనమే చేసుకోవాలి. :-)
@AMSR_R
@AMSR_R Ай бұрын
@@QuestionEverything Right sir..
@user-gr3xe2bs7b
@user-gr3xe2bs7b Ай бұрын
దానికో ఐడియా వుంది. పురాణాలు, వేదాలు గురించి చెప్పండి. రగిలి పోతు వస్తారు. ఎక్కువ time దానికి కేటాయించాలి 😊
@joeroot3286
@joeroot3286 Ай бұрын
​@@user-gr3xe2bs7b😂😂😂😂😂
@joeroot3286
@joeroot3286 Ай бұрын
​@@user-gr3xe2bs7bసత్యాన్వెషి కి అంత కెపాసిటీ లేదు మళ్ళీ అంత తర్కం లేదు lkg పిల్లవాడు కూడా అర్థం చేసుకోగలడు ఇతనికన్నా ఇతను improve అయితే రావొచ్చు
@Mustang31992
@Mustang31992 Ай бұрын
❤❤❤
@satish1012
@satish1012 Ай бұрын
Can some talk about flag miracle in puri jagannath temple and other miracles
@manishibidda
@manishibidda Ай бұрын
3:21:28 naveen garu "Desi Boyz" hindi film love 1-2 min monologue dialogue undi just praising arya bhatta, akshay kumar dhi
@tejesh3763
@tejesh3763 Ай бұрын
Prabhakarananda swamy oka aak paak kariyapaak swamy....atu thippu itu thippi koncham words masala tho chepthaadu prathidhi😂😂
@UMEGowtham
@UMEGowtham Ай бұрын
I don't know why but mi equality defnitions and stands ki nen epdu entha try chesina sink cheskoleka potunna 🙂
@johnyRockz143
@johnyRockz143 Ай бұрын
2:03:27 dey by dey VR RJa becoming a Bathai 🍊 Raja 😂
@siddagangad1805
@siddagangad1805 Ай бұрын
నమస్కారం సార్ మీరు ఈ విశ్వాన్ని పరిశీలిస్తున్నప్పుడు సైన్స్ ని అధ్యయనం చేస్తున్నప్పుడు మీ బుద్ధి కాంప్రమైజ్ అయిన ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా మీ మనసు ఉదాసీనత చెందిన ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా మీకు ప్రశ్నలు ఉండి సమాధానం లేని సమయ సందర్భంగా వచ్చిందా మరియు ప్రాబ్లం అండ్ సిచువేషన్ ఉండి కూడా ప్రశ్నలు లేదు అనే వెలితి ఉన్నదా మీరు దీన్ని వివరిస్తే మీతో పాటు మేము కూడా ఆలోచిస్తాము
@QuestionEverything
@QuestionEverything Ай бұрын
లైవ్ కి వచ్చి అడగండి ఇవే.
@VenkatSantosh
@VenkatSantosh Ай бұрын
Prema anedhi peda lantidi😂😂 Laughed twice for this...
@VenkatSantosh
@VenkatSantosh Ай бұрын
1:04:00 In my opinion whoever gets the reservation should get a non caste certificate
@raghuvaran3757
@raghuvaran3757 Ай бұрын
అత్యాచారం ఎందుకు ఉంది?! ఆదివాసులు చాలావరకు sex అనేదాన్ని సంతానోత్పత్తికోసం మాత్రమే వాడతారు. కాని నాగరికులని చెప్పుకొనే ఆధునిక మానవులు sexని సంతానోత్పత్తికి మాత్రమే వాడకుండ మనరంజనకోసం, వ్యాపారంకోసం, సుఖంకోసం వాడతారు. ఆధునిక సమాజంలో అత్యాచారాలు ఎక్కువగా జరగడానికి ముఖ్యమైన కారణం ఇదే అని చెప్పాలి. ఒక సినిమాలో హీరోయిన్స్ ఎక్స్పోజింగ్ చేస్తె చూసేవాళ్ళకి మనరంజన, చూపించెవాళ్ళకి వ్యాపారం. ఒక నవల రచయిత అశ్లీలమైన నవల రాస్తే చదివేవాళ్ళకి మనరంజన, రాసేవాళ్ళకి వ్యాపారం. ఒక వెబ్సైట్లో చెత్త విడియోలు అప్లోడ్ చేస్తె ఆ విడియోస్ చూసేవాళ్ళకి మనరంజన, అప్లోడ్ చేసేవాళ్ళకి వ్యాపారం. అలాగే సమాజంలో ఉన్న వేశ్యావాటికలు కావచ్చు, పెరుగుతున్న అనైతిక సంబంధాలు కావచ్చు, జరుగుతున్న అత్యాచారాలు కావచ్చు ఇవ్వన్ని sexని సుఖంకోసం వాడడంవల్ల జరిగిన ఫలితాలని చెప్పాలి. మంచి బట్టలు వేసుకున్న అమ్మాయిల పైన కూడ అత్యాచారం జరిగినందువల్ల ఎంతో మంది బట్టలు అత్యాచారానికి కారణం కావు అని చెప్పారు గాని అది నిజం కాదు. ద్విలింగాత్మక జీవజాతుల్లో ఆడ & మగ జీవుల మధ్య ఏదో విధమైన లైంగిక ఆకర్షణ అనేది ఉంటుంది. మనుషుల విషయంలో ఆ ఆకర్షణ అనేది స్త్రీ, పురుషుల శరీరంలోనే ఉంటుంది. మనుషులలో ఆడవాళ్ళు ఎక్కువ అందంగ ఉండడంవల్ల, మగవాళ్ళకు పోలిస్తే దుర్బలంగ ఉండడంవల్ల, గర్భావస్త అనేది ఆడవాళ్ళకి సంబంధించినందువల్ల ఆడవాళ్ళ పైన అత్యాచారం జరగడానికి మొదలయ్యాయి. ఒకవేళ ఇవ్వన్ని రివర్స్ అయ్యుంటే ఇప్పటి సమాజంలొ మగవాళ్ళ పైన అత్యాచారాలు జరిగేవి! ఆరంభంలో మనుషులు ఎండ, వాన, చలినుండి రక్షించుకోవాలని బట్టలు వేసుకున్న కూడ ఆధునిక సమాజంలొ బట్టలు వేసుకోవడానికి ఆధునికత ఆగమనంతో వచ్చిన మాన మర్యాదలాంటి పరికల్పనలే కారణమని చెప్పాలి. ఎక్స్పోజింగ్ ఉడుపులు, పారదర్శకమైన ఉడుపులు, టైట్ ఫిట్ ఉడుపులు లైంగిక భావాన్ని ప్రచోదిస్తాయనేది లైంగిక శాస్త్రజ్ఞుల అభిప్రాయం. అత్యాచార విషయానికి సంబంధించి మగవాళ్ళని మూడు రకాలుగా విభజించవచ్చు. ఉత్తములు: ఇలాంటివారు అమ్మాయిలు అందంగ ఉన్నా లేకపోయినా, మంచి బట్టలు వేసుకున్నా వేసుకోకపోయినా, పగలైనా రాత్రి అయినా అత్యాచారం ఎప్పటికి చెయ్యరు. మధ్యములు: ఇలాంటివారు లైంగిక ప్రచోదన లేదా బహిరంగ ప్రణయంలాంటి కారణాలవల్ల అత్యాచారం చెయ్యవచ్చు. అధములు: ఇలాంటివారు ఒక అమ్మాయి మంచి బట్టలు వేసుకొని దాన్ని పైన కళ్ళు మాత్రమే కనిపించే విధంగా బుర్ఖా వేసుకున్న కూడ అత్యాచారం చేస్తారు. పిల్లల పైన, జంతువుల పైన అమాయక అమ్మాయిల పైన జరిగే హింసాత్మక అత్యాచారాలకు వీళ్ళే కారణం. పుట్టిన పిల్లలు సమాజంలొ పెరుగుతున్న సమయంలో సమాజంలొ ఆడవాళ్ళ పైన ఉండే మహత్తరమైన లేదా కనిష్టమైన భావాలు వాళ్ళ పైన ప్రభావాన్ని చూపిస్తాయి. పిల్లలు సమాజంనుండి ధనాత్మక విషయాలను ఎక్కువగా అందుకుంటార, ఋణాత్మక విషయాలను ఎక్కువగా అందుకుంటార అనేదాన్ని పైన ఉత్తములు అవుతారా, మధ్యములు అవుతారా, అధములు అవుతారా అనేది నిర్ణయించబడుతుంది. అత్యాచారం చేసినవాళ్ళకి మరణశిక్ష ఇవ్వడంవల్ల అత్యాచారం తగ్గదు అనేది ఎంత నిజమో, మరణశిక్ష ఇవ్వకపోయినా అత్యాచారం ఆగదు అనేది కూడా అంతే నిజం! అత్యాచారం చేసినవాళ్ళకి మరణశిక్ష ఇవ్వడంవల్ల ఒకే అత్యాచారి లేదా అత్యాచారి సమూహం అనేది ఎంతో మంది పైన అత్యాచారం చెయ్యకుండ ఆపవచ్చు. అక్కు యాదవ్ దీనికి ఒక ఉదాహరణ. భారత దేశంలో ఉండే చెత్త రాజకీయం, న్యాయ వ్యవస్థ, మాధ్యమాలు అక్కూయాదవ్ మరణశిక్షకు దూరం అయ్యేలా చేస్తే కొంత మంది ఆడవాళ్ళు కలిసి శిక్షించారు. ముందే శిక్షించి ఉండుంటే వాడు ఎంతో మంది పైన అత్యాచారం చెయ్యకుండ ఆపుండడానికి అవకాశం ఉండేది. అత్యాచారం చేసినవాళ్ళని శిక్షించకుండ వదిలినప్పుడు కూడ అత్యాచారం చేసి, చంపిన ఉదాహరణలు ఉన్నాయి. అమ్మాయిని జీవంతంగ ఉంచాల, చంపాల అనేది అత్యాచారుల మానసికస్థితి పైన ఆధారపడి ఉంటుంది గాని చెట్టాల పైన ఆధారపడి ఉండదు. అత్యాచారం చేసినవాళ్ళని కఠినంగ శిక్షించడం అవసరం. ఇక్కడ కఠినమైన శిక్ష అంటె పెట్రోల్ పోసి తగలబెట్టడమో, జీవంత సమాధి చెయ్యడమో, రాళ్ళతో కొట్టి చంపడమో కాదు. నాకు తెలిసి పైశాచిక అత్యాచారం చేసినవాళ్ళ రెండు నేత్రాలను దానం చెయ్యడం చాలా మంచిది. కళ్ళు లేకపోతే బ్రతకడం చాలా కష్టం. అలాగే కళ్ళు లేనివారు అమ్మాయిలను చూడడం సాధ్యం కాకపోవడంవల్ల వాళ్ళు మళ్ళీ అత్యాచారం చెయ్యరు.
@QuestionEverything
@QuestionEverything Ай бұрын
చాలా మంచిగా చెపుదామని ట్రై చేసినా సరే, పైశాచిక ఆలోచన దాచుకోలేకపోయావు రఘువరన్. :-) చాల కష్టపడ్డావు, కానీ సమాజ హితం కంటే రక్తదాహం కనిపిస్తుంది నీ సుదీర్ఘ కామెంట్ లో.
@raghuvaran3757
@raghuvaran3757 Ай бұрын
​@@QuestionEverythingఅత్యాచారం చేసినవాళ్ళకి మరణశిక్ష ఇవ్వడంవల్ల ప్రయోజనం లేదు అనడం మానవత్వం, మరణశిక్ష ఇవ్వాలని చెప్పడం పైశాచికత్వం👌.
@QuestionEverything
@QuestionEverything Ай бұрын
@@raghuvaran3757 ఇవే బోడి కబుర్లు అంటే. నీతి నిజాయితీ లేని కాషాయ సన్నాసుల దగ్గరనించి ఇంగితం ఎక్సపెక్ట్ చెయ్యటం కూడా తప్పే మరి. ఏదైనా శిక్ష వేసినప్పుడు పర్యవసానాలు చూడాలి. ఇంకా కఠినమైన శిక్షలు వెయ్యాలి అని మొరిగి రక్తదాహం పెంచటం తప్ప, బుర్ర వాడటం అనేది బత్తాయి వెధవలకి అస్సలు చేతకాని పని. ఎంత కఠినమైన శిక్షలు వేసినా సరే మానభంగాల రేట్ ఆగట్లేదు. కడుపుకి మనుషులు తినే కూడు తినేవాడివి అయితే ప్రపంచ క్రైమ్ స్టాటిస్టిక్స్ చూసి మాట్లాడాలి. అంత ఇంగితం ఎక్కడ ఏడ్చింది? శిక్షలు కాదు కఠినం చెయ్యాల్సింది. మనుషులకి విలువలు నేర్పించాలి. అది మీ బోడి మతాలకి చేతకాదు అని తేలిపోయింది. ఇక ఎంత మూలుగుతావో మూలుగు నాయనా.
@raghuvaran3757
@raghuvaran3757 Ай бұрын
@@QuestionEverything అసలు ఆ కామెంట్ పూర్తిగా రాసానని ఎవడు చెప్పాడు బె నీకు. అన్ని నీకు మాత్రమే అర్థం అయ్యినట్టు నీ నీచపు గోల ఏంటయ్యా నిక్రష్టుడ?! చివరి paragraph డిలీట్ చేసాను. ఎందుకంటె comment failed to post ani వచ్చింది. వెళ్ళి youtubeని అడుగు బుర్ర తక్కువ సన్నాసి. దాన్ని కూడా చూడాలని అంత తిక్క ఉంటె nightలో టైం దొరికితే పెట్టెస్త. అప్పటివరకు నువ్వు కుక్కకన్న హీనంగా, నిర్లజ్జగా మొరగడం ఆపు SUNIL SAM🤬🤬🤬🤬🤬.
@QuestionEverything
@QuestionEverything Ай бұрын
కుక్కబుద్ధి బయటకి వచ్చేసింది. ఇలా ఇక్కడ మొరిగేబదులు లైవ్ కి రావొచ్చు గా? ఎదవ కధలు చెప్పే ఖర్మ తప్పుతుంది? కామెంట్ సగమే వచ్చిందంట సగం రాలేదంట. ఎదవ ఏడుపు ఏడ్చే బదులు ఇప్పుడైనా రాసి చావొచ్చు గా? మొరగటం తప్ప మనుషుల్లా మాట్లాడటం రాదేంట్రా నీకు?
@user-gr3xe2bs7b
@user-gr3xe2bs7b Ай бұрын
❤❤
The CUTEST flower girl on YouTube (2019-2024)
00:10
Hungry FAM
Рет қаралды 38 МЛН
Prank vs Prank #shorts
00:28
Mr DegrEE
Рет қаралды 13 МЛН
Фейковый воришка 😂
00:51
КАРЕНА МАКАРЕНА
Рет қаралды 4,9 МЛН
Akshat Gupta Podcast: Hitler, Genghis Khan, Aurangzeb और पुनर्जन्म | Jagran Manthan Podcast
43:10
Dainik Jagran - दैनिक जागरण
Рет қаралды 1 МЛН
Gemstones in Jyotish
33:25
Lunar Astro - Learn Astrology
Рет қаралды 53 М.
Middle Class FOOLED Once Again? | Budget 2024 | Dhruv Rathee
20:09
Dhruv Rathee
Рет қаралды 14 МЛН
QE107 Live Stream 10-Mar-2024 | Question Everything with Satya Anveshi
3:36:56
1410: Meeting Keshava Swami
53:11
Wisdom of the Sages
Рет қаралды 2,9 М.
The CUTEST flower girl on YouTube (2019-2024)
00:10
Hungry FAM
Рет қаралды 38 МЛН