MLC Mallanna's Reaction to Seethakka's Comments | సీతక్క వ్యాఖ్యలపై మల్లన్న రియాక్షన్ | QNewsHD

  Рет қаралды 219,505

Q News HD

Q News HD

Күн бұрын

MLC Mallanna's Reaction to Seethakka's Comments | సీతక్క వ్యాఖ్యలపై మల్లన్న రియాక్షన్ | QNewsHD #mlcteenmarmallanna #seethakka #congressparty #bccommunity #castcensus #shockingcomments #latestupdate #qnews #qnewslive #qnewshd #qnewstelugu #morningnewswithmallanna #mlcteenmarmallanna #teenmarmallanna
Q NEWS WHATSAPP GROUP CHANNEL : whatsapp.com/c...
►Q GROUP MEDIA : www.qgroupmedi...
Join this channel to get access to perks:
/ @qnewshd
►For More Videos On Q News HD : / @qnewshd
► ShanarthiTelangana E-Paper : www.qgroupmedi...
QNEWS : www.qgroupmedi...
Subscribe to Our Q GROUP MEDIA for Latest Updates:
► Shanarthi Telangana KZbin : / @shanarthitelangana3
► Q News Channel: / @teenmaarmallannaofficial
►Q News HD : / @qnewshd
►Q Music HD: shorturl.at/foqsK
For More Updates
► Like us on Facebook:shorturl.at/jBDX7
► Follow us on Twitter:shorturl.at/eJOX5
► Follow us on Instagram:surl.li/cvycw
Subscribe to Q News : bit.ly/3hTSIdv
►Like Us On Facebook : QNewsMal...

Пікірлер: 587
@govatech8033
@govatech8033 5 күн бұрын
మొన్నటి వరకూ మల్లన్నను తక్కువగా అంచనా వేసాను కాని గడ్స్ ఉన్న లీడర్ మల్లన్న ప్రభుత్వంలో ఉండి కూడా ఎదిరించాడు
@nareah7218
@nareah7218 5 күн бұрын
పికేస్తరు వీణ్ణి
@madhumundrathi5438
@madhumundrathi5438 5 күн бұрын
Em pikaleru ....​@@nareah7218
@krishnareddyaddela3419
@krishnareddyaddela3419 5 күн бұрын
Pakka
@saradhichari1703
@saradhichari1703 4 күн бұрын
He's correct
@ANILKUMAR94949
@ANILKUMAR94949 4 күн бұрын
Dynamic MLC
@can-i-question
@can-i-question 5 күн бұрын
ప్రశ్నిచే వాళ్ళు ఉన్నప్పుడే భాద్యత వస్తుంది
@Rpannavarapu
@Rpannavarapu 5 күн бұрын
మల్లన్న గారి వాదన కరెక్ట్. మీరు భవిష్యత్తుని సరిగ్గా ని అంచనా వేస్తున్నారు మీరు మరింత ముందుకు వెళ్లాలని ఆశిస్తున్నాను.
@Lathabura-u3u
@Lathabura-u3u 5 күн бұрын
Yes
@maheshgoud3028
@maheshgoud3028 5 күн бұрын
Yes
@gngadharsunar7587
@gngadharsunar7587 4 күн бұрын
Yes
@janakiram529
@janakiram529 4 күн бұрын
అలా వాదించే నిన్ను ,నన్ను మార్చుతున్నాడు. పాత వాటిని చూడండి....ప్లైజ్
@vamshikrishnaramavath4137
@vamshikrishnaramavath4137 4 күн бұрын
Two sides balance chestunaru with party and bc people nice safe game annaa
@shreeshailamrasashreeshail3070
@shreeshailamrasashreeshail3070 5 күн бұрын
షోకాజ్ ఇస్తే లొట్టపిసు ఏమి కాదు
@sambayadavnomula194
@sambayadavnomula194 5 күн бұрын
మల్లన్నా నువ్వు తగ్గేదేలే 🔥
@laxmaiahnagarapu3600
@laxmaiahnagarapu3600 5 күн бұрын
Very good Decision Mallanna
@vprathapkumar3244
@vprathapkumar3244 5 күн бұрын
తీన్మార్ మల్లన్న గారు మీరు మా అందరికీ ఆదర్శం మీరు, అన్ని రకాల సంగతులు లా కూడా తెలిసిన మంచి మనసు ఉన్న ఆదర్శ పురుషుడు మీరు మీరు m.l.c. కూడా,మేము పాఠకులు అభిమానం మది ఒక్క సూచన , b.c. సభలో సోషల్ మీడియాలో విమర్శ మీద తొందరపడి కోపం తో రెడ్డి సమాజాన్ని తిట్టినటు అందురు రెడ్డి కులములో వాళ్ళకి కోపం వచ్చింది, మీరు మంచి మనిషి మా అందరికీ.
@kandhulasrinivas2567
@kandhulasrinivas2567 5 күн бұрын
అసలు వాస్తవాలను క్లుప్తంగా వివరించారు. మీకు ధన్యవాదాలు అన్న.. నేను బీసీ బిడ్డను బీసీ హక్కుల కోసం పోరాటం చేస్తున్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ వారసున్ని నేను. మీతో నడిస్తా అన్న. వరంగల్ బీసీ గర్జనలో కూడా పాల్గొన్న..
@janakiram529
@janakiram529 4 күн бұрын
నేను బీసీ వాడినే వాడితో ఎందుకు వెళ్ళాలి .nv వెళ్ళల్లేవ వేస్ట్ గా...నడవ లేని వాడు వంద మందిని మోసుకు వెళ్తా డంట
@MkGovindu-x3e
@MkGovindu-x3e 5 күн бұрын
నీ త్యాగము పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరు చేయరు చేసి ఉండరు నీవు తప్ప
@prakashreddytoom3807
@prakashreddytoom3807 5 күн бұрын
Yes.
@janakiram529
@janakiram529 4 күн бұрын
Brs టికేట్ ఇవ్వలేదు.bjp టిక్కెట్ ఇవ్వలేదు. ఇప్పుడు ఇలా .nv పిల్లాడివి కాదు ఆలోచించు
@MkGovindu-x3e
@MkGovindu-x3e 5 күн бұрын
నీలాగా అందరూ ఇలా పోరాడితే సమాజం ఎప్పుడో బాగు పడుతుంది
@prakashreddytoom3807
@prakashreddytoom3807 5 күн бұрын
Yes.
@janakiram529
@janakiram529 4 күн бұрын
అలా పోరాడితే వాడు తప్ప ఎవరూ ఉండరు.
@madhubuilder6909
@madhubuilder6909 5 күн бұрын
రెడ్డిలు మాత్రం 15% పుట్టిన రా బీసీలు మాత్రం పుట్టలేదా ఏ మనుషులు రా నాయనా
@dasariannamaiah6809
@dasariannamaiah6809 4 күн бұрын
మల్లన్న ఆలోచన వేరు అధికారం లో వున్నా పార్టీ లో ఉండి తప్పు ను తప్పు అనే చెప్పే ఏకైక వ్యక్తి గుడ్ జాబ్ ఇలాంటి వ్యక్తి ఉంటే ప్రజలకు మేలు జరుగుద్ది
@rameshbandi8088
@rameshbandi8088 5 күн бұрын
మొన్నటి దాకా మల్లన్న కాంగ్రెస్స్ వాది అన్నారు కానీ నిజాన్ని నిక్కచ్చిగా ఎవరు పొరబాటు చేసినా ప్రశ్నించే తత్వం మల్లన్న ది,కదా సెల్యూట్ మల్లన్నా
@janakiram529
@janakiram529 4 күн бұрын
నిజం బ్రో
@KannekantiShekar
@KannekantiShekar 5 күн бұрын
జాలి వద్దు కానీ నువ్వు ఒక బ్లాక్ మైలర్ మల్లన్న నువ్వు ఒక ఒకరిని పట్టుకొని మెయిల్ చేస్తున్నావు
@kothapellypeter4635
@kothapellypeter4635 5 күн бұрын
క్రమశిక్షణ తరగతులు... కాంగ్రెస్ నాయకులకు....
@madhuyerraboina3479
@madhuyerraboina3479 5 күн бұрын
We are with you anna
@prakashreddytoom3807
@prakashreddytoom3807 5 күн бұрын
Jai.Mallanna.Jai.Telangana.
@chinnababu2436
@chinnababu2436 5 күн бұрын
సూపర్ జై మల్లన్న
@RaviShankar-c7c
@RaviShankar-c7c 5 күн бұрын
Mallanna oc means not only Reddy kamma please save oc poor reservation
@ps_ps593
@ps_ps593 4 күн бұрын
నల్గొండ మహబూబ్నగర్ జిల్లా లో రెడ్డి మ్మెల్యే లు బీసీలు ఎంత మంది ఒక్కసారి లెక్క వేసుకోండి 🤔🤔🤔😢😢😢
@degaslabs8530
@degaslabs8530 5 күн бұрын
MALLANNA ALONE FIGHTED AGAINST BRS AND PLAYED CRUCIAL ROLE TO BRING CONGRESS POWER IN TELANGANA.TELANGANA PUBLIC RESPECTED MALLANNA
@narsimhamudiraj2970
@narsimhamudiraj2970 5 күн бұрын
జై బిసి జై జై బిసి
@shreeshailamrasashreeshail3070
@shreeshailamrasashreeshail3070 5 күн бұрын
బీసీ ల కోసం కొట్టాలడుతుండు
@kumarvijay7620
@kumarvijay7620 4 күн бұрын
Auna,? mandhakrishna madiga ni choosi nerchukondi
@gunderaodeshmukh9979
@gunderaodeshmukh9979 2 күн бұрын
Ivaaltiki 😂 Monna Ninnaitey 😅 Iyaaltiki ninna 😅 monna 😂
@bolukondaraju.thanks2379
@bolukondaraju.thanks2379 5 күн бұрын
Mallanna మన బీసీ నాయకులకు పదవులు కావాలి, బీసీ ప్రజలు ఎక్కడైనా పోనీ 😅😅
@angirekularambabuvarma8998
@angirekularambabuvarma8998 4 күн бұрын
బీసీల కోసం పోరాడే వ్యక్తి తీన్మార్ మల్లన్న తగ్గేదే లేదు బీసీల ఐక్యత
@saayekiran
@saayekiran 4 күн бұрын
బిసి ల కోసం రాజకీయ భవిష్యత్తు నే రిస్క్ చేస్తున్నారు. హ్యాట్సాఫ్ మల్లన్న గారూ
@puramanilkumar7039
@puramanilkumar7039 5 күн бұрын
మల్లన్న కరెక్ట్ చెప్పారు కాంగ్రెస్ మంత్రులకు అవగాహనా లేదు ముక్యంగా కొండా సురేఖ సీతక్క కు అవగాహనా లేదు
@m.raghavenderreddyreddy7430
@m.raghavenderreddyreddy7430 4 күн бұрын
అబ్బో నువ్ చాలా తెలివి ఉనవాడివి తెలంగాణ లో చదివిన వాలంత తెలంగాణ వలె నీ విశ్లేషణ ఇది నీ తెలివి ఒక సారి హైద్రాబాద్ లో ఆంధ్రవలు ఎంత మందికి ఓటు ఉందో తెలుసుకో వాల పిల్లలు ఎంతమంది ఉన్నారో తెలుసుకో
@kumarvijay7620
@kumarvijay7620 4 күн бұрын
BC (Backward Class) caste refers to socially and educationally disadvantaged groups in India that fall under the Other Backward Classes (OBC) category. These communities are identified by the government as needing affirmative action, such as reservations in education and employment, to promote social and economic upliftment. Why do you need a party if you genuinely want the benefit of BCs? Have you seen Manda Krishna Madiga? Has he joined any political party like you and RK? What message are you giving to the public? Don't spread hatred against other communities. Educated people elected you after seeing your speeches I am writing it to you. If you are a genuine BC leader, then resign from your MLC position and step out. Instead of sacrificing other BC people and leaders as a "human bomb," why don't you take the lead yourself?
@THELEGENDS63
@THELEGENDS63 5 күн бұрын
Super Mallanna 🔥🔥🔥🔥👌👌👌👌
@gunderaodeshmukh9979
@gunderaodeshmukh9979 2 күн бұрын
Enjoy 😂 Satyameva Jayate 😂 Aanimutyam Po
@ramu-om5no
@ramu-om5no 5 күн бұрын
అరె ఎర్రీ మల్లన సర్వే లో పాల్గొనకపోవచ్చు కొంత మంది
@PraveenKumar-iw6qi
@PraveenKumar-iw6qi 4 күн бұрын
40 lakhs mandi deatails ivvalera
@laxmandharmaji2912
@laxmandharmaji2912 5 күн бұрын
ఇలాగే పార్టీ లతో సంబంధం లేకుండా ,ప్రజల తరుపున ఉండలే మల్లన్న గారు , BC ల ఐక్యత వర్ధిల్లాలి
@janakiram529
@janakiram529 4 күн бұрын
Nv ఉండ్డు.హిస్టరీ తెలుసుకో.బ్రో
@janakiram529
@janakiram529 4 күн бұрын
పేరు బీసీ కానీ వాడితో వచ్చినది ఎస్సీ.తెలుసుకో
@SHEKARWHEELS
@SHEKARWHEELS 5 күн бұрын
Nenu ninnati varaku mallananu thapuga ardham chesukunna but mallanna chepedhi chala nijam i support mallanna👍👍👍
@dharmareddy4454
@dharmareddy4454 5 күн бұрын
సూపర్ చెప్పినవ్ అన్న. వాళ్లకు పంపాలి షోకస్ నోటీసు. ఎందుకంటే వాళ్ళు పార్టీ ఇచ్చిన హామీలు నెరవేర్చటంలేదు.
@kattasreenivasulu1034
@kattasreenivasulu1034 5 күн бұрын
నీ స్వార్థ. కోసం బీసీలను పావుగా వాడు కుంటున్నావు అవకాశ వది వి
@saidulukanchukatla8294
@saidulukanchukatla8294 4 күн бұрын
కాదురా ఆవులే
@MaheshvarmaAdministratio-sl4ge
@MaheshvarmaAdministratio-sl4ge 4 күн бұрын
Mental niku minde ledu ra ala kavalante ...vadu alredy mlc .oka party lo undi kuda adhe party ni question chestundu nv amo ..uchha tagu..minde lekunda
@MRamaiah-x3t
@MRamaiah-x3t 4 күн бұрын
ఓకే మళ్లన్న నాకు అర్థమైనది
@hanumanthareddykanuganti808
@hanumanthareddykanuganti808 2 күн бұрын
niku matlde arrathledu nvu ok westugadev
@srikanthutturi8614
@srikanthutturi8614 4 күн бұрын
హైదరాబాద్ ప్రాంతంలో దాదాపు 20లక్షల మంది ఓటర్లు ఆంధ్రా ప్రాంతం అయినా ఇక్కడ కూడా వాళ్ళకి ఓటు హక్కు ఉంది అట్ల ఒక 20లక్షలు మైనస్ మరియు ఓటర్ లిస్ట్ లో పేరు నమోదు చేసుకుని చనిపోయినవారు 10లక్షలకి పైగా ఉంటారు మరియు చాలా మంది తెలంగాణ వాళ్ళకి కూడా హైదరాబాద్ మరియు ఊళ్ళలో రెండుచోట్ల ఓటుహక్కు ఉంటది అందుకే హైదరాబాద్ పోలింగ్ 50% దాటదు అట్ల ఈజీగా 5నుండి 10 లక్షల ఓట్లు పోతాయి ఇక్కడే 35లక్షల జనాభా తగ్గింది మల్లయ్య..😂😂😂
@Sumedh-Vihaari
@Sumedh-Vihaari 4 күн бұрын
Avunu bhayya , settlers childrens also included in education analysis
@shudash.chandra.bosebose4101
@shudash.chandra.bosebose4101 3 күн бұрын
మల్లన్న తగ్గేదే లేదు నువ్వు కరెక్ట్ గా ఉన్నావ్
@modemcharangoud645
@modemcharangoud645 Күн бұрын
ఇన్నాళ్ళ రాజకీయ జీవితంలో నాకు సరైన నాయకునిగా కనిపిస్తున్నావ్ మల్లన్న 👍 B C లు అందరం మల్లన్న బాటలో నడుద్దాం భావితరాలకు భవిష్యత్ చూపుధం →⁠_⁠→జై మల్లన్న🚩
@prashanthgajjela9197
@prashanthgajjela9197 5 күн бұрын
తీన్మార్ మల్లన్న కు ఒక మంత్రి పదవి ఇస్తే ఈ లొల్లి ఉండక పోవు. ఇదంతా కాంగ్రెస్ పార్టీ మీద పోరాటం ఎందుకంటే. అతనికి మంత్రి పదవి ఈయన అందుకే. అప్పుడు అలాగే ఎమ్మెల్సీ టిక్కెట్ ఇవ్వనందుకు ఒక మూడు రోజులు కాంగ్రెస్ పార్టీ మీద ఇలాగే మాట్లాడాడు. వెంటనే టిక్కెట్ ఇచ్చింది ఎమ్మెల్సీగా. ఇప్పుడు అలాగే అనుకున్నాడు కానీ కలవలేదు...
@ksr757
@ksr757 5 күн бұрын
దమ్ము ఉంటే రాజీనామా చేసి, నీ సొంతంగా గెలవరా. బెహ్కాఫ్...
@parshuramgoud5033
@parshuramgoud5033 5 күн бұрын
మీ వాళ్ళను కూడా రాజీనామా చెయ్యమను అప్పుడు matladu
@derangulashekhar5632
@derangulashekhar5632 5 күн бұрын
ఎవడి ఓట్ల వల్ల ఎవడు అధికారం లో వుండి ఎవడు హౌళ్లె అన్నవాడ
@narsimhadodla3418
@narsimhadodla3418 4 күн бұрын
Congress party support chesinattu acting chesindi kani Mallanna sonthanga gelichadu
@kattarhindu2836
@kattarhindu2836 4 күн бұрын
రేవంత్ గాన్ని కూడ రాజీనామా చేయమని చెప్పు 😅రా
@boininarsimhulu8572
@boininarsimhulu8572 4 күн бұрын
Nevu avadra beqbe badhmash
@erlahari2042
@erlahari2042 5 күн бұрын
Jai Rahul Gandhi Jai b c Jai congres
@Maturinaresh6767
@Maturinaresh6767 4 күн бұрын
అస్సలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందే మల్లన్న గారి వల్ల ఆయన చెప్పింది కరెక్ట్ బీసీలా పక్షణ పోరాడే వ్యక్తి మల్లన్నగారు తెలంగాణ ప్రజల పూర్తి మద్దతు ఉండాలని ఆశిస్తున్నా జై తీన్మార్ మల్లన్న
@encounter381
@encounter381 5 күн бұрын
మీ రాజకీయ జీవితం పతనమాయింది చింతపండు నవీన్✍️
@luckylucky7058
@luckylucky7058 5 күн бұрын
ఎవడో బిచ్చం ఎస్తే రాజకీయ జీవితం రాదుర హౌలే😂...ఇండిపెండెంట్‌గా కూడా పోటీ చేసి రాజకీయ ప్రకంపనలు సృష్టించవచ్చు. మల్లన్న ని కాంగ్రెస్ పార్టీ ఒక వేళ సస్పెండ్ చేస్తే అథను పోరాడే పోరాటంలో నిజాయితి ఉంటే ప్రజలే అధరిస్తరు.
@DevaharshiniDevanshinithya
@DevaharshiniDevanshinithya 5 күн бұрын
మేనిఫెస్టోలో అదొక్కటే ఉందా అన్న మిగతావన్నీ మాట్లాడవా
@sammaiahmyakala2365
@sammaiahmyakala2365 4 күн бұрын
మల్లన్న నువ్వంటే నాకిష్టం మీరు క్యూ న్యూస్ లో సర్వే రాంగ్ అని అన్నారు మరి ఎమ్మెల్సీ మీటింగ్లో అంత లేదు ఏమి తగ్గినవి కదా
@nag6524
@nag6524 4 күн бұрын
మీకు నా నుండి మంచి సలహా: మీకు మంచి భవిష్యత్తు ఉంది. అనవసరంగా పాడు చేసుకోవద్దు....what ever it may be....🙏🙏🙏
@msivani7572
@msivani7572 5 күн бұрын
నివ్వు మ్మెల్సీ కి రాజీనామా చేసి సొంతంగా కనీసం ఎంపీటీసీ గెలిసి మాటలాడు
@ANILKUMAR94949
@ANILKUMAR94949 4 күн бұрын
Née talakaya
@sreehari8573
@sreehari8573 4 күн бұрын
Mallanna nuprajala chaithanyacheyadamu lonu castisaim meedapoatamu cheyadamulonu R krishnaiah laga poratamuchestunnanduku hrudaya poorvaka Abhinandalu. V o takku
@mallikarjunreddy5919
@mallikarjunreddy5919 3 күн бұрын
మల్లన్న గారు ఈ ఒక్క హామీ కాదు మిగతా అన్ని కూడా ఇంప్లిమెంట్ అయ్యేలా చూడగలరు మీ మేనిఫెస్టోలో ఉన్న అన్ని అంశాలు కూడా.
@narsireddyvenkata7447
@narsireddyvenkata7447 4 күн бұрын
మల్లన్న గారు ఒక పార్టీ తరఫున గెలిచి ఆ పార్టీని విమర్శిం చటం తల్లి తల్లిపాలు తాగి తల్లి రూపనే కోసినట్లుంది
@GurramSatyanarayanareddy
@GurramSatyanarayanareddy 4 күн бұрын
🎉🎉🎉🎉 అద్రుష్టమా దురదృష్టమా📍❓ 😢😢😢😢😢😢😢😢
@VarikuppalaShiva-i9u
@VarikuppalaShiva-i9u 5 күн бұрын
ఆయన రైతు భరోసా నీ ఇవ్వలేక పోతున్నాడు. ప్రభుత్వాన్ని ఏం నడుపుతాడు
@bikshamsirikonda549
@bikshamsirikonda549 5 күн бұрын
super anna
@mallikarjunreddy5919
@mallikarjunreddy5919 3 күн бұрын
మల్లన్న గారు మీ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన అంశాలను ఎన్ని ఇంప్లిమెంట్ చేసింది ఎన్ని చేయలేదు ఒకసారి చూడగలరు
@anilvemula2292
@anilvemula2292 4 күн бұрын
నువ్వు గ్రేట్ అన్న నిల ఒక వంద మంది ని రెడీ చెయ్యే అన్నా అలా ఛాయకలుగితే ఎలక్షన్ లో మనమే సీఎం
@NRK1416Videos
@NRK1416Videos 5 күн бұрын
అరె హౌలే గా ఓటర్ లిస్ట్ లో డెత్ ఓట్లు డబల్ ఓట్లు చాలా ఉన్నాయి ఎలక్షన్ కమీషన్ ఇప్పటి వరకు వాటిని సరి చేయలేదు పట్టణ ప్రాంతాల్లో జిల్లా ప్రాంతాల్లో ఓటు కలిగిన వారు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఉన్నాయి
@konda9323
@konda9323 5 күн бұрын
Sir తెలంగాణ లో ఇతర రాష్ట్రాల ప్రజలు ఉద్యోగులు గా ఉంటూ ఓటు నమోదు చేసు కొనవచ్చు కదా అటువంటి voter's తెలంగాణ జనాభా లెక్కలో వస్తారా? అలాగే ఇతర రాష్ట్రాల విద్యార్థులు కూడా ఇక్కడ చాలా మంది చదువుతున్నారు కదా, అలాంటి విద్యార్థులు govt record's లో ఉంటారు కానీ జనాభా లెక్కలో ఉండ వచ్చా??? హైదరాబాద్ లో ఉండే స్థానికేతర పిల్లలు, students, ఉద్యోగులు voter list లో లేదా విద్యా శాఖ లెక్కల్లో ఎంత మంది ఉండవచ్చు?? వారంతా జనాభా కింద వస్తారా సర్?? ఇది నా doubt sir
@narendharputta2703
@narendharputta2703 5 күн бұрын
Vere state vallaki vitu ekkada unte vadu kuda telangana vade aitharaa pukka
@bikshamsirikonda549
@bikshamsirikonda549 5 күн бұрын
super brother❤
@ramaravumeegada5485
@ramaravumeegada5485 4 күн бұрын
మల్లన్న గారు ఈరోజు బీసీ వాళ్లు చైతన్యం అయ్యారు కాస్త పుస్త చదువుకున్నారు జ్ఞానంలో ఉన్నారు సోషల్ మీడియాతో ఎప్పుడు అందుబాటులో ఉండటం వల్ల కూడా అవగాహన ఉన్నారు మీరు చేస్తున్న ఉద్యమానికి అందరూ సహాయ సహకారాలు కొంత డైరెక్టర్ చెప్పగలుగుతారు కొందరు చెప్పలేరు చెప్పలేని వారిని తక్కువ చేయాల్సిన అవసరం లేదు అభినందన చెప్పవచ్చు కానీ ఈరోజు మీరు నిజంగా బహుజన బాధక సాధారణ చూసినటువంటి వ్యక్తిగా మీ యొక్క బాధ్యతగా మీరు నిర్వహిస్తున్నందుకు చాలా ధన్యవాదాలు కానీ ఈరోజు మీరు ఒక మాట అన్నారు బీసీల ఓట్లు మాకొద్దని అడగత రా అనే పెత్తందారుల ని ప్రశ్నించారు కానీ మీరు చెప్పగలరు పెత్తందారి ఓట్లు మాకు అవసరం లేదని మీరు చెప్పగలిగారు కానీ వారు చెప్పలేకపోయారు వారికి కూడా తెలుసు వారు లేనిది మేము లేము అనేటువంటి విషయం వారికి కూడా తెలుసు కానీ బహుజనులకు 500 సంవత్సరాల క్రితమే రాజ్యం చరిత్రలున్నాయి ఒకసారి అధికారం పోతే మళ్ళీ మన పెత్తందారులకు అవకాశం దొరకదు అనేటువంటి తాపత్రయం భయం అన్ని రకాలుగా వారు ప్రతి ఒక్కళ్ళు గమనిస్తున్నారు ప్రతి ఒక్కరు అండగా నిలిచే వాళ్లే ఎక్కువ ఉన్నారు విజ్ఞానులు విద్యావంతులు గొప్ప ఆలోచన పరులు ఉన్నారు మీరేం భయపడాల్సిన అవసరం లేదు మీ యొక్క కార్యక్రమం మీరు చేయండి మీరు ముందుకు వెళ్ళండి జై తెలంగాణ జై బిసి జై జై బిసి జై మల్లన్న
@RajaRaja-lk6yq
@RajaRaja-lk6yq 3 күн бұрын
Wowwww Amazing Analysis.. Great knowledge of Mallanna .. Hats off
@anjaneyareddyr4754
@anjaneyareddyr4754 4 күн бұрын
ప్రతీ వూరిలో కనిష్ట 100 ఓటార్లూ డబుల్ వున్నారు అదర్ కార్డ్ వోటార్లాకు లింక్ చెస్ట్ లెక్కా బారా బార్ లేక్కా టిలుటాది అన్నా
@newshanthinikethancoaching6734
@newshanthinikethancoaching6734 5 күн бұрын
ఒక పౌరుడిగా నీ వంతు భాద్యతలను ,ఎవరితో సంబంధం లేకఎకుండ సమాజ శ్రేయస్సు కోసం పోరాటం చేయటం తప్పు కాదు , నాయకుడు ప్రజల మనిషికావాలి
@Coolhunter-560
@Coolhunter-560 4 күн бұрын
" గుంపు మేస్త్రి పాలన "😢😢😢😢😢😢
@bandisathish1989
@bandisathish1989 4 күн бұрын
అరె మల్లిగా రెడ్డి లు ఐపోయిర్రు బీసీ ల మీద పడ్డవర నువ్వు అసలు బీసీ కాదు
@SRSA9335
@SRSA9335 4 күн бұрын
బీసీలలో నాయకత్వం వహించి మంచి అవగాహన కల్పిస్తూ వారి విధి విధానాలు బాధ్యతలను గుర్తుచేసి ముందుకు నడపవలసిందిగా అవసరం ఉంది దానికి నీలాంటి డైనమిక్ లీడర్ అవసరము
@srinivasakulagoudsms508
@srinivasakulagoudsms508 5 күн бұрын
విడో హౌల
@SrikanthPatel-h7s
@SrikanthPatel-h7s 5 күн бұрын
SC ల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న మంద కృష్ణ మాదిగ లాగా మన BC ల ఐక్యత మరియు అభివృద్ధి కోసం మీరు మా ముందు వుండి నడిపించి మీ వంతు కృషి చేయాలనీ కోరుకుంటున్న మీ అమాయకమైన BC ప్రజలు అన్న. ఈ అధికారుల పాలన కన్నా బ్రిటిష్ పాలనా ని తలపిస్తుంది అన్న. ధన్యవాదాలు🙏
@sambasivaraoarudala65
@sambasivaraoarudala65 4 күн бұрын
Theenmar Mallanna is one of the honest leaders in Telangana. He is a politician. He thinks the better future of next generation. As a B. C I like him very much. He is the light of BC s.
@bhukyaseetharam8661
@bhukyaseetharam8661 5 күн бұрын
MLC sir సరే కానీ మీరు సమాజహితం కోరే వారే. బిసి బిడ్డ లా కోసం పోరాటం ఓకే. కానీ అంగి లాగు చెప్పులు అని ప్రజా పాదయాత్ర చేసిన వాగ్దనాలను నిలుపుకో sir
@Ramchandra-q6l
@Ramchandra-q6l 4 күн бұрын
ఇది మార్పుకు సూచన. ముందుగా మున్నూరు కాపులను బీసీ కోటా నుంచి తొలగించాలి, తగిన సమయంతో రిజర్వేషన్లు తొలగించాలి. అనంతరం తగిన నిధులతో సంక్షేమ శాఖను పటిష్టం చేయాలి. నిధులు మొత్తం ఉద్యోగ వేతనాల కంటే కనీసం ఎక్కువగా ఉండాలి. స్వచ్ఛంద పనిని ప్రోత్సహించండి, స్వచ్ఛంద పనిని సంస్థాగతంగా చేయండి. అన్నింటిలో స్థూల మూల సమస్యలను హైలైట్ చేయండి. స్థూల సమస్యల పరిష్కారంలో విద్యావంతులు/విద్యార్థులు/మేధావులు/NGOలను వాటాదారులుగా చేయండి. దీంతో యువతలో మార్పు వస్తుంది
@spectrum7677
@spectrum7677 4 күн бұрын
EWS రిజర్వేషన్ ని కూడా పరిశీలించాలి. మల్లన్న స్వంత పార్టీ పెట్టాలి. మందకృష్ణ, ప్రొఫెసర్ కోదండ రామ్, మల్లన్న ముగ్గురు కలిసి రాష్ట్ర వ్యాప్తంగా పోటీ లో అభ్యర్థులు నిలబెట్టి BC SC ST మైనారిటీ వర్గాల ప్రభుత్వం ఏర్పాటు చేయాలి.
@jayeshchandra6490
@jayeshchandra6490 5 күн бұрын
BC peru meeda party petti kula rajakeeyalu chese person endo emo
@ShankarShankar-vt5sf
@ShankarShankar-vt5sf 4 күн бұрын
Anna మాది nalgonda జిల్లా అన్న బీసీ D Yadav gp 2lo 28 పోస్టులు మాత్రమే అన్న ఎంత అన్యాయం చేస్తురు అన్న
@angirekularambabuvarma8998
@angirekularambabuvarma8998 4 күн бұрын
బీసీల ఐక్యత కోసం మనమందరం ఐక్యతగా సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను
@ogguravinder2963
@ogguravinder2963 4 күн бұрын
Dammunna leader future CM
@unstoppablegrit6737
@unstoppablegrit6737 4 күн бұрын
Job calendar gurinchi మాట్లాడండీ నిరుద్యోగుల గురించి మాట్లాడండీ paper leaks లేకుండా చూడండి లక్షలు ఖర్చు పెట్టి అప్పు చేసి తల్లీతండ్రులు పడుతున్న బాధలు వర్ణించలేనీవీ నిరుద్యోగుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది .వేంటనె Job calendar Release cheyandi రాజకియ పదవుల కోసం మాత్రమేకాదు పోరాటం నిరుద్యొగుల గురించి మాట్లాడండీ
@anapple8224
@anapple8224 4 күн бұрын
కొంత మంది చెప్పులు మోసె మాటలే మాట్లాడుతారు... నువ్వ్ వాటికి భయపడకు పట్టించుకోకు..నువ్వ్ తగ్గొద్దు మల్లన్న
@eswarreddy1666
@eswarreddy1666 4 күн бұрын
మల్లన్న మీరు అంటే ఒక గౌరవం ఉండింది జర్నలిస్ట్ గా ఒక కెసిఆర్ ను కడిగిపడేస్తుంటే మీలాంటి నాయకుడు కావాలా అనుకున్న నిన్న బీసీ గర్జన లో మీరు మాట్లాడిన మాటలు చాలా బాధపెట్టే ఇలాంటి ఎదవ నా నమ్మినది అని బాధపడ్డా అందరూ ఓట్లు వేస్తే ఎమ్మెల్సీగా గెలిచావు నువ్వు పక్క పోరంబోకు నా కొడుక్కి నీ అంత ఎదవ ₹10 టీ బదులు ఫోన్ పే బి అన్నావ్ చాలా కష్టంగా ఉంది మంచి మంచి కార్లలో తిరుగుతూ నువ్వు హ్యాపీగా ఉన్నావ్ తిరుగు సంతోషమే హెలికాప్టర్లో కూడా తిరుగుతున్న సంతోషమే కానీ రెడ్ల గురించి వాళ్లే నా పాలించేది అన్నావ్ ఒరేయ్ బోసడికే నా కొడకా ఎవరికి గుద్దలో దమ్ముంటే ఆ నా కొడుకు గెలుస్తాడు ముఖ్యమంత్రి అవుతాడు
@vutukurimurthi1838
@vutukurimurthi1838 5 күн бұрын
సూపర్ 👌👌
@madhubabu6144
@madhubabu6144 5 күн бұрын
Meeru Chala correct ga chepparu anna❤❤❤❤Seethakka Banisa la matladatam Badha ga undhi😢😢😢😢😢
@SureshAnumula-vb3ew
@SureshAnumula-vb3ew 5 күн бұрын
గ్రీట్ అన్నా బయపడదు ఎవరికీ
@universalmedia3297
@universalmedia3297 5 күн бұрын
Good Knowledge Person Mallanna Garu 💐💐💐
@nagarajunagaraj8284
@nagarajunagaraj8284 3 күн бұрын
బిసిల కోసం మీ పోరాటంలో నీతి నిజాయితీ ఉంటే ఏ పార్టీలో ఏ పదవిలో ఉండకుండా మీరు పోరాటం చేయండి మీతో పాటు మేము కూడా కలిసి వస్తాం అంతే కానీ ఇలా కాంగ్రెస్ పార్టీలో ఉండి పార్టీకీ సంబందించినా పదవిలో ఉండి పోరాటం చేస్తున్నా అంటే ఏలా నమ్మాలి అన్న బిసిలనీ ఉపయోగించుకోని పదవులు పోందినా వాళ్ళు చాలా మంది ఉన్నారు
@muralimanoharreddy426
@muralimanoharreddy426 5 күн бұрын
అలాంటప్పుడు రెండు సార్లు ఎలా ఓడిపోయారు నీకు 37 నియోజకవర్గాలాల్లో రెడ్డి లా ఓట్లు ఎం వేయలేద ఒకే సూపర్ నెక్స్స్ రెడ్డి ఓట్లు లేకుండా గెలిస్తే సూపర్
@anilbandaru9618
@anilbandaru9618 4 күн бұрын
Akkada otlu gurinchi kadura Ayya jarigina thappu gurinchi chepthundu
@malleshbijjala966
@malleshbijjala966 4 күн бұрын
అన్నా మీ వాదనలు కరెక్ట్ కావొచ్చు, కానీ govt చేపట్టిన ఎంప్లాయీస్ చేసిన సర్వే రిపోర్ట్ లను --- పోసి తగలబెట్టాలి మరియు చింపడం కరెక్ట్ కాదేమో అన్నా, మీరు ఏ పార్టీ కీ సపోర్ట్ చేయకుండా మీరు సపరేట్ బీసీ ల పార్టీ పెట్టండి అన్నా, అప్పుడు మీరు ఇంకా స్వేచ్ఛ గా ఉంటారు
@narananarayana9200
@narananarayana9200 5 күн бұрын
రిజయన్ చేసి బీసీ తరుపున మాట్లాడితే భగుండు అని నా అభిప్రాయం
@EnigalaKrishnaMurthyEK
@EnigalaKrishnaMurthyEK 4 күн бұрын
మల్లన్న నమస్తే🙏 అన్నా మీరు బోర్డు మీద రాసిన ఆర్టికల్ 320(4) అనేది పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు సంబంధించినది. అది పొలిటికల్ పార్టీ నిర్మాణానికి సంబంధించినది కాదు. అదేవిధంగా ఆర్టికల్ 160 కేవలం ప్రభుత్వ కూర్పుకు మాత్రమే కాదు. అది రాష్ట్రపతి కొన్ని సందర్భాల్లో గవర్నరుకు ప్రభుత్వ విధులు నిర్వహించుటకు కల్పించే అధికారాలు.
@UdayKiran-o7n
@UdayKiran-o7n 5 күн бұрын
అరేయ్ నవీన్ గా నువ్వు ఏ పార్టీలో సక్కగా ఉండవర వారి 😂
@ravinderbanothu2172
@ravinderbanothu2172 4 күн бұрын
నువ్వు గ్రేట్ అన్న💐💐🙏
@raghavendarmangalagiri5292
@raghavendarmangalagiri5292 4 күн бұрын
👌✊✊✊🤝 మల్లన్న
@sharfaddinmohd4812
@sharfaddinmohd4812 5 күн бұрын
Super Mallanna
@saisinformation4347
@saisinformation4347 5 күн бұрын
Reels rani
@cmpunk-r2q
@cmpunk-r2q 5 күн бұрын
Jai mallanna
@kundharapupremalata3024
@kundharapupremalata3024 4 күн бұрын
Nuvvu sasthe bagundunu
@PraveenKumar-qr8to
@PraveenKumar-qr8to 4 күн бұрын
ఎప్పటినుండో చూస్తున్న బీసీ నుండి ఒక ఫైర్ లీడర్ కోసం వచ్చావు అన్న వేదిక మీద అగ్ర కులాల ను దుమ్ము దులిపావు ఒక రోజే oc లకు పెద్ద శత్రువు అయ్యావు . అయన నువు తగ్గోదు మిము వున్నాము మీ వెనుక OU old student 🎉
@ramulyadav2795
@ramulyadav2795 4 күн бұрын
👍👍👍👍
@GenuineTalks1
@GenuineTalks1 4 күн бұрын
Teenmar Mallanna... @❤❤❤
@parameshd.verynice9384
@parameshd.verynice9384 4 күн бұрын
Your right anna
Can You Draw a Square With 3 Lines?
00:54
Stokes Twins
Рет қаралды 53 МЛН
На ЭТО можно смотреть БЕСКОНЕЧНО 👌👌👌
01:00
БЕЗУМНЫЙ СПОРТ
Рет қаралды 4,4 МЛН
String Competition for iPhone! 😱
00:37
Alan Chikin Chow
Рет қаралды 29 МЛН
ПОДРИФТИЛ С БАБУЛЕЙ #shorts
00:22
Паша Осадчий
Рет қаралды 2,3 МЛН
4.30 PM | ETV Telugu News | 11th February "2025
11:41
ETV Andhra Pradesh
Рет қаралды 4,5 М.
Teenmaar Mallanna First Reaction on Show Cause Notice | Zee Telugu News
23:31
Can You Draw a Square With 3 Lines?
00:54
Stokes Twins
Рет қаралды 53 МЛН