శ్రీ అపరాజితా స్తోత్రం | Lalitha Nanduri & Hema Nanduri

  Рет қаралды 484,868

rojukoslokam

rojukoslokam

Күн бұрын

శమీపూజ ను విజయదశమి రోజునే ఎందుకు చేయాలి? అనేదానికి ఒక ముఖ్యమైన పురాణ ఔచిత్యం ఉంది.
శమీ వృక్షం అంటే జమ్మి చెట్టు. ఇది సాధారణంగా అడవుల్లోను, ఆలయాల వద్ద, మైదానాల్లోను, పొలాల గట్ట వెంబడి కనిపిస్తూ ఉంటుంది. అనేక వృక్ష సంతతుల మాదిరిగానే ఇది కూడా ఒక ఔషద విలువలు కలిగిన చెట్టు. ఆయుర్వేదంలో చర్మసంబంధ వ్యాధులకు మందుగా జమ్మిచెట్టు ఆకులు, బెరడు వినియోగిస్తారు.
శమీ శమయితే పాపం శమీ శతృ వినాశనీ
అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శనీ
అంటూ విజయదశమి నాడు ప్రజలచే పూలజందుకుంటున్న మహిమాన్వతిమైన వృక్షం శమీవృక్షం. అందుకు కారణం ఏమిటి, విజయదశమి నాడే జమ్మి చెట్టకు ఎందుకు పూజలు చేయాలి, ఈ వృక్షం విశిష్టత ఏంటి అనే వివరాలు ఈ వీడియోద్వారా తెలుసుకోండి.
మనం జమ్మి చెట్టు అని పిలిచే శమీవృక్షం ప్రస్థావన రామాయణ, మహాభారతాల్లో మనకు కనిపిస్తుంది. రావణుని సంహరించే ముందు శ్రీరామచంద్రుడు, కౌరవులపై విజయాన్నిసాధించేముందు పాండవులు శమీ వృక్షానికి పూజలు చేశారు.
వారికి విజయాలను అందించిన శమీవృక్షాన్ని పూజిస్తే మనకు కూడా భవిష్యత్తులో విజయాలు లభిస్తామన్ననమ్మకంతో విజయ దశమి నాడు జమ్మి చెట్టుకు పూజలు చేస్తారు. అరణ్యవాసంలో శ్రీరాముడికి శమీవృక్షం కిందనే విశ్రాంతి తీసుకునేవాడని చెబుతారు.
త్రేతాయుగంలో శ్రీరాముడు ఆదిపరాశక్తిని జమ్మి ఆకులతో పూజించిన తర్వాత రావణుడితో తొమ్మిది రోజులు యుద్ధం చేసి దశమినాడు విజయం సాధించాడని దేవీ భాగవతం చెబుతుంది. అదే విధంగా శమీ పూజ చేసేందుకు మహాభారతకథ కూడా నిదర్శనంగా నిలుస్తోంది.
ద్వాపరయుగంలో పాండవులు పన్నెండేళ్ల అరణ్యవాసం ముగించుకుని అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు తమ ఆయుధాలను జమ్మిచెట్టు మీద దాచిపెట్టి విరాటరాజు వద్ధ కొలువుకు వెళ్లారు. అజ్ఞాతవాసం ముగిసాక సంవత్సరం తర్వాత తిరిగి వచ్చి శమీ వృక్షానికి సమస్కరించుకుని, ఆ ఆయుధాలు ధరించి అర్జుణుడు గోగ్రహణంలో కౌరవులపై విజయం సాధించాడు.
శమీ వృక్షం అపరాజితా దేవి రూపంగా కొలుస్తారు. తనను వేడినవారికి అపరాజితాదేవి సదా విజయాన్నే అందిస్తుంది. అందుకే శమీ వృక్షానికి అంత ప్రాముఖ్యత. విజయదశమినాటి ఆయుధపూజ వెనుక అంతర్యము కూడా ఇదే.
ఈ విధంగా తమకు విజయాలు వరించాలని విజయ దశమి రోజున ప్రజలు జమ్మి చెట్టు వద్దకు వెళ్ళి పూజలు చేసి, ఆ చెట్టు ఆకులను తీసుకు వచ్చి, పెద్దవారికి ఇచ్చి వారి ఆశీస్సులను తీసుకుంటారు. ఈ ఆచారం తెలంగాణతో పాటు దక్షణాది రాష్ట్రాల్లో ఎక్కువ ప్రాచుర్యంలో ఉంది.
శమీ శమయతే పాపం శమీలోహిత కంటకా
ధారిణ్యర్జున బాణానాం రామస్య ప్రియవాదినీ
కరిష్యమాణ యాత్రాయాం యథాకాలం సుఖంమయా
తత్ర నిర్విఘ్న కర్త్రీత్వం భవ శ్రీరామపూజితే

Пікірлер: 201
@dandapaani2172
@dandapaani2172 3 күн бұрын
Sri Durga jaya Durga jaya jaya Durga jai Sri Krishna Krishna Krishna Krishna 🙏🙏🙏...
@sagirajuannapurna2533
@sagirajuannapurna2533 Ай бұрын
అమ్మ తల్లి అపరజితదేవి మా బాబు ఇంటర్వ్యూ త్వరగా జరిగి జాబ్లో జాయిన్ అయ్యే విధంగా చూడు తల్లి
@sailajadanalashmi2360
@sailajadanalashmi2360 9 ай бұрын
ఓం అపరాజితా దేవీయేనమః 🙏
@dandapaani2172
@dandapaani2172 11 ай бұрын
Jai Durga maatha 🙏🙏🙏... jai Sri Krishna Krishna Krishna Krishna 🙏🙏🙏...
@suma4298
@suma4298 3 жыл бұрын
స్వరం ఎంత అద్భుతం గా ఉందో 🙏🙏🙏🙏🙏🙏...
@sathishchary9525
@sathishchary9525 Жыл бұрын
ఆహా మనస్సు ఎంత ప్రశాంతంగా ఉందో, మీ గొంతు ఔషదమే🎉.... దుర్గాసప్తశతి కూడ వీడియో చేయండి...🙏
@dr.madhavi8869
@dr.madhavi8869 2 жыл бұрын
I have experienced positive results many times after reading this stothra. Thank you very much for this wonderful strotra
@durgamvenkat7314
@durgamvenkat7314 2 жыл бұрын
Nijama
@ROHITH746
@ROHITH746 2 жыл бұрын
Neeyamalu
@madhavinalluri2271
@madhavinalluri2271 2 жыл бұрын
Please share your experience
@tripuraeranki4737
@tripuraeranki4737 Жыл бұрын
Om sri matre namaha
@tanajihere706
@tanajihere706 Жыл бұрын
మనసు పెట్టి వింటె అద్బుతమనిపిస్తుంది మనసు ఆనందంగా ప్రశాంతంగా నిర్మలంగా మారుతుంది మాతా ఓ మాతంగి అంబికా ఇదేంటి విజయమంటె ప్రశాంతంగా అంటున్నారు.... అవును ధర్మంగా ప్రశాంతంగా ఉంటె విజయం మీవెంటె కదా శ్రీ మాతా చరణారవిందం 🙏😂
@gdnmprasaad9905
@gdnmprasaad9905 7 ай бұрын
Namasthasthy namasthasthy namo namaha
@arya.sadgurumurthyas.murth4316
@arya.sadgurumurthyas.murth4316 9 ай бұрын
🌹🕉️🙏 ఓం శ్రీ అపరాజిత మాత రక్షాయనమః 🌹🕉️🙏 🌺🙏🌺🙏🌺🙏🥥🍎🥥🌺🙏🌺🙏🌺🙏🌺🙏
@srikalpana6935
@srikalpana6935 Жыл бұрын
Yes it's true I read aparajitha stotram in navarathri time in frontof samivruksham. I got positive results..
@pappusettidurgarao8953
@pappusettidurgarao8953 11 ай бұрын
Samivruksham. Ante yamiti cheppandi
@SheelamChaithra
@SheelamChaithra 11 ай бұрын
​@@pappusettidurgarao8953jammichettu
@Namishvlog
@Namishvlog 10 ай бұрын
​@@pappusettidurgarao8953I think జమ్మి చెట్టు...
@sivakrishnayalavarthi992
@sivakrishnayalavarthi992 2 ай бұрын
Om Shree Aparajita Devi Mata Namah
@vedulasrinivasaavadhani7326
@vedulasrinivasaavadhani7326 3 ай бұрын
నమోన్నమః అని చదివారు నమో నమః అని అనాలి కదండీ
@ShashikalaAnganti
@ShashikalaAnganti 9 ай бұрын
Om Sri Aparajitha devyai namo namaha
@jatothsunitha6691
@jatothsunitha6691 7 ай бұрын
Yaa devi vruthi rupena samstitha namasthasthey namasthasthey namasthasthey namo namaha 4.3.2024
@naren06938
@naren06938 Жыл бұрын
Professional singers లాగే ఉంది voice, ఉచ్ఛారణ....ఇంకా ఎన్నో మంచి స్తోత్రాలు గానం చేసి మాకు అందించాలని కోరుకుంటున్నాము.... తంబురా, వీణ మంద్రంగా background play చేయండి Superrr ఉంటుంది....🙏
@seethamahalakshmi1680sita
@seethamahalakshmi1680sita 9 ай бұрын
దేవ దేవీ దేవ్యై నమః 🙏🙏🙏
@laxmaiahgajula5435
@laxmaiahgajula5435 9 ай бұрын
Amma ధన్యవాదాలు అమ్మ దయతో okasari దుర్గా దేవి సప్త శతి చేయండి ప్లీస్ మీరు మీ మధురమైన వాయిస్ లో వింటే చాలా బాగుంటది
@sivappaboya5895
@sivappaboya5895 9 ай бұрын
Elanti back ground music lekunda.chala clear ga ,chaalaa nagundi andi.Sri matre namaha.
@RagavandhraSeelam-lv1eo
@RagavandhraSeelam-lv1eo Жыл бұрын
E voice nanduri srivani voice la kuda undi😊
@vijayakumaripala9264
@vijayakumaripala9264 Жыл бұрын
Amma naku job ravali. Manchi santhanamu prasadhinchu thali
@SSS-fo3pb
@SSS-fo3pb 2 жыл бұрын
మి పాద దుళ్లియ నాకు సరణం అమ్మ 🙏🙏🙏
@nagarajavayuvegula
@nagarajavayuvegula 2 жыл бұрын
మనస్సు కి ఆనందం గా ఉంది
@angelarts830
@angelarts830 Жыл бұрын
అమ్మ నాకు భాధలు చాలా ఉన్నాయి. నా పిల్లలు కూడా భాధ పడుతున్నారు చిన్నపిల్లలు తట్టుకోలేకపోతున్నాను . నా భర్తను ఒక మంచి మనిషిలా మార్చమ్మ. నేను ఎం చేయాలి చెప్పమ్మా నా కలలోకి వచ్చిచెప్పమ్మ. నాకు ధైర్యం చచ్చిపోతుంది. టార్చర్ ఎక్కువయింది. బూతు మాటలు మాట్లాడకుండ, ఎటువంటి వ్యసనాలు లేకుండా చెయ్యమ్మ. నిన్నే నమ్ముకున్న నీ భక్తురాలిని.. ఓం శ్రీ దుర్గా మాత శరణం అహం ప్రపద్యే.😢😢😢😢
@unkuom
@unkuom Жыл бұрын
Durga devi ni puja cheyandi
@keerthisabbineni9376
@keerthisabbineni9376 11 ай бұрын
Durgamma aaseervadam meeku eppudu vundali ani korukuntunnanu
@Namishvlog
@Namishvlog 10 ай бұрын
ప్రత్యంగిరా దేవి ...లేదా... వారాహి దేవిని పూజించండి...దెబ్బకు తిక్క కుదురుతుంది...
@kondranaresh3897
@kondranaresh3897 13 күн бұрын
Jai sai shree matre namaha ⚘️ 🌟 🙏
@padmajarani72
@padmajarani72 2 жыл бұрын
🕉️ శ్రీ అపరాజిత దేవ్యై నమో నమః 💐💐🤲
@happykids4193
@happykids4193 Жыл бұрын
Elanti niyamalu patinchali ammavari stotram chaduvutunna rojulalo ammaa
@lakshmiumm7953
@lakshmiumm7953 Ай бұрын
ఓమ్ శ్రీ మాత్రే నమః
@sujathadevi5775
@sujathadevi5775 Жыл бұрын
ఓం శ్రీ మాత్రే నమః
@shivani-4185
@shivani-4185 6 күн бұрын
Amma anna chelallu kalavadaniki amo aina soklam undha amma soundarya lahari ainaya enka amo aina chepara amma plz
@narmadaduddilla180
@narmadaduddilla180 5 ай бұрын
Edi meere padinara challa bagundi Mee voice clear ga unndi, chakkaga adram avuyunnadi, nennu nerukunttuna Mee video chusi thankyou 🙏 madam
@gowtamioleti9331
@gowtamioleti9331 7 ай бұрын
Online class petti ramayanam cheppamdi amma pillaliki summer holidays lo
@ravikommu8561
@ravikommu8561 9 ай бұрын
శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏🙏
@balinabhaskar7005
@balinabhaskar7005 Жыл бұрын
అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే అనే మాటకు ఇదే ప్రత్యక్ష ఉదాహరణ. అమ్మవారిని ప్రేమతో, నిశ్చల భక్తితో, అచంచల విశ్వాసంతో పూజిస్తే, పొందలేనిదంటూ ఏం ఉంటుంది? ఓం శ్రీ మాత్రే నమః🙏
@bharathiarunachala4964
@bharathiarunachala4964 Жыл бұрын
Sakshathu ammavare me roopam dalchindi ani nammi aduguthunna amma nenu ammavari parama bakhthu ralini but life antha kastale uha telisina roju nundi puttintlo mettintlo kuda bartha leru 2 pillalu nadi samudram lo unna em cheyalo na jivithanni ela chakkapettukovalo e samajam lo ela na pillalu nenu undalo nileche daniki sontha illu ledu chese daniki e dari ledu mere na meda daya tho okkasari matladandammma na samasyaki pariskaram chupandamma sakshathu a ammavare meru ga bavinchi aduguthunna thalli okkasari natho matladandi amma
@satyanarayanarao250
@satyanarayanarao250 Жыл бұрын
అపరాజిత అమ్మ వారు మీ సమస్యలకు సరి అయిన పరిష్కారం చూపించుతారని సదా వేడుకుంటున్నాను.
@rojukoslokam8807
@rojukoslokam8807 Жыл бұрын
Mail చెయ్యండి
@madhurim3519
@madhurim3519 Жыл бұрын
​@@rojukoslokam8807amma can we read aparajitha stotram in banni mahakali temple? Banni tree is outside temple aande. Temple lopala ammavaru mundhu kurchenee chaadhvu vaacha aande ? Thank you😊
@BeeHappy007
@BeeHappy007 Жыл бұрын
Om namo venkateshya purushaya mahatmane...pranatha klesha nasaya Govinda ya namo Namaha...🙏 Ee slokam roju kudirinanni sarlu chanting chesukondi. Aa Venkateshudu...Mee kastalu thappaka therstadu...🙏 Govinda...Govinda🙏
@manovikasam7824
@manovikasam7824 11 ай бұрын
జీవితంలో ఎదగాలి అంటే ముందు మనం ఓపిక సహనంతో కష్టపడాలి ఏదన్నా ఉద్యోగమో వ్యాపారమో ప్రయత్నించండి రోజూ లక్షి అమ్మవారికి నువ్వుల నూనెతో దీపారాధన ఉదయం సాయంత్రం చెయ్యండి కనకధారాస్తోత్రం మణిదీప వర్ణన నరసింహ రుణవిమోచన స్తోత్రాన్ని రెండూ పూటలా వినండి నమ్మకంతో ఉండండి మీకు మంచే జరుగుతుంది ఓం శ్రీ మాత్రే నమః
@sailajaavunuru8479
@sailajaavunuru8479 Жыл бұрын
చాలా ధన్యవాదాలు
@vanikrishna4262
@vanikrishna4262 2 жыл бұрын
శమీవృక్షం వద్ద పారాయణం చేయాలి
@Rishindhra6450
@Rishindhra6450 Жыл бұрын
Intlo devulla gudi mundu chadavaccha
@vaishnaviyadav7102
@vaishnaviyadav7102 Жыл бұрын
​@@Rishindhra6450 cheyyochhuu
@ramap3425
@ramap3425 2 жыл бұрын
🙏🙏అండి. మీ స్తోత్రాల తో నే మా పూజ పూర్తి అవుతుంది. 🙏🙏 మీ వీడియో లు వింటూ మేము ధన్యత పొందుతున్నాము. 🙏🙏🙏
@ranipushpak5389
@ranipushpak5389 Жыл бұрын
Great stotram rendition done for us,,namaskaram amma
@maripatirajini1746
@maripatirajini1746 2 ай бұрын
Ammananukapaduthali
@Nelaviyichandana
@Nelaviyichandana 4 ай бұрын
Om sri matrenamha
@subbalakshmibhamidipati7759
@subbalakshmibhamidipati7759 11 ай бұрын
Attha kodallu madya problemes elatiruthaei we smasyaki emi chadavali
@msatyanarayanmurthy7145
@msatyanarayanmurthy7145 9 ай бұрын
Nanuri vari madam slokam cheppandi.NarayanMurthy.
@RamaDevi-dc5ro
@RamaDevi-dc5ro 11 ай бұрын
Sri mathre namaha....
@krishnachaitanya9529
@krishnachaitanya9529 Жыл бұрын
Om Sri Matre Namaha 🙏 ♥️
@drnprasadd9905
@drnprasadd9905 2 жыл бұрын
Blessed Voice Ma. ఓం శ్రీ మాత్రే నమః
@pchengamaraju8804
@pchengamaraju8804 9 ай бұрын
🙏🙏🙏
@nemmadiyamuna4072
@nemmadiyamuna4072 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🧋🙏🙏🙏🙏🙏🙏🏻🙏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🙏🙏🙏🏻🙏🙏🙏🙏🙏🙏🏻🙏🏻🙏🏻🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏼🧋🙏🏻🙏🙏🙏🏻🙏🙏🙏🙏🙏🏻🙏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🧑‍🦰🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🙏🙏🙏🙏🏻🙏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🙏🙏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🙏🙏🙏🙏🏻🙏🏻🙏🙏🙏🏻🙏🏻🙏🙏🏻🙏🙏🏻🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏻🙏🙏🙏🙏🙏🏻🙏🙏🙏🙏🙏🙏🏻🙏🏻🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🙏🏻🙏🏻🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@unarresh1271
@unarresh1271 11 ай бұрын
Thank you medam
@nraghunraghu5138
@nraghunraghu5138 2 жыл бұрын
Amma thalli naku santhanam aietatu nanu ashirvadinchu amma thalli 🙏🙏🙏🙏🙏🙏🙏💕👍👍🙏 roju chaduvukuntuna e month anna naku positive vachala ashirvadinchu thalli 🙏🙏🙏🙏🙏🙏🙏
@nandinimaanyavicg-hj6kk
@nandinimaanyavicg-hj6kk Жыл бұрын
Roju parayana chesevallu non veg tinnacha
@katurisairamkrishna9557
@katurisairamkrishna9557 9 ай бұрын
Chadavadam ee roju start cheyali,enni rojulu chdavali emana niyamalu unaya amma..chadive rojullo non veg tinakudada vitiki answer evandi amma
@SantoshKumar-kr4wd
@SantoshKumar-kr4wd 2 ай бұрын
Details ga cheppagalra ela chadavalo
@saradamurthy6655
@saradamurthy6655 4 жыл бұрын
శ్రీ అపరాజిత మాతా
@vijayakumaripala9264
@vijayakumaripala9264 Жыл бұрын
Amma RAJARATHANAM athama shanthinchali
@VR-1962
@VR-1962 2 жыл бұрын
🕉️💖🕉️ ఓం శ్రీ మాత్రే నమః 🕉️💖🕉️
@suryakumari220
@suryakumari220 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sailajaavunuru8479
@sailajaavunuru8479 Жыл бұрын
Your slokam is very nice and very helpful sree matre Nemaha
@vamsikrishna-wb9ue
@vamsikrishna-wb9ue Жыл бұрын
🔥... అమ్మా ...🔥
@suprajanarapareddy9917
@suprajanarapareddy9917 Жыл бұрын
Amma vandanam
@rajeshb8874
@rajeshb8874 2 жыл бұрын
Om Sri durga mata namo namaha AMMA Daya unte Anni unnatle 🥀🥀🥀🌷🌷🌷🌷🌹🌹🌹🌹🙏🙏🙏🙏
@DasariSridevi-rp1wv
@DasariSridevi-rp1wv 8 ай бұрын
Eti suthakam lo unnapudu japinchavacha
@bindhukodi945
@bindhukodi945 Жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@balajik6759
@balajik6759 2 ай бұрын
Amma pavurallu food emi tintayo cheppandi
@maripatirajini1746
@maripatirajini1746 2 ай бұрын
Ammananukapadu
@mounikasharma82
@mounikasharma82 2 жыл бұрын
@1:03
@krishnavenikoppisetti2391
@krishnavenikoppisetti2391 2 жыл бұрын
శ్రీమాత్రే నమః🙏🙏🙏🙏🙏
@shivasai272
@shivasai272 3 жыл бұрын
Akka Lalitha trishati stotram and pancharatnam kuda upload cheyandi miruchesthunna e punya karyam valla bagavanthudu mimmalni chalaga chusthadu e Lage videos chesthu miru videos andhariki chala Baga nachuthunnayi all the best
@rojukoslokam8807
@rojukoslokam8807 3 жыл бұрын
Dhanya vaadamulu తప్పకుండా చేస్తాను
@tanajihere706
@tanajihere706 2 жыл бұрын
త్రిశతి స్తోత్రం కూడా బాగుంటుంది ఇక ఫంచరత్నాలయితె రతనాలు కాదు పంచ భూతాలు రత్నాలు లేకుండా జీవించగలం కాని పంచభూతాలు లేకుండా ఈ సృష్టిలేదు శ్రీ కృష్ణ చరణారవిదం
@nishalnishal6160
@nishalnishal6160 Жыл бұрын
Akka nenu appulu teerchukoleka oka damini teerchatam kosam inko Appu cheyyavalasi vastundi ala appulu ekkuvayyai emi chadivite na problems teerutai teliya jeyyagalara plz🙏🙏🙏🙏🙏
@javvajivenkatesh4027
@javvajivenkatesh4027 3 жыл бұрын
Sri gurubhyonamahaaaa...🌹🙏🌹🙏🌹🙏 Shriii vishnuuu rupayaaa namahasivayaaaa...🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
@ROHITH746
@ROHITH746 2 жыл бұрын
Neeyamalu
@sudharao5908
@sudharao5908 Жыл бұрын
Very beautiful voice& chant
@sharadavavilala8202
@sharadavavilala8202 2 жыл бұрын
Cha la chala Baga vunndi👌🙏🙏🙏🙏💐💐💐💐💐
@ramarajunarapati1810
@ramarajunarapati1810 11 ай бұрын
1:03
@lalithap7102
@lalithap7102 3 жыл бұрын
Amma nannu kapadu please thalli
@rojukoslokam8807
@rojukoslokam8807 3 жыл бұрын
శ్రీ మాత్రే నమః..అమ్మవార్ని నమ్ముతున్నారు కదా. భయం వద్దు..సెకండచchannal లో హనుమత్ బడబా నల స్తోత్రం చదవండి
@bangaralaxmi6012
@bangaralaxmi6012 2 жыл бұрын
🌹🙏🏻🙏🙏🏻🙏🏻🌹
@Sreelalitha1903
@Sreelalitha1903 Жыл бұрын
శ్రీమాత్రే నమః
@mentavasu7971
@mentavasu7971 Жыл бұрын
🌺🙏🌺
@ranipushpak5389
@ranipushpak5389 Жыл бұрын
Jai aparajita mata
@ROHITH746
@ROHITH746 2 жыл бұрын
Neeyamalu 🏵🏵🏵🏵💐🌸💐🏵🏵🕷
@kumaran4798
@kumaran4798 2 жыл бұрын
Thanks for providing valuable information
@upparameena-qh6np
@upparameena-qh6np 9 ай бұрын
Job ravalate ami chiypadi pls
@satyanarayanak3634
@satyanarayanak3634 2 жыл бұрын
Chala bagundi amma
@k.m.s.babaji4839
@k.m.s.babaji4839 2 жыл бұрын
Om Sree Matre namaha
@manimiracles9803
@manimiracles9803 Жыл бұрын
Thank u amma
@Walk__with__aparajitha
@Walk__with__aparajitha 2 жыл бұрын
Sri maathrey namahaaa 🙏🙏🙏🕉️🚩🌺🌺🌺🌺
@KadiyalaMamatha
@KadiyalaMamatha 4 жыл бұрын
Chala bagundhi
@rathnapuribhaskar3055
@rathnapuribhaskar3055 2 жыл бұрын
Wonder full
@sreevallivk
@sreevallivk 11 ай бұрын
Amma, can we keep shami plant near Tulasi Amma at home and do this practice? Please answer
@jaytej6240
@jaytej6240 2 жыл бұрын
🕉️🙏🕉️🕉️🕉️
@ramadeviethoti2240
@ramadeviethoti2240 2 жыл бұрын
👌🙏🙏
@saidattachannel2152
@saidattachannel2152 Жыл бұрын
Tq amma 🙏
@vijayalaxmi3515
@vijayalaxmi3515 5 ай бұрын
Amma ee strothra parayanam ga 40days chesthy adavaru bhrammacharyam paatinchala cheppandi
@raghavendrasimhadri8168
@raghavendrasimhadri8168 Жыл бұрын
Madam daily how many times aparajita stotram parayanam cheyyali madam
@chintamanisantoshkumar8977
@chintamanisantoshkumar8977 2 жыл бұрын
Tq Amma
@krushna-dm5fe
@krushna-dm5fe Жыл бұрын
Aparajita stotram pdf pettandi
@vendrapujyothi124
@vendrapujyothi124 2 жыл бұрын
😍😍🙏
@nandinimaanyavicg-hj6kk
@nandinimaanyavicg-hj6kk Жыл бұрын
E sthothranni parayana chesetapudu non veg tinakudada Niyamalu cheppandi
@lavanyacommerce819
@lavanyacommerce819 2 жыл бұрын
Durga sahasranamaam kuda nerpinchandi maku
@magantisivaram1652
@magantisivaram1652 2 жыл бұрын
Panchamuka hanuman kavacham meda vudeo chiya galaru
@mshilpa4341
@mshilpa4341 Жыл бұрын
Plant compulsory
@pidishettipravalika4386
@pidishettipravalika4386 Жыл бұрын
Amma 16 somavaravratham andaru chesukovachha
SRI ARGALA STOTRAM/POWERFUL DURGA STOTRAM/RENDERED BY MANNAVA REVATHI
8:31
vinnakota Venkata Lakshmi Narasimham
Рет қаралды 2,5 МЛН
ТИПИЧНОЕ ПОВЕДЕНИЕ МАМЫ
00:21
SIDELNIKOVVV
Рет қаралды 1,3 МЛН
Я сделала самое маленькое в мире мороженое!
00:43
Кушать Хочу
Рет қаралды 4,2 МЛН
Life hack 😂 Watermelon magic box! #shorts by Leisi Crazy
00:17
Leisi Crazy
Рет қаралды 79 МЛН
1 сквиш тебе или 2 другому? 😌 #шортс #виола
00:36
ТИПИЧНОЕ ПОВЕДЕНИЕ МАМЫ
00:21
SIDELNIKOVVV
Рет қаралды 1,3 МЛН