పురాణాలలో జరిగిన వాస్తవాలు ఇలాకూడా వర్ణించవచ్చు అని ఇప్పుడే తెలుసుకున్నాను.
@bala35743 жыл бұрын
అయ్యా మీ వల్ల నాకు తెలుగు ఇప్పుడిప్పుడే వంటబడుతుంది. తెలుగు యొక్క మాధుర్యం మీవల్ల గ్రహించాను. సదా మీ అభిమానినయ్యాను. ఇలానే మీ యాత్ర కోనసాగలని దైవాన్ని ప్రార్దిస్తున్నా.
@apparaoapparao83383 жыл бұрын
జై శ్రీరామ, ధన్యవాదాలు మిత్రమా ధన్యవాదాలు
@mojjadabhujangarao49773 жыл бұрын
చాలా చక్కగా వివరించారు స్వామి.. మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు స్వామి.. 🙏🙏
@sameerr01433 жыл бұрын
స్వామి మీరు నడిచే గ్రంధాలయం..... 🙏 ఇలాంటి కధ వారసత్వాన్ని కాపాడుతున్న మీలాంటి వారికి తెలుగు జాతి రుణపడి ఉంటుంది🙏🙏
@kavuturinaresh86093 жыл бұрын
శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఈ కథ ను చెప్పారు.... రామాయణ ప్రవచనం లో......🙏🙏🙏
@satavahanag45527 ай бұрын
మీరు ఆహార పక్వత గురించి మొదలుపెట్టగానే, విషయం బోధపడింది. చాలా హృద్యంగా ఆ వీరులను భక్తిగా తలిచెట్లు చేసిన కథ 🙏