ఏ పాటలోనైనా శాస్త్రీయతను, గమకాలను పలికించగలిగిన ఏకైక గాయని శ్రీమతి లీలగారు. ఇవన్నీ లోగడ రేడియోలో విన్న పాటలే. అయినా వీటిని సేకరించడం, అప్లోడ్ చేయడం చాలా ముదావహం. ❤
@sagabalithathaiah4256 Жыл бұрын
అన్ని పాటలు చాలా చక్కగా పాడుతారు లీలమ్మ కు పాదాభివందనం
@medavarapubrahmanna58102 жыл бұрын
ఈపాటలు ఎన్నిసార్లు తనివితీరదు. మంచి పాటలు పోస్టుచేసినందుకు ధన్యవాదములు.
@kulalashanmugam41955 күн бұрын
ఆ దేవుడు ఇంకో యేబై ఎల్లు లీల గారికి ఆయుష్షు నిచ్చి పాటలు పాడించి వింటే ఎంత బాగుందో
Devotional music ante ivi sir super fantastic.... 15 years ga devotional lo disco percentage ekkuvai asahyam kalgutunnayi......asalaina bhakti ante olden days old songs......appudu culture superb
@బ్రహ్మర్షిసద్గురుశ్రీకవీశ్వరా12 күн бұрын
శాశ్వత రసామృత గాన మహాద్భుత గీతాలు. మనోల్లాస భరితాలు..🕉️🚩🔴
@jayanthannamboodiri85473 жыл бұрын
Thanks for uploading Smt P Leela's devotionals , even her sweet sound evokes bhakti in our hearts
@umasankar-bv3ln21 күн бұрын
మానసిక ఆనందాన్ని ఇచ్చే పాటలు సూపర్
@satyamantha68313 жыл бұрын
Divya ganamu mammu alarimchina p lila suswarala ragahela. Divya gana kusumalanu malaga cherchi andinchi ananda sagarana olaladinchinanduku ravi niku danyavadamulu. Godbless you ravi.
@Samarth..43243 жыл бұрын
Superb.. songs. Leelamma💓🙏
@sivaramus98272 ай бұрын
Elanty patalu rasevaru leru ,pade varu raaru .Thenk you.
@goddantiomkarnath2443 ай бұрын
Listening to Leelamma garu, it is impossible to believe she is a Malayali singing in Telugu. What pronunciation and what gamakams!!
@yellapragadashakunthala47993 жыл бұрын
Leela gari voice vintuvunte manani maname marachipothamu. Thank you sir for uploading.
Leelamma piliste aa devudu ayna digi raavalsinde..
@charepallirkmusicchannel09053 жыл бұрын
లీలమ్మ ఆ దేవుడు చేసిన బొమ్మ కదా! ఆ బొమ్మకు అంత మాధుర్యం పలికే స్వరాన్ని ఇచ్చింది ఆయనే.తన బొమ్మ గాత్రం వినడం ఆయనకి పరమానందం కదా మరి 🙏
@krishnamantri32643 жыл бұрын
లీలమ్మ ఎనిమిది శ్రీ కృష్ణ లీలల్లో ఒక లీల గా పుట్టి, ఆ మాధుర్యాన్ని, ఆ తీయని హాయిని, మనకి అందించి , ఆ కృష్ణ లీలల్లోనే ఐక్యం అయిపోయిన ధన్య జీవి మా లీలమ్మా! ఆమె ఒక తీయటి అనుభవం.
Dear viewers/subscribers effort to provide few great devotional songs of smt P Leelaamma tried here .some videos are weak in picture quality as they are found rare .I think the nostalgia still enjoyable.