నేను తెలియక నా మారెజ్ కాక ముందు శ్రీ చక్రము ఫోటో పెట్టాను ఇప్పుడు తీసేసి టెంపుల్ లో ఇవ్వచ్చ
@naralasettiravi64763 ай бұрын
అమ్మవారు లేక ఆది పరాశక్తి అంటే ఆడవారని కాదు. నీలో నాలో సర్వ జీవరాశులు ఉన్న విశ్వ శక్తియే అమ్మవారు. విశ్వ శక్తికి ఆడ మగ అనే భేదం లేదు. అందరి లో సమముగా ఉన్న కుండలినియె అమ్మవారు. శ్రీ చక్ర యంత్రము ను శుభ్రముగా ఉంచితే చాలు. విశ్వ శక్తి మీద భక్తి తో ఒక నమస్కారము చెప్పుకొన్న అదియే అమ్మవారికి నైవేద్యం. 🙏
@poornachandrarao9375 Жыл бұрын
ఓం శ్రీ లలితా పరమేశ్వరి నమః
@venkateswararaochintalapud18496 ай бұрын
చాలా చక్కగా చెప్పారు..🙏 మా సందేహం నివృత్తి చేసారు
@mounikavattivella83949 ай бұрын
Amma meru matladuthunte naku meru amavarilaga kanipistunaru 🙏
@RatnalaSujatha-z9n Жыл бұрын
Om sri matre namah
@rajashekaryadavs15085 ай бұрын
అమ్మ తల్లి దీవించు అమ్మ 🙏🙏🙏🙏💐💐💐💐👏👏👏👏🙌🙌🙌🙌
@sreelathch74487 ай бұрын
శ్రీ చక్రం లో 64 కోట్ల యోగిని దేవతలు ఉంటారు. శ్రీమాత్రే నమః