రాచపీనుగు తోడు లేకుండా వెళ్ళదు|శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి|Racha peenugu thodu lekunda velladu

  Рет қаралды 750

bhogarao Katha Sravanthi

bhogarao Katha Sravanthi

Күн бұрын

Пікірлер: 15
@bhogarao_Katha_Sravanthi
@bhogarao_Katha_Sravanthi 4 күн бұрын
రాచపీనుగు తోడు లేకుండా వెళ్లదు కథ చాలా బాగుంది.శ్రీపాద వారి రచనలు వెలకట్టలేనివి.శ్రీ భోగారావుగారి గొంతు లో విని ఆనందించేము.🙏 తాతా కామేశ్వరి.
@bhogarao_Katha_Sravanthi
@bhogarao_Katha_Sravanthi 4 күн бұрын
ఆత్మ కథను అనుభవాలు, జ్ఞాపకాలు ద్వారా తెలియచేయడం బాగుంది. బ్రాహ్మణ వృత్తికి, క్షత్రియ వృత్తికి మధ్య బేధం తెలియజేయడం. బ్రాహ్మణులు పౌరోహితం చేస్తూ, ఊరుకు మంచి జరగాలని, ఊరులోనున్న కుటుంబాలకు శుభంజేకూరాలని, నామనక్షత్రాలతో ముహూత్రాలు నిర్ణయించి పుణ్యకార్యక్రమాలు చేస్తుంటారు. అందుకుతగుఫలితం పొందుచు జీవనం సాగిస్తుంటారు. గౌరవమైనవృత్తిగా ప్రజలందరూ భావిస్తుంటారు. రాజులు విషయం పూర్వం ప్రజలకు పన్నులు విధిస్తూ,దీనినే సుంకం చెల్లింపులు ద్వారాను, చెల్లించని వారిపైనను, తనకు వసం కానటువంటివారిపై యుద్దాలు ప్రకటించి సామ్రాజ్యలు కలుపుకొని పరిపాలన చేసేవారు. ఇప్పుడు ఆసామ్రాజ్యాలు లేవు, కలుపుకోవడం లేవు. చాలా బాగుంది. రచయిత కీ. శే. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారికి కృతజ్ఞతలు 💐🙏వినించిన శ్రీ పప్పు భోగారావు గారికి ధన్యవాదములు 💐💐🙏🙏 పడాల సన్యాసిరావు
@vss123raju
@vss123raju 4 күн бұрын
మంచి కథను అందించిన మీకు ధన్యవాదాలు. శ్రీపాద వారికి నమస్సులు.
@bhogarao_Katha_Sravanthi
@bhogarao_Katha_Sravanthi 4 күн бұрын
🙏
@bhogarao_Katha_Sravanthi
@bhogarao_Katha_Sravanthi 4 күн бұрын
🙏
@muralidharholla7699
@muralidharholla7699 4 күн бұрын
Make it short please.
@bhogarao_Katha_Sravanthi
@bhogarao_Katha_Sravanthi 4 күн бұрын
🙏
@muralidharholla7699
@muralidharholla7699 4 күн бұрын
Lengthy introduction.
@bhogarao_Katha_Sravanthi
@bhogarao_Katha_Sravanthi 4 күн бұрын
ప్రముఖ రచయితలు ఈ తరం వారికి తెలియాలంటే.. ఇది చెప్పాలి. ఇంకా ఇది తక్కువే. ఇంకా చాలా వుంది చెప్పాలంటే.
@bhogarao_Katha_Sravanthi
@bhogarao_Katha_Sravanthi 4 күн бұрын
కథ బావుంది. కాని మొదటిలో బ్రాహ్మణులను కేవలం యాచకులగా వర్ణించడం బాధాకరం. వారి విశిష్టతను అవమానించడం రచన తప్పు. Nagesh.
@bhogarao_Katha_Sravanthi
@bhogarao_Katha_Sravanthi 4 күн бұрын
కించపరచడం కాదు. అన్ని వృత్తులలో అది కూడా ఒక వృత్తి. పూర్వ కాలం లో "యాయవార వృత్తి" వుండేది. అది బ్రాహ్మణులు చేసేవారు. వారిని "యాయవారం బ్రాహ్మణులు" అనే వారు. శాస్త్ర పారంగతులు కాని బ్రాహ్మణులు జీవనాధారంగా యాయవార వృత్తి చేసేవారు. ఈరోజుల లో మనం చూస్తున్నట్టు, దయనీయంగా, దీనంగా వుండేది కాదు. ప్రతి ఇంటి దగ్గర ఆరోజు పంచాంగం చెప్పి మంచి, చెడ్డలు చెప్పేవారు. గృహిణులు ఆ బ్రాహ్మణుని స్వయంపాకంతో అంటే బియ్యం, పప్పు, కూరలతో సత్కరించి పంపేవారు. అది తప్పు కాదు.
@bhogarao_Katha_Sravanthi
@bhogarao_Katha_Sravanthi 4 күн бұрын
సార్..మీరు శ్రీ పాద గారి ఆత్మ కథ *"అనుభవాలు -* *జ్ఞాపకాలు"*చదవండి..మీకు గొప్ప అనుభూతి కలుగుతుంది..మీ సందేహం నివృత్తి అవుతుంది.. 🤝🌺 చిట్టి ముని ప్రసాద్.
@bhogarao_Katha_Sravanthi
@bhogarao_Katha_Sravanthi 4 күн бұрын
అవునండి మా అగ్రహారంలో వేద పాఠశాల ఉండేది అక్కడ వేదాధ్యయనం చేసే విద్యార్థులు మా ఇంట్లో రోజుకొకరు చొప్పున భోజనం చేసే వారు .. వేదుల భాస్కర రావు అలాగే ఒక్కసారి యాయవరం చేసేవారు. కూర పప్పు అన్నం ఇచ్చేవాళ్ళం. అక్కడ చదివిన వారు ఇప్పుడు పెద్ద ఘనాపాటిలు వడ్లమాని సుబ్బయ్య ఘనాపాటి గారు తిరుపతి లో యజుర్వేదం వద్లమాని వెంకటేశ్వర్లు గారు సింహాచలం లో యజుర్వేదం ఉపాధ్యాయుల కాశిపతి సోమయాజులు గారు టిటిడి హిమాయత్ నగర్లో ఇన్చార్జి
@bhogarao_Katha_Sravanthi
@bhogarao_Katha_Sravanthi 4 күн бұрын
కొంతమంది గృహిణులు "యాయవార" బ్రాహ్మణుల కోసం రోజూ ఎదురుచూసే వారని, వాళ్లకు బిక్ష వేసిన తరువాతే భోజనాలు చేసేవారని నేను విన్నాను. మా కుటుంబానికి పౌరహోత్యం నిర్వహించే (బీదవారైన) పంతులుగారు అప్పుడప్పుడు మా వ్యవసాయకుటుంబానికి వచ్చి కూర నార అడిగి పట్టుకెళ్లేవారు. అది ఎంతమాత్రం తప్పుకాదు, పైగా కుటుంబీకులకు పుణ్యం లభించే కార్యం. ~రమణ.
@bhogarao_Katha_Sravanthi
@bhogarao_Katha_Sravanthi 4 күн бұрын
బ్రాహ్మణుల కు వుపనయనం నాడే అడిగే అధికారం ఇచ్చిన సంగతి తెలిసిందే. ~తాతా కామేశ్వరి.
Counter-Strike 2 - Новый кс. Cтарый я
13:10
Marmok
Рет қаралды 2,8 МЛН