శ్రీదేవి లాయర్ గా అద్భుతంగా చేసింది కానీ ఎన్టీఆర్ ని ..|| NTR Powerful Dialogues || #GangothriMovies
Пікірлер: 114
@chviswaprakasharao2445 ай бұрын
ఈ డైలాగులు భారత దేశ సినిమా చరిత్ర లోనే ఎవరూ సాహసించనివి. హాట్స్ ఆఫ్ దాసరి నారాయణ!
@indurthivenkateshwarlu426 ай бұрын
RamaRao గారు ఈ పాత్రలో నటించలేదు,జీవించాడు.ఈ పాత్రలోని ప్రతి మాట ప్రతి బారతీయున్ని ఆకట్టుకొని ఒక రాష్ట్రాన్ని మార్చివేశింది.ఆ నటున్నే ముఖ్యమంత్రుడిని చేశింది మనప్రజాశ్వామ్యం.
@RAJENDRASINGH-ij8cz3 ай бұрын
శతకోటి వందనాలు...
@RavindraBabuNageli4 ай бұрын
Anna meeru Lejand జోహార్ NTR
@sagarprathipati83907 ай бұрын
అన్న గారి సూపర్ యాక్షన్ శతకోటి వందనాలు అన్న గారికి మహానటుడు మహా నటన హటాస్
@venkatakrishnams2 ай бұрын
సినిమా అవార్డులు పద్మ అవార్డులు పద్మ విభూషణ్లు విరివిగా ఇస్త్తున్న ఈ కాలం ... ఈ మహనీయునికి భారత రత్న దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు లు ఇవ్వకపోవడం అనిర్వచనీయం దురదృష్టకరం సిగ్గుచేటు .. ఆయన శతజయంతి సమయాన్నయినా అది గుర్తించి ఉండవలసింది ... అవార్డులెవరికి కావాలి లెండి ... అసంఖ్యాకమయిన కళాభిమానులు. సామాన్య ప్రజల మనసులలో తలపులలో ఒదిగిపోయారు ఒదిగివుంటారు ఎప్పటికి ... జై ఎన్టీఆర్ జైజై ఎన్టీఆర్
@dvenkatesh32583 ай бұрын
NTR is unparalleled actor at all times❤
@dvenkatesh32583 ай бұрын
Nowadays, evenafter 40 years, no actor or his action skills motivate us to watch movie on big screen to for 2.30 hours and exception is 1-3% only
@radhamaravajhala19292 ай бұрын
@@dvenkatesh3258 True. Well said. NTR is unique...
@manjulakr91202 ай бұрын
Ntrgariki evvaru sa ati ledu Legendary actor ❤❤❤❤❤❤
@annavarapusrinu34364 ай бұрын
Jai Telugu Desam. .
@venkatreddy6899Ай бұрын
Johar NTR
@venkatakrishnams2 ай бұрын
i am sure the legend did this in one single take memorizing all the content and delivering unparallely. just like sipping a glass of water Sridevi did a fantastic job as always the modulation and expressionss great... This was being played in every street during those times
@ibusara100Ай бұрын
Sridevi gave tough competition to the great NTR
@narayanaraojakku237927 күн бұрын
NTR Anna ki people given place their hearts we don't bathar about awards
@ramaraokola31283 ай бұрын
ఇ డైలాగ్ లు ఇప్పుడు సినిమా లో చూపిస్తే వాడికి శంకర గిరి manyele
@chviswaprakasharao2443 ай бұрын
మరేం!
@user-pi6js6fd2o4 ай бұрын
NTR vs NTR 🎉🎉🎉
@sridharduvvada44892 ай бұрын
ఎన్టీఆర్ గారికి భారత రత్న ఇవ్వాలి...
@SSrinevasulu21 күн бұрын
❤super hero Jai ntr
@aswarthreddy7041Ай бұрын
Long Live NTR 🙏🤲👌🌷🌹🥀
@user-tr5rp7sl6k6 ай бұрын
Jai NTR
@gudipudigovind92602 ай бұрын
Mahanatudu ante
@ramireddy9994 ай бұрын
Jai sri n t r u jai telangan jai sri rama
@chintalakarunakar3244Ай бұрын
Hat's off to the Legendary director DaasaiNarayana Rao sir❤❤❤
@user-iv4mu3rn3f4 ай бұрын
Now a day's this movie resumable situation.
@ramireddy9992 күн бұрын
Dhasari naryanarao heis very much mach nice to very good
@rajakasrinivasulu5956 ай бұрын
JAY JAY NTR🎉
@kollajagantelugufilmactor7963 Жыл бұрын
🙏🙏🙏 అద్భుతమైన అభినయం
@ramuvollala587220 күн бұрын
Johar N T R. Garu
@shaikrafi33598 ай бұрын
విశ్వవిఖ్యాత నటరత్న శ్రీ నందమూరి తారక రామారావు గారి ని మించిన నటుడు ఈ ప్రపంచం లో లేడు జై NTR johar NTR 🙏
@dvijay72336 ай бұрын
Yes correct Jai NTR
@narsingraomogilipaka51496 ай бұрын
S.V. RANGA RAO MINCHI VADU LEDU SIR
@kumargattigunde20106 ай бұрын
Symbol of acting KAMAL HASSAN ?
@NaveenKumar-we5us5 ай бұрын
విశ్వవిఖ్యాత ante ardham telusa brother first?
@chviswaprakasharao2445 ай бұрын
అవును. సాంఘిక,జానపద, పౌరాణిక పాత్రలు మూడింటిని అద్వితీయంగా పోషించగల సమర్థుడు. ఇంగ్లీషు వాడైతే ఆస్కార్ వచ్చి ఉండేది. హిందీ వాడైతే భారతరత్న వచ్చి ఉండేది.
@user-tr5rp7sl6k6 ай бұрын
Jai N T R
@kaparthivenkatagiri320216 күн бұрын
Vandanalu.nt R
@seepanavaradarajulu64667 ай бұрын
Nice and pentastic....
@nagarajavgr46952 ай бұрын
మాటలేవ్ ఆయనకు ఆయనే సాటి
@user-qh3qs9ce8p9 ай бұрын
Legendary acting
@user-gy6oo4he7j2 ай бұрын
N. T RAMARAO . GARU ACTION . KE. ABHIVANDANALU
@user-nz2bs5zs9j6 ай бұрын
Super ntrsar
@sreenivasaraor6809Ай бұрын
Most admired scene😊
@MuraliKrishna-ds7kn2 ай бұрын
Supar
@hariprasadsriramula40914 ай бұрын
Great actor ntr🎉
@AE.ranganrtnluGoud Жыл бұрын
సూపర్
@yohankaki27448 ай бұрын
Anna garu ki e movie ankitham
@mutthulakshmimutthulakshmi6176 Жыл бұрын
Sreedevi,mam❤❤❤❤😂😂😂😂🎉🎉🎉🎉🎉
@manchalamallesh89625 ай бұрын
జూనియర్ ఎన్టీ రామారావు అమాయకుడు ఆయనను రాని ఇవ్వట్లేదు ముందుకి రానివ్వలేదు కానీ ఏదో ఒక రోజు ఏదో ఒక రోజు వస్తాడు మనసులో కోరిక తీరుస్తాడు కోరుకునే మాట
@hanumatharaogopalam14932 ай бұрын
Head pogaru
@srinivasrao55442 ай бұрын
Cunning
@meduriravindranath202310 ай бұрын
NTR is NTR. Hats off to Dasari garu for the dialogues. I am fascinated to watch the scene any number of times.
@user-ue6lr1fs7k21 күн бұрын
ఇలాంటి సినిమాలు విప్లవోద్యమానికి పునాదులుగా కూడా ఉపయోగపడే సందర్భాలు ఉన్నాయి !!! సినిమా వ్యాపారం అయినప్పటికీ దుర్మార్గం రాజ్యం ఏలుతున్న రోజులవి!! సినిమా విప్లవ ఉద్యమం కాదు విలాసం అయినప్పటికీ!! విప్లవోద్యమం వైపు అడుగులు వేసినారు ఆ తరం యువత ఎక్కువగా ఉండడం ఇప్పటికీ వున్నారు. ఇది వాస్తవం....
@sankarkumar2788 Жыл бұрын
Lion of INDIA
@anjaiahadavi26126 ай бұрын
Super movie
@MAHABOOB4622 ай бұрын
Johar NTR🙏🙏🙏
@seenaiahseenu57132 ай бұрын
Kaarana janmudu
@user-ld9xr9ru7s6 ай бұрын
Johar ntr ntr kintr poti
@subrahmanyamsubbu24757 ай бұрын
jentr
@mukhyapranarao49264 ай бұрын
NTR లాంటి దిగ్గజ నటుడు ముందు శ్రీదేవి నటన తేలిపోయింది. శ్రీ దేవీ కేవలం గ్లామర్ పాత్రల్లోనే తైతక్క లాడటానికి సరి పోతుంది. కానీ ఇలాంటి లాయర్ పాత్ర లాంటి బరువైన పాత్రలు పోషించడానికి సరి పోదు. ఊర్వశి శారద, జయ సుధ, సుజాత లాంటి వారు ఆ తర్వాత తరం లో విజయ శాంతి వారు మాత్రమే కరెక్ట్ గా సూట్ అవుతారు.
@ibusara100Ай бұрын
Who said and what nonsense are you talking...Sridevi excelled in this role...and also she was too good in glamour roles too...whereas Saradha,Sujatha can't even think of glamour roles which is very much needed for a heroine even a bikini suit should be taken by a heroine for which Sridevi was ready and she performed in a tamil film Priya with swimsuit...She was capable of doing any role even Charlie Chaplin in Mr India...So don't ever dare to underestimate Sridevi's sheer talent...She was born actress...
@mukhyapranarao4926Ай бұрын
@@ibusara100 అందుకే రాజ మౌళి బాహుబలి లో పవర్ఫుల్ శివగామి పాత్రను శ్రీదేవి కోసం ముందు మహారాణి గా బాగుంటుందని తీసుకున్న తర్వాత ఆ పాత్రను రమ్యకృష్ణ తో భర్తీ చేసి తన నిర్ణయం సరైనది అని ప్రేక్షకుల చేత ప్రశంసలు అందుకున్నాడు. ఆ తర్వాత తమిళ్ లో విజయ్ హీరోగా బాహుబలి స్ఫూర్తితో తీసిన పులి సినిమాలో శ్రీదేవిని తీసుకున్న కూడా దారుణంగా విఫలమైంది.
@KuriminenimuraliKurimineni3 ай бұрын
Jai ntr jai ysr 👍
@venkatraoramadugu30022 ай бұрын
Do not compare with ntr No body reach him
@user-hk6zw3mr3f6 күн бұрын
Jai johar nayaka
@ramireddy9993 ай бұрын
P ramireddy telanga telangana b c m
@ab-sb3dv6 ай бұрын
Telugu veerudu
@ramireddy9992 күн бұрын
P ramireddy telangana
@mahipalreddy75896 ай бұрын
😢😮
@GaddmLakshminarayanareddy2 ай бұрын
Super😢 N.T.R😢real😮hero😅i😮like😢N.T.R😢super😮taking😢
@mimicrychakravarthi6891 Жыл бұрын
Hii
@esreehari83382 ай бұрын
NTR OKA AWARD 100 DADA SAHEB AND AASKAR THO SAMAANAM
@mankaiah7288 Жыл бұрын
Annagaru nenu mee natanaku dasoham intavaraku indialo yavvaru cheyani latralu chesaru anduke nenu mee abhimanini
@user-zf2cx4vz5c Жыл бұрын
❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤😂😂
@tkrupa7929 Жыл бұрын
@@user-zf2cx4vz5cme 😁😂😁😂😁😂😂😁😁😁😁😂😂😁😁😂😁😁😁😁😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂 11:19 😂😂 BH yy Ni
@prakashavathi7301 Жыл бұрын
Ntr ki anta scene ledu, Rajkumar kante goppa natudemi kadu ntr.
@gajjarapuprasad739 Жыл бұрын
@@prakashavathi7301Rajkumaar Kooda Goppavaade, Kaani, The Great, Senior NTR Sir, Kannaa, Beautiful person, Kaadhu, Senior NTR Sir, Kannaa Great Actor Kaadhu, Kaaleedu,. Because, Senior NTR Sir, Is, Always Very Great Actor in India.
@narayanamurthy743611 ай бұрын
ఇలాంటి నటుడికి నటనకి కేంద్ర అవార్డు ఇవ్వాలి
@ramireddy9994 ай бұрын
I wated zastis we are going wated I zastis
@krishnamurthipandhu842 ай бұрын
Elantiy prusudu maliy kavaliy
@user-hk3et1qp3s2 ай бұрын
🙏🙏🙏🙏
@nityanandpatnaik491711 ай бұрын
Nice performance.
@marappanallur-dp5zj10 ай бұрын
Gagana
@ab-sb3dv6 ай бұрын
Telugu velugu
@srinupeela6102 ай бұрын
NTR in
@ab-sb3dv6 ай бұрын
Telugu jyothi
@ahmedvalishaik-rg8tg9 ай бұрын
NTRnatasimham
@manthanirajagopal44755 күн бұрын
ఎన్టీఆర్ అనే అగ్గి కి దాసరి అనే గాలి తోడై ఉద్భవించిన ప్రభంజనమే బొబ్బిలి పులి.
@ab-sb3dv6 ай бұрын
Telugu raraaju
@ramireddy9993 ай бұрын
We are wanted to law school at all and ways to any time in telangana
@user-jf9ze1so1v6 ай бұрын
సురేంద్రబాబు js
@palletirajeswararao23659 ай бұрын
Amna Garu mee tharuvatha nay A okka Hero kani, THIRUGULAYNI, Maharaj, Mee latti manici PUTTARU, puttalayru,
@sodapallidevi49892 ай бұрын
Malli N t r ravili cm ga
@devalanil2 ай бұрын
Ok, NTR action is great. But very unnatural scenes & dialogues. There is no logic in this court scene 😢😢
@LomadaNarayanaswami-xt4eg10 ай бұрын
O
@lankaadhipathi4062 ай бұрын
ఈ రకంగా న్యాయస్థానాల్లో లాయర్లు ఏడుస్తూ,తాము శోకాలు పెడుతూ ముద్దాయిల్ని ఏడిపిస్తూ గంటలకొద్దీ విచారిస్తూ పోతే రెండో కేసు హియరింగ్ కెప్పుడొస్తుందో 😂
@radhamaravajhala19292 ай бұрын
Anduke Jagan cases hearing ki raavadam ledu ... 🤣😂