గురువుగారు మీకు నా ధన్యవాదములు మీరు చెప్పినటువంటి మృదుమధురమైన వాక్యము ఎంతో ఆనందదాయకంగా వినడానికి వీనులవిందుగా ఉన్నది ధన్యవాదములు
@nagarajukottha61452 жыл бұрын
సార్ నమస్కారం కవి కుందవరపు చొడప్ప గారి పద్యాలు దాని బావలు చెప్పారు చాల చామత్కాకంగా బాగుంటుంది.
@hsprasad073 жыл бұрын
రాజన్ గారికి నమస్కారం, నాయికల గురించి చాలా బాగా చెప్పారు. దూతికల గురించి కూడా వివరణ ఇవ్వ గలరు
@Harikanth7983 жыл бұрын
దర్శనానికి సంతోషం......
@umakameswari62823 жыл бұрын
గురువు గారికి నమస్కారం నాకు ఎప్పటి నుండో ఒక చిన్న సందేహం ఈ పద్మినీ జాతి స్త్రీ తెల్లగా ఉంటుంది అని చాలా చోట్ల చెప్పగా చదవగా తెలిసింది కానీ ఈ పద్మినీ జాతికి చెందిన జగన్మోహిని కానీ పార్వతీ దేవిగానీ ద్రౌపతీదేవికానీ ఆఖరికి పంచకన్యలు కానీ తెల్లని ఛాయ కలిగి ఉండరు వీరందరూ ఛామనఛాయలో ఉంటారుకదా ఎందుకు తెల్లని రంగు అని అంటారు అందరు మీరు నా సందేహాన్ని నివృత్తి చేస్తారు అని ఆసిస్తున్నాను
@Ajagava3 жыл бұрын
సౌందర్యం అనగానే తెల్లని శరీరఛాయ అని మనకు అనిపించడం సాధారణమే అయినా, అసాధారణమైన అందం ఎప్పుడూ నల్లనివారిదే. "పుంసా మోహన రూపాయ" అని మనం నమస్కరించుకునే శ్రీరామచంద్రమూర్తి తెల్లనివాడు కాడు.. నీలమేఘశ్యాముడు. పదహారువేలమంది గోపికలచే ప్రేమించబడ్డ, మోహించబడ్డ ఆ యశోదానందనుడూ తెల్లనివాడు కాడు.. నల్లనివాడే. అసలు ఈ అవతారాలన్నీ ఎత్తిన ఆ జగన్నాటకసూత్రధారి రంగే నలుపు. మీరన్నట్లు భువనైకమోహినిగా పేరుగాంచిన ద్రౌపదీదేవి కూడా నలుపే. ఆవిడ పేరే కృష్ణ కదా. ఇక స్త్రీజాతులలో శ్రేష్టమైనవారుగా ఎంచబడే పద్మినీ జాతి స్త్రీలు కూడా తెల్లనివారుగా చెప్పబడలేదు. వారికి తెలుపు వర్ణమంటే ఇష్టమని మాత్రమే చెప్పబడింది. వేరొకచోట పద్మినీజాతి స్త్రీల గురించి మన లాక్షిణికులు చెబుతూ.. వాళ్ళు ఇందీవరసదృశదేహులన్నారు. అంటే నల్లకలువ వంటి దేహకాంతి కలవారని. రంగులన్నీ తెలుపులోనుంచి పుట్టి నలుపులో విలీనమైపోతాయి. పరమాత్మను పరమశివుడిగా ఆరాధించినప్పుడు తెల్లనివాడుగానూ, శ్రీమహావిష్ణువుగా భావన చేసినప్పుడు నల్లనివాడుగానూ కనబడతాడు. ఇలా చూసినప్పుడు నలుపు తక్కువా కాదు, తెలుపు ఎక్కువా కాదు. కనుక అందానికి రంగుతో సంబంధం లేదనే చెప్పుకోవాలి. చివరిగా ఒక్కమాట.. పురుషుడికైనా, స్త్రీకైనా నిష్కల్మషమైన హృదయం, సత్ప్రవర్తన మాత్రమే అసలుసిసలు అందాన్నిస్తాయి.
@umakameswari62823 жыл бұрын
చాలా రోజులుగా నేను వినే దానికి పురాణములను అథ్యయనము చేసి తెలుసుకున్న దానికి పొంతన దొరకక ఏది నిజం అనే సందేహం ఉండేది మీ వల్ల ఈనాటికి నాసందేహ నివృత్తి కలిగింది ధన్యవాదాలు మీకు మరొక్కమారు
@gayataridevi55163 жыл бұрын
Rajan babu vayasulo chinnavadivi intha knowledge ala vachindhi bangaram 👌👌👌👌😂👌👏👏👏👏👏
@charishmareddy12733 жыл бұрын
Super interested
@nagamothuharivenkataramana58643 жыл бұрын
Namaskaram garug.
@koragangadhar56483 жыл бұрын
Exlent sar
@as.md.thabrez36233 жыл бұрын
Bheshhh chala baga chapparu...
@gangadhargangadhar21233 жыл бұрын
Kasi majeli khathalu pettanddi gurugaru 🙏🙏🙏🙏💐💐💐
@kdrao13 жыл бұрын
చాలా బాగా వివరించారు.
@oduguparvathi40543 жыл бұрын
Innallaku mee darsana bhagyam kaligindhi
@girichennoju27653 жыл бұрын
సూపర్
@venkataramana-qf2zp3 жыл бұрын
Nice sir Kasimajili kathalu KZbin lo unna mee voice tho vinte maha adrustam ga untundi So tvaraga up loading cheyandi
గురువుగారు అమ్మాయికి ఎడమ బుగ్గమీద కాకుండా కుడి బుగ్గ మీద పుట్టుమచ్చ ఉండడాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. కొంచం స్పష్టంగా ,సహేతుకంగా చెప్పగలరని మనవి. ఈ విషయం మీద ఒక వీడియో నిర్మించమని ప్రార్ధన .
@SB-dg5hu3 жыл бұрын
నమస్తే జై శ్రీరామ్ 🚩
@hinduhindu28733 жыл бұрын
Baaga chepparu guruvu garu
@oduguparvathi40543 жыл бұрын
Gurubyonamaha
@monasamudrala4833 жыл бұрын
🙏🙏
@bhumachanchaiah16293 жыл бұрын
గురువుగారు అండి కాశీ మజిలీ కథలు కూడా ప్రచారం చేయండి ప్రసారం
Gurugaru veru varinche purushulu details kavali, varu yela vuntaro cheppandi
@laxmanbavu16583 жыл бұрын
Thanks sir
@nandakishore53252 жыл бұрын
Srungara nayikalu, Kavya naikalu, sthree jathulu ante evaro cheppa ledu... Sir 😭
@dhanasiraddi4793 жыл бұрын
Sir padyaniki,kavithaki,paataki madya tedaa cheppandi...!
@Ajagava3 жыл бұрын
"కవతే చాతుర్యేణ కవిః" అంటుంది అమరం.అంటే చాతుర్యము చేత వర్ణించేవాడు కవి అని అర్థం. కనుక అటువంటి నేర్పు ఉన్నవాడు ఎవరైనా కవే. ఆ కవి యతిప్రాసలు వంటి ఛందో నియమాలకు లోబడి తన కవిత్వాన్ని నడిపిస్తే అది పద్యకవిత. వచనంలో చెబితే అది వచన కవిత. పద్యమూ కవిత్వమే. ఇదే కవిత్వాన్ని లయ ప్రధానంగా, మరింత జనరంజకంగా నడిపిస్తే అది పాటవుతుంది. పాట వ్రాయాలన్నా కూడా ఎంతోకొంత సంగీతజ్ఞానం లేదా లయజ్ఞానం అవసరం. “కుక్కపిల్లా అగ్గిపుల్లా సబ్బుబిళ్ళా హీనంగా చూడకు దేన్నీ! కవితామయమేనోయ్ అన్నీ!” అన్నాడు మన మహాకవి శ్రీశ్రీ. అలానే.. “తాజమహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు? ప్రభువెక్కిన పల్లకి కాదోయ్, అది మోసిన బోయీ లెవ్వరు?” అని కూడా అన్నాడు. ఇవి శ్రీశ్రీ గారు వ్రాసిన కవితలకు ఉదాహరణ. "ఉగ్గేల త్రాగుబోతుకు ముగ్గేలా తాజమహలు మునివాకిటిలో విగ్గేల కృష్ణశాస్త్రికి సిగ్గేలా భావకవికి సిరిసిరి మువ్వా” --- “మీసాలకు రంగేదో వేసేస్తే యౌవనం లభించదు నిజమే! సీసా లేబిల్ మార్చే స్తే సారా బ్రాంది యగునె? సిరసిరిమువ్వా” ఇవి ఆ మహాకవి వ్రాసిన కంద పద్యాలకు ఉదాహరణ. ఇక ఆయన పాటల కోసం ప్రత్యేకించి చెప్పనవసరంలేదు కదా! “ఆకాశ వీధిలో అందాల జాబిలీ ఒయ్యారి తారను చేరి ఉయ్యాలలూగేనే సయ్యాటలాడెనే” --- “నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నీ కోసమే కన్నీరు నించుటకు నేనున్నానని నిండుగ పలికే తోడొకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము” ఇవి శ్రీశ్రీ గారు వ్రాసిన పాటలలోని పంక్తులు. మొత్తంగా చూస్తే కవితాశక్తి ఉన్నవాడు.. ఇలా ఏ ప్రక్రియలోనైనా కవిత్వాన్ని కురిపించగలడు. మనల్ని మెప్పించనూగలడు.
@dhanasiraddi4793 жыл бұрын
@@Ajagava ప్రభు...!నేను మీకు సాష్టాంగ నమస్కారాలు చేసుకుంటున్నాను..దేవా.!
@pavanjyothiswaroopmangalam44423 жыл бұрын
Kunchemaarajathi purushullu ante sir?
@TalesofmyPluto3 жыл бұрын
అయ్యా మరి... లంఖిణీ జాతి స్త్రీలో? .. :-)
@srinivaschippa25443 жыл бұрын
👌👌👌👌👌
@subrahmanyamkoppula56182 жыл бұрын
🙏🏼🙏🏼🙏🏼🌺🌺🌺
@bisagonigangadhar88422 жыл бұрын
Khasi majili kkhathalu pettanddi guru 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
గురువు గారూ చిన్న సందేహం.. సాహిత్యానికి మరియు సంగీతానికి గల తేడా ఏమిటి? అసలు సాహిత్యం అని దేనిని అంటారు.. సాహిత్యం అని ఏ విధంగా నిర్ధారిస్తారు.. దయచేసి సమాధానం చెప్పగలరు..
సార్ చతుర్విధ స్త్రీ లలో వాళ్లు వరించే పురుషుల విషయంలో తప్పుగా ఉంది.... పద్మిని జాతి - దత్తుడు చిత్రిణీ జాతి -భద్రుడు హస్తినీ- పాంచాలుడు శంఖిణీ-కుచిమారుడు