Dear Srinivas Ji. Salutations. Very much Blessed to see all the Inside temples and energy points with the help of your neatly Guided maps. Keep Going with similar videos in coming days. We pray to almighty for a bright future. Regards
@Ramakrishna.NАй бұрын
అరుణాచలం గీరి ప్రదక్షిణలు చేసిన వారు లైక్ చేయండి.. 👍 ☺️ అలాగే ప్రతి సవంత్సరం అరుణాచలం వెళ్లాలని అనుకునే వారు కుడా...👍
@padmaa9943Ай бұрын
మా చేత మానసికం గా శృంగేరి శారదా పీఠం పరిక్రమ అక్కడే. వుండి అన్ని చూస్తున్నట్టు గా చేయించారు ధన్యవాదాలు 👣🙏
@venkateshvudattu3935Ай бұрын
Last year Meeru chesina arunachalam vedios chusi asalu devudne nammani nenu first time devudni nammi giri pradakshina chesanu... 3 years continuous failures tharvatha arunachalam velli vachaka I cleared the final exams of Chartered accountancy course and got selected for the prestigious PWC. Thanks for being a guide for my spiritual journey sir 🙏🙏🙏
@kamlak2701Ай бұрын
congrats
@516rajeshbisai7Ай бұрын
శుభాకంక్షలు 🎉🎉
@Gnanesh-tf9nj26 күн бұрын
Bro how did you prepare for ca foundation I'm currently pursuing it
@PavanKalyan-uf7ruАй бұрын
గురువు గారికి పాదబి వందనాలు 🙏 మీ దయవల్ల నేను మీరు అరుణాచలం వీడియో చూసి అరుణాచలం దర్శనం చేసుకున్నాను 🕉️ అరుణాచల శివాయ నమః 🙏
@sugunakamisetty3658Ай бұрын
My name is kaantivihaar 8th class. I am following your channel since 3rd class . I made my mother to give Muthyala Harathi daily 10pm since one year. I had drawn your image and lamination also done. I will give you that when you come to Tirupati. Please visit Tirupati also and give pravachan.
@vasuk9706Ай бұрын
Wow
@sugunakamisetty3658Ай бұрын
We also don't know 🙏
@AshokKumar-sj7prАй бұрын
గురువు గారికి నమస్కారం మీరు చెప్పేవి సత్యం సత్యం సత్యం 🙏🙏🙏
@omkarrockАй бұрын
గురువుగారు మీ దయవల్ల ఈ నెల 22 శృంగేరి పీఠం కి వెళ్తున్న అండి 🙏🙏🙏..నిన్న చివటం అమ్మ ని చూసి వచ్చాను అండి... మీకు మనసుపూర్తిగా పాదాభివందనలు 🙏🙏🙏
@rohiniuttarwar275Ай бұрын
👌👍👍🙏🌝
@Today-DevotionАй бұрын
శ్రీ మాత్రే నమః 🙏 గురువు గారు పాశండ మతాలు విజృంభిస్తున్నాయి చాలా భాధగా ఉంది.....
@BjayamohanАй бұрын
మీ వంటి వారు బావిషత్తు తరానికి చాలా అవసరం
@Varahi999Ай бұрын
We also visited arunachalam because of God's grace and only bcoz of your videos guruvu garu
@Ramakrishna.NАй бұрын
ఓం శ్రీ గురుభ్యో నమః...🕉️ 🙏🏼 జై వద్ధిపర్తి పద్మకార్ గురువు గారు...🙏🏼
@yeshwanthsharma1300Ай бұрын
Guruvu gariki Namaskaram. Memu e roje Sringeri Jagadguruvula vaari darsanam kosam sringeri vellalani reservation cheskunnam andi. Em em chudali ani alochistunnam. Correct ga Edo ma kosame pettaru annattu E video ravatam. Memu parikrama cheyyali ani sankalpinchadam Edo miracle laga undandi. Meeku satha koti dhanyawadalu 🙏
@MothishMandakapu97Ай бұрын
కాంచీపురం కామకోటి గురువులు మరియు అక్కడ ఉన్న కైలాసం వైకుంఠం మణిద్వీపం వలె ఉన్న శివ కంచి విష్ణు కంచి మరియు కామాక్షి ఆలయం గురించి ఒక వీడియో చేయండి
@venkataraopeddineni8114Ай бұрын
🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏
@vdeepa3975Ай бұрын
Gurugaru meeru chal clear ga with proofs chala vishayalu explain chestharu meeru temples guruinchi poojala gurunchi explain chesthu untey manasu mind chala relax ga undhi temples ne videos lo chusthuntey positive vibes undhi gurugaru. Ramayanam , mahabharatham, devulu gurinchi, poojalu Inka chala spirituals gurinchi Tamil lo truthful ga cheppadam ledhu kalpitham undhi annitini business money cheyalani undey kaliyugam lo meeru chesey spiritual service chala valuable one gold diamonds kantey chala goppa Pani meru chesey sevice ne dhenitho compare cheyalemu chala chal great service thank u very much gurugaru
@pallavin4547Ай бұрын
Sir, just today I thought of making map to make sure, I visit all places u mentioned in different videos..but this video was most needed.. thank you so much 🙏
@AnuradhaViruvanti21 күн бұрын
చాల చాల బాగా చెప్పారు గురువు గారు
@VRNikethanaАй бұрын
నమస్కారం గురువు గారు దయచేసి మహాభారతం లో సుభద్రాదేవి కథ గురించి ఒక్క వీడియో చేయండి. ఆమె ఏ దేవి అవతారం అని కూడా దయచేసి చెప్పండి.
@Katlamanasa-r8zАй бұрын
Omsrigurubyonamaha నమఃశివాయ 🙏🌹🙏 గురువుగారు పంచాయతన పూజ గురించి ఒక వీడియో లో తెలుపగలరు 🙏🙏
@anupamaanu3933Ай бұрын
గురువు గారికి పాదాబి వందనములు, Sir, దయతో అనఘాష్టమి వ్రతము విషయమై ఒక వీడియో చైయ్య వలసినది గా మానవి.
@livelovelaugh3693Ай бұрын
Guruvu garu Past life regression ane concept midha mi opinion dayachesi oka video chesi cheppandi. Mana poorva janma papam phalithanga ee janma adhara padi untundhi ani miru enno sarlu chepparu. Aa gatha janma vivaraalu papalu thelusukovadam kudire panena? Oka vela veelaiyye la aithe, aa vidhi vidhanalu vivarinchagalarani manavi Thank you sir, stay blessed.
@beechaniraghuramaiah3017Ай бұрын
ఓం శ్రీ మాత్రే నమహా 🙏🙏🙏
@seemaprasad1812Ай бұрын
Very good information about Sringeri. Nearby Kigga there’s a beautiful waterfall named as Sirimane waterfalls. Serene atmosphere can be experienced 😊
Sri Vishnu rupayaa namasivayaa 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@Gayatri2028Ай бұрын
సింహాద్రి అప్పన్న స్వామి పూర్తి చరిత్ర గురించి చెప్పండి
@padmav.s8831Ай бұрын
Enta baga chepparante nenu velli chusi vachanu ippude ani anipinchindi. God bless you and your family.
@Pb356bАй бұрын
Adbhutamaina vedio.
@konduriswapna524Ай бұрын
Guruvugariki padhabivandhanalu 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@nethramanjunath2037Ай бұрын
Guruji tq shree mathre namah 🙏
@Shivayyalo_NenuАй бұрын
తిరుమల కి సంబంధించిన map కూడా ఇస్తే చాలా బాగుంటుంది గురువు గారు ప్లీజ్🙏🙏🙏
@tharunkumar58827 күн бұрын
Om Shree Sharadambayayi Namaha 🙏
@LingareddyEswarareddyАй бұрын
Om namah shivaya Guruvu Gariki padabhi vandanamulu
@Lucky-IkkeyАй бұрын
Hare Krishna Guruvu garu 🙏
@vinayakumar7347Ай бұрын
Mind blowing good god information 🙏👍🙏🥰🙏🙏🙏
@MuraliKrishna-hf9owАй бұрын
om kalabhiravaya namaha om arunachal shiva ❤sree matre namaha ❤
@durvasaraobandiАй бұрын
Thank you Sir 🙏🙏🙏
@n.narendrababu8626Ай бұрын
Sir wonderful program Iam very very happy thank 🙏 you so much jay Sri Radhe Govinda 🙏
@manojmallineniАй бұрын
Om sree gurubhyonamaha. Om sree matrenamaha.
@trivenibhagati1098Ай бұрын
Namasthe nanduri Srinivas rao garu ipatiki varuku nenu petina comments ki tagina videos chesaru miru ante na sandhehalanu thercharu alane yepati nuncho ANATHA PADMANABHA SWAMI Temple gurinchi kuda research chesi maku video ni andhagestaru ani korukuntunamu. Tirumala temple, Vijaywada series, arunachalam series ila yenno temples okka pavithratanu shakthi ni maku andhagesaru alane Anantha padhbhanabha swami temple video kuda cheyandi please 🙏🏻🙏🏻🙏🏻 Sri matre namaha🙏🏻🙏🏻🙏🏻 Please like dwara theliya cheyandi that miku ee comment ni chusaru ani🙏🏻
@seetharamb28Ай бұрын
First like and First view Guruvugaruki namaskaralu
@Shivaram-eo2ecАй бұрын
గురువుగారు దత్తాత్రేయ మాల మంత్రం వీడియో చేసి దాన్ని వివరణ తెలపండి 🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@krishnamohan1010Ай бұрын
Sri Vishnu Roopaya Namah Shivaaya..
@aparnav747Ай бұрын
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼no words to explain my feelings Nanduri గారు 🙏🏼🙏🏼💐💐💐💐
@vinayakumar7347Ай бұрын
Suchindram Shree Thanumalayan Swamy Temple..Tamil Nadu Explain gurugee🙏
@TECHSTONETeluguАй бұрын
HI sir, thank you so much upload this kind of content very useful to me thank you. once again. Sir🙏
@SoumyaNareshBolamoni-zw7fdАй бұрын
గురువు గారికి పాదాభివందనం 🙏 నాకు ఒక సందేహం కలిగింది. వృందా దేవి, తులసి దేవి ఒక్కరేనా? వారి జీవితం similar ga ఎందుకు ఉంది? అసలు ఇంటర్నెట్లో చదువుతుంటే బాగా confusing ga ఉంది. ఒకరు ఏమో తులసి విష్ణు భార్య, శంఖచుడుడి భార్య తులసి వేరు, వృంద దేవి వేరు,తులసి వేరు అంటారు, ఇంకొకరు తులసి, బృంద దేవి ఒక్కరే అంటారు. ఇంకొకరు కాదు జలంధరుడు భార్య బృంద దేవి వేరు, బ్రహ్మ వైవర్త పురాణములో బృంద అనే పవిత్ర అడవి బృంద దేవిలా పుట్టింది అంటున్నారు. కొందరు విష్ణు మూర్తి గురించి ఈవిడ విషయంలో తప్పుగా మాట్లాడుతున్నారు. దయచేసి దీని మీద ఒక వీడియో చేయండి గురువు గారు.
@tharunkumar58827 күн бұрын
Shree Sharadamba 🙏
@sandhyashastry2741Ай бұрын
Om sri gurubhyo namaha, you are helping us to know many good things, mother's can listen and teach to there kids
@BhanuPrakash-xu2hxАй бұрын
🙏 శ్రీమాత్రేణమహా:🙏🙇🙇🙇.
@saikumaralakuntla1181Ай бұрын
గురువు గారి పాదాలకు వందనాలు అరుణాచలం గిరి ప్రధాక్షణ చేసే అప్పుడు మాట్లాడ వచ్చా
Guruvu gariki namaskaramulu andi memu hyd lo untamandi mitho matladataniki avakasam yela dirukytundi guruvugaru
@Teamaryan450Ай бұрын
గురువుగారు దయచేసి అయ్యప్ప స్వామి శక్తులైన పూర్ణ పుష్కల దేవుల గురించి చెప్పారు కదా, అలాగే ప్రభదేవి గురించి, మిగతా ఇద్దరు దేవీలు ఆయనకి శక్తులుగా వున్నారు అని అప్పుడు చెప్పారు.. దీని గురించి ఒక్క వీడియో చెయ్యండి గురువుగారు మీ పాదాలకు నమస్కారం 🎉
@naveenn7742Ай бұрын
Thank you so much Gurugaru 🙏 ma yatra kosam miru enta kasta padaru thandri 😞 because of your map we can visit all places so easily we are so blessed. WHO WILL TEL ALL SPRITUAL TALKS AND STALA MAHIMA LU. Coz of you we come to know so many things Guruji. Your the SANATAN GUIDE for coming generations. Sri vishnu rupaya namashivaya 🙏
@narensagar7036Ай бұрын
Jai shree ram jai hind jai hindustan
@jv-tm2zvАй бұрын
స్వామి నాకు ఒక అనుమానం ఎప్పటి నుండో దయచేసి సహాయం చేయగలరు. నరసింహ అవతారాన్ని కోపాన్ని prahallada చల్ల బరిచారు అని ఒకలా, పెంచల కొన పురాణం అమ్మ కౌగిలి వల్ల కోపం చల్లబడింది అని , ఇంకో సైడ్ శివుడు శరభ అవరతరం లో వచ్చి వాదించాడు అని ఇందులో ఏది నిజం 🙏🙏
@NanduriSrinivasSpiritualTalksАй бұрын
భాగవతంలో మాత్రం ప్రహ్లాదుడి వల్లనే ఆయన శాంతించినట్లు ఉంది. ఇంకా చాలా కథలు ఉన్నాయి, అందులో కొన్ని జానపద కథలు కూడా!
@jv-tm2zvАй бұрын
@NanduriSrinivasSpiritualTalks dayachesi saraba avatharam gurinchi video cheyagalaru
@srisriss3374Ай бұрын
@@NanduriSrinivasSpiritualTalkssir sperm donation వంటి పద్ధతులు ద్వారా బిడ్డల్ని కనవచ్చునా?
@MrParasuramaiahАй бұрын
Guruvu gariki pranamamulu. Manam mana yokka maata theeru ni develop chesuko vali ante a ammavari sadana cheyali and matram cheppa galara.
@sugunakamisetty3658Ай бұрын
likethis videos l like so much Guru garu
@lokeshdkr1498Ай бұрын
Miru prati temple gurunchi cheppinappudu , memu eppudeppudu ha temple ki veldhana anipistundi sir
@manojmano2444Ай бұрын
శృంగేరి జగద్గురు శ్రీ శ్రీ విధుశేఖర భారతి స్వామి వారు మొదలు పెట్టిన "హరి హర నామామృతం" గురించి అందరికీ తెలియజేయ గలరు 🙏
Namaskaram Guruji, Thanks for these incredible videos. They are so inspirational. I kindly request you to add english subtitles to the videos ji. Thanks a lot . Shri maathre namah
@NandurisChannelAdminTeamАй бұрын
Every video, including this has English Subtitles. Press on CC button, you will find the same - Rishi
@arunteja_mАй бұрын
గురువు గరు మీరు తిరుమలలో పాటించె వైకన అగమ శాస్త్రం గురుంచి చెప్పండి
@saraswathichandana4268Ай бұрын
Guru garu, Sharadha devi Puja demo video petandi 🙏🏻
@yegateelalalitha436127 күн бұрын
గుం గురుభ్యోనమః
@venkatsaikushwanthp5455Ай бұрын
Sri matre namaha🙏🙏🙏guruvugaru
@lunavathkashivishwanath8196Ай бұрын
Plz make a video on thiruchanuru padmavati ammavari saare presented by srivaru on panchami teertham day
@sirisharavula4543Ай бұрын
Anghashtami vratam gurnchi video cheyandi nanduri garu
@official_dancingiconАй бұрын
We are so blessed to have like you in our lives guruji
@dhanyalakshmiiv893Ай бұрын
Sreemaatrenamaha 🙏🙏🙏
@konduriswapna524Ай бұрын
Om namah shivaya 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@rajendersaini4033Ай бұрын
OM SRI RAMA RAMA RAMETHI RAME RAAME MANO RAME SAHASRA NAMA THATHULYAM RAMA NAMA VARANANE
@saikumarikoppula9005Ай бұрын
Kanchi paramacharya gurinchi kuda cheppandi sir
@harsmitha2099Ай бұрын
Namaskaram Nanduri Garu! Me videos nenu Chala follow avutanu. Me old video lo Astakastalu video lo “ Husband and wife ki vere vala meda chadu udesham rakunda undadaniki meru mantram cheparu. Ah video kanabadadam ledu andi. Please koncham link share cheyara sir. Please
@Taraklocal7Ай бұрын
Guruvu garu mount kailash gurunchi video cheyandi sir
@24nikhithachandra78Ай бұрын
Guru garu dhanurmasa vratam gurinchi video pettandi
@madhusudhan-zc8ciАй бұрын
Sir please make video on Talakad known as gajaranya kshetra
@SanataniBhajansАй бұрын
Chala dhanyavaadaalu Guruvu garu
@saichaithvikАй бұрын
Thanks Sir.
@venkatsuryaprakashraju1664Ай бұрын
Srimahavishnu vii vajra shariram gurinchi varninchandi guruvu garu
@Vema_reddy7777Ай бұрын
Thank you sir 😊
@ParamacharyuniVaibhavamАй бұрын
annaya, miru tiruppavai videos cheiledu ee sari
@arunakumari2708Ай бұрын
🙏🙏🙏 sree mathre namaha
@kumarshravan3522Ай бұрын
Sri gurubhyo namhaa Guruvu garu adra nakshatram epudu gurvu garu kondaru adhivaram antunru ledha somavram anutunaru adra nakshtram epudu selivisthe telvaru jamuna abshikem cheskuntam taristhm daya chesi vivarchandi .
@mohithkaku4351Ай бұрын
Om Sri Gurubhyo namaha 🙏🙏🙏
@SrikararahasАй бұрын
Hello Guruvu Garu, Baku small help andi Nenu Govinda Mala tiskunanu Bangalore lo, naku Bangalore Govinda Mala group contact unte share cheyandi Guruvu Garu, pls pls
@bhargavikanala927Ай бұрын
Hi guruvu garu margasira guruvaram cheysa vratham gurunchi chaptara guruvu garu ala cheyalo etc me nundi telusu kovali Ani undi guruvu garu 🙏🙏🙏 Daya cheysi chapthara sir chala videos adigina ,guruvu garu oka okaru rules chaptunaru , me nundi telusukovali Ani undi guruvu garu please chapandi sir atleast next Thursday lopala ayina second Thursday ayina cheysukuntamu guruvu garu 🙏🙏🙏🙏 please guruvu garu 🙏🙏🙏🙏
@sandeepbyellaАй бұрын
Guruvu garu sringeri peetham dakshinamnaya peetham kadha adhi mari rameshwara kshetram lo kadha undalsindhi. Enduku sringeri lo undho theliyajeyagalaru. Danyavadamulu.
@NagendraBhuma-nu3lhАй бұрын
నమస్తే సార్ 9.04 సమయంలో ఆపి చూడండి. సార్ మీ కోమలమైన వదనంలో మీ కోప దృష్టిని చూడలేక పోయాను. కోమల హృదయం కు కోపం వేస్తే ఎదుటివారు తట్టుకోలేరు అంటారు. ఆ కోప దృష్టి సమయంలో అమ్మ వారిని చూసినట్టే వుంది సార్
@MrudhulaSilaparasettyАй бұрын
Sir, dhanurmasam puja vidhanam and demos Pettandhii pls