చాలా మంచి వైద్య సలహాలు ఇచ్చారు డాక్టర్ గారు.రాగుల వల్ల మంచి,చెడు రెండూ చెప్పి మంచి పని చేసారు.ఇన్నాళ్లూ రాగుల వల్ల.మంచే అనుకున్నాం.చాలా థాంక్స్ దేవుడు డాక్టర్ గారు
@prabhakard87634 ай бұрын
వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ సర్ 🙏
@krishnabadeti98083 күн бұрын
Tq డాక్టర్ గారు 💐🙏
@bonamchakradhar5230Ай бұрын
Thank you sir 🌹 😊🙏
@petchettisrinivas88574 ай бұрын
మా గురువుగారికి పాదాభి వందనములు 🙏🙏🙏🌹🌹🌹❤️❤️❤️💕💕💕😍😍😍🥰🥰🥰💞💞💞
@GeethaDevi-qr5kb3 ай бұрын
TQ so much Doctor for your valuable information
@jansig7491Ай бұрын
Thank you so much Doctor garu 🙏💐
@mariamandangi-tl7nt4 ай бұрын
Thanks doctor garu 🙏🙏
@krishnakreddy6803 ай бұрын
Super DR'GARU, Nice 😊🤝.
@buchaiahgangadhari83314 ай бұрын
Good morning sir 🙏 Good information thank you
@pepakayalaraghu62594 ай бұрын
Very good information Sir
@pillakalavathi4 ай бұрын
Maa ammamma eemalt milkthokalipi chinnappudu ichevaru sir,tanq sir🎉🎉🎉🎉
@nirmalakarne6964 ай бұрын
Good డాక్టర్ గారు
@DrMuraliManoharChirumamilla4 ай бұрын
welcome
@lathaeswar54072 ай бұрын
Thyroid vunnavallu enduku thinakuudadu cheppandi please Doctor garu
@rkrishnamurthi37213 ай бұрын
Thanks a lot doctor గారూ
@hemanthvirat781218 күн бұрын
Doctor gaaru,naaku culcism axielut stone vunnai,astamakoofa vunnadu,nenu tinavalasina froots cheppandi,
@Somasindhu4 ай бұрын
Very good infarction thanq sir
@shanthiroberts63384 ай бұрын
Very Good
@neellarajeswari38563 ай бұрын
Meeru tq sir manchi information echaru anna valluku reply estunnaru kani doubt adiginavallaki matharam reply Evvadamledu sir meeru
@raghanthmkmk81673 ай бұрын
B P undevalu ragipowder vadocha cheppandi doctor.. ❤
@shivashankarprasadpokala73473 ай бұрын
Thanq sir for your kind info 🙏
@madhurissouthindiancooking38263 ай бұрын
Sir chala manchiga medicines istharu Chala thondaraga cure avuthundi Thank you sir
@suvarnarekhabokinala18923 ай бұрын
Mee blessings 🙌 superb sir
@UmaRamesh-bv1ss4 ай бұрын
Therid unna vallu kuda drink chayavachA sir
@kandukoorisrinivas83774 ай бұрын
Yes
@mdparveen43404 ай бұрын
Thank you so much 🙏🙏🙏
@vijayamaheedharbathula20593 ай бұрын
సర్ నాకు 71 సం.లు. నేను సుగర్ వ్యాధిగ్రస్తుడ్ని. చోడిజావ రెండు మూడు నెలలు తాగెను సుగర్ పెరిగింది
@kummis99452 ай бұрын
Doctor Garu kidney stones vachina vallu Ragi jawa thagicha please chepparu 🙏🙏 maa Babu ki kidney stones operation aindhi Ragi jawa eistanu eivacha please cheppandi
@huzaifamohammad84494 ай бұрын
Nice TQ so much sir 🙏🙏🙏
@yadavrao54594 ай бұрын
చాలా మంచి విషయాలు చెప్పారు. 🙏
@adinarayan37954 ай бұрын
Thanks sir
@nageswarammakakarla42524 ай бұрын
Good doctor.
@suryanarayanarokkam26014 ай бұрын
❤
@sudheermallu57014 ай бұрын
Manthena gaari antha popular avvaledenti ani bhadha me knowledge super
@chrk35584 ай бұрын
డాక్టర్ గారు, మంచి సమాచారం. థాంక్యూ. టైటిల్ కి సంబంధించిన ఇన్ఫో ఉందా? నేను ధ్యాస పెట్టలేదా.....?
@durganagarajeswarinimmagad63103 ай бұрын
Yes
@vasanthamalapati39254 ай бұрын
Tq ande
@sankargopi24404 ай бұрын
సార్ కొర్రలు గురించి వీడియో చేయండి సార్
@n.lakshmin.lakshmi60443 ай бұрын
Devida teeth gurinchi oka video cheyandi. Gaps, chigullanundi blood ravadam, pallu pulupu yekkinatlu undadam veeti gurinchi okka video cheyandi pls Mee padhamulaku satha koti namaskaramulu thandri
@sailajaayathamraju25654 ай бұрын
Thank you for nice information
@DrMuraliManoharChirumamilla4 ай бұрын
So nice of you
@sarojinigandra11394 ай бұрын
Thank you ßir
@mohankrishna89754 ай бұрын
Doctor garu, how to eliminate hernia
@mohanraoregula78094 ай бұрын
స్వామి పదార్తలు మంచి చెడు రెండు ఉంటుంది, అందు వలన నీళ్లు గాలితో జీవించడం రీసెర్చ్ చెయ్యాలి.
@darladineshkumar66784 ай бұрын
డాక్టర్ గారు ఉదయం నేను రాగిజావలో పాలు కలపి తాగి టి ఫిన్ చేయను,షుగర్ వుంది, ఈవిధంగా చేయవచ్చా,తెలుపగలరు
@KR_Videos66882 ай бұрын
పాలు కలిపి వద్దు
@jayalakshmi7062 ай бұрын
చిక్కటి మజ్జిగ కలిపి తీసుకుంటే ఉపయోగంగా ఉంటుంది
@nadellavijayalaxmi41064 ай бұрын
Tq sir 🙏
@DrMuraliManoharChirumamilla4 ай бұрын
Welcome
@bharathireddydandu30214 ай бұрын
🙏🙏🙏🙏🙏
@rsunitha12774 ай бұрын
🙏🙏
@VajjaSambaiah-ic1tx4 ай бұрын
👌👌👌👌🙏
@munilakshmiloka10044 ай бұрын
Namaskaram doctor garu ee Ragi millet thyroid vunna vallu teesukovaccha ? Hypo kani Hyper thyroid vunna vallu
@kittukittu19954 ай бұрын
Goitrogens can be reduced to the maximum extent by soaking and cooking millets, so nothing to worry about it. Just soak them well before you consume.
@nagamohinisundra36144 ай бұрын
🙏🙏🙏🤜
@vijaykumaryelagandula40412 ай бұрын
మా అమ్మ గారికి క్రియాటిన్, బిపి షుగర్ హార్ట్ ప్రాబ్లం ఉంది75 సంవత్సరాలు రాగులు వాడవచ్చా ఎలా వాడాలి తెలియజేయండి ప్లీజ్👃
@balugurimadhavi2444 ай бұрын
Which is good for thiriod person
@kittukittu19954 ай бұрын
Goitrogens can be reduced to the maximum extent by soaking and cooking millets, so nothing to worry about it. Just soak them well before you consume.
@akularadha69234 ай бұрын
థైరాయిడ్ vunnavallu తినకూడదా డాక్టర్ గారు దయచేసి చెప్పండి
@karipattisrivenkat45354 ай бұрын
తినకూడదు
@kittukittu19954 ай бұрын
బాగా నానబెట్టి తినవచ్చు నో ప్రాబ్లం.
@venkypatel20023 ай бұрын
thinachu
@jhansitadikala29743 ай бұрын
My own experience thinakudadhu
@charudattasarmagullapalli74873 ай бұрын
@@jhansitadikala2974 అదేమిటి అండి. డాక్టర్ గారు ఉడక బెట్టి తినవచ్చు అన్నారు కదా. ఆయన డౌట్స్ కి రిప్లై ఇవ్వలేదు.
@ShreyaOala4 ай бұрын
Sir ragulu lo blackbrown, dark brown, light brown vuntai,saraina rague dorakadamledu
@bhargavik78243 ай бұрын
Thyroid unna vallu tragavacha sir
@KiranKumar-py4jl3 ай бұрын
Thyroid vunnavallu ragulu thinavadha doctor garu
@jsskumarinalli88934 ай бұрын
మైసూర్ లో విన్నాను wheat, rice, raagi, జొన్న... ఈ 4 రక ము లు కలిపి పిండి చేస్తారు.
@sambireddysrinivasreddy17952 ай бұрын
Creatin high unna thagavacha ambali
@raninivas23354 ай бұрын
కిడ్డ్నీ లో స్టోన్స్ వొంటే రాగు లు thecu కోవచ్చ dr. గారు
@venkataramanayya25693 ай бұрын
Ragulu sarvaroga nivarini
@maneeshpasumarthi8698Ай бұрын
థైరాయిడ్ ఉన్నవారు ఈ 5 రకాలమిలెట్స్ మరియు జొన్నలు తీసుకోవచ్చా తెలుప గలరు.
@rishithalingamaneni313 ай бұрын
Sugar bp valu pau tagacha
@madhuravani85492 ай бұрын
76n
@PbrPbr-sl5ue4 ай бұрын
Kidney problem unnavallu thinavacha
@gogulamatamramanamurthy81123 ай бұрын
Namaskar swameeji ఓం గురుభ్యోనమ
@hemalathatarapatla86954 ай бұрын
Kidney problem patient teskovachaa
@charudattasarmagullapalli748724 күн бұрын
Weight లేని వాళ్ళు ఇంకా వెయిట్ తగ్గుతారా?
@priyashvintalks4 ай бұрын
Dr gaaru polysystic kidney disease ki medicine వుందా plzzz
@nookathattukumari76043 ай бұрын
🎉
@chsaiharsha87174 ай бұрын
Sir hipo thyroid unte tesukovacha.
@sivajasti27503 ай бұрын
Sir Is it possible to meet you in person? Or can I call you? Because my husband and I are going through diabetes.
@simple7684 ай бұрын
Type 2 diabetic patients theeskovaccha doctor
@vimaladevi16134 ай бұрын
🎉🎉tq
@maryalisamaryalisa67373 ай бұрын
సార్ నాకు థైరాయిడ్ ఉంది రాగులు నేను వాడొచ్చా
@padmajagummafidala76073 ай бұрын
Thyroid unna varu ragi malt thisukovachha sir
@lakshmikumarigutta28623 ай бұрын
8 hours avasaramleda
@mastanbeeshaikmastanbee84934 ай бұрын
Sir thyroid vunna vaallu ragijava taagakudada plz reply
@DrMuraliManoharChirumamilla4 ай бұрын
థైరాయిడ్ - రాగుల వాడకం - పద్దతులు: రాగి జావ: రాగి పిండి లేదా రాగి కూరగాయల జావ తాగడం థైరాయిడ్ రోగులకు మంచి ఎంపిక. ఇది పౌష్టికాహారం కూడా. రాగి అంబలి: ఉదయం రాగి అంబలి (ఫెర్మెంటెడ్ రాగి జావ) తాగడం శరీరానికి తేలికపాటు, ఆరోగ్యకరంగా ఉంటుంది. రాగి రొట్టెలు: రాగి పిండితో రొట్టెలు చేసి తినడం థైరాయిడ్ ఉన్నవారికి మంచి ఆహార సాధనం.
@mastanbeeshaikmastanbee84934 ай бұрын
@@DrMuraliManoharChirumamilla thq so mush sir reply echhinanduku
@madhubabitha4 ай бұрын
Thanks sir
@suryaNarayana123-u4l2 ай бұрын
Thanks sir for your responding
@mallipudiravikumar98094 ай бұрын
థైరాయిడ్ ఉన్నవాళ్లు తాగవచ్చా
@venkypatel20023 ай бұрын
thagavachu
@j-kb8jj3 ай бұрын
Tagaddu
@Adnan-es3um2 ай бұрын
Millets anni 8 hrs nanabetti tisukuntey nashtalu evi undavu
@yadullaprasad1374 ай бұрын
🌷🙏🌷🕉️🌺🙏🌺
@Sharath1893 ай бұрын
Common people ku doctor knowledge avasaram ledu . Evaru tinnochi evaru tinakudadu idi important .
@nenupakkalocal3 ай бұрын
2:31 ??? Wrong or right ?
@rajagollapalli-fo5vn4 ай бұрын
*weldone🎉doctor garu good* Hai Andi mi vedios superb WellDONE 🦄⚓🧲KZbin channel small request cities lo bypass roads lo Matistiti sarigalenollu jivistunnaru variki aahara badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦* thank you
@ayanahmed50024 ай бұрын
Thiroid unna vallu tagachha sir
@DrMuraliManoharChirumamilla4 ай бұрын
థైరాయిడ్ - రాగుల వాడకం - పద్దతులు: రాగి జావ: రాగి పిండి లేదా రాగి కూరగాయల జావ తాగడం థైరాయిడ్ రోగులకు మంచి ఎంపిక. ఇది పౌష్టికాహారం కూడా. రాగి అంబలి: ఉదయం రాగి అంబలి (ఫెర్మెంటెడ్ రాగి జావ) తాగడం శరీరానికి తేలికపాటు, ఆరోగ్యకరంగా ఉంటుంది. రాగి రొట్టెలు: రాగి పిండితో రొట్టెలు చేసి తినడం థైరాయిడ్ ఉన్నవారికి మంచి ఆహార సాధనం.
@samudrasiliveru2 ай бұрын
Sir thiroid sugar rendhu unni thaguchha na age 31
@samudrasiliveru2 ай бұрын
Please ser
@rameshbabusanaka31553 ай бұрын
ఎవరు తినకూడదు ….
@mangalampallivmmuralikrish58734 ай бұрын
ఎవరు తినకూడదో చెప్పలేదు
@venkataramanaiahkatragadda88593 ай бұрын
Meeru like Kosam
@Jyothi-z1p4 ай бұрын
Sarwhitlasgurunchithinavacha
@jagathprakash71994 ай бұрын
6.12
@damerlarajanikanth58552 ай бұрын
Uswfull
@chavvakulaswarnalatha41294 ай бұрын
సార్ థైరాయిడ్ ఉన్నవారు రాగి మాట తాగవచ్చా దయచేసి చెప్పండి
@kashyapvideos12904 ай бұрын
Millets lo em manchivi cheppandi
@DrMuraliManoharChirumamilla4 ай бұрын
ఆరోగ్య సిరిని అందించే చిరుధాన్యాలు - kzbin.info/www/bejne/rWWTpmOKhrura68
@BRAINTEASURE-cs3ub4 ай бұрын
Good information sir doctor garu
@mandagayathri81934 ай бұрын
Nashtala gurininchi cheppaledu?
@JasthiManjulatha4 ай бұрын
నష్టాలు ఏమి ఉండవు
@RendlaSujatha4 ай бұрын
Kidney stones unaayi ragi java thagavacha docter garu please cheppandi
@DrMuraliManoharChirumamilla4 ай бұрын
రాగి జావ మూత్రపిండ రాళ్లపై ప్రభావం కాల్షియం అధికం: రాగుల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. మూత్రపిండ రాళ్లు సాధారణంగా కాల్షియం ఆధారంగా ఏర్పడితే, కాల్షియం అధికంగా ఉన్న ఆహారాల్ని తగ్గించడం అవసరం. ఆక్సలేట్లు: రాగుల్లో ఆక్సలేట్లు కూడా ఉంటాయి, ఇవి కొన్ని రకాల మూత్రపిండ రాళ్లను పెంచే అవకాశం ఉంది. రాళ్లు ఆక్సలేట్ కారణంగా ఏర్పడినట్లైతే, ఆక్సలేట్ ఎక్కువగా ఉన్న ఆహారాలను తగ్గించాలి. ఫైబర్: రాగి జావలో అధిక ఫైబర్ ఉంటుంది, ఇది శరీరంలో కొవ్వు, చక్కెర నిల్వలను తగ్గించడంలో సహాయపడుతుంది. దీనివల్ల జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది, కానీ రాళ్లు ఉన్నవారు డైట్ విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి.
@jamuna45282 ай бұрын
Sir.plz thyroid unnavallu Java tesukovacha.thyroid patients ki.vitamin d3..Ca defiency more..daily 1 tablet vesukovalsinde..plz reply ...ragulu good source for ca
@vinayakeswarisingampalli75194 ай бұрын
ఆస్తమా మరియు థైరాయిడ్ ఉన్నావాళ్ళు పాలు తాగవచ్చా?
@vasanthayadala42494 ай бұрын
రాగి మాల్ట్ నీ నీళ్లల్లో ఉడగబెట్టి చల్లార్చి మజ్జిగ లో క త్రాగాలి