మీ ద్వారా ఋగ్వేదం మత్రం వివరణతో వినడం మా పూర్వ జన్మ సుకృతం. గురువుగారికి శతకోటి ధన్యవాదాలు.
@SVBP27 күн бұрын
🙏
@Sundarcarry2 ай бұрын
గురువుగారికి అనేక అనేక నమస్కారములు , అచ్చు తప్పులు లేని వేద గ్రంథములు తెలుగు లిపితో ఏమైనా ఉంటే ఆ గ్రంథముల వివరములు తెలియజేస్తారని ప్రార్థిస్తున్నాము జై శ్రీ వేదం
@karingumahesh90012 ай бұрын
మీ లాంటి వాళ్ల వల్ల సనాతనధర్మం మళ్ళీ జీవం పోసుకుంటుంది ధర్మం వైపు నడిపిస్తుంది
@SVBPАй бұрын
ధర్మో రక్షతి రక్షితః.
@padmavathithumu4689Ай бұрын
@@karingumahesh9001 Yes 🙏🚩🚩
@sriaadishankaragoshalanalg87722 ай бұрын
గురువు గారు మీరు నిజంగా వేద మాత స్వరూపం, వాయిస్ బేస్ ప్రనోన్స్ అద్భుతం.
@joshifindz14832 ай бұрын
ఈ వీడియో కోసమే వెతికాను ఇన్నాళ్లు.. ధన్యుడ్ని.. 🙏
@SVBP2 ай бұрын
Jai sri vedam. అందరికి share చేయండి.
@joshifindz14832 ай бұрын
@@SVBP తప్పకుండ మిగతా మంత్రాలూ కూడా చెప్పండి.
@varalaxmijewellerysreenu81992 ай бұрын
🙏🙏
@kadhalahari-dr.gayathrisub7119Ай бұрын
ధన్యోస్మి
@anjilaiahtelugu965419 күн бұрын
I am proud of you for cow protection and dharm prachaar❤❤❤
@rajujwala87742 ай бұрын
గురుదేవుల పాదాలకి వందనాలు..
@rajuchitrada91872 ай бұрын
మీ జ్ఞానానికీ మీ కృషికీ పాదాభివందనం. మీకు శుభం కలుగుగాక.
@shailajamadhuri60152 ай бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ఎన్నో ఏళ్లుగా చూసాను వేదాలని వినాలి నేర్చుకోవాలి అని.. మీకు కోటి కోటి ధన్యవాదాలు గురువు గారు 🙏🏻🌺
@SVBP2 ай бұрын
జై శ్రీ వేదం. చాలా సంతోషం అండి. అందరికి వేదం అందాలని, చదవాలని. ఏంతో ప్రయత్నం చేస్తున్నాము. మీరూ ఈ వీడియోలను share చేయండి. ధన్యవాదములు 🙏 Share to all
@anjilaiahtelugu965419 күн бұрын
I am proud of you for cow protaction and hindu vedha, dharma prachaar❤❤❤
@manjulareddy58892 ай бұрын
వేదం వందే జగద్గురు🙏🏻🙏🏻
@raghavvendra22 күн бұрын
సర్వం శ్రీ గురు దత్తం 🔥 మీడియా వారికి ధన్యవాదములు 🎉
@ovlnmurthy9712 ай бұрын
ఆర్యా! వేదమంత్రాన్ని ఉచ్ఛరించే విధానాన్ని చాలా చక్కగా విశదీకరించారు. నమోనమః 🙏🙏🙏
@srinivastangella2 ай бұрын
చిరకాలము గా మేము ఎదురు చూస్తున్న వీడియో ధన్యవాదాలు గురువుగారు
@SVBP2 ай бұрын
జై శ్రీ వేదం
@rameshram-gc4sm2 ай бұрын
We feel proud born in the sanatana dharmam
@lakshmisyamala24252 ай бұрын
ఆ దక్షిణామూర్తి మిమ్మల్ని మీ ఆశ్రమాన్ని అభివృద్ధి చేయుగాక .
@sarmamalyala366328 күн бұрын
Thanks
@chandupatlaprabhakar24912 ай бұрын
ఆచార్యదేవోభవ! నమస్కారములు, వైదికధర్మ వ్యాప్తికి వాటి పరిరక్షణకై పరిశ్రమిస్తున్న మీ కృషికి మరియు మీ వివరణాత్మక బోధనలచే జిజ్ఞాసులను శ్రోతలను కృతార్థులను చేయుచున్నందులకు మీకు శతాధిక వందనములు. మీయొక్క ఈ దృశ్య శబ్ద చిత్ర నిడివి చూడడం ఇదే మొదటిసారి. మీరు వివరిస్తున్న మంత్రం యొక్క ఋషి, దేవత, ఛందస్సు, స్వరము వాటి వివరాలు కూడా తెలియజేస్తే చాలా బాగుంటుంది. ఓం నమస్తే ఆచార్య
@srinivastangella2 ай бұрын
చిరకాలము గా మేము ఎదురు చూస్తున్న వీడియో ధన్యవాదాలు గురువుగారు సాధారణంగా మనం అందరూ ఎక్కువగా వినే పురుష శ్రీ దుర్గా ఇత్యాది సూక్తులు కూడా ఈవిధమైన వీడియోలు పెట్టండి గురువు గారు ఓం తత్ సత్
@deshpremi1963Ай бұрын
ధన్యవాదాలు గురువుగారు.🙏🙏
@ChandraV-l9v3 күн бұрын
🙇♀️🙇♀️🙇♀️🙏🌺👣🌺🙏🙇♀️🙇♀️🙇♀️ ఓం శ్రీ శ్రీ శ్రీ గురుభ్యోనమః మన సనాతన ధర్మం నిరంతరం కొనసాగాలని ప్రార్థన ఎప్పటినుంచో వేదం వినాలని కోరిక ఇప్పటికి తీరింది ధన్యవాదాలు గురువుగారు🙏🙏🙏🙏🙏
@venugopalaraobalivada41482 ай бұрын
ఋగ్వేదం మొదటి అధ్యాయం గురించి వివరంగా చెప్పారు.మీకు మా శత సహస్ర వందనములు గురువు గారు 💐💐
@prasadkaravadi7948Ай бұрын
Chala manchi Pani start chesaru, thanks, continue cheyandi sir, we will follow to learn, and our co-operation will extend
@sreenivasvarmanampelly83102 ай бұрын
పూజ్య స్వామీజీ పాద పద్మాలకు వందనములు 🙇🏻🙇🏻🙇🏻 ఇంత స్పష్టముగా సామాన్య మానవులకు అర్థమయ్యేలా వివరించి చెప్పి మమ్ములను ధన్యులను చేస్తున్నారు 🙇🏻🙇🏻🙇🏻
@KrishnaKrishna-gf3wo15 күн бұрын
వేదం సకలశాస్త్ర ఆధారం ప్రణామహా
@rajaiahdasari60362 ай бұрын
శ్రీ గురుభ్యోనమః 🙏 జై శ్రీ వేదం 🙏 వేదం వందే జగద్గురుమ్ 🙏
@Realityrealestate88884 күн бұрын
ధన్యుడిని విన్నందుకు...
@SVBP2 ай бұрын
Vedam Vande Jagatgurum. Jai Sri Vedam 🙏
@kumarpenagaluri5932 ай бұрын
పవిత్రాత్మ స్వరూపులైన గురుదేవుల పాద పద్మ ములకు నమస్కారం . మీ ద్వారా వేదం వినటం మా పూర్వ జన్మ సుకృతం .
@SVBP2 ай бұрын
@@kumarpenagaluri593జై శ్రీ వేదం
@domalasudershan78762 ай бұрын
ధన్యవాదములు స్వామిజీ
@ranganathrao52076 күн бұрын
ఆచార్యులకు శిరసా నమామి.
@Shashi555592 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 "వేదం వందే జగద్గురుమ్" జై శ్రీ వేదం 🙏
@battulagovindarao26512 ай бұрын
ఈ నిర్ణయం ఆంతో గొప్పది.
@lakshmikonkapaka913923 күн бұрын
🙏🙏🙏sahasrabhivandanalu guruvugariki
@sreedhar21902 ай бұрын
వేదం వందే జగద్గురుమ్ 🙏
@PraveenKumar-rm3lr22 күн бұрын
Jai Sri RAM
@vangaritriveni19792 ай бұрын
జై శ్రీ వేదం 🚩🙏 వేదం వందే జగద్గురుమ్ 🙏
@BhavamCreations25 күн бұрын
జై శ్రీమన్నారాయణ
@dundeeganesh339Ай бұрын
వందే కృష్ణం జగద్గురుమ్
@nagalakshmi69182 ай бұрын
🌹👣🌹ఓం శ్రీగురుభ్యో నమః 🌹👣🌹 “వేదం వందే జగద్గురుమ్”
@saraswatinagarajan5315Ай бұрын
గురువు గారికి పాదాభి వందనములు 🙏🙏🙇♂️
@ramakrishnatumuluri813820 күн бұрын
GREATLY ELATED WAS IN SEARCH OF SUCH GUIDE FOR CHANTING VEDA MANTRAS I KNOW ONLY SINCERE PRACTICE IS PRECONDITION FOR PERFECTION IN CHANTING
@psuryaprakashrao-j7v25 күн бұрын
Guruvugariki sathakoti vandanalu
@rajasekhar9512 ай бұрын
Om Sri Gurubhyo Namaha 🌹🌷🌹🙏🙏🙏 Vedam Vande Jagad Gurum
@SANJU-y7s2 ай бұрын
పాదాభివందనాలు
@sivaprasad7363Ай бұрын
ప్రతి పద అర్థం, అక్కడ ఉన్న పదానికి అర్థం చెబుతూ చెబితే, ఇంకా ఆసక్తికరంగా ఉంటుంది అనిపిస్తుంది...
@TS-tt8zvАй бұрын
Great video have been looking for this Shatakoti pranaamaalu🙏
@Sunilkumar-wj3kbАй бұрын
నమస్తే.. ధన్యవాదము గురువుగారు.
@musalaiahgarigangireddy90932 ай бұрын
ఓమ్. పూజ్య గురుదేవులకు వందనములు. మీ ఈ వాక్కులు వినడం వలన మా జన్మ ధన్యమైనది. మరో జన్మ అంటూ ఉంటే మీరు ఈ భారత ఖండానికే మీరు గురువుగా అవతరిస్తారని నేను కచ్చితంగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఎంతో మంది మహానుభావులు వేదం తెలిసినా కూడా వేదమంత్రాలు ఎలా ఉచ్చరించాలి అని ఇంతవరకు కూడా ఏ ఒక్క మహానుభావుడు కూడా చెప్పలేదు. కానీ మీ దయ వలన మేము చేసుకున్న పూర్వజన్మ సుకృతం వలన అమృతమైన ఈ వేదమంత్రాలను విన గలుగుచున్నాము. ఇక మా జన్మ ఉత్కృష్టమైనది అయినట్లే.
@kadiyalaanjaneyasastrychannel2 ай бұрын
శ్రీ గురుభ్యోనమః 🙏 మంచి,,వేదవిఙ్ఞానమహాయఙ్ఞము,,విశ్వవ్యాప్తం చేసి. 🇮🇳💥🕉️🛕⛳🌍🌎సనాతనభారతీయవైభవమ్ విశిష్టతనుఅందరకుఅందచేస్తున్నమీకునమస్కారములుగురుదేవా!మాపోరాటాలుమీలాంటివారివల్లఫలించాయి.బలానిచ్చాయి🙏🙏🙏🙏🙏వేదంవందేజగద్గురుమ్🕉️వేదంవిశ్వమంతావికసించాలి..వేదం ఎవరి సొత్తు కాదు..వేద ఫలాలు అందరకు అందాలి.,,శ్లో!!జన్మనాజాయతేశూద్రః కర్మణాజాయతేద్విజః వేదపాఠేనవిప్రస్యాత్ బ్రహ్మఙ్ఞానేనబ్రాహ్మణః,,పండితా సమదర్శినః ,,మనస్యేకమ్ వచస్యేకమ్ కర్మణ్యేకమ్ మహాత్మా నమ్ మనస్యచిత్ వచస్యచిత్ కర్మణ్యచిత్ ఇతి దురాత్మానామ్ 🙏🙏🙏 మహాత్మా నమస్కారములు👌🙏👌
@kadiyalaanjaneyasastrychannel17 күн бұрын
శ్రీ గురు భ్యోనమః 🙏🙏🙏 గురుదేవానమ స్కారము.
@manisha-hu4ggАй бұрын
Enni rojulanundi vethukuthunnano.... Vedala kosam 🙂😢..... Guruvu gaariki paadaabhi vandanaalu🙏
@goduguravi60442 ай бұрын
🚩వేదం వందే జగద్గురుమ్ 🙏🚩
@maheshreddy660915 күн бұрын
ఓం నమో నారాయణాయ నమః 🙏
@ruthalabapanna83782 ай бұрын
Guru Deva Namskaramulu
@malleswararaobysani96922 ай бұрын
వేదం వందే జగద్గురుం 🙏🙏🙏
@narasimhanarasimha43522 ай бұрын
🙏🙏🙏హర హర మహాదేవ అరుణాచల శివ 🙏🙏🙏🌹🌹🌹
@KPKNEWSYAMCHA2 ай бұрын
Jai Sri Vedam 🙏🙏🙏
@kamsalimohanachari81602 ай бұрын
వందే జగద్గురుం స్వామి జీ తల్లి తండ్రి లకు ఎలా (తర్పణాలు) ఉంటాయో! అలా దేవతలకు ఉంటే తెలుప జేస్తారని ఆశిస్తున్నాను.ప్రతి ఒక్కరికీ ఉపయోగపడే అవకాశం ఉంది కాబట్టి తెలియపరచగరని మనవి.🙏🙏
@maruthimacha18472 ай бұрын
yt lo already vunnayi, swadharmam channel lo ganapati tarpanam
@santhn-o2q2 ай бұрын
@@kamsalimohanachari8160 తర్పనాలు అనేవి ఉండవు, అవి కల్పితాలు, బ్రతికి ఉన్నపుడు వాళ్లను తరించాలి అది తర్పణం,,,
మనకు ఎప్పుడు ఏమికావాలో ఏమి జరుగలో పరమాత్మునికి అంత తెలుసు అప్పుడే మనకు ప్రాప్తం ఉంటుంది ఓం నమో శివాయ ఓం వెంకటేశాయ ఓం బ్రాహ్మ్మయ్య
@ranikanuru2 ай бұрын
Thanks!
@SVBP2 ай бұрын
Welcome!
@jhansi772Ай бұрын
Jhansi , j ,prabhakar varma guruv gari namaskarem
@lakshmanamurthy3369Ай бұрын
ధన్యవాదాలు 🎉🎉 🎉
@veerababu6862Ай бұрын
ఓం నమః శివాయ
@samabala63482 ай бұрын
Sri Guru bhyo namaha 🙏🙏🙏
@srinivasareddy6923Ай бұрын
గురువు గారికి నమస్కారములు
@mamidimuralimohan7126Ай бұрын
🙏 ధన్యవాదాలు
@santhipriya31432 ай бұрын
శ్రీ గురుభ్యోం నమః
@venkateswarludevarakonda6475Ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః
@RavikkThe2 күн бұрын
Thanks guru krupa always
@ramamohanjonnalagadda3254Ай бұрын
Very nicely explained by this great guru
@SVBPАй бұрын
ధన్యవాదములు 🙏 Please Video share to all Thank you
@ravibabuvaradhi6106Ай бұрын
Dhanyavaadaalu Swamy
@drpushpalathabettari6812 ай бұрын
Vedam Vande Jagadgurum.
@ubehara12 ай бұрын
Sri gurubhyo namaha🙏🙇♀️
@jsuresh2332 ай бұрын
గురువుగారు నమస్కారం నా వయసు 52 సంవత్సరములు నేను ఇప్పుడు చదువుకోవాలా అనుకుంటూ ఉన్నాను మీ ఆశీర్వాదములు కావలెను
@padmachittimali61072 ай бұрын
Hari om .
@VenkatasairamGaliАй бұрын
జిజ్ఞాసులకు🌷వేదమాత🌷 అనుగ్రహం 🙌 కల్గుగాక
@ramamurthy67102 ай бұрын
Namaskaram
@durga_prasad92 ай бұрын
ఓం నమో వేదమాతా నమోనమః
@SriramramramramАй бұрын
సూపర్ సార్ 🙏
@namagiriganapathiraman4545Ай бұрын
మీ శృతి స్వరం బాగుంది
@SVBPАй бұрын
ధన్యవాదములు
@laxmirajampothu9084Ай бұрын
Avatar Meher Baba ki jai. Guruvu gaaru meeku shatha koti namaaskaramulu.
@narasimham502 ай бұрын
ఓం నమో గురుభ్యః 🙏
@ManiGajula-n2z2 ай бұрын
ఓం వేదం వందేజగద్గురుమ్🙏
@twostates3652 ай бұрын
Thabk you very much. Waiting for such videos for so long. I pray god to give you strength and support to explain all the authentic antient scriptures without any personal tweaks or opinions.
@durgaprasadyellumahanthi3232Ай бұрын
Om namo narayana ya namah
@srimannarayanamathala29532 ай бұрын
Danyavaadamolu. Guruji
@venumaradana40642 ай бұрын
Great job swamy.. thanks a lot...❤
@ganapathivrao68512 ай бұрын
Guruv gari ki namaskaram
@MaddhunooriSridhar-f1e2 ай бұрын
Guruvu gariki padabivandanalu🙏🙏
@rvrreddy2263Ай бұрын
ఓం గురుదేవ నమో 🙏🌹🙏❤️🙏🌹🙏🌹🙏
@venkatayannam96772 ай бұрын
Acharyulaki vamdanamulu. Acharya mimmalni chustuvumte svbc veda vidhyalayamlo principalga work chestunna subrahmanya sarma acharyulu gurtuku vastunnaru. DHANYAVADAMULU.