ఆరోగ్యాన్ని కాపాడే మృత సంజీవని విద్య | Mruta Sanjeevani for Health protection| Nanduri Srinivas

  Рет қаралды 568,327

Nanduri Srinivas - Spiritual Talks

Nanduri Srinivas - Spiritual Talks

Күн бұрын

Пікірлер: 1 000
@NandurisChannelAdminTeam
@NandurisChannelAdminTeam 3 жыл бұрын
Please read: Important Message from Channel Admin Q) ఈ Video Full గా రావట్లేదు. Why? A) ఈ Video కి Technical issue వచ్చింది. KZbin కి చెప్తే అది correct చేశారు, ఈ లోపు ఆఖర్లో Cut అయిపోయింది. మళ్ళీ KZbin తో మాట్లాడుతున్నాము. అది Fix అవ్వకపోతే, ఈ Video తీసేసి, కొత్తది మళ్ళీ Post చేస్తాము! - Rishi Kumar, Channel Admin
@amarnadhpuvvada5988
@amarnadhpuvvada5988 3 жыл бұрын
Sir poorthi video upload eappudu chestharu ? daya unchi twaraga cheyagalaru
@sandhyaroshini5544
@sandhyaroshini5544 3 жыл бұрын
Please sir post complete video🎥
@sugunasuri972
@sugunasuri972 3 жыл бұрын
Sir e manthram naakosame nene chadavacha
@bmurali6007
@bmurali6007 3 жыл бұрын
Sir ma annaya ki maind sariga panicheyadhu putinappudu blood poyindhi . Chala mandhi chepuru ma daddy ki marriage chestay maind motham control avutadhi annaru ani marriage chesam. Marriage chesaka inka akuva ayindhi intlo em chepina venataledhu . Vala wife chepina vinata ledhu. Memu a God ki pooja chesina maind matram control avatledhu. Ma brother memu emi chestay control avutaduu. Full drink chestadu . Please answers me. Please answer me please answer me please answer me please answer me please answer me please answer me please answer me
@manameghamsh1001
@manameghamsh1001 2 жыл бұрын
Kotta video upload cheyandi sir, video full ga ledu
@nagavarun
@nagavarun 3 жыл бұрын
మీరు ధర్మానికి చేస్తున్న సేవ మాత్రమే కాదు ఇది .. అందరి లో అంతర్యామి అయిన పరమాత్మునికి చేస్తున్న సేవ .. మీకు కోటి వందనములు స్వామీ..
@santhiyashram1075
@santhiyashram1075 3 жыл бұрын
మీరెంత నిస్వర్దపరులు గురువుగారు🙏మా లాంటి సామాన్యులు గురించి కూడా అలోచించి,మా వరకు చెరవేసిన మీరు తెలుగు వారు కావడం మాలాంటి సామాన్యులు చేసుకున్న అదృష్టం
@dpallavi4285
@dpallavi4285 3 жыл бұрын
Sir e mrutasanjeevani t gurinchi aite naku teliyadu kani Lalitha sahasranni, Vishnu sahasranni chadivite matram breathing exercise avutundi 🙏🙏
@balajipraveenkumar856
@balajipraveenkumar856 3 жыл бұрын
మీరు సత్యమే వచ్చించినారు
@santhiyashram1075
@santhiyashram1075 3 жыл бұрын
@@dpallavi4285 అవును మంచి విషయం తెలియచేశారు
@santhiyashram1075
@santhiyashram1075 3 жыл бұрын
@@dpallavi4285 ధన్యవాదములు🙏
@venkataramaiah6510
@venkataramaiah6510 3 жыл бұрын
@@balajipraveenkumar856 x
@tharunkumarbv1813
@tharunkumarbv1813 3 жыл бұрын
Sir, నిజంగా మీ ద్వారా మేము ఎన్నో మంచి విషయాలు నేర్చుకుంటున్నాము.. మీలాంటి వారు దొరకడం నిజంగా మా అదృష్టం....Thank you very much sir for providing this wonderful information...🙏🙏🙏🙏 Om Namah Shivaya 🙏🕉️🚩
@Ravishastry63
@Ravishastry63 3 жыл бұрын
మీరు విషయ నిరూపణను మనసుకు మంచిగా నాటుకునేట్టు చెప్తున్నారు మీ నిఃస్వార్థ ప్రసంగాలను వింటూన్నంత సేపూ బాగుండి , అయినవెంటనే అరెరే అయిపోయినా ఇంకా కాసేపూ వుండవలసినది అనిపించేంత వివరంగానూ భక్తి పుట్టుకొనివచ్చేంత బాగానూ చెప్తున్నారండి. మీకు ఇవే నా 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@సతీశ్కాకాని
@సతీశ్కాకాని 3 жыл бұрын
సనాతన వైదిక ధర్మం వర్ధిల్లాలి🙏 కాకాని సతీష్ కుమార్ కోదాడ మండలం తెలంగాణ రాష్ట్రం భారత దేశం
@ryagasrinivasgoud3716
@ryagasrinivasgoud3716 3 жыл бұрын
🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙇‍♂️🙏🙏👌👌
@scr_scr
@scr_scr 3 жыл бұрын
ఈశ్వరా కాపాడు స్వామి అందరం బాధల్లో ఉన్నాం ..నమః శివాయ
@Pravachanamm
@Pravachanamm 3 жыл бұрын
ఆ dislike చేసేవారు అసలు Nanduri గారిని ఎందుకు follow అవుతారో అర్థం కాదు. పాపం వారికి వచ్చే జన్మలో అయినా జ్ఞానం అంటే definition అర్ధమయ్యే అవకాశం ఇవ్వాలని ఆ అమ్మవారిని ప్రార్థన చేద్దాం.. జై దుర్గ. Thanks for your time Sir..🙏
@Ramakrishna.N
@Ramakrishna.N 3 жыл бұрын
గొర్రెలు మంద , పాకిస్థాన్ మంద ఇంకెవ్వరు ఉంటారు...
@HaHaKamakshi
@HaHaKamakshi 3 жыл бұрын
Dis like chesea vallu. Other mathaniki chendina vallu iuntaru . Andhuke ala chesthunaru.
@kaushalacharya6212
@kaushalacharya6212 3 жыл бұрын
Dislike chesina vallu vere matham vallu vuntaru, vallatho paatu mana matham vallu kuda untaaru, mana matham lo undi kooda ga mana dharmanni, devullani dveshinche vallu chala mandhi unnaru
@sanatanadharmam1008
@sanatanadharmam1008 3 жыл бұрын
Dis like like అతీతుడు మన శ్రీనివాస్ గారు వాళ్ళ పాపానికి వారే పోతారు
@pavanuppala9828
@pavanuppala9828 3 жыл бұрын
Bro dislike maximum elanti videos ki Naku telisi by mistake press aipothai bro... Okasari nenu alaney oka video ki dislike vundi.. oh teliyakunda press aipoind anipinchindi.. and pedda vallu kooda vadutunnaru kada phone Ela chinna Chinnavi avthai, likes meedha concentrate dislike gurinchi vadileyandi
@bhakthidhaara710
@bhakthidhaara710 3 жыл бұрын
ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్థనం ఉర్వారుకమివ బంధనార్ మృత్యోర్ముక్షీయ మామృతాత్ .
@arunachalamarunachalam8474
@arunachalamarunachalam8474 3 жыл бұрын
అయ్యా మీ దంపతుల పాదములకు సాష్టాంగ నమస్కారం... మిమ్మల్ని ఎంత పొగిడినా తక్కువే... మీరు లేకపోతే మాకు రహస్య విషయాలు తెలిసేవి కాదు కాదు కాదు... మేము గుడ్డివాళ్ళ లాగా అంధకారం లో ఉండేవాళ్ళం భగవద్ సంబంధ విషయాలు లో కానీ మీ అవ్యాజ కరుణా హృదయం వలన మాకు ఎన్నో రహస్య విషయాలు తెలుస్తూనే ఉన్నాయి... మీ దయ వలన నాకు తిరుమల పూర్తిగా తెలిసింది... మీ analysis అమోఘం అద్భుతం అద్భుతం అద్భుతం... మనస్ఫూర్తిగా మీ దంపతులు పాదాలకు సాష్టాంగ నమస్కారములు... మీరు లేకపోతే మా జీవితాలు అంధకారం...
@kalyanrao4986
@kalyanrao4986 3 жыл бұрын
Avunu nijanga idi nijame
@మహాలక్ష్మికిరణ్
@మహాలక్ష్మికిరణ్ 3 жыл бұрын
గురుదేవులకు వందనములు ఆరోగ్య భిక్ష ను ఈ శిస్యులకు ప్రసాదించిన పరమాత్మకు ఋషులకు ఈ సామాన్యులకు అందించిన గురుదేవులైన మీకు హృదయపూర్వక పరమాత్మ యొక్క ఆశీస్సులు
@pasupuletimeenakshi2160
@pasupuletimeenakshi2160 3 жыл бұрын
గురుభ్యోనమః...🙏ఆహా గురువు గారు ఎన్నిరోజులు అయింది.. మీ వీడియో స్ చూసి... మల్లి ఇన్నాళ్లకు వీడియో స్ రూపంలో చూస్తున్నాను....ధన్యులం........గురువు గారికి నమస్కారాలు పాదాభివందనం ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు శ్రీ విష్ణు రూపాయా నమఃశివాయ్య 🏡👨‍👨‍👧‍👧🤚👌👍🔱🕉️🌸🌹🌼🌺🍎🍇🌾🍊🌴🌿🇮🇳🙏
@Ramakrishna.N
@Ramakrishna.N 3 жыл бұрын
*శివం శాంతం జగన్నాధం లోకనుగ్రహ* *కారాకం శివమేక పదం నిత్యం శికరయో* *నమో నమః* 🙏🙏🙏🙏🔥
@vijayalakshmisurampudi9888
@vijayalakshmisurampudi9888 3 жыл бұрын
Maa manasulo vunna sandehalu chalavaraku teerustunnaru maa kante chinnavarayina maaku meere guruvulu
@ramakrishnatallapragada9111
@ramakrishnatallapragada9111 3 жыл бұрын
గురువు గారికి శతకోటి నమస్కారములు. మీ ద్వారా అందరికి మరిన్ని గొప్ప విషయాలు తెలియాలి. ఇది ఖచ్చితంగా భాగవత్సంకల్పం .
@ramanayerraganti713
@ramanayerraganti713 3 жыл бұрын
నమస్కారం గురువుగారు. మా గురువుగారిచే ఉపదేశం పొంది మేం చేస్తూంటాం.మీద్వారా అందరికీ అందించబడడం ముదావహం. ఎక్కడెక్కడివో వెలికితీసి అందిస్తున్నారు.కృతజ్నతలు.ధన్యులం. ఇంక చేసుకున్నవారికి చేసుకున్నంత. ఈపరిష్కారాల మీద విశ్వాశంలేక,ఆధునికంగా మరేంచెయ్యలో దిక్కుతోచక ఇంకా సతమతమయ్యేవారిని ఏంచెయ్యగలం. మీసంకల్పం బలమైనది కావడంవలన విషయాలు మీవద్దకు ప్రవహించివచ్చి,మీద్వారా మాకు ప్రసరిస్తున్నాయి. శుభమస్తు.
@vidhaatha4148
@vidhaatha4148 3 жыл бұрын
అద్భుతమైన మంత్రాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు గురువు గారు. ఈ మంత్రాన్ని సిద్దింప చేసుకుంటాను. ధన్యవాదాలు.🙏🙏🙏
@ksreedevi4792
@ksreedevi4792 3 жыл бұрын
మీ వీడియోస్ అన్ని చూస్తుంటాము గురువు గారు మేము శ్రీవిద్య చేసాము దత్రప్రదక్ష్నం కూడా చేస్తున్నాము మీకు చాలా చాలా ధన్యవాదములు గురువుగారు చాలా మంచి విషయాలు మాకు తెలుపుతున్నారు
@hiranmayi6270
@hiranmayi6270 3 жыл бұрын
మనఃశాంతి కావాలంటే మీ వీడియోలు చూస్తే చాలు SIR..
@satyanarayana-zz7qv
@satyanarayana-zz7qv 3 жыл бұрын
Good message guru 🙏🙏🙏👌👌👌
@haripriyam9577
@haripriyam9577 3 жыл бұрын
Avunu
@nithyasreescooking700
@nithyasreescooking700 3 жыл бұрын
Chala chala prashanthaga untundi
@jyothimln
@jyothimln 3 жыл бұрын
మీరు సనాతన ధర్మానికి చేస్తున్న సేవ కి పాదాభి వందనాలు
@ramaraobonagiri9365
@ramaraobonagiri9365 3 жыл бұрын
చాలా కృతజ్ఞతలు, మంచి తరుణంలో మంచి విషయాన్ని అందించారు. సర్వే జీవాః సుఖినోభవంతు.
@srivasaviparayanapracharas2950
@srivasaviparayanapracharas2950 3 жыл бұрын
చాలా సంతోషం శ్రీనివాస్ గారు ఎన్నో ఆధ్యాత్మిక అధ్బుతమైన విషయాలు తెలియచేస్తారు
@settursateeshkumar3989
@settursateeshkumar3989 3 жыл бұрын
థాంక్యూ వెరీ మచ్ సర్, నండూరి శ్రీనివాస్ గారు జై గురు దేవ దత్త
@pramathimaddula652
@pramathimaddula652 3 жыл бұрын
Swami please give us in English translation
@nagarajupodduturi3818
@nagarajupodduturi3818 3 жыл бұрын
🙏గురువుగారు ఎంతో సంతోషం కలిగింది ఈ వీడియో చూడగానే. మా మామయ్య 20 రోజులకు పైగా హాస్పిటల్ లో ఉన్నారు ,హాస్పిటల్ లో అత్తమ్మ సాయీ శ్రవణ మంజలి చదువుతుంది,మీ అమ్మగారి గురించి మీరు పెట్టిన వీడియో వాళ్ళకి పంపాను .అందుకే శ్రవణ మంజాలి చదువుతుంది కొంత తేడా కనిపిస్తుంది.ఇవాళే మీరు చెప్పిన దత్త కవచం,దుర్గ కవచం వీడియో లు పంపి చదవమన్నను,ఇవాళే ఈ వీడియో రావడం ఎంతో ఆనందం అనిపించింది.హాస్పిటల్ లో మృతసంజీవనీ విద్యను భక్తి తో చదవ వచ్చ,అంటే హాస్పిటల్ లో శుచి గ ఉండడం కుదరదు కదా . అందుకే అడుగుతున్నాను.పాపం చిన్న అత్తమ్మ కు ఎప్పుడు ఏదో ఒక కష్టాలు.ప్లీజ్ reply ఇవ్వండి. మీ రిప్లై కోసం చూస్తూ ఉంటాము గురువుగారు.
@nithunagrace6725
@nithunagrace6725 3 жыл бұрын
Emi kadhu Rogam tho badhapevaraki suchi subratha chuskovalsina avasrama ledhu manasulooo parameshwaruni thaluchukoni chadavamanandi thappaka nayam avutundhi
@nagarajupodduturi3818
@nagarajupodduturi3818 3 жыл бұрын
@@nithunagrace6725 tq me reply ki
@madhuri9588
@madhuri9588 3 жыл бұрын
Endi me problem thaggindha
@madhuri9588
@madhuri9588 3 жыл бұрын
Nenu chala pain tho ibbandi apdthinnnau nenu chala doctors ki chupinchanu but no result naku chave dikkula vundi
@chandrashekharreddy6829
@chandrashekharreddy6829 3 жыл бұрын
Thanks for educating our confused youths sir, Gurus like you are the real Heroes of HINDU Dharma, Jagrut HINDU saves our Nation.
@deepikakandhi374
@deepikakandhi374 3 жыл бұрын
Guruvu Garu.. Namakaskaram 🙏 Nenu pregnant ni, manasu lo elanti andholana ga unna aa venkateswara Swamy vari songs and videos chustanu nenu, Oka roju mi tirumala video gurnchi suggestions lo vasthe chusanu, last 1 month nundi roju nyt nidrapoye mundhu mi video 1-2 ayina chusi padukuntanu, na manasu ki enthooo positive vibes vasthai mi matalu, miru explain chese vidhanam 🙏🙏🙏 miku telikunda malanti vallaki mental strength istunaru.. Chala thanks Andi, meelanti vaallu challaga undali🙏🙏
@durgalakshmisaraswathi5847
@durgalakshmisaraswathi5847 3 жыл бұрын
Mee professional job ki spiritual reserch time management skills really amazing
@jyothiranijange9742
@jyothiranijange9742 3 жыл бұрын
Naku ardham aindi, naa prarthana time , oxygen tankers vachina time okkate, devudu karuninchi help chesadani ardham aindi, thanks cheppukunnanu, chinnapillalaa ganthuleyalanipinchindi, okka 2 minutes oxygen aagipothe 300 above maranaalu undevi, Nenu mruthasanjeevani manthranni start chesi konni rojule aindi, Edanthaa kevalam mimmalni guruvugaa bhavinchi meeru cheppinavi nammakam tho acharinchatam vallane, meeku naa janmanthaa runa padi untaanu guruvu garu 🙏🙏🙏🙏🙏🙏 Chalaa chalaa chalaa dhanyavadalu guruvu garu 🙏🙏🙏🙏🙏🙏🙏
@laxmiramadevi8836
@laxmiramadevi8836 3 жыл бұрын
మీరు మా గురువుగారు అవడం మా పూర్వ జన్మ సుకృతం.,🙏🙏🙏🙏🙏🙏🙏🙏ఆ మీకు పాదాభివందనం
@omenamasivaya105
@omenamasivaya105 3 жыл бұрын
ఇలాంటివి టీవీల్లో న్యూస్, సీరియల్స్ వచ్చే సమయంలో ప్రభుత్వం మన ఖర్చు తో ప్రసారం చేసిన మంచి ఫలితాలు ఉంటాయి అందరికీ మంచిది... ఆ దిశగా ప్రయత్నాలు చేయగలరని మనవి.. మా వల్ల యేదైనా సహకారం కావలసిన చేయడానికి సిద్ధంగా ఉన్నాము
@manoharibalannagari3310
@manoharibalannagari3310 3 жыл бұрын
Thanks
@radhakv141
@radhakv141 3 жыл бұрын
THANK YOU VERY MUCH SIR, FOR TIMELY GUIDENCE AT THIS TIME, nOBODY KNOWS WHAT IS GOING TO HAPPEN NEXT DAY. ALL, INCLUDING DOCTORS ARE WORRIED.
@mr2751977
@mr2751977 3 жыл бұрын
Thankyou very much అన్నయ్య 🙏 మీరు చేస్తన్న సేవ అసామాన్యం...🙏 మిమ్మల్ని ఒకసారి చూడాలని వుంది. Just చూడాలి ఒక నమస్కారం పెట్టాలి అంతే... Banglore వచ్చినప్పుడు మిమ్మల్ని కలిసి ప్రయత్నం చేస్తాను.🙏🙏
@laxminarayana4140
@laxminarayana4140 3 жыл бұрын
🙏🏻guruvgaaru me videos chustunna vintunna mansuki entho haigaa untundi swamy
@madhukumar3421
@madhukumar3421 3 жыл бұрын
Avunu
@velpulaanitha7466
@velpulaanitha7466 3 жыл бұрын
Avandi
@m.suryarao7723
@m.suryarao7723 3 жыл бұрын
yes
@saiprakhyath4171
@saiprakhyath4171 3 жыл бұрын
S
@Mklinks555
@Mklinks555 3 жыл бұрын
Raju aa desaniki matrame raju.. Pandithudu Prapamcham lo ekadaku vellina Panditule..🙏🙏 Mana Sanathana Dharmam goppatanam edi..🙏
@jhanshylakshmibai2905
@jhanshylakshmibai2905 3 жыл бұрын
Poojyasri Guruvugariki paadhabhivandhanam, December 2019 lo thathkalikanga me video okati chusanu,aarogya manthram likhitha japam gurinchi, " Achyuthaya namaha, Ananthaya Namaha, Govindhaya namaha" Aa December lone vraayatam modhalupettanu, ee roju varaku vrasthunnanu.appatnundi samayam kudhirinappudantha me video's chusthuntaanu, ila againa maalanti vaariki chaala vishayalu thelusukovayaaniki, aacharinchi, amalupettataaniki, aa bhagawanthudu mee dwara avakaasham kaligisthunnandhuku, chala santhosham, chala Dhanywadhamulu Guruvugaru.🙏🙏
@arunasideas7832
@arunasideas7832 3 жыл бұрын
ధన్యవాదాలు గురువుగారు... మీలాంటి వారు మాకు ఇలాంటి అధ్బుతం అయినా మంత్రాలని అందిస్తునందుకు
@ManaDharmamVedika
@ManaDharmamVedika 3 жыл бұрын
ఓం శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ ఈరోజు నా అదృష్టం మీ బోధనలు వినడం, నేను చేసిన మంచి పని మీ వేదికలో సభ్యునిగా చేరడం... ధన్యవాదాలు గురువు గారు...
@Howoulduknow841
@Howoulduknow841 3 жыл бұрын
For me your Badabanala stotram helped me immensely with health issues in Jan 2020.
@nagasankarrao1270
@nagasankarrao1270 3 жыл бұрын
Can you give your ph no, Friend, please
@gethakanuri4778
@gethakanuri4778 3 жыл бұрын
Yem stotram sir
@konkalakavithayadav1888
@konkalakavithayadav1888 3 жыл бұрын
Guruvu gaaru Mee lantivalla maaku devalayalu inka mahaneeyula charitra telustundi meeku dhanyavaadalu🙏🙏 Mee krushi palithalu maaku andichinanduku meeku maa krutagnatha lu🙏🙏 jai sree ram jai hanuman 🙏🙏
@bhashabhasha4140
@bhashabhasha4140 3 жыл бұрын
*నిధయే సర్వ విధ్యానాం భీషజే భవ రోగిణాం గురవే సర్వ లోకానాం శ్రీదక్షిణామూర్తయే నమః 🙏🙏🙏*
@vinaykumar-yw7le
@vinaykumar-yw7le 3 жыл бұрын
ఎంతో గుప్తమైన శక్తివంతమైన విద్యను చెప్పారు, మీకు నా హృదయ పూర్వక నమస్కారాలు
@sujaranibalivada1883
@sujaranibalivada1883 3 жыл бұрын
గురువు గారి కి హృదయపూర్వక పాదాభివందనములు.... అమూల్యమైన విద్య ను అందించారు 🙏🙏🙏
@bhavanraj7810
@bhavanraj7810 2 ай бұрын
గురుభ్యోnamah శ్రీనివాస్ సార్ మీరు మాకు గురువుగా భావిస్తున్నాం మీకు నా పాదాభివందనాలు మీకు సార్ మీరు మృత సంజీవని వీధిలో పలుసు లాస్ట్ 21 నుంచి 30 వరకు ఉండే శ్లోకాలు కూడా చదివి వినిపించండి సార్ మీరు రామానుజాచార్యులు ఆ కాలంలో ఆ పద్యాన్ని పైకి ఎక్కి చెప్పే అందరికీ వర్తించే చేసిన సర్వ జనానికి మీరు అలాంటి వాళ్ళతో మేము పోల్చుకుంటాం రామానుజన్ తో సమానంగా కాబట్టి మీరు పది శ్లోకాలు కూడా చదవండి స్వామీ కింద 21 నుంచి 30 వరకు ఉండే శ్లోకం కూడా మృత సంజీవని సూత్రంలో సామి పాదాలకు వందనాలు నేను కడప వెంకటరమణ స్వామి మీ భక్తుడిని మీ శిష్యుని 😊😊😅😮😮
@andhrastudent4341
@andhrastudent4341 3 жыл бұрын
గురువు గారు దయచేసి ఎల్లమ్మ గురించి,ఉప్పలమ్మ గురించి చెప్పండి..... please
@prasanthigorapalli9824
@prasanthigorapalli9824 3 жыл бұрын
Om namaha guruvu garu 🙏🙏 Entha baga cheputunnaru Vintunna koladi mana Rushulu ,puranala pina, sanathana dharmam meda makkuva gouravam perugu thundi🙏🙏
@gampakondaiah5085
@gampakondaiah5085 3 жыл бұрын
హరీ ఓం నమఃశివాయ ఓం శ్రీ గురుభ్యో నమః 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹
@omprakashsudam3687
@omprakashsudam3687 3 жыл бұрын
చాలా మంచి విషయం బోధించారు. నాదొక చిన్న విన్నపం సర్.. నిత్యాగ్ని హోత్రం ఇంట్లో ఎలా చేసుకోవాలో కాస్త వివరంగా చెప్తూ ఒక వీడియో చేయండి ప్లీజ్..
@venkannakancharla22
@venkannakancharla22 3 жыл бұрын
Etarulaki Manchi chese inta goppa vishayam maku teliparu...we are so greatful to you sir...🙏🙏🙏🙏🙏
@laxmikanthaharitha7922
@laxmikanthaharitha7922 3 жыл бұрын
Guruvugariki deniki litu vundakudau....intati manchi vishayalu teliyachestunnaduku....danyavadalu
@srikanthmadu7514
@srikanthmadu7514 3 жыл бұрын
Maha mrutyamjeya mantram is powerful in tough situations...i have experienced in corona Pandemic time..
@aravindgoswami9799
@aravindgoswami9799 2 жыл бұрын
Yes sir
@devichalla7474
@devichalla7474 3 жыл бұрын
🙏 Guruvugaru.elanti kasta Kalam lo Ellanti sanjeevana kavacham chepparu.meeku satakoti namaskaralu guruvugaru 🙏🙏🙏......
@tulaseprashad8181
@tulaseprashad8181 3 жыл бұрын
Guruvu gari runam thirchukolenidhi... Dhayachesi mana subscribers, viewers andharam e vedio lo play ayye ads ni thappakunda chudham... E channel ni kaapaadukovdam mana bhadhyatha... Thappakunda comment chedh🙏🙏🙏
@raghup8493
@raghup8493 3 жыл бұрын
గురువు గారు, ఈ లాక్ డౌన్ సమయంలో లలితా సహస్ర నామ స్తోత్రం, సౌందర్య లహరి, దేవీ ఖడ్గమాల స్తోత్రం, విష్ణు సహస్రనామ స్తోత్రం లాంటి స్తోత్రాలు గురుముఖతా తీసుకుని చదవాలి అంటారు. ఎంతోమంది చదవాలని భక్తి, శ్రద్ద ఉన్నా కూడా చెప్పే గురువు దొరక్క చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ సమయంలో, అందులోనూ ఈ కోవిడ్ మహమ్మారి విస్తరిస్తున్న సమయంలో ఇలాంటి స్తోత్రాలు చదవడం వలన ఎంతోమంది దైవబలం తోడు అవుతుందని అభిప్రాయం 🙏🙏🙏🙏🙏🙏
@NanduriSrinivasSpiritualTalks
@NanduriSrinivasSpiritualTalks 3 жыл бұрын
వాటికి ఉపదేశాలు అవసరం లేదు. ఎవ్వరైనా చదువుకోవచ్చు. మీకు అంతగా కావాలంటే, సామవేదం గారు/చాగంటి గారు చదివిన ఆడియోలు Internet లో ఉన్నాయి. అవి పెట్టుకొని, గురూపదేశంగా భావించి పారాయణ ప్రారంభించండి
@raghup8493
@raghup8493 3 жыл бұрын
@@NanduriSrinivasSpiritualTalks 🙏🙏🙏🙏
@Ramakrishna.N
@Ramakrishna.N 3 жыл бұрын
*హర హర మహాదేవ శంభో శంకర* 🔥🙏🙏
@anthannagarisunitha7812
@anthannagarisunitha7812 3 жыл бұрын
🙏🙏🙏 గురు గారు ప్రస్తుత పరిస్థితులలో ఉన్న అందరికీ ఉపయోగపడే విధంగా చాలా మంచి ‌ విద్యను తెలిపారు ధన్యవాదాలు గురువుగారు ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ ఓం నమఃశివాయ 🙏🙏🙏
@hemantthgk6514
@hemantthgk6514 3 жыл бұрын
Thank you guruvugaru, this is very useful tool to save humanity getting affected from pandamic OM NAMAHA SHIVAYA.
@sailakumarikella9492
@sailakumarikella9492 3 жыл бұрын
సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం నీ ప్రతి పథార్థాలతో వివరించగలరు🙏
@Vijaya212
@Vijaya212 3 жыл бұрын
Ee stotram నాలుగు రోజుల ముందు తెలిసిన ఈ రోజు మా అత్తమ్మ ను bratikinchukune వాళ్ళము🙏🙏
@sre-z1g
@sre-z1g 3 жыл бұрын
తనకి అంత వరకు ఉంది జీవితం అంతే
@balajipraveenkumar856
@balajipraveenkumar856 3 жыл бұрын
గూరువు గారు మీరు పాలిత దేవుండలు మీలాంటి వారు మాకు దొరకడం మా పూర్వజన్మ అదృశటం .. మీకు శతకోతి నామస్కారములు శతకోతి ధన్యవాదములు ।। 🙏🙏🙏🙏🙏🙏🙏🙏 శ్రీమాత్రనమః
@lalitblore
@lalitblore 3 жыл бұрын
Thank you, sir. For sharing this amazing information in this critical times. Thank you again. Best wishes for you n your endeavor.
@mvsbhanuji6233
@mvsbhanuji6233 3 жыл бұрын
ఓం నమో నారాయణాయ! మంచి సమాచారం అందించారు.ధన్యవాదాలు, ఐతే సాధారణ దైనందిన జీవితంలో మునిగిన ప్రజలకు ఇలా వెయ్యి సార్లు (ఈ తరహా శ్లోకాలు) పఠనం సాధ్యం కష్టం ఏమో. జీవితాంత కాలంలో వాయిదాల వారీగా అన్వయించుకోవచ్చు నా ఏమో మరి!
@bilwaprasads
@bilwaprasads 3 жыл бұрын
It's a blessing to watch ur videos...🙏🙏🙏🙏🙏🙏God bless u n ur family
@natureexplorer364
@natureexplorer364 3 жыл бұрын
Yenno manchi vishayalni teliyachesi padi Mandiki upayogapaduthunna mee goppa manasuku naa dhanyavadalu guruvu garu. Om Namo Gurave Namaha!!!
@kiranjyothika1268
@kiranjyothika1268 3 жыл бұрын
Guru garu,,ur doing great work .. U n ur family getting blessings from all Namsakarmulu 🙏🙏🇮🇳
@mrksivanagasai3241
@mrksivanagasai3241 3 жыл бұрын
Mee sathsamkalpam chala mandhiki upayukthamga vundhi guruvu garu!!
@ravikishore9095
@ravikishore9095 3 жыл бұрын
సిద్ధించిన వారు నిస్వార్దంగా ఎవరికైనా సేవచేస్తే ఆ పరమేశ్వరుడికి సేవచేసినట్లే.
@vedamudraanumerology7242
@vedamudraanumerology7242 3 жыл бұрын
Guruvu garu meeru Annam pette anna lanti Varu... Mimmlani oka sari Kalsi thappakundaa padhabhi vandanam chestanu....
@Ramakrishna.N
@Ramakrishna.N 3 жыл бұрын
*ఓం నమః శివాయ...* 🚩🙏 *ఓం శ్రీ కనక దుర్గయే నమః* 🚩🙏 😊
@dr.m9810
@dr.m9810 2 жыл бұрын
It worked for me jus by reading once ...can never thanq enough guruji .....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@bhanubevara
@bhanubevara 3 жыл бұрын
First view and First like and First comment 👍
@malleswarin3126
@malleswarin3126 3 жыл бұрын
Thanks Guruji. Meelantivala valla nighudamaina manchi matter malanti alaku dorakurondi. Dhanya adalu
@sivalaw650
@sivalaw650 3 жыл бұрын
సమర్ధ రామదాసు చరిత్ర వీడియో చేయండి సార్
@mallikamallikarjun5781
@mallikamallikarjun5781 3 жыл бұрын
Sathakoti Namaskaraalu guruvu garu miku .... miru chebuthunadi vintunte chalu edo teliyali dhairyam vastundi maku ... me paadalaki manaspoorthiga na manasulo Namaskaram chestunanu.
@ishabil770
@ishabil770 3 жыл бұрын
🙏🙏🙏 శ్రీను అన్నయ్య...మీ.. సేవ...అద్భుతం
@ashalathavoona8711
@ashalathavoona8711 3 жыл бұрын
Meeru cheppe slokalu chala adhbhutam ga unnayi. 🙏🙏🙏
@828anuradha
@828anuradha 3 жыл бұрын
Thank you sir for ur support 🙏
@anukarri8977
@anukarri8977 3 жыл бұрын
Guruvugariki padabivandanamulu 🙏 meru chese seva yevaru cheyaleru
@balusubramanyam2085
@balusubramanyam2085 3 жыл бұрын
హరహర మహాదేవ... శంభోశంకర.. రక్ష రక్ష...🌹🌹🌹🙏🙏🙏
@sekhardonkada7259
@sekhardonkada7259 3 жыл бұрын
Me videos chusthe bagwanthudu manathone vunadu anipisthundhi
@Swaroopa_channel
@Swaroopa_channel 3 жыл бұрын
Ee slokam chadavatam raakapothe emicheyaali slokam chadavatam lo yemainaa mistiks vunte paravaaleda cheppandi
@sundeepsunny6877
@sundeepsunny6877 3 жыл бұрын
EE VIDEO KOSAM REASEARCH CHESINANDUKU CHALA THANKS SIR🙏🙏🙏
@k.suneethareddy8419
@k.suneethareddy8419 3 жыл бұрын
శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏
@prgaming1366
@prgaming1366 3 жыл бұрын
Nanduri Srinivas gariki namaskaramulu mariyu danyavadalu. Evaraina dayachesi konchem ee stotraniki meaning petandi🙏🙏
@kattakeerthi2476
@kattakeerthi2476 3 жыл бұрын
నమస్కారం గురువు గారు.
@ramakrishnaraosriranganila9104
@ramakrishnaraosriranganila9104 3 жыл бұрын
Good information sir
@rdinesh9842
@rdinesh9842 2 жыл бұрын
Namaste Guruji.... Plz uploaded full length video
@anushaashok7295
@anushaashok7295 3 жыл бұрын
🙏🙏 Sanatana Dharma Rakshaka 🙏🙏 Pranamam 🙏🙏
@kalyanrao4986
@kalyanrao4986 3 жыл бұрын
yes really it's truth
@nagamaniravula561
@nagamaniravula561 3 жыл бұрын
Amma varu chaalaa mahimalu chupincharu 🙏🙏
@venkatachinnala8657
@venkatachinnala8657 3 жыл бұрын
Thank you so much 🥰
@thupatimurali
@thupatimurali 3 жыл бұрын
శ్రీమాత్రేనమః గురువుగారు మీరు అందించే శ్లోకాలు కి వీడియో కి శతకోటి వందనాలు మాకు ఏమీ తెలియదు మీరు దేవాలయాల గురించి ఎంతో కళ్ళకుకట్టినట్లుగా మాకు చెబుతున్నారు మీరు చల్లగా ఉండాలి గురువుగారు మీరు చెబుతుంటే అమ్మ నాన్నల గురించి చెబుతున్నట్టే ఉంటుంది అమ్మ కనకగుర్గమ్మ అందరినీ చల్లగా చూడమ్మా ఈ కరోనా మహమ్మారిని త్రిసూలంతో ఖండించమ్మ తల్లి శ్రీమాత్రేనమః
@kcrsastry
@kcrsastry 3 жыл бұрын
Namaste Srinivasgaru, thanks for this wonderful stotram. May i kindly know from which Purana this Kavacham is taken, i mean the source of this stotram.
@nanihari2744
@nanihari2744 3 жыл бұрын
Please chant all of you, Om Namah Shivaaya, Hara Hara Mahadeva, Jai Bolo Maha Shiva Paramathmaa ki Jai!😊🙏☘🌷🌺🍒🌴🌿🌱🍏🥭🍍🥒🍎🥥🍌🥕🌹
@vijayalakshmidanda
@vijayalakshmidanda 3 жыл бұрын
Namaste sir......correct time ki petttaru video sir ....andariki avasaramaina shlokam......🙏🙏🙏 Tq...
@AshokAshok-ut2yd
@AshokAshok-ut2yd 3 жыл бұрын
Sir goal-related videos cheyandi sir students kosam
@srinivasaraoudatha3428
@srinivasaraoudatha3428 3 жыл бұрын
Chala Thanks andi, Nijam ga meeru ento sahayam chestunnaro maa andariki 🙏🙏🙏🙏🙏🙏👨‍👩‍👧‍👦🙆‍♂️🙆🙇🙇‍♀️
@vaagvaadini9
@vaagvaadini9 3 жыл бұрын
అగ్ని hotram gurinchi video cheyandhi
@NaveenKumar-gg8jk
@NaveenKumar-gg8jk 3 жыл бұрын
చేసారనుకుంటా గతం లో గురువు గారు
@karthikeyac2354
@karthikeyac2354 3 жыл бұрын
Chesivunte link pettandi
@bhargavasitiraju7257
@bhargavasitiraju7257 3 жыл бұрын
Namasakram .Sri Nanduri Srinivas garu.
@ravirehan1025
@ravirehan1025 3 жыл бұрын
Ayyaa🙏🙏🙏
@rekhatamatam5939
@rekhatamatam5939 3 жыл бұрын
🙏🙏🌹🌹Mee vedios chala chala chala informative, logical and very nice to hear.. Vintunte inka inka vinalani pistundi... Dhanyosmi... Meru Mysore eppudu vastaro telayajesti tappaka vacchi kalusukuntamu... 🙏🙏🌹🌹
@venkannakancharla22
@venkannakancharla22 3 жыл бұрын
Sir..miru intlo Nitya Agni homam cheskunte manchudani chepparu.but maku Ela cheskovalo teliyadu.miru oka video cheyagalara alage master gari Pooja vidhanam book online lo dorukutunda?ekkada untundo cheppandi pls.🙏🙏🙏🙏🙏
@emandipurnima5007
@emandipurnima5007 3 жыл бұрын
Hiii venkanna garu, homam gureche sai mandher lo adagade chyputharu
@harithamurikipudi2985
@harithamurikipudi2985 3 жыл бұрын
Guruvugaru indulo mana deham lo ani angalu avayavalalo swamy nilichivunadu ani chadivithey ardhamayindi chala kruthagnathulu guruvugaru
@sonushannuvlogs5288
@sonushannuvlogs5288 3 жыл бұрын
ఎవరికి ఐతె ఇంకా దుస్తకర్మ తీరదో అలాంటి వారు dislike చేస్తుంటారు
@Vaaraahi5
@Vaaraahi5 3 жыл бұрын
Yup
@emandipurnima5007
@emandipurnima5007 3 жыл бұрын
Yes bro baga chypavu.👍
@ramaraop685
@ramaraop685 3 жыл бұрын
Pranamam Guruji Very Good kavacham explained. 🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏
@msdfan.telugu
@msdfan.telugu 3 жыл бұрын
Love from Khammam
Chain Game Strong ⛓️
00:21
Anwar Jibawi
Рет қаралды 41 МЛН
Cheerleader Transformation That Left Everyone Speechless! #shorts
00:27
Fabiosa Best Lifehacks
Рет қаралды 16 МЛН
Гениальное изобретение из обычного стаканчика!
00:31
Лютая физика | Олимпиадная физика
Рет қаралды 4,8 МЛН
Garikapati Narasimha Rao about health problems and remedies
11:06
Sri Garikipati Narasimha Rao Official
Рет қаралды 729 М.
Chain Game Strong ⛓️
00:21
Anwar Jibawi
Рет қаралды 41 МЛН