రాహుల్ 'డరో మత్' స్పీచ్ || Thulasi Chandu

  Рет қаралды 550,821

Thulasi Chandu

Thulasi Chandu

27 күн бұрын

ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. మీ సపోర్ట్ ఈ ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఛానెల్లో పెయిడ్ సభ్యులుగా చేరండి - తులసి చందు 👇
/ @thulasichandu
నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
Course Link:- thulasichandu7795.graphy.com/...
🚶 Follow Me 🚶
KZbin: / @thulasichandu
Instagram : / thulasichandu_journalist
Facebook: / j4journalist​ (Thulasi Chandu )
Twitter: / thulasichandu1 (@thulasichandu1)
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
📺 Watch my videos:
మతం వస్తోంది మిత్రమా మేలుకో !
/ @thulasichandu

Пікірлер: 10 000
@bhushanrayani5815
@bhushanrayani5815 25 күн бұрын
రాహుల్ సర్ నిజమే మాట్లాడాడు
@digavallisavitri7330
@digavallisavitri7330 25 күн бұрын
Excellent vedio
@toarise8611
@toarise8611 25 күн бұрын
​ Rahul ji first class presentation of the reality 🎉🎊
@plnreddy8224
@plnreddy8224 25 күн бұрын
అన్ని అబద్ధాలే ఒక్కటి కూడా నిజం లేదు అందులో
@venkataraojandrajupalli929
@venkataraojandrajupalli929 25 күн бұрын
​@@plnreddy8224nuvvu bjp cheppu nijjam
@karthikd1238
@karthikd1238 25 күн бұрын
@@toarise8611 congress will not get 99 seats next time
@BegariSantosh
@BegariSantosh 25 күн бұрын
రాహుల్ గాంధీ. ప్రజల కోసం మాట్లాడుతుంటే. బీజేపీ తప్పించుకుంటు డైవర్ట్ చేస్తున్నరు. రాహుల్ గాంధీ.🔥🔥🔥గుడ్ లీడర్.
@sandeepjupudi3011
@sandeepjupudi3011 25 күн бұрын
Pappu leader. India will destroy if he’s became prime minister.
@jaisimha703
@jaisimha703 25 күн бұрын
Prajala kosam maatladada what a joke asalu oka agenda unda Rahul Gandhi ki, notiki vachindhi maatladdu
@BegariSantosh
@BegariSantosh 25 күн бұрын
@@jaisimha703 బీజేపీ ఎజెండా ఐతే లేదు సమస్య లను సైడ్ చేయడం బీజేపీ ఎజెండా
@venkataraojandrajupalli929
@venkataraojandrajupalli929 25 күн бұрын
​@@jaisimha703 ayya bjp pi oka agenda undda cheppu nuvvu
@sushanthrajks1213
@sushanthrajks1213 25 күн бұрын
👏👏👏
@Vijaygaddala13579
@Vijaygaddala13579 19 күн бұрын
నాయకుడు అనేవాడు ఒక వర్గానికి సంబంధించిన వాడిగా ఉండకూడదు... ప్రజలందరి కోసం నిలబడేవాడిగా, పోరాటం చేసేవాడిగా ఉండాలి... అప్పుడే ప్రజల గుండెల్లో అలాగే చరిత్రలో నిలుస్తారు
@chinna-om8qb
@chinna-om8qb 19 күн бұрын
నమస్కారం తులసి మేడమ్, super గా మాట్లాడారు చాలా కరెక్ట్ గా చెప్పారు ఒక మంచిగురించి మాట్లాడుతున్న నీ దగ్గరే హిందు, ముస్లిం, క్రిస్టియన్, అని సమానత్వం లేకపోతే వాళ్ళు ఇది హిందు దేశం ఇక్కడ హిందువులు మాత్రమే వుండాలి అనుకునే వాలదగ్గర ఎలా ఉంటది సమానత్వం, నీకు అక్కడ మన దేశాన్ని పాడుచేస్తున్నడు అన్న బాధ కాదు, బీజేపీ వారు మంచివారు కాదన్న కోపం, నువు దేశం గురించి ఆలోచించేదానివైతే రాహుల్ సార్ మాట్లాడిన అన్ని మాటలు చెప్పేదానివి కాద, అక్కడ శివుడు ఫోటో, అలానే ముసిం వారి చేతులు వున్న ఫోటో,చూపించి చెప్పావు,అక్కడ క్రిస్టియన్లు గుర్తుకు రాలేదా,వారికి ఒక దేవుడు వున్నాడని తెలీదా, అక్కడ సార్ జీసస్ ఫోటో కూడా చూపించారు కదా మేడమ్, మరి దానేందుకు ప్రక్కన పెట్టవు, ఓహో నీకు క్రిస్టియన్ అంటే నచ్చదా, మరెందుకమ్మ వల్లగురించి ప్రత్యేకంగా నువు చెప్పటం, ఆలోచించు మేడమ్ దీని గురించి మిరేమనుకుంటున్నరో కామెంట్ చేయండి.
@venkateshnetha
@venkateshnetha 19 күн бұрын
Yes ban tulasi chandu chanel
@NAADESAM
@NAADESAM 24 күн бұрын
పార్లమెంటులో జరిగే ఇలాంటి విషయాలు తెలుగులో వివరించడం చాలా సంతోషం.
@muthallibshaik8676
@muthallibshaik8676 24 күн бұрын
Pin this❤
@phanirajkumar3971
@phanirajkumar3971 23 күн бұрын
Meeru congress vadi anipisthundi
@Jairudhra-t7u
@Jairudhra-t7u 23 күн бұрын
But sagam nizam chala dengerous
@kavala987
@kavala987 23 күн бұрын
Meeru evaru? Meeru prajaswamya vadhaa? Today Best option ok
@begariramu7419
@begariramu7419 22 күн бұрын
ముందుంది మొసళ్ల పండగ, మోడీ గారు మీరు తవ్విన గుంటలో మిమ్మల్నే కప్పేస్తారు రాహుల్ జీ
@rajapratapkumar4479
@rajapratapkumar4479 24 күн бұрын
అద్భుతం జరిగింది పార్లమెంట్ లో after ten years. బలమైన ప్రతిపక్షం ఉంటే అన్ని బాగుంటాయి.
@Chanakya0075
@Chanakya0075 24 күн бұрын
😂😂😂
@christophergoud7528
@christophergoud7528 24 күн бұрын
Yes correct super May God bless Rahul g
@Chanakya0075
@Chanakya0075 24 күн бұрын
@@christophergoud7528 Christopher tar tarvatha goud enti asalu
@mrudulamoses6072
@mrudulamoses6072 23 күн бұрын
God bless Rahul
@latav.l.p2542
@latav.l.p2542 22 күн бұрын
బలమైన ప్రతి పక్షం అంటే హిందువులను ద్వేషించే వారు అనా
@sudhakarkota7846
@sudhakarkota7846 20 күн бұрын
Very good analysis, Super madam 👍
@yaswanthkokkeragadda3643
@yaswanthkokkeragadda3643 20 күн бұрын
Rahul sir excellent speech of you.. Daring and dashing.. I wish.. Nxt elections you are the prime minister of India
@middleclassmurali
@middleclassmurali 24 күн бұрын
For the last 10 years, I haven't seen a speech like this. Finally, the opposition is strong.
@mdmehmood5081
@mdmehmood5081 25 күн бұрын
Rahul Gandhi became great opposition leader right 👍
@sajukittu
@sajukittu 21 күн бұрын
Two persons are Good Speech i like you sir and madam. God Bless You.
@machanurunaveen2325
@machanurunaveen2325 17 күн бұрын
Subscribes - please don't watch this congress supporter ,Thulasi chandu garu , you are praising this mindless shameful presentation, neet , manipur issues are really truoblesome but the way This half Italian ,son of club dancer presented it , it was really funny, mindless, I had full conclusion like you sold your dignity,ethics everything to congress, you want Article 370 back in the country, terrorism back in the country, you want make india's trade, military power ,space became weak by supporting congress and Rahul Gandhi . I have never seen shameless women like you in my life
@ravikishore9095
@ravikishore9095 21 күн бұрын
ఇప్పుడు ఈ ప్రభుత్వం తన తప్పులను అర్థం చేసుకుని ఇంకా మెరుగ్గా పని చేస్తుంది అని నేను భావిస్తున్నాను.😊
@padmanabhamm3588
@padmanabhamm3588 25 күн бұрын
Wow rahul great Speech I am very happy
@madhuKamepally-hu1bz
@madhuKamepally-hu1bz 24 күн бұрын
మోడీకీ దుమ్ము దులిపే ప్రసంగం ఇచ్చిన రాహుల్
@narsingnetha9538
@narsingnetha9538 24 күн бұрын
poy sagam sulli chiku ra
@user-xb1hl6bp1w
@user-xb1hl6bp1w 24 күн бұрын
😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
@suryak6592
@suryak6592 23 күн бұрын
Modda kuduvu
@saitelagamsetti1670
@saitelagamsetti1670 23 күн бұрын
కాంగ్రెస్ లో చాలా దుమ్ము వుంది ముందర దాన్ని dulapali
@firdousejahan6276
@firdousejahan6276 22 күн бұрын
😂😂😂
@maddelajayanandrao3693
@maddelajayanandrao3693 20 күн бұрын
Good speech of Rahul Gandhi is perfectly & strongly spread through our world people voice by you media
@suryanarayanarayi6042
@suryanarayanarayi6042 5 күн бұрын
రాహుల్ గాంధీ చాలా బాగా మాట్లాడారు ఇట్లాంటి సమావేశాలు ప్రజలకు తెలియసేసిన తులసీ చందు గారికి ధన్యవాదములు.
@suriinnocent4391
@suriinnocent4391 24 күн бұрын
రాహుల్ పప్పు కాదు..... నిప్పు... 🔥🔥🔥🔥🔥🔥
@Prasadprasadfly-ox9ze
@Prasadprasadfly-ox9ze 24 күн бұрын
Nepu.kadu.tupu.papu.uppu😂😂😂😂😂😂
@shyamkumarsidraboyina6461
@shyamkumarsidraboyina6461 24 күн бұрын
తుప్పు
@prabhakarkallempudi5995
@prabhakarkallempudi5995 24 күн бұрын
pedda kappa..
@sriram-mp7cv
@sriram-mp7cv 24 күн бұрын
కళ్యాణ్ బెనర్జీ,, చంబా గురించి మాట్లాడింది 🤔మీ దృష్టికి రాలేదా తులసి గారూ!!!
@village663
@village663 24 күн бұрын
thuppu
@chittibabuphani2876
@chittibabuphani2876 24 күн бұрын
మంచి అపోజిషన్ ఎన్నుకున్నందుకు ప్రజలకు ధన్యవాదములు
@user-uw7vu5fv9k
@user-uw7vu5fv9k 22 күн бұрын
Aadi life long opposition lone.
@sumithaviator3719
@sumithaviator3719 21 күн бұрын
Next pm Raga
@sanamashahaddi6694
@sanamashahaddi6694 19 күн бұрын
Live long with truth n respect... Thank u rahul for awakening the transgressed one.... 💐
@azaraiahch6348
@azaraiahch6348 21 күн бұрын
వేల ఏండ్ల చరిత్రలో మన దేశం అన్ని విశ్వాసాలను ఆదరిస్తుంది దానిని కొనసాగిద్దాం జై భారత్ జై ఇండియా
@FCUKER143
@FCUKER143 20 күн бұрын
Aa dharidhram manaki vadhu...sanatan bharat kavali❤❤❤
@FCUKER143
@FCUKER143 20 күн бұрын
Chi chi🐖☪️🐖☪️🐖
@subbu2185
@subbu2185 20 күн бұрын
@@azaraiahch6348 aadaristhe okko viswaasam okko mukka pattukupothaay
@aramandlaravikumar9991
@aramandlaravikumar9991 19 күн бұрын
​@@FCUKER143sanatan Bharat Ani cheppi ippatike sarva nasanam chesaru ee bjp
@justinpraveen2528
@justinpraveen2528 17 күн бұрын
Naa Lavada lo sanatanam ​@@FCUKER143
@agnipaulraj
@agnipaulraj 25 күн бұрын
రాహుల్ గాంధీ బీజేపీ మత రాజకీయాలను విమర్శించాడు... దాన్ని హిందువులను తిట్టాడు అని బీజేపీ అన్యాయం గా ప్రచారం చేయటాన్ని కూడా ప్రజలు గమనిస్తున్నారు...
@kingkohlivirat6786
@kingkohlivirat6786 25 күн бұрын
Yes
@KS-wt7rj
@KS-wt7rj 25 күн бұрын
మేము చూసాము కాంగ్రెస్ పార్టీ పరిపాల 2004-2014 అన్ని బాంబ్ బ్లాస్ట్ లె దేశమంతా
@prathibhadanusari8025
@prathibhadanusari8025 24 күн бұрын
Yes
@rlc843
@rlc843 24 күн бұрын
@@KS-wt7rjavi chesindi bjp rss vaallu adhikaram loki ravataniki, muslimulanu cheddaperu tecchi hindu muslimuluga vidagottataniki chesina pannagalu
@Joshiths-world
@Joshiths-world 24 күн бұрын
Sarigga vinandi bey
@L.P.chandraPrapulla
@L.P.chandraPrapulla 24 күн бұрын
TEAM TULASID CHANDU HEARTY CONGRATULATIONS FOR THE PRENTATION ALL THE BEST
@RajDhruva18
@RajDhruva18 21 күн бұрын
Edi Kada Kavalsindi Rahul On Fire Worst Political Party BJP😂😂.... Outstanding Speech Keep Going Sir On Your Fire🔥
@realliberty3939
@realliberty3939 20 күн бұрын
Great to see Mr Rahul ji back in game as a key player 🎉
@ANANDCHINDAM
@ANANDCHINDAM 23 күн бұрын
ప్రతిపక్షం బలంగా ఉంటే ప్రభుత్వం కూడా సరిగా పని చేస్తుంది అన్నది నా అభిప్రాయం జై భారత్ జై హింద్ ❤
@ramsiva6113
@ramsiva6113 22 күн бұрын
Right
@myopinion3411
@myopinion3411 22 күн бұрын
Adhi full video petakunda ,dabulu teeskoni edit chesina video ni play chesindhi Meeru blind ga Hindu vu Lani thittina vaadini support chesthunnaru.paiga Jai Bharat ani last lo text . Karma swamy
@myopinion3411
@myopinion3411 22 күн бұрын
Asalu RG n Ela videos chesey vaalani thaani Bharat nundi genteyali . Idiots
@vdrao9
@vdrao9 20 күн бұрын
Meeru cheppindi correct, hinduvulani tidutunnaru ante manalni kadule ankune @anandchindam lanti guddi gurralu eppatiki kallu teravaru, vari kindaku neeru vachedaka wait chesi ayyo anyayam jarigindi ani edustharu
@user-kk5jb1rl5l
@user-kk5jb1rl5l 20 күн бұрын
👌
@jaganannaabhimani1078
@jaganannaabhimani1078 24 күн бұрын
Very good speech
@srilavu
@srilavu 12 күн бұрын
Edo matladadu ani powerful opposition analem. People issues mida gattiga matladi govt tho resolve chese opposition kavali.
@satish.tdelhi1997
@satish.tdelhi1997 21 күн бұрын
Now, Public Voice has come to Parliament through LoP. It is required for the Nation.
@yesurathnamkathi4387
@yesurathnamkathi4387 24 күн бұрын
రాహుల్ గారు ఆయుధం లేకుండా బీజేపీ ని ఊచకోత కోశాడు.
@TUlG67
@TUlG67 24 күн бұрын
Orey waste ga...Muslims blasphemy name Christians and Hindus ni ippati champutunaru...neevu ee cheeka Tulasi ki support...neelanti vale Muslim rechipotunaru
@satishvasamsetti2399
@satishvasamsetti2399 24 күн бұрын
Erripuku la unav...3 times consecutively modi saktha adi gurthinchu erripappa ....independent ga congress ki 100 kuda raale Ela veshaalu vese vallane
@user-iu8pe7rr1n
@user-iu8pe7rr1n 24 күн бұрын
Ishlmic terraristu Rahul khan
@nageshkoudekar3947
@nageshkoudekar3947 24 күн бұрын
Yentra gorre gaa
@DILEEPGOUD14
@DILEEPGOUD14 24 күн бұрын
Rahul khan garu vucha kotha kosaru😂😂😂
@DurgaPrasad-hw4pj
@DurgaPrasad-hw4pj 24 күн бұрын
హిందువుల ముసుగులో ఉన్న దేశద్రోహులతో ఓ ఆట ఆడుకున్నాడు...
@nbpsuper5390
@nbpsuper5390 24 күн бұрын
Sssssss anna
@indian7491
@indian7491 24 күн бұрын
Nuvvu nee baabu nee thaatha nee mutthhatha antha hindhuvule
@vishnuraju385
@vishnuraju385 24 күн бұрын
ఏంటాడు ఆడుకున్నది! గాడిదగుడ్డు, మీ బుర్రలు సరిగ్గా పని చేయక గమనించలేక పోతున్నారు గానీ, మోదీ గడ్డి పెట్టిన తర్వాత మీ పప్పుకి తుప్పు వదిలి తప్పు మాట్లాడాలని అర్థం అయినట్లు ఉంది. ఒకసారి వీడియో సరిగ్గా చూడు. మీ సిగ్గుమాలిన రాహుల్ ఖాన్ చేసిన పని.
@jagadishchandramoulisv9976
@jagadishchandramoulisv9976 24 күн бұрын
ఆయన కూడా ముసుగు లోనే ఉన్నాడు
@ashokmupparapu4166
@ashokmupparapu4166 24 күн бұрын
Yes Italian for all reasons.
@Premkumar-lt6fy
@Premkumar-lt6fy 20 күн бұрын
Excellent speech of both Congress party and good explanation madam tq
@sivasai8764
@sivasai8764 15 күн бұрын
మణిపూర్ ప్రజలకి న్యాయం జరగాలి.... జై రాహుల్ జీ ...
@JVSHomeCareProductsGuntur
@JVSHomeCareProductsGuntur 25 күн бұрын
Super... Keep it up Congress...
@Maheshkammi
@Maheshkammi 25 күн бұрын
Rahul Gandhi 2.0 is very insightful..🙏🙏
@PrasadVedam
@PrasadVedam 24 күн бұрын
Rahul Gandhi 1 laedhu..... 2 ekkadaundhi
@srinusri7092
@srinusri7092 24 күн бұрын
1.0 పప్పు 2.0 ముద్ద పప్పు
@freshedits8408
@freshedits8408 24 күн бұрын
3.0 mari?😊​@@srinusri7092
@phantomgameryt3075
@phantomgameryt3075 24 күн бұрын
Now my question is, the topic about NRC is Hush-up by poor BJP. Poor fellow hero leaders of BJP have no power to make themselves decisions about the NRC topic against muslims.this fellow BJP party has no powers because they form a government with aliens . We are minorities promising in the next BJP election no muslim vote to the bastards BJP party.
@srrajesh6921
@srrajesh6921 24 күн бұрын
వాడు 0.5 గాడు రా అవులే
@prashanthisusha3379
@prashanthisusha3379 14 күн бұрын
Starting to have faith in some change to be brought about... Regarding peace and harmony among Indians. Not the fear ruling. Glad that the opposition is proving its mettle‼️ Rahul ji, way to go💐 We are with you
@Lic_Agent_694
@Lic_Agent_694 19 күн бұрын
Excellent madam,first of all u r my favourite journalist 🎉Iam proud of u madam,we ladies are not weak 💪 U r proving this 🎉Next PM Rahul Gandhi madam,powerful like u & me....Daring opposition, Excellent performance...Rahul Gandhi Ji aap ka speech ❤❤❤
@gvijaykumar
@gvijaykumar 13 күн бұрын
ఎమర్జెన్సీ లో ఎన్నో ప్రాణాలు అన్యాయంగా గాల్లో కలిసాయి.ఎంతో మంది జైళ్లలో మగ్గాల్సివచ్చింది. బలవంతంగా హిందువులకు PERMANENT CHILD BIRTH CONTROL OPERATIONS. కింది స్థాయి అధికారులకు ఇచ్చిన అధికారం ఎంతో మంది రేప్,హత్యలకు గురిచేసింది,ఎన్నో ఆస్తులు కబ్జా చేయబడ్డాయి. ఇప్పుడు మనకు జరగట్లేదని చరిత్రను మర్చిపోతే,చులకనగా చూస్తే ఎలా ? ఇవన్నీ వారసత్వ రాజకీయాలు,మా కుటుంబమే పాలించాలి అనే చిన్న ఆశతో మొదలై విధ్వంసం దాకా వచ్చాయి. 78ఏళ్ల భారత స్వతంత్ర రాజకీయాల్లో JAWAHAR LAL NEHRU (1947-1964) ➡️ 17 INDIRA GANDHI (1966-1977)(1980-1984) ➡️15 RAJIV GANDHI (1984-1989) ➡️ 6 SONIA GANDHI (2004-2014) ➡️ 10 పాత మీటింగ్స్ చూడండి మన్మోహన్ సింగ్ గారి కంటే సోనియా గాంధీ గారే అధికంగా కనబడతారు.77ఏళ్ల లో 48ఏళ్లు వీళ్ళే పాలించారు.ఇంకా సరిపోలేదా? సామాన్యులు PM కావాలంటే 50+ సంవత్సరాలు తమను తాము ప్రూవ్ చేసుకొని కష్టపడాలి అవకాశం రావచ్చు?రాకపోవచ్చు? కానీ పార్టీ నీ కాపాడుకోవాలంటే పార్టీ అధ్యక్షుడు అయ్యి కాపాడుకోవచ్చు pm candidate అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు RAHUL GANDHI నీ నెత్తి మీద మోయాలి అనుకుంటున్నాం. వారసత్వ రాజీయాల నశించాలి.జై హింద్🇮🇳...
@ramchander1688
@ramchander1688 24 күн бұрын
ప్రతిపక్షం బలంగా ఉంటేనే భవిష్యత్తులో కూడా ప్రజాస్వామ్యం ఆరోగ్యంగా ఉంటుంది. రాజ్యాంగం వర్ధిల్లాలి ✊
@veerachannel8271
@veerachannel8271 24 күн бұрын
Super Rahul ji Very transparent speech in Parliament👏👏👏👍🎉🎉
@anjiavur5007
@anjiavur5007 20 күн бұрын
What Rahul said is,Absolutely correct
@venurprasad
@venurprasad 7 күн бұрын
U sck his, he scks urs
@Krishna-xb1dd
@Krishna-xb1dd 20 күн бұрын
నాకు హిందీ రాదు కానీ రాహుల్ గాంధీ గారు మాట్లాడుతూ ఉంటే మీరు చక్కగా అద్భుతంగా వివరించారు తులసి చెందు గారు రాహుల్ గాంధీ గారు అద్భుతంగా మాట్లాడారు కానీ శివుడు అస్థం ముద్రలో ఉండరు జ్ఞాన ముద్రలో ఉంటారు రెండు చేతులు తొడలపై న పెట్టీ నిరంతరం జ్ఞానం చేస్తుంటారు హస్తం ముద్ర ఎప్పుడు ఉంటుంది అంటే భక్తులను అనుగ్రహించిన్నప్పుడు వరాలు కురిపించినప్పుడు మాత్రమె హస్తం ఉంటుంది నిండు దీవెనలు అనుగ్రహిస్తాడు ఏదేమైనా రాహుల్ sir speech wonderful 👍
@bharathteja6914
@bharathteja6914 25 күн бұрын
ఉతికి పిండేసి అరేశారు రాహుల్, మహువా... సూపర్ సూపర్.
@true_indian987
@true_indian987 25 күн бұрын
Adharagottaaru!!
@jagadeeShKR
@jagadeeShKR 24 күн бұрын
Watch Rahul Gandhi's and Arnab Goswami interview....you will find out who's washed, squeezed and dried up.
@vaddilakshmiranganath1457
@vaddilakshmiranganath1457 20 күн бұрын
Kallu teravandira
@machanurunaveen2325
@machanurunaveen2325 17 күн бұрын
Subscribes - please don't watch this congress supporter ,Thulasi chandu garu , you are praising this mindless shameful presentation, neet , manipur issues are really truoblesome but the way This half Italian ,son of club dancer presented it , it was really funny, mindless, I had full conclusion like you sold your dignity,ethics everything to congress, you want Article 370 back in the country, terrorism back in the country, you want make india's trade, military power ,space became weak by supporting congress and Rahul Gandhi . I have never seen shameless women like you in my life
@anuy
@anuy 24 күн бұрын
సూపర్ స్పీచ్ బై రాహుల్ గాంధీ గారు. చాలా మంచి గా మాట్లాడినారు,,,pratipaksha నాయకుడు గా సక్సెస్స్ రాహుల్ గారు, హ్యాట్సాఫ్.
@srathnam1232
@srathnam1232 24 күн бұрын
Gudraug
@aaznaafrfoarbyeg
@aaznaafrfoarbyeg 20 күн бұрын
veri good job medam & veri good speech thanks for explaining
@jambulachandrahasreddy4578
@jambulachandrahasreddy4578 19 күн бұрын
Super analysis Thulasi Chand garu.
@sandyaraj2533
@sandyaraj2533 22 күн бұрын
Superb now i understand the opposition party is very important
@janardhanreddy6446
@janardhanreddy6446 20 күн бұрын
Yes, but not like Rahul Khan . He spoil total country, Ela 60 years niaminchi nee desham entha nashanam chesaro neeku artham avatam ledu
@aravindsingrajput4325
@aravindsingrajput4325 25 күн бұрын
రాహుల్ గాంధీ గారిని ఇలా చూడటం చాలా సంతోషంగా ఉంది నరేంద్ర మోడీ ని ఎదుర్కొనే వాడు లేడా అనే స్థాయి నుంచి రాహుల్ గాంధీని మోడీ bjp మొత్తం కలిసిన ఎదుర్కొలేరు అనే స్థాయికి చేరింది రాహుల్ గాంధీ గారి ప్రసంగం... We are all with you Rahul ji... Keep rocking ❤
@user-vr6rm4uk7c
@user-vr6rm4uk7c 24 күн бұрын
Future leader Rahul
@S.Srinivas
@S.Srinivas 24 күн бұрын
పాపం చాలా ఆడుకున్నారు కానీ కష్టపడ్డాడు.కమెడియన్ని చేయాలని చూశారు.
@ClementKottam
@ClementKottam 24 күн бұрын
రాహుల్ గాంధీ అనే సింహం 🦁వేటకు వచ్చింది వాహ్ మోడీ అనే కొమ్ములు 🐏 తిరిగిన బొచ్చు గొఱ్ఱెను🐑🐏 వేటాడతాడు 😂😂👏🏿🎉 రాహుల్ గాంధీ గారి మాటల్లో తప్పు లేదు అక్షర సత్యం ఉంది 👍🏿🌹 మన దేశ ప్రయోజనాలు దాగి ఉన్నాయి 🎉🎉🎉 రాహుల్ గాంధీ గారి ప్రసంగం 🎤🔊అద్భుతం మిత్రులారా 👋🏿 మన దేశానికి నిజమయిన రక్షణ మిలటరీ కాదు 😢 బాగా అలోచించండి 🤯 🙋🏿🤔లోకసభలో బలంగా ప్రధాన పక్షాన్ని ఎదిరించగలిగిన ధైర్యం ఉన్న పహారా మిలటరీ 👏🏽🧑🏿‍✈️👮🏿ప్రతి పక్షం🏇🏿 ఉప ప్రధాని హోదాలో ఉన్న రాహుల్ గాంధీ గారు👍🏿🌹 మన భారత దేశానికి రక్షణ హస్తం ✋🏿🌷👍🏿 జై కాంగ్రెస్ ✋🏿🇮🇳 జై జై రాజ్యాంగం 🎉🎉📕📝
@ClementKottam
@ClementKottam 24 күн бұрын
రాహుల్ గాంధీ అనే సింహం 🦁వేటకు వచ్చింది వాహ్ మోడీ అనే కొమ్ములు 🐏 తిరిగిన బొచ్చు గొఱ్ఱెను🐑🐏 వేటాడతాడు 😂😂 కండ కండలుగా చీల్చి BJP ని మోడీ నీ దేశానికి పంచుతాడు 😂👏🏿🎉 రాహుల్ గాంధీ గారి మాటల్లో ఏమీ తప్పు లేదు అక్షర సత్యం ఉంది 👍🏿🌹 మన దేశ ప్రయోజనాలు దాగి ఉన్నాయి 🎉🎉🎉 రాహుల్ గాంధీ గారి ప్రసంగం 🎤🔊అద్భుతం మిత్రులారా 👋🏿 మన దేశానికి నిజమయిన రక్షణ మిలటరీ కాదు 😢 బాగా అలోచించండి 🤯 🙋🏿🤔లోకసభలో బలంగా ప్రధాన పక్షాన్ని ఎదిరించగలిగిన ధైర్యం ఉన్న పహారా మిలటరీ 👏🏽🧑🏿‍✈️👮🏿ప్రతి పక్షం🏇🏿 ఉప ప్రధాని హోదాలో ఉన్న రాహుల్ గాంధీ గారు👍🏿🌹 మన భారత దేశానికి రక్షణ హస్తం ✋🏿🌷👍🏿 జై కాంగ్రెస్ ✋🏿🇮🇳 జై జై రాజ్యాంగం 🎉🎉📕📝
@princeprasad5049
@princeprasad5049 24 күн бұрын
Rahul Gandhi ji🙏🏻🙏🏻🙏🏻👌🏻👌🏻👌🏻.. You are super super super speach, you are in a side of truth, the truth Will save you, and ptotect you, the complete nation is with you, because God is truth. God is light, All Hindus and Christians and Muslims are with you may good God of truth bless you. Good time we are all happy to see you like this,. 🌹♥️🥰
@b.mahendrab.mahendra4206
@b.mahendrab.mahendra4206 7 күн бұрын
సరిపోయారు ఇద్దరు... "గొర్రెను మింగేవాడు ఒకడుంటే... దానికి తోక లేపి సహాయం చేసే వాడు ఒకడంట..." అలా ఉంది మీ తీరు...
@mrockey1872
@mrockey1872 20 күн бұрын
పార్లమెంట్ జరిగిన విస్యలు తెలుగులో vivarinchinanduku ధన్యవాదములు🙏🙏
@VignapanaMinistries
@VignapanaMinistries 24 күн бұрын
అద్భుతమైన ప్రసంగం రాహుల్ ఇలాంటి నాయకు కావాలి
@juttukanagavenkataramana7491
@juttukanagavenkataramana7491 24 күн бұрын
ఏం పాపం వీడు ఏం చేశాడు మాట్లాడితేనే నాయకుడు అయిపోతారు ఏంటి, విదేశంలో అమ్మాయిలతో తిరిగే బోకు కొడుకు ఈడు దేశ నాయకుడు,
@SrinivasraoSrirama
@SrinivasraoSrirama 24 күн бұрын
A great and heart touching speech for every one Jai Rahul ji
@balaramabalaramamahesh4604
@balaramabalaramamahesh4604 8 күн бұрын
లాల్ బహదూర్ శాస్త్రి గారి మరణం తస్కెండ్ జరిగింది దానిగురించి కాంగ్రెస్ ఎందుకు మాట్లాడలేదు????
@madhuamar688
@madhuamar688 20 күн бұрын
పరమత సహనం వినండి అక్క చెబుతోంది, హిందువులకి మాత్రమే ఇది
@RamYadav-bv8zv
@RamYadav-bv8zv 24 күн бұрын
సూపర్ రాహుల్ గాంధీ గారు. గతంలో పోల్చుకుంటే ఇప్పుడు మీరు చాలా గొప్పగా మాట్లాడుతున్నారు, ప్రతిపక్షంలో మీ ప్రత్యేకత కనబడుతుంది. ఈసారి బలంగా కనబడుతుంది
@nkvarma2506
@nkvarma2506 24 күн бұрын
దీనికి కారణం చదువే .చాయ్ కాదు
@vimalaprasad6332
@vimalaprasad6332 24 күн бұрын
Correct.
@vimalaprasad6332
@vimalaprasad6332 24 күн бұрын
​😂😂
@saivarma7959
@saivarma7959 24 күн бұрын
​@nkvarmamodi chai Walla 2506
@pprathibapagidimarri5955
@pprathibapagidimarri5955 21 күн бұрын
Rahul gandhi enduku ayodya ram prathistaku raledu
@madhubabu7498
@madhubabu7498 24 күн бұрын
Yes, హిందువులు అంటే, ఒక, బీజేపీనో, rss, మోడీ నో, కాదు, that is, రియాలిటీ 👏👏🙏🏾🙏🏾
@sensibleandhrite
@sensibleandhrite 24 күн бұрын
Ala chese ippudu congress naa kodulu muslims ki bc reservation iccaaru…..
@harivarmauppalapati2571
@harivarmauppalapati2571 21 күн бұрын
But Modi is a true Hindu not a fake Hindu like youn
@charanRun5555
@charanRun5555 20 күн бұрын
Aayana hindu va muslim aa kadhu samasyaa ikada ,hinduvulu antharu ,raa,BJP matrame kadhu ,art 21 prakaram andharu undali bhoomi paina,.india lo ,only hinduvulee kadhu mansulandharki right undhi..
@bsk29
@bsk29 20 күн бұрын
​@harivarmauppalapati257ni hindu lo మళ్ళీ true hindu,fake hindu😅
@rajumadaraboina1345
@rajumadaraboina1345 20 күн бұрын
Hindu langurinchi enduku mataladali madam ... Nv hinduv kada .. Hindu gurinchi .... Enduku mataldali.. muslim,gurinchi, Cristiano gurinchi enduku mataladali ... Your not curect..
@anjumanneha3733
@anjumanneha3733 18 күн бұрын
Hats up Rahul sir, your speech is marvelous
@abdullahsheikh2565
@abdullahsheikh2565 5 күн бұрын
The Words Are Truth Spoken by Rahul Gandhi sir & Respected Madam Too🎉
@kamalahmedshaik4802
@kamalahmedshaik4802 24 күн бұрын
Your a great Rahul jee, Tum hamare hone vaale PM. Really great speech, really great guts 🤝
@venuboddu76
@venuboddu76 24 күн бұрын
ఇలా ప్రశ్నించ కూడదనే మోడీ గారు రాజ్యాంగాన్ని రద్దు చేయాలని ప్రయత్నించారు
@Ramanuja834
@Ramanuja834 24 күн бұрын
మరీ బుర్ర లేదు ఇంత అభివృద్ధి, దేశానికి జాతీయ level లో respect, soldiers కి advanced weapons ఏమి కనపడక పోతే నువ్వూ ఎందుకు మీ అమ్మకి, నీ పిల్లలకు 😮
@Sai-msdian
@Sai-msdian 24 күн бұрын
​@@Ramanuja834neet,ug,up leaks , Manipur, religious hatred kanapadavu
@ganeshadari464
@ganeshadari464 24 күн бұрын
​@@Sai-msdianneeku development kanipinchadam ledhu.. Highways, gdp and geo politics..
@raghavenderraghavender4604
@raghavenderraghavender4604 24 күн бұрын
​@@Sai-msdianకాంగ్రెస్ చేసిన చేతపనులు pok కచాథివు కశ్మీర్ పంజాబ్ సంకణకిపిచింది UN సభ్యాత్యని వదులుకుంది చేపుకుంట పోతే చాలా ఉన్నవి జై భీమ్
@govindaraosuravarapu4752
@govindaraosuravarapu4752 24 күн бұрын
ఇంకా ఎన్నాళ్ళు అబద్ధాలు ప్రచారం చేస్తారు. రాజ్యాంగాన్ని మార్చింది ఈ దేశాన్ని నాశనం చేసింది కాంగ్రస్ పార్టీ
@eshwarpottola8448
@eshwarpottola8448 17 күн бұрын
నమస్తే మేడం మీరు ఎంత ధైర్యవంతురాలు
@yesuprasadpotluri3049
@yesuprasadpotluri3049 20 күн бұрын
Your presentation to the deserved session is really appreciated👏👏🙏
@korrapolunageswararao386
@korrapolunageswararao386 25 күн бұрын
Strong opposition....Rahul gi enhanced his leadership qualities
@LocalMemeGuy
@LocalMemeGuy 24 күн бұрын
Watching Rahul Gandhi spontaneously reverting back is a pleasure. I wish he will rise to every occasion and prove his stature n stamina
@user-xy9nd3zx7h
@user-xy9nd3zx7h 18 күн бұрын
మీరు సూపర్ అక్క కొంతమంది సిగ్గు లేని వాడవలు సిగ్గు లేని వీడియోలు దీని మీద అక్క 🙏
@RajeshKamera-tm1hx
@RajeshKamera-tm1hx 18 күн бұрын
Thank you thulasi chandhu akka RSS BJP vallani Telugu state lo peraganivvakunda secular ga unche mee మంచి ప్రయత్నం ❤
@sandeepsandy3205
@sandeepsandy3205 24 күн бұрын
Rahul Gandhi like button ❤❤❤❤
@srrajesh6921
@srrajesh6921 24 күн бұрын
మీరు హిందువులను చంపడానికి ఖాన్ గ్రేస్ కొడుకులకు ఉపయోగపడండి ఇప్పుడు. బెంగాల్, కేరళ లాంటి రాష్ట్రాల్లో రొహింగ్య, బంగ్లాదేశ్ మరకలతో నింపేసి హిందువులను ఊచకోత కొస్తూ, ఆడవాళ్ళను రేప్ చేస్తుంటే ఒక్క ముక్క మాట్లాడని ఈ తులసి చందు లాంటి దేశ ద్రోహిని సపోర్ట్ చెయ్యండి. మా హిందువులందరిని లేపేసినాక నా కొడకల్లార మీ కిరస్ధాని, సెక్యులర్ కొడుకులను నడి రోడ్డులో కొస్తుంటే ఈ తులసి చందు ఏదో ఒక మరకను ఉంచుకుని బురఖా యెత్తి నవ్వుతుంది.
@rathodvakeel5493
@rathodvakeel5493 24 күн бұрын
KZbin lo Congress thayaru chesina waqf board gurinchi telsukondi
@bhimayyak4391
@bhimayyak4391 25 күн бұрын
Wonderful speech by the Rahul ji
@Akshayatechnicalsolutions
@Akshayatechnicalsolutions 6 күн бұрын
Super Rahul sir.. your speech is admirable
@jyothsnajittani7610
@jyothsnajittani7610 17 күн бұрын
Wow superb rahul ji 👏 Devudu ma prayers ni vinnadu 😢 papam manipur plz help that people and modiji your are the main person of manipur crime Just take a look of manipur Inka speech madyalo lechi matladutunava tagadalu pettiyadaniki
@kumaraswamyrayabarapu2785
@kumaraswamyrayabarapu2785 24 күн бұрын
హిందువులు అంటే రాముడు కాదు శివుడు కూడ హిందువు అని నిరూపించారు రాహుల్ గాంధీ జై కాంగ్రెస్
@user-dv9fs9ym5l
@user-dv9fs9ym5l 24 күн бұрын
విదేశీ కట్టుకథల ఎడారి ఫేక్ దేవుళ్లు వద్దు
@Krishnankannah23
@Krishnankannah23 23 күн бұрын
Andhukey kadha Rahul and ee tulasi akkay mimmalani gorrey lu chesedhi 😂😂shivudu hindhuvu ani andhari ki Telusu mi gorrey laki telidhu 😂😂
@shivareddybattula4581
@shivareddybattula4581 23 күн бұрын
Oreyy babu shivudu and Vishnu they all are hindhus knoww why you are like that shivudu and Vishnu they all are one
@saitelagamsetti1670
@saitelagamsetti1670 23 күн бұрын
Babu andaru hinduvule akariki nvu కూడా hinduvuve
@user-dv9fs9ym5l
@user-dv9fs9ym5l 22 күн бұрын
@@shivareddybattula4581 కన్వర్ట్ రెడ్డి వా
@ganeshgana8182
@ganeshgana8182 24 күн бұрын
రాహుల్ గాంధీ, బలమైన ప్రతిపక్షం ను చుసి బీజేపీ లో వణుకు మొదలైంది
@sreedharrajput
@sreedharrajput 24 күн бұрын
Yes
@smilehappy7754
@smilehappy7754 24 күн бұрын
Hooku emi kaadu
@IP_S1692
@IP_S1692 24 күн бұрын
​@@smilehappy7754aah boothulatho bathikeyandi
@sreedharrajput
@sreedharrajput 24 күн бұрын
@@smilehappy7754 needi adena
@sreedharrajput
@sreedharrajput 24 күн бұрын
@@smilehappy7754 needi adena
@narasaiahpasupureddi8508
@narasaiahpasupureddi8508 21 күн бұрын
Strong opposition leader and party chusi I felt very happy madam and I hope BJP will not cheat no more
@gopiankala8279
@gopiankala8279 19 күн бұрын
పదేళ్లలో ఇప్పుడే నీ కళ్ళలో ఆనందం చూస్తున్నాము అక్కయ్యా
@venkatachalamtirupathi3602
@venkatachalamtirupathi3602 25 күн бұрын
పార్లమెంట్ సమావేశాలు జరిగిన తీరు పట్ల అందరికీ అర్ధమయ్యే రీతిలో చక్కటి విశ్లేషణ చేశారు. సోదరి తులసి చందు గార్కి, వారి టీం కు హృదయ పూర్వక అభినందనలు 👏🏻👏🏻
@SriKanth-tn9hn
@SriKanth-tn9hn 24 күн бұрын
I Am Hindu 🕉️ Not BJP Hindu 😁 Tq Rahul sir Raising Real Issues 👌
@PrasadVedam
@PrasadVedam 24 күн бұрын
I am a bjp supporter kattar hindhu
@pathanirfankhan654
@pathanirfankhan654 24 күн бұрын
@@PrasadVedam 10gey Secular hindus are real hindus Secular muslims are real muslims
@Anilkumar_9390
@Anilkumar_9390 24 күн бұрын
​@@PrasadVedamkatta kattukoni samudram lo dukandi Mee papalu sevudu chusukunttadu hindu antte hindu Anthe bjp ki suport chesthene hindu va trs lo cng tdp lo unna valu hindu lu kada nee erri panulu apesi Darmamga brathuku
@ganeshadari464
@ganeshadari464 24 күн бұрын
@@SriKanth-tn9hn nee laanti vaallu chaalu, Inka Secular Ani cheppi andharani modda gudipincheysthaaru..
@user-dv9fs9ym5l
@user-dv9fs9ym5l 24 күн бұрын
fake hindu srikanth
@user-rf9bm9lp1d
@user-rf9bm9lp1d 16 күн бұрын
This is terrific counter attack for last 10 years without opposition
@viswanathmnbabu2203
@viswanathmnbabu2203 12 күн бұрын
LoP has shown how any so called elected MP can stand in the highest democratic temple parliament and talk anything personal about another elected member and lead a group of elected members into the well and protest by slogans non stop for two hours.....this is what the voters have sent them to parliament..Development of country can wait....
@sandhyasandy5631
@sandhyasandy5631 24 күн бұрын
Chala baga chepparu ..this is wat I personally waiting for someone who can talk against Modi....great Rahul sir.
@sjk2299
@sjk2299 24 күн бұрын
Rahul ji is matured leader. He spoke on the issues. People who accept his speech are intellectuals
@salmansazzu2359
@salmansazzu2359 24 күн бұрын
Well said
@jagadeeShKR
@jagadeeShKR 19 күн бұрын
@@sjk2299 hating hindus is all he talks about.....listen to him saying about people who murdered kannaya lal
@SonySony-cj1bj
@SonySony-cj1bj 20 күн бұрын
Excellent speech by Rahul jeee and Mohua mam❤❤❤❤
@sarojanidoddapaneni9734
@sarojanidoddapaneni9734 16 күн бұрын
Tulasi Chandu Garu CASTEISM CURRENCYCORRUPTION CUNNINGNESS Filled mindset is prevailing in INDIA.
@jesusismysavior3152
@jesusismysavior3152 25 күн бұрын
Excellent speech Rahul ji🎉
@accreditedsocialworkerASHA
@accreditedsocialworkerASHA 24 күн бұрын
మానవత్వానికి మించిన మతం లేదు, సమానత్వం మించిన సిద్ధాంతం లేదని తన ప్రసంగంతో యావత్తు భారత దేశ ప్రజలు వీక్షిస్తుండగా పార్లమెంట్ లో ప్రభావవంతమైన ప్రసంగం చేసిన రియల్ హీరో రాహుల్ జీ, యావత్తు భారత ప్రజలు నీకు చేస్తున్నారు సెల్యూట్ 🙏🙏
@Riya-Sriyans.123
@Riya-Sriyans.123 24 күн бұрын
జై రాహుల్....
@RamCharan-lh1xe
@RamCharan-lh1xe 24 күн бұрын
👏👏👏🙏
@annapurnabommireddy5032
@annapurnabommireddy5032 24 күн бұрын
Rahul real hero🎉
@vimalaprasad6332
@vimalaprasad6332 24 күн бұрын
Chethakani vad matham addu pettukuntadu.
@subbu2185
@subbu2185 22 күн бұрын
Mari photo endhuku choopinchaadu
@JyothiKurivella
@JyothiKurivella 15 күн бұрын
❤ thanks for the fight for the Indian
@Elsyharithabai-py7gx
@Elsyharithabai-py7gx 20 күн бұрын
Very strong and intelligent opposition jai bharath jai 🇮🇳india
@abdulaleem9350
@abdulaleem9350 23 күн бұрын
My country need such a strong opposition 👍👌
@rahul-uz1ec
@rahul-uz1ec 23 күн бұрын
😂😂😂😂😂😂 comedy chayaku navalakapothuna
@nancharinaidualthi1047
@nancharinaidualthi1047 23 күн бұрын
😂😂 strong opposition aa🤣🤣🤣🤣
@saitelagamsetti1670
@saitelagamsetti1670 23 күн бұрын
Strong aaa😂😂😂😂😂
@jagadeeShKR
@jagadeeShKR 19 күн бұрын
@@abdulaleem9350 aren't these non-Muslims "kafirs" according to Islam?
@RamuRamu-lk4sg
@RamuRamu-lk4sg 23 күн бұрын
They projected Rahul as a Pappu but Rahul is becoming a fire with his rational speeches.
@subbu2185
@subbu2185 22 күн бұрын
😂 so flower kaadhu fire aa
@user-uw7vu5fv9k
@user-uw7vu5fv9k 22 күн бұрын
Nice joke😂
@SathyaShyam
@SathyaShyam 21 күн бұрын
Me lage..mundu a name marchukondi .me mohaniki suit avatla
@bvvcreations9515
@bvvcreations9515 15 күн бұрын
Joke bagundi bro
@gvijaykumar
@gvijaykumar 13 күн бұрын
ఎమర్జెన్సీ లో ఎన్నో ప్రాణాలు అన్యాయంగా గాల్లో కలిసాయి.ఎంతో మంది జైళ్లలో మగ్గాల్సివచ్చింది. బలవంతంగా హిందువులకు PERMANENT CHILD BIRTH CONTROL OPERATIONS. కింది స్థాయి అధికారులకు ఇచ్చిన అధికారం ఎంతో మంది రేప్,హత్యలకు గురిచేసింది,ఎన్నో ఆస్తులు కబ్జా చేయబడ్డాయి. ఇప్పుడు మనకు జరగట్లేదని చరిత్రను మర్చిపోతే,చులకనగా చూస్తే ఎలా ? ఇవన్నీ వారసత్వ రాజకీయాలు,మా కుటుంబమే పాలించాలి అనే చిన్న ఆశతో మొదలై విధ్వంసం దాకా వచ్చాయి. 78ఏళ్ల భారత స్వతంత్ర రాజకీయాల్లో JAWAHAR LAL NEHRU (1947-1964) ➡️ 17 INDIRA GANDHI (1966-1977)(1980-1984) ➡️15 RAJIV GANDHI (1984-1989) ➡️ 6 SONIA GANDHI (2004-2014) ➡️ 10 పాత మీటింగ్స్ చూడండి మన్మోహన్ సింగ్ గారి కంటే సోనియా గాంధీ గారే అధికంగా కనబడతారు.77ఏళ్ల లో 48ఏళ్లు వీళ్ళే పాలించారు.ఇంకా సరిపోలేదా? సామాన్యులు PM కావాలంటే 50+ సంవత్సరాలు తమను తాము ప్రూవ్ చేసుకొని కష్టపడాలి అవకాశం రావచ్చు?రాకపోవచ్చు? కానీ పార్టీ నీ కాపాడుకోవాలంటే పార్టీ అధ్యక్షుడు అయ్యి కాపాడుకోవచ్చు pm candidate అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు RAHUL GANDHI నీ నెత్తి మీద మోయాలి అనుకుంటున్నాం. వారసత్వ రాజీయాల నశించాలి.జై హింద్🇮🇳...
@drmallareddyshanigar
@drmallareddyshanigar 20 күн бұрын
Nice and dare truthful speech
@ClementKottam
@ClementKottam 19 күн бұрын
రాహుల్ గాంధీ గారు 🙋🏿 మరియు మహువా మొయిత్రా 👸🏿 గారు ఇద్దరూ కూడా నిజాయితీగా నిజాలు మాట్లాడారు 👋🏿🌹 ఈ భారత దేశ ప్రజలకు వాస్తవాలు కళ్ళకు కట్టినట్లు రాజ్యాంగ బద్దంగా 📚 మాట్లాడారు 🎉🎉🎉😂 తులసీ చందూ గారూ ❤❤💪🏿🇮🇳🙏🏿
@bharathwajkancharapu5648
@bharathwajkancharapu5648 17 күн бұрын
He idiot Rahul Gandhi and congress is afraid of china,and America he has no guts to take decisions against them ee tulasi ki rahul Gandhi ki Desam emiyepoyena parledhu vala agenda lu mathram gelavali , ee tulasi youtuber rahul gandi JAI SRI RAM ante endhuku prajalni thitado vedio cheyamanu
@mallikgoshika7049
@mallikgoshika7049 24 күн бұрын
చాలా రోజుల తర్వాత ఒక మంచి ప్రతి పక్ష నాయకున్ని చూస్తున్నాం...
@chanikya11
@chanikya11 24 күн бұрын
😂😂😂😂😂
@Raja-xw8bw
@Raja-xw8bw 24 күн бұрын
joku
@palaji-pp9ij
@palaji-pp9ij 24 күн бұрын
Yes He is fighter of freedom in parliament at Delhi today All the best Rahulji garu go ahead God be with you to strengthen & guide you perfectly.
@REV95733
@REV95733 20 күн бұрын
Nice leadership Rahul ji Jay Bharat
@Elsyharithabai-py7gx
@Elsyharithabai-py7gx 20 күн бұрын
Well educated definitely they understood rahul sir speach
@syedruksanaazam934
@syedruksanaazam934 18 күн бұрын
Yesss ❤
@eshyamprasad6130
@eshyamprasad6130 25 күн бұрын
నిజంగా నిన్న పార్లిమెంట్ సమావేశాలు చూసాను సుస్సు పోయించాడు అధికార పక్షానికి. ఇంతకుముందు అతన్ని ఎప్పుడు అలా చూడలేదు.
@plnreddy8224
@plnreddy8224 25 күн бұрын
వాడి అజ్ఞానం బయటపడింది దేశం గురించి సరైన ఆలోచన లేదు మనుషులను ఎలా విడగొట్టాలి కులం మతం అని ఎలా విడగొట్టాలి ఎప్పుడు ఇదే ఆలోచన రాహుల్ గాంధీకి సారీ రాహుల్ ఖాన్ కి ఎందుకంటే అసలు గాంధీ ఫ్యామిలీ కి వీళ్ళకి సంబంధమే లేదు వీళ్ళ తాత ముస్లిం వీళ్ళ అమ్మ క్రిస్టియన్ ఇంకా చెప్పు వీళ్ళు హిందువుల ఎట్లా అవుతారు దేశభక్తి ఎప్పుడు చూడలేదు
@mirchiv8391
@mirchiv8391 23 күн бұрын
Drayar chusav kada పప్పు ది నివ్😂😂 మోడీ reply ఇచ్చాడు కదా దాని గురించి మాటలు కూడా వినలేదు మి పప్పు గాడు One lack రాలేదు అని బెంగగా ఉంది కదా నీకు😂😂
@hihoney5609
@hihoney5609 22 күн бұрын
రాహువు అన్నా ప్రతాపం హిందూవుమీదే 😅మిగతా మతాలు గురించి వాగితే లేపేయరు😅😅
@plnreddy8224
@plnreddy8224 22 күн бұрын
@@hihoney5609 yes
@eshyamprasad6130
@eshyamprasad6130 22 күн бұрын
@@mirchiv8391 next day reply ఇచ్చాడు చూసాము చూసాము
@ravikumarmatcha6346
@ravikumarmatcha6346 24 күн бұрын
Rahul Gandhi spoke very well. He didn't criticise the Hindus. I like him and his ideology and strategy
@swarnalatha4028
@swarnalatha4028 11 күн бұрын
Good. Speech godf leader God🎉 bless you
@manirajurocks
@manirajurocks 19 күн бұрын
Looks like , people are under protection of opposition and they should be in a connection with every common man in every area.
@ludhiyamanthri7116
@ludhiyamanthri7116 24 күн бұрын
Verygood Rahul thank you
@adithyad3874
@adithyad3874 25 күн бұрын
ప్రతిపక్షం ఇలా ఉంటే అధికార పక్షం అడ్డగోలు నిర్ణయాలు తీసుకోదు.. ప్రజలు బలమైన ప్రతిపక్షాన్ని ఇచ్చి బిజెపిని డిఫెన్స్ లో పెట్టారు.. ఇది చాలా మంచి విధానం.. రాహుల్ మాట్లాడిన తీరు చాలా బాగుంది..
@RaviTimmangaari-wb1hs
@RaviTimmangaari-wb1hs 24 күн бұрын
Super brother
@amadanu22
@amadanu22 24 күн бұрын
U r right.
@gorrelamaheshpapammavalasa2399
@gorrelamaheshpapammavalasa2399 24 күн бұрын
Great leader Rahul sir
@lalithasureshsistla8726
@lalithasureshsistla8726 22 күн бұрын
Hope next samavesam lo nenu eppudu annanu ani anakunda unte chalu
@venkatasaimohan255
@venkatasaimohan255 22 күн бұрын
Waqf board gurunchi opposite ga matkadamanu bro Rahul
@walkingbyfaith3586
@walkingbyfaith3586 20 күн бұрын
Exllent analysis Rahul jee ❤.
@Crazy_thing4532
@Crazy_thing4532 21 күн бұрын
Super rahul bhai...the great and strong opposition leader 💪
Playing hide and seek with my dog 🐶
00:25
Zach King
Рет қаралды 33 МЛН
Опасность фирменной зарядки Apple
00:57
SuperCrastan
Рет қаралды 6 МЛН
Amazing weight loss transformation !! 😱😱
00:24
Tibo InShape
Рет қаралды 56 МЛН
Prajwal Revanna's Biggest S*X Scandal || Thulasi Chandu
22:25
Thulasi Chandu
Рет қаралды 404 М.
Playing hide and seek with my dog 🐶
00:25
Zach King
Рет қаралды 33 МЛН