రాహుల్ గాంధీ కోసమే IAS కు రాజీనామా చేశా- కొప్పుల రాజు || Thulasi Chandu Interview

  Рет қаралды 52,955

Thulasi Chandu

Thulasi Chandu

3 ай бұрын

కొప్పుల రాజు దళిత IAS అధికారిగా పేదరిక నిర్మూలనకు నిర్మాణాత్మకంగా పని చేశారు. నెల్లూరు జాల్లా ప్రజలతో ప్రజా కలెక్టర్ గా పిలిపించుకున్నారు. సారా ఉద్యమం, అక్షరాస్యత కార్యక్రమం, గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కీలక భాగస్వామి. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సారి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు పార్లమెంటు స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆసక్తికరమైన ప్రస్థానంపై కొప్పుల రాజుతో ఇంటర్వ్యూ ఇది.
ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. ప్రజల ఆదరణే ఈ ఛానెల్ మనుగడకు ముఖ్యం. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఈ ఛానెళ్లో సభ్యులుగా చేరండి. ప్రతి నెలా మీరిచ్చే చిన్న సపోర్టే ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. థ్యాంక్యూ- తులసి చందు 👇
/ @thulasichandu
నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది.
Course Link:- thulasichandu7795.graphy.com/...
🚶 Follow Me 🚶
KZbin: / @thulasichandu
Instagram : / thulasichandu_journalist
Facebook: / j4journalist​ (Thulasi Chandu )
Twitter: / thulasichandu1 (@thulasichandu1)
🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟🌟
📺 Watch my videos:
మతం వస్తోంది మిత్రమా మేలుకో !
/ @thulasichandu

Пікірлер: 600
@ThulasiChandu
@ThulasiChandu 2 ай бұрын
కొప్పుల రాజు అనే ఈ మాజీ IAS, నెల్లూరు జిల్లా కలెక్టర్ వల్ల 7 లక్షల మంది అక్షరాశ్యులయ్యారు. సారా నిషేధ ఉద్యమం వెనుక చోదక శక్తిలా పని చేశారు. ఇవాళ దేశవ్యాప్తంగా అమలౌతున్న గ్రామీణ ఉపాధి హామీ పథకానికి విధాన రూపకల్పన చేసిన వ్యక్తి. వేలాది మందికి భూముల పంపిణీ, ఆ భూములకు సాగునీటి సౌకర్యం కల్పన చేసిన ప్రజా కలెక్టర్. నేను కొప్పుల రాజు గారిని ఇంటర్వ్యూ చేయడం వెనుక ఇవే కారణాలు. ఈ ఇంటర్వ్యూ పూర్తిగా చూడండి. ఎక్కువ మందికి ఈ వీడియో చేరవెయ్యండి. ఇది పూర్తి స్థాయి ఇండిపెండెంట్ ఛానెల్. ప్రజా పక్షంగా పనిచేసే ఛానెల్. ప్రజల ఆదరణే ఈ ఛానెల్ మనుగడకు ముఖ్యం. కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఈ ఛానెళ్లో సభ్యులుగా చేరండి. ప్రతి నెలా మీరిచ్చే చిన్న సపోర్టే ఛానెల్ నిర్వహణకు అతిపెద్ద మద్దతు. థ్యాంక్యూ- తులసి చందు 👇 kzbin.info/door/ZN6X0ldwi-2W4TV-ab5M_gjoin నేను క్రియేట్ చేసిన "క్రెడిబుల్ స్టోరీ టెల్లర్ అవడం ఎలా?" అనే కోర్స్ ఇది. లింక్ మీద క్లిక్ చేసి రిజిస్టర్ చేసుకుంటే వరుసగా వీడియోలు ఓపన్ అవుతాయి. ఓ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుతో లోతైన చర్చ ఈ కోర్సులో చేరిన వాళ్లకు బోనస్ వీడియోగా చెయ్యడం జరిగింది. Course Link:- thulasichandu7795.graphy.com/courses/How-to-Become-a-Credible-Story-Teller
@govindarajulumd2299
@govindarajulumd2299 2 ай бұрын
🎉🎉🎉
@MaheshvarmaAdministratio-sl4ge
@MaheshvarmaAdministratio-sl4ge 2 ай бұрын
Miru..chala Baga chepthunnaru......oka chinna help madam.....indian army lo.. muslim population entha undhi....and...vallaki...Indian lo unna lands... reservations..prathi dantlo..Anni kavale...mari..indian army lo valla place ...and..valla opinion endhi... army midha..okasari oka video cheyandi...plz......mam......
@BVB57
@BVB57 2 ай бұрын
చూసారా సార్ ఈమె అసలు రూపం. బీజేపీ లో ఒక్క రాజకీయ నాయకుడు గురించి వీడియో చేయలేదు. అంటే బీజేపీ లో ఒక్క మంచి నాయకుడు కూడా లేడా?
@ChaithanyaJGirija
@ChaithanyaJGirija 2 ай бұрын
ఆంధ్రప్రదేశ్ ని ఎందుకు నరికి రెండు భాగాలు చేసారు?
@rbgtilak9647
@rbgtilak9647 2 ай бұрын
K A Paul garu geliste Nijam ga ayana welth create cheyyagalara oka vedio cheyyandi
@premsagarraoarigela677
@premsagarraoarigela677 2 ай бұрын
విద్య వంతులు , మేధావులు రాజకీయం లోకి రావాలి మీలాంటి వాళ్లు MP గా గెలవడం చాల అవసరం.
@veerlabapuji6705
@veerlabapuji6705 2 ай бұрын
నిజాయితీ గల అధికారి పార్లమెంట్ కి వెళ్ళితే దేశానికీ ఎంతో అవసరం.
@SolomanrajuThappeta
@SolomanrajuThappeta 2 ай бұрын
మీ లాంటి మేథావి, అభ్యుదయ భావాలు కలిగిన వ్యక్తి గెలుపు అవశ్యకత ఎంతైనా ఉంది.
@vimalaprasad6332
@vimalaprasad6332 2 ай бұрын
❤❤❤
@lalithakumari1596
@lalithakumari1596 2 ай бұрын
రాజుగారు లాంటి గొప్ప వ్యక్తులు ఎంపీగా గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై కాంగ్రెస్🎉 రాజుగారు కలెక్టర్గా పనిచేసిన రోజుల్లో ఎంత నిజాయితీగా ఉన్నారు స్వయంగా విన్నాను❤
@Dr.BellaiahNaikTejavath
@Dr.BellaiahNaikTejavath 2 ай бұрын
కొప్పుల రాజు గారు చాలా నిజాయతీ పరుడు. ప్రజల కోసం నిత్యం పరితపించే మనిషి. ఎంపి గా గెలవాలి.
@srisrisridharyoutubechanna2976
@srisrisridharyoutubechanna2976 2 ай бұрын
ముఖ్యంగా sc రిజర్వుడ్ నుండి కాక జనరల్ నుండి పోటీ చేస్తున , నేను చూస్తున మొదటి వ్యక్తి, మనస్సు పూర్తిగా గెలువలని కోరుకుంటున్న
@tailorsatyam1956
@tailorsatyam1956 2 ай бұрын
🎉 అందరికీ సమాన అవకాశాలు ప్రభుత్వం కల్పించినప్పుడు దేశము పేదరికానికి జయిస్తుంది
@rajubandarapu4597
@rajubandarapu4597 2 ай бұрын
Nice గొప్పవల్లతో interview ధన్యవాదాలు .
@FunnyBeachChairs-jw5rk
@FunnyBeachChairs-jw5rk 2 ай бұрын
బ్రదర్ మీరు ఐఏఎస్ కనుక మిమ్ములను ప్రజలు మర్చిపోవద్దు మిమ్ములను పార్లమెంటుకు పంపుతూనే ఆ ప్రజల విజయోత్సవం విజయోత్సవముగా ప్రజలు ఆలోచించాలి🙏💐
@2019kumar
@2019kumar 2 ай бұрын
అంటే పార్లమెంట్లో ఇంతమతుకు ఒక ఐఏఎస్ కూడా లేడా
@newshanthinikethancoaching6734
@newshanthinikethancoaching6734 2 ай бұрын
సర్ మీరు గెలవాలి, మీలాంటి వాళ్ళు గెలుస్తేనే బలమైన టీమ్ కాంగ్రేస్ లొ ఉంటుంది.రాజు గారు నీతి నిజాయితీ కలిగినవారు. 🙏🏻 ఏపీ ప్రజలకు 🙏🏻 dayach💐చేసి రాజు గారిని గెలిపించండి 🙏🏻
@sureshfftelugujokes4611
@sureshfftelugujokes4611 2 ай бұрын
🐑🐑🐑😂
@jonnalagadda_short_flims
@jonnalagadda_short_flims 2 ай бұрын
​@@sureshfftelugujokes4611నువ్వు 🐖🐖🐖🐖🐖😂😂
@2019kumar
@2019kumar 2 ай бұрын
కాంగ్రెస్ ఇతన్ని టీమ్ దాక తీసుకు వెళ్ళాక ఆలోచిద్దాం
@shaikallavuddin940
@shaikallavuddin940 2 ай бұрын
దేశం అభివృద్ధి కావాలి అంటే కాంగ్రెస్ రావాలి జై కాంగ్రెస్
@sureshfftelugujokes4611
@sureshfftelugujokes4611 2 ай бұрын
🐑🐑🐑😂😂😂
@sireeshab3721
@sireeshab3721 2 ай бұрын
Waqf board lantivi inka kavali pakistan bangladesh laga malli Bharata desam mukkalu kavali
@simmavijay
@simmavijay 2 ай бұрын
Correct ga cheppaaru sir meeru
@kittusnr5567
@kittusnr5567 2 ай бұрын
Madam PAN INDIA Languages lo videos Cheyyandi mi videos ki Reach ekkuva kavali 🙏🏾🙏🏾
@srikanthkyasa1734
@srikanthkyasa1734 2 ай бұрын
Sankkanaaaki poooovalante కాంగ్రెస్ కి vot వెయ్యండి
@srinuvasuluvutukuru549
@srinuvasuluvutukuru549 2 ай бұрын
మంచి వ్యక్తిని ఇంటర్య చేశారు రాజు గారు గేలవాలని మనసార కోరుకుంటున్నాను
@gangadharmettu7004
@gangadharmettu7004 2 ай бұрын
సార్ మీరు గెలవాలి సార్..
@ushakanthushakanth4159
@ushakanthushakanth4159 2 ай бұрын
గెలుస్తాడు
@mohammedeasa8797
@mohammedeasa8797 2 ай бұрын
నెల్లూరు వాసులరా.... కొప్పుల రాజు గారిని గెలిపించండి... Please
@vijayanandareddy3638
@vijayanandareddy3638 2 ай бұрын
నెల్లూరు జిల్లా ప్రజలారా పేదల పెన్నిధి అభివృద్ధి కాముకుడు కొప్పుల రాజు గారిని గెలిపించాలని నేను మీ పాదాలను పట్టుకుని కోరుతున్న
@PAVANKUMARPONUGOTI
@PAVANKUMARPONUGOTI 2 ай бұрын
Enduku Vunde AP ni malli moodu mukkalu cheyatanika.. Independent ki ayina vote vesta kani Congress ki matram veyanu
@mallichithirala251
@mallichithirala251 2 ай бұрын
Salute Sister Tulasi Chandu. 🐅🐅 Journalist. Lady Tiger.
@user-qk6by8nq6j
@user-qk6by8nq6j 2 ай бұрын
రాజు సార్ వల్ల job పొందిన చాలా మంది ఎంప్లాయిస్ ఉన్నారు, ఇప్పుడు మనం ఆయనకు, ఉడుతా భక్తి గా some thing to be done ✍️
@manthapurivijaykumar4086
@manthapurivijaykumar4086 2 ай бұрын
చదువు కున్నా. మేధావులు రాజకీయంగా రావాలి. అప్పుడే ఈ సమాజంలో మార్పు సాధ్యo.
@rajubandarapu4597
@rajubandarapu4597 2 ай бұрын
మీలాంటి వాళ్ళు ప్రజల్లో ఉంటే ఎంతో కొంత ప్రజాస్వామ్యం బతుకుతుంది రాజు గారు .
@millionviewss7308
@millionviewss7308 2 ай бұрын
సమాజం పట్ల ఇలా అవగాహన ఉన్న నాయకులకు అవకాశం ఇస్తే నిస్వార్ధంగా మన రాష్ట్రాన్ని మరియు దేశాన్ని చాలా ముందుకు తీస్కోని వెళతారు .ఇలాంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళు మీ చానెల్ ద్వారా అందరు పరిచయం చేయమని నా విన్నపం. ధన్యవాదాలు TULASI akka.
@newshanthinikethancoaching6734
@newshanthinikethancoaching6734 2 ай бұрын
తులసి నువ్వు పేరుకు తగినట్టు బ్రతకాలి 🙌🏻❤️
@surveyingvideos7988
@surveyingvideos7988 2 ай бұрын
ఆమె పేరుకు తగ్గట్టే బతుకుతుంది.. ఇలా కామెంట్ పెడితే RSS ఎంత పే చేస్తుంది మీకు ఒక్క కామెంట్ కి.
@jonnalagadda_short_flims
@jonnalagadda_short_flims 2 ай бұрын
మీ కామెంట్, ఆ సింబల్స్ అర్థం ఏంటి?
@ASK045
@ASK045 2 ай бұрын
నీకు ఎందుకో బాగ నొప్పిగా ఉన్నట్టుంది
@jonnalagadda_short_flims
@jonnalagadda_short_flims 2 ай бұрын
@@ASK045 తప్పుగా అనుకోకండి. మేడం పెట్టిన సింబల్స్ మంచిగా చేస్తున్నారనే కావచ్చు.
@2019kumar
@2019kumar 2 ай бұрын
అయ్యో ఎంత మాట
@user-dg5qc7bp8k
@user-dg5qc7bp8k 2 ай бұрын
అమ్మా, కొప్పుల రాజు గారితో మీరు మాట్లాడించిన తీరు చాలా బాగుంది.
@newshanthinikethancoaching6734
@newshanthinikethancoaching6734 2 ай бұрын
రాజు గారు పేదవారు బ్రతకటం కోసం ఎన్నో పథకాలను రూపొందించారు తల్లి.
@diadietplan2024
@diadietplan2024 2 ай бұрын
Amma nellore collector maa raajugaaru...nenu chinnappudu maa naanna nannu raajugaari dhaggariki theesukelli nannu raajugaariki introduce chesaaru...
@prasadmulupuri8714
@prasadmulupuri8714 2 ай бұрын
Thanks Chandu garu for bringing into limelight a good leader like Raju garu.
@dolisrinivas5356
@dolisrinivas5356 2 ай бұрын
This kind of leadership People need
@shaikabdulgafoor5006
@shaikabdulgafoor5006 2 ай бұрын
ఇలాంటి వారు రాజకీయాలకు వస్తే రాజకీయ విలువలు కూడా పెరుగుతాయి ప్రజలకు కూడా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది దేశం అభివృద్ధి అవుతుంది అని
@newshanthinikethancoaching6734
@newshanthinikethancoaching6734 2 ай бұрын
కొప్పుల రాజు గారు పేదల పాలిటీ పెన్నిధి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినా కూడా రాజకీయ సేవ ఒక పెద్ద ఫ్లాట్ ఫామ్ అని రాజు గారికి తెలుసు ప్రజాసేవకు రాజకీయం ఒక్కటే మార్గం. సార్ మీరు గెలుస్తారు,💐🏃🏻‍♀️🙏🏻 గెలవాలి ఏపీ ప్రజలు మిమ్మల్ని తప్పకుండ ఆశీర్వదిస్తారు 🙏🏻.
@Paricharlaofficial
@Paricharlaofficial 2 ай бұрын
We will support you sir 💙💙💙✍️
@gurusreenumudiraj8636
@gurusreenumudiraj8636 2 ай бұрын
ఇంత క్లారిటీ పనిచేసే తత్త్వం, సేవా భావం ఉన్నా కూడా... మాటలు గొప్పగా చెప్పేటోళ్లను గెలుపిస్తారు
@dreamzunlimited4069
@dreamzunlimited4069 2 ай бұрын
Vijayawada nundi I'm going to vote for the Congress for MP candidate....... And I request all those who lost confidence in ycp or TDP alliance please support Congress instead of voting NOTA..... SO THAT THE DICTATORSHIP OF MODI ENDS AND TELUGU STATES WILL FURNISH . OUR VIZAG STEEL, SPECIAL STATUS AND ALL OTHER ISSUES ARE MORE IMPORTANT THAN TDP ALLIANCE OR YCP.
@bollamjames2880
@bollamjames2880 2 ай бұрын
Core values discussed. May God fulfill your Ambition to accomplish the task which is ahead.
@anandkintada2763
@anandkintada2763 2 ай бұрын
కొప్పుల రాజు గారు గెలవాలని మా ఆకాంక్ష. 🎉🎉🎉
@unnatharaju6659
@unnatharaju6659 2 ай бұрын
Top excellent. Totally committed. I am proud that I was one of the officials who worked when Mr K Raju was Kurnool District collector. He inspired every official. Poor people and social activists got inspired a lot in Kurnool. He never took any credits for his excellent works. A very ordinary man. Just ordinary. Self Help groups got more inspiration from Mr K Raju. Officials in the district felt happy and satisfied for having worked under his administration. I wholeheartedly wish him all the bests and I look forward to see him in public with power and discretions. 🎉🎉🎉
@ramjiy9840
@ramjiy9840 2 ай бұрын
Thank you తులసి గారు మీరు చాల గొప్ప వ్యక్తి ని ఇంటర్వ్యూ చేశారు. అలాగే సర్ కి కూడ all the best.
@narasimhaswamychidurala4258
@narasimhaswamychidurala4258 2 ай бұрын
కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఆదికారం లోకి వస్తూంది మేడమ్ 🎉🎉
@nknknk667
@nknknk667 2 ай бұрын
Adhi eppatiki avbadu
@simmavijay
@simmavijay 2 ай бұрын
Vasthey em chestharu? Maa AP ki matram manchi jaruguthadhi.​@@nknknk667
@dr802
@dr802 2 ай бұрын
@@nknknk667 meeku bhavisyath thelusaa
@sureshfftelugujokes4611
@sureshfftelugujokes4611 2 ай бұрын
​@@dr802ఎస్ తెలుసు వాడికి ఎక్కడ సీట్లు వస్తాయి కొంచెం చెప్తావా 😂😂😂 ఆంధ్రాలో అంటావా ఒకటి కూడా లేదు తెలంగాణలో వాడుకున్న వ్యతిరేకత 5కి పడిపోయింది సీట్లు వెస్ట్ బెంగాల్ లో అయితే కొట్టేలా ఉన్నారు కర్ణాటకలో అయితే ఎగ్జామ్స్ కి అడిషనల్ కూడా ఇచ్చే పరిస్థితులు లేదు ఆ గవర్నమెంట్ వీడికి అనుకూలంగా ఉన్నది ఒక కేరళ తప్ప ఎందుకంటే అక్కడ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ ఎక్కువ😂😂😂
@gouthamgauti2616
@gouthamgauti2616 2 ай бұрын
Jai congress
@newshanthinikethancoaching6734
@newshanthinikethancoaching6734 2 ай бұрын
Koppula Raju garu ,Bust Leader . 🙏🙏🙏🙏🙏🙏sir
@sureshfftelugujokes4611
@sureshfftelugujokes4611 2 ай бұрын
🐑🤔🤔
@jonnalagadda_short_flims
@jonnalagadda_short_flims 2 ай бұрын
​@@sureshfftelugujokes4611🐖🐖🐖🐖🐖 😆😆😆
@udayabhaskars1291
@udayabhaskars1291 2 ай бұрын
Good topic madam, CONGRESS & BJP రెండిటికీ టఫ్ ఫైట్ వస్తే govt ఫామ్ చెయ్యడం లో. ఎవరికి సపోర్ట్ చేస్తారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనేది క్లారిటీ ఇస్తే బాగుంటందని నా అభిప్రాయం.
@dr802
@dr802 2 ай бұрын
Congress ki
@udayabhaskars1291
@udayabhaskars1291 2 ай бұрын
But as of I know terms and conditions between Congress n YSR Congress parties.
@simmavijay
@simmavijay 2 ай бұрын
​@@dr802ledhu bro bjp ki support chestharu jagan. Thana cases nunchi thappinchukovali kadha. Congress aithey jail ki pampisthaaru
@jonnalagadda_short_flims
@jonnalagadda_short_flims 2 ай бұрын
​@@simmavijay తప్పనిసరిగా అవసరం ఐతే కాంగ్రెస్ కే చేస్తారు. హామీలు నెరవేర్చుకునే అవకాశం ఉంటుంది. బీజేపీకి చేస్తే జనం ఛీ కొడతారు.
@simmavijay
@simmavijay 2 ай бұрын
Ledhu bro case lu vunnai ga bjp ke support chestharu jagan. State em aipoyina athaniki avasaram ledhi​@@jonnalagadda_short_flims
@subhosemv9761
@subhosemv9761 2 ай бұрын
Good topic madam
@yellamillishobharani3901
@yellamillishobharani3901 2 ай бұрын
Rahul is a great leader with simplicity. Highly intellectual person but his thoughts are always roaming for the upliftment of poor people without caste and religion. he is talking with simple words but his thinking is very high. He touched every heart of India with the JODO yatra.we hope that He will be the PM.
@SrinivasraoMalempati789
@SrinivasraoMalempati789 2 ай бұрын
Grate sir, Thinkyou
@rameshb6805
@rameshb6805 2 ай бұрын
🌹🙏సామాజిక పరివర్తన కలిగిన అధికారి నీతి నిజాయితీకి నిలువుటద్దం 🙏🌹
@radhakrishnabonela9780
@radhakrishnabonela9780 2 ай бұрын
పేదరికం నిర్మూలనపై మంచి అవగాహన నాయకులు శ్రీ రాజు గారు.. మీలాంటి వారిని పార్లమెంట్ కి పంపే ఆవశ్యకత ఉంది.
@machireddyramamohanreddy444
@machireddyramamohanreddy444 2 ай бұрын
భారత దేశానికి గొప్ప ప్రజా నాయకుడు రాహుల్ గాంధీజీ.... ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలంటే, రాజ్యాంగాన్ని కాపాడాలంటే , ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే, మత సామరశ్యత & ప్రజా పరిపాలన కావాలంటే.. రాహుల్ గాంధీజీ ప్రధాన మంత్రి కావాలి..... జై రాహుల్ గాంధీజీ✊✊... జై నేషనల్ కాంగ్రెస్ ✊✊
@arun1488
@arun1488 2 ай бұрын
Excellent video we came to know a new thing that never said.Thank u madam.
@nvraghavulu116
@nvraghavulu116 2 ай бұрын
Koppula Raju sir Good Human being and Good person.. All the best sir..
@jayaprakashbabutalluri4290
@jayaprakashbabutalluri4290 2 ай бұрын
Present situation lo such a great visionary leader should be needed. Wish all the best RAJU garu👍🙏🏻
@Chandrakala-be6zx
@Chandrakala-be6zx 2 ай бұрын
You are great sir, i pray fo your win 🙏
@Islamic.1446
@Islamic.1446 2 ай бұрын
Jai congrass❤❤❤❤❤
@blueplanet36
@blueplanet36 2 ай бұрын
WELCOME , GOOD NATURED PEOPLE IN ÇONGRESS WELCOME FROM AP. KOPPULA RAJU IAS OFFICER .ALL THE BEST KOPPULA RAJU INDIAN CITIZENS, MUST SUPPORT ÇONGRESS NOW FOR 2 TENURES.. CITIZENS ARE PRUDANT PEOPLE' THEY VOTE FOR CONGRESS AND BRING VICTORY OF CONGRESS PARTY VOTE CHEYYANDI BROTHER ÇONGRESS KU SWAGATAM CHPPANDI AMMA BABU GARU TATA GARU SANTHOSHAM CONGRESS PARTY ZINDABAD ZINDABAAD
@mohanrao7342
@mohanrao7342 2 ай бұрын
He is very simple, humble and srongly committed for downtrodden and weaker sections
@newshanthinikethancoaching6734
@newshanthinikethancoaching6734 2 ай бұрын
సర్ ఏది ఏమైనా మీ లాంటి స్వచ్ఛమైన ప్రజా నాయకుడు దేశానికి అవసరం
@BheemSys
@BheemSys 2 ай бұрын
Hello Thulasi garu, I wanted to let you know that I appreciate your decision to create the video. I have been researching Mr. K Raju and the actions he has taken in my district of Nellore. I have found that he is well-educated and has great knowledge of administration.
@nisarahmed4222
@nisarahmed4222 2 ай бұрын
రాజుగారు మహా మేధావి నెల్లూరు లో వారు విజయం సాధించాలని సాధిస్తారని ఆకాంక్షిస్తూ జైజవాన్ జైకిసాన్ జైకంగ్రెస్ 🙏నెల్లూరు నుండి మీ అభిమాని
@jonnalagadda_short_flims
@jonnalagadda_short_flims 2 ай бұрын
👍👍👍👍👍
@farmerparvez
@farmerparvez 2 ай бұрын
భారత దేశం .. సామ్యవాద ప్రజాస్వామ్యం ను కోరుకుంటున్నారు . మతవాదపార్టీల పట్ల ప్రజలు ఏవగించుకుంటున్నారు. మీ లాంటినిజాయితి గా సేవ చేసేవారు రావాలి
@krishnanukala6369
@krishnanukala6369 2 ай бұрын
It requires a lot of sacrifice and clean leaders to strengthen Congress in AP. It is an uphill task.
@samuelpadal2317
@samuelpadal2317 2 ай бұрын
దేశం అభిృద్ధి చెందాలంటే మీ లాంటి మేదావులు ఎంతో ఈ సమాజానికి అవసరం.
@satyachodi2317
@satyachodi2317 2 ай бұрын
Good discussion .
@sinajpartymania6098
@sinajpartymania6098 2 ай бұрын
MP vote only congress 😊
@Ashokbandapalli369
@Ashokbandapalli369 2 ай бұрын
ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం చాలా అత్యవసరం.
@sureshfftelugujokes4611
@sureshfftelugujokes4611 2 ай бұрын
😂😂😂
@user-ri3is7qo4v
@user-ri3is7qo4v 2 ай бұрын
Avunu avunu pakisthan ki chala avasaram. Adukuntundhi funds ivvali kadha
@rajukunchala6211
@rajukunchala6211 2 ай бұрын
Yes
@user-oy8lh7zq1t
@user-oy8lh7zq1t 2 ай бұрын
😂😂😂😂year of jock
@ashokbandapalli7464
@ashokbandapalli7464 2 ай бұрын
​@@user-ri3is7qo4vమీరు పాకిస్తాన్ ఆఫ్గనిస్తాన్ వంటి దేశాలను కలవరించుకుంటూ ఉండండి.
@user-qk6by8nq6j
@user-qk6by8nq6j 2 ай бұрын
Thank యు తులసి గారు go ahead
@hellotiruvuru8033
@hellotiruvuru8033 2 ай бұрын
అమ్మా తులసీ. ... నిరక్షరాస్యులు చదువుకొని చిన్న కథతో సారా ఉద్యమం చేసారంటే నిజంగా చదువు గొప్పతనం తెలుస్తుంది. ఉచిత పథకాల ముసుగులో ప్రజలను ఆలోచించే శక్తిని హరిస్తున్నారు రాజకీయ నాయకులు. మహాత్మాగాంధీ ఉపాధి హామీ పధకం రాజు గారి కృషి ఫలితమే. మంచి వ్యక్తిని నెల్లూరు ప్రజలు ఎన్నుకోగలిగితే అది ఆ నియోజకవర్గం ప్రజల అదృష్టం అని చెప్పవచ్చు. ఆశీస్సులు ❤️
@rapakatyagaraju5218
@rapakatyagaraju5218 2 ай бұрын
Koppula Raju garu is highly intellectual and sincere and hardworking officer. Raju garu should win in the present Elections as MP. We pray for his success in the Elections. Party President aaa Constituency lo campaign ku raakundaa vuntey Raju garu will win. Raju garu will definitely fight against the party trying to damage the Democracy and Constitution of INDIA. My best wishes to the great visionary leader K.Raju garu.
@shaikmastanvali8908
@shaikmastanvali8908 2 ай бұрын
కాంగ్రెస్ రావాలి
@sureshfftelugujokes4611
@sureshfftelugujokes4611 2 ай бұрын
మొత్తానికి అడుక్కు తినాలి 😂😂😂
@shaikmastanvali8908
@shaikmastanvali8908 2 ай бұрын
నీకు తెలిసింది అదే .కాంగ్రెస్ దేశాన్ని నిర్మించింది.ప్రాజెక్టు లు కట్టి పరిశ్రమలు పెట్టి ఇప్పుడు దేశాన్ని అమ్ముతూ దేశ భక్తి గూర్చి చెప్పే సన్యాసులు తయారయ్యారు.అడుక్కొనే వాళ్ళు ఇప్పుడులే రా. GDP growth Congress govt ఎలావుందీ ఇప్పుడు ఏ లావుంది
@simmavijay
@simmavijay 2 ай бұрын
​@@sureshfftelugujokes4611ippudu adhey chesthunnam ga Modi hayam lo😅
@sureshfftelugujokes4611
@sureshfftelugujokes4611 2 ай бұрын
@@simmavijay ఎవరు ఆడుకున్నారు కొత్తగా
@jonnalagadda_short_flims
@jonnalagadda_short_flims 2 ай бұрын
​@@simmavijayనాశనమా?
@ybhndm
@ybhndm 2 ай бұрын
Super sir❤
@nallaapparao69
@nallaapparao69 2 ай бұрын
చాలా బాగా విశ్లేషించారు మేడం..👌👌👌
@fiazsyed5621
@fiazsyed5621 2 ай бұрын
Good conversation 👌 👏
@mdiismail786
@mdiismail786 2 ай бұрын
Thanks!
@prbabu1255
@prbabu1255 2 ай бұрын
Jai Bhim. My best wishes to Shri Raju sir. Good video by Tulasi
@nfcjxjfzjdzhdzjdZsh
@nfcjxjfzjdzhdzjdZsh 2 ай бұрын
❤❤❤❤❤ yes
@user-dg5qc7bp8k
@user-dg5qc7bp8k 2 ай бұрын
ఇలాంటి నిజాయితీ గలవారు చట్ట సభల్లో కి రావాలి, వస్తారు కూడా.
@murarjip8516
@murarjip8516 2 ай бұрын
Thank you madam great interview with great personolity (Raju sir)
@narayanaprathanibuchayya2013
@narayanaprathanibuchayya2013 2 ай бұрын
Good 💕💕 Great journalist ❤️👍 Tulasi medam garu👍👍👍👍👍👍👍
@Kanasrin7
@Kanasrin7 2 ай бұрын
Wonderful interview andi
@KLIKSUNIL
@KLIKSUNIL 2 ай бұрын
👌👍
@rockyab1082
@rockyab1082 2 ай бұрын
All the best sir❤❤❤
@dharmaviharigandhi
@dharmaviharigandhi 2 ай бұрын
TDP, Janasena, YSRCP మూడు పార్టీలూ, BJP పాద పద్మములను ఆశ్రయించి జీవనం సాగించే శునక రాజములే కదా.
@machireddyramamohanreddy444
@machireddyramamohanreddy444 2 ай бұрын
Super comment friend
@Chsurendar-ni8xs
@Chsurendar-ni8xs 2 ай бұрын
Yes correct✅ 👌👌👌👌👌👌👌👌
@jonnalagadda_short_flims
@jonnalagadda_short_flims 2 ай бұрын
యస్👍. మోతీ టాయిలెట్ లోకి వెళ్తే ఈ ముగ్గురు డోర్ దగ్గర మోకాళ్ల మీద కూర్చుని రెడీగా ఉంటారు.
@imhere..dontfear..3653
@imhere..dontfear..3653 2 ай бұрын
గో బ్యాక్ మోడీ... జై శ్రీరామ్
@shanushaik1086
@shanushaik1086 2 ай бұрын
super sir nenu cheppali anukunnadey meeru chepparu 👌👌👌
@saijyothinarayana7376
@saijyothinarayana7376 2 ай бұрын
Jai Congress 10 m p win
@nsrkmurthy2182
@nsrkmurthy2182 2 ай бұрын
Sir. Namasthe Sir.
@khajapasha3491
@khajapasha3491 2 ай бұрын
Congrase
@ravisankarbhimavarapu6847
@ravisankarbhimavarapu6847 2 ай бұрын
ఏపీ ప్రజలు నిజాలు గ్రహించి వాళ్ళ అభివ్రుద్ది గురించి వాళ్లు నిర్ణయించు కోవాలి.
@ramachandraiah3958
@ramachandraiah3958 2 ай бұрын
మేడమ్ గారు ఈ రాజకీయ నాయకులు ప్రజలకు ఇచ్చిన హామీలను వారి పిరియడ్ వరకు పూర్తి చెయ్యని యెడల వారికి తిరిగి పోటీ చేసేందుకు అనర్హులుగా ప్రకటించాలని మీరు మీ లాంటి వారు సంబందిత కోర్టులో పిటీషన్ దాఖలు చేయాలి చెయ్యగలగాలి. లేని యెడల మీరు మీ లాంటి మేదావులందరు ప్రజలను మోసము చేసేవారు కాగలరేమో! జై భారత్ జై భారత్ మాతకి జై
@tannys7s
@tannys7s 2 ай бұрын
సార్ గారు ఆంద్ర ముద్దుబిడ్డ. మేధావి, విద్యావంతుడు, సమాజికన్యాయం కోసం పోరాడే దృక్పదం ఉన్నవారు, తప్పనిసరిగా గెలిపించుకోవాలి.
@rajapratapkumar4479
@rajapratapkumar4479 2 ай бұрын
Ap lo Congress gelavadam anedhi pagati kala. Raju garu chala goppa vykthi. But ap lo gelavadam big challenge.
@shanushaik1086
@shanushaik1086 2 ай бұрын
ఈ సారి నా ఓటు మురిగిపోతుందేమో అనుకున్న తరుణంలో మీ ఇంటర్వ్యూ ద్వారా ఒక మంచి వ్యక్తిని విద్యావంతుడిని చూసాను థాంక్యూ వెరీ మచ్
@sridhar8388
@sridhar8388 2 ай бұрын
Koppula Raju garu you deserve to be an MP. His honesty and commitment , sincerity , intellect, ex bureaucrat, india need this kind of persons. he will be voice of Ap in Parliament, and in delhi..
@machireddyramamohanreddy444
@machireddyramamohanreddy444 2 ай бұрын
నెల్లూరు కాంగ్రెస్ MP అభ్యర్థి రాజు గారు గెలవాలి....జై కాంగ్రెస్ ✊✊
@ambedkarganta5783
@ambedkarganta5783 2 ай бұрын
Nice interview very useful information in ap politics
@gujjeli
@gujjeli 2 ай бұрын
Thank you for introducing such a great person. All the best.
@rajendrprasad7667
@rajendrprasad7667 2 ай бұрын
We need this type of leader for present society
@khalidaameeri
@khalidaameeri 2 ай бұрын
Super sir, I am from Nellore
@user-yv3zo7xz4o
@user-yv3zo7xz4o 2 ай бұрын
Great msg to all best interview
@shajidhussain1479
@shajidhussain1479 2 ай бұрын
Great sir
@Travelwithchanti
@Travelwithchanti 2 ай бұрын
మా నెల్లూరు లో సార్ కే ఓటు..
@yz7495
@yz7495 2 ай бұрын
ఈ మాటలన్నీ కాంగ్రెస్ అధికారం లోకి వచ్చే వరకు చెప్పే మాటలే, ఒక సారి అధికారం లోకి వచ్చాక corpoeates కి, అగ్ర కులాలకు పెద్ద పీట వేస్తారు, మనం just Telangana lo అధికారం వచ్చాక తెలంగాణ నుంచి వచ్చే ఫండ్ ముఖ్యం కాని, ఇక్కడ ఏం జరుగుతుందో రాహుల్ గాంధీ గారు చూడడం లేదు కదా? కొన్ని వర్గాలకు అసలు representation లేకుండా చేస్తున్న కాంగ్రెస్, ఇన్ మై వ్యూ, వేరే రాష్ట్ర లలో ఏమో కానీ తెలంగాణ లో మెజారిటీ ఎంపీ సీట్లు రాకూడదు ..below 8 ఎంపీ సీట్లు రావాలి
@korukantiramadevi2524
@korukantiramadevi2524 2 ай бұрын
Super ga chepparu👏🏻👏🏻👏🏻
@user-tt9dh1xo8u
@user-tt9dh1xo8u 2 ай бұрын
Super sir
@wilsonmoris6389
@wilsonmoris6389 2 ай бұрын
Excellent enlightening
@mdiismail786
@mdiismail786 2 ай бұрын
good discussion.
@sakevenkataramana
@sakevenkataramana 2 ай бұрын
సామాజిక భాద్యత ఉన్న వారిని ఆదరించండి. అది రాజకీయం అయినా లేదా ఇతర వృత్తుల్లో ఉన్న వారికి మద్దత్తు ఇవ్వడం మన కనీస ధర్మం.
Sigma Kid Hair #funny #sigma #comedy
00:33
CRAZY GREAPA
Рет қаралды 34 МЛН
How Many Balloons Does It Take To Fly?
00:18
MrBeast
Рет қаралды 176 МЛН
ВОДА В СОЛО
00:20
⚡️КАН АНДРЕЙ⚡️
Рет қаралды 26 МЛН
УГАДАЙ ГДЕ ПРАВИЛЬНЫЙ ЦВЕТ?😱
00:14
МЯТНАЯ ФАНТА
Рет қаралды 4 МЛН
Life of Elon Musk || Thulasi Chandu
18:33
Thulasi Chandu
Рет қаралды 471 М.
Explained: Chandrababu Arrest and APSSDC Issue || Thulasi Chandu
24:18
Thulasi Chandu
Рет қаралды 344 М.
Sigma Kid Hair #funny #sigma #comedy
00:33
CRAZY GREAPA
Рет қаралды 34 МЛН