రోజంతా కష్టపడి పనిచేసినా ఎలాంటి నీరసం రాకుండా వందేళ్లు బ్రతికిన మనపూర్వీకుల ఆరోగ్యరహస్యం Jonna Gatka

  Рет қаралды 129,118

Spice Food

Spice Food

Жыл бұрын

బియ్యంలేని రోజుల్లో రోజంతా కష్టపడి పనిచేసినా ఎలాంటి నీరసం అలసటలేని పూర్వీకుల ఆరోగ్యరహస్యం Jonna Gatka
Home made Jowar Ravva video:
జొన్న రవ్వ ఇంట్లోనే తయారుచేసే విధానం:
👉 • రుచితో పాటు అంబలిలోని ...
Jonna Gatka | Jonna Ambali | Jowar Ravva making at home | Jowar recipes | Millet recipes | Millet recipes in Telugu | Jowar recipes in Telugu | Healthy breakfast recipes | Traditional recipes | Ancient recipes | Telangana traditional recipes | Traditional recipes in Telugu | Spice Food Kitchen
#jonnagatka #jonnaambali #jowarrecipes #milletrecipes #milletrecipesintelugu #spicefood #vegrecipes #telanganafood #ancientfood #jonnarecipes

Пікірлер: 128
@panidhra5469
@panidhra5469 Жыл бұрын
శుభ మధ్యాహ్నం బంగారు అక్కా గురువారం సాయి బాబా ఆశీస్సులు ఎల్లప్పుడూ మీకు మీ కుటుంబ సభ్యులకు ఎల్లపుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బంగారు అక్కా
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
మీ అభిమానానికి మరియు ఆకాంక్షలకు చాలా చాలా సంతోషం తమ్ముడూ 🥰 Thank u sooo much for ur love & support 🙏
@vreddy9144
@vreddy9144 6 ай бұрын
Thank you so much andi for this gatka recipe.Please make jonna annam podi podi ga like rice to eat with pulusu kooralu.
@rampallivijaya6664
@rampallivijaya6664 Жыл бұрын
హాయ్ అండి బాగున్నారా మీరు చేసే రెసిపీ చాలా బాగుంది వెరీ నైస్ థాంక్యూ సో మచ్ 😋🤗💞🙏🏻💐
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
హాయ్ అండి! బాగున్నాను ☺️! Thank u sooo much 🙏
@kvchaitanyareddy4247
@kvchaitanyareddy4247 Жыл бұрын
Ilanti healthy recipes nerchukovadam maa adrustam. Nerpistunnaduku thanks 😊👏👏
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Most welcome 🙂 Many many thanks for the compliment 🙏
@kalyanimurarisetty6515
@kalyanimurarisetty6515 Жыл бұрын
Meeku chaala. Vantalu thelusu madam meeru chese recipes chaala. Baagunnaayi meeku nenu pedha fan ni madam mi voice super madam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
నా వంటలు మాటలు మీకు నచ్చినందుకు చాలా చాలా సంతోషం అండి ☺️ Thank u soo much for ur love and support 🙏
@kumudvinikitchen
@kumudvinikitchen Жыл бұрын
Healthy recipe andi🎉
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thanks a lot andi ☺️
@djmakervarun4855
@djmakervarun4855 Жыл бұрын
Wonderful recipe madam 😋😍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you very much andi ☺️🙏
@vadaliprasanthi999
@vadaliprasanthi999 Жыл бұрын
Thank you amma chalabha thaliparu 🎉🎉🎉🎉🎉🎉🎉🙏
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Most welcome andi ☺️ Thanks for the compliment 🙏
@kollanamasvi8578
@kollanamasvi8578 Жыл бұрын
Thanks for sharing the traditional recipemam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
My pleasure andi ☺️ Thanks for liking 🙏
@bhavanikothalanka2096
@bhavanikothalanka2096 Жыл бұрын
Healthy respe sister super
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thanks a lot andi ☺️
@raviteja1388
@raviteja1388 Жыл бұрын
One of the best cook on youtube.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thanks a lot for your sweet compliment ☺️🙏
@bhavanid3731
@bhavanid3731 Жыл бұрын
Super and helthy food sister
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thanks my dear sis 😊
@umaprathapumapeathap-rp3bb
@umaprathapumapeathap-rp3bb Жыл бұрын
Nen try chestanu.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
ట్రై చేయండి.. definitely you'll enjoy it's taste & health benefits 👍
@keerthipelluri994
@keerthipelluri994 Жыл бұрын
👏🏻👏🏻👏🏻👏🏻 super madam 👏🏻👏🏻👏🏻👏🏻
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you very much andi ☺️🙏
@sailus8524
@sailus8524 Жыл бұрын
Healthy recipe SISTER 😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thanks a lot andi ☺️
@prasannachilukuri9980
@prasannachilukuri9980 Жыл бұрын
హాయ్ అండీ 😍... రెసిపీ చాలా చాలా చాలా బావుంది.. చూడటానికి చాలా సాఫ్ట్ గా, చిన్నపిల్లలకి కూడా తినిపించేలా ఉందండి.. మీరన్నట్టు నాన్వెజ్ కర్రీ తో ఇంకా బావుంటుంది అనుకుంటా 😃... జొన్నరవ్వ తో మీరు చూపించిన రొట్టె, లేకపోతే ఉప్మా మాత్రమే చేసున్నాను.. చికెన్ తో ఇలా లంచ్ కూడా ట్రై చేయొచ్చు... ఇంత మంచి రెసిపీ చూపించారు.. Tq🙏🙏🙏🙏
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
హాయ్ అండి.. నేను షేర్ చేసిన జొన్న రొట్టె, ఉప్మా మీకు నచ్చినందుకు చాలా సంతోషం ☺️! ఈసారి లంచ్ కి ఇలా ట్రై చెయ్యండి.. ఏదైనా స్పైసీ వెజ్ లేదా నాన్ వెజ్ కర్రీ ఉంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు 👍! Thank u sooo much 🙏
@AshokKumar-fd4cq
@AshokKumar-fd4cq Жыл бұрын
Super andi meeru.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank u so much andi 😊
@-sr.journalist3953
@-sr.journalist3953 Жыл бұрын
ఆ కొత్తగావచ్చిన కడాయికెంత లడాయి నిన్నమొన్నటిదాకా మాకు లేదే ఆ బడాయి పొయ్యిమీద కిక్కురుమనని కుక్కిన పేనులమే వంటా వార్పుల్లో ఆరితేరి చక్కగ వండేవాళ్ళమే 😢పాత కడాయి కంట కన్నీరు.. అమ్మో . చూడు చూడు.. ఆకొత్త పేన్ హొయలు ... ఆపగలమా ..అత్తలెక్క దాని అజమాయిషీ వగలు అవ్వ ఆషోకులు, మెరుపులు .. చూడండీ పట్టపగలు.. సరిగా నన్ను తోమడమే లేదు...పాత పేన్ సన్నయి నొక్కులు..😖 సంక్రాంతి ముగ్గులద్దిన మట్టి గిన్నె, తళుకు బెళుకుల తార గాజుగిన్నె మూగదానిలా వచ్చి చేరిన మట్టిదాక చుట్టపు చూపుగ వచ్చి ఆప్తులైపోయాయే పాతబడిన పాత్రలు.. ఉక్రోషంతో ఊగిపోయె.. ఓ విర్రవీగిపోమాకు...👻 పొయ్యిని చూసి పాత గిన్నెల ఉడుకుమోత ఏదోక రోజున ! కొత్తది ముస్తాబై రాకపోదా అప్పుడు నువ్వూ చేరతావు మా..జట్టుకు రాకపోవా? ఎప్పుడైనా చూశావా మేం.. మేం..కుయ్యిమన్న ఫీలింగ్స్.. ఒక్క మాటైనా ఎదురుచెప్పామా ....నేను మా‌కజిన్స్ ఎన్నో కొత్తగా వండాలనుకున్నాం.. అప్పుడే అయిపోయామా సీనియర్ సిటిజన్స్.. పాత గిన్నెలగోడు.... ఓయ్..వచ్చేస్తోంది..సైలెన్స్...
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
అత్త లెక్క అజమాయిషీ.. 🤓 నిజమేనండోయ్.. కబోర్డ్ లోకి కొత్త బట్టలు వచ్చినా.. కిచెన్ లోకి కొత్త గిన్నెలు వచ్చినా పాత వాటికి చిన్నచూపు తప్పదు మరి 😄 ముఖ్యంగా కొత్త గిన్నెలో వంట చేస్తే.. దాని టేస్ట్ ఎలాగున్నా ఆడవాళ్ళ కళ్ళలో మెరుపులు.. మా బోటి వంటలక్కలకైతే వీడియో చేసేడపుడు ఏదో తెలియని ఆనందం 🤩 ఇక పాత సామాన్ల వాడికైతే పండగే 😆 నా వంటలతో పాటు కొత్త గిన్నెలకు కూడా మీ అందమైన కవితల్లో గుర్తు చేసుకున్నందుకు ధన్యవాదాలు 🙏
@t.gsreedevisreedevi6681
@t.gsreedevisreedevi6681 Жыл бұрын
సూపర్
@umaprathapumapeathap-rp3bb
@umaprathapumapeathap-rp3bb Жыл бұрын
Chala iji ga chese vidhanam cheppav akka .
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thanks a lot my dear ☺️
@kothananaji2551
@kothananaji2551 Жыл бұрын
Memu ee koorani edly loki chesukuntaamu chala baguntundhi. Super ga chesaru. 👌 👍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 😊 Thank you so much 🙏
@kishorswamy2628
@kishorswamy2628 Жыл бұрын
Superb mam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thanks for liking andi ☺️
@narasimha5566
@narasimha5566 Жыл бұрын
Thanks madam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
My pleasure andi ☺️
@pavanp6021
@pavanp6021 Жыл бұрын
Old recipes ani baga cheptunarandi 👌👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank u sooo much andi ☺️
@iykihythi14
@iykihythi14 Жыл бұрын
Healthy recipe dear
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you very much andi ☺️
@norivasanthalakshmi7142
@norivasanthalakshmi7142 Жыл бұрын
Very nice 👍😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank u sooo much ☺️
@daivaabhishek8714
@daivaabhishek8714 Жыл бұрын
👌👍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
☺️🤗🙏
@suryaabathi6539
@suryaabathi6539 Жыл бұрын
సూపర్ 👌👌మంచి వంటను చేసి చూపించినందుకు ధన్యవాదాలు 🙏
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 😊 కృతజ్ఞతలు 🙏
@kollojumadanmohanchary3123
@kollojumadanmohanchary3123 Жыл бұрын
Me videos kosam wait chestunanu naku telusu ma sis daily oka new recipe chupistaru ma dad ki chala istam e jonna gatka tnq so much sis
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
నామీద మీకున్న నమ్మకానికి అభిమానానికి చాలా చాలా సంతోషం అండి 🤗 Thank you soo much 🙏
@bhushanbhushan8596
@bhushanbhushan8596 Жыл бұрын
Super 👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you 😊
@mindmaster19022
@mindmaster19022 Жыл бұрын
Nice andi. Tu
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you Andi 🙏 My pleasure ☺️
@ashokr5579
@ashokr5579 Жыл бұрын
Nice
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you 😊
@gorleramya3369
@gorleramya3369 Жыл бұрын
Nice sis.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you very much andi 🙏
@satyadarling8147
@satyadarling8147 Жыл бұрын
Super
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you 😊
@djmakervarun4855
@djmakervarun4855 Жыл бұрын
Your recipes and voice very nice 👍
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Glad to hear your lovely compliment ☺️ Thanks a lot 🙏
@desinasubbayyamma2217
@desinasubbayyamma2217 Жыл бұрын
❤❤❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
☺️🙏🥰
@dominthegamer8115
@dominthegamer8115 Жыл бұрын
Hi akka .ma అమ్మ ఇలానే చేస్తుంది.👌👌👌👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
OK డియర్.. Thank you 😊
@kirmanishaik7819
@kirmanishaik7819 Жыл бұрын
Thank you so much for sharing the side dish sister...bcoz iam preparing Jonna sangati nd jawa from one month to my mom nd looking for side dish... Got a good video on right time... Thank you..God bless you....
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thanks for liking andi.. It's my pleasure ☺️ Thanks a lot for your blessings too 🙏
@sksaleem5079
@sksaleem5079 5 ай бұрын
అమ్మ చాల చాల బాగుంది మేము. మా ఛినఫుడు తినేవాలం ఆ పాతరోజులు మీరు గుర్తు ఛేశారు ఛాల ఛాల సంతోశం ఆమా
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 5 ай бұрын
మీకు నచ్చినందుకు చాలా సంతోషం అండి 🤗 ధన్యవాదాలు 🙏
@sujathamannem9453
@sujathamannem9453 Жыл бұрын
Akka super Naadi oka chinna request Wet grinder lo idli dosa pindi ela veyali entha water ala oka vedio cheyi akka
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank u sooo much dear 😊 తప్పకుండా మీరు అడిగిన వీడియో షేర్ చేస్తాను 👍
@madhavichangalagari2299
@madhavichangalagari2299 Жыл бұрын
🙏
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank u soo much 🙏
@venkataramanalakshupatula4611
@venkataramanalakshupatula4611 Жыл бұрын
Sugar unnavall ke best healthy recipe👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Yah! You're absolutely right andi 😊
@gunjilaxmi9623
@gunjilaxmi9623 Жыл бұрын
Chala rojula tharvatha gatka Ane padam vinnamu induloki pachi pulusu majjiga kuda baguntayi oka sari try cheyyandi sister❤
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank you so much andi ☺️ అవునండీ! మజ్జిగ, మంచి స్పైసీ గ్రేవీ కర్రీస్ తో చాలా బాగుంటుంది! అయితే ట్రెడిషనల్ గా ఈ రెండూ కాంబినేషన్ అని చూపించాను, ఈసారి మీరు చెప్పినట్టు పచ్చిపులుసుతో ట్రై చేస్తాను 😊
@rameshdandem8737
@rameshdandem8737 Жыл бұрын
mam kundallo vantallu vandendhuku thanks you madam
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
My pleasure andi ☺️
@vadaliprasanthi999
@vadaliprasanthi999 Жыл бұрын
🎉🎉🎉🎉🙏
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Thank u 😊
@deepthivamsi4748
@deepthivamsi4748 Жыл бұрын
Tqs for ur recepe mam jonna rotte kooda choppinchandi pls 😊😊
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
My pleasure ☺️ జొన్న రొట్టెకి పిండి పట్టించడం దగ్గరనుండి చూపించాలి అండి! ఆ ప్రాసెస్ అంతా చేయడానికి నాకు అసలు ఖాళీ ఉండట్లేదు, వీలు చూసుకొని తప్పకుండా షేర్ చేస్తాను 😊
@deepthivamsi4748
@deepthivamsi4748 Жыл бұрын
Ayyo ala yenduku packet pindi tho ney chesi choopinchandi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
​@@deepthivamsi4748 జొన్న రొట్టెలను ప్యాకెట్ పిండి కంటే క్వాలిటీ ఉన్న జొన్నల్ని పిండి పట్టించి చేస్తేనే మంచిగా వస్తాయి అండి! It's my personal experience 😊
@nunny5009
@nunny5009 Жыл бұрын
జొన్నలతో చేసిన ఏ రెసిపీస్ అయినా నాకు ఇష్టమే కానీ ఒక్క వంట కూడా రాదు అన్నీ ఫెయిల్ అవుతూ ఉంటాయి మీ మెథడ్ లో ట్రై చేసి చూస్తాను
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి.. No failure recipe 👍 Moreover చాలా చాలా హెల్తీ కూడా.. ఏ కర్రితో అయినా బాగుంటుంది ☺️
@smartteluguchannel632
@smartteluguchannel632 Жыл бұрын
Nice one year baby snacks recipes post cheyara miru chesevi different and healthy ga untai 👌
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
మీ అభిమానానికి చాలా సంతోషం అండి 😊 వీలు చూసుకొని తప్పకుండా చేస్తాను..
@smartteluguchannel632
@smartteluguchannel632 Жыл бұрын
@@SpiceFoodKitchen Thank you so much andi
@nakkalachandana4961
@nakkalachandana4961 Жыл бұрын
Potlakaya beerakaya aanabagaya tho rice roti Loki Currys chesi chupinchandi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
తప్పకుండా చేస్తాను అండి 😊
@narenderreddy7305
@narenderreddy7305 Жыл бұрын
Hai Miss
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Hi andi 🙋🏻‍♀️
@kotikuppili6615
@kotikuppili6615 Жыл бұрын
Sister diabetic diet lo healthy ga weight gain ayye vedio cheppandi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
అలాగేనండి 😊
@balubalupower1433
@balubalupower1433 Жыл бұрын
Sugar vunna varu tinavalisina regular millets diets video cheyandi
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
తప్పకుండా అండి.. మన ఛానెల్లో ఆల్రెడీ చాలా millet recipes చేశాను, ఛానెల్ లోకి వెళ్ళి Play list లో millet recipes అని ఉంటాయి! వీలైనప్పుడు చెక్ చేయండి 😊
@deepthikolli3174
@deepthikolli3174 Жыл бұрын
Dinner la kuda teesuko vacha akka
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
హ్యాపీగా తీసుకోవచ్చు డియర్ 😊
@kanurisatya2011
@kanurisatya2011 10 ай бұрын
Hai akka thyroid unna vallu jonna jaava thagacha plse reply ivvu akka....
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 10 ай бұрын
జొన్న జావ మంచిదే డియర్.. కానీ థైరాయిడ్ ఉన్నవాళ్లు millets ఎక్కువ తినొద్దని చెప్తారు, మీ ఫ్యామిలీ డాక్టర్ అడ్వైస్ తీసుకోండి..
@ArunodayamsBiology
@ArunodayamsBiology Жыл бұрын
Cooker lo aithe 1 cup jonna ravva ki enni glasses water veyaali madam?? And ee gatka pesarakattu tho baaguntunda
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
ఒక కప్పుకి 2 కప్పులు లేదా రెండున్నర కప్పులు పోస్తే సరిపోతుంది అండి! పులుసు కూరలన్నిటితో బావుంటుంది..
@ArunodayamsBiology
@ArunodayamsBiology Жыл бұрын
@@SpiceFoodKitchen Thank you
@deepikapasula9036
@deepikapasula9036 Жыл бұрын
Just jonna Sankati tintunna...mi video Notification 😅
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Nice coincidence 😄
@poshgirl_Anu_vlogs
@poshgirl_Anu_vlogs 27 күн бұрын
Senagapindi pitla manchidi kadu anukuntaa vere di cheppandi dani combination
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 27 күн бұрын
OK andi..
@poshgirl_Anu_vlogs
@poshgirl_Anu_vlogs 27 күн бұрын
@@SpiceFoodKitchen jonna gataka good for health ani chepparu k but dani combination kurry antha manchidi kadu kada mari anduke cheppina andi
@AshokKumar-fd4cq
@AshokKumar-fd4cq Жыл бұрын
Kura karam preparation marchipovadhu andi .naa kosam koncham time theesukoni try cheyandi.chala help avutharu naaku.thank u.
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
తప్పకుండా చేస్తాను అండి.. నో డౌట్ 👍 కూర కారం చాలా మంది రిక్వెస్ట్ చేసిన వీడియో! Very soon I'll share it 😊
@kancherlaprameeladevi8672
@kancherlaprameeladevi8672 Жыл бұрын
Jonna rava ela chesukovali and ekkada available Kindly give details
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
ఈ వీడియో చివర్లో మరియు description బాక్స్ లో జొన్న అంబలి లింక్ ఇచ్చాను చూడండి! ఆ వీడియోలో ఇంట్లోనే జొన్న రవ్వ చేసే పద్దతి చూపించాను! Thank u 😊
@beinghuman7802
@beinghuman7802 4 ай бұрын
Idi thinte lavu avvara ?
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 4 ай бұрын
అవ్వరు అండి.. శరీరం గట్టిపడుతుంది
@Vsujan
@Vsujan 2 ай бұрын
మట్టి పాత్రలు లేకపోతే స్టీల్ గిన్నెలో చెయ్యొచ్చా సిస్టర్?
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen 2 ай бұрын
చేయొచ్చు అండి..
@sindhupalthepu4650
@sindhupalthepu4650 Жыл бұрын
Forgot to add salt in pitla/besan?
@SpiceFoodKitchen
@SpiceFoodKitchen Жыл бұрын
Please check the video at 1:15 😊
@sindhupalthepu4650
@sindhupalthepu4650 Жыл бұрын
Okay thanks
Khó thế mà cũng làm được || How did the police do that? #shorts
01:00
تجربة أغرب توصيلة شحن ضد القطع تماما
00:56
صدام العزي
Рет қаралды 49 МЛН
DO YOU HAVE FRIENDS LIKE THIS?
00:17
dednahype
Рет қаралды 97 МЛН