ఈరోజు కూడా కరుణాకర్ నే గెలిపిస్తా || Pastor Johnbabu Sensational Coments | Bible Classes|Karunakar Sugguna Srilakshmi నిన్న కొంచెం ఓడినట్లుగా అనిపించింది ఈరోజు కూడా కరుణాకర్ నే గెలిపిస్తాను - పాస్టర్ జాన్ బాబు Shiva Shakthi Working for Enlightening People Towards Satya & Dharma. In this noble cause need your valuable support. SUPPORT SHIVA SHAKTHI: Google Pay/Phone Pay/Paytm: 7207307408, 72 888 09 000 Shiva Shakthi Foundation AC NO: 5020 0050 6957 10 IFSC: HDFC0009609 Call or Whatsapp: 8886669423 or 7288809222
@natureloversaikumar3798Ай бұрын
☘️🍁 ఎవరు భగవంతుడు? 🍁☘️ కొంతమంది క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ఇలా ప్రశ్నిస్తారు మీ దేవుడు ఎవరు ఎవరు బ్రహ్మ న, విష్ణువ, శివుడ,అమ్మవార లేదా విగ్నేశ్వరుడ ఇల. ఎందుకంటే ఈ క్రిస్టియన్స్ ప్రకారం ఐతే వాళ్ళు ఎవరో ఒకరు మగ దేవుడు ఉన్నారు అని అలానే ఆయన కొడుకు యేసు అని ఆ యేసు ని నమ్మి బాప్తిస్మము తీసుకుంటే పరలోకం లేకుంటే నిత్య నరకంఅంటువుంటారు. ఇంక ముస్లిమ్స్ దెగ్గరికొస్తే కొందరు చెప్పే దాని ప్రకారం అల్లాహ్ కి రూపం వుంది కాని మనం చూడలేము అంటారు, అలానే అల్లాహ్ కి ఆకారం వుంది అని చెప్పొచ్చు ఎలా అంటే వాళ్ళని కాని మనం అల్లాహ్ సర్వంతరయామి లేదా సర్వ వ్యాపకుడ అంటే వాళ్ళు కాదు అని అంటారు. ఇక్కడే చెప్పొచ్చు అల్లాహ్ కి ఆకారం వుంది అని. అసలు ఆకారం అంటేనే హద్దులు కల్గినది అని అర్థం. అంతట లేడు అంటేనే ఎదో ఒక ఆకారం ఉన్నట్లు. వీళ్ళ ప్రకారం ఎదో ఒక రూపం లో దేవుడు ఉన్నారు అని, ఎదో ఒక పేరు వుంది అని నమ్మి అతను ఒక గ్రంధం ఇచ్చాడు అది నమ్మి దాన్ని అనుసరిస్తే పరలోకం లేకపోతే నిత్యనరకం ఇలా ఉంటుంది. ఇక్కడ వాళ్ళవి చదివితే వచ్చే వచ్చే డౌట్ ఏమిటంటే ఒక్కొక్కరిని ఒక్కోలా సృష్టించి అంటే కుంటి, గుడ్డి, పేద, ధనిక, మంచి మనుషులు ఉన్న చోట, హత్యలు చేసే ఫ్యామిలీ లో, అలానే వేరు వేరు మతాలలో ఇలా పుట్టించి అందరు ఒకటే నమ్మాలి అంటే ఎలా ఇది అన్యాయం కధ? వీటిని రెండు పోస్ట్లు గ ఇంతకుముందు అడిగాను, ఏ క్రిస్టియన్ సరైన సమాధానం చెప్పలేకపోయారు అలానే ఒక రూపం తో ఒక చోట ఉంటే ఆ దేవుడు వున్న స్థలం ని ఎవరు సృష్టించారు? ఇప్పుడు మనం భూమి మీద వున్నాము, భూమిని మనం సృష్టించల. అల ఒక చోట ఉన్నారు అంటే ఆ దేవుడు వున్న చోటు ఎవరు సృష్టించారు? రూపం తో ఒక ప్లేస్ లో నే ఉంటే పూర్తి సృష్టికర్త, సర్వ జ్ఞానీ కాలేరు. ఇప్పుడు హిందువుల ప్రకారం దేవుడు అంటే ఎదో ఒక పేరు తో ఎదో ఒక స్థలం లో ఉంటాడు అని కాదు. సర్వంతర్యామి, సర్వ వ్యాపకుడు. i) ముందు నిర్గుణ బ్రహ్మం వున్నది, అప్పుడు సృష్టి లేదు ఏమి లేదు, ఒక్క నిరాకార పరమాత్మ నే వున్నది. ఆ పరమాత్మ తో శక్తి ఏకం ఐయ్యి వున్నది ఇక్కడ. ii) తర్వాత తన శక్తి ని బయట పెట్టి ఆ శక్తి ద్వారా సృష్టి కలిపిస్తాడు. ఇక్కడ ఆ నిరాకార బ్రహ్మం తనలో గుప్తం గ వున్న గుణాలని బయట పెట్టడం ద్వారా ఇక్కడ గుణాలలో కూడిన బ్రహ్మాన్ని సగుణ బ్రహ్మం గ పిలుస్తారు, ఈ సగుణ బ్రహ్మం నే ఈశ్వరుడు అంటారు, వాసు దేవుడు అంటారు ఒక్కొక్క పురాణం లో ఒక్కోలా . ఈ సగుణ బ్రహ్మం సర్వంతర్యామి, సర్వ వ్యాపకుడు. ఈ సగుణ బ్రహ్మం నుంచి వచ్చిన రూపాలే ఏ భగవద్ రూపం ఐన. బ్రహ్మ నా నుంచి సమస్తం వచ్చింది అన్న, కృష్ణుడు న నుంచే సమస్తం వచ్చింది అన్న, శివుడు నా నుంచే సమస్తం వచ్చింది అన్న, అమ్మవారు నా నుంచే సమస్తం వచ్చింది అన్న, వినాయకుడు నా నుంచే సమస్తం వచ్చింది అన్న ఇక్కడ వారు నా అంటే ఆ కన్పించే రూపం గురించి మాట్లాడటం లేదు, ఇక్కడ నా అంటే ఆ సగుణం బ్రహ్మం గురించి మాట్లాడుతున్నారు, ఇక్కడ వారిని వారు సగుణ బ్రహ్మం గ చెబుతూ నా నుంచే సమస్తం వచ్చాయి అని చెబుతున్నారు. కాబట్టి ఎవరు చెప్పిన అన్ని కరెక్ట్ ఏ, ఆ చెప్పిన భగవంతుడు సగుణ బ్రహ్మం స్థానం లో ఉండి చెబుతున్నారు.నా నుంచే సమస్తం వచ్చాయి అని పురాణాలలో ఏ భగవంతుడు చెప్పిన ఆ భగవంతుడు తనని సర్వంతర్యామి, సర్వ వ్యాపకుడిగ ఉన్న బ్రహ్మం ని దృష్టిలో పెట్టుకొని చెప్పారు కాని ఒక రూపం తో పరిమితం చేసుకొని చెప్పలేదు. ఎందుకంటే తనకి తెలుసు నేను అంతట ఉన్నాను అని, భక్తులను, ఉపాసకులని అనుగ్రహించడం కోసం రూపం తీసుకుంటాను, ఈ రూపం ఏ నేను కాదు అని తెలుసు ఆ భగవద్ రూపానికి. ఈ పైన చెప్పిన విషయం కి ప్రమాణం ఏది అని అడిగితే ఆ ప్రమాణం మహాభారతం నుంచి చూపిస్తున్నాను కింద చూడండి. వ్యాస మహాభారతం శాంతిపర్వం 339 వ అధ్యాయము 44-45) నిర్గుణో నిష్కలశ్చైన నిర్ద్వంద్వో నిష్పరిగ్రహః ఏతత్త్యయా న విజ్ఞేయం రూపవానితి దృశ్యతే ॥ 44 ఇచ్ఛన్ముహూర్తాన్నశ్యేయమ్ ఈశోహం జగతో గురుః మాయా హ్యేషా మయా సృష్టా యన్మాం పశ్యసి నారద ॥ 45 తాత్పర్యం :- నేను నిర్గుణుడను, నిష్కలుడను, ద్వంద్వాతీతుడను,పరిగ్రహం లేనివాడను (దేనిని గ్రహింపనివాడను), రూపం ఉన్నది కాబట్టి కన్పిస్తున్నానని అనుకొనరాదు. తలుచుకొంటే ఒక్కక్షణంలో అదృశ్యం అవుతాను. నేనే పరమేశ్వరుడను. జగద్గురువును. నారదా ! నీవుచూసే ఈ రూపం నా మాయా సృష్టియే. కాబట్టి శృతి, స్మృతి ప్రతిపదించిన ఏ రూపం ఐన ఆ సగుణ బ్రహ్మం యొక్క రూపమే.ఎవరికిష్టమైన రూపాలలో వారిని పూజించుకోవచ్చు. అంతేకాని ఒకరిని ఎక్కువ, తక్కువ గల చూడకండి, నువ్వు పూజించే దేవుడే ఆ రూపం లో కూడ ఉన్నారు అని అల చూసి పూజించండి.
@Dha-f5tАй бұрын
Sugunanakar anna mallokasari thank you . Itlananna truth ostadi Nijamaina Devud evarani
@natureloversaikumar3798Ай бұрын
@@Dha-f5t నిజమైన దేవుడా?😂😂 ఆ బైబిల్ దేవుడు వున్న ప్రదేశాన్ని సృష్టించిన నిజమైన సృష్టి కర్త ఎవరు?
@Dha-f5tАй бұрын
@@natureloversaikumar3798find the truth it can't be explained in a single text
@natureloversaikumar3798Ай бұрын
@@Dha-f5t నాకు తెలుసు కాబట్టే పైన మీ కామెంట్ చదివి నవ్వు వచ్చింది. ముందు కొన్ని ప్రశ్నలు అడుగుతాను ఇవి ఆలోచించి తర్వాత మీరు సత్యం తెలుసుకోండి. 1) భగవంతుడు అంటే ఏమిటి? భగవంతుడు ఆడ న మగ న మీ ప్రకారం పరలోక తండ్రి అంటారు, యేసు ని ఏమో కొడుకు అంటారు. బైబిల్ ప్రకారం దేవుడు మగవాడే న? ఆడవారు కాద? బైబిల్ దేవుడికి కొడుకేనా? కూతురు లేదా? 2) ఏది ఒక రూపం తో, ఎదో ఒక స్థలం లో ఉన్నాడు అంటే ఆ వున్న స్థలాన్ని ఎవరు సృష్టించారు? ఇప్పుడు మనం భూమి మీద వున్నాము, భూమి ని మనం సృష్టించల అల ఒక ప్రదేశం లో ఉంటే ఆ వున్న ప్రదేశాన్ని ఎవరు సృష్టించారు? ఒక రూపానికి మాత్రమే పరిమితం అయ్యి ఒక చోట మాత్రమే ఉంటే పూర్తి సృష్టికర్త కాలేడు, ఒక లిమిటెడ్ పర్సన్ మాత్రమే. అదే సనాతన ధర్మ ప్రకారం భగవంతుడు సర్వంతర్యామి,సర్వ వ్యాపి. సనాతన ధర్మం లో భగవంతుడు గురించి పైన పోస్ట్ పెట్టాను చదవండి, అల సనాతన ప్రకారం భగవంతుడు ఏ అసలు సృష్టి కర్త ఇంకెవ్వరు కాజాలరు.మిగతా గ్రంధాల ప్రకారం వాళ్ళు లిమిటెడ్ పర్సన్స్ మాత్రమే. 3) ఇప్పుడు ఒకరిని కుంటిగా, ఒకరిని గుడ్డిగ ఇలా అంగవైకళ్యం తో పుట్టించి, ఒకరిని పేద వారిగా, ఒకరిని ధనవంతుడు గ ఇలా వేరు వేరు గ పుట్టించాడు ఎందుకు ఒకే జన్మ ఐతే? ఆరోగ్యవంతుడు, ధనవంతుడు చేసిన పుణ్యం ఏమిటి? అంగవైకుల్యుడు, పేదవాడు చేసిన పాపం ఏమిటి? అలానే ఒక్కరిని వేరు వేరు మతాలలో, అలానే ఒకరిని మంచి కుటుంబం లో, ఇంకొకరిని హత్యలు చేసే కుటుంబం లో పుట్టించి అందరు ఒకటే ఫాలో అవ్వాలి, ఒకేలా బ్రతకాలి అని చెబితే ఎలా? అసలు ఒకలా అందరిని పుట్టించనప్పుడు ఒకలా ఎలా బ్రతుకుతారు. ఒక జన్మ మాత్రమే ఉంటే అసలు దేనికి నిలవదు ఆ దేవుడి సిద్ధాంతం, ఇక్కడ తప్పు మొత్తం ఆ దేవుడిడే అవుతుంది, మనుషులది అవ్వదు. ఇవి అన్ని బాగా ఆలోచించి సత్యం కోసం విచారణ చెయ్యండి, సత్యం తెలుసుకోండి.
@AmarGoud-l6yАй бұрын
ఈ కరుణాకర్ అన్న వీడియోలు అన్ని దేశములో ప్రపంచములో అన్ని భాషలో వీడియోలు రిలీజ్ చేయాలి నచ్చినవారు లైక్ వేసుకోండి
@kranthicreativestudio7685Ай бұрын
Already channels unnai.. But content inka pettaledhu
@ajitkumarajitkumar8060Ай бұрын
Avunu cheyali Anni language lo release cheyali❤jai karunakar anna
@revanthrevanth363Ай бұрын
😅🎉😊
@yashuandthrishul8135Ай бұрын
❤❤❤❤❤❤❤❤
@vishnupayasamАй бұрын
@@AmarGoud-l6y అవును.అన్నీ లాంగ్వేజ్ లలో నిష్ణాతులైన భాషా పండితులను హైర్ చేసుకొని, ప్రతీ వీడియో ను తర్జుమా చేసి ఆయా ఛానెల్స్ ద్వారా చూపించాలి.దీనికి ఖర్చు అవ్వొచ్చు.దాతలు సహకరిస్తే సాధ్యమే.
@pandurangampandurangam1329Ай бұрын
సార్ మీలాంటి మంచి వ్యక్తి ఆ పాపపు మాతం నుండి బయటకి రండి sir🙏
@prasannalakshmi1221Ай бұрын
Yes It's my feeling also
@LeelavathiSesettyАй бұрын
Avunu sir
@InstinctivefarmingАй бұрын
శ్రీ లక్ష్మి గారు... మహా లక్ష్మి లా ఉన్నారమ్మా మీరు.. జై శ్రీ రామ్ అమ్మ మీకు
@GOPIKRISHNA-d4sАй бұрын
ఒక్కో.ఎపిసోడ్ కు మెల్లగా కరుగుతున్న విశ్వాసం చివరకు కలిసేది హిందుత్వం లోనే జాన్ పాల్ గారు... మీతో పాటు మీ ప్రత్యక్ష విశ్వాసులు, యూట్యూబ్ విశ్వాసులు ఘర్ వాపసి లుగా భారీ ఎత్తున సంక్రాంతి సంభరాలలో పాల్గొనాలని కోరుకుంటూ...
@sahivlogs4585Ай бұрын
Superb
@tirukovallurusravan7202Ай бұрын
👌👏
@sairamchimakurthi3049Ай бұрын
John paul gaaaru athi twaralo janaiah prabhakar ga marali ani korukuntu Jai Shriram hai bharath
@ShyamSundar-pd8srАй бұрын
జాన్ బాబు గారు హిందుత్వంలోకి వచ్చేయండి
@GreeshmaTanneeruАй бұрын
బైబిల్ రత్న శ్రీ కరుణాకర్ సుగుణ , మా బంగారు కొండా శ్రీలక్ష్మి మీ ఇరువురికి జయము జయము 🙏👍👌❤️🌹
@kl_cricket928425 күн бұрын
Creating your own happiness 😂
@bvr99Ай бұрын
జాన్ బాబు గారు మీ మీద రోజు రోజుకి గౌరవం పెరుగుతుంది అండి నాకు ఇలాంటి మంచి వాళ్ళు ఆ మతంలో ఉండకుండా ఉంటేనే మంచిది ఇది నా అభిప్రాయం
@yskmoviesАй бұрын
"అందులో పాపం లేదు " అని చివర్లో అనండి 😅
@ContactNarenАй бұрын
నిజమే మిగతా వాళ్ళు ఎంతో కన్నింగా వుంటారు ఈయన కొంత భిన్నంగా వున్నారు
ఎన్నో వేల సంవత్సరాల క్రితం కాదు కొన్ని వందల సంవత్సరాల క్రితం.. మన సిద్ధ పురుషులు ఎన్నో అద్భుతాలు చేశారు.. మంత్రాలయ రాఘవేంద్ర స్వామి అరుణాచల రమణ మహర్షి రామకృష్ణ పరమహంస, పరమహంస యోగానంద, ఇలా ఎంతోమంది ఈ కలియుగంలో ఎన్నో అద్భుతాలు చేశారు అందులో వీర బ్రహ్మంగారి చేసినఅద్భుతాలు వినండి 1.బ్రహ్మంగారు కక్కడ తనభార్యను ముక్కలు ముక్కలుగా చేస్తే బ్రతికించారు 2.పెద్ద కొమర్ల అనే ఊర్లో భూస్వామి చనిపోతే బ్రతికించారు 3.అచ్చమాంబ కుమారుడికి పుట్టుకతో గుడ్డువాడైతే చూపు ను ప్రసాదించారు అతని కాల జ్ఞానం రాసే రవ్వలకొండ ఉంది ..4 యాగంటి నందీశ్వరుడు(కర్నూలు జిల్లా) రోజురోజుకు పెరుగుతున్నాడని 400 సంవత్సరాల క్రితం చెప్పారు ఇప్పుడు అది జరుగుతుంది సైంటిఫిక్ గా ప్రూఫ్ అయింది 5.. బనగానపల్లి నవాబు బ్రహ్మంగారును పరీక్షించడానికి మాంసాహారం తెస్తే మా మాంసాన్ని పువ్వులుగా మార్చారు 6.. బ్రహ్మంగా రే కాదు అతను శిష్యుడు సిద్దయ్య ఎన్నో మహిమ చేశారు 7. బ్రహ్మంగారు పోలేరమ్మ గుడి దగ్గరికి వెళ్లి పోలేరు చుట్టకు నిప్పు పట్టుకుని రా అని కోరగా అమ్మవారు నిప్పు అందించగా ఆ ఊరు చాలామంది చూసి దిగ్భ్రాంతికి గురయ్యారు 8. 8. గోల్కొండ నవాబు ఏవైనా లీలలు చూపు అని బ్రహ్మంగారిని కోరగా బ్రహ్మంగారి నీటితో జ్యోతులు వెలిగించారు 9. బ్రహ్మంగారే కాదు మంత్రాలయ రాఘవేంద్ర స్వామి , పరమహంస యోగానంద,, పరమాచార్య స్వామి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ఉన్నారు మీరు ఎన్నో అద్భుతాలు చేశారు ఒక్కసారి వారి జీవిత చరిత్ర మీరు చదివారా 10. ఇవి కొన్ని వేల సంవత్సరాల క్రితం కాదు కల్పితాలు అని చెప్పడానికి వందల సంవత్సరాల క్రితం వి బ్రహ్మంగారు ఎవరిని బ్రతికించారు పేర్లు కూడా చెప్పాను
@maramsubbarao7935Ай бұрын
🙏🙏🙏🙏🙏🚩100%
@GOPIKRISHNA-d4sАй бұрын
మన వాళ్లకు అంత మార్కెటింగ్ పిచ్చి లేదండి... శిష్యుడు సిద్దయ్య కు అలా వుండి వుంటే వీర బ్రహ్మా మతం పుట్టించి వుండేవాడు....😂😂😂
@yellapusivaji2030Ай бұрын
అవును నేను అంటాను పరమాచార్య స్వామి గురించి బ్రిటిష్ వారు నమ్మారు రమణమహర్షి దగ్గర పాల్ బ్రిటన్ వుండి ఒక పుస్తకం రాశారు
@1827--ఈశ్వరాАй бұрын
👌🙏
@KunidhiSajanaАй бұрын
❤
@govindaraju2044Ай бұрын
జాన్ బాబు గారి హృదయంపై శివశక్తి లోగో మరింత ప్రజ్వలిస్తుంది 👌👌 అది శాశ్వతంగా నిలిచిపోయే రోజు అతి త్వరలో రానుంది ❤️
జాన్ బాబు గారు తన విశ్వాసులను గర్వాపసి చేయడానికి చేస్తున్న కృషి అభినందనీయం ప్రశంసనీయం 🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@GreeshmaTanneeruАй бұрын
శత కోటి వందనాలు శ్రీలక్షి బాహేన్ జీ 🙏👍👌
@SuryanarayanassАй бұрын
బైబిల్ రత్న కరుణాకర్ గారికి ధన్యవాదములు 🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@ragemalleah4930Ай бұрын
జాన్ బాబు గారు దయచేసి హిందూ ధర్మం లోకి రండి ఆ పాషాణ మతం నుండి మన హిందూ ధర్మంలో రండి
@ಸನಾತನರಾವ್Ай бұрын
పాషాణ పిశాచమతం క్రైస్తవమతం
@venkatareddybadri5123Ай бұрын
బ్రతిమిలాడవలసిన పనిలేదు బ్రో నిజం తెలిసినతరువాత వారంతటా వారే vasthaaru👍
@vasubobbili7991Ай бұрын
@@ragemalleah4930 ఇంత మంది చెప్పాల్సిన పని లేదు ఆయన కి అన్ని తెలుసు అయయ జీవన భృతి ఏ పాస్టర్ వృత్తి ఆయన బతకాలి కుటుంబ పోషణ అన్ని ఆ అబద్ధాలు చెప్పుకుంటూ బతకాల్సిందే డబ్బులకి రుచి మరిగారు శ్రమ లేకుండా
@sumanthgunna6339Ай бұрын
@@venkatareddybadri5123 @ragemalleah4930 avasarama bro alanti panikamalina vallu ravadam... cheptunnadi tappu ani ardam ayina.. vadevado karunakar garini, sri lakshmi garini kshaminchali ani antunnadu.... innallu enni abbadalu cheppi enta mandi life nasanam chesado... alantivadu malli hindu darmam loki vachi em cheyali inka
@Santhosh10.Ай бұрын
పాస్టర్ జాన్ బాబు గారూ ఘర్వాపాస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్ననూ 🙏
@sahivlogs4585Ай бұрын
Yes, plus his followers should come back to Hinduism
@VARCHAS8Ай бұрын
gharwapsi emo kani bro ayyana intiki velli ee video chuskoni pakka edustharu...😆😆😆😆
@reddy3254Ай бұрын
ఘర్వాపాస్ ante enti?
@BonagiriBrosАй бұрын
@@reddy3254 own religion nunchi verey religion ki convert i malli back to sonta religion ki vacheyatam ni gharvapasi antaru
@reddy3254Ай бұрын
@@BonagiriBros thank you.
@GARUDAGAMANA558Ай бұрын
కరుణాకర్ గారూ నమస్తే......... లక్ష్మి గారు నమస్తే 🙏🏿🙏🏿🙏🏿🙏🏿
@UDDHARETH-BHARAT-ATHAMANAAMАй бұрын
జాన్ బాబు గారు త్వరగా ఘర్వాపసి అవ్వాలి ,ఈ టెన్షన్స్ నుండి బయటపడాలి అని నేను ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను, 😊😊
@tadanarayanarao4746Ай бұрын
Amen
@VS0O0O0O07Ай бұрын
@@tadanarayanarao4746 ఆమ్లెట్
@BibleNijaswarupamАй бұрын
Papam endhuku bro antha vetakaram
@sanvyfashions2292Ай бұрын
😂😂
@saratkumar9621Ай бұрын
జాన్ బాబు గారికి ఘర్వాపసి అవ్వాలని ఉంది కానీ దశమ భాగాలు పోతాయి, ఆదాయం ఎలా అని ఆలోచిస్తున్నారు
@advait_enthusiastАй бұрын
Ee Karthika masam lo gorrelaki gnana deepam velugu gaka Har har mahadev
@kalyanisatya8605Ай бұрын
😂😂
@SudhakarSudhakar-pr6yqАй бұрын
నల్లట్ట పుస్తకం కరుణాకర్ గారి బ్రహ్మాస్త్రం. 😂😂
@చక్రంАй бұрын
నల్ల బ్రహ్మాస్ట్రo😂
@amarnathsunkusunku6936Ай бұрын
😂 yes
@TriveniChalavadiАй бұрын
😂😂
@vallimudumbai3992Ай бұрын
Yes.
@tirukovallurusravan7202Ай бұрын
🙏👏👌💯🚩
@gopularamvenkatesh6510Ай бұрын
నాకైతే కరుణాకర్ గారు మరో సంచలనం సృష్టించబోతున్నారు అనిపిస్తుంది
@sahivlogs4585Ай бұрын
100% True very clear and knowledgeable.
@వాసుదేవాయАй бұрын
Yes...100/. నిజం
@villageskillssbkm1401Ай бұрын
అంటే ఇప్పుడు జాన్ బాబు గర్వాపస్ అవుతాడా🤔🤔
@SatyamYadav-tc9jhАй бұрын
జై శ్రీ రామ్ 🚩 కరుణాకర్ గారు గారు లక్ష్మి గారు జాన్ బాబు గారు మీరు త్వరలో మారుమనసు పొందూతారు 🚩🚩🚩🚩💐💐💐
@naidulalam777Ай бұрын
జాన్ బాబు రాంబాబు అవడం ఖాయం జై శివశక్తి జై కరుణాకర్ జై బైబిల్ రత్న
@vishnupayasamАй бұрын
క్రైస్తవానికి తన అలుపెరగని నిబద్ధతతో చితి పేర్చుతున్న జాన్ బాబు గారికి హృదయపూర్వక అభినందనలు.🫂💐💪🚩🕉️
@bindusrinivas6502Ай бұрын
Sri Lakshmi garu , mee husband ki and family members ki hat's off , voka aadi parasaktiki support chesi encourage chestunnaru .🎉🎉🎉🎉🎉🎉
@premkumar-wr3ksАй бұрын
30 years నుండి తెలియని బైబిలు లో విషయాలు, కరుణాకర్ చెపుతుంటే అర్దం అవుతుంది...థాంక్స్ ఫర్ కండక్టింగ్ డిబేట్
@tavva.sumanth1233Ай бұрын
Karunakar anna i support you
@Dha-f5tАй бұрын
Deniki trolling kaa
@Mahesh-t4Ай бұрын
@@Dha-f5tledu yesu ki meku koteku 😂
@r.bhargavasairam9185Ай бұрын
@@Dha-f5t gorri babu😂 karunakar king 🔥
@indragamer5976Ай бұрын
@@r.bhargavasairam9185soon he will be Hindu....
@sivabramha3099Ай бұрын
నాకు తెలిసి తర్వాత వచ్చే ఎపిసోడ్ కంతా ఇద్దరు కాస్త ముగ్గురు అయ్యేలా ఉన్నారు ఇటువైపు రాంబాబు తో కలిపి.. జైశ్రీరామ్
@sudhakarirla4973Ай бұрын
సుస్వాగతం జాన్ బాబు గారు మీరందరూ అతి త్వరలో హిందుస్థాన్ లో కలూస్తారు
@RudhranshkmgАй бұрын
ప్రపంచం ఎక్కడ అయిన తవ్వకలలొ మా దేవుని విగ్రహలు లబిస్థయ్ అంటే ప్రపంచం మొత్తం సనాతన ధర్మం ఉన్నది
@vanamarajukoppadi2451Ай бұрын
జై శ్రీ రామ్
@meerkvision8959Ай бұрын
ఎటువంటి రవాణా సాధనాలు లేని రోజునే... ఆచార్య శంకరాచార్యులు భారతావని ని అతి తక్కువ వయస్సులో ప్రయాణించారు
@InstinctivefarmingАй бұрын
బైబిల్ రత్న కరుణాకర్ గారు,జై శ్రీ రామ్ అన్నా... మిమ్ములను చూశాక జై శ్రీ రామ్ అనే శబ్ధొచ్చారణ విలువ తెలిసింది.. జైశ్రీరామ్ జైజైశ్రీరాం..... జై శ్రీ రామ్
@lavannya4355Ай бұрын
Radhe Radhe❤❤❤❤ jai Srikrishna 🚩🚩🚩🚩
@GreeshmaTanneeruАй бұрын
ప్రాణామ్ శ్రీలక్ష్మి బాహేంజీ 🙏👍👌❤️🌹
@ThinkingBoysАй бұрын
జై శ్రీరామ్ జై హింద్ జై శివశక్తి 🚩🚩🚩🚩🚩🚩🚩
@143sriramaАй бұрын
శివ శక్తి సాధ్యమైనంత త్వరలో హిందీ లోను ఇంగ్లీష్ లోను బైబిల్ తరగతులు స్టార్ట్ చేస్తే మీరు మన దేశాన్ని మేలు చేసిన వాళ్లు అవుతారు.
@janakidevi1526Ай бұрын
జై భారత్🇮🇳, జై శ్రీరామ్🙏 ప్రజల కోసం చనిపోయిన వాడు దేవుడు ఎలా అవుతాడు?ప్రజల పాపాలను ఆయన రక్తంతో కడగడం ఏంటి?అందుకోసం శిలువ ఎక్కడం ఏంటి....?
@vedavathipaspunoori5825Ай бұрын
హిందుత్వం లో వున్న గ్రంథాలలో పురాణాలలో విమానాలు ,అంతరిక్షం ,నక్షత్రాలు, సముద్రం ఇలాంటి ఎన్నో విశ్వం ,విశ్వంతర విషయాలు ఎన్నో వున్నాయి ,తెలుసుకోండి
@yskmoviesАй бұрын
Requesting #2 కరుణాకర్ గారు , John babu గారి తో మాకు మరెన్నో classes కావాలి ..ప్లీజ్
@infotainment9933Ай бұрын
ఇంతటి నిజాయితీ పరులైన జానుబాబు గారు, అటువంటి అబద్ధపు గ్రంథాన్ని ఎల నమ్ముతున్నారో తెలియటం లేదు. పైగా దానిని కప్పిపుచ్చడానికి అబద్ధాలు ఆడుతున్నారు, ఎందుకండీ మీకు ఈ బాధ, ఇప్పుడు మీరు హిందూ మతంలోకి వచ్చినా మా సనాతన ధర్మం మిమ్మల్ని స్వీకరిస్తుంది. ఇంకో విషయం మీరు హిందూ మతంలోకి వస్తే అబద్ధాలు ఆడకుండా మా ధర్మం ఇది అని ధైర్యంగా చెప్పుకుంటూ బ్రతికేయొచ్చుచు.
@kpsudhakarАй бұрын
జాన్ బాబు గారు, కరుణాకర్ యొక్క ప్రశ్నలకు సమాధానాలు, శతవిధాలు ప్రయత్నం చేస్తున్నా, బైబిలు దేవుడు ఆయనకు సహకరించడం లేదు. ఆమెన్.
@munisekhar44Ай бұрын
పాస్టర్ జాన్ బాబు నుచ్చి రామ్ బాబు గా మారబోతున్న రామ భక్తుడు రామ్ బాబు🚩🕉️🙏💐🥀🌺
@umamaheswarimalasaniАй бұрын
సూపర్ Karunakar
@mallikarjunraokolavasi2742Ай бұрын
జైశ్రీరామ్
@KingBasavarajuАй бұрын
జాన్‌బాబుని చూస్తే జాలి వేస్తుంది బ్రో పాపం
@mallipeddisuraj752Ай бұрын
Jai shiva Shakthi jai shree ram jai Shree Ram Jai karunakar suggna garu jai Santana dharma. ❤❤❤❤
@sunithasubbu4083Ай бұрын
జై సీతా రామ్ 🚩🙏
@jashwanth1990Ай бұрын
సత్యాన్ని షోదించండి సత్యాన్ని తెలుసుకోండి జాన్ బాబు గారు
@universetruth-e1zАй бұрын
ఒకటి మాత్రం చాలా మంది క్రిస్టియన్స్ బాగా చెప్తున్నారు.. 1. బ్రహ్మదేవుడు తన కుమార్తెని చేసుకున్నారు అని చెప్తారు మరి ఆ కుమార్తె తల్లి ఎవరంటే చెప్పరు 2. మీకు మనోనేత్రాలు తెరుచుకోలేదు బైబిలు అర్థం చేసు కోలేరు అంటారు.. మనోనేత్రాలు తెరుచుకుంటే వాడికి సర్వము తెలుస్తుంది మరి మనో నేత్రాలు తెరుచుకోవడం అంటే అర్థం ఏమిటో చెప్పండి అంటే చెప్పరు ..కానీ పదం మాత్రం ఉపయోగిస్తారు 3. శివలింగం అంటే శివుడు పురుషాంగం అంటారు.. కానీ రుద్ర మహేశ్వర సదాశివ శివ ఒక్కరా కాదా అంటే చెప్పరు .. నిరాకారంకి సాకారం కి బేదం తెలియదు.. 5. పోతులూరి వీరబ్రహ్మం గారు బ్రతికించినట్లుగా ఎంతో మంది పేర్లు ఊరు పేర్లు కూడా ఉన్నాయి వాళ్ళ ముని మనమలు మనవరాలు కూడ ఇప్పుడు ఉన్నారు.. అతను వంశస్థులు కూడా ఉన్నారు బ్రహ్మంగారే కాదు కొన్ని వేలమంది యోగులు ఎన్నో అద్భుతాలు చేశారు అంటే.. ఆ గ్రంథంలో అలా ఉంది ఈ గ్రంథంలో ఇలా ఉందని సూటిగా సమాధానం చెప్పలేక ఏవేవో పిట్ట కథలు చెప్తారు 6. కొన్ని వేల సంవత్సరాల క్రితం కాకుండా ఈ కలియుగంలో చనిపోయిన శవాలను బ్రతికించిన ఎంతోమంది యోగులు పేర్లు చెప్తే దానికి సమాధానం చెప్పరు.. 7. హిమాచల్ ప్రదేశ్లో జ్వాలాముఖి ఆలయంలో అమ్మవారి జ్యోతులు నిరంతరం వెలుగుతున్నాయి నూనె లేకుండా.. దీన్ని ఎవరూ కనిపెట్టలేకపోయారు అది అమ్మవారి అద్భుతము అంటే అది ఉట్టిదే అని అంటారు.. 8. ఆత్మ దర్శనం అనుభూతి లేదా నిర్వికల్ప సమాధి అంటే అర్థం చెప్పండి అంటే ఏ ఒక్క పాస్టర్ కూడా సమాధానం చెప్పరు 9. ప్రహ్లాద జానీ ఆహారం తీసుకోకుండా 72 సంవత్సరాలు జీవించారు ఏ విధంగా జీవించగలిగారు అంటే సమాధానం చెప్పరు.. ప్రహ్లాద్ జానీ గుజరాత్ ఇతనని అబ్దుల్ కలాము వంటి గొప్ప వ్యక్తులు కూడా దర్శనం చేసుకున్నారు.. 10.యాగంటి నందీశ్వరుడు రోజురోజుకు పెరుగుతున్నారని అక్కడ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కూడా ఒక బోర్డు పెట్టారు ఈ నందీశ్వరుడు ఎందుకు పెరుగుతున్నారో ఇంతవరకు సైంటిఫిక్ ఎవిడెన్స్ కూడా లేవని చెప్పారు.. కానీ క్రిస్టియన్ సోదరులు ఏమంటారు అంటే అక్కడ ఒక రకమైన రాళ్లు ఉన్నాయని అందుకే పెరుగుతున్నారని అంటారు మరి రాళ్ళు ఉంటే నందీశ్వరుడు చుట్టూ ఉన్న ప్రాంతం కూడా పెరగాలి కదా గుడి కూడా పెరగాలి కదా మరి బ్రహ్మం గారు 400 సంవత్సరాల క్రితం ఏ విధంగా చెప్పారు? నందీశ్వరుడు పెరుగుతున్నట్టుగా ఎటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ లేవని చెప్పారు కదా అంటే దానికి సమాధానం చెప్పరు 11.పోతులూరి వీరబ్రహ్మం గారు చనిపోయిన మనుషుల్ని బ్రతికించినట్లుగా ఊరి పేరు మనుషుల పేర్లు కూడా చెప్తే దానికి క్రిస్టియన్ సోదరులు ఏమంటారు అంటే అతను సత్యమైన దేవుడని ప్రకటించుకున్నారా. అతని వల్ల ఎవరికి ఉపయోగం అని అంటారు 12. పుట్టుకతో కొందరు అనేక రోగాలు భయంకరమైన ఇబ్బందులకు గురవుతారు కొందరు సుఖశాంతులతో ఉంటారు కొందరికి తినడానికి తిండి కూడా ఉండదు ఎందుకు ఈ విధంగా మనుషులుగా రకరకాలుగా జరుగుతుందంటే దానికి క్రిస్టియన్ సోదరులు ఏమంటారు అంటే దేవుణ్ణి ప్రశ్నించ కూడదు అని అంటారు..మా దేవుడే సత్యమైనవాడు అని అంటారు.. 13..ఏసుప్రభు ఆది యందు ఉన్న దేవుడైతే మీరు చెప్పిన ది నమ్మాలా ఏసుప్రభు చెప్పింది నమ్మాలా ఏసుప్రభు దేవుడైతే ఎందుకు ఈ విధంగా మాట్లాడుతారు మత్తయి సువార్త 20: 20,21,22,23... జవదేయ కుమారుడు తల్లి వచ్చి ఏసుప్రభు ని ఈ విధంగా అడుగుతుంది రేపు పరలోక రాజ్యమున నాకు ఉన్న ఇద్దరు కుమారులని ఒక కుమారున్ని నీ కుడి పార్శమున ఇంకొక కుమారున్ని నీ ఎడమ పార్శమున కూర్చుండు బెట్టు అని ఏసు వారిని వేడుకుంటుంది.. అప్పుడు ఏసు పరలోకములో ఎవరికి ఏ స్థానం అనేది నా చేతిలో లేదు మొత్తము తండ్రి (దేవుని) చేతిలో ఉంది అతను ఎవరికి ఏ స్థానం నియమిస్తారో వారికి ఆ స్థానము లభిస్తుంది అని ఏసుప్రభు స్వయంగా చెప్పారు నా చేతిలో ఏమీ లేదని (మరి దీన్ని బట్టి ఏసుప్రభు ఒక దైవాన్ని వేడుకుంటున్నారు అని మనకి క్లియర్ గా అర్థమవుతుంద మీరు ఏసుప్రభువు దేవుడిగా వచ్చారని చెప్పారు కదా మరి స్వర్గంలో ఏసుప్రభు స్థానం ఏమిటో క్లియర్గా ఇక్కడ చెప్పారు కదా) నీకు బైబిల్ సరిగ్గా తెలీదు అర్థం చేసుకోలేరు మీకు ఇంక మనోనేత్రాలు తెరుచుకోలేదు అని తిరిగి సమాధానం చెప్తారు..
@GangaGanga-pe4xnАй бұрын
Good work
@rameshkuncham5995Ай бұрын
@@GangaGanga-pe4xn❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@Chakram_sivajiАй бұрын
మీరు ఇవన్నీ చెప్తే మీకు సాతాను పట్టింది అంటారు...
@padmavathithumu4689Ай бұрын
చాలా బాగా రాసారు అండీ
@amarnathsunkusunku6936Ай бұрын
@@Chakram_sivaji😂😂😂😂
@Rameshbabu-ne3njАй бұрын
జై శ్రీరామ్ కరుణాకర్ గారు శ్రీ లక్ష్మి గారు
@bandijothibandijothi1343Ай бұрын
కరుణాకర్ గారు శ్రీ లక్ష్మీ గారు జైశ్రీరామ్ నమస్కారం 🙏🙏
జాన్ బాబు గారు జెంటిల్మెన్.. చాలా గౌరవంగా ఉంటారు.. కరుణాకర్ మరియు శ్రీలక్ష్మి గార్లకు ధన్యవాదాలు.
@sivasurya5339Ай бұрын
జై శ్రీరామ్ 🚩🚩
@kaarthikk3205Ай бұрын
Jai Sri RAM 🙏jai siva shakthi👌Thanks jan babu for the debate.
@shivashankarv5418Ай бұрын
ಜೈ ಶ್ರೀ🙏 ರಾಮ್ ಜೈ ಇಂದ್ ಸೂಪರ್ ಅನ್ನ ಜೈ ಶ್ರೀ🙏 ರಾಮ್
@bharathkumar3110Ай бұрын
దేవుడు పుట్టించిన వాళ్ళు దేవుళ్ళు అయితే... ఆడమ్&ఈవ్ కూడా దేవుళ్ళే కదా😂 ఆడమ్&ఈవ్ దేవుళ్ళు అయితే, వాళ్లకు పుట్టిన వాళ్ళు అందరూ దేవుళ్ళే కదా🤷🤷 అంటే మనం అందరం దేవుళ్ళే అని జాన్ బాబు గారు చెప్తున్నారు😂😂😂
@lightandshine4692Ай бұрын
Adam papam chesadu ,devudu kaadu
@Gbhagyalakshmi-f2dАй бұрын
Jaya Sri rama
@srinivasrao2422Ай бұрын
జై శివశక్తి
@venugopal_VNАй бұрын
క్రైస్తవానికి పాడె కట్టిన పాస్టర్ జాన్ బాబు గారికి హ్యాట్స్ ఆఫ్😂😂😂
@Dha-f5tАй бұрын
Video motham chusi matladu
@venugopal_VNАй бұрын
@@Dha-f5tసోంత ఊరులో విలువ లేనోడు యే సు మనకు విలువలు నేర్పుతాడా? చెప్పండి!!🤣
@natureloversaikumar3798Ай бұрын
☘️🍁 ఎవరు భగవంతుడు? 🍁☘️ కొంతమంది క్రిస్టియన్స్, ముస్లిమ్స్ ఇలా ప్రశ్నిస్తారు మీ దేవుడు ఎవరు ఎవరు బ్రహ్మ న, విష్ణువ, శివుడ,అమ్మవార లేదా విగ్నేశ్వరుడ ఇల. ఎందుకంటే ఈ క్రిస్టియన్స్ ప్రకారం ఐతే వాళ్ళు ఎవరో ఒకరు మగ దేవుడు ఉన్నారు అని అలానే ఆయన కొడుకు యేసు అని ఆ యేసు ని నమ్మి బాప్తిస్మము తీసుకుంటే పరలోకం లేకుంటే నిత్య నరకంఅంటువుంటారు. ఇంక ముస్లిమ్స్ దెగ్గరికొస్తే కొందరు చెప్పే దాని ప్రకారం అల్లాహ్ కి రూపం వుంది కాని మనం చూడలేము అంటారు, అలానే అల్లాహ్ కి ఆకారం వుంది అని చెప్పొచ్చు ఎలా అంటే వాళ్ళని కాని మనం అల్లాహ్ సర్వంతరయామి లేదా సర్వ వ్యాపకుడ అంటే వాళ్ళు కాదు అని అంటారు. ఇక్కడే చెప్పొచ్చు అల్లాహ్ కి ఆకారం వుంది అని. అసలు ఆకారం అంటేనే హద్దులు కల్గినది అని అర్థం. అంతట లేడు అంటేనే ఎదో ఒక ఆకారం ఉన్నట్లు. వీళ్ళ ప్రకారం ఎదో ఒక రూపం లో దేవుడు ఉన్నారు అని, ఎదో ఒక పేరు వుంది అని నమ్మి అతను ఒక గ్రంధం ఇచ్చాడు అది నమ్మి దాన్ని అనుసరిస్తే పరలోకం లేకపోతే నిత్యనరకం ఇలా ఉంటుంది. ఇక్కడ వాళ్ళవి చదివితే వచ్చే వచ్చే డౌట్ ఏమిటంటే ఒక్కొక్కరిని ఒక్కోలా సృష్టించి అంటే కుంటి, గుడ్డి, పేద, ధనిక, మంచి మనుషులు ఉన్న చోట, హత్యలు చేసే ఫ్యామిలీ లో, అలానే వేరు వేరు మతాలలో ఇలా పుట్టించి అందరు ఒకటే నమ్మాలి అంటే ఎలా ఇది అన్యాయం కధ? వీటిని రెండు పోస్ట్లు గ ఇంతకుముందు అడిగాను, ఏ క్రిస్టియన్ సరైన సమాధానం చెప్పలేకపోయారు. అలానే ఒక రూపం తో ఒక చోట ఉంటే ఆ దేవుడు వున్న స్థలం ని ఎవరు సృష్టించారు? ఇప్పుడు మనం భూమి మీద వున్నాము, భూమిని మనం సృష్టించల. అల ఒక చోట ఉన్నారు అంటే ఆ దేవుడు వున్న చోటు ఎవరు సృష్టించారు? రూపం తో ఒక ప్లేస్ లో నే ఉంటే పూర్తి సృష్టికర్త, సర్వ జ్ఞానీ కాలేరు. ఇప్పుడు హిందువుల ప్రకారం దేవుడు అంటే ఎదో ఒక పేరు తో ఎదో ఒక స్థలం లో ఉంటాడు అని కాదు. సర్వంతర్యామి, సర్వ వ్యాపకుడు. i) ముందు నిర్గుణ బ్రహ్మం వున్నది, అప్పుడు సృష్టి లేదు ఏమి లేదు, ఒక్క నిరాకార పరమాత్మ నే వున్నది. ఆ పరమాత్మ తో శక్తి ఏకం ఐయ్యి వున్నది ఇక్కడ. ii) తర్వాత తన శక్తి ని బయట పెట్టి ఆ శక్తి ద్వారా సృష్టి కలిపిస్తాడు. ఇక్కడ ఆ నిరాకార బ్రహ్మం తనలో గుప్తం గ వున్న గుణాలని బయట పెట్టడం ద్వారా ఇక్కడ గుణాలలో కూడిన బ్రహ్మాన్ని సగుణ బ్రహ్మం గ పిలుస్తారు, ఈ సగుణ బ్రహ్మం నే ఈశ్వరుడు అంటారు, వాసు దేవుడు అంటారు ఒక్కొక్క పురాణం లో ఒక్కోలా . ఈ సగుణ బ్రహ్మం సర్వంతర్యామి, సర్వ వ్యాపకుడు. ఈ సగుణ బ్రహ్మం నుంచి వచ్చిన రూపాలే ఏ భగవద్ రూపం ఐన. బ్రహ్మ నా నుంచి సమస్తం వచ్చింది అన్న, కృష్ణుడు న నుంచే సమస్తం వచ్చింది అన్న, శివుడు నా నుంచే సమస్తం వచ్చింది అన్న, అమ్మవారు నా నుంచే సమస్తం వచ్చింది అన్న, వినాయకుడు నా నుంచే సమస్తం వచ్చింది అన్న ఇక్కడ వారు నా అంటే ఆ కన్పించే రూపం గురించి మాట్లాడటం లేదు, ఇక్కడ నా అంటే ఆ సగుణం బ్రహ్మం గురించి మాట్లాడుతున్నారు, ఇక్కడ వారిని వారు సగుణ బ్రహ్మం గ చెబుతూ నా నుంచే సమస్తం వచ్చాయి అని చెబుతున్నారు. కాబట్టి ఎవరు చెప్పిన అన్ని కరెక్ట్ ఏ, ఆ చెప్పిన భగవంతుడు సగుణ బ్రహ్మం స్థానం లో ఉండి చెబుతున్నారు.నా నుంచే సమస్తం వచ్చాయి అని పురాణాలలో ఏ భగవంతుడు చెప్పిన ఆ భగవంతుడు తనని సర్వంతర్యామి, సర్వ వ్యాపకుడిగ ఉన్న బ్రహ్మం ని దృష్టిలో పెట్టుకొని చెప్పారు కాని ఒక రూపం తో పరిమితం చేసుకొని చెప్పలేదు. ఎందుకంటే తనకి తెలుసు నేను అంతట ఉన్నాను అని, భక్తులను, ఉపాసకులని అనుగ్రహించడం కోసం రూపం తీసుకుంటాను, ఈ రూపం ఏ నేను కాదు అని తెలుసు ఆ భగవద్ రూపానికి. ఈ పైన చెప్పిన విషయం కి ప్రమాణం ఏది అని అడిగితే ఆ ప్రమాణం మహాభారతం నుంచి చూపిస్తున్నాను కింద చూడండి. వ్యాస మహాభారతం శాంతిపర్వం 339 వ అధ్యాయము 44-45) నిర్గుణో నిష్కలశ్చైన నిర్ద్వంద్వో నిష్పరిగ్రహః ఏతత్త్యయా న విజ్ఞేయం రూపవానితి దృశ్యతే ॥ 44 ఇచ్ఛన్ముహూర్తాన్నశ్యేయమ్ ఈశోహం జగతో గురుః మాయా హ్యేషా మయా సృష్టా యన్మాం పశ్యసి నారద ॥ 45 తాత్పర్యం :- నేను నిర్గుణుడను, నిష్కలుడను, ద్వంద్వాతీతుడను,పరిగ్రహం లేనివాడను (దేనిని గ్రహింపనివాడను), రూపం ఉన్నది కాబట్టి కన్పిస్తున్నానని అనుకొనరాదు. తలుచుకొంటే ఒక్కక్షణంలో అదృశ్యం అవుతాను. నేనే పరమేశ్వరుడను. జగద్గురువును. నారదా ! నీవుచూసే ఈ రూపం నా మాయా సృష్టియే. కాబట్టి శృతి, స్మృతి ప్రతిపదించిన ఏ రూపం ఐన ఆ సగుణ బ్రహ్మం యొక్క రూపమే.ఎవరికిష్టమైన రూపాలలో వారిని పూజించుకోవచ్చు. అంతేకాని ఒకరిని ఎక్కువ, తక్కువ గల చూడకండి, నువ్వు పూజించే దేవుడే ఆ రూపం లో కూడ ఉన్నారు అని అల చూసి పూజించండి.
@venugopal_VNАй бұрын
@@Dha-f5tక్రైస్తవులకు నాలుగే నాలుగు ప్రశ్నలు🤣🤣 1) యేసు నాన్న పేరు ఏమిటి? 2) వ్యభిచార వంశంలో పుట్టిన వాడు దేవుడు ఎట్లా అవుతాడు? 3) మేరీ పతివ్రతా?కాదా? 4) పాత నిబంధనలో యేసు పేరు... కొత్త నిబంధనలో యెహోవా పేరు ఉందా?
@Dha-f5tАй бұрын
Na answers ni nv teeskolevu
@tajkadar5718Ай бұрын
John babu garu ippatikina nijam grahinchi. Satyam thelusoni mana sanathana goppathanam thelusukuntaru ani naa korika.. Jai shree ram 🚩🚩
@chittibabukorra7702Ай бұрын
కరుణాకర్ అన్న మన స్వధర్మం వైపు జానుబాబును తీసుకురండి. జై శ్రీరామ్ .🚩🚩🚩🚩
@subbarao402Ай бұрын
Jai shree Ram
@BibledecodeАй бұрын
Karuna kar we love uuuuuuu alot ❤❤❤❤
@tokenno7553Ай бұрын
like kottande
@torlikondasrinu218Ай бұрын
Karunakar garu good speech sir Jai shree ram
@dvsnharikrishna5931Ай бұрын
కామెడీ కింగ్ జాన్ బాబు.
@raghudraghu7529Ай бұрын
Welcome. Johnbabu. Garu. Jai. Sriram
@umamaheswarimalasaniАй бұрын
Excellent episode
@kotichalla4680Ай бұрын
jai Sri Ram , Jai Hindh 🔥🔥🙏🙏🚩🚩
@ChNani-w2nАй бұрын
🙏సూపర్ కరుణాకర్ గారు కోలుకోలేని సమాధానం జాన్ బాబు గారికి దిమ్మదిరిగింది
@yenikipatisivakrishna8880Ай бұрын
జై శ్రీరామ్ 🚩🚩🚩
@aparnayaram176Ай бұрын
Jai sree ram ❤️❤️❤️
@omeshankarjanni4898Ай бұрын
జై హింద్ ❤🔱
@nambarichalapathirao4287Ай бұрын
జై శ్రీ రామ్ భారత్ మాతాకీ 🚩🚩🚩 జై
@ramakodanda1774Ай бұрын
Jai Shivasakti
@కలిАй бұрын
హరహర మహా దేవ.......
@ramanathota5389Ай бұрын
బైబిల్ కరుణాకర్ ని గెలిపిస్తుంది.
@vinayakavinayaka2057Ай бұрын
Jai sri ram
@dmuralikrishna2972Ай бұрын
జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్ జై శ్రీ రామ్
@subramanyavarma1302Ай бұрын
మహోన్నత మైనది మన హిందూ ధర్మం.
@jagathlakshmisamudrala1222Ай бұрын
*JAI SRI RAM HARE KRISHNA BHARATH MATHA KI JAI 🙏🏻🪷🕉️🔱🚩🇮🇳🙏🏻🪷🕉️🔱🚩🇮🇳*
@chvenkataswamy9813Ай бұрын
జైశ్రీరామ్ భారత్ మాతాకీ జై జై సనాతన ధర్మం జై బిజెపి జై నరేంద్ర మోడీ జై శివశక్తి జై కరుణాకర్ అన్న జై హిందూ జనశక్తి జై లలిత కుమార్ అన్న జై మోక్ష ధర్మ జై సనాతన సేన జై గోపి అన్న 🕉️🇮🇳🚩🚩🚩🚩🚩🙏🙏🙏🙏🙏♥️♥️♥️♥️♥️
@SriGuruPadukaАй бұрын
John babhu మొఖం పీక్క పోయింది దరువు గట్టిగా పడుంటుంది
@gamingmecharina9169Ай бұрын
Ratranta nidraleka bible chadivinattu unnadu😂
@MyselfknАй бұрын
😮@@gamingmecharina9169
@ushausharani4045Ай бұрын
నో 🍾 చేశాడు 👍 😅😅😂😅😅
@Yelurusubhramanyam4 күн бұрын
జాన్ పాస్టర్ గారికి కరెక్ట్ అయిన సమాధానం చెప్పావ్ అన్నగారు జైశ్రీరామ్
@kusumaBala-i3pАй бұрын
Jai SRI RAM🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏🙏JAI SHIVA SHAKETI🕉️🕉️🕉️🕉️🕉️🙏🙏🙏🙏
@tokenno7553Ай бұрын
every body like the video🙏
@SurareddyOgireddyАй бұрын
Shiva shakti johnbabu gari heart meedha 🎉❤🎉 wellcome to sanatanam johnbabugaru🎉❤🎉 jai shree rama
@sridevinalubala9959Ай бұрын
జైశ్రీరామ్ కరుణాకర్ గారు 🙏 మీ వీడియో ఎప్పుడు వస్తుందా అని ఆత్రంగా ఎదురు చూస్తున్నాం😊
@tejaswipalagiri9924Ай бұрын
Jai sri ram 🏹
@venkatsailesh2542Ай бұрын
Jai shree Ram Jai shree Krishna Jai hind Jai bharat jai karunakar gariki