యేసయ్య చేసిన గోంగూర పచ్చడి || Testimony Trolls By Karunakar Sugguna|| Srilakshmi

  Рет қаралды 211,872

SHIVA SHAKTHI

SHIVA SHAKTHI

Күн бұрын

యేసయ్య చేసిన గోంగూర పచ్చడి || Testimony Trolls By Karunakar Sugguna|| Srilakshmi
యేసయ్య చేసిన గోంగూర పచ్చడి
తినగానే కన్నీళ్లొచ్చాయి
నేను పిలవగానే దేవతలందరూ వచ్చారు
Disclaimer
Under section 107 of Copyrights Act, 1976, the fair use of a copyrighted work is not copyright infringement, even if such use technically violates section 106. While fair use explicitly applies to use of copyrighted work for criticism, news reporting, teaching, scholarship, or research purposes, the defense is not limited to these areas
Shiva Shakthi fighting with evil forces to protect our ancient culture & Sanatana Dharma. In this noble cause need your valuable support.
Join Shiva Shakthi: / @shivashakthi
to DONATE
SUPPORT SHIVA SHAKTHI:
Google Pay/Phone Pay/Paytm: 7207307408
Shiva Shakthi Foundation
AC NO: 5020 0050 6957 10
IFSC: HDFC0009609
Call or Whatsapp*: *8886600412 or 7288809222
Follow Shiva Shakthi On
Facebook: / bharathashivashakthi
Twitter: sh...
Our Website: shivashakthi.org/
Join Telegram: t.me/shivashak...
Follow Karunakar Sugguna On
Facebook: / karunakarsuggunapage
Twitter: / ksugguna
Instagram: www.instagram....
ఆత్మీయ హైందవ సోదరసోదరీమణులకు నమస్సుమాంజలి. ఎన్నో జన్మల పుణ్యఫలం చేత మనం ఈ పుణ్యభూమిలో, సనాతనధర్మంలో జన్మించాం.
యుగ ప్రభావం చేత మన ధర్మంపై అనేకరకాల దుష్టశక్తులు నానావిధాలుగా దాడి చేస్తున్నాయి. నేడు సమాజంలో ఎక్కడ చూసినా వేదాలు, పురాణాలు, ఇతిహాసాలయిన రామాయణ మహాభారతాల పైన విషప్రచారాలు, బహిరంగ విమ్మర్శలు సర్వసాధారణం అయిపోయాయి. మనవాళ్లల్లో చాలామందికి మన ధర్మంపై సరైన అవగాహన లేదు (ఈ పరిస్థితి కి నేటి విద్యావ్యవస్థ కూడా ఒక కారణం అయి ఉండవచ్చు). అందువల్ల వారు ఇతరుల మాయలో తేలికగా చిక్కుకుంటున్నారు.
మనలో ఐక్యత లేకపోవడం వలన రాజకీయ పార్టీలు హిందువుల మనోభావాలను, సంక్షేమాన్ని గురించి ఆలోచించే పరిస్థితి లేదు. పూర్వం ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో శంకరులు, రామానుజులు, స్వామి వివేకానంద లాంటి మహానుభావులు సనాతనధర్మాన్ని తమ భుజస్కందాలపై నిలబెట్టారు. వారి అవిరళ కృషి ఫలితంగానే ఈనాటికీ మన ధర్మంయొక్క పునాదులు దృఢంగా ఉన్నాయి. ఇప్పుడు ఆ మహామహుల కృషిని, త్యాగఫలాన్ని మనం వ్యర్థం కానీయరాదు. వారి స్పూర్తితో మనమంతా ఒక్కొక్కరూ ఒక్కో శంకరులు, రామానుజులు, వివేకానందుల వలే మారాలి.
స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొనే అదృష్టం మనకి దక్కకపోయినా, మన ధర్మరక్షణలో భాగస్వాములై మన జన్మ సార్ధకం చేసుకుందాం.
ఈ సంకల్పంతోనే 2015 ఆగష్టు 31వ తేదీనే “శివశక్తి” ఆవిర్భావం జరిగింది. సామాజిక మాధ్యమాలలో, బహిరంగసభల్లో కొన్ని సంస్థలు, వ్యక్తులు పనిగట్టుకుని హిందూ ధర్మాన్ని విమర్శించడం, హిందూ దేవీ దేవతలను అవమానించడం చూసి భరించలేక “సనాతన ధర్మ రక్షణే జీవిత ధ్యేయంగా 30 మంది కలసి స్థాపించిన శివశక్తి నేడు వేలమందితో కూడిన సంస్థగా భాసిల్లుతోంది.
హైందవ మత గ్రంధాలను వక్రీకరిస్తూ వస్తున్న గ్రంథాలు “వేదాలలో ఏసు, పురాణాలలో మహమ్మద్ ప్రవక్త, హైందవ క్రైస్తవం, త్రైత సిద్ధాంత భగవద్గీత” లాంటి వక్రీకరణ గ్రంథాలను కూడా “శివశక్తి” వ్యతిరేకీస్తూ వాటిని ఖండిస్తూ సవివరంగా సనాతన ధర్మ గ్రంథాల తత్వాన్ని వివరిస్తుంది. ఈ లక్ష్య సాధనలో భాగంగా ఆధ్యాత్మిక గ్రంథాలపై జరుగుతున్న అసత్య ప్రచారాలను, అన్ని మత గ్రంథాలలో ఉన్న సత్యాన్ని ప్రజలకు తెలియజేసి ప్రజలని చైతన్యవంతులని చేయడం కోసం ప్రజల సమక్షంలో బహిరంగ చర్చా వేదికలను నిర్వహించడం జరిగింది. పూర్తి సమాచారం కోసం youtube నందు karunakar sugguna అని కాని లేదా shivashakti అని కాని సెర్చ్ చేసి వీడియోలు వీక్షించవచ్చు.
ఇవి కాక మన ధర్మం యొక్క ఔదార్యం గురుంచి సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం చేస్తున్నాము మరియు పండుగలు పర్వదినాలలో దేవాలయాలలో భక్తులకు కరపత్రాల ద్వారా అవగాహన కలిపిస్తూ సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నాము.
పై కార్యక్రమాలు ఇంకా విస్తృతంగా నిర్వహించడానికి క్షేత్ర స్థాయిలో హిందూధర్మం ఎదుర్కొoటున్న సమస్యల పరిష్కారానికై వ్యవస్థ నిర్మాణాన్ని చేపట్టడం జరిగింది.
ఈ మహాత్కార్యంలో మీరు కూడా భాగస్వాములై మీ సహాయ సహకారాలు అందిస్తారని ఆశిస్తూ సాదరంగా ఆహ్వానిస్తిన్నాము. మాత్రుధర్మానికి సేవ చెయ్యాలనే సోదర సొదరీమణులకు మన శివశక్తి మంచి వేదిక కావాలనే ఉద్దేశం. సనాతన ధర్మ రక్షణలో మీ శక్తికి శివశక్తి తోడవుతుంది.
బ్రహ్మణ్యాధాయ కర్మాణి సజ్ఞం త్యక్త్వాకరోతియః
తిష్యతేన సపాపేన పద్మపత్రమివామ్భసా
భావం: కర్మఫలములన్నింటిని భగవానునికి అర్పించి తన ధర్మములను నిర్వహించువాడు నీటిచే అంటబడని తామరాకు వలే పాపకర్మ ఫలితములచే ప్రభావితుడు కాడు.
ధర్మో రక్షతి రక్షితః
#savesanatana #joinshivashakthi #supportshivashakthi #hindu #christianity #testimonytrolls #shivashakthi #chruchaffairs #yesu #jesus #fakejesus

Пікірлер: 2 200
@SHIVASHAKTHI
@SHIVASHAKTHI 4 ай бұрын
యేసయ్య చేసిన గోంగూర పచ్చడి || Testimony Trolls By Karunakar Sugguna|| Srilakshmi యేసయ్య చేసిన గోంగూర పచ్చడి తినగానే కన్నీళ్లొచ్చాయి నేను పిలవగానే దేవతలందరూ వచ్చారు *Disclaimer* Under section 107 of Copyrights Act, 1976, the fair use of a copyrighted work is not copyright infringement, even if such use technically violates section 106. While fair use explicitly applies to use of copyrighted work for criticism, news reporting, teaching, scholarship, or research purposes, the defense is not limited to these areas Shiva Shakthi fighting with evil forces to protect our ancient culture & Sanatana Dharma. In this noble cause need your valuable support. to *DONATE* SUPPORT SHIVA SHAKTHI: Google Pay/Phone Pay/Paytm: *7207307408* *Shiva Shakthi Foundation* AC NO: 5020 0050 6957 10 IFSC: HDFC0009609 *Call or Whatsapp*: *8886600412* or *7288809222*
@hemanthvenkat8828
@hemanthvenkat8828 4 ай бұрын
okasari atanu number pettandi sir
@srkmurthy880
@srkmurthy880 4 ай бұрын
కరుణాకర్ గారూ,ఈ TMT పోగ్రాంను ఆపుచేయండి .నాకు మేంటలేక్కుతుంది మతితప్పి నేను నేనేనా అనే సందేహంతో ఇలా గతితప్పిన బతుకై పోతుంది. ఈ ఫాంటసీ సాక్ష్యాలు ఇచ్చే విడియోలు చేస్తున్న పనికిమాలిన సిగ్గుమాలిన వేధవ ఎ దిక్కుమాలిన బతుకు కోసం ఈ‌ ఆరాటం . నీతిమాలిన నాకొడుకు కన్పిస్తే ..కొసి కారం పేట్టి ఉప్పుపాతర వేయ్యాలనే కసి. ‌‌ ‌‌‌‌‌‌‌ దయచేసి‌ మా మేంటల్ని ఇబ్బంది పేట్టకండి.నవ్వుకొవటానికైతే పరువాలేదు నాకౌట్ అవ్వుతున్నా మిక్కడ.
@Cartaringammayi
@Cartaringammayi 4 ай бұрын
😂❤❤❤❤❤❤s
@srihariy1011
@srihariy1011 4 ай бұрын
Sir నేను మీ మీద లక్ష్మీ గారి మీద పోలిస్ కంప్లయింట్ ఇస్తాను నాకు ఇద్దరు అమ్మాయిలు నవ్వి నవ్వి చచ్చి పోతే బాధ్యత ఎవ్వరూ తీసుకుంటారు
@AjithJanga
@AjithJanga 4 ай бұрын
వాళ్ళ నాన్న నిరోద్ వాడాల్సింది.
@maddhun5475
@maddhun5475 12 күн бұрын
మీరు వాళ్ల మోసాలను అందరి తెలియచేయడం వలన వీళ్ళు ఎంతటి వేధవలో తెలుస్తున్నది. Good service
@kuchibhotlasrinivasasarma1046
@kuchibhotlasrinivasasarma1046 4 ай бұрын
శివుడు ఆంజనేయస్వామి.... వీళ్ళు వచ్చారు అంటే వాళ్ళు ఉన్నారు అని ఒప్పుకొన్నట్టే కదా
@sailajakumari6952
@sailajakumari6952 4 ай бұрын
Antega antega😂😂😂
@AndhraAbbaiArun
@AndhraAbbaiArun 4 ай бұрын
Same doubt nakuda
@vijaykumarchalamalla4709
@vijaykumarchalamalla4709 4 ай бұрын
లేరు అనడం లేదు కధ అన్న వాళ్లు mana Devullu shathanulu ani antunnar ee పిసు bakthulu
@v.revanthhanuma8550
@v.revanthhanuma8550 4 ай бұрын
Same dought
@politicpatas
@politicpatas 4 ай бұрын
బాగ చెప్పావు
@kkalluri1
@kkalluri1 4 ай бұрын
కరుణాకర్ ఒక కారణ జన్ముడు. ధన్యవాదాలు సామి. మీరు ఇలాగే ధర్మాన్ని రక్షించాలి, మీలాంటి మరో సైన్యం కూడా తయారు చేయండి తమ్ముడు.
@gowthamkv8758
@gowthamkv8758 4 ай бұрын
రిబ్కా అక్క తర్వాత ఆ రేంజ్ కామెడీ చేసింది వీడే. 5 out of 5 stars.
@bvrkmoto_1
@bvrkmoto_1 3 ай бұрын
Healthy channel
@kondalrao6051
@kondalrao6051 Ай бұрын
Sir! మా పాస్టర్ల పాడు పనులు చూస్తూ ఉంటే నాను నా మతం మీద నాకే అసహ్యం వేస్తుంది.
@siddavenkatalakshmi8984
@siddavenkatalakshmi8984 Ай бұрын
ఇందు మతంలోకి, వచ్చే యండి
@satyanarayanadsn9504
@satyanarayanadsn9504 4 ай бұрын
కరుణాకర్ లక్ష్మీ గార్ల కాంబినేషన్ అద్భుతం మాకు హాయిగా ఉంటుంది
@jyothikandikuppa9079
@jyothikandikuppa9079 4 ай бұрын
Nijanga manasu chaala telika ga anandam to chindulu vestundi.mee iddarini aa sivudu deevinchali.
@smilyviha
@smilyviha 2 ай бұрын
Superrr😂😂😂😂😂😂
@telugubhaktis
@telugubhaktis 4 ай бұрын
Testimony trolls చూస్తుంటే ఆటోమేటిక్ గా మొఖం మీద నవ్వు వచ్చేస్తుంది...
@prasadaraobv9582
@prasadaraobv9582 4 ай бұрын
ఓహో అంత నవ్వు వస్తుందా? నవ్వలేని రోజు ఒకటి వస్తే? ఏమో!
@స్వప్నరెడ్డి
@స్వప్నరెడ్డి 4 ай бұрын
​@@prasadaraobv9582మా హిందువులు డబ్బులు వున్నా లేకున్నా ధర్మం గా బ్రతుకుతే ఆతృప్తి సంతోషం కలుగుతుంది బ్రిటీష్ లంజకొడుకుల మతం పట్టుకున్న శంకర జాతి వెధవలకి ఆ ముఖం లో ఏ కాంతి శాంతి ఉండదు ప్రతి ముఖం లో అసలు కళ ఉండనే ఉండదు నువ్వు ఏ టైపో నాకు అర్ధం అయ్యింది
@yarramadhavarao1167
@yarramadhavarao1167 4 ай бұрын
​@@prasadaraobv9582నవ్వలేనిరోజువస్తేతగినవిధంగాఎదుర్కొంటారు
@HiFlyhigh
@HiFlyhigh 4 ай бұрын
@@prasadaraobv9582అయ్యా, అయ్యా ...అలా వస్తే Karunakar, Sri Lakshmi గార్ల Testimony trolls చూడండి దైవజనులారా ...మీరు నవ్వి నవ్వి నవ్వుతూనే ఉండుడి 😂
@telugubhaktis
@telugubhaktis 4 ай бұрын
@@prasadaraobv9582 మీ మాటల్ని బట్టి మీ ప్రార్థనలు, మీ దేవుడి ఆలోచనలు ఎలాంటివో తెలిసి పోతుంది లేరా
@FarmCmR
@FarmCmR 4 ай бұрын
లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా చాలా మందికి చేరుతుంది ఈ వీడియో...జై శ్రీ రామ్ 🕉️🕉️🕉️
@savitri7311
@savitri7311 4 ай бұрын
నేను వంట చేసుకునే ఓపిక లేదు.. నీ యేసయ్య.. కొంచెం అన్నము.. పచ్చడి.. ఇస్తే నేను మతం మారుతా... అందరి ముందు చెపుతున్న.. బాబ్బాబు పుణ్యం కట్టుకోండి 🙏🙏🙏🙏
@NarasimhaMurthy-cs6uv
@NarasimhaMurthy-cs6uv 4 ай бұрын
😂😂😂😂😂
@makalaganesh4042
@makalaganesh4042 4 ай бұрын
Devudu vantachesi estheee nvu ami pikuthavaraaaa yadavaaaa pooo paiki
@savitri7311
@savitri7311 4 ай бұрын
@@NarasimhaMurthy-cs6uv 🤣😃🤦‍♂️
@umathota8862
@umathota8862 4 ай бұрын
😋😋😋
@savitri7311
@savitri7311 4 ай бұрын
@@umathota8862 🤣👍🤦‍♂️
@chethurvedhas6592
@chethurvedhas6592 4 ай бұрын
World best comedy show Thankyou Shiva Shakthi team
@govindarajuyengaldas4974
@govindarajuyengaldas4974 4 ай бұрын
ఈ దరిద్రుడు విగ్రహారాధన మనేసి శవారాధన మొదలెట్టి వాడికి వాడు ఎంత టాలెంటెడ్ గా ఉన్నాను అనుకుంటున్నాడు. జై శ్రీరాం🙏
@vedavathipaspunoori5825
@vedavathipaspunoori5825 4 ай бұрын
విగ్రహారాధన చేయలేని వాడు శవారాధన ఎలా చేయగలడు
@2019kumar
@2019kumar 3 ай бұрын
బాధికి ఆతోమాతిక్ ఘా త్తెలుగ్ భాస ఏంగ్లీష్ లాహ్ వచ్చేషింది... అధిహ్ యెష్ మహీమ..
@mallimallikarjuna761
@mallimallikarjuna761 4 ай бұрын
టెస్ట్ మణి ట్రోల్స్ అనగానే నవ్వువచ్చెస్తుంది జైశ్రీరాం జై శ్రీకృష్ణ ఓంనమః శివాయ జైహింద్ భారత్ మాతకీజై 🚩🚩🚩
@RAVMESH.
@RAVMESH. 22 күн бұрын
Jai sri krishna 🙏
@ssm1725
@ssm1725 Ай бұрын
jabardast ki మించిన కామెడీ అన్న
@SivaNageswarRao-fc1sx
@SivaNageswarRao-fc1sx 4 ай бұрын
ఓం నమో భగవతే వాసుదేవాయ కృష్ణం వందే జగద్గురుమ్ 🕉️ 🙏
@JaiBharat99950
@JaiBharat99950 4 ай бұрын
విజ్ఞానం, వినోదం కోసం, స్వచ్ఛమైన ఆనందం కోసం మీ వీడియో లు చాలా ఉపయోగకరంగా ఉన్నాయి
@SivaNageswarRao-fc1sx
@SivaNageswarRao-fc1sx 4 ай бұрын
హరే రామ! హరే రామ! రామ రామ హరే హరే! హరే కృష్ణ! హరే కృష్ణ! కృష్ణ కృష్ణ హరే హరే!
@ramalingamprudhvi2092
@ramalingamprudhvi2092 3 ай бұрын
JAI SREERAN JAI JAI SREERAM JAI SHIVASHAKTHI
@VenkateshS-t5p
@VenkateshS-t5p 3 ай бұрын
గోవింద గోవింద గోవిందా హరి గోవిందా వెంకట రమణ గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా హరి కృష్ణ కృష్ణ హరే హరే కృష్ణ కృష్ణా 🙏🚩🚩🚩🚩
@SivaNageswarRao-fc1sx
@SivaNageswarRao-fc1sx 4 ай бұрын
మనం బ్రాహ్మణులం కాదు.. క్షత్రియులం కాదు.. శూద్రులం కాదు.. ఏకమైతే "హిందువులం" లేకపోతే కాలగర్భంలో కలిసిపోయే మూర్ఖులం. జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 🕉️ 🙏
@kavitha7862
@kavitha7862 4 ай бұрын
🙏👌👏
@battakumar5489
@battakumar5489 4 ай бұрын
🙏🙏🙏
@searching.truth.
@searching.truth. 4 ай бұрын
Baaga cheppaaaru
@sreekrishnaKADAPA
@sreekrishnaKADAPA 4 ай бұрын
👌
@జయరామప్రౌడ్హిందూ
@జయరామప్రౌడ్హిందూ 4 ай бұрын
👍🏻👍🏻👍🏻👍🏻
@venu627
@venu627 4 ай бұрын
అసలు ఇది గాని మెయిన్ ఛానల్ లో గాని వస్తే జబర్దస్త్ కామెడీ ని మించిపోద్ది అసలు మన కామెడీ వచ్చిన తర్వాత జబర్దస్త్ కామెడీ పడిపోయింది ఇప్పుడు ఎవరు చూడటం లేదు
@manojkumar-bu2ne
@manojkumar-bu2ne 4 ай бұрын
Yes
@Bebi-jc5hp
@Bebi-jc5hp 4 ай бұрын
Yes
@RamuRamu-w4y
@RamuRamu-w4y 4 ай бұрын
Yes anna nenu kuda nadhi karnataka first lo yepudu sudigali sudheer videos yekuvaga chuse badne KZbin thisthe chalu ave kanapadevi nenu Avi uekuvaga chusthunaduku kani epudu asalu kanapadavu 1 yeluga jabardast ne marchi poyanu anna
@జయరామప్రౌడ్హిందూ
@జయరామప్రౌడ్హిందూ 4 ай бұрын
యేసయ్య గోంగూర పచ్చడి చేశాడు ఓకే మరి ఇప్పుడు సమ్మర్ మామిడికాయల సీజన్ కదా పాస్టర్ లందరి కోసం మామిడికాయ పచ్చడి కూడా పెడుతున్నాడు ఏమో😂😂😂😂 జైశ్రీరామ్🙏🚩
@DeeptiNune-xf7vh
@DeeptiNune-xf7vh 4 ай бұрын
అది ఖర్చుతో కూడుకున్నది సోదరా.
@pagunta.mallikarjun
@pagunta.mallikarjun 4 ай бұрын
మామిడి కాయలు మేరికి కావాలి కదా (పంథర్ గాడి పుణ్యం )😂😂😂😂
@padmavathithumu4689
@padmavathithumu4689 4 ай бұрын
ఇదీ కరెక్టే 😂😂😂😂
@BalaKrishna-p2r
@BalaKrishna-p2r 4 ай бұрын
😅😅😅
@essel139
@essel139 4 ай бұрын
Edenu thotalo mamidi pallu vuntayiga.. manam iddam menthi podi , aavapodi, oil evarnaina sponser cheyyamante sari.. aipoyindi pachadi😂​@@DeeptiNune-xf7vh
@5Mid
@5Mid 4 ай бұрын
ముఖ్యంగా పంపు సెట్ దగ్గర, we enjoyed a lot sir
@srikanthbattula8550
@srikanthbattula8550 4 ай бұрын
బ్రాహ్మానందం గారి డైలాగ్ వాడేసాడు, అంటే అన్నాడు కానీ, ఆ ఊహ ఎంత బాగుందో, అది
@VamsiKrishna-rq5hv
@VamsiKrishna-rq5hv 4 ай бұрын
మన దేవి దేవతల భజన స్మరణ లేనిదే ఒక్క రోజు కూడా ఈ క్రైస్తవం నిలబడదు
@jttugaventaswraojvr1108
@jttugaventaswraojvr1108 4 ай бұрын
నిజమే corect
@Dancer1649
@Dancer1649 4 ай бұрын
Avunu bro ఒకానొకప్పుడు దేవాలయాల లో ఓపెన్ గా సెక్స్ చేసే వారు. గుళ్ల గోడల పైన సెక్స్ బొమ్మలు ఉండేది వాటిని చూసి సెక్స్ కోరికలు పెంచుకొని సెక్స్ చేయడానికి, గంట వుండేది ఇద్దరు సెక్స్ చేసాక అయిపోయింది అని గుర్తుగా గంట కొట్టే వారు ఇప్పుడు గుళ్ళలో వుండే గంట అందుకే పెట్టారు. గుడి లో సెక్స్ చేస్తే గర్భం వస్తుంది అందుకే దానిని గర్భ గుడి అంటారు. సెక్స్ ని అందరి ముందు చెయ్యని వాళ్ళని తిట్టి కొట్టి అవమానించి గుండు కొట్టిస్తారు. దాన్ని తిరుమలలో తల నీలాలు ఇవ్వడం అని మార్చారు. సెక్స్ కథలు చదివి సెక్స్ చేసే వారు. ఆ కథల్లో కొన్ని సెక్స్ పాత్రలే ఈ కృష్ణుడు శివుడు పార్వతి,సరస్వతి,బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఇలా జరుగుతుండగా బ్రాహ్మణులు ఎంటర్ అయి సెక్స్ ఇంట్లో చేసుకోవాలి అని చెప్పి గుళ్ళలో విగ్రాహారాధన చేయడం మొదలు పెట్టారు. అలా ఇండియా అంతటా ఎక్కడ గుడి వుంటే అక్కడ ఏదోఒక పేరు(అమ్మవారు, పోలేరమ్మ)లాంటివి పెట్టి విగ్రహారాధన మొదలు పెట్టారు అలా తయారు అయ్యారు ఇండియాలో 3కోట్ల మంది దేవుళ్ళు, దేవతలు కానీ హిందూ మతoలోని వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు ప్రకారం కూడా యేసు క్రీస్తే నిజం ఐన దేవుడు. ఈ బ్రాహ్మణులే(సాతానులు)జనాలను తప్పు దోవ పట్టించారు.బ్రాహ్మణులు దేవాలయాలను వారి ఆధీనంలోకి తీసుకున్న తర్వాత తక్కువ కులాలవారు ఐన మాల మాదిగలను గుళ్ళలోకి అనుమతించేవారు కాదు.అంటే ఈ మాల మాదిగలు దేవుడు లేకుండా అయిపోయారు ఇప్పుడు వీళ్ళకంటూ ఒక దేవుడు కావాలి. ఆ దేవుడే ఫారిన్ క్రిస్టియన్ మిషనరీల ద్వారా యేసు క్రీస్తు అయ్యారు. అందుకే యేసుని తక్కువ కులాల దేవుడు లేదా ఫారిన్ దేవుడు అంటారు. బ్రాహ్మణులు గుళ్ళను ఆక్రమించుకున్న తర్వాత వారినే దేవుళ్ళుగా ప్రచారం చేసుకున్నారు. జనాల ఇళ్ళలో ఏ కార్యం జరిగినా బ్రాహ్మణులని పిలిచేలా చేసుకున్నారు. విగ్రహారాధనని జనాల నరనరాలలోకి తీసుకెళ్లారు. పెళ్ళి జరిగితే పెళ్ళి కూతురిని శోభనం మొదటి రోజు పెళ్ళి జరిపించిన పూజరితో సెక్స్ చేయించే వారు. రాజుల భార్యలని కూడా అలాగే చేసేవారు. మాల మాదిగలను అగ్రకులాల బావుల నీళ్ళను కూడా తాగనివ్వకుండా చేశారు వారి ఆడవారి ఏదల మీద పైట కూడా వేసుకొనివ్వకుండా చేశారు. వారిని అసహ్యిoచుకునేవారు. బ్రాహ్మణుల ఆగడాలు అన్నీ ఇన్నీ కావు.
@kumudavalli4281
@kumudavalli4281 4 ай бұрын
Pichi Baga mudiripoindi,urgentga doctorni kalavandi​@@Dancer1649
@rockystaryesh2639
@rockystaryesh2639 4 ай бұрын
​@@Dancer1649 me amma Pukulo siluva petti vuntaru adhi tepichu ledante yesu puttestadu
@VamsiKrishna-rq5hv
@VamsiKrishna-rq5hv 4 ай бұрын
@@Dancer1649 నువ్వు కక్కిన సొల్లు చదివే తీరిక లేదులే కానీ ఇంతకీ మీ పూర్వీకులలో బ్రాహ్మణుడి పక్కలో పడుకొని ఎవరిని ఎవరు కన్నారో చెప్పు జరిగింది అన్నావు కాబట్టి అడిగా అదే నిజమైతే నీ ఒంట్లో కూడా ఆ బాపనోడి రక్తం ఉంటుంది కదా అని 🐑
@sattirajusattiraju5347
@sattirajusattiraju5347 4 ай бұрын
కరుణాకర్ గారు, లక్ష్మి గారు మీ ఇద్దరు కలిసి ఎప్పటికి ఇలా టేస్టీమోనీ ట్రోల్ల్స్ చెయ్యాలి అని ఆశిస్తున్నాను 🙏🏻🙏🏻
@SivaNageswarRao-fc1sx
@SivaNageswarRao-fc1sx 4 ай бұрын
"శ్రీరామ జయరామ జయజయ రామ" "శ్రీరామ రక్ష సర్వ జగద్రక్ష" 🕉️ 🙏
@seshagirimallipudi8754
@seshagirimallipudi8754 2 ай бұрын
అన్న నీవు సూపర్ జై శ్రీ రామ్ 🌹🌹🌹
@sharavanasai4898
@sharavanasai4898 4 ай бұрын
Radhamanohar Das guru gaaru Karunakar garu idharu kalisi testimony trolls cheyali ani anukune vallu entha mandhi?
@umathota8862
@umathota8862 4 ай бұрын
Me too ( same feeling )
@జైహింద్-ప4ఘ
@జైహింద్-ప4ఘ 4 ай бұрын
ఎంత మంది మూర్ఖులు వీళ్ళ సభలకి వస్తున్నారో ఆలోచిస్తుంటే భాదేస్తుంది సామి..చిన్నపిల్లవాడు కూడ వీళ్ళమాటలకి ఆలోచనచేసి దూరంగాఉంటాడే ముడ్డికింద ముప్పైదాటినవాళ్లు కూడ చప్పుడుచెయ్యకుండ వింటున్నారంటే ఇంకేమనాలి సామి...శుభమంగలమైన శివుడిని మరిచి దినాలు చెయ్యని శవాలను,కుళ్ళిపోయిన సమాధులను,పనికిమాలిన పుస్తకాలను పట్టుకున్నారంటే కలిమహిమ ఎంత తీవ్రంగా పనిచేస్తుందో ఇట్టే అర్థమవుతుందిగా సామి.... జై హింద్..
@umakanthprasad5195
@umakanthprasad5195 4 ай бұрын
Sabalaki vellatam anedi sarada kosam, saba roju chiken biryani pedatharu, chala mandi kalustharu, mogoniki adadi, adadaniki mogodu parichayam aitharu, ala rendu moodu sabalaki poyina tharvatha yem jaruguddo andariki telusanukunta.
@raidredemption3327
@raidredemption3327 4 ай бұрын
అందుకే వాటిని గొర్రెలు అనేది
@savitri7311
@savitri7311 4 ай бұрын
@@umakanthprasad5195 బాగా చెప్పారు 👍
@savitri7311
@savitri7311 4 ай бұрын
వాళ్ళు.. మన హిందువుల జోలికి.. మన దేవుళ్ళ జోలికి రాకుండా ఉంటే.. మనం కూడా ఏమీ మాట్లాడము 😡😡😡అమ్మవారు క్షుద్ర శక్తి కి పూజ చేస్తున్నావు అన్నారు నన్ను 😡😡😡బండ బూతులు తిట్టాను.. పైకి తిరిగి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు 😡అలా ఉంటాయి వాళ్ళు బోకు వేశాలు 😡
@HinduDharmaRakshna
@HinduDharmaRakshna 4 ай бұрын
చచ్చి బతికిపోయా లేకపోతేనా!..! అని భయంతో వణికిపోతున్న ఏసు........
@వినోదయచిత్తం
@వినోదయచిత్తం 4 ай бұрын
ఇన్నాళ్లు ఏసు అంటే దేవుడు అనుకున్నాను గోంగూర పచ్చళ్ళు అమ్ముకునేవాడా?😂
@rk37780
@rk37780 4 ай бұрын
🤣🤣🤣🤣
@Sml1996-z2h
@Sml1996-z2h 4 ай бұрын
😂😂😂😂
@pagunta.mallikarjun
@pagunta.mallikarjun 4 ай бұрын
ఏమో ఇప్పుడు గుడారలలో గోంగూర నూరుతున్నారమో 🤔😂😂
@padmavathithumu4689
@padmavathithumu4689 4 ай бұрын
😂😂😂😂right 👍
@padmavathithumu4689
@padmavathithumu4689 4 ай бұрын
​@pagunta.mallikarjunMallikarjun అవునండోయ్ 😂😂😂
@PratapSahu-sb3be
@PratapSahu-sb3be 12 күн бұрын
Iam.very.happy.sir.karunakar.garu.nameste.
@srilakshminarayanakirana9742
@srilakshminarayanakirana9742 2 ай бұрын
మీరు ఇలా చెప్తుంటే మాకు ఇంకా వినాలి అని వుంది అన్నా. మీరు బాగుండాలి. జై శ్రీరామ్
@VamsiKrishna-rq5hv
@VamsiKrishna-rq5hv 4 ай бұрын
అయ్యా ఈడిని వదిలేస్తే ఏసుకి మెడలో బెల్టు వేసి రోజూ తిప్పుకునే లా ఉన్నాడు
@nagaprasunadeviterupally2141
@nagaprasunadeviterupally2141 4 ай бұрын
😅
@KN___
@KN___ 4 ай бұрын
😂😂
@sranivasureddynallamilli3785
@sranivasureddynallamilli3785 4 ай бұрын
🫣🫢😄😭😭😂😂
@fashio590
@fashio590 4 ай бұрын
😂😂😂
@seelamkumar4702
@seelamkumar4702 4 ай бұрын
😂😂😂
@swamynaidu6886
@swamynaidu6886 4 ай бұрын
జై శ్రీరామ్ కరుణాకర్ అన్న వీడి సాక్ష్యం విని నాకు బ్రతకాలనే ఆశ చనిపోయింది అన్న వీళ్ళ బతుకులు తగలెయ్య.
@hemanthacharyulumbhemantha8891
@hemanthacharyulumbhemantha8891 4 ай бұрын
శ్రీలక్ష్మి గారు చాల అందంగా ఉన్నారు,కరుణాకర్ గారు హిందు సైన్యాధిపతిగా మరీ అద్భుతమైన రిజల్ట్ చూపారు.కరుణాకర్ గారి వీడియోస్ చూసిన ఎవ్వరూ క్రిస్టియన్ మతంలోకి వెళ్ళరు...
@sheshadrimuthyam4019
@sheshadrimuthyam4019 4 ай бұрын
అన్నగారు ఈ సినిమా చాలా బాగుంది. ఇలాంటివి చూసి కొంతమందైనా మారిపోతే చాలా సంతోషం
@nanisiva707
@nanisiva707 4 ай бұрын
జైశ్రీరామ్ అన్న పోస్టర్లో పెట్టినప్పుడు ఫోటో చూసి ఒక్కసారిగా షాక్ అయ్యాను ఎందుకంటే ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి సేమ్ హనీ జాన్సన్ కి మీసాలు గడ్డాలు తీసేస్తే ఎలా ఉంటాడో అలా ఉన్నాడు
@prasannalakshmi1221
@prasannalakshmi1221 4 ай бұрын
Yes same feeling nakuda vachindi bro
@pagunta.mallikarjun
@pagunta.mallikarjun 4 ай бұрын
వాడు నల్ల గా తారు డబ్బాల ఉంటాడు mdp గాడు 😂😂😂
@nanisiva707
@nanisiva707 4 ай бұрын
నమస్తే అన్న జై శ్రీరామ్ నేను కూడా అదే అనుకున్నాను అన్నా ఆ పోస్టర్లో ఫోటో చూసి షాక్ అయ్యాను ​@@prasannalakshmi1221
@sreekrishnaKADAPA
@sreekrishnaKADAPA 4 ай бұрын
😂
@sanvyfashions2292
@sanvyfashions2292 4 ай бұрын
S
@kottadavenkatesh9988
@kottadavenkatesh9988 4 ай бұрын
దయచేసి డాక్టర్ పర్యవేక్షణలో చూడండి నవ్వి నవ్వి గుండె ఆగిపోయే ప్రమాదం ఉంది 🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@gunturvr4339
@gunturvr4339 4 ай бұрын
😂😂😂😂😂😂😂😂
@ayalurutv3267
@ayalurutv3267 4 ай бұрын
ఉడతలు పీకిన తాటికాయ అనాలి స్వామి
@prasannalakshmi1221
@prasannalakshmi1221 4 ай бұрын
Yes
@sranivasureddynallamilli3785
@sranivasureddynallamilli3785 4 ай бұрын
కాయ కాదు టెంక
@kodandaramaiahb71
@kodandaramaiahb71 4 ай бұрын
కోడి నల్లదైనా, గుడ్డు తెల్లగా పెట్టింది😂😂😂
@kodandaramaiahb71
@kodandaramaiahb71 4 ай бұрын
కుప్పలు కుప్పలు... కాదండీ. పెంట కుప్పలు😂😂😂
@chrajuchraju4788
@chrajuchraju4788 Ай бұрын
నేను కుడా ఒకప్పుడు.. ఈ వేశాలు వేశాను... కానీ నాకు ఈ పాస్టర్లు చేసే పనులు fake అనిపించి...నేను జాగ్రత్తగా side అయిపోయను...
@sudhakarg2256
@sudhakarg2256 2 ай бұрын
కరుణాకర్ గారు లక్ష్మి గారు కామెడీ చాలా బాగుంది నవ్వి నవ్వి కడుపులో నొప్పి వచ్చింది మీకు ధన్యవాదాలు 😂😂
@kaarthikk3205
@kaarthikk3205 4 ай бұрын
🙏Super Anna both anchoring is very good.good entertainment video.👍
@kannavvl2407
@kannavvl2407 4 ай бұрын
శ్రీలక్ష్మి గారు ఎక్కడ దొరుకుతున్నవి madam మీకు ఈ గొర్రెలు ఇవి చూసి మాకు మళ్లీ video చేస్తున్నారు ఏమీ దైర్యం madam these trolls are stress busters to me Thank you
@vallikameswariyeeranki6240
@vallikameswariyeeranki6240 4 ай бұрын
Testimony trolls super hero Karunakar జై శ్రీరామ్ 🙏🙏🙏
@saradakanchibotla5423
@saradakanchibotla5423 4 ай бұрын
బాబోయ్...నవ్వలేక చచ్చిపోతున్నా😂😂😂😂😂......కరుణాకర్ గారూ...మీ సెటైర్స్ మామూలుగా లేవుగా😂😂😂😂😂
@devababu8046
@devababu8046 4 ай бұрын
పాస్టర్ అయ్యిన ప్రతీ ఒక్కడు చెప్పే సాక్షం ఇదే మాదిరిగా ఉంటుంది.
@subbaraoponugupati7223
@subbaraoponugupati7223 4 ай бұрын
రండి బాబూ రండి..! గోంగూర పచ్చడితో రేవ్ పార్టీ చేసుకుందాం ! 😅😅😅
@raosrinivasa.k9010
@raosrinivasa.k9010 4 ай бұрын
😂😂😂😂😂😂
@jttugaventaswraojvr1108
@jttugaventaswraojvr1108 4 ай бұрын
కరుణాకర్ అన్న యీ మతమార్పిడిలు చేసేవాళ్ళు వాళ్ళు చెప్పే సాక్షాలు ఆ సాక్షాలు వినే గొర్రెలు వినివినగానే వాళ్ళు మాట్లాడే పిచ్చి మాటలు చూస్తుంటే. ఒక మూవీ గుర్తిస్తుంది అనుకోకుండా ఒకరోజు మూవీ గుర్తిస్తుంది. మీలో ఎంతమందికి ఇలా అనిపిచింది
@సనాతనధర్మం-ఫ3ణ
@సనాతనధర్మం-ఫ3ణ 4 ай бұрын
జగతిబాబు తీసింది సినిమా వాళ్ల కోసమే
@savitri7311
@savitri7311 4 ай бұрын
శుభాకాంక్షలు 👍
@maheshlanke485
@maheshlanke485 4 ай бұрын
యేసుక్రీస్తు నాయనా ప్రభుదేవా నాకు మందులోకి చికెన్ పొకోడి,చికెన్ బిర్యానీ, కావాలి నాయనా
@అపర్ణవెల్ది
@అపర్ణవెల్ది Ай бұрын
😂
@jairaju6850
@jairaju6850 3 ай бұрын
కరుణాకర్ అన్న సూపర్ 🤝🤣🤣🤣
@raghavendraraghavendra2167
@raghavendraraghavendra2167 2 ай бұрын
నవ్వి నవ్వి కడుపు నొస్తుంది అన్న జై శ్రీరామ్ జై శ్రీరామ్ 😂😂😂😂😂😂
@MadhavluckyMadhavlucky
@MadhavluckyMadhavlucky 4 ай бұрын
ఇంతకంటే దిగజారరు లే అనుకునే ప్రతిసారి డిస్సపాయింట్ చేస్తున్నారు అన్నయ్య వీళ్ళు నన్ను ఛీ దీనమ్మ జీవితం
@sranivasureddynallamilli3785
@sranivasureddynallamilli3785 4 ай бұрын
వీడు మన్మద స్వరూపుడా అన్న ప్రతీసారి భైరవద్వీపం సినిమా లో శాపానికి గురైన బాలకృష్ణ గుర్తుకు వస్తున్నాడు
@savitri7311
@savitri7311 4 ай бұрын
🤣🤣🤣🤣🤣
@satyanarayanamanchala6476
@satyanarayanamanchala6476 4 ай бұрын
Ee episode gurinchi eager ga wait chesanu. Intha kanna comedy ekkada dorakadu.
@proffesor733
@proffesor733 4 ай бұрын
సూపర్ కామెడీ. మస్త్ ఫీల్ ఉండి ఈడ😂😂
@MilkyMilky-xs8iy
@MilkyMilky-xs8iy 2 ай бұрын
Excellent Anna❤we always support You 💖🚩🚩🚩🚩🚩
@shivasena959
@shivasena959 4 ай бұрын
ఈ కామిడి మనమే విని నవ్వుకుందామా? షేర్ చేద్దాం, నవ్విద్దాం,నవ్వుల ప్రపంచంలో విహరిద్దాం 😀😃😄😁😆😅🤣😂🙂నవ్వుతూ బతకాలిరా తమ్ముడు నవ్వుతూ ********....
@Nandyalakhk
@Nandyalakhk 4 ай бұрын
Trance మూవీ చూసి రివ్యూ చెప్పండి ఈ సినిమా లో fahadh faasil ఫాదర్ లు చేసే మోసం చాలా బాగా చెప్పారు..
@chrajuchraju4788
@chrajuchraju4788 Ай бұрын
జై శ్రీరామ్... Sir
@balaganinagarani2943
@balaganinagarani2943 3 ай бұрын
నేను మాట్లాడాలనుకున్న మాటలన్నీ మీ నోట్లోంచి వస్తున్నాయి మీకు చాలా ధన్యవాదాలు
@batharajuanjaiah8824
@batharajuanjaiah8824 4 ай бұрын
సువార్తలు చెప్పడములో ఇంత అనాగరికపు సువార్తలు ఉంటాయి
@Bujjishotvideos
@Bujjishotvideos 4 ай бұрын
మీ వీడియోలు చాలా కామెడి గా ఉంటాయి వినాలనిపిస్తుంది థాంక్యూ కరుణాకర్ గారు🎉🎉
@Punemnarsi9553
@Punemnarsi9553 4 ай бұрын
హిందూ దేవుళ్ళు అసలు లేరు అంటారు. కదా వీళ్ళు...అలాంటిది వీడు పిలవగానే అందరూ దేవుళ్ళు ఎలా వచ్చారు...సామి
@nimaluramesh
@nimaluramesh 4 ай бұрын
Jai Sri Krishna
@SinawSinaw-b7x
@SinawSinaw-b7x 4 ай бұрын
Jai sriram 🕉🕉🕉🚩🚩🚩 🙏🙏🙏👏👏👏💪💪💪👍
@saradhibiddika250
@saradhibiddika250 4 ай бұрын
వాడ్ని అలా వదిలేయకండి రా!కాస్త మంచి డాక్టర్స్ కి చూపించండి.వాడ్ని అలా వదిలేయకండి రా బాబు
@maheshpatlolla7575
@maheshpatlolla7575 4 ай бұрын
Karunakar anna mee show comedy kuda rich gaa undi😂😂😂❤❤
@pavankumar712
@pavankumar712 4 ай бұрын
Testimony trolls & counter video's my favourite @Shiva Shakthi 🔥😂
@thatipamulasatyanarayana649
@thatipamulasatyanarayana649 4 ай бұрын
Karukakargaru your team should also concentrate on Punjab state also please start your work in India wide
@padmavathidumpa6226
@padmavathidumpa6226 4 ай бұрын
Jai shree Ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@nambarichalapathirao4287
@nambarichalapathirao4287 4 ай бұрын
జై శ్రీ రామ్ భారత్ మాతాకీ 🚩🚩🚩 జై
@kavaliarunababu1344
@kavaliarunababu1344 4 ай бұрын
Jai Sriram 🚩🚩
@mvicky6098
@mvicky6098 4 ай бұрын
అన్న నవ్వి నవ్వి సాచిపోతే ఎవరు బాధ్యులు 😂😂😂
@Sunkaraswamy-rq8nt
@Sunkaraswamy-rq8nt 4 ай бұрын
ఆకాశం తెరుచుకుంది కానీ వెలుగు రాలేదు ఎందుకు? అప్పుడు పాకిస్థాన్ లో కరెంట్ పోయింది😂😂!!
@sailajakumari6952
@sailajakumari6952 4 ай бұрын
Avuna😂😂😂
@raosrinivasa.k9010
@raosrinivasa.k9010 4 ай бұрын
😂😂😂😂
@sairampatra5849
@sairampatra5849 4 ай бұрын
😂🎉
@umathota8862
@umathota8862 4 ай бұрын
​@@sailajakumari6952vallu cheppedi nammali mari
@RaddyDilesh
@RaddyDilesh 29 күн бұрын
జై శ్రీ ram🙏🙏🙏🙏
@karthikeya4228
@karthikeya4228 4 ай бұрын
యేసు: రేయ్...రేయ్ ఎవర్రా మీరంతా... Converted batch: మేము మొన్నటిదాకా మనుషులము నిన్ను నమ్ముకొని మేము నేటి నుంచి గొర్రెలము గా మారినాము తండ్రి....howley లుయా...ఆమ్లెట్...
@superkidhemavarshini6925
@superkidhemavarshini6925 4 ай бұрын
😂😂
@BhagibhagiGattupalli
@BhagibhagiGattupalli 4 ай бұрын
😂😂😂
@lokeshraju8897
@lokeshraju8897 4 ай бұрын
ఆశీర్వాధిస్తాన్ను నితోనే వస్థాన్ గోంగూర పచ్చడి చేస్తాను
@nageswarivenu2290
@nageswarivenu2290 4 ай бұрын
😂
@suseelaginjala
@suseelaginjala 4 ай бұрын
😂
@RAMAAAAAA
@RAMAAAAAA 4 ай бұрын
మొదటి రాకడ లో యేసు నీ ఎవడు పట్టించు కోలేదు.. రెండో రాకడ లో ఈడి రూపం లో వచ్చాడు ఐనా ఎవడు దే కడం లేదు .. యేసు తెచ్చిన గోంగూర పచ్చడి..
@Aaryakiran
@Aaryakiran 5 күн бұрын
అన్నా,,,,మన సనాతన ధర్మం గొప్పది,,,,అన్నా,,,,లాజిక్ లేకుండా మాట్లాడిన వాళ్లనీ ,,,కనువిప్పు కలిగించండి,,,జై శివ శక్తి,,,,,పరమేశ్వరా,,,,,,,,,నీలకంఠాయ నమః
@KingBasavaraju
@KingBasavaraju 4 ай бұрын
మొత్తమ్ టైమ్ వీడితోనే ఉంటే prasanna అక్కతో ఎవరు ఉండాలి అన్న prasanna మొగుడే గా యేసు గాడ్
@chakaliranganna3140
@chakaliranganna3140 4 ай бұрын
Prasanna akka annaw me akka nu kudaa elane antavaa
@mahadevkummari1326
@mahadevkummari1326 4 ай бұрын
​@@chakaliranganna3140నువు ఎలాగ అనుకుంటే అలా 😂😂😂
@chakaliranganna3140
@chakaliranganna3140 4 ай бұрын
@@mahadevkummari1326 🤣😂😂
@essel139
@essel139 4 ай бұрын
Mogudu kadu priyudu😢
@KrishnaGarige
@KrishnaGarige 4 ай бұрын
😂😂
@predatorhunter556
@predatorhunter556 4 ай бұрын
అన్న వాడు మన దేవుళ్ల పేరు చెప్పగానే నీ expression Next level anna 😂😂😂
@Sml1996-z2h
@Sml1996-z2h 4 ай бұрын
ఆయన ఎవ్వరో తెలియదు కానీ మన్మథ దేవుడంట 😂😂😂😂😂😂
@chandunagumantri7691
@chandunagumantri7691 4 ай бұрын
Jai Shree Ram
@ashokmudiraj4979
@ashokmudiraj4979 4 ай бұрын
ట్రీట్మెంట్ రిచ్ గా ఉండాలి. మీరు ఇద్దరు నవ్వుతుంటే, నేను పడి పడి నవ్వాను బ్రదర్ 😂😂😂😂😂😂😂 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩
@prasadruttala
@prasadruttala 4 ай бұрын
ఇన్ని రోజులు నేను దర్శినాలు లేవు అనుకునేవాడిని కానీ ఈ సాక్షం విన్నాక అప్పుడు నాకు జ్ఞానోదయం అయ్యింది ఈ దర్శనాలు ఇప్పుడు కాదు ఎప్పటి నుండో ఉన్నాయి కానీ మన తాతముత్తాతలు గుర్తిచలేకపోయారు. నాకు బాగా గుర్తు నా చిన్నప్పుడు మా తాతగారు కామిని దెయ్యం కొరివి దెయ్యం కథలు చెప్పేవారు. ఈ సాక్షాలు విన్నప్పుడు నాకు అవే గుర్తుకువస్తున్నాయి same కథలు తేడా ఏంటి అంటి ఆ కథలలో కనిపించింది దెయ్యం అని చెప్పేవారు. వీళ్ళ కథలో ఆ కనిపించింది దేవుడు అంటున్నారు అదే తేడా 😂
@sunithasubbu4083
@sunithasubbu4083 4 ай бұрын
జై సీతా రామ్ 🚩🙏
@chandrakalanagireddy3777
@chandrakalanagireddy3777 4 ай бұрын
Anna me reaction chusi na navvu agatledhu😂😂😂😂😂😂😂😂😂
@Yoga4Realizing
@Yoga4Realizing 4 ай бұрын
Anna you are doing amazing service to Bharatha desam.
@bullkondayya6186
@bullkondayya6186 3 ай бұрын
JAI SREERAM
@manus41409
@manus41409 4 ай бұрын
కలియుగం లో దేవుడు కనిపిస్తాడా మనం చేసే పాపాలకు ఎలా నమ్ముతారు అండి బాబు
@bvr99
@bvr99 4 ай бұрын
Jio నవ్వి నవ్వి నాకు ఏడుపొస్తుంది అసలు ఎవర్రా నీకు పాస్టర్ ఇచ్చినది
@seelamkumar4702
@seelamkumar4702 4 ай бұрын
Okadu ichedi enti vallaki Valle ichukuntaru
@NScreations26
@NScreations26 4 ай бұрын
మీరు ఎంత సౌమ్యంగా మాట్లాడుతున్నారు మేడం
@srinuvasuraosanchana1638
@srinuvasuraosanchana1638 4 ай бұрын
Jaisriram
@KarnamRani
@KarnamRani 4 ай бұрын
Jai Sriram Jai Bharat Jai Hindu
@anilkumarkota5027
@anilkumarkota5027 4 ай бұрын
వీడి మొహం ఛీకేసిన మామిడి టెంకలా ఉందని నా ఉద్దేశ్యం .ఇంకా చెప్పాలంటే వీడి మొహం తీసేసిన బఱ్ఱె లాగా వుంది .
@svramana9296
@svramana9296 4 ай бұрын
Dead body words
@KRISHNA-nm3vb
@KRISHNA-nm3vb 4 ай бұрын
కాదు కాదు.... నాకు తాటి టెంక లాగ కనిపిస్తుంది
@gcgameryt2779
@gcgameryt2779 4 ай бұрын
మన సంకృతిలో మామిడి చట్టు కి చాలా విషితః ఉంది అన్నయ్య
@raidredemption3327
@raidredemption3327 4 ай бұрын
నాకు చీకేసిన తాటి పండు లాగ కన్పిస్తుంది 😢
@diyaasarampati1022
@diyaasarampati1022 4 ай бұрын
Yes
@seoharish8879
@seoharish8879 4 ай бұрын
Super Anna it is more entertain then jaberdast program . hi guys please stop seeing jaberdast this program is more entertain then jaberdast . jai Hindu Barth Mata ki jai
@adapaaruna6475
@adapaaruna6475 4 ай бұрын
యేసుకన్నా మేఘమే శక్తివంతమైయ్యింది..యేసు కాలు క్రిందకు పరిగెత్తుకుంటూ మేఘం వచ్చి ఉండక పోతే ,యేసు నిలబడడు, నిలవడు అని అర్థమయ్యింది..గోంగూర పచ్చడికి కొలతలు కనుక్కోమనండి యేసుని ప్లీజ్..
@shivakumar-mz9gx
@shivakumar-mz9gx 4 ай бұрын
Goodd
@pagunta.mallikarjun
@pagunta.mallikarjun 4 ай бұрын
మేకుల కోలుతాలే దొరకలేదు ఏసుగాడికి ఇక గోంగూర కొలుతలా 😂😂😂
@padmavathithumu4689
@padmavathithumu4689 4 ай бұрын
అవును, మేము గోంగూర పచ్చడి పెట్టుకోవాలి, కొలతలు తెలీదు 😂😂😂
@essel139
@essel139 4 ай бұрын
​@padmavathithumu4kolathalu kavalante matham maarali mari okna... 689
How do Cats Eat Watermelon? 🍉
00:21
One More
Рет қаралды 12 МЛН
Как подписать? 😂 #shorts
00:10
Денис Кукояка
Рет қаралды 8 МЛН
Pastor John Paul Exclusive Interview ||@Signature Studios
1:01:18
Signature Studios
Рет қаралды 59 М.